Saturday, September 19, 2026

3 Elephant Secrets 🐘 ఏనుగులకు మాత్రమే ఇది తెలుసు 🕉️ భూమి కింద దాగిన నెట్వర్క్? 😱 Bairaagi

3 Elephant Secrets 🐘 ఏనుగులకు మాత్రమే ఇది తెలుసు 🕉️ భూమి కింద దాగిన నెట్వర్క్? 😱 Bairaagi

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=G86wb-k4Vik





Title: 3 Elephant Secrets 🐘 ఏనుగులకు మాత్రమే ఇది తెలుసు 🕉️ భూమి కింద దాగిన నెట్వర్క్? 😱 Bairaagi

Author Name: Jagamantha Kutumbam Naadi

Description: 3 Elephant Secrets 🐘 ఏనుగులకు మాత్రమే ఇది తెలుసు 🕉️ భూమి కింద దాగిన నెట్వర్క్? 😱 Bairaagi #sanatandharma #bairaagi #jagamanthakutumbamnaadi #bhakti #parampara

_________________________________________________________________

🕉️ Support Jagamantha Kutumbam Naadi
🪔 Keep the Light Alive:
💐 https://www.bairaagilokam.com/support
(QR Code/Scanner and Link 👆)
___________________________________________________________________

🔥👉 Click for All of Bairaagi's Money Lessons Playlist:
   • Money (Life Lessons)  
___________________________________________________________________
JOIN SIMPLE GUIDED DAILY MEDITATIONS IN OUR
Bairaagi Lokam Members Area:

⭐️ How To Join ⭐️

వెలుగు యోద్ధాలూ 💐
సరికొత్త బైరాగి లోకం మెంబెర్స్ ఏరియా కి స్వాగతం 🙏
బైరాగిలోకం మెంబర్షిప్ లో చేరేందుకు ఇవే సులువైన స్టెప్స్:

స్టెప్ 1.
Telegram అకౌంట్ create చేసుకోండి

స్టెప్ 2.

Aagnya:
https://superprofile.bio/vig/6a92b996...

Tureeyam:
https://superprofile.bio/vig/6a9510e0...

పైన ఇచ్చిన ఆజ్ఞ, తురీయం రెండు లింక్స్ తెరిచి చూడండి.
ఒక్కో లెవెల్ లో ఏమేం అందుబాటులో ఉంటాయో చదవండి.
ఎందులో చేరతారో నిర్ణయించుకోండి.
Aagnya: రోజూ ధ్యానం, జ్ఞానం, అనుభవాల కోసం
Tureeyam: ఆజ్ఞ లెవెల్ లో ఉండేవన్నీ, ఇంకా అదనంగా, తురీయం బేసిక్ ప్లస్ స్పెషల్ మెడిటేషన్స్ - ఇది మరింత లోతైన అడ్వాన్స్డ్ సాధన మీరు చేయాలనుకుంటే సెలెక్ట్ చేసుకుంటారు.

స్టెప్ 3.
రెండిటిలో ఒక లింక్ లో మెంబర్షిప్ జాయిన్ అవ్వండి.

స్టెప్ 4.
వెంటనే అక్కడ Telegram 'జాయిన్ ఛానల్' లింక్ కనపడుతుంది.
క్లిక్ చేయండి.
బైరాగి లోకం Telegram ఛానల్ లో జాయిన్ అయిపోండి.
ఇదే మన బైరాగి లోకం ఇల్లు.

స్టెప్ 5.
Telegram బైరాగి లోకం - ఆజ్ఞ/తురీయం చానెల్స్ లో
పైనే కనిపిస్తుంది pinned లింక్ - ఇదే మీ వీడియోస్ అన్నిటినీ మీ ముందు ఉంచుతుంది.
రోజూ ఇదే లింక్ క్లిక్ చేసి మీ డైలీ మెడిటేషన్ వీడియో వద్దకు వెళతారు.

