Wednesday, August 12, 2026

జీవితంలో జరిగే ప్రతిదీ ప్రారబ్దమేనా #viralvideo#viral #trending #youtube #yt #spirituality

జీవితంలో జరిగే ప్రతిదీ ప్రారబ్దమేనా #viralvideo#viral #trending #youtube #yt #spirituality

Author Name:ajju-baipalli

Youtube Channel Url:https://www.youtube.com/@ajju-baipalli

Youtube Video URL:https://www.youtube.com/watch?v=JgK4fhHM2Ps



Transcript:
(00:01) అరుణాచల శివ ఈరోజు మార్నింగ్ మహబూబ్నగర్ జిల్లా నుంచి కుమార్ అనే ఒక అన్య ఒక మెసేజ్ పెట్టాడువాట్ప్ లో అజ్జు బ్రో ప్రతి మనిషి జీవితం కూడా పుట్టిన దగ్గర నుండి చనిపోయేంత వరకు కూడా ప్రతిదీ ప్రారబ్ధం ప్రకారమే జరుగుతుందా ప్రారబ్ధ కర్మ ప్రకారమే జరుగుతుందా మనిషి ప్రయత్నం ఏమైనా ఉంటదా అని ఒక ప్రశ్న అన్న నన్ను అడిగాడు అంటేవాట్ లో మెసేజ్ పెట్టాడు సో దానికి ఈరోజు సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
(00:34) నా స్థితిలోనుంచి ఈ సంవత్సరంన్నరగా నేను అనుభవిస్తున్న నాకు అర్థమైన స్థితిలో నుంచే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. తప్పు ఉప్పులు లేవు కేవలం ఉండడమే ఉంది కాబట్టి పరిశీలన చేయండి. సో ఆ సమాధానం చెప్పే ముందు నేను ఒక రెండు ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా అది మీరు పరిశీలన చేయండి. ఆ ప్రశ్న ఆ ప్రశ్నలకి మీరు పరిశీలన చేయగా బ్రెయిన్ అనేది కొన్ని సమాధానాలు ఇస్తాది.
(01:03) మనసు అనేది ఎటో వైపు తీసుకెళ్తుంటది. ఆ ప్రశ్నకి మీరు సమాధానం పరిశీలిస్తున్నప్పుడు సో వాటన్నిటిని పరిశీలన చేస్తూ చేస్తూ విచారణ చేస్తూ చేస్తూ ఒక కంక్లూజన్ కి రండి నాకేం చెప్పాల్సిన పనిేమ లేదు చెప్పినా ఓకే నో ప్రాబ్లం. సో ఆ ప్రశ్నలు ఏంటో చూద్దాం. సో నేను నేను జ్ఞానోదయం పొందినప్పుడు 30 ఏట నేను వేసుకున్న ప్రశ్నలు మౌనంలో ఉన్నప్పుడు నేను వేసుకున్న ప్రశ్నలు అవి.
(01:26) మొదటిది ఏంటంటే మనందరికీ రమణ మహర్షి తెలుసు రమణ మహర్షి తమిళనాడులో పుట్టి తమిళనాడులో పెరిగి తమిళనాడులోనే చచ్చిపోయారు కదా అంటే 1896 లో మరణానుభవం వచ్చిన తర్వాత అరుణాచలం వచ్చి దాదాపు 12 సంవత్సరాలు మాట్లాడలేదు ఆయన 11 12 సంవత్సరాలు మాట్లాడలే 1951లో చచ్చిపోయినారు సో ఈ 12 సంవత్సరాలు ఆయన దగ్గరికి ఎంతోమంది జ్ఞానులు వచ్చారు తల్లిదండ్రులు వచ్చారు కుటుంబ సభ్యులు వచ్చారు బంధువులు వచ్చారు స్నేహితులు వచ్చారు ఎంతోమంది వచ్చారు అయినా ఆయన మాట్లాడలే నోరు విప్పి మాట్లాడలే పెదవి విప్పలేదు కానీ
(02:10) కావ్యకంట గణపతి ముని అనే ఒక వ్యక్తి వచ్చి తపస్సు అంటే ఏమిటి అనే ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆయన పెదవి విప్పి నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టారు. పోనా కావ్య కంట గణపతి ముందు ఏమైనా రమణ మహర్షి పక్కఊూరా రమణ మహర్షితో చిన్నప్పటి నుండి చదివిన వ్యక్తి అంటే కాదు ఆంధ్రాలో శ్రీకాకుళం విజయనగరం మధ్యన కలువురాయి అనే ఒక ఊర్లో పుట్టి పెరిగి అక్కడి నుండి కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్లి కాశీలో కొంత విద్యాభ్యాసం చేసుకొని అలా తిరుగుతూ తిరుగుతూ అరుణాచలం వచ్చి అరుణాచలంలో రమణ మహర్షి అనే ఒక వ్యక్తి పైన కొండ మీద మౌనంగా ఉంటున్నాడు అనే మాట విని
(02:51) రమణ మహర్షి దగ్గరికి వెళ్లి తపస్సు అంటే ఏమిటి అనే ప్రశ్న అడిగితే ఈయన సమాధానం చెప్పాడు నోరు విప్పాడు. నేను ఏమంటానంటే రమణ మహర్షి దగ్గరికి 1896 లో వచ్చిన తర్వాత రమణ మహర్షి ఆయన మౌనంగా 12 సంవత్సరాలు ఉన్న ఈ మౌనంలో ఆయనకి తల్లిదండ్రులు వచ్చారు ఐ మీన్ తల్లి వచ్చింది ఇంట్లో బంధువులు వచ్చారు మాట్లాడమని అడిగారు చాలా మంది శాసద్ర స్వామి లాంటి వ్యక్తులు ఎన్నో రకాల ప్రశ్నలు అడిగారు.
