Saturday, September 19, 2026

Can Piles Turn Serious? Symptoms, Causes & Treatment | Doctor's desk | Telugu Podcast |

Can Piles Turn Serious? Symptoms, Causes & Treatment | Doctor's desk | Telugu Podcast |

Author Name: Doctor's desk

Youtube Channel Url:https://www.youtube.com/@Doctorsdeskofficials

Youtube Video URL:https://www.youtube.com/watch?v=kjcvioFsCZw





Title: Can Piles Turn Serious? Symptoms, Causes & Treatment | Doctor's desk | Telugu Podcast |

Author Name: Doctor's desk

Description: In this episode of Doctors Desk, we discuss the truth about piles, anal fistula, fissure, constipation, hernia, and laparoscopic surgery. We talk about fake doctors and non-scientific treatments, common myths, antibiotics, old prescriptions, diet, pregnancy-related piles, rectal bleeding, and modern surgical treatments.

From understanding the difference between piles, fistula and fissure to learning about prevention, surgery, and the role of AI in treatment, this episode covers important questions patients often have about colorectal health.

Watch the full episode for expert insights and practical awareness about these common health conditions.

⏱️ Timestamps

0:00 – Promo
1:29 – Introduction
1:54 – Fake Doctors & Non-Scientific Treatments
4:05 – Patient Mindset & Suffering
5:18 – Piles in the Early Stages
6:16 – Is Surgery Necessary for Anal Fistula?
6:32 – Public Awareness
7:42 – Why Naturopathy/Traditional Remedies Don’t Always Work
9:30 – Are Antibiotics Always Necessary?
10:20 – Allopathic Medicines & Side Effects
11:53 – Reusing Old Prescriptions
12:33 – Laparoscopic vs Traditional Surgery
17:01 – Are Piles Life-Threatening?
18:03 – Constipation & Piles
18:55 – Mobile Phones & Piles
20:11 – Main Causes of Constipation
21:33 – Stomach Upset & Bloating
22:23 – Can Diet Help Control Piles?
24:14 – Western vs Indian Toilets
25:17 – Common Piles, Fistula & Fissure Cases
26:05 – Difference Between Piles, Fistula & Fissure
27:43 – Evaluating Frequent Stomach Upset
29:52 – Antibiotics & Paan
30:30 – Why Are Piles Common During Pregnancy?
32:53 – Post-Pregnancy Diet Myths
33:30 – Pregnancy Prevention
34:38 – What Is Hernia & What Causes It?
35:55 – Previous vs Newer Generations
36:51 – Reasons for Rectal Bleeding
38:12 – Can AI Help in Piles Treatment?
38:44 – Final Message to the Audience
40:52 – Reuse of Surgical Equipment
41:39 – Outro

✨ Topics Discussed

✅ Fake Doctors & Non-Scientific Treatments
✅ Piles, Fistula & Fissure
✅ Early-Stage Piles
✅ Anal Fistula Surgery
✅ Constipation & Piles
✅ Antibiotics & Old Prescriptions
✅ Laparoscopic Surgery
✅ Diet & Piles
✅ Pregnancy & Piles
✅ Western vs Indian Toilets
✅ Hernia & Its Causes
✅ Rectal Bleeding
✅ AI in Piles Treatment
✅ Surgical Equipment & Safety

📈 Keywords

piles, hemorrhoids, anal fistula, anal fissure, piles treatment, fistula treatment, fissure treatment, constipation, hernia, laparoscopic surgery, piles during pregnancy, rectal bleeding, piles diet, antibiotics, colorectal health, digestive health, surgery myths, piles myths, Doctors Desk, medical podcast, health podcast, Telugu health podcast