⭐️ ఒక వేళ కోర్స్ ₹9,999 అని మీకు కనపడితే, కంగారు పడవద్దు.
మెంబెర్స్ కి ఈ కోర్సెస్ ఉచితం, క్లిక్ చేసి లోపలి వెళ్ళండి. ⭐️

స్టెప్ 6.
మీకు రోజూ వచ్చే సందేహాలు, ధ్యానంలో అనుభవాలు ఎప్పటిలాగే
(మన ఫేస్బుక్ కమ్యూనిటీ లో చేరనివారు చేరండి),
అక్కడ అడగవచ్చు, రాయవచ్చు.
  / 1ckkeq2bu7  

Velugu Yoddhaloo 💐
Welcome to the all new Bairaagi Lokam Members Area.
Here are 6 super simple steps to join, we invite you to check them out now 🙏

Step 1:
Create a Telegram account

Step 2:

Aagnya:
https://superprofile.bio/vig/6a92b996...

Tureeyam:
https://superprofile.bio/vig/6a9510e0...

The above given links are for Aagnya and Tureeyam membership links.
Open them, read what you get in each tier.

Decide which tier you like better.
Aagnya - For everyday meditations, wisdom and experiences
Tureeyam - All daily meditations & wisdom PLUS Tureeyam & Special Meditations - Advanced Level

Step 3:
Open your selected tier Aagnya/Tureeyam, make payment to subscribe.
(Aagnya is just ₹111 per month, and Tureeyam is just ₹179 per month)

Step 4:
You will immediately see Telegram's 'Join Channel' link,
after a successful payment.
Click it.
Join our Bairaagi Lokam Telegram Channel.
This channel is our Bairaagi Lokam's home...

Step 5:
In your Telegram's Aagnya or Tureeyam Channel,
on the top, you will find a Pinned Communication with a Link.
This link is your door, it will take you to your daily meditations and all other courses.
⭐️ Please do not panic if you see ₹9,999 as the course fees.
Ignore it.
These courses come FREE with your membership. ⭐️

Step 6:
You might have questions to ask or experiences to share now and then.
You could write them in the dedicated posts and get answered -
on our Facebook Bairaagi Lokam Community as always.
Here is the link, join it if you have not yet joined:
  / 1ckkeq2bu7  

#jagamanthakutumbamnaadi #bairaagi #teluguspirituality #sanatanadharma #meditation #teluguyoutube #JKN #BairaagiLokam


© 2026 Jagamantha Kutumbam Naadi. All Rights Reserved.

పూర్తి వీడియో చూసినందుకు ధన్యవాదాలు! 🙏
ఆరోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి! 🌟