(03:20) ఆయన ఎప్పుడు ఎవరికీ ఏమీ సమాధానం చెప్పలేదు నోరు పెట్టి కానీ ఆయనక ఎన్నో సంవత్సరాలు సేవ చేసిన ఎంతో మంది వ్యక్తులకి ఆయన ఎప్పుడు సమాధానం ఇవ్వలేదు. కానీ ఫస్ట్ టైం అసలు ఈయన ఎవరో తెలియదు కావ్యండ గణపతి ముని వచ్చి ఒక ప్రశ్న అడిగితే తపస్సు అంటే ఏమిటి అని ఒక ప్రశ్న అడిగితే ఆయనక ఎందుకు నోరువిప్పి సమాధానం చెప్పారు. ఎక్కడో ఆంధ్రాలో పుట్టిన వ్యక్తికి తమిళనాడులో పుట్టిన ఈ వ్యక్తికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఈయన వచ్చి ప్రశ్న అడిగితే ఈయన సమాధానం ఎందుకు చెప్పారు మిగిలినోళ్ళ ప్రశ్నలు అడిగితే సమాధానం ఎందుకు చెప్పలేదు కావ్యకంఠ గణపతి ముని నాయన అని రమణ మహర్షి
(03:57) అని పేరు పెడితే ఆ పేరుతోనే ప్రసిద్ధికి ఎక్కారు ఏమి మిగిలిన పేర్లు ఎందుకు తీసుకోలేదు ఆయన మిగిలిన పేర్లతో లేదు లేదు ఈ పేరుతో ఎందుకు పిలవండి అని ఎందుకు అనలేదు ఆయన ఆ పేరుని కూడా ఆయన ఏమి పెద్దగా నన్ను ఈ పేరుతో పిలవండి అనలేదు అనుకోండి కానీ ఆ పేరే ఎందుకు ప్రాచూర్యంలోకి వచ్చింది మిగిలిన పేర్లతో ఎందుకు ఆయన ప్రాచూర్యంలోకి రాలేకపోయాడు కావ్యకంట గణపముని పెట్టిన పేరుతోనే ఎందుకు ప్రాచర్యంలోకి వచ్చాడు ఏంటి కావ్యకండ గణపతి మునికి ఈ రమణ మహర్షికి ఉన్న సంబంధం ఏంటి తమిళనాడులో అరుణాచలానికి ఈ విజయనగరం శ్రివకులం మధ్యన ఉన్న కలువురాయి అనే ప్రాంతానికి ఉన్న
(04:31) సంబంధం ఏంటి అది ప్రారబ్దం ప్రకారం జరిగింది అంటారా కావాలని జరిగింది అంటారా అనుకోకుండా జరిగింది అంటారా పరిశీలన చేయండి ఇంకొక ప్రశ్న ఉంది [గురకలు] చంద్రశేఖర్ సరస్వతి మహాస్వామి వారి కంచి కామకోటి పీఠాధిపతులు 68వ పీఠాధిపతులు అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు పూర్వాశ్రమ నామంలో స్వామినాథన్ కదా చిన్నప్పుడు తండ్రితో పాటు చిదంబరం ఉత్సవాలకు వెళ్తాను అంటాడు స్వామినాథన్ తండ్రి అంటాడు ఒరేయ్ నువ్వు చిన్న పిల్లాడవురా అక్కడికి వస్తే తప్పిపోతావ్ ఆ జనాల మధ్యలో నిన్ను ఎక్కడ నేను వెతికేది కాబట్టి నువ్వు రావద్దు అని చెప్పి తండ్రి
(05:12) వెళ్ళిపోతాడు తల్లికి రాత్రి ఒక కల కలుస్తుంది చిదంబరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగినట్టు పొద్దున్న లేచి చూసేసరికి భర్త వచ్చేస్తారు అయినప్పటికీ కూడా తల్లికి ఒక బెంగ వచ్చేసింది అమ్మ బాబోయ్ నా భర్త వెళ్ళాడు కాబట్టి వచ్చేసారు కాబట్టి సరిపోయింది నా కొడుకు కూడా వెళ్లి ఉంటే ఆ తొక్కిసలాట్లో వీడు ఎక్కడ తప్పిపోయి ఉండేవాడు నా భర్త ఎలా కాపాడి ఉండేవాడు అని చెప్పి కొడుకుని దగ్గరకు తీసుకొని ఒరేయ్ నాన్న నా జన్మలో నిన్ను ఇంకా బయటికి ఎక్కడికి పంపించనురా ఒంటరిగా నిన్ను ఎప్పుడు బయటికి పంపించనురా నువ్వు నా కళ్ళ ముందే చక్కగా చదువుకొని
(05:45) మిషనరీ స్కూల్లో బైబిల్ చదువుకొని బైబిల్ చదువుతూ ఇక్కడ ఇంట్లో వేదాలు నేర్చుకుంటూ ఇవన్నీ చదువుకుంటూ ఒక డిఈఓ పొజిషన్ కి వెళ్లి మా కళ్ళ ముందే నువ్వు ఒక డిఈఓ గా సెటిల్ అయిపోయి ఉంటే నాకు చూడాలని ఉందిరా అని అనుకున్న తల్లి నిన్ను వదిలి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను నిన్ను ఎక్కడికి నేను నిన్ను పంపించను అన్న తల్లి తన చేతులతోనే 13వ ఏట కంచి కామకోటి పీఠానికి పీఠాధిపతిగా అప్పచెప్పింది 68వ పీఠాధి పదికి అప్ప చెప్పింది దీన్ని ఏమంటారు ప్రారబ్ధం అంటారా అనుకోకుండా జరిగింది అంటారా ఏమంటారు పరిశీలన చేయండి.
