Tuesday, August 18, 2026

🇮🇳 WHO REALLY RUINED INDIA? THE BRITISH OR US?Independence Day Special Visionary Voices With Ayyappa

🇮🇳 WHO REALLY RUINED INDIA? THE BRITISH OR US?Independence Day Special Visionary Voices With Ayyappa

Author Name:Visionary Voices with Ayyappa

Youtube Channel Url:https://www.youtube.com/@VisionaryVoiceswithAyyappa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=eNk9pZl3WKk



Transcript:
(00:00) ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్ వి టెల్ అవర్ సెల్ఫ్ సిస్టర్స్ అంట 2022 రికార్డ్స్ ప్రకారం ఇండియాలో 31వ000 రేప్ కేసెస్ ఫైల్ అయ్యాయి. ఇవాల్టికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 79 సంవత్సరాలు అయింది. అసలు మనకి స్వతంత్రం నిజంగా వచ్చిందా? గతంలో ఎవరో వచ్చి మన దేశాన్ని దోచుకెళ్ళిపోయారు అని ఇప్పటికీ [సంగీతం] మాట్లాడుకుంటున్నాం.
(00:26) కానీ మన దేశంలో పుట్టి మన దేశంలో పండించిన అన్నం తినే మనమే మన దేశాన్ని దోచుకుంటున్నాం. జాగ్రత్తగా విను ఇక్కడ నేను ఎన్ని క్రైమ్స్ చేస్తున్నానో నువ్వు అన్ని క్రైమ్స్ చేస్తున్నాం. ప్రపంచం ముందు యోగ, స్పిరిచువాలిటీ, సనాతన ధర్మం, గొప్ప చరిత్ర అని గొప్పలు చెప్పుకుంటున్నాం. కానీ రియల్ లైఫ్ లో గ్రౌండ్ రియాలిటీలో మనం ఫాలో అవుతున్న ద బిగ్గెస్ట్ హెరిటేజ్ ఏంటో తెలుసా? కులం అదే కాస్ట్.
(00:50) ఒక్కసారి ఆలోచించండి. ఒక పొలిటికల్ లీడర్ వస్తారు వాళ్ళ మీద మర్డర్ కేసెస్ ఉంటాయి రేప్ కేసెస్ ఉంటాయి ల్యాండ్ గ్రాబింగ్ లాంటి క్రిమినల్ కేసెస్ ఉంటాయి కానీ ఏం చేస్తున్నాం వారి క్యారెక్టర్ చూడం వారి విజన్ చూడం [సంగీతం] మనం చూసేది ఒక్కటే పాయింట్ ఆయన కులం ఏంటి ఓటికి ఎంత ఇస్తారు మనల్ని వేరు చేస్తున్న పొలిటీషియన్స్ ని ఇన్ఫ్లయెన్స్ చేస్తున్న యాక్టర్స్ ని పూజిస్తున్నాం.
(01:13) మనం రోజు చెప్పే ఆ నేషనల్ ప్లెడ్జ్ కి ఈరోజు మనం బతుకుతున్న రియాలిటీ కి ఉన్న గ్యాప్ చూస్తే లెట్స్ డీకోడ్ అవర్ గ్రేట్ నేషనల్ ప్లెడ్జ్ లైన్ బై లైన్ [సంగీతం] అందరం ఒకసారి మన స్కూల్ డేస్ కి [సంగీతం] వెళ్దామా చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే స్కూల్లో ఫ్లాగ్ హోస్టింగ్ చేతి నిండా చాక్లెట్లు బూంది ఇంటికి వెళ్ళాక జెమినీ టీవీలో ఖడ్గం సినిమా ఆ స్వీట్ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటే ఎంత హ్యాపీగా ఉందో కదా అదే స్కూల్ గ్రౌండ్ లో ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని గర్వంగా ప్లెచ్ చేసిన ఆ చిన్న పిల్లోడు ఈరోజు ఏమైపోయాడో తెలుసా పెద్దయ్యాక లంచాలకి
(01:56) కులాలకి మతాలకి పనికి మాలిన పనులకి బానిస అయిపోయాడు. అసలు ఎప్పుడైనా ఆలోచించామా ఆ రోజు అర్థం తెలియక చేసిన ప్రామిస్ ఈ రోజు తెలిసి తెలిసి మనం చేస్తున్న తప్పులకి ఎంత ఘోరమైన గ్యాప్ ఉందో ఈ వీక్ మొత్తం నేను అదే క్వశ్చన్ తో కూర్చున్నా ఇవ్వాల్టికి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 79 సంవత్సరాలు అయింది.
