Tuesday, August 18, 2026

Why Are Students & Youth Feeling Lost? A Psychiatrist Explains | Doctors desk | Telugu Podcast |

Why Are Students & Youth Feeling Lost? A Psychiatrist Explains | Doctors desk | Telugu Podcast |

Author Name: Doctor's desk

Youtube Channel Url:https://www.youtube.com/@Doctorsdeskofficials

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xjFDbxlmHDA



Transcript:
(00:00) 16 ఇయర్ ఓల్డ్ బాయ్ వైలెంట్ కంటెంట్ చూసి బై చేతులు కట్ చేసేసుకొని ఆ బ్లడ్ తో అలా క్లినిక్ కి వచ్చారు. మేము చాలా షాక్ అయ్యామ సో దీనికి రీసన్స్ ఏంటి ఫోన్ ఎడిక్షన్ ఎడ్యుకేషన్ వైస్ ఏదైనా క్లిక్ అవ్వకపోతే ఒక స్టూడెంట్ ని పేరెంట్స్ అంటుంటారు చదువు రాదు ఇంకా ఏమి రాదు ఐ వెంట్ టు సేమ్ స్కూల్ స్టీవ్ జాబ్స్ నేను ఆల్వేస్ ఫ్రెండ్ వెంచర్ చిన్నప్పటి నుంచి డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ ఏం రియలైజ్ అయిందంటే ఈ బ్యాంక్ వెంచర్స్ కంపెనీ ఓనర్స్ అయిపోతున్నారు.
(00:29) ఎగజక్ట్లీ చదువు ఉండొద్దు అని నేను అనట్లేదు కానీ ఎక్స్ట్రా కరిక్యులర్స్ వల్ల కిడ్స్ లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటారు. సడన్ గా వాళ్ళకి స్టడీస్ పైన ఇంట్రెస్ట్ పోతుంది. వాళ్ళు వేరే థింగ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. వైఫ్స్ హస్బెండ్స్ ని కిల్ చేయడం అన్నది చూస్తూనే ఉన్నాం. అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే మర్డర్ చూసి ఇంకో వాళ్ళు ఇన్స్పైర్ అయిపోతుంది.
(00:49) ఆ లవర్ తో ప్లానింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళక వచ్చే ఎక్సైట్మెంట్ అంటే ఒక క్రిమినల్ మైండ్సెట్ లో ఉంటారు వాళ్ళకి హైపోపాథిక్ టెండెన్సీస్ ఉంటాయి. ఇప్పటికీ కూడా ఓల్డ్ మెథడ్స్ ఫాలో అవుతున్నాం సైకయాట్రిస్ట్ ని అప్రోచ్ అవ్వకుండా బ్లాక్ మ్యాజిక్ అని ఒక పిచ్చి పట్టుకుంది జనాలకి రీజన్ ఏంటిది ఫియర్ అని ఇప్పుడు ఆ ఫియర్ ని వాడుకొని చాలా మంది హీలర్స్ డబ్బులు చేసుకుంటున్నారు.
(01:10) ఒక స్టూడెంట్ నా మార్క్స్ే నా వర్త్ అని ఎప్పుడు ఫీల్ అవుతాడు. నువ్వుకి మార్క్స్ వస్తేనే నీకు జీవితం ఉంది లేకపోతే నువ్వు వేస్ట్ నువ్వు దేనికి పనికి రావు అనే ఒక టైప్ ఆఫ్ మైండ్సెట్ క్రియేట్ చేశారు ఇండియన్ స్కూల్ సిస్టం సో అది బ్రేక్ అవ్వాలంటే ఫ్రీడమ్ ఇవ్వండి క్లాసెస్ ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి. రీసెంట్ గా ఒక న్యూస్ చూసారా మేడం డాక్టర్ ప్రియాంక బాగా తాగి ఆ అమ్మాయిని గుద్దేయడం జరిగింది.
(01:34) గుద్దేసిన తర్వాత ఆ అమ్మాయి తలపైన నుంచే కారు సో ఇప్పుడు ఆ అమ్మాయికి లాస్ వాళ్ళ ఫ్యామిలీకి లాస్ తప్పు చేశారు వాళ్ళక కూడా లైఫ్ లాస్ వాళ్ళ పేరెంట్స్ కి లాస్ సో ఇంతమంది లాస్ అవుతున్నారు అంటే అసలు ఆ అమ్మాయి ఎంతమంది లైఫ్స్ సేవ్ చేసేదో హాయ్ హలో వెల్కమ్ టు డాక్టర్స్ డేస్ బై తమ మీడియా ఈరోజు స్టూడెంట్ మెంటల్ హెల్త్ నుంచి రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్ వరకు అన్ని టాపిక్స్ క్లియర్ గా డిస్కస్ చేద్దాం.
(02:07) ఆ టాపిక్స్ అన్ని క్లియర్ గా డిస్కస్ చేయడానికి సైకయాట్రిస్ట్ డాక్టర్ స్పందన గారు ఉన్నారు. హలో మమ్ హాయ్ వంశి సో మన ఇండియాలో సైకియాట్రిస్ట్ ని విజిట్ చేయడం అంటే చాలా జడ్జ్మెంట్స్ వస్తాయి మమ ఇండియాలో సో ఎలా చూస్తార అంటే అరే వాడికి పిచ్చి పట్టిందిరా వాడు మెంటల్లీ వీక్ ఉన్నాడు ఇలాంటి జడ్జ్మెంట్స్ అన్ని వస్తాయి.
(02:27) సో దీనిపైన మీ పాయింట్ ఏంటి మమ్ స ఎప్పటినుంచో అంటే ఒక 100 ట 100 ఇయర్స్ నుంచి ఎలా అంటే ఆ ఒక వర్డ్ ఉండేది మనకి అప్పుడప్పుడు ఒక 30 40 ఇయర్స్ నుంచి ఈ మనుషులు అంటాం నీకేంటి పిచ్చ ఎర్రగడ్డకి వెళ్తావా ఎర్రబస్ ఎక్కుతావా అని సో అలాంటి ప్రీ జడ్జ్మెంట్స్ ఏంటంటే ఒక స్టిగ్మా లాగా మారిపోయాయి. అంటే మెంటల్ హెల్త్ ఒక సైకియాట్రిస్ట్ వెళ్తే నీకు పిచ్చి వచ్చేసింది నువ్వు ఇంకా దేనికి పనికి రావు.
(03:00) అండ్ ముందు కూడా ఒక జనరేషన్ బ్యాక్ వరకు ఆ అలా ఒక మెంటలీ ఉన్న మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళని చాలా ఒక సోషల్ స్టిగ్మాతో చూసేవాళ్ళు జనాలు అండ్ అది చాలా ఇప్పటికి ఆ ఉండిపోయింది ఆ స్టిగ్మా ఏంటంటే ఇప్పటికీ చాలా మంది చెప్పుకోరు అవును నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళానని మాకు చాలా మంది పేషెంట్స్ అలా అంటే మమ్మల్ని ఆన్లైన్ చూసో లేకపోతే ప్రాక్టోలో బుకింగ్ చేసుకొని వస్తారు కానీ డైరెక్ట్ రెఫరెన్సెస్ చాలా తక్కువ సో అంటే ఏంది మేడం అంటే ఈ జడ్జ్మెంట్ రావడానికి అంటే మన ఇండియాలోనే ఇలాంటి జడ్జ్మెంట్స్ ఉండడానికి రీజన్ ఏంటంటారు ఐ థింక్ ఇంకా మనుషులకి ఆ పాత కాలం లాంటి
(03:38) మెంటల్ ఏదో మెంటల్ హాస్పిటల్ కి వెళ్తే ఆ షాక్స్ ఇచ్చేస్తాము అంటే ఏదో బ్రెయిన్ కి అయిపోతుంది పర్మనెంట్ గా బ్రెయిన్ ఏదో డిస్టర్బ్ అయిపోతది సైకియాట్రిక్ మెడికేషన్స్ వేసుకుంటే అవన్నీ ఒక ప్రీకన్సీవ్ నోషన్స్ ఈ కంట్రీలో ఎప్పటినుంచో ఉంది మ్ ఆ మాలాంటి సైకియాట్రిస్ట్ ఏంటంటే ఆ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ బ్రేక్ చేద్దాం.
(04:01) అంటే మీరు ఆ ఇప్పుడు ఏ క్లినిక్ ఇప్పుడు మా క్లినిక్ కి వచ్చినా మీకు ఏమి ఒకే ఏదో ఒక స్కేరీ హాస్పిటల్ లో ఉన్నట్టు ఉండదు ఇట్స్ నార్మల్ ఒక క్లినిక్ లో ఉన్నట్టు ఉంటది ఒక ఫ్రెండ్లీ ఎన్విరన్మెంట్ ఉంటది మేము కూడా మీతో ఫ్రెండ్లీగా మాట్లాడతాము సో ఈ స్టీరియోటైప్స్ అన్నీ మేము ఏంటంటే యుఎస్ నుంచి అడాప్ట్ చేసుకున్నాం. నేను ఆ ఆల్ మై ఎడ్యుకేషన్ మోస్ట్లీ యుఎస్ లోనే జరిగింది సో ఆ ఆ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ కూడా తెద్దామని ఇక్కడ కూడా ఆ సోషల్ స్టిగ్మా బ్రేక్ చేసి మీకు ఏమన్నా సైన్స్ ఉంటే మీకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు అనిపిస్తే మా
(04:40) దగ్గరికి వస్తే మీరు సేఫ్ గా ఉంటారు మేమేమో మిమ్మల్ని బాగా చూసుకుంటాం. అండ్ ఇంకా చాలామంది ఇప్పటికీ కూడా ఓల్డ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. అంటే ఒక పర్సన్ మెంటల్లీ వీక్ ఉన్నా లేకపోతే ఏదనా సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నా ఇక ఓల్డ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు అంటే ఇతని పైన చేతబడి జరిగింది ఈ మెథడ్స్ చేయాలి అన్నవి ఇంకా బిలీవ్ చేస్తున్నారు.
(05:04) సైకయాట్రిస్ట్ ని అప్రోచ్ అవ్వకుండా సో దీని గురించి మీరేం చెప్తారు ఇప్పుడు ఎలా అంటే అండి ఈ మధ్యన బ్లాక్ మ్యాజిక్ అనే ఒక పిచ్చి పట్టుకుంది జనాలకి ఎగజక్ట్లీ అంటే ఎవరు వచ్చినా అంటే మీరు అనుకుంటారు డిఫరెంట్ సోషల్ క్లాసెస్ అంటే ఇప్పుడు లోవర్ సోషల్ క్లాస్ లో ఎక్కువ సైకియాట్రిస్ట్ రాకుండా ఈ బ్లాక్ మ్యాజిక్ హీలర్స్ ఇప్పుడు కొత్తగా హకీమ్స్ అని ఉంటారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళటము తాయత్తులు కట్టించుకోవటము ఆ హోమాలు చేయటం అవన్నీ ఏంటంటే ఓకే మీకు ఫేత్ ఉండొచ్చు మీరు చేయొచ్చు కానీ ఏంటంటే మెడికల్ ట్రీట్మెంట్ కూడా అంతే ఇంపార్టెంట్ కానీ ప్రతి సోషల్ క్లాస్ లో ప్రతి
(05:47) ఒక్కళ్ళు మాకు వచ్చే ఆ 80% ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే మాకు బ్లాక్ మ్యాజిక్ చేశారు. ఎవరు చేశారంటే మాతో మా ఓన్ ఫ్యామిలీ చేశారు అని చెప్తారు. సో ఏంటంటే అది బ్లాక్ మ్యాజిక్ అనేది మెంటల్ గా ఒక ఫియర్ అండి ఓకే ఇప్పుడు ఆ ఫియర్ ని వాడుకొని చాలామంది హీలర్స్ డబ్బులు చేసుకుంటున్నారు. సో మెయిన్ మైండ్ లో ఫియర్ ఆగాలి అప్పుడే మీరు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు మాలాంటి డాక్టర్ దగ్గరికి వస్తారు అండ్ ఎక్సెప్టెన్స్ ఉండాలి ఓకే నాకు ఇప్పుడు లివర్ కి కిడ్నీకి డిసీజ్ వచ్చినట్టు బ్రెయిన్ కి కూడా రావచ్చు.
(06:27) సో ఒక బ్రెయిన్ కి డిసీజ్ వస్తే మాలాంటి డాక్టర్స్ దగ్గర ట్రీట్ చేసుకోండి ఇవన్నీ నమ్మి హీలర్స్ దగ్గరికి వెళ్లి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి. సో అంటే ఏంటంటే డౌట్ ఇంకా ఇలాంటి మైండ్సెట్ ప్రొలాంగ్ అవ్వడానికి రీజన్ ఏంటి ఫియర్ అండి ఓకే ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి మైండ్ లో ఫియర్ ఉందంటే మ్ నాకు బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందని ప్రతిదీ వాళ్ళు ఆ దీంట్లో చూస్తారు ఒక అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి దుబాయ్లో పెరిగింది.