(06:25) ఇదనే కాదండి ఇప్పుడు ఇలా అలా అడిగితే ఇంకా చాలా అడగొచ్చు నేను ప్రశ్నలు ఇప్పుడు శ్రీకృష్ణుడికి అమితమైన స్నేహితులు అమితమైన భక్తులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఆయన నోట్లో ఉన్న విశ్వరూపాన్ని యశోదా దేవికే ఎందుకు చూపించాడు? ఆయన యొక్క విశ్వరూపాన్ని కురుక్షేత్రంలో అర్జునుడికే ఎందుకు చూపించారు అర్జునుడి కంటే ధర్మరాజు ఇంకా గొప్పవాడు కదా యుద్ధం పరంగా అర్జునుడు గొప్పవాడే కాదన్నాం కానీ ధర్మం ప్రకారం విలువల ప్రకారం ధర్మరాజు గొప్పవాడు కదా మరి ధర్మరాజుకి ఎందుకు చూపించలేదు విశ్వరూప దర్శనం ఏంటి ఆ బంధం ప్రారబ్ధమా అనుకోకుండా జరిగిందా లేకపోతే శ్రీకృష్ణుడికి ప్రీతి ఎక్కువ
(07:11) అర్జునుడు అంటే ఏం జరిగింది అక్కడ ప్రారబ్ధం అంటారా ఏమంటారు మీరు [గురకలు] సో దీనికి సమాధానం అంటే ఒక మనిషి జీవితంలో జరిగేదంతా ప్రారబ్ధం ప్రకారమే జరుగుతుందా అనుకోకుండా జరుగుతుందా అనుకొని జరుగుతుందా మనిషి తనంతట తాను ప్రయత్నిస్తున్నాడా అంటే ఇది పరిశీలన చేసి చెప్తున్న ప్రతిదీ కూడా ప్రారబ్ధం ప్రకారం జరుగుతుంది.
(07:41) ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఇది నా జీవితంలోది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను నా జీవితంలో అనుభవం ముందు పూరి జగన్నాథ్ రాజమౌలి వీళ్ళ జీవితాల్లో కూడా నేను కొన్ని ఇంటర్వ్యూస్ వాళ్ళని వినేటప్పుడు నాకు అర్థమయింది ఆ మాటలు నేను పరిశీలన చేస్తాను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఐ థింక్ ఏబి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూలో అనుకుంటా ఇఫ్ ఐ యమ కరెక్ట్ ఇంటర్వ్యూలో ఏబిఎన్ రాధాకృష్ణ గారు పూరి జగన్నాథ్ గారిని ఒక ప్రశ్న అడుగుతారు.
(08:14) పోకిరి లాంటి పెద్ద సినిమా అంత పెద్ద హిట్ తీశారు కదా ఇండస్ట్రీ ఇండస్ట్రీ హిట్ ఆ సినిమాకి పోకిరి సినిమాకి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి కథ పరంగా డైరెక్షన్ పరంగా సీన్స్ పరంగా మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అని అడిగితే అక్కడ పూరి జగన్నాథ్ గారు ఒక మాట చెప్తారు. నేను మిగిలిన సినిమాలు ఎలా తీశాను ఈ సినిమా కూడా అలానే తీశను పోకిరి సినిమా ప్రత్యేకంగా దానికంటూ నేనుఏమి చేయలేదు ప్రిపరేషన్ అంటూ కొత్తగా ఏమ లేదు మిగిలిన సినిమాకి ఎలా ఉందో ఆ సినిమాకి కూడా అలానే ఉంది.
(08:44) కొత్తగా నేను ఏమి చేసేయలేదు. కొన్ని వందల సార్లు వేసి చూసాను ఆ సినిమాను పోకిరి సినిమాని అరే నేను నార్మల్ గా ఏ సినిమా తీస్తాను ఇది కూడా అలాగే తీసాను కదా ఇందులో గొప్పది ఏమ ఉంది ఎందుకు ఇది ఎంత పెద్ద దిట్ట అయింది అనేది నాకు తెలియదు అన్నారు. ఆయనకి అర్థమైంది ఏంటంటే ప్రయత్నం మాత్రమే నా చేతుల్లో ఉంది ప్రతిఫలం నా చేతుల్లో లేదు అని ఆయన అన్నారు.
(09:06) ఇప్పుడు అదే వ్యక్తి ఒక 60 సంవత్సరాలు వచ్చి 60 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమంటారో తెలుసా అప్పుడు నేనేదో నా ప్రయత్నం నేను అనుకున్నాను కనండి నా ప్రయత్నంతో నేను సినిమా తీశను అనుకున్నాను కదండీ కాదు అది ప్రారబ్ధం ప్రకారం జరిగింది అది ఎలా జరిగిందో నాకే తెలియదు. ఎవరో ప్రొడ్యూసర్ దొరకపోతే నా డబ్బులు పెట్టి నేను సినిమా తీయడం ఏంటి నా భార్య నగలమ్మి పెట్టి సినిమా తీయడం ఏంటి ఏది హిట్ అవుతుందో ఏది ప్లాప్ అవుతుందో చెప్పకపోవడం ఏంటి నా ఆలోచనలే కదా నా ప్రయత్నమే కదా మరి నేను ఏది అనుకుంటే అది అవ్వాలన్నప్పుడు నేను హిట్ అవుతుంది అనుకున్నప్పుడు హిట్ అవ్వాలి కదా ప్రతి