Transcript:
(00:00) నువ్వు ఒక అడవి మధ్యలో నిలబడ్డావు. దూరాన అంత ఎత్తున ఒక ఏనుగు ఉంది. నీకు అది కనపడలేదు. ఏమీ వినపడలేదు. కానీ నీ కాళ్ళ కింద భూమి నిశశబ్దంగా ఒక మెసేజీ తీసుకు వెళ్ళింది. మైళ్ళ దూరంలో ఉన్న ఏనుగుల గుంపుకు ఆ సమాచారం చేరింది. నాన్న ఏనుగులు మనం చేయలేని పనిని చేయగలవా. మనకు ఎరుకలో లేని ఏదో నిజాన్ని తెలుసుకునే శక్తి వాటికి ఉందా? నేను ఇవాళ చెప్పే మాటలు వింటే ఏనుగు నీకు ఒక జంతువులా కాదు.
(00:29) ఒక మిస్టరీగా కనిపించవచ్చు. రారా మరి ఏనుగుల రహస్యాలను కలిసి అన్వేషిద్దాం. నాన్న ఏనుగు అనగానే ఐరావతం, గణపతి గురువుగారు గుళ్ళల్లో ఏనుగులు, ఏనుగు అంబారి సవారి ఇవన్నీ నీకు గుర్తొస్తాయి కదా ఇవేమీ కాకుండా ఏనుగు గురించి కొత్త విషయాలు తెలుసుకోరా ఇవాళ. నీ సెల్ ఫోను సైలెంట్ లో ఉంది. ఫోన్ వచ్చింది నీకు. ఎక్కడో దిండు కింద ఉంది అది నీకు వినపడలేదు కానీ ఫోన్ వచ్చినట్టు నీకు తెలిసింది.
(01:00) ఎలా? జుం నీ శరీరం నీ ఫోన్ యొక్క వైబ్రేషన్ మోడ్ కదలికను పసిగట్టింది. అంతే కదా కానీ ఈ క్షణంలో నీ పాదాల కింద భూమి మైళ్ల అవతలకు మెసేజ్లు మోసుకుపోతుంది. అది నీకు తెలియనే తెలియదు. ఎందుకంటే నీ మైండ్ ఒక మాయవల మేట్రిక్స్ తో కట్టడి చేయబడి ఉంది. నాన్న నీ చుట్టూ ఉన్న వాస్తవంలో 5% మాత్రమే నువ్వు తెలుసుకోగలుగుతున్నావు అని నేను అంటే ఆశ్చర్యం వేస్తుందా నీకు నువ్వు ఎప్పుడు అంతగా పట్టించుకొని ఏనుగు గురించి మైండ్ బ్లోయింగ్ రహస్యాలు మూడు చెప్తా మొదటి రహస్యం బ్లూటూత్ ను సైన్సు ఈ మధ్య కనిపెట్టింది.
(01:34) కానీ బ్లూటూత్ లాగే భూమి ఉపరితలం క్రిందగా పయనించే నెట్వర్క్ ఏనుగుకి ఎప్పటి నుంచో తెలుసు. రెండవ రహస్యం గ్రావిటీనే సవాలు చేసే ఏనుగు శిల అద్భుతం ఇంకా ఐరావతం శిలా పోర్టల్. మూడో రహస్యం నేను చెప్పినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి నువ్వు. అది నీకు స్ట్రెస్ నుండి విముక్తినిచ్చే గణపతి గురువు గారి తాళం చెవి. ఈ వీడియో ఆఖరిలో భూమి ఫ్రీక్వెన్సీ తో నిన్ను లంక వేయగల 60 సెకండ్ల సాధన ఇంకా నా గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఒక తదుపరి క్లూ ఇవన్నీ వస్తున్నాయి.
(02:04) ఇక రా నాన్న ఆ మూడు సంగతులు అన్వేషిద్దాం. సైన్సుతో మొదలుపెడదాం. స్కూల్ పిల్లాడికి కూడా అర్థమయ్యేలా చెప్తా. స్కూలు బెల్లు మోగితే ఆ సౌండ్ బెల్లు నుండి గాలిలోకి ప్రయాణించి నీ చెవులను చేరుతుంది. కదా బెల్లు శబ్దం టంగ్ టంగ్ అని గట్టి సౌండ్ మరి ఒక శబ్దం చాలా చిన్నగా లోతుగా ఉంటే 20 హర్ట్స్ కంటే తక్కువగా ఉండే సౌండ్ మనిషి చెవులకు వినపడనే వినపడదు.