(06:58) ఆ ఆ అమ్మాయికి ఏంటంటే అదిఒక ఫియర్ అంటే బ్లాక్ మ్యాజిక్ అవుతుంది అవుతుందా అని ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అప్పుడు కొంచెం బెటర్ అవుతుంది మళ్ళీ సింటమ్స్ వచ్చేసినయి మళ్ళీ అవుతుంది అని తనకి ఏంటంటే యంజైటీ ఫియర్ ఆమ ప్రాబ్లం ఇప్పుడు ఎప్పుడైతే ఒకళ్ళ దగ్గరనుంచి ట్రీట్మెంట్ తీసుకుంటదో ఆ యంజైటీ ఫియర్ ఏంటంటే తన లోపల ఒక ఆ కాన్ఫిడెన్స్ వస్తది ఏదో క్లియర్ అయిందని కానీ మళ్ళీ స్టార్ట్ అవుతది ఎందుకంటే ఆమెకింగ్ యంజైటీ అనేది డాక్టర్ దగ్గరికి వచ్చి ఆమె క్లియర్ చేసుకోవట్లే ఒక్కొక్క హీలర్ దగ్గరికి వెళ్లి అది ఎక్స్పెరిమెంట్ చేసుకోవడం ఓకే సో ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరికి
(07:37) వస్తే నార్మల్ గా ఒక స్టూడెంట్ నా మార్క్స్ే నా బర్త్ అని ఎప్పుడు ఫీల్ అవుతాడు చిన్నప్పటి నుంచి స్టూడెంట్స్ లో పేరెంట్స్ టీచర్స్ స్కూల్స్ అంటే ఎలా వాళ్ళ మైండ్ లో ఒకటి పెట్టేసారు నువ్వు మార్క్స్ వస్తేనే నువ్వు గొప్పోల్ మ్ నువ్వు మార్క్స్ రాకపోతే నువ్వు నథింగ్ అంటే ఏంటి ఒక మనిషి సక్సెస్ అనేది మార్క్స్ లో చూసుకుంటున్నావ్ ఎగజక్ట్లీ అది వస్తేనే నీకు జీవితం ఉంది లేకపోతే నువ్వు వేస్ట్ నువ్వు దేనికి పనికిరావు ఇప్పుడు మా క్లాస్ లో ఉన్నోళ్ళు లాస్ట్ బెంచర్స్ ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్
(08:23) ఉన్నారు. ఎక్లీ సో చిన్నప్పటి నుంచి ఆ ఐడియా ఎందుకు వచ్చేసింది ఎందుకంటే ఇప్పటికి అది నడుస్తుంది. ఏంటి నువ్వు మార్క్స్ తెచ్చుకుంటేనే నువ్వు సక్సెస్ఫుల్ నీకు మార్క్స్ వస్తేనే నీకు గిఫ్ట్స్ వస్తాయి పేరెంట్స్ దగ్గర నుంచి హ్యాపీనెస్ వస్తది ఆ స్కూల్లో రెస్పెక్ట్ వస్తది ఫ్రెండ్స్ వస్తారు అనే ఒక టైప్ ఆఫ్ మైండ్సెట్ క్రియేట్ చేశారు ఇండియన్ స్కూల్ సిస్టం సో అది బ్రేక్ అవ్వాలంటే ఎలా అంటే ఓకే మార్క్స్ ఒక్కటే నీ ఐడెంటిటీ కాదు ఒక స్టూడెంట్ కి ఎప్పుడు వెల్ రౌండెడ్ పర్సనాలిటీ ఉండాలి నేను స్కూల్ స్కూల్ కాలిఫోర్నియాలో వెళ్ళాను. ఆ ఐ వెంట్ టు
(09:03) సేమ్ స్కూల్ అస్ స్టీప్ జాబ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టాప్ వరల్డ్ సఈఓస్ ఆర్ ఫ్రమ్ మై స్కూల్ సో మా స్కూల్ లో ఎలా ఉండేదంటే అటెండెన్స్ ఉండేవి కాదు మార్క్స్ ఉండేవి కాదు అంటే ఓన్లీ మే బి వన్ లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అండ్ అది కూడా ఒక మార్క్స్ పట్టి మీ వర్త్ ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు కాదు చాలా ప్రాజెక్ట్స్ ఉండేవి చాలా ఇంటరాక్షన్స్ ఉండేవి డిబేట్స్ ఉండేవి సో సో ఏంటంటే మేము వరల్డ్ గురించి నేర్చుకోవడం ఎక్కువ అయ్యేది కానీ ఇది బట్టి కొట్టామా అది టెస్ట్ లో రాసామా ఇన్ని మార్క్స్ వచ్చిందా అది మా స్కూల్ అలా నేర్పించలేమా అది ఒక బ్యూటిఫుల్
(09:46) ఎక్స్పీరియన్స్ మా స్కూల్ అనేది ఎందుకంటే ఒక అటెండెన్స్ ఉండేదిగా కానీ 99% ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు క్లాస్ కి అటెండెన్స్ లేదు అంటే మీరు ఒక క్లాస్ వెళ్తే కూడా స్కూల్లో ఓపెన్ ఉండేది గేట్స్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు కానీ అసలు అంత ఫ్రీ ఎన్విరన్మెంట్ లో కూడా ప్రతి ఒక్కళ్ళు క్లాస్ కి రావాలనుకునేవాళ్ళు సో ఇక్కడ కూడా అలాంటి ఫ్రీడమ ఇవ్వండి స్టూడెంట్స్ కి కానీ ఏంటంటే క్లాసెస్ ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి.
(10:14) అప్పుడు చాలామంది నేర్చుకుంటారు. అందరికీ తెలిసిన పాపులర్ ఇన్స్టిట్యూషన్స్ లోనే ఈ బట్టి అన్నది చాలా కామన్ అయిపోయింది. స్టూడెంట్స్ అందరూ ఆ జోన్ లో ఉండిపోతున్నారు ఆ జోన్ దాటి ఆ పాటర్న్ దాటి బయటికి వస్తే సర్వైవ్ అవ్వలేకపోతుంది. బట్టి అనేది మెమరైజేషన్ ఒక మనిషి క్రిటికల్ రీజనింగ్ స్కిల్స్ చాలా గ్రేట్ ఉండొచ్చు క్రియేటివ్ స్కిల్స్ చాలా గ్రేట్ ఉండొచ్చు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా హై ఉండొచ్చు బట్ మెమరైజేషన్ లో వీక్ ఉండొచ్చు.
(10:43) అలా అని వాళ్ళు ఒక వీక్ స్టూడెంట్ అని అనలేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ మెమరైజేషన్ ఒక మనిషి చేసి అది మెటీరియల్ ఒక పేపర్ మీద పెడితే అది మంచి స్టూడెంట్ బ్యాడ్ స్టూడెంట్ అని చెప్పలేం. ఏంటంటే ఒక స్కూల్ గాని ఒక ఎడ్యుకేషన్ సిస్టం గాని అన్ని ఏరియాస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ఒక క్రిటికల్ రీజనింగ్ ఐక్యూ లెవెల్ టెస్టింగ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సోషల్ ఇంటెలిజెన్స్ అన్ని నేర్పిస్తేనే వాళ్ళు ఒక వెల్ రౌండెడ్ స్టూడెంట్ అవుతారు.
(11:15) సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ అంటే ఆ ఒక స్కూల్లో స్పోర్ట్స్ కానీ ఆ మేబీ కాంపిటీషన్స్ లైక్ మాథ్ కాంపిటీషన్స్ బిజినెస్ కాంపిటీషన్స్ ఒక రియల్ లైఫ్ ప్రాజెక్ట్స్ చేయటము అవన్నీ ఉంటేనే ఒక స్టూడెంట్ ఫుల్ గా డెవలప్ అవుతారు. సో ఈ బట్టి అనే కాన్సెప్ట్ మీద ఎప్పుడైతే కొంచెం తక్కువ ఫోకస్ ఇచ్చి వేరే ఒక స్టూడెంట్ ని వెల్ రౌండర్ ఎలా చేయాలి ఈరోజు సొసైటీలో ఎలా వాళ్ళు బతకగలరు ఆ సోషల్ స్కిల్స్ ఆ రీజనింగ్ ఎలా వాళ్ళకి ఇవ్వగలరు అనేది స్కూల్స్ చూస్తే మనుషులు బాగా సక్సీడ్ అవుతారు.
(11:56) అండ్ స్టూడెంట్ లైఫ్ లో కంపారిజన్ అన్నది చాలా కామన్ అయిపోయింది. అంటే చాలా చిన్న ఏజ్ నుంచి కంపేర్ చేస్తారు అరే ఆ స్టూడెంట్ ఉన్నట్టు నువ్వు లేవు లేకపోతే సుబ్బారావు వాళ్ళ కొడుకు ఉన్నట్టు నువ్వు లేవు సో ఈ కంపారిజన్ ఆ స్టూడెంట్ మైండ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే అండి ఈ వరల్డ్ లో సోషల్ కంపారిజన్ ఇప్పుడు చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి మీరు ఈ మనిషి నీకంటే మంచిగా చేస్తున్నారు నువ్వు వీళ్ళలాగా అవ్వాలి వాళ్ళలాగా అవ్వాలంటే బ్రెయిన్ ఒక కంపారిజన్ మోడ్ లోకి వెళ్ళిపోతుంది.
(12:31) వాళ్ళు పెరిగిన తర్వాతే ఈరోజు సోషల్ మీడియాలో వాళ్ళక వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని బాధపడుతూ ఉంటారు. కొన్ని ఏళ్ల క్రితం వరకు నా నేబర్ మెగా ఇండస్ట్రీస్ మెగా వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ వుమెన్ ఇన్ ద కంట్రీని నేను కంపారిజన్ చేసుకుంటే నేను ఎప్పుడు హ్యాపీ ఉండలేను. ఎంత నేను లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అవుతున్నా ఆ ఒక పర్సన్ నా నేబర్ తో కంపేర్ చేసుకుంటే నాకు హ్యాపీనెస్ ఉండదు.
(12:57) అలా చిన్నప్పటి నుంచి మనం మన కిడ్స్ ని కంపేర్ చేస్తే వాళ్ళకి ఆ కంపారిజన్ నేర్చుకుంటారు. తర్వాత వాళ్ళకు వాళ్ళు కంపేర్ చేసుకుంటారు వేరే వాళ్ళతో సో ఒక మనిషి ఫుల్ఫిల్ గా ఉండాలి అంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియాలి అది అచీవ్ చేసినప్పుడు హ్యాపీనెస్ ఫీల్ అవుతుంది. సో ఈ కంపారిజన్ వల్ల వాళ్ళకు ఉన్న పొటెన్షియల్ కూడా పెడ్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది.
(13:23) అవునండి ఎందుకంటే ఎప్పుడైతే మనం కంపారిజన్ స్టార్ట్ చేసుకుంటామో మన ఓవర్ థింకింగ్ కంపారిజన్ లోనే అయిపోతది. మన సక్సెస్ ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాంట్లో ఉండదు. సో రీసెంట్ టైం లో చూసుకున్నట్టయితే నీట్ ప్రొటెస్ట్ చాలా వైరల్ అయింది అంటే సో మచ్ ఆఫ్ స్టూడెంట్స్ గాదర్ అయి ఒక ప్రొటెస్ట్ లో పాల్గొన్నారు. సో ఒక్క స్టూడెంట్ ఉన్నప్పుడు ఈ రెవల్యూషన్ అన్నది రాదు అంటే లైక్ ఈ మైండ్సెట్ అన్నది ఉండదు అరే నేను ప్రొటెస్ట్ చేయాలి ఫైట్ చేయాలి బట్ ఇంతమంది గ్యాదర్ అయ్యారు సో వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉండొచ్చు ఆ సిచువేషన్ ఎలా ఉండొచ్చు సో ఫస్ట్ ఈ ప్రొటెస్ట్ ఎందుకు వచ్చింది స్టూడెంట్స్ కి ఫ్రస్ట్రేషన్ యాంగర్
(14:03) ఉమ్ బాగా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఒక టెస్ట్ కి ప్రిపేర్ అయ్యారు రాశారు బట్ గవర్నమెంట్ సరిగ్గా కంట్రోల్ చేయలేదు టెస్ట్ ని సో లీక్ అవ్వటం వల్ల ఆ అపర్చునిటీ అనేది చాలా మందికి పోయింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి నా దగ్గరికి రీసెంట్ గా వచ్చింది. ఆ అమ్మాయి ఫస్ట్ టైం నీట్ రాసినప్పుడు యాక్చువల్లీ క్వాలిఫై అయింది మెడికల్ సీట్ కి సెకండ్ టైం రాసినప్పుడు క్వాలిఫై అవ్వలేదు.
(14:30) సో తనకి ఒక ఫ్రస్ట్రేషన్ ఒక బాధ అయ్యో నాకు ఇది అవ్వకపోయిఉంటే వచ్చేది కదా ఆమె ఆల్రెడీ ఒక వన్ ఇయర్ లాంగ్ టర్మ్ తీసుకుంది సో ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేషన్ ఉంది. సో ఒక ఫ్రస్ట్రేషన్ ఒక యాంగర్ ఏం చేస్తుందంటే చాలామంది ఆ ఫ్రస్ట్రేషన్ యాంగర్ ఒకే ఇష్యూ మీద ఫీల్ అవుతే దాన్ని కలెక్టివ్ ఐడెంటిటీ అంటారు.