(09:43) సినిమా కానీ ఏ సినిమా ఎందుకు ఆడుతుందో తెలియదు ఏ జీవితం ఎటు వెళ్తుందో తెలియదు అని ఆయన నోటితోనే స్పష్టంగా అన్నారు. అంటే దాని అర్థం ఏంటి మీరు దాన్ని పరిశీలన చేస్తే ఆయన ఉన్న పరిస్థితుల వల్ల ఆయన పుట్టుపెరిగిన వాతావరణం వల్ల ఆయన దేవుడు అంటే కాస్త నమ్మకపోవచ్చు ప్రకృతి అంటే ప్రకృతి యొక్క నియమాల్ని ఆయన అనుసరించకపోవచ్చు ఆయన నమ్మకపోవచ్చు కానీ పరిశీలన చేస్తే అది ప్రారబ్ధం నిజంగా మానవ ప్రయత్నం అయినప్పుడు ఆయన తీసిన సినిమా ఏంటో ఆయన కథ పట్ల ఆయనకు నమ్మకం ఉండబడి ఖచ్చితంగా హిట్ అవ్వాలి కదా ఎందుకు అవ్వట్లేదు ప్రారబ్ధం మీరు రాజమౌలి గారి ఇంటర్వ్యూ
(10:20) తీసుకోండి బాహుబలి వన్ కి ఆ రాణ ఎద్దుతో చేసే బుల్ ఫైట్ ఉంటది కదా ఆ ఫైట్ సీను ఆయన ఒక మాట అంటారు ఆ ఫైట్ సీను గొప్పగా రావాలి ఆ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ చక్కగా రావాలని చెప్పి ఎన్నో కంపెనీలక ఇచ్చాం. కచ్చితంగా నేను అనుకున్నట్టు వస్తదని కానీ అది రాలేదు నాకు అర్థమైంది ఏంటంటే మనం జీవితంలో చాలా అనుకుంటాం చాలా ఎక్స్పెర్ట్ చేస్తాం కానీ అనుకున్నవన్నీ కచ్చితంగా జరగవు నాకు అర్థమయింది అది నేను ఎప్పుడు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను సినిమా పరంగా కానీ అక్కడ ఎందుకు అయ్యాను అంటే తెలీదు అది ఎందుకు అలా వచ్చింది అంటే తెలియదు ఎక్కడో ఒక దగ్గర మనం అనుకున్నట్టు జరగదు
(11:02) మనం అనుకుంటుంటాం ఇలా జరుగుతుంది అని అనుకుంటూంటాం కానీ అలా జరగవు జరి జరుగుతున్న వాటిని మనం అనుకూలంగా ఇలా జరిగింది అని మనం అనుకుంటుంటాం అంతే మన అకౌంట్ లో వేసుకుంటుంటాం అంతే అన్నారు. బాహుబలి వన్ ఇంటర్వ్యూలో సో మనం పరిశీలన చేస్తే అది ప్రారబ్ధం అంటే ఈ భూమ్మీద అసలు శూన్యం అనే ఒక స్థితి నుంచి ఆ శూన్యంలో ఉన్న శక్తి నుంచి ఇంత సృష్టి ఆవిర్భవించింది.
(11:35) ఆ శూన్యంలో నుంచే ఒక కప్ప పుట్టింది ఒక మనిషి పుట్టాడు ఒక కోతి పుట్టింది ఒక జంతువు పుట్టింది ఒక పక్షి పుట్టింది. అక్కడ నుంచి రాను రాను ఎవల్యూషన్ చెందుతూ నా ఇష్టం ఇది నాకు ఇష్టం లేదు ఇలా కొన్ని అభిప్రాయాల వల్ల కొన్ని వాసనలు సంస్కారాల వల్ల మార్పులు చెందుతూ మార్పులు చెందుతూ దాన్నే జన్మగా మనం చూస్తూ మనుషులు ఇంతదాకా వచ్చారు.
(12:04) సో ఇదంతా కూడా ఒక్క దగ్గర నుండి మొదలైంది మూలాన్ని మనం పరిశీలన చేస్తే ఇదంతా ప్రారబ్దం ఒక దాని నుండి వచ్చిన ప్రారబ్ధం ఇది ఒక శక్తి ఇంకొక శక్తిగా మారుతుంది ఒక శరీరం ఇంకొక శరీరంగా మారుతుంది ఈ శరీరంలో ఉన్న వాసనలో సంస్కారాలు ప్రతి అణువణువు కూడా నిండిపోయి ఇంకో శరీరానికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఎలా అయితే ఒక ఫోన్ లో నుంచి ఇంకో ఫోన్ లోకి ఎలా అయితే ఫైల్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చో అట్లా జస్ట్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి.
(12:29) ఇది పరిశీలన నేను చేశాను 30 ఏళ్ళు నేను పరిశీలన చేయలేదండి. 30వ ఏట నాకు జ్ఞానోదయం అయిన తర్వాత ఆరు నెలలు నేను ఇంట్లో మౌనంగా కూర్చున్నా ఆరు నెలలు కూర్చొని పరిశీలన చేస్తే నాకు అర్థమైన స్థితి ఇది నాకు అర్థమైన కంక్లూజన్ ఏంటంటే సమస్తము ప్రారబ్ధం ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు నా జీవితంలోనే జరిగింది చెప్తా చిన్నప్పటి నుంచి నాకు దేవుడు అవసరం ఎప్పుడూ రాలా దేవుడిని నేను పూజించాలఅని కూడా ఇప్పుడు అనుకోలే ఎందుకంటే నాకు అవసరం రాలేదు ఏదైనా సరే ఇంట్లో వాళ్ళు ఇస్తున్నారు అమ్మ నాన్న ప్రత్యేకంగా నిన్ను ఇప్పుడు దేవుడిని ఏం కోరాలి చిన్నప్పుడు ఏ అవసరాలు ఉంటాయి టైం కి
(13:04) భోజనం కావాలి అవి ఇంట్లో వాళ్ళు పెడుతున్నారు అది కూడా దేవుడి వల్లే వస్తుంది అది కూడా ప్రకృతి వల్లనే వస్తుంది ప్రకృతి మనకి ఇస్తుంది అన్న విషయం మనక అప్పుడు అవసరం లేదు తినాలి ఆడుకోవాలి అంతే అక్కడ ఇంకేముంది ఏమ అవసరం లేదు. సో ఏదైనా కావాలంటే తల్లిదండ్రులు ఇస్తున్నారు. చదివించినంత వరకు చదివించారు. సో పాతికేళ్లకు నాకు అర్థమైింది ఏంటంటే పాతికేల వరకు నా జీవితంలో దేవుడు అనే కాన్సెప్ట్ే లేదు జస్ట్ తినాలి చదువుకోవాలి ఏదైనా సినిమాకి వెళ్ళాలి మనకు నచ్చిన కథో పాటో ఏదో ఒకటి రాసుకోవాలి.