(02:20) కానీ మనం మాత్రం జాతి, మతం, కులం, ప్రాంతం, భాష, రంగు అంటూ ఇప్పటికీ గొడవలు పడుతూనే ఉన్నాం. ఇవాళ మాట్లాడే టాపిక్ కచ్చితంగా మీ అందరిలో ఒక కొత్త ప్రశ్న రేపుతుంది. అసలు మనకి స్వతంత్రం నిజంగా వచ్చిందా మనం ఏం చేస్తున్నాం ఎందుకని ఇలా ఉన్నాం అంటూ మన అందరిలో మార్పు తీసుకొస్తుంది. ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మనం రోజు చెప్పే ఆ నేషనల్ పిడ్జ్ కి ఈరోజు మనం బతుకుతున్న రియాలిటీ కి ఉన్న గ్యాప్ చూస్తే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది.
(02:48) ఈ తప్పు పొలిటీషియన్స్ ది కాదు సిస్టం ది కాదు నాది నీది మనందరిది. లెట్స్ డీకోడ్ అవర్ గ్రేట్ నేషనల్ ప్లెడ్జ్ లైన్ బై లైన్ ఇండియా ఇస్ మై కంట్రీ భారతదేశం నా మాతృభూమి ఎంత గొప్ప లైనో కదా ఇది ఇది నా దేశం అని గర్వంగా చెప్తాం కానీ నిజంగా మనం మన దేశాన్ని మన ఇల్లులా ట్రీట్ చేస్తున్నామా లెట్స్ లుక్ అట్ అవర్ సివిక్ సెన్స్ మన ఇంట్లో చెత్త ఉంటే డస్ట్ బిన్ లో వేస్తాం.
(03:13) కానీ అదే డస్ట్ బిన్ లో చెత్త రోడ్డు మీద వేస్తాం. ఒకవేళ మనం బయట ఉంటే డస్ట్ బిన్ ఉన్నా కానీ కింద పడేస్తాం. బేసిక్ సెన్స్ కూడా లేకుండా చేస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ వైజాగ్ లో రీసెంట్ గా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పిఎం మోదీ గారు ఇనాగరేట్ చేశారు. ఆ రోజు మన వాళ్ళు చేసిన పనులు అక్కడున్న మొక్కలు తీసుకెళ్ళిపోయారు.
(03:35) అక్కడ ఒక ఫౌంటైన్ ఉంది దానితో ఫోటో దిగడం వరకు ఓకే కానీ లోపలికి వెళ్లి మరీ ఫోటో దిగాలా? ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. మన వాళ్ళు రైల్వే స్టేషన్ లో చేసే పనులకి రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు Facebook లో ఒక పోస్ట్ పెట్టారు. డోంట్ లిటర్ ఆన్ ట్రాక్స్ కీప్ రైల్వే స్టేషన్ క్లీన్ అండ్ సేఫ్ అని ఇదైతే సివిక్ సెన్స్ కూడా కాదు కామన్ సెన్స్ అంటారు.