(14:55) అంటే ఒక ఐడియాలజీ గురించి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో ఆ కలెక్టివ్ ఐడెంటిటీ వల్ల ఏంటంటే చాలామంది ఒక ఐడియాలజీ గురించి పోరాడుతున్నారు. అంటే ఇప్పుడు ఒక తప్పు జరిగింది. ఆ తప్పుని గవర్నమెంట్ రికగ్నైజ్ చేయాలి ఆ తప్పు గురించి మాట్లాడాలి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని ఒక ఐడియాలజీ గురించి జనాలు పోట్లాడుతున్నారు. ఓకే అది ఒక్కల స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ కాదు ఆ అమ్మాయిలాగా అదిఏంటంటే ఒక కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మనం ఇండియాలో హైయెస్ట్ పాపులేషన్ స్టూడెంట్ పాపులేషన్ అని చాలా యంగ్ పాపులేటెడ్లీ కంట్రీ మన కంట్రీ సో ఏంటంటే ఆ పాపులేషన్
(15:41) ఎలా రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళందరూ ఒక్క ఇష్యూ మీద కనెక్ట్ అవ్వగలుగుతున్నారు ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ే కాబట్టి సో కనెక్ట్ అయ్యి ఆ కలెక్టివ్ ఐడెంటిటీ అనేది ఫామ్ చేసి వాళ్ళు పోరాడగలుగుతున్నారు. సో చాలా మందికి ఈ నీట్ ఎగ్జామ్ పేపర్ లో ఎమోషన్ అన్నది ఉంది అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది.
(16:05) ఇంకొందరు ఫియర్ ఆఫ్ సొసైటీ కూడా ప్రొటెస్ట్ చేసి ఉండొచ్చా ఫియర్ ఆఫ్ సొసైటీ కంటే ఫియర్ ఆఫ్ ద ఐడియాలజీ ఓకే ప్రతి గవర్నమెంట్ కి ఒక టైప్ ఆఫ్ ఐడియాలజీ ఉంటుంది. ఆ ఐడియాలజీకి అగైన్స్ట్ గా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో నార్మల్ గా స్టూడెంట్స్ లో చూసుకున్నట్లయితే వాళ్ళు ఏదన్నా ఫెయిల్ అయితే ఏదనా సబ్జెక్ట్ గానీ ఏదన్నా టెస్ట్ లో గాని ఫెయిల్ అయితే పేరెంట్స్ ని డిసపాయింట్ చేసేస్తున్నాం అన్న యంజైటీ చాలా ఎక్కువ అయిపోతుంది స్టూడెంట్స్ సో వాళ్ళు ఆ యంజైటీ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు ది కాంటెక్స్ట్ ని ఎలా చూస్తారు ఆ ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ
(16:42) విషెస్ అంతా పిల్లల మీద వేసేస్తున్నా మ్ మేము సైకాలజీలో ఒక టర్మ ఉంటదండి రెజిలియన్స్ ఓకే అంటే ఒక ఫెయిల్యర్ వస్తే దాని నుంచి మనం ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాం ఇప్పుడు వరల్డ్ లో టాప్ లీడర్స్ ని చూస్తే టాప్ బిజినెస్ మన్ ని చూస్తే వాళ్ళందరికీ రెజిలియన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటది. అది మన పిల్లలకి మనం నేర్పించాకి ఏంటంటే ఎప్పుడు నువ్వు విన్ అవ్వాలని నేర్పిస్తున్నాం కానీ నువ్వు ఫెయిల్ అయినా దాని నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో నేర్పించాలి.
(17:17) అది నేర్పించకుండా పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లలకి ఎలా అయిపోతుందంటే నేను టెస్ట్ ఫెయిల్ అవ్వల మా పేరెంట్స్ ని ఫెయిల్ చేశ అది వాళ్ళకి ఆ రెజిలియన్స్ తక్కువ అయిపోతుంది దానివల్ల అండ్ వీటిలోనే ఫీస్ అథారిటీ లైక్ అంటే సొసైటీలో రెస్పెక్ట్ ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి ఫీస్ అనేది స్కూల్ ఫీస్ అనేది చాలా ఎక్కువ అయిపోయాయి అంటే ఒక ప్రైవేట్ స్కూల్ ఫీస్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ అది ఒక మేజర్ పార్ట్ ఆఫ్ దర్ శలరీ లాగా అయిపోయింది.
(17:50) సో ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. పిల్లలు కూడా చెప్తున్నారు మేము నీకు ఇంత డబ్బులు పెట్టి చదివిస్తున్నావు మీరు ఇది చేయాలి అది చేయాలి ఎఫోర్డబిలిటీ ప్రతి ఫ్యామిలీ చూసుకోవాలండి ప్లస్ అసలు మేము ఎందుకు అంత పే చేస్తున్నాం ఎందుకు ఇన్ని లాక్స్ పే చేస్తున్నాం ఒక స్కూల్ కానీ వాళ్ళకి వాళ్ళు కూడా క్వశ్చన్ చేసుకోవాలి.
(18:09) ఇప్పుడు నేను ఐ వెంట్ టు హోమ్స్టర్డ్ హై స్కూల్ ఓన్లీ లైక్ ఐ టోల్డ్ యు సేమ్ స్కూల్ స్టీవ్ జాబ్స్ మోస్ట్ ఆఫ్ టాప్ వరల్డ్ సఈఓస్ నా స్కూల్ ఫీస్ ఎంత అనుకుంటున్నారు? ఎంత జీరో డాలర్స్ ఓకే కంప్లీట్లీ ఫ్రీ ఫండెడ్ బై ద కాలిఫోర్నియా గవర్నమెంట్ ఓకే సో యు నో యుఎస్ సిస్టం ఏంటంటే టిల్ 12th పబ్లిక్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్ ఫ్రీ ఓకే అండ్ అంత మంచి స్కూల్స్ ఉంటాయి పబ్లిక్ ఎడ్యుకేషన్ లో కూడా సో ఆ ఏంటంటే మనం కూడా మన పబ్లిక్ ఎడ్యుకేషన్ ని అంత బాగా చేయాలి.
(18:45) దట్ ఓకే డబ్బులు ఉన్నా కూడా నేను పబ్లిక్ ఎడ్యుకేషన్ లోనే వెళ్ళాలి అని మనుషులు ఫీల్ అవ్వాలి. చిన్నప్ప నుంచి బాగా చదివే వాళ్ళు ఉంటారు సడన్ గా వాళ్ళకి స్టడీస్ పైన ఇంట్రెస్ట్ పోతుంది అంటే రీసన్స్ ఏమై ఉండొచ్చు మమ టూ థింగ్స్ అయి ఉండొచ్చుఅండి ఒకటి ఏంటంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయారు. వాళ్ళు వేరే థింగ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు.
(19:08) సో వాళ్ళకి ఎడ్యుకేషన్ మీద కాన్సంట్రేషన్ తక్కువ అయిపోయింది. సెకండ్ థింగ్ ఏంటంటే ఎప్పుడు విన్ అయ్యేవాళ్ళు అంటే ఎప్పుడు మంచి మార్క్స్ వచ్చేవాళ్ళు సడన్ గా వాళ్ళే ఎక్కువ కంపెటివ్ స్కూల్ కి వెళ్ళటం లేకపోతే కొంచెం వర్క్ హార్డ్ అవ్వటం వల్ల వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి. సో ఆ మార్క్స్ వల్ల వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు.
(19:28) ఆ టైం లో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండొచ్చు వాళ్ళకి వాళ్ళు మోటివేషన్ తెచ్చుకోవాలండి అది ఎలాగైనా ఉండొచ్చు నా పర్సనల్ ఎగజాంపుల్ నేను చెప్తా నేను చిన్నప్పటి నుంచి ఎలా అంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అంటే ప్రతి దాంట్లో నేను ఫస్ట్ ఉండటం నాకు అలవాటు సో నేను ఫైనల్ గా నేను మా స్కూల్ హోమ్ స్టేర్ హై స్కూల్ అనేది నైన్త్ క్లాస్ లో జాయిన్ అవ్ అట్స్ ఓన్లీ ఫ్రమ్ నైన్త్ టు 12th అన్నమాట సో అక్కడ వెళ్ళినప్పుడు నేను ఏం రియలైజ్ అయ్యాను అంటే నేను ఇంటెలిజెంట్ ఉండొచ్చు కానీ అక్కడ నాకంటే ఇంటెలిజెంట్ చాలా మంది ఉన్నారు.
(20:04) నేను ఫస్ట్ ఉండలేను మోస్ట్లీ టాప్ 10 లో ఉండొచ్చు కష్టపడితే చాలా కష్టపడితే టాప్ ఫైవ్ లో ఉండొచ్చు కానీ ఫస్ట్ ప్రతిసారి నేను ఉండటం అనేది డిఫికల్ట్ నేను ఎయిత్ క్లాస్ వరకు డిస్ట్రిక్ట్ ఫస్ట్ స్టేట్ ఫస్ట్ అలా ఉంటుండే. సో అప్పుడు ఏంటంటే నాకు ఎలా అనిపించింది అసలు ట్రై చేయటం ఎందుకు అంత కష్టపడటం ఎందుకు ఎందుకంటే ఎలాగో నేను ఫస్ట్ ఉండలేను కదా సో నైన్త్ క్లాస్ అంతా అసలు బేర్లీ నేను ఎలా అంటే 99 వచ్చే 99% వచ్చే అమ్మాయిని ఒక 70% అలా జస్ట్ ఏదో ఓకే చేసామా వర్క్ అంటే చేసామా అన్నట్టు ఉన్నా అప్పుడు వన్ ఇయర్ మా పేరెంట్స్ నా మార్క్స్ కూడా అడగలే ఎందుకంటే ఓకే అంటే అంత నమ్మకం అన్నమాట ఓకే
(20:44) అంటే ఎనీవేస్ చిన్నప్పటి నుంచి ఇంత టాపర్ కదా అని ఆ తర్వాత సడన్ గా చూసినప్పుడు మా పేరెంట్స్ ఇలా షాక్ అయిపోయారు. ఓ వన్ ఇయర్ తర్వాత ఏంటి వన్ ఇయర్ అసలు ఆ నీకు ఇలా 70స్ వస్తున్నాయి అసలు ఏమైపోయింది అని మా ఫాదర్ ఒక మాట అన్నారు. ఇలాంటి మార్క్స్ వస్తే ఇంకా నీకు కాలేజీలో సీట్ రాదు నువ్వు దేనికి పనికి రావు అన్నా నాకెందుకు ఎందుకో అక్కడ ఇలా చాలా మోటివేషన్ వచ్చింది.
(21:13) బికాజ్ అప్పటి వరకు ఆబవియస్లీ ఎవరు తిట్టలేదు ఎవరు అడగలేదు కానీ నాకు అనిపించింది ఓకే నేను ప్రూవ్ చేసుకుందాం. ఫ్రమ్ మై నెక్స్ట్ టర్మ్ ఐ లైక్ గాట్ 99% ఐ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ మై స్కూల్ దెన్ వెంట్ ఆన్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ మై కాలేజ్ సో ఏంటంటే ఏదో మోటివేషన్ ఫ్యాక్టర్ ఉండాలంట ఓకే స కొంతమంది అయితే పేరెంట్స్ అలా మాట్లాడితే డమోటివేట్ అయిపోతారు కానీ అది మోటివేషన్ గా వాడుకొని నెక్స్ట్ ఆ చాలా మీరు అచీవ్ చేయొచ్చు అవును ఆ పాయింట్ నుంచి మా ఫాదర్ ఎప్పుడు నాతో చెప్పేవాళ్ళు నేను నీకు డాక్టర్ ని ఇచ్చి పెళ్లి చేస్తాను నువ్వు సెట్ నాకు బాగుంటది మంచి లైక్ చాలా సక్సెస్ఫుల్
(21:53) డాక్టర్ ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని నేను అన్నాను నన్ను డాక్టర్ ని ఇచ్చి పెళ్లి చేయడం ఎందుకు నేనే డాక్టర్ అవుతాను లైక్ అంటే ఆ టైప్ ఆఫ్ మోటివేషన్ ఒక గర్ల్ కి ఉంటే ఏ హైట్స్ అయినా రీచ్ అవ్వచ్చు వాళ్ళు ఓకే మీ లైఫ్ స్టోరీ మీరే రాసుకోవాలి ఎవరు మీ కోసం రాయాలి అండ్ ఒక చైల్డ్ ఒక ఏజ్ వరకు ఒక సర్టైన్ ఏజ్ వరకు పేరెంట్స్ తో బాగా క్లోజ్ ఉండి అంటే బాగా క్లోజ్ గా మూవ్ అయ్యి అన్ని చెప్పి టీనేజ్ కి రాగానే పేరెంట్స్ కి ఎందుకు అంత దూరంగా ఉంటున్నారు అంటే ఎందుకు అంత దూరం అవుతున్నారు? అది జనరేషనల్ గ్యాప్ అండి ఇప్పుడు ఒక ఈ ఏజ్ లో జన్జీ ఏం కోరుకుంటారు
(22:32) వాళ్ళు పేరెంట్స్ దగ్గర నుంచి యక్సెప్టెన్స్ టాలరెన్స్ అలాంటివి కోరుకుంటారు కానీ పేరెంట్స్ ఏంటి లాస్ట్ జనరేషన్ లో ఉండిపోయారు. సో పేరెంట్స్ ఏమనుకుంటారు కాదు మేము స్ట్రిక్ట్ గా ఉంటాం మేము లెక్చర్స్ ఇస్తాము మేము మా పేరెంట్స్ ఎలా మమ్మల్ని చూసారో మేము మా పిల్లల్ని చూశారంటే జనరేషన్ గ్యాప్ ఇప్పుడు పిల్లలు అవి ఎక్సెప్ట్ చేయట్లేదు.