(13:37) ఇది తప్ప వేరొకటి తెలియదు నాకు బట్ పాతికేలకి అసలు దేవుడంటే పరిచయం లేని నాకు చాగంటే కోటేశ్వరరావు గారు YouTube ద్వారా పరిచయమయ్యారు. సాధారణంగా నాకు అంటే నాకు బాగా అర్థమయంది ఏంటంటే YouTube లో ఏ మనం ఏ వీడియోస్ మనం చూస్తుంటామో అవే వీడియోస్ ఎక్కువగా వస్తుంటాయి. పొలిటికల్ వీడియోస్ చూశరు అనుకోండి రెగ్యులర్ గా పొలిటికల్ వీడియోస్ే మనకి విజిబుల్ అవుతాయి.
(14:02) నేను ఎక్కువగా కామెడీ కామెడీ వీడియోస్ సునీల్ గారివి బ్రహ్మానందం గారివి కృష్ణ భగవాన్ గారివి వీళ్ళు ఎక్కువ కామెడీ వీడియోస్ చూస్తుంటారు కాబట్టి మాక్సిమం YouTube ఓపెన్ చేస్తే అవే కనిపిస్తాయి నాకు నా హిస్టరీ గాని నా ఇది గాని ఒకప్పుడు ఒక పాతికల వయసులో అంటే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కేవలం కామెడీ వీడియోలు తప్ప ఏ వీడియోలు చూడలే YouTube లో అలాంటిది ఒక్కసారి చాగంటి గారి వీడియో ఎందుకు వచ్చిందో నాకు తెలియదు.
(14:27) అది ఎందుకు అలా అక్కడ ప్లేస్ అయిందో తెలియదు. అది నిన్ను ప్లే చేయడం ఏంటి ప్లే చేసిన తర్వాత అది అంతా నచ్చడం ఏంటి కాళిదాసు గారి జీవిత చరిత్ర అక్కడ నుండి వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు వినడం ఏంటి రమణ మహర్షి అనే వీడియో వినడం ఏంటి అక్కడి నుండి అరుణాచలం వెళ్ళాలనే ఒక దృతి కలగడం ఏంటి అరుణాచలం వెళ్ళడం ఏంటి అక్కడ కూర్చోవడం ఏంటి ఇదంతా నేను అనుకొని చేశనా YouTube నేను ఓపెన్ చేసి కరెక్ట్ గా ఇదిగో ఇప్పుడు రమణ చాగంటి గారి వీడియో ప్లే అవ్వాలి అని నేను పెట్టుకోలేదు గా నేను అలా అనుకోలేదు గా అది వచ్చింది అది జరిగింది అది దాన్ని దాన్ని నేను
(14:58) ప్రారబ్ధం అంటాను. ఫోన్ తయారు చేసిన వాడు కూడా ఒక ప్రారబ్ధం ప్రకారమే తయారు చేశాడు వాడికి వాడికి కిందటి కిందటి శరీరంతో అంటే ఇంతకు ముందు జన్మలో ఈ భాషలో చెప్పాలంటే ఇంతకు ముందు జన్మలో నా భాషలో చెప్పాలంటే ఇంతకుముందు శరీరంతో ఇంతకుముందు ఉన్న మార్పుతో ఇంతకుముందు ఉన్న శక్తితో అప్పుడు వాడికి ఏదో ఒక ఆలోచన ఉంటది ఇక్కడి నుండి ఇంకో దగ్గర ఉన్నారు చాలామంది సన్యాసులు టెలిపతిని వాడుతున్నారు టెలిపతి ద్వారా కమ్యూనికేట్ చేస్తున్నారు నేను అలా కాదు ఒక మిషన్ ఏదో తయారు చేయాలన కిందటి జన్మలోనో కిందటి శరీరంలో ఉన్నప్పుడు ఆలోచన వచ్చిఉంటది అది
(15:33) ఈ శరీరంలో ఉన్నప్పుడు అలెగ్జాండర్ గ్రహం బెల్ లోకి వచ్చినప్పుడు వాడికి ఫోన్ కనిపెట్టు ఉంటాడేమో నాకు అర్థమైంది అదే జరిగింది. ప్రతి దగ్గర జరిగేది అదే ఇప్పుడు నేను ఉన్నానండి ఇప్పుడు నేను కథలో పాటలు రాయాలని ఒక ఆసక్తి ఉంది ఇది ఎందుకు వచ్చిందంటే ఇంతకుముందు ఉంటుంది. ఇప్పుడు నేను పరిపూర్ణంగా ఇది చేయలేకపోతున్నా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కి వెళ్ళే ట్రై చేశ ఎంతో కొంత అది కుదరలేదు కచ్చితంగా ఈ శరీరము ఇంకొక మార్పు చెంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఇండస్ట్రీలో ఒక రచయితగా ఒక పాటల రచయితగా ఒక కథారాయచ కచ్చితంగా వచ్చే శరీరంతో కచ్చితంగా నేను అక్కడ నిలబడతాను
(16:09) ఇదైతే స్పష్టం ఎందుకు నాకు దాని మీద బాగా అనురక్తి కాబట్టి అది ఇప్పుడు తీరలేదు కాబట్టి వాసనలుగా సంస్కారాలుగా మిగిలిపోయింది కాబట్టి ఈ శరీరం మీద నాకు భ్రాంతి లేకపోవచ్చు కానీ దాని మీద ఆసక్తి అనురక్తి ఉంది ఇది ఎందుకు వచ్చిందంటే ఇంతకు ముందున్న శరీరం పట్ల ఇంతకు ముందున్న శరీరానికి కాస్త అనురక్తి ఆసక్తి ఉండేది కాబట్టి ఎంతో కొంత అది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది.