(03:56) లిట్రలీ ఈ పాన్ గుట్కా ఉయటం వల్ల హౌరా బ్రిడ్జ్ పార్ట్స్ అన్నీ డామేజ్ అవుతున్నాయి. ట్రైన్ దిగేవాళ్ళు బయటికి రాకముందే మనం లోపలికి ఎక్కేస్తాం. పార్క్ బెంచెస్ మీద పేర్లు రాస్తాం. బస్ సీట్స్ కవర్లు చింపేస్తాం. రోడ్డు మీద ఒక సిగ్నల్ కూడా ఫాలో అవ్వం ఇలా ఒకటా రెండా చాలా ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ హౌ వ ట్రీట్ అవర్ కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ భారతీయులందరూ నా సహోదరులు అంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని నా సహోదరులతో సమానంగా నేను ట్రీట్ చేస్తాను అని అర్థం అండ్ దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ జోక్ వి టెల్ అవర్సెల్ఫ్ సిస్టర్స్ అంట
(04:30) 2022 రికార్డ్స్ ప్రకారం ఇండియాలో 31,000 రేప్ కేసెస్ ఫైల్ అయ్యాయి. అంటే ఆన్ ఆన్ యవరేజ్ రోజుకి 90 రేప్ కేసెస్ అండ్ అఫీషియల్ గా పోలీస్ స్టేషన్ లో 16 నుంచి 22 నిమిషాలకి ఒక ఎఫ్ఐఆర్ కేస్ ఫైల్ అవుతుంది. పరువు పోతుంది అని భయంతో కేస్ ఫైల్ చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీవు ఒకే వదిలేస్తున్నా ఇప్పటికీ కూడా ఇంకా కొన్ని గోరాలు జరుగుతున్నాయి.
(04:54) గర్భంలో ఉన్న పిండాన్ని అబ్బాయో అమ్మాయో తెలుసుకొని చంపేస్తున్నారు. ఒక ఆడపిల్లని పుట్టిన వెంటనే గోతాల్లో చుట్టి డస్ట్ బిన్ లో పడేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ ఎన్నో ఉన్నాయి. ఇలానేనా మనం మన అక్కని చెల్లిని ట్రీట్ చేసేది సరే జనరల్ గా మాట్లాడుకుందాం. మన ఇంటెదురో మన వీధి చివరినో మన ఊరిలోనో చాలా మంది నీడీ పీపుల్ తిండి లేక వేసుకోవడానికి సరైన బట్టలు లేక చదువుకోవటానికి డబ్బులు లేక సఫర్ అవుతూ ఉన్నారు.
(05:24) మనం ఇవ్వగలిగిన పొజిషన్ లో ఉన్నా కానీ వదిలేస్తున్నాం. నాట్ జస్ట్ ఏ ప్రామిస్ మనం ప్రతి ఒక్క మనిషిని మన సోదరుల్లాగా మన ఇంట్లో మనిషిలాగా చూడాలి. ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ యమ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వరీడ్ హెరిటేజ్ నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం ప్రపంచం ముందు యోగ స్పిరిచువాలిటీ సనాతన ధర్మం గొప్ప చరిత్ర అని గొప్పలు చెప్పుకుంటున్నాం కానీ రియల్ లైఫ్ లో గ్రౌండ్ రియాలిటీలో మనం ఫాలో అవుతున్న ద బిగ్గెస్ట్ హెరిటేజ్ ఏంటో తెలుసా కులం అదే కాస్ట్ ఒక్కసారి ఆలోచించండి ఒక పొలిటికల్ లీడర్ వస్తారు వాళ్ళ మీద మర్డర్ కేసెస్ ఉంటాయి రేప్
(06:01) కేసెస్ ఉంటాయి ల్యాండ్ గ్రాబింగ్ లాంటి క్రిమినల్ కేసెస్ ఉంటాయి కానీ ఏం చేస్తున్నాం వారి క్యారెక్టర్ చూడం వారి విజన్ చూడం మనం చూసేది ఒక్కటే పాయింట్ ఆయన కులం ఏంటి ఓటికి ఎంత ఇస్తారు వాళ్ళ తాతకి జైజేలు కొట్టాం వాళ్ళ తండ్రికి జైజేలు కొట్టాం ఇప్పుడు వాళ్ళ కొడుకుకి వాళ్ళ మనవళ్ళకి కూడా జేజేలు కొడుతున్నాం. బ్రిటిషర్స్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు కానీ మనమే కొత్త రాజుల్ని కొత్త జమీందారులని తయారు చేసుకున్నాం.