(22:57) చిన్నప్పుడు అంటే వాళ్ళకి అంత తెలీదు అది ఒకసారి తెలిసిన తర్వాత వాళ్ళు ఎక్సెప్ట్ చేయట్లేదు పేరెంట్స్ ని ఆ గట్టిగున్నా అరుస్తున్నా కొడుతున్నా ఈ జెంజీ వాళ్ళయితే అస్సలు యక్సెప్ట్ చేయట్లేదు. సో ఆ జనరేషన్ గ్యాప్ వల్ల డిస్టెన్స్ ఎక్కువ అయిపోతుంది చాలా మంది స్టూడెంట్స్ గానీ యంగ్ పీపుల్ గాని నా దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే ఆ మా పేరెంట్స్ ఎప్పుడూ చెప్పిందే చెప్తూ ఉంటారు నాకు వాళ్ళతో మాట్లాడబోదు అవ్వట్లేదు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు మాట్లాడితే లెక్చర్ ఇస్తారు.
(23:28) సో నా రూమ్లో నేను ఉండి నా పని నేను ఏదో చేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది అని చెప్తారు. కానీ మాకు ఎలా ఉండేదంటే బ్యాక్ ఇన్ ద డే మాకు కొంచెం అలాగే ఉండేది పేరెంట్స్ అంటే కానీ ఏంటంటే ఓకే సరేలే ఏదో ఒకటి అంటే అన్నట్టు వదిలేసేవాళ్ళం ఈ జెన్జీ ఏంటంటే బాగా మొండిగా ఉన్నారు. వాళ్ళ ఐడియల్స్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ే కరెక్ట్ అనే పేరెంట్స్ తో అడ్జస్ట్మెంట్ ఉండట్లేదు.
(23:56) సో ఇప్పుడు జెన్జీ కి ఒక ఐడియాల్ ఉంటుంది మేడం సో ఐడియల్ స్ట్రాంగ్ ఉండడం వల్ల వాళ్ళు ఇలా అవుతున్నారా లేకపోతే ఓవర్ ఎక్స్పోజరా డెఫినెట్లీ ఓవర్ ఎక్స్పోజర్ అయితే ఉండంది ఎందుకంటే ఒక పర్సన్ ఇప్పుడు ఒక యంగ్ పర్సన్ అసలు ఫోన్ లో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే వరల్డ్ మొత్తం ఎక్స్పోజ్ అయిపోతుంది. హమ్ సో ఏంటంటే ఆ ఎక్స్పోజర్ వల్ల వాళ్ళు అసలు మనం చెప్పలేకపోతున్నాం ఒక ఆ కిడ్ ని మన ఐడియాల్స్ నేర్పించాలంటే నేర్పించలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు టియర్స్ వల్ల వాళ్ళు చూసేది ఇంటర్నెట్ లో చూసేవాళ్ళ సోషల్ మీడియాలో చూసేవాళ్ళ వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఆ
(24:37) ఓవర్ ఎక్స్పోజర్ వల్ల కూడా వాళ్ళ ఐడియల్స్ షేప్ చేస్తుంది. ఇక్కడ ఇండియాలో కూర్చొని కూడా వాళ్ళు ఎలా అంటే యువ షోస్ చూసి అలా జనాలు ఇక్కడ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చాలా మంది పిల్లలు కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ కి వెళ్లి వాళ్ళు పక్కన ఎన్విరన్మెంట్ కూడా అంతా యుఎస్ లో లాగా ఉందని వాళ్ళ హెడ్ లో అనుకుంటున్నారు.
(24:58) కానీ అలా లేదు. ఉమ్ కానీ ఏంటంటే వాళ్ళు ఒక ఆ చిన్న వర్ల్డ్ లో ఉండిపోతున్నాయి. ఓకే ఈ ఓవర్ ఎక్స్పోజర్ స్టూడెంట్ లైఫ్ ని గాని టీనేజర్ లైఫ్ ని గాని డామేజ్ చేస్తుంది అంటారా మేడం 100% చేస్తుందండి ఓవర్ ఎక్స్పోజర్ ఫోన్ ఎడిక్షన్ కంప్లీట్ 24 అవర్స్ ఫోన్ లోనే ఉండి రీల్స్ చూస్తుంటే మనకి ఇంకో టైం ఏమ ఉండదు కదా ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ కూడా చూసి నేర్చుకోవచ్చు ఇన్ఫర్మేషన్ కానీ చాలా మంది ఏంటంటే ఓన్లీ రీల్స్ చూస్తారు.
(25:29) ఆ రీల్స్ ఏంటంటే ప్రతిసారి కొత్త రీల్ వచ్చినప్పుడు మన డోపమీన్ అనేది మన బ్రెయిన్ లో ఉంటుంది. అది హిట్ అవుతూ ఉంటది. అయితే మనం ఎక్కువ అలా రీల్స్ చూస్తూ ఉంటే టూ మచ్ డోపమిన్ ఒకేసారి రిలీజ్ అయిపోతుంది. సో మనకి ఏంటంటే మనకి లాంగ్ కాన్వర్సేషన్ చూడాలన్నా మనం ఒక ఫుల్ పాడ్కాస్ట్ చూడాలన్నా ఈ రోజుల్లో చూడలేకపోతున్నారు ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఏదన్నా మూవీ వస్తే రివ్యూ గాని ఏం చూడకుండా వెళ్ళిపోతుండే త్రీ అవర్స్ ఇన్ అవర్స్ అన్నది కౌంట్ చేయకుండా వెళ్ళిపోతుండే బట్ ఇప్పుడు డోపిన్ వల్ల సో వన్ మినిట్ రీల్ చూడాలంటే కూడా అది ఎంత ఎంగేజింగ్ ఉంది స్టార్టింగ్ త్రీ సెకండ్స్
(26:04) లో హుక్ చేసిందా లేదా ఈ పాయింట్ కి వచ్చేసాం. అంటే ఎలా మారింది మేడం ఈ సైకాలజీ ఎలా అంటే మన బ్రెయిన్ ఆ రివార్డ్ సిస్టం అంటే ఆ డోపమిన్ రివార్డ్ సిస్టం కోసం ఎడిక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనక ఆ రీల్స్ే హ్యాపీగా ఉంది. మనం ఇలా ఫుల్ కంటెంట్ చూడలేకపోతున్నాం సో మనకఏంటి అటెన్షన్ స్పాన్ మనమే కట్ చేసుకుంటున్నాం.
(26:26) సో మీరు టాప్ పీపుల్ ఈ వరల్డ్ లో చూడండి లైక్ ఇలాన్ మాస్క్ నిఖిల్ కామత్ మనకి ఇండియాలో సో వాళ్ళకి అందరికీ టాటూస్ ఉంటాయి డిలేడ్ గ్రాటిఫికేషన్ అది ఒక సైకలాజిక్లా చాలా మంచి కాన్సెప్ట్ డిలేడ్ గ్రాటిఫికేషన్ సో ఏదైనా మనకు వెంటనే ఒక హై వచ్చేది వెంటనే రివార్డ్ ఇచ్చేది డ్రగ్స్ చాక్లెట్ షుగర్ రీల్స్ ఏదైనా వెంటనే రివార్డ్ ఇచ్చేది మనం చేయకూడదు మన బ్రెయిన్ ని స్లో రివార్డ్ సిస్టం ని మనం మెల్లమెల్లగా ట్రైన్ చేయాలి.
(27:04) అప్పుడు ఏంటంటే మన అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది. మనకి ఆ టైప్ ఆఫ్ మైండ్ కంట్రోల్ ఇంకా ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ వస్తది బ్రెయిన్ కి మీరు చూసిన కేసెస్ లో మీరు స్టడీ చేసిన కేసెస్ లో ఏదన్నా ఎమోషనల్ కేస్ ఉందా స అని మాకు చాలా ఎక్స్ట్రీమ్ కేసెస్ వస్తాయి సో ఒక అబ్బాయి ఆ కొంచెం మంచి స్టూడెంట్ే ఆ అప్పుడే ఐ థింక్ ఇంటర్ కోసం ఫిజిక్స్ వాళ్ళలో జాయిన్ అయ్యా అయితే అబ్బాయి ఏంటంటే సమహౌ చాలా వైలెంట్ కంటెంట్ అంటే ఇప్పుడు ఈ టెర్రరిస్ట్లు బి హెడ్డింగ్లు చేయటము వైలెంట్ కంటెంట్ చూసి ఆయనకి ఏమనిపించిందంటే లైఫ్ అంటే ఏంటి ఈ బాడీ అంటే ఏంటి అంటే జస్ట్ ఎవరైనా చంపేస్తే చచ్చిపోవటమే కదా అన్నట్టు
(27:48) అనుకొని అసలు లైఫే వేస్ట్ అనుకొని అంతవరకు వెళ్ళిపోయారు అయితే వాళ్ళ పేరెంట్స్ ఇలా అబ్బాయి చేతులు కట్ చేసేసుకొని ఆ బ్లడ్ తో అలా క్లినిక్ కి వచ్చారు. మేము చాలా షాక్ అయ్యాము ఫస్ట్ అసలు ఎవరనా ఆ సిచువేషన్ ఉంటే ఎమర్జెన్సీ వార్డ్ కి వెళ్ళాలి మా దగ్గర రాకుండా సో అంటే ఒక అబ్బాయి మంచి ఫ్యామిలీ మళ్ళీ ఫ్యామిలీలో ఏం ప్రాబ్లమ్స్ లేదు ఏంటంటే ఒక వైలెంట్ కంటెంట్ ఆన్లైన్ చూసి అంత ఇన్ఫ్లయెన్స్ అవ్వగలరా అంటే ఒక వైలెంట్ కంటెంట్ చూసి ఇదేంటి ఇది ఒక బాడీనే కదా ఎవరనా చంపేస్తే చచ్చిపోవటమే కదా లాస్ట్ కి డెత్తే కదా అని ఒక 15 ఇయర్ ఓల్డ్ 16 ఇయర్ ఓల్డ్ బాయ్ అంత స్టేజ్ వరకు
(28:30) కంటెంట్ వల్ల వెళ్ళగలరా అనేది అక్కడ సాడ్ ఆ థింగ్ ఓన్లీ బికాజ్ ఆఫ్ వైలెంట్ కంటెంట్ ఇంకా లైఫ్ లో ఏం ప్రాబ్లమ్స్ లేదు అబ్బాయి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కేసెస్ లో ఎలాంటి కేసెస్ ఎలాంటి కామన్ కేసెస్ వస్తుంటాయి అండ్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన కేస్ ఏంటి యంగ్ పాపులేషన్ లో అంటే మనం టీనేజర్స్ కొంచెం యంగ్ అడల్ట్స్ లో చూస్తే ఎక్కువ బ్రేకప్ కేసెస్ వస్తున్నాయి.
(28:56) అంటే ఎలా అంటే వాళ్ళు బ్రేకప్ అయిపోయిన తర్వాత మేము ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఆ పర్సన్ ని వాళ్ళు కాన్స్టెంట్లీ మెసేజ్ చేస్తూ ఉంటారు ఆ కాల్స్ చేస్తూ ఉంటారు అయితే మేము ఎలా ఆపుకోవాలి మాకు మేము ఎలా ఆపుకోవాలి యాంక్షియస్లీ అటాచ్ అయిపోతున్నాం వేరే పర్సన్ కి వాళ్ళు మమ్మల్ని వదిలేసిన మేము యాంక్షియస్లీ అటాచ్ అయిపోతున్నాం.