(16:32) ఇది మళ్ళీ ఇంకాస్త ముందుకు వెళ్తుంది అహెడ్ [గొంతు సవరించుకోవడం] అవుతుంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే పాతికేలు అసలు భగవంతుడు అంటే ఏంటో పరిచయం లేదు నాకు YouTube ద్వారా సడన్ గా పరిచయం అవ్వడం ఏంటి అక్కడి నుంచి రమణ మహర్షి వినడం ఏంటి రమణ మహర్షి గురించి అక్కడ నుండి డైరెక్ట్ గా అరుణాచలం వెళ్ళడం ఏంటి ఒక్క నాలుగు సంవత్సరాలు రమణ మహర్షి గురించి ఆయన యొక్క స్థితి గురించి కాస్త ఆలోచించి ఆలోచించి అరె ఎలా అసలు ఒక మనిషి ఇలా కూర్చున్నాడు కాళ్ళ కింద జర్రెలు తేళ్లు కుట్టేస్తున్నా నొప్పి తెలియదా కనీసం అమ్మ అబ్బా ఏమి నొప్పి లేకుండా అలా కూర్చున్నాడా అని నిరంతరం ఆలోచన చేస్తూ
(17:05) 30 వేట హాస్పిటల్లో ఈ శరీరం నేను కాదు ఈ మనసు నేను కాదా అని ఒక స్పష్టత రావడం ఏంటి అక్కడ నుండి ఆరు నెలలు మౌనంగా ఉండడం ఏంటి ఈ ప్రశ్నలన్నీ వేసుకోవడం ఏంటి ఈ స్థితి రావడం ఏంటి ఇప్పుడు రోజుకి దాదాపు 10 నుండి 20 మంది ఫోన్ చేస్తున్నారండి రకరకాల ప్రశ్నలు సమాధానం చెప్తున్నా అది ఎలా వస్తుందో నాకే తెలియదు. చాలామంది సార్ మీరు కరెక్ట్ చెప్పారు సార్ అంటారు కొంతమంది సార్ మీరు చెప్పారు కాకపోతే దానికి ఇంకొక్క మాట ఇది యాడ్ చేస్తే అప్పుడు కరెక్ట్ సరిపోతుంది సార్ అంటే ఓకే చేసుకోండి నో ప్రాబ్లం తప్పుఅన్నా నో ప్రాబ్లం ఒప్పున్నా నో ప్రాబ్లం ఎందుకంటే తప్పు ఒప్పులు లేవు అది
(17:44) నాకు అర్థమయింది. ఆడమగా లేరు మనుషులు ఉన్నారు అంతే ప్రాణులు ఉన్నాయి అంతే ఇది నాకు అర్థమయింది ఇది ప్రారబ్ధం ప్రకారం వచ్చిన స్థితి సో ఈ భూమ్మీద సమస్తము ప్రారబ్ధం ప్రకారమే జరుగుతుంది. ఈ పని నేను చేశాను అని నువ్వు అనుకుంటున్నావ్ చూసావా అది ప్రారబ్ధమే ఈ పని నేను చేయకుండా నేనే అడ్డుకున్నాను నేనే వెళ్ళలేదు నేను నిర్ణయం తీసుకున్నా దేవుడు కాదు నేను నిర్ణయం తీసుకున్నా దేవుడు ఒకటి ఏదో ఒకటి రాశడు కానీ నేను అది జరగకుండా నేను ఆపుకున్నా అది కూడా అలా అనుకోవడం కూడా ప్రారబ్ధమే దేవుడు ఉన్నాడు అనుకోవడం కూడా ప్రారబ్ధమే దేవుడు లేడు అనడం కూడా ప్రారబ్ధమే దేవుడు
(18:25) ఉన్నాడు అని అనుకోవడం కూడా ప్రారబ్ధమే ఎవ్రీథింగ్ సమస్తము ప్రారబ్ధమే ఇది ఎవరికి వస్తుందో తెలుసా ఈ మాటలు నోటి నుండి ఆ స్థితిని సహజ స్థితిని పరిపూర్ణంగా అనుభవించిన వాడికి వస్తుంది ఆ శివ తత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వాడికి వస్తుంది. జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించిన వాడికి వస్తుంది. కచ్చితంగా రమణ మహర్షి ఏరోజు కూడా నేను చేశాను అని అనలే ఇది చేయ ఇది ఈ శరీరం అడ్డుగా చేయించబడుతుంది ఈ శరీరం ద్వారా చేయించబడుతుంది అనే ఒక మాట ఎప్పుడు అనేవాళ్ళు ఆయన ఎప్పుడు కూడా జరగ జరిగేది ఏదో జరుగుతుంది.
(19:06) కర్తగా ఉండడం మానేసి సాక్షిగా ఉండు చాలు అనేవాళ్ళు మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ అండి మనకి బెంగళూరులో ఐ థింక్ ఐసిఎంఆర్ అనుకుంటా సూపర్ కంప్యూటర్స్ తయారు చేసే ఒక కంపెనీ ఒక సంస్థ ఉంటుంది గవర్నమెంట్ సంస్థ అందులో తత్వ విదానంద సరస్వతి మహాస్వామి వారు ఇంతకుముందు పని చేసేవారు సైంటిస్ట్ ఆయన పూర్వాసర నామం ఏంటో నాకు తెలియదు. ఆయన అందులో సైంటిస్ట్ గా పని చేశారు సూపర్ కంప్యూటర్స్ తయారు చేయడం ఇంజనీర్ దాంట్లో ఆయన అందులో పని చేసేటప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నారు ఒక భార్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు.
(19:37) ఆయనకి ఒకరోజు ఉన్న ఫలంగా ఎందుకో ఈ శరీరం నేను కాదు కదా ఇది పని కాదు కదా నేను చేయాల్సింది అనే ఒక స్థితి ఉన్నఫలంగా కలిగింది. రోజు డ్యూటీకి వెళ్ళినట్టే ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు కానీ ఒకరోజు ఉన్న ఫలంగా ఆలోచన వచ్చింది ఆ స్థితి కలిగింది ఆ స్పృహ కలిగింది. ఉన్నఫలంగా భార్యకి పిల్లలకి చెప్పేసి ఆ ఉద్యోగాన్ని వదిలేసి సంసారాన్ని వదిలేసి సన్యాసం వైపు వెళ్ళిపోయారు.