(02:29) ఆ సౌండ్ ను సైంటిస్టులు ఇన్ఫ్రాసౌండ్ అంటారు. నాన్న అడవిలో నుంచుంటే నీకు ఏ శబ్దాలు లేవనిపిస్తుంది. కానీ అక్కడే ఉన్న ఏనుగులకు మాత్రం నేలంతా జుమ్ జుం అంటూ క్రికెట్ స్టేడియంలా వినిపిస్తూ ఉంటుంది. నిజం ఏనుగు గీంకరించినప్పుడు లోతైన అకౌస్టిక్ తరంగాలు పుట్టిస్తుందిరా. 14 నుండి 20 హెడ్స్ మధ్యన ఉంటుందది. ఆ గీంకరింపు తరంగాలు నేలలోకి మట్టిలోకి వెళ్లి రాళ్లుు మన్నులోంచి ప్రయాణిస్తూ 20 నుండి 30 మైళల దూరం వరకు కూడా వెళ్తుంటాయి అని సైన్సు కనిపెట్టింది.
(02:59) మరి అక్కడ ఉన్న ఏనుగు ఎలా వింటుంది? ఏనుగు పాదాలు చూడు బాబా ఆ పాదాల ప్యాడ్స్ లో ఇంకా ఏనుగు తొండం చివరిలో పసిీనియన్ కార్పసోల్స్ అనే సూక్ష్మమైన సెన్సర్లు ఉంటాయి. భూమి ఉపరితలం క్రింద నుండి ఒక మెసేజీ వచ్చినప్పుడు ఏనుగు ఆగుతుంది. ఒక కాలు కొద్దిగా పైకి ఎత్తి తొండాన్ని నేలకి తగిలించి అదుముతుంది. గాలిలోని సెన్సార్లు చిట్టి చిట్టి వైబ్రేషన్లు పట్టుకుంటాయి.
(03:23) విద్యుత్ సిగ్నల్ల ద్వారా కాళీ ఎముకలోంచి నేరుగా ఈ ఏనుగు బ్రెయిన్ కి పంపబడుతుంది మెసేజీ. ఇలా తిరుగుతుంటాయి బాబా మెసేజీలు భూమి ఉపరితలంలో ఇదొక అండర్ గ్రౌండ్ WhatsApp మెసేజ్ నెట్వర్క్ లాగా ఏనుగుల పాదాలే మొబైల్స్ ఏ 5G అక్కర్లేదు రీఛార్జి అక్కర్లేదు రేడియేషన్ గోల లేదు బాగుంది కదా నాన్న ఇన్నిసి గ్యాడ్జెట్లు ఉన్న మనిషి టెక్నాలజీ అధునాతనం అంటావా ప్రకృతి సృష్టించిన ఈ అద్భుత జీవుల టెక్నాలజీ గొప్పదంటావా ఆ అలా ఇప్పుడు ఏనుగు సంబంధంలోనే భారత్లో కొన్ని వాస్తవమైన మిస్టరీలు శాస్త్రవేత్తలకు అంతు చిక్కని వాస్తవాలు చెప్తాను మంచు కప్పబడ్డ చిట్ట
(03:58) డవుల్లో త్రిపుర రాష్ట్రంలో ఊనకోటి అన ఒక ప్రదేశం ఉందిరా ఊనకోటి అంటే కోటికి ఒకటి తక్కువ అక్కడ ఎత్తైన బసాల్ట్ కొండల పైన 999 బొమ్మలు చెక్కి ఉంటాయి. నేనైతే లెక్క పెట్టలేదు ఎవరైనా లెక్కపెట్టారేమో నాకు తెలియదు. ఆ ప్రదేశం పేరు మాత్రం అది కానీ ముఖ్యమైన విషయం అది కాదురా ఆ చెక్కబడిన బొమ్మలన్నింటిలో ఒక పెద్ద గణపతి బొమ్మ కనబడుతుంది.
(04:25) నాన్న అంతుపట్టని అద్భుతం ఏంటంటే ఇదంతా ఒక అకౌస్టిక్ సౌండ్ బాక్స్ ఇక్కడి రాళ్లకు 14 హర్ట్స్ శబ్ద ప్రకంపనలు తగిలితే ఆ వైబ్రేషన్ ను ఈ స్థలం పెద్దదిగా మారుస్తుంది. 14 Hz ఏంటో తెలుసా? ఇందాక ఏనుగులు వినపడని ఇన్ఫ్రాసౌండ్ శబ్దాలు ఎంత ఫ్రీక్వెన్సీలో చేస్తాయి అని చెప్పాను. 14 Hz రా అసలు ఈ ప్రదేశంలో ఇటువంటి ఇన్ఫ్రాసౌండ్ టెక్నాలజీ ఎలా సృష్టించారు? లేక ఇదంతా దానంతటదే ఉందా కాకతాళియమా ఎవరికీ తెలియదు.