(29:19) సో అది ఎలా ఆపుకునేది షి ఇస్ లైక్ ఏ పొలిటికల్ స్టూడెంట్ ఢిల్లీలో ఓకే అయితే ఆ అమ్మాయి కూడా చాలా బ్రైట్ స్టూడెంట్ కానీ ఏంటంటే ఒక బ్రేకప్ తర్వాత తను బాగా లో అయిపోయి తను ఏమి చేయలేకపోతుంది కంప్లీట్లీ ఏంటంటే ఆ అబ్బాయికి అటాచ్ అయిపోయి తన ఓన్ పనులు చేసుకోలేకపోతుంది కాన్స్టెంట్లీ ఆ అబ్బాయికి కాల్ చేస్తుంది మెసేజెస్ చేస్తుంది ఆ ఆ అబ్బాయి బాదర్ చేస్తుంది సో అలా చాలా కేసెస్ వస్తున్నాయి ఎలా ఎలా అంటే బ్రేకప్ తర్వాత మేము ఎలా అడ్జస్ట్ అవ్వాం అంటే ఈ పర్సన్ మా లైఫ్ లో లేరు అని మేము ఎలా స్ట్రెంగ్త్ తెచ్చుకొని మేము ఎలా మూవ్ ఆన్ అవ్వాలి అనే కేసెస్ చాలా మంది వస్తున్నారు.
(30:00) ఆ పర్టిక్యులర్లీ డిస్టర్బింగ్ కేస్ అంటే మాకు ఒక వీడియో గేమ్ ఎడిక్షన్ కేస్ వచ్చింది రీసెంట్ గా ఎలా అంటే ఆ అబ్బాయి వీడియో గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయారు. ఎంత ఎడిక్ట్ అయిపోయారు అంటే ఒక 14 ఇయర్ ఓల్డ్ అబ్బాయి అబ్బాయికి ఏది చూసినా వీడియో గేమ్ లానే కనిపించేస్తుంది. సో మీరు కూడా వీడియో గేమ్ లానే కనిపిస్తారు అబ్బాయి చూస్తే సో ఈ వరల్డ్ అంతా ఒక అబ్బాయికి వీడియో గేమ్ లాగా మారిపోయింది.
(30:28) ఓకే విజువల్ గా అంటే మెంటల్ గా సో అబ్బాయి ఏం పని చేయలేకపోతున్నారు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ కేస్ అంటే ఒక మనిషి అంతా వీడియో గేమ్స్ కి ఎడిక్ట్ అయిపోయి ఇప్పుడు వరల్డ్ మొత్తం ఒక వీడియో గేమ్ లాగా చూడటం సో అలాంటి కేసెస్ కొన్ని యూనక్ కేసెస్ ఉన్నాయండి నార్మల్ గా కొంతమందిలో చూసుకున్నట్లయితే ఆల్కహాల్ ఎడిక్ట్ ఉంటారు డ్రగ్ ఎడిక్ట్ ఉంటారు.
(30:53) బట్ వాళ్ళ డైలీ లైఫ్ లో చేసేవన్నీ పనులు బాగా చేస్తారు అంటే వాళ్ళ జాబ్ కి జస్టిస్ చేస్తారు అండ్ ఓవర్ టాలెంటెడ్ ఉంటారు. సో ఈ ఆల్కహాల్ గాని డ్రగ్ కానీ వాళ్ళ మైండ్ ని ఏమి ఎఫెక్ట్ చేయట్లేదు అంటారా 100% ఎఫెక్ట్ చేస్తుంది ఆల్కహాల్ డ్రగ్స్ కానీ బ్రెయిన్ మనం ఎంతవరకు మోడరేషన్ లో చేస్తాము ఎంతవరకు అది మన ఫ్రీ టైం లో చేస్తామ అనేది మన సక్సెస్ మీద డిపెండ్ అవుతది.
(31:19) సో ఏంటంటే కొంతమంది ఓకే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్న ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ నార్మల్ వర్క్ మీద వాళ్ళు ఫోకస్ చేయగలుగుతారు. సో అలా అయితే ఓకే కానీ ఎప్పుడైనా ఆల్కహాల్ గాని డ్రగ్స్ తీసుకోవడం వల్ల 100% బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే ఆల్కహాల్ కిల్స్ బ్రెయిన్ సెల్స్ ఓకే ఎనీబడీ ఫర్ ఎనీబడీ సో అది ఇంపార్టెంట్ గా అందరూ గుర్తుంచుకోవాలి తక్కువ తాగినా ఎక్కువ తాగినా బ్రెయిన్ సెల్స్ అయితే చచ్చిపోతాయి.
(31:45) చ్చిపోత ఈ బ్రేకప్ వల్ల అంటే డిప్రెషన్ లకి వెళ్ళడం కాకుండా వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందా? ఒక మనిషి యంజైటీలో ఉన్నప్పుడు డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని హార్ట్ సైన్స్ రావచ్చు లైక్ హార్ట్ పాల్పిటేషన్స్ బీపి పెరగటం గుండి గట్టిగా కొట్టుకుంది అని వాళ్ళు ఫీల్ అవ్వటం సో దాని వల్ల ఏంటంటే అది టెంపరరీ ఓకే ఆ యంజైటీ అటాక్ వల్లో పానిక్ అటాక్ వల్లో అది టెంపరరీగా వస్తది కానీ మీకు డిప్రెషన్ వల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అంటే సి మనం డిప్రెషన్ లో ఉంటే మనము సరిగ్గా మన హెల్త్ ని టేక్ కేర్ తీసుకోము సరిగ్గా ఫుడ్
(32:23) తీసుకోము సరిగ్గా పనుకోము సరిగ్గా ఎక్సర్సైజ్ చేయము సో దానివల్ల లాంగ్ టర్మ్ అంటే ఒక కొన్ని ఇయర్స్ తర్వాత ఆ ఎఫెక్ట్స్ చూపించొచ్చు బ్లడ్ ప్రెషర్ రావటము ఆ హార్ట్ ప్రాబ్లమ్స్ రావటము బాడీ డిటోరియరేట్ అవ్వటం చూస్తాం. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్ గాని స్టూడెంట్స్ గాని టీనేజర్స్ గానీ చుట్టుపక్కన ఎంతమంది ఉన్నా లోన్లీగా ఫీల్ అవుతున్నారు.
(32:48) సో దీనికి రీజన్స్ ఏంటి ఇప్పుడు మేము చిన్నప్పుడు ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు పక్కనోళ్ళని చూసేవాళ్ళం అందర పక్కనోళ్ళు ఏం చేస్తూ ఉండేవారు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవారు వాళ్ళ వాళ్ళ టేబుల్స్ లో వాళ్ళు ఎవరితో వచ్చారో వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం రెస్టారెంట్ లో మన పక్కన చూస్తే అందరూ ఏం చేస్తూఉంటారు ఫోన్స్ చూసుకుంటూ ఉంటారు.
(33:08) హ్యూమన్ ఇంటరాక్షన్ స్మార్ట్ ఫోన్స్ వల్ల చాలా తగ్గిపోయింది. ఎందుకంటే కాన్స్టెంట్లీ అందరూ ఫోన్ లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఒక ఫ్రెండ్షిప్ అంటే ఏంటిఇస్గ లో కలిసి ఫోటోలు పెట్టటం ఒకళ్ళఒకళ్ళని లైక్ చేసుకోవటం ఒకరినొకళ్ళ పిక్చర్స్ మీద కామెంట్ చేసుకోవటం కానీ అక్కడ ఓకే అదేంటి మనకి సడన్ గా కొంచెం డోపీన్ వస్తది. రివార్డ్ సిస్టం వస్తది కానీ హ్యూమన్ ఇంటరాక్షన్ తగ్గిపోయింది కదా సో ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎక్కువ ఫోన్ మీద సోషల్ మీడియా మీద అయిపోయింది.
(33:41) కానీ హ్యూమన్ హ్యూమన్ గా మనం కూర్చుంటున్నామా ఫ్రెండ్స్ తో మనం మాట్లాడుతున్నాం మనం మనం మన ఫ్యామిలీతో మాట్లాడుతున్నామా? ఉమ్ సో మనకి ఆ ఎన్ని థౌసండ్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నా మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్నా మనకి హ్యూమన్ ఇంటరాక్షన్ లేకపోతే మన బ్రెయిన్ నార్మల్ గా ఉండలేదు ప్లస్ రిలేషన్షిప్స్ అండి ఈ రోజుల్లో యంగ్ పీపుల్ కి ఏంటంటే చాలా షార్ట్ టర్మ్ రిలేషన్షిప్స్ ఉంటున్నాయి.
(34:06) సో ఏంటంటే స్టెబిలిటీ ఉండట్లేదు రిలేషన్షిప్స్ లో సో వాళ్ళ మైండ్ లో కూడా స్టెబిలిటీ ఉండట్లేదు. సో లోన్లీనెస్ ఇన్స్టెబిలిటీ ఇవన్నీ వల్ల మనుషులు డిప్రెషన్ యంజైటీ లోకి ఎక్కువ వెళ్తున్నారు. ఓకే మీకు నిజంగా డిప్రెషన్ యంజైటీ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి కానీ మీకు మీరు అనుకుంటే మీరు ఓన్ గా మీరు లేబుల్ చేసేసుకుంటున్నారు మీకు డిప్రెషన్ లేకపోయినా మీరు ఫీల్ అవుతున్నారు మీకు డిప్రెషన్ ఉందని మేబి మీరు డిప్రెషన్ లోకి వెళ్లొచ్చు.
(34:36) సో సెల్ఫ్ డయాగ్నోసిస్ అనేది చాలా హార్మ్ ఫుల్. అస్సలు చేసుకోకండి. మా దగ్గరికి రండి మేము చెప్తాం మీకు డిప్రెషన్ ఉందా లేదా అనేది. అండ్ మీ ఒపీనియన్ లో బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా ఏం చేంజ్ అయింది? ఎందుకంటే కరోనా టైంలో అందరూ నాలుగు గోడల మధ్యలో ఉండే. సో ఆ టైంలో హ్యూమన్ మైండ్సెట్ అన్నది ఎలా చేంజ్ అయింది? కరోనా ముందునుంచి కరోనా తర్వాత హ్యూజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎక్వయర్ ఇప్పుడు ముందు ఒక 10 మంది వస్తుంటే ఇప్పుడు రోజుకి 30 40 మంది పేషెంట్స్ వస్తున్నారు.
(35:12) ఏం చేంజ్ అయింది అనేది మనం ఎగజాక్ట్ చెప్పలేం. కానీ కరోనా వల్ల ఎక్కువ మనుషులకి యంజైటీ పెరిగిపోవటం అంటే లైఫ్ ఏమైపోతుంది అనే యంజైటీ పెరిగిపోవటం ప్లస్ చాలా రోజులు ఒకే ప్లేస్ లో ఉండటం వర్క్ ఫ్రమ్ హోమ్ ఎక్కువ అయిపోయి కరోనా తర్వాత జనాలు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఐటీ అంతా చాలా మంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అది కరోనా టైం నుంచి చాలా మంది ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండిపోయారు.
(35:40) వాళ్ళకి ఏంటంటే ఎవరు కనిపించారు. సో ఆ ఇంట్లోనే ఉంటారు ఆ లాప్టాప్ ముందే ఉంటారు ఈ లైఫ్ స్టైల్ వల్ల ఎప్పుడు కూర్చునే లైఫ్ స్టైల్ అది కూడా కంప్యూటర్ ముందు కూర్చునే లైఫ్ వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు చానా ఇది జాబ్ హోల్డర్స్ లో కూడా కంపారిజన్ ఉంది. సో సంబడీ ఇస్ ఎర్నింగ్ 50,000 పర్ మంత్ అండ్ సం వన్ ఇస్ ఎర్నింగ్ 30,000 పర్ మంత్ అండ్ ఫ్యామిలీ కంపేర్ చేయడం స్టార్ట్ చేసేస్తుండ అరే నీకు 30,000ే వస్తున్నాయి మంత్ కి నీకు పెళ్లి అవ్వదు సొసైటీలో అందరూ ఏమనుకుంటారు అండ్ ఈ ఫియర్ వల్ల చాలా మంది సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతున్నారు
(36:14) అంటే డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. సో ఈ కేసెస్ ఎలా ఉండొచ్చు సోషల్ కంపారిజన్ అండి చిన్నప్పటి నుంచి మార్క్స్ లో కంపేర్ చేస్తారు తర్వాత శాలరీస్ లో కంపేర్ చేస్తారు అన్ని ఒక రేస్ లాగా అయిపోతుంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు మీకు పిల్లలు లేరు అలా ప్రతి దాంట్లో ఒక కంపారిజన్ అయిపోయి మనుషులు వాళ్ళక వాళ్ళు చాలా ప్రెజర్ పెట్టేసుకుంటున్నారు.
(36:38) ఏంటంటే మేము ఈ టైం కల్లా ఎడ్యుకేషన్ ఫినిష్ చేసుకోవాలి ఈ టైం కల పెళ్లి చేసుకోవాలి ఈ టైం కల్లా పిల్లలు కనాలి ఇంత సంపాదించాలి కానీ నిజంగా ఒక మనిషి ఓకే పక్క పర్సన్ కంటే ఎక్కువ సంపాదించాలి అనేది గోల్ పెట్టుకోకండి. మీ విష్ ఏంటి మీరు దేంట్లో బాగా చేయగలరు కరియర్ లో అది చూసుకొని మీరు మూవ్ అవితే మేబీ మీరు అందరికంటే ఎక్కువ సంపాదిస్తారు.