(20:01) కంప్లీట్ చేంజ్ వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళకి రామకృష్ణ పరమహంస మిషన్ కి ఆయన ఒక అధికారిగా నిలబడ్డారు. ఆయన అధికారిగా ఉంచారు రామకృష్ణ మటం వాళ్ళు ప్రారబ్ధం అనేది ఎలా ఉంటదిఅంటే మళ్ళీ ఏ కంపెనీలో పని చేశారో ఆ కంపెనీకి ఆయన చీఫ్ గెస్ట్ గా వెళ్ళారు వెళ్లి అక్కడ చాలామంది ఆయన రకరకాల ప్రశ్నలు అడిగారు అందులో ఒక వ్యక్తి ఒక ప్రశ్న అడుగుతాడు తత్వదానంద సరస్వతి మహాస్వామి వారిని ఆయన జీవిత చరిత్ర చదివితే మీకు ఉంటుంది ఒక ఇదే సంస్థలో మీరు ఇంతకుముందు ఇంజనీర్ గా పని చేశారు ఇప్పుడు ఒక సన్యాసిగా చీఫ్ గెస్ట్ గా వచ్చారు మీరు ఈ మార్పుని ఎలా చూస్తారు అని ఆయన్ని అడిగితే ఆయన ఒక మాట
(20:37) చెప్పారు నేను మారలేదు నేను ఇంజనీర్ నుండి సైన్స్ నుండి సన్యాసం వైపు నేను రాలేదు నేను రాబడ్డాను తొయ్యబడ్డాను నేను ఈ శరీరం మీకు కనిపిస్తుంది ఈ శరీరం కనిపించడం వల్ల నేను మారాను అనే భావన మీకు కలుగుతుంది నేను మారలేదు మారించిన వాడు ఒకడు ఉన్నాడు జస్ట్ ఈ శరీరం ఒక ప్రతిబంధనకు ఒక అడ్డుగా నిలబడింది అంతే మీకు అలా కనిపిస్తుంది.
(21:03) ఆ స్థితిని పొందిన వాడు అనే మాట అది ఆ స్థితిని పొందన వాడు ఏటంటాడో తెలుసా ఈ శరీరమే నేను ఈ మనసే నేను నా ఆలోచనలే నేను నా ఆలోచన ఏది వస్తుంటే అదే నేను చేస్తున్నాను ఐ యమ ద సుప్రీమ్ నా జీవితానికి నేనే హీరో అనుకునేవాడు ఏం చేస్తాడు ఏమంటాడో తెలుసా ఇంజనీర్ చేశాను దాంట్లో ఉన్న సాధక బాధకాలన్ని అనుభవించాను ఇది ఎలాగో అనుభవించాను కదా సన్యాసంలో ఏముంటాదో తెలుసుకుందామని వెళ్ళాను అని ఒక మాట నోటి నుండి వస్తుంది.
(21:32) నిజంగా ఆ స్థితిని పరిపూర్ణంగా అనుభవించినవాడు అహంకారం లేనివాడు చెప్పే మాట ఏంటంటే సమస్తము ప్రారబ్ధం ప్రకారం జరిగింది చేయించిన వాడు ఒకడు ఉన్నాడు చేయించని శక్తి ఒకటి ఉంది ఒక మూలం నుంచి నేను వచ్చాను జస్ట్ ఇది ప్రారబ్ధం మాత్రమే అనే మాట స్పష్టంగా చెప్తాడు. మీరు జస్ట్ ఇది పరిశీలన చేస్తే తెలిసిపోద్దండి మీరు దీనికోసం పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు ప్రవచనాలు వినాల్సిన అవసరం లేదు పరిశీలన చేస్తే చాలు ఎందుకంటే ఒకప్పుడు నేను చాగంటి గారి ప్రవచనాలు వినేవాడిని బట్ ఇప్పుడు లేదు ఎందుకంటే చాగంటి గారిలో ఏ నేను అనే భావన ఉందో ఏ నేను అనే స్థితి ఉందో నాలో కూడా అదే ఉంది
(22:09) రమణ మహర్షిలో కూడా అదే ఉంది కుక్కలో కూడా అదే ఉంది నక్కలో కూడా అదే ఉంది పందిలో కూడా అదే ఉంది ఒక పక్షిలో అదే ఉంది ఆ నేను లేకుండా ఏ జీవి లేదు ఏ ప్రాణి లేదు ఏ రాయి లేదు ఏ రప్ప లేదు దిస్ ఇస్ ఫైనల్ నాకు ఆరు నెలల్లో అర్థమైన స్థితి ఇదే ఆ నేను అనేది లేకుండా ఏది లేదు ఆ నేను ఉండడం వల్ల ఈ శరీరం కదులుతుంది. ఆ నేను ఉండడం వల్ల ఈ శరీరం మాట్లాడుతుంది ఈ శరీరం మౌనంగా ఉంటుంది ఈ శరీరానికి ఒక అహంకారం అంటుకుంటుంది.
(22:38) కానీ ఆ నేను అనేది ఇవేమీ కాకుండా సాక్షిగా ఉండేది అని అనే స్థితిలో ఉన్నావా లేకపోతే అహంకార స్థితిలో ఉన్నావా అనేది నువ్వు చెక్ చేసుకోవాలి. నేను సాక్షి భావాన్ని ఈ శరీరాన్ని మనసుని ఆలోచనని కలిగి ఉన్నాను అని అనుకుంటే అహంకారం ఉండదు. ప్రారబ్ధం ఉంటుంది. ప్రారబ్ధాన్ని అంగీకరిస్తావు ప్రారబ్ధాన్ని అంగీకరించవు ఎప్పుడు అక్కడ పరిపూర్ణమైన శరణాగతి ఉంటుంది.