(06:27) ఈ బానిస బతుకున మన హెరిటేజ్ అని ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఇంకా మన సెకండ్ బిగ్గెస్ట్ హెరిటేజ్ యాక్టర్స్ ని దేవుడిలాగా చూడటం. మన దేశంలో అసలైన హీరోస్ దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు సొసైటీ కోసం నిలబడేవాళ్ళు కానీ మనం ఎవరిని దేవుళలాగా పూజిస్తున్నాం పాన్ మసల్ యడ్స్ టాక్సిక్ ఫెయర్నెస్ క్రీమ్స్ బెట్టింగ్ యప్స్ ని ప్రమోట్ చేసేవాళ్ళని వాళ్ళు వాళ్ళ లైఫ్ లో సినిమాలు తీసి బిజినెస్ చేసి మంచిగా గ్రో అవుతూనే ఉన్నారు.
(06:54) మనం వాళ్ళ కటౌట్లకి పాలాభిషేకాలు చేస్తూ అక్కడే ఉండిపోయాం. వ హావ్ రీప్లేస్డ్ అవర్ ట్రూ హెరిటేజ్ విత్ ఫేక్ ఐడల్స్ మనల్ని వేరు చేస్తున్న పొలిటీషియన్స్ ని ఇన్ఫ్లయన్స్ చేస్తున్న యక్టర్స్ ని పూజిస్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ గంగా నదిని గంగామాత అని దేవతలాగా పూజిస్తున్నాం. కానీ ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ రివర్స్ లాగా ఒక డ్రైనేజ్ లాగా మార్చేసింది ఎవరు? ఇలా మన భారతదేశానికి గర్వంగా చెప్పుకునే పుణ్య నదుల్ని పాడు చేస్తున్నాం.
(07:22) 4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ అని ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం. కానీ ఆఫర్ ట్రిలియన్ వాల్యూ ఏంటి ఎందుకోసం ఇంకా మన దేశ వారసత్వ సంపద అని గర్వపడాలి కానీ అసలైన దేశ గర్వం ఏంటో తెలుసా అది మన మనుషుల్లో ఉంది. ఐ షల్ ఆల్వేస్ ట్రైవ్ టు బి వర్తీ ఆఫ్ ఇట్ దీనికి అర్హత పొందటానికి సర్వదా నేను కృషి చేస్తాను.మైక్రోసాఫ్ట్ మైక్రోసాఫ్ట్ సఈఓ సత్యనాధన్లగూగు అండ్ ఆల్ఫాబెట్ సఈఓ సుందర్ పిచ్చయ్ ఐబిఎం సఈఓ అరవింద్ కృష్ణ YouTube సఈఓ నీల్ మోహన్ మన ఇండియన్స్ ఈరోజు ప్రపంచం మొత్తాన్ని రూల్ చేస్తున్నారు.
(07:56) మన బ్రెయిన్స్ కి ప్రపంచం మొత్తం సలాం కొడుతుంది. పొటెన్షియల్ ఉంది కానీ ఆ పొటెన్షియల్ మన దేశానికి పని చేయట్లేదు. ఎవ్రీ ఇయర్ 25 లక్షల మంది మన దేశాన్ని వదిలి పరాయి దేశంలో సెటిల్ అవుతున్నారు. మనమేమో వాళ్ళని చూసి ఎన్ఆర్ఐ సక్సెస్ స్టోరీ అని ప్రౌడ్ గా చెప్పుకుంటున్నాం. నిజానికి ఇదొక లాస్ మన దేశం డెవలప్మెంట్ చేయాల్సిన హ్యాండ్స్ వేరే దేశాల్ని డెవలప్ చేస్తున్నాయి.