Transcript:
(00:00) చాలా మంది ఫేక్ డాక్టర్స్ అయిపోయారు. మీ ఫీల్డ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయ. ఈస్థెటిక్స్ లో ఫేక్ డాక్టర్స్ ఇప్పుడు వచ్చారు. నా ఫీల్డ్ లో ఎప్పటినుంచో ఫేక్ డాక్టర్స్ే ట్రీట్ చేస్తున్నారు ఈ పైరస్ ఫిషర్స్ కి బోర్డ్స్ పెట్టుకుంటారు. మేము పైల్స్ ఫిషర్ ఫిస్టలా సర్జరీ లేకుండా క్యూర్ చేసేస్తాము నాటు వైద్యం చేసేవాళ్లే ఇప్పటికీ చాలా ఫేమస్ డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే అక్కడ ఏదో తక్కువ ఉన్నట్టు ఇవి ట్రై చేసాం మేడం ఆయుర్వేదిక్ ట్రై చేసాం హోమియోపతీ ట్రై చేసాం.
(00:27) సో నాకు తగ్గలేదు ఇన్సైడ్ ఏం వాడారు చూపించండి ఆ ప్రిస్క్రిప్షన్ లో చూస్తే మొత్తం అన్ని అవసరం లేదు ఈ ఫిషర్స్ కి హిమరాయిడ్స్ కి అవసరం లేదు. స్టమక్ అప్సెట్ గానీ ఏదనా లైక్ లోడింగ్ టైప్ అనిపించిన ఈనో తాగేస్తూంటాం. చాలా మంది ఈనో కన్నా ఎక్కువే ఇప్పుడు అందరికీ ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్ కొంతమంది అయితే దట్స్ పార్ట్ ఆఫ్ ద రొటీన్ మార్నింగ్ లేవంగానే ఆ ఫ్యాన్ అనేది వేసేసుకుని వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది.
(00:51) ఈ ఫ్యాన్ వాడే ఐసిడిటీని తగ్గించేస్తే ప్రెగ్నెంట్ ఉమెన్స్ గురించి చెప్పినప్పుడు పైల్స్ కామన్ గా వస్తుంది చాలా మంది పత్యం పెట్టేస్తారు. మిల్క్ బ్రెడ్ తింటే పాలు బాగా వస్తాయి అని చెప్పి మిల్క్ బ్రెడ్ పెడతారు ఫ్రూట్స్ తినకూడదు బేబీ జలుక్ చేస్తది అంటారు. ఫైబర్ ఏం పెట్టట్లేదు. కంప్లీట్ గా మిల్క్ బ్రెడ్ లో ఏమఉంటది ఆ మైదా పిండితోనే చేస్తారు.
(01:09) పైల్స్ మీద ఉన్న స్టిగ్మా ఎరాడికేట్ చేయాలి నాకు దగ్గు వస్తుంది నాకు ఫీవర్ వచ్చింది అని చెప్పిన ఓపెన్ గా నాకు పైల్స్ ఉన్నాయని చెప్పరు అట్లీస్ట్ హస్బెండ్ కి కూడా తెలియనివ్వరు అంటే అంత సిగ్గుపడుతూ ఉంటారు. ఈ పైల్స్ వల్ల చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు అది లైఫ్ రిస్క్ అంటే ఇది ఎందుకు తగ్గట్లేదుఅని మనం కొన్నోస్కోపీ చేసి చూసినప్పుడు అక్కడ హాయ్ హలో వెల్కమ్ టు డాక్టర్స్ డేస్ బై తమ మీడియా చాలా మందికి పైల్స్ గురించి కాన్స్టిప్యూషన్ గురించి చాలా డౌట్స్ ఉండాయి చాలా మిత్స్ ఉండాయి అండ్ పైల్స్ అనగానే చాలా ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ
(01:46) ఉంటారు. సో వాటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ సుష్మ గారు మన ముందు ఉన్నారు. హలో మమ్ హాయ్ వంశి మమ్ ఈ రీసెంట్ టైం లో చూసినట్లయితే చాలా మంది ఫేక్ డాక్టర్స్ అయిపోయారు. ఫేక్ క్లినిక్స్ అయిపోయినాయి. అండ్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ ఎవరు పడితే వాళ్ళు చేసేస్తున్నారు. సో మీ ఫీల్డ్ లో కూడా ఇలాంటివి ఉన్నాయా మేడం ఎందుకు లేవు ఈస్థెటిక్స్ లో ఫేక్ డాక్టర్స్ ఇప్పుడు వచ్చారు.