(37:08) ఎందుకంటే మనకి నచ్చింది మనం చేస్తుంటే మనము ఎక్కువ దాంట్లో ఆ సక్సెస్ఫుల్ ఉంటాం. నేనే చెప్తానండి నేను సైకియాట్రిస్ట్ అవుతాను అన్నప్పుడు మా ఫ్యామిలీ మొత్తం నా మీద నవ్వారు. అసలు సైకియాట్రీ ఏంటి చక్కగా గైనకాలజిస్ట్ అవ్వు రేడియాలజిస్ట్ అవ్వు మెడిసిన్ తర్వాత నీకు చాలా ఫీల్స్ ఉంటాయి ఓపెన్ అని చెప్పారు. ఆ కానీ నేను వద్దు నేను సైకియాట్రీని తీసుకుంటే ఎందుకంటే ఇది నాకు ఇంట్రెస్ట్ నేను నాకు ఇంట్రెస్ట్ తీసుకుంటేనే నేను బాగా చేయగలను.
(37:40) సో నేను సైకియాట్రీ తీసుకున్న తర్వాత మా వేరే కజన్స్ అందరూ గైనకాలజిస్ట్ రేడియాలజిస్ట్ వేరే వేరే ఫీల్డ్స్ లో ఉన్నారు. బట్ ఏంటంటే నాకు వచ్చే పేషెంట్స్ వాళ్ళకి రారు. ఎందుకంటే నేను నాకు ఇంట్రెస్ట్ ఉన్నది తీసుకున్నా అలాగే ఎవ్రీ పర్సన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు తీసుకోవాలి. ఎవ్వరికీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నది వాళ్ళు చేయాలి ఓకే మానిటరీ బెనిఫిట్ వస్తే తర్వాత నువ్వు సక్సెస్ అయిన తర్వాత మనీ ఎనీవేస్ వస్తుంది.
(38:10) కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నది మీరు చేయండి. అందరి స్టూడెంట్స్ కి ఇదే చెప్తాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నది మీరు స్పెషల్ గా చూస్ చేసుకొని ఆ పాతే ఫాలో అవ్వండి. ఎందుకంటే మీరు అప్పుడే బాగుపడతారు. అండ్ పర్ఫెక్ట్ గా స్టూడెంట్ గాని ఒక టీనేజర్ గానీ ఇది నా ఇంట్రెస్ట్ నేను ఇదే అవ్వాలి అని ఏ ఏజ్ లో ఫిక్స్ అవుతారు కొంతమందికి 30 ఇయర్స్ వరకు అర్థం కాదు వాళ్ళకి ఏ ప్రొఫెషన్ కరెక్ట్ అని సో ఒక మనిషికి టైం ఇవ్వాలండి ఇప్పుడు 12త్ లోనే లేకపోతేటెన్త్ లోనే నువ్వు ఇదే ఈ నువ్వు ఇంజనీ మాథ్ తీసుకుంటే ఓన్లీ ఇంజనీరింగ్ చేయాలి లేకపోతే బయాలజీ తీసుకుంటే ఓన్లీ
(38:47) డాక్టర్ అవ్వాలి. అలా పెడితే ఎవరికీ తెలిీదు వాళ్ళు ఏమవుతారు సో కొంచెం ఈ ఎడ్యుకేషన్ సిస్టం మారాలి టైం ఇవ్వాలి జనాలకి ఓకే ఈ ఫీల్డ్స్ ఎక్స్ప్లోర్ చేసుకొని మనం ఏమవ్వాలో కొంచెం టైం తీసుకొని డిసైడ్ అవ్వాలి. ఎందుకంటే నాలాగా అందరూ ఒకే పాత్ ఫాలో అవ్వాలి అంటే ఒకే ప్రొఫెషన్ అవ్వాలని వాళ్ళకి ఉండదు. అంటే కొంతమందికి డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీస్ ఉంటాయి.
(39:16) ఈ ఎడ్యుకేషన్ సిస్టం కొంచెం ఎలా డిజైన్ అవ్వాలంటే ఒక ఏజ్ వచ్చే వరకు అందరికీ జనరల్ పెట్టా పెట్టి తర్వాత ఒక 12త తర్వాతో ఆ ఏమవ్వాలో అప్పుడు వాళ్ళు ప్రొఫెషన్ అలా ఐక్యూ టెస్ట్ లా పెట్టుకొని డిసైడ్ చేసుకోవాలి చాలా మంది స్టూడెంట్స్ మేడం చూస్తూంటాం ఆ ఈ ఎగ్జామే నా ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తది అని ఫీల్ అయిపోయి సూసైడ్ చేసేసుకుంటారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు.
(39:41) అండ్ మొన్న నీట్ ఎగ్జామ్ లో చూసినట్లయితే పేపర్ లీక్ అవ్వడం వల్ల ఎంతమంది చనిపోయారో చూశరు కదా సో ఈ సినారియోని మీరు ఎలా చూస్తారు చిన్నప్పటి నుంచి మీరు ఇదే అవ్వాలి అని ఒక మనిషి బ్రెయిన్ లో పెడుతుంటే వాళ్ళు ఏంటంటే ఈ ఒక్క టెస్ట్ వల్ల నేను అది అవ్వచ్చు అని వాళ్ళు అనుకొని టెస్ట్ లేకపోతే నేను ఇంకేమీ అవ్వలేను అనే మైండ్సెట్ లోకి వెళ్ళిపోతారు.
(40:05) ఆ మైండ్సెట్ ఉండకండి ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ లో చాలా ప్రొఫెషన్స్ అవ్వచ్చు. సో ఏంటంటే పేరెంట్స్ కూడా వాళ్ళకి చెప్పాలి ఇట్స్ ఓకే ఏముంది ఇప్పుడు నువ్వు డాక్టర్ అవ్వకపోతే ఇంకేదో ఒకటి అవుతావ్ అలాని నీ లైఫ్ ఇక్కడే డాక్టర్ అవ్వకపోవటం వల్ల ఎండ్ అవ్వదు అని పేరెంట్స్ టీచర్స్ అందరూ కొంచెం స్టూడెంట్స్ కి ఆ ఎడ్యుకేషన్ ఆ నాలెడ్జ్ ఇవ్వాలి ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా లైక్ ఒక స్కూల్ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లాగా అయిపోయింది.
(40:36) ఓకే ఇంటర్మీడియట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లాగా అయిపోయినాయి ఎలా అంటే వాళ్ళకి ఏం లేదు ఒక మనిషి మాకు ఫస్ట్ వస్తారా సెకండ్ వస్తారా నీట్ ఎగ్జామ్ లో మేము పేపర్ లో వేసుకుంటామా అది చూసి చాలామంది మా స్కూల్ జాయిన్ అవుతారా అదే వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళు అసలు ఒక వెల్ రౌండెడ్ ఇండివిడ్యువల్ ని తయారు చేస్తున్నామా ఇప్పుడు ఒక దాంట్లో ఫెయిల్ అవుతే వాళ్ళు వేరే దాంట్లో షైన్ అవ్వచ్చా అనే టైప్ ఆఫ్ పీపుల్ని వాళ్ళు క్రియేట్ చేయట్లేదు.
(41:09) ఏంటంటే నువ్వు ఈ టెస్ట్ లో ఫస్ట్ రావాలి అంటే నీకేంటి ఈ టెస్టే ప్రాణం అవ్వాలి. మ్ అప్పుడే నువ్వు ఫస్ట్ వస్తావ్ ఇప్పుడు సైకలాజికల్లీ ఒక పర్సన్ ని ఒక దాంట్లో నేను ఎక్సల్ చేయిపించాలి. అంటే నేను ఎలా చేస్తాను ఇదే నీ జీవితం ఇదే నీ లైఫ్ అన్ని ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ఎక్సల్ అవ్వగలుగుతున్నారు ఎందుకంటే ఒక మనిషి ఆ ఏజ్ లో కూర్చొని 16 అవర్స్ అంటే ఎవ్రీ వేకింగ్ అవర్ చదువుకోవాలి అంటే వాళ్ళకి అది మెంటల్ గా వాళ్ళు ట్రైన్ చేయాలి వాళ్ళని ఇప్పుడు నువ్వు నీట్లో టాప్ చేయాలంటే నువ్వు చదువుకోవాలి 15 16 అవర్స్ అంత కాంపిటీషన్ మరి ఓన్ గా మోటివేషన్ కాకుండా
(41:51) కూర్చోబెట్టి రుద్దుతున్నారు పిల్లలు సో ఓన్ గా మోటివేషన్ వచ్చి నువ్వు 15 16 అవర్స్ చదువుకున్నావ అనుకో ఇప్పుడు మా స్కూల్లోన ఓన్ మోటివేషన్ మార్క్స్ లేదు అటెండెన్స్ లేదు మేము ఓన్ గా 15 16 అవర్స్ మేము మా ఇంట్రెస్ట్ తో చదువుకునేవాళ్ళు ఇప్పుడు ఒక దాంట్లో ఫెయిల్ అయినా ఓకే నెక్స్ట్ టైం వస్తుంది లేకపోతే నెక్స్ట్ ప్రొఫెషన్ వస్తుంది అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళు ఇక్కడఏంటి కాదు టెస్టే ప్రాణం నువ్వు కూర్చొని మేము కూర్చోబెడతాం 15 16 అవర్స్ అదే చదివిపిస్తాం అంటే ఒక టైప్ ఆఫ్ మైండ్సెట్ అయిపోతుందా ఓకే సో అందరూ ఒక లూప్ లో పడిపోతున్నారు.
(42:25) అవును ఇంకా ఐ విల్ టెల్ యు రీసెంట్లీ నా మా సిస్టర్ డాటరే ఆ 15 16 అవర్స్ ఆ అమ్మాయి అంటే ఐ విల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ బట్ ఈ ఫేమస్ ఇంజనీరింగ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా రెండు మూడు కదా సో వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఆ ఈ అమ్మాయిని కూర్చోబెట్టి 14 15 అవర్స్ చదివిస్తున్నారు ఆ తీను 10 అవర్స్ కాలేజీలో కూర్చొని మళ్ళీ వచ్చి ట్యూషన్ ఫర్ త్రీ అవర్స్ అంటే హోల్ ఆమె ఇంటర్మీడియట్ మొత్తము ఓన్లీ స్టడీ ఫర్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ అయితే ఆమె స్కూల్లో ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో అన్ని టాప్ చేస్తుంది సో
(43:10) ఇంకా ఇంకా ప్రెషర్ పెడుతున్నారు. ఓ నీకు ఇలా ర్యాంక్ రావాలి ఇది అది అని కూర్చోబెడుతుంది. హమ్ కానీ ఆ అమ్మాయికి ఫైనల్ గా ఎగ్జామ్ లో ర్యాంక్ రాలా మ్ ఈవెన్ దో తన కాలేజ్ తను టాప్ అంటే తన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో తను టాప్ చేస్తుంది ఇలా నీకు ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో నువ్వు టాప్ చేస్తున్నావ్ కాబట్టి నీకు ఈ ర్యాంక్ వస్తుంది అని అందరూ చెప్తున్నారు.
(43:31) కానీ ఆ అమ్మాయికి అసలు ఏం ర్యాంక్ రాదు. ఉమ్ ఎందుకు ఎందుకంటే ఆ అమ్మాయి అంత ప్రెజర్ ఫీల్ అయింది ఎగ్జామ్ లో కూర్చున్నప్పుడు ఆ అమ్మాయికి అంత యంజైటీ వచ్చింది. దాన్ని ఎమిగ్డలా షాక్ అంటారు మన ఈ ప్రెజర్ యంజైటీ వల్ల మన బ్రెయిన్ లో ఒక ఎమిగ్డలా స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే ఆ అమ్మాయికి కూర్చొని ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ షాక్ లోకి వెళ్ళిపోయింది తను తను పర్ఫామ్ చేయలేకపోయింది సో ఆ అమ్మాయికి ఏం సీట్ రాలే కాంట్రాస్ట్ సేమ్ ఇంకో మా బ్రదర్ కూతురు అదర్ దన్ సిస్టర్ కూతురు మా బ్రదర్ కూతురు సేమ్ ఏజ్ ఆ అమ్మాయి కూడా ఇంజనీరింగ్ రాసింది ఆ అమ్మాయిని మా బ్రదర్
(44:06) అసలు పట్టించుకోలే నీకు కావాలంటే తెచ్చుకో లేకపోతే రాదు. అని వదిలేశారు. ఆ అమ్మాయి ఏమి చైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళలేదు. ఓకే మామూలు కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్లో చదువుకుంది కానీ ఓకే తను ఏమనుకుంది డబ్బులు సేవ్ అవుతాయి ఏదో ఒకటి నేనే కష్టపడి రాసుకుందాం అని ఆ అమ్మాయి ఓన్ మోటివేషన్ తో చదువుకుంది.