(04:54) నీకు ఆసక్తి ఉంటే ఆలోచించు అన్వేషించు. బాబా అదే గొప్ప అనుకుంటే మహాబలిపురంలో అతి భారీ ఏనుగుల శిల్పాల పక్కనే నీకు కనిపిస్తుంది ఒక 2ల50వేలకేజీల గుండ్రటి రాయి ఈ రాయి బాబా విను 45 డిగ్రీల ఏటవాలు ప్రదేశంలో దొర్లిపోకుండా అలా నిలబడి ఉంటుంది. వేల ఏళ్లుగా అది ఏనాడు జారి కిందకి రాలేదు. అలాగే ఉంది. ఏంటిది అసలు ఎలా సాధ్యం? ఇక్కడ విను సభాష్ అయిన కథ వస్తుంది.
(05:24) 1908 లో ఒక బ్రిటిష్ గవర్నర్ ఇది చూసి ఆ రాయి దొర్లి వస్తే చస్తాము అని భయపడి ఏడు పెద్ద పెద్ద ఆర్మీ ఏనుగులను తీసుకువచ్చాడు. ఆ గుండ్రటి రాయికి ఇనుప గొలుసులు కట్టి ఏనుగులతో దాన్ని లాగించి దాన్ని జరిపి వేయాలని స్కెచ్ వేశాడు. అప్పుడు ఏమైందో తెలుసా ఏమీ కాలేదు. ఏడు మదపుట ఏనుగులు ఎంత ప్రయత్నించిన ఒక మిల్లీమీటర్ కూడా ఆ రాయి జరగలేదు అక్కడి నుంచి.
(05:47) ఎలా చేశారు మన పూర్వీకులు ఈ అద్భుతం గణపతి గురువు గారి శక్తా ఇది ఏమో ఆలోచించు నాన్న అక్కడితో విషయం ఆగదు ఎవరు ఎప్పుడూ చేరుకోలేని ఒక అడవి జాతి వారి ప్రదేశం ఉంది అని ఒక కథ ఉంది. మన వంశీ తాతగారు కూడా ఈ ప్రదేశం గురించి చెప్పేవారట ఆయనకి. ఐరావతం శిల విన్నావా ఎప్పుడైనా వెస్టరన్ ఘాట్స్ లో ఒక అడవి లోపల ఉండే ఈ శిల మీద కేవలం ఒక ఏనుగు చెవి బొమ్మ చెక్కి ఉంటుంది అంటారు.
(06:13) ఈ శిల కూడా 14 Hz ఫ్రీక్వెన్సీ లో ఉండి ఉంటుందన్న అనుమానం. ఇంద్రుడి వాహనం ఐరావతం తెల్ల ఏనుగు తెలుసు కదా దానికి డైరెక్టుగా ఫోన్ లైన్ లాగా ఈ శిల అంటారు. పురాతన కథలు ఏం చెప్తున్నాయో వింటే అదిరిపోతావు. మనసు స్వచ్ఛంగా ఉండి నమ్మకంతో అక్కడి వరకు వచ్చిన సాధకుడు ఎవరైనా ఆ ఏనుగు చెవిలో తన కోరికను ఐరావతం మంత్రాన్ని మూడు సార్లు చెప్తే మరుక్షణం ఆ 14z భూమి ఫ్రీక్వెన్సీ డైరెక్టుగా ఆ భావనను పైతలంలో ఉన్న ఐరావతానికి చేరుస్తుంది.
(06:44) ఆ కోరిక ఐరావతం తీరుస్తుంది. అయితే నాన్న ఒకటి ఉంది క్రీనీడల నల్లటి మనసు ఉన్నవాడు ఎవరైనా వచ్చి ఆ చెవిలో కోరిక చెప్తే అవే ప్రకంపనలు తీవ్రమైన ప్రభావాన్ని వాడిపై చూపుతాయట. ఏనుగు తొక్కినట్టు చిద్రం చేసేస్తాయా ప్రకంపనలు అని చెప్తారు. మన సనాతన ఋషులు ఎనర్జీ పాయింట్స్, ఉన్నత జామెట్రీ, భూమి ఆకర్షణ, భూమి ఫ్రీక్వెన్సీలు ఇవన్నీ కలిసిన ఇంటర్ సెక్షన్ లను కరెక్ట్ గా పట్టుకొని అటువంటి ప్రదేశాల్లో అద్భుత విచిత్రాలు సృష్టించారు.