(02:08) నా ఫీల్డ్ లో ఎప్పటి నుంచో ఫేక్ డాక్టర్స్ే ట్రీట్ చేస్తున్నారు ఈ పైరస్ ఫిషర్స్ కి సో ఏంటంటే ఇప్పుడు మనకి ఫేక్ డాక్టర్స్ అంటే ఏంటంటే మనకి పాతకాలంలో ఆర్ఎంపీస్ అని ప్రాపర్ డిగ్రీ ఉండేది కాదు వాళ్ళేం సర్జికలీ ట్రైన్డ్ కాదు బోర్డ్స్ పెట్టుకుంటారు ఇేమం పైల్స్ ఫిషర్ ఫిస్ట్లా సర్జరీ లేకుండా క్యూర్ చేసేస్తాము మీకు సర్జరీ అవసరం ఉండదు ఇలాంటి బోర్డ్స్ అన్ని పెట్టుకుంటారు.
(02:30) సో ఈ ఫీల్డ్ నా ఫీల్డ్ ఏంటంటే కోలోరెక్టల్ సర్జరీ సో ఇప్పటివరకు ఇందులో ప్రాపర్లీ ట్రైన్డ్ డాక్టర్స్ కానీ ఇదొక స్పెషలైజేషన్ లాగా ఇప్పుడిప్పుడే వస్తుంది. ఇంతకుముందు అయితే అదేం ప్రాపర్ స్పెషాలిటీ లాగా లేదు. జనరల్ సర్జన్స్ చేసేవారు సర్జికల్ గాస్ట్రంటాలజిస్ట్ చేసేవారు అంతకుముందు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మనకి మోషన్ వెళ్ళే దగ్గర పెయిన్ వస్తుంది మోషన్ లో ప్రాబ్లం ఉంది ఎవరికనా ఒక జనరల్ పబ్లిక్ కి కంప్లైంట్స్ వచ్చాయి అనుకుందాం వాళ్ళు ఏం చేస్తారు ఫస్ట్ ఆర్ఎంబి డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో లేకపోతే ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమో చేస్తారు
(02:59) ఫస్ట్ డాక్టర్ దగ్గరికే వెళ్లరు గగుల్ లో వెతుక్కుంటారు హోమ్ రెమిడీస్ ఏంటి అని అవన్నీ ఫాలో అవుతారు కొన్ని మంత్స్ వన్ టూ ఇయర్స్ గడిపేస్తారు ఆ తర్వాత తగ్గట్లేదు అని చెప్పి చెప్పి తర్వాత ఓకే ఎవరినన్నా కన్సల్ట్ అవ్వదాం అనుకుంటారు. అప్పుడు మొత్తం అన్నీ చూసుకుంటారు ఎక్కడ ఏం డాక్టర్ ఉన్నారు అని ఇప్పుడంటే మనకిగ YouTubeఇగ వచ్చి ఓకే ఇందులో ప్రాపర్ ట్రైన్ స్పెషలిస్ట్ ఉంటారు అని తెలుస్తుంది.
(03:25) కానీ ఇంతకుముందు అలా కాదు ఇలాంటి బోర్డ్స్ రాండమ లోకల్ క్వాక్స్ నాటు వైద్యం చేసేవాళ్ళే ఇప్పటికీ చాలా ఫేమస్ అందరూ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయే వాళ్ళఏమో త్రెడ్ ట్రీట్మెంట్స్ చెప్తారు అదంటారు ఇదంటారు క్షారసూత్ర అంటారు ఈ రాండమ అన్ సైంటిఫిక్ టెక్నిక్స్ అని సజెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు ఇప్పటికీ కూడా పేషెంట్ మా దగ్గరికి వచ్చి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత ఓకే మీరు ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నారు.