(44:29) ఆ రాసుకుంది ఆ అమ్మాయికి సీట్ వచ్చింది. సూపర్ సో ఇద్దరు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ే కానీ ఒక పర్సన్ మీద బాగా ప్రెజర్ పెట్టి రాయించారు ఒక పర్సన్ నీ ఇష్టం రాస్తే రాయి లేకపోతే కాదు అని వదిలేశారు ఆ అమ్మాయి ఓన్ మోటివేషన్ తెచ్చుకొని రాసింది. ఓకే సో టూ డిఫరెంట్ సినారియోస్ కానీ రిజల్ట్ చాలా డిఫరెంట్ అండ్ చిన్నప్పట నుంచి ఒక స్టూడెంట్ ని ఈ స్టడీస్ లోనే ఉంచేస్తారు.
(44:56) సో వాళ్ళు ఈ స్టడీలో ఎడ్యుకేషన్ వైస్ ఏదైనా క్లిక్ అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ లో పేరెంట్స్ే అంటుంటారు. చదువు రాదు ఇంకా ఏమి రాదు వీడికిని సో ఆ టైంలో స్టూడెంట్ చాలా డిప్రెస్డ్ ఫీల్ అవుతుంటారు అన నేను బతికి వేస్ట్ అన్న కాంటెక్స్ట్ లోకి వచ్చేస్తాడు. సో ఈ సినారియోని మీరు ఎలా చూస్తారు చిన్నప్పటి నుంచి ఒక కిడ్ కి చాలా వేరీడ్ ఇంట్రెస్ట్ హాబీస్ పెట్టాను.
(45:22) సో దట్ ఏదో ఒకటి తనకి నచ్చింది వాళ్ళు చేస్తే ఒక స్పోర్ట్స్ అనేది తనేదో నేషనల్ లెవెల్ ఆ యునో క్రికెట్ ప్లేయర్ అయిపోతారు అని కాదు. కానీ ఒక స్పోర్ట్స్ లో టీం్ స్పిరిట్ అని నేర్చుకుంటారు. ఒక కంపెటివ్ స్పిరిట్ అని నేర్చుకుంటారు. సో లైఫ్ స్కిల్స్ అనేది ఎక్స్ట్రా కరిక్యులర్స్ వల్ల నేర్చుకుంటారు. చదువు ఉండాలి చదువు ఉండొద్దు అని నేను అనట్లేదు కానీ ఎక్స్ట్రా కరిక్యులర్స్ వల్ల కిడ్స్ లైఫ్ స్కిల్స్ నేర్చుకుంటారు ఆ లైఫ్ స్కిల్స్ లేకపోతే వాళ్ళు తర్వాత ఎడ్యుకేషన్ అంతా అయిన తర్వాత బాగా సఫర్ అవుతారు.
(45:59) యా సర్వైవ్ అవ్వడానికి కూడా ప్రాబ్లం అయిపోయే అంత సిచువేషన్స్ వస్తున్నాయి అవును ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ బెంచర్స్ అంటున్నా ఇప్పుడు ఆ నేను ఆల్వేస్ ఫ్రంట్ బెంచర్ ఇలా 99% అంటే ఎవ్రీథింగ్ బై ద బుక్ కానీ నేను కొంచెం ఆ ఓల్డర్ అయిన తర్వాత అంటే ఒక లైఫ్ చూసిన తర్వాత ఏం రియలైజ్ అయిందంటే ఈ బ్యాంక్ వెంచర్స్ కంపెనీ ఓనర్స్ అయిపోతున్నారు ఎగజక్ట్లీ బ్యాక్ వెంచర్స్ే మోస్ట్ సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ పీపుల్ అయిపోతున్నారు.
(46:29) సో ఐ విల్ గివ్ యు ఎగజాంపుల్ మై హస్బెండ్ ఇస్ ప్రాబబ్లీ ఏ బ్యాక్ బెంచర్ ఓకే ఆ ఆయన ఆల్మోస్ట్ ఎంబిఏ కాలేజ్ లో ఫోర్ టైమ్స్ ఆల్మోస్ట్ రస్టికేట్ అయిపోయారు. కానీ హి ఇస్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ ఓన్ హండ్ సో ఏంటంటే వాట్ వి ఆర్ సీయింగ్ ఇస్ ఆ ఈ ఫస్ట్ బెంచర్స్ బ్యాక్ బెంచర్స్ కి ఎంప్లాయీస్ లాగా అయిపోతున్నాం. హమ్ సో ఒక కిడ్ ని వాళ్ళు ఎంత మార్క్స్ వస్తున్నారో బట్టి జడ్జ్ చేయక లైఫ్ లో లైఫ్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
(47:00) సో వాట్ ఎగజక్ట్లీ మేడం సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ని ఎలా డిఫైన్ చేస్తారు సక్సెస్ అండ్ ఫెయిల్యర్ అనేది చాలా మీ మీద డిపెండ్ అయి ఉంటది. మీకు గోల్స్ ఏంటి? అది మీరు అచీవ్ చేయగలుగుతున్నారు మీ పర్సనల్ గోల్స్ ఏంటి? అది మీరు అచీవ్ చేయగలుగుతున్నారా లేదా అండ్ అచీవ్ చేయగలుగుతుంటే మీరు సక్సెస్ఫుల్ మీ ఓన్ రైట్ లో అది పర్సనల్ గోల్స్ అనేది వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని రాసుకునేవి కాదు మీకు మీరు ఏది హ్యాపీనెస్ ఇస్తదో అదే మీ గోల్ అంటే ఇది నేను అచీవ్ చేస్తే నాకు దాని వల్ల హ్యాపీనెస్ వస్తది అని మీరు ఏదైతే డిఫైన్ చేసుకుంటారో అదే మీ గోల్ అదే
(47:41) మీరు సక్సెస్ లాగా ఫీల్ అవ్వాలి. ఫెయిల్యర్ ఆ గోల్స్ మీరు మీట్ అవ్వనప్పుడు అప్పుడు ఏంటి ఫెయిల్యర్ అంటే ఇప్పుడు లైఫ్ లో మీరు టూ థింగ్స్ చూడాలండి మీరు కంట్రోల్ చేసే థింగ్స్ ఒక బకెట్ లో వేసుకోండి మీరు కంట్రోల్ చేయలేని థింగ్స్ ఒక బకెట్లో వేసుకోండి మీరు కంట్రోల్ చేసే థింగ్స్ మీరు దాని గురించి చేయండి అంటే వర్క్ హార్డ్ చేయండి ఎఫర్ట్ పుట్టింగ్ చేయండి మీరు ఏం ఎఫర్ట్ పుట్టిన్ చేయగలుగుతారో అది చేయండి నెక్స్ట్ బకెట్ థింగ్స్ వి కెనాట్ కంట్రోల్ ఇప్పుడు మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత జాబ్స్ లో వచ్చిన తర్వాత బిజినెస్ లో వచ్చిన తర్వాత మనకి ఏమి నేర్చుకుంటాం
(48:23) అంటే స్టూడెంట్ లైఫ్ లో థింగ్స్ వి కెన్ కంట్రోల్ ఆ బకెట్ చాలా పెద్దగా ఉంటది ఎందుకంటే మీరు ఎఫర్ట్ పెడితే మోస్ట్లీ అది సక్సెస్ లో మార్క్స్ లో కనిపిస్తది కానీ తర్వాత లైఫ్ ఎలా ఉంటదిఅంటే థింగ్స్ వ కెనాట్ కంట్రోల్ థింగ్స్ వ కెనాట్ కంట్రోల్ అంటే గవర్నమెంట్ ఎలా రెస్పాండ్ అవుతుంది స్టాక్ ప్రైసెస్ ఎలా పడుత లెగుస్తున్నాయి మీ బిజినెస్ మీ లైఫ్ వేరే వాళ్ళు మీకు ఎలా రెస్పాండ్ అవుతాయి ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేం.
(48:50) సో మీరు కంట్రోల్ చేయలేని వాటిని వదిలేయండి యక్సెప్ట్ చేయాలి. ఇవి మేము కంట్రోల్ చేయలేము ఇవి మేము ఇంతవరకే మేము ఉండగలం అని మీరు యక్సెప్ట్ చేయండి సో సక్సెస్ ఫెయిల్యర్ ఎప్పుడూ మీ ఐస్ లోనే ఉంటుంది. బ్యూటీ ఇస్ ఇన్ ద హై ఆఫ్ బిహోల్డర్ అన్నట్టు సక్సెస్ ఇస్ ఇన్ యువర్ ఐస్ సక్సెస్ ఫెయిల్యర్ అనేది ఎప్పుడు అలాంటి ఆటిట్యూడ్ ఉండాలి.
(49:18) అది ప్లస్ డిఫైన్ చేసేటప్పుడు మనం ఏమి కంట్రోల్ చేయగలం ఏమి కంట్రోల్ చేయలేం ఏమి కంట్రోల్ చేయలేము అది మనము చాలా కేర్ఫుల్ గా లైఫ్ లో యక్సెప్ట్ చేసుకోవడం ఎంత నేర్చుకుంటే అంత హ్యాపీనెస్ ఉంటది. మనకి ఒక ఎగ్జామ్ లో సక్సెస్ వచ్చింది. మనకి దానికి ముందు ఎన్నో సార్లు ఫెయిల్ అయ్యాం ఎగ్జామ్ సో ఫెయిల్ అయినప్పుడు వీక్స్ బాధపడ్డాము మంత్స్ బాధపడ్డాము ఒకసారి సక్సెస్ అయినప్పుడు మనం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం కానీ ఆ హ్యాపీనెస్ ఎంతసేపు ఉండింది వన్ డే ఫ్యూ అవర్స్ అంటే మనం అంత బ్యాడ్ గా ఫీల్ అయ్యాం కదా ఫెయిల్ అవుతున్నప్పుడు కానీ మనకి సక్సెస్ వచ్చినప్పుడు ఆ హ్యాపీనెస్
(49:59) ఎంతసేపు ఉండేది. మంత్స్ మంత్స్ హ్యాపీగా ఫీల్ అవ్వం కదా ఆ మూమెంట్ లో మర్చిపోతాం సో సక్సెస్ అండ్ ఫెయిల్యర్ ని హ్యాపీనెస్ తో ముడి పెట్టకండి మీ హ్యాపీనెస్ ఏంటో మీరు అర్థం చేసుకొని అది మీరు ఆ మీ లైఫ్ లో ఇంకార్పరేట్ చేసుకోవడం అనేదే సక్సెస్ మెడిసిన్స్ దగ్గరికి వస్తే సైకయాట్రిక్ మెడిసిన్ అంటే చాలా మంది భయపడుతుంటారు మేము తీసుకోము అని అంటూ ఉంటారు.
(50:25) సో దీనికి రీసన్స్ ఏంటి కామన్ పర్సెప్షన్ ఏంటంటే సైకయాట్రిక్ మెడికేషన్ తీసుకుంటే నేను లావైపోతాను నేను హెయిర్ ఊడిపోతుంది లేకపోతే లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలా దానివల్ల నాకు బాడీలో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి నా లివర్ కిడ్నీ పాడైపోతాయి అనే టైప్ ఆఫ్ మిస్ కన్సెప్షన్స్ ఉంటది. ఒక్కొక్కళ్ళు మెడిసిన్ తీసుకుంటే దానికి ఒక రీజన్ ఉంటది కొన్నిసార్లు ఏంటంటే కొన్ని డిసీజెస్ కోసం లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలి.
(50:55) కొన్ని డిసీజెస్ కోసం ఏంటంటే డిప్రెషన్ అనుకోండి మీరు యాంటై డిప్రెషన్స్ ఇంత టైం వరకే ఇస్తాం ఫర్ ఎగజాంపుల్ సిక్స్ వీక్స్ ఆ తర్వాత డాక్టర్ నేమే తక్కువ చేసేస్తూ ఉంటాం కానీ మీరు పేషెంట్ గా అది సడన్ గా స్టాప్ చేయకూడదు మెడిసిన్స్ మా డైరెక్టెడ్ కంట్రోల్ లో అవి స్టాప్ చేయాలి. సో ప్రతి డిసీజ్ కి లైఫ్ లాంగ్ మెడికేషన్స్ ఇవ్వమండి ఒక్కొక్క డిసీజ్ బట్టి ఎంత టైం ఇస్తాము ఎంత డోసేజ్ ఇస్తాము ఒక్కొక్క దానికి ఏమేమ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అది మేము మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీరు వచ్చినప్పుడు దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. రీసెంట్ గా ఒక
(51:36) న్యూస్ చూశారా మేడం డాక్టర్ ప్రియాంక అంటే ఇద్దరు ఆల్కహాలిక్స్ బాగా తాగి ఆ అమ్మాయిని గుద్దేయడం జరిగింది. గుద్దేసిన తర్వాత వాళ్ళు బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఆ అమ్మాయి తలపై నుంచే కారు రాష్ గా డ్రైవ్ చేశారు. సో అంటే అంత ఆల్కహాల్ తీసుకొని వాళ్ళు పబ్లిక్ లోకి వచ్చి ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేసే అంత లైక్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండొచ్చు కొంతమందికి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ పని చేయదు.