(08:21) ఇది వాళ్ళ తప్పు మాత్రమే కాదు ఆపర్చునిటీస్ లేవు. మెరిట్ కన్నా రికమండేషన్స్ కి వాల్యూ ఇస్తున్నాం. ఎవరి తాలూకో తెలుసా అని కనెక్షన్ కి ప్రయారిటీ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. సో బెస్ట్ టాలెంట్ మొత్తం బయటకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఐ షల్ ఆల్వేస్ స్ట్రైవ్ టు బి వర్తీ ఆఫ్ ఇట్ అంటే మన టాలెంట్ ని మన దేశాన్ని డెవలప్ చేయడానికి యూస్ చేయాలి. అప్పుడే మనం రోజు చెప్పే ఆ ప్లెడ్జ్ కి ఒక అర్థం ఉంటుంది.
(08:46) ఐ షల్ గివ్ మై పేరెంట్స్, టీచర్స్ అండ్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అండ్ ట్రీట్ ఎవరీవన్ విత్ కోట. నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరిని గౌరవిస్తాను. ప్రతి వారితో మర్యాదగా నడుచుకుంటాను. గౌరవం మర్యాద అసలు ఈరోజు సొసైటీలో ఈ పదాలకి అర్థం మారిపోయింది. మనం నిజంగా ఎవరిని గౌరవిస్తున్నాం లెట్స్ టాక్ అబౌట్ ట్రీటింగ్ ఎవ్రీవన్ విత్ కోటసీ. మనకోసం రోడ్డు మీద అతని లైఫ్ ని రిస్క్ లో పెట్టి మనకి ఫుడ్ తెచ్చే ఒక డెలివరీ బాయ్.
(09:14) జస్ట్ఫైవ్ మినిట్స్ లేట్ గా వస్తాయి. వాడి మీద అరిచి బూతులు తిట్టి రేటింగ్ తగ్గించి మన ఫ్రస్ట్రేషన్ అంతా చూపిస్తాం. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వాడిని ఒక మనిషిలాగా కూడా ట్రీట్ చేయం. అంత దూరం ఎందుకు మనకోసం రోజూ కష్టపడే మన అమ్మ నాన్నని వారి కష్టాన్ని అర్థం చేసుకోకుండా వారికి రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక బైక్ కోసమో ఒక ఐఫోన్ కోసమో టార్చర్ పెడుతున్నాం.
(09:38) కానీ మనం నిజంగా వంగి వంగి దండాలు పెడుతుంది ఎవరికో తెలుసా పవర్ కి డబ్బుకి ఎవడైతే మన ఓటుని 2000 రూపాయలకి కొంటాడో ఎవడైతే వందల కోట్లు స్కామ్స్ చేసి కోట్లు కడతాడో ఎవడైతే క్రిమినల్ కేసెస్ పెట్టుకొని పాలిటిక్స్ లో తిరుగుతున్నాడో వాడు కనిపించగానే అన్న వస్తున్నాడు పక్కకు తప్పుకోండి అని హడావుడు చేస్తాం. సొసైటీలో రెస్పెక్ట్ అనేది అందరికీ ఈక్వల్ ప్రతి హానెస్ట్ వర్కర్ ని మనకి అన్ని నేర్పించే టీచర్ ని మనల్ని పెంచి పెద్ద చేసిన పేరెంట్స్ ని అస్సలు మర్చిపోకూడదు.