(23:04) శరణాగతి ఎప్పుడైతే వచ్చిందో అక్కడ కష్టము ఉండదు నష్టమ ఉండదు సుఖము ఉండదు ఏమీ ఉండదు నిరంతర ఆనందం ఆత్మానందం బ్రహ్మానందం పరమానందం ఉంటది. అన్నిటిని అంగీకరిస్తావ్. ఏం జరుగుతున్నా అంగీకరిస్తుంటావు. సదాశివ బ్రహ్మేంద్ర స్వామిలాగా చెయ్యి కోసిన ఆనందం రమణి రమణ మహర్షికి చేసినట్టు మొత్తమంది ఇంజెక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేసుకున్న ఆనందం ఏం చేస్తున్న ఆనందమే కళ్ళఎదురుగా తల్లి చచ్చిపోయిన ఆనందం కళ్ళఎదురుగా కుక్క చచ్చిపోయినా ఆనందం నీ ఎదురుగా నీ శరీరం చచ్చిపోయినా ఆనందం అన్నిటికీ ఆనందమే అక్కడ కష్టము నష్టం ఏమ ఉండదు ఆ స్థితిలో ఉన్న మధురం అలాంటిది మధురత్వం అలాంటిది
(23:43) కాబట్టి ఒక్కసారి ఒకసారి మీరు పరిశీలన చేయండి సమస్తము ప్రారబ్ధం ప్రకారం జరుగుతుందా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నావా ఒక్కసారి ఒక సింపుల్ ప్రశ్న అండి ఫైనల్ ఇప్పుడు అంతా నీ చేతిలోనే ఉందంటున్నావు కదా ఓకే నీ చేతిలోనే ఉందంటావు కదా నేనే చేస్తున్నాను అని అనుకుంటున్నావు కదా సరే నీ చేతుల్లోనే ఉంది అని నువ్వు అనుకో ఓకే కాసేపు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలుగా కూర్చొని చైర్లో కూర్చొని టైం చూడు తొమ్మిది అయింది.
(24:15) ఏమనుకుంటాం అంటే 10 నుండి 10 పావు వరకు ఈ 15 నిమిషాలు నేను రాముడి గురించి ఆలోచించాలి ఆ 15 నిమిషాల తర్వాత ఇంకొకటి ఏదైనా విషయం ఏదో వారణాసి అనే సినిమా కోసం ఆలోచించాలి లేదంటే పూరి డైరెక్టర్ పూరి జాగనాథ్ గురించి ఆలోచించాలి ఈ 15 నిమిషాలు మాత్రం రాముడి కోసం ఆలోచించాలి ఆ తర్వాత నేను నా ఫ్యామిలీ కోసం ఆలోచించాలి అని ఒక టైం పెట్టు ఒక 10 గంటలు కరెక్ట్ గా చూడు నీ లోపల ఏ ఆలోచనలు వస్తున్నాయో ఒకసారి పరిశీలించు అది రాముడు తప్ప తప్ప అన్నిటి గురించి ఆలోచిస్తది.
(24:48) కచ్చితంగా ఒకవేళ రాముడి గురించి ఆలోచించినా సరే ఇంకొన్ని యాడ్ అవుతుంటాయి ఆలోచనలు అరే నేను రాముడి కోసం తప్ప ఇంకొకటి ఆలోచించకూడదు కదా ఇంకో ఎందుకు వస్తున్నాయి ఇవి అది నీ కంట్రోల్ లేదు అది ప్రారబ్ధం అది అది నువ్వు నీదే అని అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు అది అలా అవ్వదు కావాలంటే ట్రై చెయ్ 10 నుంచి 10 వరకు ఏదో ఒక టైం పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలుయనా పెట్టుకోండి ఈ ఐదు నిమిషాలు దీని గురించి ఆలోచించాలనుకోండి మరి నీ కంట్రోల్ ఉన్నప్పుడు అదే దాని గురించే కదా ఆలోచించాలి దాని దాని గురించి కాకుండా వేరొక ఆలోచన వస్తే అది నీ చేతుల్లో లేదు
(25:19) అది ప్రారబ్దం అది కావాలంటే ఇది క్రాస్ చెక్ చేసుకోండి ఎవ్రీబడీ ఛాలెంజ్ చేస్తున్నా ఛాలెంజ్ చేయడానికి ఇంకొకరు లేరు అనుకోండి ఏదో జస్ట్ అలా చెప్తున్నాను అంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను చెప్పడము ప్రారబ్ధమే ఈ స్థితికి రావడం ప్రారబ్ధమే ఇలా నేను చెప్పడము ప్రారబ్ధమే ఎందుకంటే నా తోటి వాళ్ళకి నా స్నేహితులు తెలుసు ఫోటో తీద్దాం అంటేనే కాస్త సిగ్గుపడిపోయి మొఖం తిప్పుకునే స్థితి నుంచి ఈరోజు వీడియోలు చేస్తున్నాను అంటే ఏమ అనాలి ఇది ప్రారబ్ధం కాకపోతే సరే ఇలా వీడియోలు చేయడము ప్రారబ్ధమే కొంతమంది ఫోన్ చేసి పొగడడము ప్రారబ్ధమే కొంతమంది లేదు
(25:54) మీరు చెప్పింది తప్పు అనడం ప్రారబ్ధమే కొంతమంది ఆ స్థితికి నేను వెళ్తాను అని ప్రయత్నిస్తూ మళ్ళీ వాళ్ళ ఈ శరీరమే నేను అనుకునే భావనలో బ్రతుకుతుండడం ప్రారబ్ధమే ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా సో ఒక్కసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ప్రతిదీ ప్రారబ్ధ ప్రకారం జరుగుతుందా నేను చేస్తున్నాను నా ప్రయత్నమే ఉంది అనే ఒక భావనతో జరుగుతుందా అనేది ఒక్కసారి పరిశీలన చేసి ఒక కంక్లూజన్ కి వచ్చి రమణ మహర్షి స్థితిని అందరూ పొందండి.
(26:26) ఆల్రెడీ పొందే ఉన్నారు జస్ట్ అడ్డుగా ఉన్నదాన్ని శరీరం నేను ఈ మనసు నేను అనే ఒక భావాన్ని తీసేస్తే చాలు ఓకే సో అందరూ కూడా ఆ అడ్డుని తీసి మీలో ఉన్న సహజత్వాన్ని ఆ సహజ స్థితిని రమణ స్థితిని అందరూ కూడా గుర్తించి అందులో అనుభవిస్తూ అందులోనే నాతో పాటు చచ్చిపోవాలని కోరుకుంటున్నాను ఓకేనా అరుణాచల్

No comments:

Post a Comment