(52:07) ఐ మీన్ వాళ్ళ బ్రెయిన్ ఎలాంటి స్టేట్ లోకి వెళ్ళిపోతుది అంటే ఒక కామన్ సెన్స్ రీజనింగ్ అనేది అస్సలు పనిచేయదు ఎస్పెషల్లీ ఏంటంటే యంగ్ పీపుల్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు అందుకనే ఏజ్ లిమిట్ ఆల్కహాల్ కి 21 ఏంటంటే యంగ్ పీపుల్ ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళు సరిగ్గా డెసిషన్స్ తీసుకోలేరు. అసలు ఏం చేస్తున్నాం దానికి ఒక కాన్సిక్వెన్స్ అంటే ఇప్పుడు మేము ఇది చేసాము అంటే నెక్స్ట్ కాన్సక్వెన్స్ ఏంటనేది చెప్పలేకపోతారు.
(52:38) సో దీనిన్నిటి వల్ల ఒక ఏజ్ లిమిట్ ఉందండి ఆల్కహాల్ కి ఆ ఏజ్ తర్వాతే మనం ఆల్కహాల్ తీసుకోవాలి. సో ఈ యంగ్ పీపుల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తే అయ్యో మేము చేసామా ఇలా మేము ఒక మనిషిని చంపేసామా ఇప్పుడు దీని వల్ల మేము జైల్ కి వెళ్తామ మా లైఫ్ అంతా ఫ్యూచర్ అంతా పాడైపోయింది అని ఆ పాపం ఒక అమ్మాయి ఒక డాక్టర్ అసలు ఆ అమ్మాయి ఎంతమంది లైఫ్స్ సేవ్ చేసేదో సో ఇప్పుడు ఆ అమ్మాయికి లాస్ వాళ్ళ ఫ్యామిలీకి లాస్ ఆ అమ్మాయి డాక్టర్ చనిపోయింది కాబట్టి ఎంతమంది ఆ అమ్మాయి చేతుల్లో బతికే వాళ్ళు వాళ్ళందరికీ లాస్ ప్లస్ ఈ ఓకే ఒకళ్ళు తప్పు చేశారు వాళ్ళక
(53:18) కూడా లైఫ్ లాస్ వాళ్ళ పేరెంట్స్ కి బాధ వాళ్ళకి లాస్ సో ఇంతమంది లాస్ అవుతున్నారు అంటే ఆల్కహాల్ ప్రాబ్లం ఆల్కహాల్ అబ్యూస్ డ్రగ్ అబ్యూస్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఒక సొసైటీకి ప్రాబ్లం అందుకనే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇంత స్ట్రిక్ట్ గా ట్రై చేస్తుంది. డ్రగ్ అబ్యూస్ యంగ్ పీపుల్ లో ఆపాలి ఆల్కహాల్ అబ్యూస్ యంగ్ పీపుల్ లో ఆపాలి మీకు సియాగోయల్ కేస్ తెలిసిందే కదా సో ఆ తర్వాత లైన్ గా వైఫ్స్ హస్బెండ్స్ ని కిల్ చేయడం అన్నది చూస్తూనే ఉన్నాం.
(53:53) అంటే రకరకాలుగా డ్రమ్లల్లా కుక్కర్లల్లా అండ్ రీసెంట్ గా హార్పిక్ ఇంజెక్షన్ లో పెట్టి అది నరం ఎక్కీయడం అండ్ మటన్ కర్రీలో పాయిజన్ కలపడం అంటే ఎందుకు మేడం అంటే ఈ టైప్ లో మైండ్సెట్ ఎందుకు వస్తుంది అంటే ఎలా చేంజ్ అయింది ఇప్పుడు ఏంటంటే జనాలకి ఒక్క మర్డర్ చూసి ఇంకోవాళ్ళు ఇన్స్పైర్ అయిపోతున్నారు ఓకే ఇన్స్పైర్ అవుతున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు ఇట్లా చేయొద్దు అని కాకుండా ఇన్స్పైర్ అవుతున్నారు ఇన్స్పైర్ అవుతున్నారు ఒక ఫ్రెండ్జీ లాగా అయిపోయింది ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఓకే ఏదో ఒకటి చేసి హస్బెండ్ ని తొలగించేస్తే నేను లవర్ తో హ్యాపీగా
(54:32) ఉండొచ్చు కదా అది ఏంటంటే ఆ లవర్ తో ప్లానింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళక వచ్చే ఎక్సైట్మెంట్ వాళ్ళక వచ్చే హ్యాపీనెస్ వల్ల ఇంకా ఇంకా వాళ్ళు మోటివేట్ అవుతున్నారు. సో ఏంటంటే అది వాళ్ళకి అర్థం కావట్లేదు అంటే మోస్ట్ క్రైమ్స్ అన్కవర్ అయిపోతాయి. అంటే ఇప్పుడు సియా గోయల్ కూడా ఆమ ఆమె ఫోన్ లో నుంచి చాట్ డిలీట్ చేస్తే పోలీసులకు దొరకదా అని అంటే ఇప్పుడు అంత ప్రామినెంట్ బిజినెస్ మన్ చచ్చిపోతే పోలీసులు అది అన్ కవర్ చేయకుండానే ఉంటారా ఆమె చాట్ చూడకుండానే వదిలేస్తారా అంటే అలాంటి కొంచెం సెన్స్ కూడా లేకుండా ఆపరేట్ చేస్తుంది అమ్మాయి సో ఏంటంటే వీళ్ళంతా
(55:17) ఏంటంటే ఒక మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ ఏంటంటే అంటే బాయ్ఫ్రెండ్ తో ఒక షేర్డ్ గోల్ అంటే ఒక మర్డర్ ఒక షేర్డ్ గోల్ అయిపోయింది. ఆ షేర్డ్ గోల్ వల్ల వాళ్ళకి బాగా మోటివేట్ అవుతున్నారు ఇద్దరికి ఇద్దరు వాళ్ళు బాగా క్లోజ్ గా ఫీల్ అయ్యి ఈ షేర్డ్ గోల్ చేస్తే వాళ్ళ లైఫ్ ఏదో బాగుపడతది అన్నట్టు చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం రియలైజ్ అవ్వట్లేదు అంటే ఒక మనిషిని చంపేస్తున్నారు.
(55:46) సో వాళ్ళకి అంతా లాస్ అయిపోతున్నారు ఆ ఇద్దరు కోరా జైల్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం ఫ్యూచర్ ఉండింది సో ఏంటంటే ప్లస్ మనం ఇలాంటి వాళ్ళకి ఏంటంటే సైకోపాథిక్ టెండెన్సీస్ ఉంటాయండి అంటే ఒక వేరే వాళ్ళని హర్ట్ చేస్తున్నామ అని ఒక గిల్టీ ఫీలింగ్ లేకపోవటం అంటే వేరే వాళ్ళ బాధని వాళ్ళు ఫీల్ అవ్వక లేకపోవటం అలా సైకోపాటిక్ టెండెన్సీస్ ఈ సియాగోయల్లో చాలా కనిపిస్తున్నాయి.
(56:14) ఆమె సబ్స్టెన్స్ ఆల్కహాల్ వీడియోస్ కానీ ఆమె బాయ్ఫ్రెండ్ తో చాట్స్ కానీ అంటే ఎలా అంటే ఆమెకి ఆ రిమోట్స్ అనేది లేదు అంటే వీళ్ళ మైండ్సెట్ ఆ మర్డర్ కి ముందు ఒక ఆల్కహాల్ ఒక డ్రగ్ తీసుకున్న వాళ్ళ మైండ్సెట్ లాగా ఉంటుందా మేడం ఇంకా దాన్ని దాటిా ఎలా అంటే వాళ్ళ మైండ్స్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆ సబ్స్టెన్స్ లో ఉన్నప్పుడు మైండ్సెట్ వీళ్ళది ఏంటంటే ప్రతిరోజు మైండ్సెట్ ఇదే ఇదే ఓకే అంటే ఒక క్రిమినల్ మైండ్ సెట్ లో ఉంటారు వాళ్ళకి సంబంధం లేదు వేరే వాళ్ళు బాధపడుతున్నారా మన వల్ల వేరే వాళ్ళు లాస్ అవుతున్నారా కాన్సిక్వెన్సెస్ సరిగ్గా చూసుకోలేని మైండ్సెట్ అది
(56:52) సో అంటే ఇలాంటి కేసెస్ ని ఎలా చూస్తారు మేడం అంటే మీ దగ్గరికి ఏమైనా ఇలాంటి కేసెస్ రావడం జరిగిందా ఆ అంటే నేను యుఎస్ లో రీసెంట్ గా డెలివేర్ అసైన్ అసైలం లో వర్క్ చేశాను సో యూజవలీ ఇండియాలో అయితే ఇప్పుడు మేము పర్సనల్ గా వెళ్లి మర్డరర్స్ ట్రీట్ చేయాం కాబట్టి యూజలీ మర్డరర్ మా దగ్గర రారు కాబట్టి అది అంత ఉండదు కానీ యుఎస్ లో లాస్ట్ ఒక సిక్స్ మంత్స్ అగో డెలవేర్ అసైలం లో నేను వర్క్ చేశాను.
(57:20) ఓకే సో అక్కడ ఏంటంటే యుఎస్ లో ఈ అసైలం లో చాలా మంది మర్డరర్స్ ఇలా కన్విక్టెడ్ ఫెలనీస్ అంటారు సో ఈ వైలెంట్ క్రైమ్స్ చేసిన ఇండివిడ్యువల్స్ ఉంటారు. సో ఎస్ వాళ్ళ మైండ్సెట్ చాలా డిఫరెంట్ ఉంటది వాళ్ళు ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచించుకోగలరు. వేరే వాళ్ళ గురించి ఆలోచించలేదు వేరే వాళ్ళ బాధపడటం గురించి ఆలోచించలేదు. సో ఫైనల్ గా మమ్ పాడ్కాస్ట్ లో మోస్ట్లీ స్టూడెంట్స్ గురించి ఎగ్జామ్స్ గురించి వీటి గురించే మాట్లాడుకున్నాం కాబట్టి సో మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలి అంటే స్టూడెంట్స్ కి గాని టీనేజర్స్ గాని ఏం చెప్తారు మేడం నా ఫైనల్ మెసేజ్ ఏంటంటే అందరి స్టూడెంట్స్
(57:55) అందరి టీనేజర్స్ కి మీకు నచ్చింది మీరు చేయండి. అంటే మీ పేరెంట్స్ ఏదో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారని సొసైటీ మీకు ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఇస్తుందని ఒక కరియర్ చూస్ చేసుకోకండి మీకు ఏది నచ్చుతుందో మీకు ఏది హ్యాపీనెస్ ఇస్తుందో మీకు ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అదే చేయండి అండ్ ఇంకోటి అది చేసేటప్పుడు చాలా ఫోకస్డ్ గా చేయండి.
(58:23) ఏది చేసినా ఓకే నేను ఈ కరియర్ లో ఫోకస్డ్ గా ఉండగలను ఈ కరియర్ లో నేను ఫోకస్ చేయగలను అని మీరు ఫోకస్ చేసి ఆ కరియర్ చూస్ చేసుకొని అంతే ఒక 100% ఇవ్వండి ఎఫర్ట్ ఇంకోటి ఏంటంటే 100% ఇచ్చినా ఆ లైక్ ఒక రిజల్ట్ కోసం చూడకండి రిజల్ట్ ఏదివచ్చినా మీరు ఎఫర్ట్ ఇచ్చారా అనేదే ముఖ్యం రిజల్ట్ ఏదివచ్చినా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ అనుకోండి ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్యర్ చూశరండి అంటే ఇప్పుడు ప్రతి ఒక్క పర్సన్ ఎన్నో సార్లు టెస్ట్లు ఫెయిల్ అయి ఉంటారు ఎన్నో సబ్జెక్ట్స్ ఫెయిల్ అయి ఉంటారు కానీ ఏంటంటే మనము మళ్ళీ మళ్ళీ లేసి ట్రై చేస్తున్నామా మళ్ళీ మళ్ళీ ఆ అటెంప్ట్
(59:08) ఇస్తున్నామా అంతే స్ట్రాంగ్ గా ఇస్తున్నామా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నామా అనేదే ఇంపార్టెంట్ సో ఫెయిల్యర్ అనేది భయపడకండి ఫెయిల్యర్ అనేది అందరికీ వస్తుంది సం పాయింట్ కరియర్ లో వస్తుంది దాని గురించి మీరు పట్టించుకోకండి ఫెయిల్యర్ అనేది కామన్ మీరు ఆ ఫెయిల్యర్ ని కూడా ఎలా అంటే ఒక మోటివేషన్ లాగా తీసుకొని మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి డోంట్ గివ్ అప్ అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడైనా ఏదైనా మెంటల్ హెల్త్ ప్రాబ్లం ఉందనుకోండి సోషల్ స్టిగ్మా ఫీల్ అవ్వకండి మా దగ్గరికి రండి మేము మంచి ట్రీట్మెంట్ ఇస్తాం.
(59:45) ఓకే థాంక్యూ సో మచ్ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఈ పాడ్కాస్ట్ స్టూడెంట్స్ అండ్ టీనేజర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది అనుకున్నాం థాంక్యూ థాంక్యూ

No comments:

Post a Comment