(10:10) ప్రతి మనిషిని మనిషిలా చూడాలి. టు మై కంట్రీ అండ్ మై పీపుల్ ఐ ప్లెడ్జ్ మై డివోషన్ నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానితితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. దేశం మీద భక్తి అంటే లీడర్స్ కి భజనలు చేయడం కాదు డివోషన్ అంటే స్టాండింగ్ ఫర్ ట్రూత్ అండ్ ఫైటింగ్ ఫర్ ది పీపుల్ రియల్ డివోషన్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను జనవరి 2025 ఛత్తీస్గడ్ లో ముకేష్ చంద్రాకర్ అనే ఒక లోకల్ జర్నలిస్ట్ ఎన్నో నెలలు కష్టపడి 120 కోట్ల రోడ్ కన్స్ట్రక్షన్ స్కామ్ ని బయట పెట్టారు.
(10:43) కాంట్రాక్టర్ నెట్వర్క్ ఈ పబ్లిక్ మనీని దోచుకుంటున్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. ఆయనకి ఏమైందో తెలుసా ఆయన డెడ్ బాడీ ఒక సెప్టిక్ ట్యాంక్ లో దొరికింది. లోకల్ కాంట్రాక్టర్స్ అండ్ వాళ్ళ అసోసియేట్స్ మీద మర్డర్ కేసెస్ ఫైల్ చేశారు. ఎవరో తెలియని ఒక మనిషి మన రోడ్స్ కోసం మన టాక్స్ డబ్బుల కోసం పోట్లాడి చనిపోయారు. దట్ ఇస్ కాల్డ్ డివోషన్ టు ద కంట్రీ.
(11:06) నువ్వు నేను ఇప్పుడు దేశం కోసం చనిపోవాల్సిన అవసరం లేదు కానీ నిజం కోసం పోరాడుతున్న వాళ్ళకి ఒక సపోర్టింగ్ వాయిస్ గా నిలబడచ్చు కదా. మనం నిజాయితీగా మనకోసం మన తోటి వారి కోసం ఎప్పుడైతే ఓటికి నోటు తీసుకోవడం లంచాలు ఇవ్వటం మానేస్తామో అప్పుడు మన దేశభక్తి బయటపడుతుంది. ద రియల్ హీరోస్ ఆర్ డైింగ్ అలోన్ వైల్ వి ఆర్ వాచింగ్ దెమ సైలెంట్లీ ఇంకా మన సిస్టం కి ప్రజల మీద ఎంత డివోషన్ ఉందో చూడండి.
(11:31) బేసిక్ గా న్యాయం అందరినీ ప్రొటెక్ట్ చేయాలి. ఎస్పెషల్లీ చిన్న పిల్లల్ని కానీ మన సిస్టం ఎంత దారుణంగా తయారయిందో చెప్పడానికి ఒక ఇన్సిడెంట్ చెప్తా కొన్నేళ్ల క్రితం బాంబే హైకోర్ట్ పాక్ప్సో కేస్ లో ఒక షాకింగ్ రూల్ ఇచ్చింది. ఒక చిన్న పిల్లల్ని స్కిన్ టు స్కిన్ టచ్ చేయకపోతే అది సెక్సువల్ అసాల్ట్ కింద రాదు అని చెప్పింది.
(11:53) స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ లేకపోతే అసాల్ట్ కాదంట. ఈ లాజిక్ ని తప్పు పట్టడానికి 2021లో సుప్రీం కోర్ట్ స్టెప్పినయి తప్పుగా టచ్ చేయాలి అన్న ఇంటెన్షన్ ముఖ్యం కానీ అని ఆ బాంబే హైకోర్ట్ జడ్జిమెంట్ ని క్యాన్సిల్ చేసి చట్టాన్ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఒక పక్క నిజం చెప్పేవాళ్ళు సెప్టిక్ ట్యాంక్ లో చనిపోతుంటే ఇంకో పక్క కామన్ సెన్స్ లేని జడ్జ్మెంట్స్ తో సిస్టం రన్ అవుతుంటే యస్ ఆన్ ఆర్డినరీ సిటిజన్ మనం సైలెంట్ గా చూస్తూ కూర్చున్నాం.