(03:50) మీకు సర్జరీ అవసరం. సో ఇంతకు ముందులాగా ఏదో పెద్ద పెద్ద కట్స్ స్టిచెస్ ఏమ ఉండవు. చాలా సింపుల్ గా మినిమల్ ఇన్వేసివ్ టెక్నిక్స్ లేషర్ లాంటివి వచ్చాయి. ఈజీగా అయిపోతుంది బెడ్ రెస్ట్ కూడా ఏమ అవసరం ఉండదని నేను ఎంత చెప్పి కన్విన్స్ చేసినా వాళ్ళఏమనుకుంటారంటే ఓకే ఇదేదో పెద్ద సర్జరీ మాకు ఇది వద్దు అని చెప్పి ఆ బయట లోకల్గా కనిపించే బోర్డ్స్ లోకల్ క్వాక్స్ దగ్గరికి వెళ్ళిపోతారు.
(04:11) వెళ్ళిపోయి చేయించుకుంటారు ఇదో రాండమ అన్సైంటిఫిక్ టెక్నిక్ అక్కడఏదో వాళ్ళు కనీసం మినిమం అనస్తీషియా కూడా అవసరం లేదు మీకు ఇదేం సర్జరీ కాదు ఓపి బేసిస్ మీద అయిపోతుంది అని చెప్పేసరికి ఫస్ట్ ఓకే ఇది సర్జరీ కాదు అని మైండ్ లో ఫిక్స్ అయిపోతారు. వెళ్లి అది చేపించేసుకుంటాడు ఆ త్రెడ్ ట్రీట్మెంట్ చాలా సివియర్ పెయిన్ తో సఫర్ అయ్యి మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత మా దగ్గరికి వస్తారు ఇన్ఫెక్ట్ అయిపోయి ఉండ సో ఇలా చాలా మంది క్వాగ్స్ ఉన్నారు మనకి ఫస్ట్ థింగ్ పీపుల్ లో అవేర్నెస్ లేదు ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఫస్ట్ మనం ఎవరిని కన్సల్ట్ చేయాలి అనేది నెక్స్ట్
(04:42) థింగ్ ఒకసారి కన్సల్టేషన్ తీసుకున్నా సరే ఇంకా ఎప్పటి నుంచో మనకి వాళ్ళ మమ్మీనో వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలో చెప్తారు లేదు వాళ్ళు ఎవరో త్రెడ్ ట్రీట్మెంట్ చేపించుకున్నారు ఇప్పుడు మీరు అడిగారు కదా ఈస్థటిక్స్ అనేది ఇప్పుడు వచ్చింది ఫేక్ డాక్టర్ మాఫీల్డ్లో ఎప్పటినుంచో ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ ప్రెసెంట్ జనరేషన్ అన్ని చూసి తెలుసుకని వస్తున్నా సరే వాళ్ళ ఇంట్లో ఎవరో అమ్మమ్మలు నానమ్మలు లేదంటే మా డాడీ చేపించుకున్నారు వాళ్ళు ఎవరో చేస్తారంట అని చెప్పి వెళ్ళిపోతున్నారు.
(05:10) సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇందులో ఫేక్ డాక్టర్స్ ఎక్కువయ్యారంటే ఎర్లీ ఫేస్ లో ఉన్నప్పుడు ఈ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు ప్రాపర్ డైట్ చేంజెస్ చేసుకొని మోషన్ ఫ్రీ అయ్యేటట్టు చూసుకుంటే హీల్ అయిపోతాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ హ్యూమరాయిడ్స్ అంటే ఫస్ట్ గ్రేడ్ వన్ గ్రేడ్ట ఉన్నవాళ్ళకి అవి ఉన్నట్టే తెలియవు ఎప్పుడైతే అవి ప్రాబ్లం కాస్ చేస్తున్నాయి బ్లీడింగ్ అవుతుంది తగ్గట్లేదు మోషన్ టైట్ వస్తుంది అనుకున్నప్పుడే మనం కన్సల్టేషన్ తీసుకోమంటాం సో ఎర్లీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అవి తగ్గిపోతాయి.