(07:12) ఇటువంటివి ఎన్నో అర్థం కావడానికి సైన్సు కే మరెన్నో దశాబ్దాలు పడుతుంది. బాబా ఇది చెప్పు ఇప్పుడే పుట్టిన ఒక బుచ్చి గుండ్రటి ఏనుగు పిల్ల ఉందనుకో అది బాగా కరువు వచ్చిన సమయం అనుకో ఆ ఏనుగు పిల్లకు నీరు ఎక్కడ ఉందో తెలిసిపోతుంది. నేరుగా నీరు దగ్గరకు వెళుతుంది. దానికి ఎలా తెలుస్తుందో చెప్పుకో ఎలా అంటే ఆధునిక న్యూరో బయాలజీ ఏనుగు మెదడును స్కాన్ చేసి పరిశీలి.
(07:33) ఎపిజెటిక్ మెమరీ అంటారు. ఒక ఏనుగు ముత్తాత ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఒక నీటి గుంట లేదా బావిని చూసి ఉంటే ఆ జ్ఞాపకం ఈ బుచ్చి పిల్ల ఏనుగు dఎన్ఏ లో ఉంటుంది. అందుకే అది నీటి గుంటకు నేరుగా తీసుకు వెళ్ళగలుగుతుంది. అద్భుతంగా లేదు కానీ ఏనుగు జ్ఞాపక శక్తి ఇంకా లోతుకు వెళుతుంది. ఆత్మ వరకు ఒక ఏనుగు శరీరాన్ని వదిలేస్తే ఏనుగుల గుంపు దాని చుట్టూ చేరుతుంది.
(08:00) నిశశబ్దంగా శరీరం చుట్టూ ఒక రెండు మూడు రోజులు ఉండిపోతాయి. ఎంతో కాలానికి మరో గుంపు అక్కడి నుంచి వెళుతుంటే అక్కడ ఆ ఏనుగు అవశేషాలు అంటే ఎముకలు ఉంటే ఆ ఎముకలను ఇవి తొండాలతో ముట్టుకొని ఎన్నో ఏళ్లు అయిపోయినా సరే అది తమ గుంపుకు సంబంధించిన పూర్వీకుడే అని గుర్తుపట్టగలుగుతాయి అవి అలా గుర్తుపట్టగానే అవి ఒక్కసారి నిశ్శబ్దంగా ఒక 20 నిమిషాలు పిన్ డ్రాప్ సైలెన్స్ లో ఉండి గౌరవాన్ని తెలియజేసి వెళ్తాయి.
(08:26) నాన్న ఇప్పుడు నువ్వు బహుశా ఎప్పుడూ వినని ఆలోచించని కోణం చెప్తాను. గణేశ యామల తంత్రం గణేశా ముద్గల పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే ముందే గణపతి గురువుగారు మహాగణపతిగా ఉనికిలో ఉన్నారట అంటే పిండి బొమ్మ గజాసురుడి కథ వీటికంటే ముందే పరాశక్తి రూపంలో గణపతి ఉన్నారు అన్నారు కదా అటువంటి మహాశక్తికి ఏనుగును ఎందుకు లంక వేశారు అంటావు ఆలోచించావా దీని వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి కానీ ఒక్క కారణం మాత్రం ఇక్కడ నీకు చెప్తాను గణపతి గురువుగారు మూలాధార చక్రానికి అధిపతి మూలాధారం నీకు మూల శక్తి పునాది వెన్నెముక క్రింద ఉండే మూల ఆధారం నీకు మూలాధార తత్వం
(09:04) ఏది భూతత్వం ఎర్త్ ఎలిమెంట్ ఏనుగుది కూడా భూమి తత్వమే ఎలా అయితే ఏనుగులు భూమిలోని 14 హర్ట్స్ సంకేతాలను తమ నాడీ మండలం ద్వారా ప్రాసెస్ చేయగలవో నీ మూలాధారం కూడా భూదేవికి కనెక్ట్ అయ్యి శక్తి డౌన్లోడ్లు చేసుకోగలదు. బాబా ఇప్పుడు మనం ఉన్నది సంగమ యుగంలో చాలా ముఖ్యమైన కాలంలో జీవించి ఉన్న అదృష్టం మనది.