(12:21) సైలెన్స్ ఇస్ ఆల్సో ఏ క్రైమ మామా వెన్ వ స్టే సైలెంట్ వ ఆర్ నాట్ డివోటెడ్ టు దిస్ కంట్రీ వ ఆర్ డిస్ట్రాయంగ్ ఇట్ ఇన్ దర్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ అలోన్ లైస్ మై హ్యాపీనెస్ వారి శ్రేయభివృద్ధులే నా ఆనందానికి మూలం. ఈరోజు ఈ పాడ్కాస్ట్ వింటూ మీరు అనుకుంటుండొచ్చు. బాగా చెప్పాడు మామా గవర్నమెంట్ వేస్ట్ పొలిటీషియన్స్ కరప్ట్ సిస్టం యూస్లెస్ అని బట్ స్టాప్ రైట్ దేర్ నేను ఇప్పటిదాకా చెప్పింది విని సిస్టం ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ.
(12:47) పొలిటిషియన్స్ ని కోర్ట్స్ ని పోలీస్ ని బ్లేమ్ చేయడం ఇంకా ఈజీ జాగ్రత్తగా విను ఇక్కడ నేను ఎన్ని క్రైమ్స్ చేస్తున్నానో నువ్వు అన్నే క్రైమ్స్ చేస్తున్నాం. అసలుఏంటి ఎప్పటి నుంచో సిస్టం సిస్టం అంటున్నాం మనమే కదా ఈ సిస్టం రెడ్ లైట్ పడగానే సిగ్నల్ జంప్ చేసేది మనమే ట్రాఫిక్ కానిస్టేబుల్ కి 200 రూపాయ లంచం ఇచ్చేది మనమే ఎలక్షన్ అప్పుడు 2000కి ఒక మందు బాటిల్ కి ఓటు అమ్ముకునేది మనమే కాస్ట్ గ్రూప్ లో చేరిపోయి వేరే క్యాస్ట్ వాడిని తిట్టేది మనమే రోడ్డు మీద చెత్త వేసేది మనమే ఇవి జస్ట్ చిన్న తప్పులు మాత్రమే అనుకోవద్దు బీహార్ లో ఎనిమిది మంది కలిసి 60ఫట్ ఐరన్ బ్రిడ్జ్
(13:24) మొత్తాన్ని ఎత్తుకెళ్ళ వెళ్ళపోయారు ముంబైలో దొంగలు బిఎంసి వర్కర్స్ లాగా వచ్చి రోడ్డు తవ్వి 6 టుస లాక్స్ వర్త్ కోపర్ వైస్ ని ఎత్తుకెళ్ళారు. గతంలో ఎవరో వచ్చి మన దేశాన్ని దోచుకెళ్ళిపోయారు అని ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. కానీ మన దేశంలో పుట్టి మన దేశంలో పండించిన అన్నం తినే మనమే మన దేశాన్ని దోచుకుంటున్నాం. ఇంక బ్రిటిష్ వాళ్ళకి మనకి తేడా ఏముంది సిస్టం అనేది ఆకాశం నుంచి ఊడిపడలేదు మామా ద సిస్టం ఇస్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ అవర్సెల్ఫ్ సో ఏం చేద్దాం దేశం నాశనం అయిపోతుంది అని ఏడుస్తూ కూర్చుందామా లేదు ట్రూ ఇండిపెండెన్స్ కూర్చొని బాధపడటం వల్ల
(13:58) రాదు ఇట్ కమ్స్ ఫ్రమ్ స్మాల్ అన్ కంఫర్టబుల్ యాక్షన్స్ ఈ రోజు నుంచి మనం ఈ త్రీ సింపుల్ నాన్ నెగోషియబుల్ రూల్స్ ఫాలో అవుదాం. ఇఫ్ యు రియల్లీ లవ్ దిస్ కంట్రీ నాతో పాటు మీరు కూడా ఇవి చేయడం స్టార్ట్ చేయండి. రూల్ నెంబర్ వన్ ఓట్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్ ఇంక్లూడింగ్ లోకల్ వర్డ్ పంచాయతీ ఎలక్షన్స్ పిఎం ఎలక్షన్ సఎం ఎలక్షన్ గురించి మాత్రమే కాదు మన వార్డ్ మెంబర్ ఎవరో మన లోకల్ కార్పొరేటర్ ఎవరో తెలుసుకోవాలి.