(05:41) అవి కంటిన్యూస్ గా రికరెన్స్ వస్తుంది అన్నప్పుడే ఎర్లీ స్టేజ్ లోనే కన్సల్ట్ అయిపోతేనే మనకి అవి క్యూర్ అయిపోతాయి. సో చాలా మంది చేసేది ఏంటంటే ఓకే ఎర్లీగా ఏదో వచ్చింది అని చెప్పి ఇలాంటి ఫేక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు అది వాళ్ళు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది తగ్గిపోయేది వాళ్ళు ఏంటంటే ఓకే మా దగ్గరే తగ్గిపోయింది మీకు సర్జరీ అవసరం లేకుండా అనుకుంటారు ప్రతి డిసీస్ కి ఒక స్టేజ్ ఉంటుంది ఎర్లీ స్టేజ్లో నేను అలోపతీ ఇచ్చినా వాళ్ళు ట్రీట్ చేసినా ఎవరు ట్రీట్ చేసినా అవి తగ్గిపోతాయి సర్జరీ లేకుండానే అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చాక ఎప్పుడైతే దీనికి సర్జరీ
(06:13) ఇండికేటెడ్ మీకు ట్రీట్మెంట్ అవసరం ఫర్ ఎగ్జాంపుల్ యనల్ ఫిస్ట్ లాస్ ఉన్నాయి వాటికి ఓన్లీ ఓన్లీ ఆప్షన్ ఈస్ సర్జరీ కానీ చాలా మంది బయట ఏం చేస్తారు మీకు సర్జరీ అవసరం లేదు అని చెప్పి అనస్తీషియా లేకుండా అక్కడే దారాలు కట్టి అవి కట్టి ట్రీట్ చేస్తారు. సో తర్వాత మళ్ళీ సివియర్ ఇన్ఫెక్షన్స్ ఆప్సస్ అవి ఫామ్ అయిపోయి మా దగ్గరికి వస్తూ ఉంటారు.
(06:31) సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనకి జనరల్ పబ్లిక్ లో అవేర్నెస్ రావాలి ఎవరో దీనికి అది అవసరం లేదు ఇది అవసరం లేదు మేము ఇలా మాయం చేస్తాం మంత్రం వేస్తాం అంటే వెళ్ళిపోవడం కాదు దేనికి ఏది ప్రాపర్ ట్రీట్మెంట్ నా డిసీజ్ ఏ స్టేజ్ లో ఉంది ఈ స్టేజ్ లో ఉంటే విత్ మెడికేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ రిజల్వ్ అయిపోతుందా లేదంటే అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చిందా దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి అనేది ప్రాపర్ అవేర్నెస్ అనేది రావాలి.
(06:52) నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇందులో స్పెషలిస్ట్ ఎవరు ఎవరిని కన్సల్ట్ చేస్తే మనకి ఆక్యూరేట్ గా వస్తుంది డయాగ్నోసిస్ ప్రాపర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు అనేది కూడా అవేర్నెస్ రావాలి. సో ఏదో సర్జరీ అయితే ఇంత ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా వాళ్ళు ఎవరో సగమే డిస్కౌంట్ లో చేసేస్తా అన్నారు అనుకొని వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ వాళ్ళు అసలు నిజంగా డాక్టరా కాదా వాళ్ళు సర్జికల్లీ ట్రైన్ కాదా నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే వాళ్ళకంత ఎక్స్పర్టీస్ ఉందా డిస్కౌంట్ ఇస్తున్నారు అంటే అక్కడ ఏదో తక్కువ ఉన్నట్టు అంతే కదా నాట్ ఎవ్రీవన్ విల్ గివ్ డిస్కౌంట్ ప్రాపర్ ఎక్స్పర్టీస్
(07:24) ఉన్నవాళ్ళు ఎక్స్పర్ట్స్ ప్రాపర్ ఎక్విప్మెంట్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎప్పుడు డిస్కౌంట్స్ ఇవ్వలేవు అక్కడ డిస్కౌంటెడ్ ప్రైస్ లో అవుతుంది అంటే వాళ్ళు ఫస్ట్ డాక్టర్ కాదా వాళ్ళకి దీని గురించి వచ్చా రాదా నిజంగానే వాళ్ళు చెప్పిన ప్రొసీజర్ చేస్తున్నారా లేదా ఇవన్నీ ఎంక్వైరీ చేసుకొని వెళ్తే ఇలాంటివన్నీ తగ్గించగలుగుతాం.