(09:29) నాన్న పుడమి తల్లి ఇప్పుడు పురోగమిస్తోంది. వేల సంవత్సరాల తర్వాత వచ్చిన మహా అద్భుత ఘటన ఇది భూలోకం అధిరోహణ ప్రక్రియలో ఉంది. తమ వైబ్రేషన్ ను పెంచుకోవడం నేర్చుకున్న వారు న్యూ ఎర్త్ లోకి అడుగు పెట్టబోతున్నారు. అందుకు ఉపయోగపడే ఇవాల్టి చిట్టి సాధన చేసే ముందు బైరాగి యాత్రలో నా గురించి తెలుసుకునేందుకు ఒక చిన్న క్లూ చెప్పాలిగా చెప్పేస్తున్నాను విను.
(09:50) మనోచిత్రమా? సూక్ష్మ శరీర యానమా? రిమోట్ వ్యూయింగ ఆ లేక వాస్తవంగానా? అనేది నేను ప్రస్తావించను. నేను 60 వేల ఏనుగులను చూశాను. అడవిలో కాదు సైన్యంలో భాగమైన మదగజాలు అవి. హర్షవర్ధనుడి సైన్యం. 636 ఏడి అంటున్నారు ఈ పాశ్చాత్యులు. వేదాలు నేర్చేందుకు ఒక చైనీయుడు వచ్చి ఉన్నాడు అప్పుడు. సరే సరే వెన్ను నిఠారుగా పెట్టి కూర్చో.
(10:15) ఇది 60 క్షణాల అర్త్ రెసొనెన్స్ సాధన. నేలపైన లేదా గడ్డిలో బాసింపట్లు వేసుకొని కూర్చో లేదా కుర్చీలో కూర్చొని పాదాలు ఫ్లాట్ గా నేలపై ఆంచు. కళ్ళు మూసుకో చిరునవ్వు నవ్వు. నీ వెన్నెముక భూమి తల్లిలోంచి బయటకు వచ్చిన ఒక చెట్టు మాను అని భావన [సంగీతం] చేయి నీ వెన్నెముక భూమితో పూర్తిగా కనెక్ట్ అయి ఉంది. శ్వాస లోపలకు మెత్తగా మెల్లిగా తీసుకుంటూ భూమి తల్లి చల్లటి దీవెనల శక్తి వెన్నెముకలోకి నిండుతోంది అని కల్పన చేస్తూ కూర్చో 60 సెకండ్ల ఆఖరిలో చిరునవ్వుతో ఎర్ర రంగు కళ్ళ ముందర ఊహించు అందులో అంత ఎత్తుగా అందంగా గణపతి గురువుగారు నిన్ను చూసి చిరునవ్వు నవ్వుతున్నట్లు కల్పన చేయి ఓం
(10:54) గం గణపతయే నమః మంత్రాన్ని నాలుగుసార్లు మనసులో పటించు అప్పుడు మెల్లిగా కళ్ళు తెరువు నీ మూలాధారం పటిష్టమైంది వెన్నెముక బలపడి భూమి తల్లితో అనుసంధానం అయింది. బాబా వెన్నెముకలో వెచ్చదనం తెలిసిందా చల్లదనమా అది అర్త్ గ్రిడ్ తో నీ వెన్నెముక కనెక్ట్ అయిన సంకేతం చల్లదనం తెలిసిందా వెచ్చదనం తెలిసిందా లేదా మరేదైనా సెన్సేషన్ తెలిసిందా కామెంట్ లో రాసి నాకు చెప్పు కొందరికి నేను ఇందాక చెప్పిన కాలం నాటి దృశ్యాలు కూడా కనిపించవచ్చు.
(11:23) బాబా ఒక క్రమ పద్ధతిలో రూపొందించిన ధ్యానం సులువుగా సంగమ యుగంలో ఫలితాలను ఇవ్వగల సాధనలు సోల్ఫీజియో సౌండ్ బైరాగి కథలు మొదలైనవి బైరాగి లోకం మెంబర్స్ కుటుంబానికి మన వంశీ ఎంతో శ్రద్ధతో అందిస్తున్నాడు నీకు టైం వచ్చింది అని అనిపిస్తే చేరి నీ వైబ్రేషన్స్ వృద్ధి చేసుకో నాన్న బైరాగి లోకం మెంబర్షిప్ లో నీ సాధనతో భూమి తల్లి అధిరోహణకి సహకరించు మాయవల మేట్రిక్స్ ను చేదించి పైకి లే నాన్న లే వచ్చేసింది టైం జై శ్రీ మహాగణపతి గురుదేవా జై శ్రీరామ్ జై భారత్ జై గురుదేవ దత్త

No comments:

Post a Comment