(14:25) డబ్బులకు ఓటు అమ్ముకోకుండా న్యూట్రల్ గా పని చేసే వాళ్ళకి ఓటు వేద్దాం. చేంజ్ స్టార్ట్ అవ్వాల్సింది మన గల్లీలో ఢిల్లీలో కాదు. రూల్ నెంబర్ టూ స్టాప్ ఆస్కింగ్ కాస్ట్ అండ్ రిలీజన్ యస్ ఆన్ ఐడెంటిటీ. ఏ కొత్త మనిషి కనిపించినా మీది ఏ కులం అనే ఆ బ్యాక్వర్డ్ క్వశ్చన్ అడగటం ఆపేద్దాం. ఏ మన్స్ వర్త్ లైసెన్ హిస్ క్యారెక్టర్ అండ్ హిస్ స్కిల్స్ నాట్ ఇన్ హిస్ సర్నేమ్ మీలో ఉన్న కులపిచ్చని ముందు చంపుకోండి.
(14:47) రూల్ నెంబర్ త్రీ రిపోర్ట్ అట్లీస్ట్ వన్ ఇన్స్టెంట్ ఆఫ్ సివిక్ నెగ్లిజెన్స్ ఆర్ కరప్షన్ దిస్ ఇయర్ రోడ్డు మీద చెత్త కనిపిస్తే సివిక్ యాప్ లో రిపోర్ట్ చేద్దాం. లంచం అడిగితే హైయర్ ఆఫీషయల్స్ కి కంప్లైంట్ చేద్దాం. లంచం తీసుకునే ఆఫీషియల్స్ భయపడే స్థాయిలో ఒక రూల్ ఫాలోయింగ్ సిటిజన్ గా మారదాం. లెట్ అస్ రీడ్ ది ప్లెడ్జ్ వన్ లాస్ట్ టైం టుగెదర్ కానీ ఈసారి స్కూల్ అసెంబ్లీలో లాగా అర్థం తెలియకుండా కాదు ఎవ్రీ సింగిల్ వర్డ్ కి అర్థం తెలుసుకొని మనసులో ఆలోచిస్తూ చెప్పండి.
(15:16) ఇండియా ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ [సంగీతం] ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ యమ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ రిచ్ అండ్ వరీడ్ హెరిటేజ్ ఐ షల్ ఆల్వేస్ ట్రై టు బి వర్తీ ఆఫ్ ఇట్ ఐ షల్ గివ్ మై పేరెంట్స్ టీచర్స్ అండ్ ఆల్ ఎల్డర్స్ రెస్పెక్ట్ అండ్ ట్రీట్ ఎవరీవన్ విత్ కటసిy [సంగీతం] టు మై కంట్రీ అండ్ మై పీపుల్ ఐ ప్లజ్ మై డివోషన్ ఇన్ దర్ వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ అలోన్ లైస్ మై [సంగీతం] హ్యాపీనెస్ ఈ రోజు నుంచి బాధ్యత గల పౌరుడిగా బతకడం మొదలు పెడదాం.
(15:42) దట్ ఇస్ ట్రూ ఇండిపెండెన్స్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండ్ జై [సంగీతం] హింద్

No comments:

Post a Comment