(07:40) అండ్ దెన్ మీరు ఇందాక అన్నారు కదా మమ నాటు వైద్యం అని సో ఇప్పుడు నార్మల్ గా ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే పిల్లలు నేను స్పెషలిస్ట్ దగ్గరికే వెళ్తా అంటే వాళ్ళ పేరెంట్స్ పట్టుబట్టి హోమియోపతీ లాంటివి లేకపోతే ఆయుర్వేదిక్ లాంటివి ఇట్లాంటి వాటికి తీసుకెళ్తా అండ్ మీరు మీ ఫీల్డ్ లోనే కాకుండా లైక్ చాలా రకాలుగా లైక్ జాండీస్ వస్తే కూడా లైక్ నాటు మందు అంటారు కదా చెట్టు మందు అది దాంతో ట్రీట్ చేస్తున్నారు దాని వల్ల చాలా మంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు.
(08:06) సో దీని గురించి ఏం చెప్తారు నాటు వైద్యం అనేది ప్రతిసారి పనిచేయదు అండ్ ఫస్ట్ థింగ్ దానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది ఉండదు. అండ్ వాళ్ళు దేనికి ఏం చేస్తున్నారు అవి చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. కొంతమందికి అక్కడ స్కిన్ బర్న్ అయిపోతది పైల్స్ కి ఏదో అప్లై చేస్తామ అంటారు అది అప్లై చేస్తామ అంటారు స్కిన్ బర్న్ అయిపోయి త్రాంబోసిస్ వచ్చేసి అది ఇన్ఫెక్ట్ అయిపోయి కాంప్లికేషన్స్ తో వస్తూఉంటారు అండ్ చాలా మంది వస్తూ ఉంటారు యంగ్ పీపుల్ వస్తారు వాళ్ళు ట్రీట్మెంట్ అంతా మాట్లాడి ఓకే ఇది సజెస్టెడ్ ట్రీట్మెంట్ అనుకొని వెళ్తారు లేదు అని చెప్పి పేరెంట్స్ లేదు
(08:36) ఆయుర్వేదిక్ ట్రై చేయ ఇది ట్రై చేయ అని చెప్తారు ఓకే ఇప్పుడు ఆయుర్వేదిక్ హోమియోపతీలో ఏం తప్పు లేదు బట్ ఎవ్రీ డిసీస్ హస్ ఏ స్టేజ్ నేను ఇందాక చెప్పినట్టు ఎర్లీ ఫేస్ లో ఇప్పుడు ఆయుర్వేదిక్లో కాన్స్టే మంచి మెడికేషన్స్ ఉన్నాయి అనుకుందాం అలోపతీలో కూడా ఉన్నాయి అన్నీ ఈక్వల్ ఎఫెక్టివ్ే అక్కడికి వెళ్తే ఎర్లీ స్టేజ్ లో వెళ్తే వాళ్ళ కాన్స్టిపేషన్ రిలీఫ్ అయిపోయింది అనుకోండి ఇవి హీల్ అయిపోతాయి తగ్గుతాయి కానీ ఒక స్టేజ్ దాటింది అంటే గనుక దీనికి సర్జరీ ఇండికేటెడ్ అంటే అవి ఏ ట్రీట్మెంట్ వాడినా సరే రికరెన్స్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ థింగ్ ఈ ప్రాక్టీషనర్స్
(09:06) అందరూ సర్జికల్లీ ట్రైన్ ఇప్పుడు అలోపతీలో అంటే మనకి ఒక జనరల్ సర్జరీ పీజీ అని ఉంటుంది తర్వాత ఫెలోషిప్స్ అవన్నీ ఉంటాయి ఇవన్నీ సర్జికల్లీ ట్రైన్ కాదా నెక్స్ట్ థింగ్ చాలా మంది చేస్తూ ఉంటారు లేదు మేడం ఒక వన్ ఇయర్ తర్వాత వస్తారు మళ్ళీ నాకు నేను చెప్పిన తర్వాత ఇవి ఇవి ట్రై చేసాం మేడం ఆయుర్వేదిక్ ట్రై చేసాం హోమియోపతీ ట్రై చేసాం సో నాకు తగ్గలేదు ఇంకా రికరెన్సస్ వస్తుంది ఏం చేయమంటారు అంట సరే ఏం వాడారు చూపించండి అమ్మ అంటాను ఆ ప్రిస్క్రిప్షన్ లో చూస్తే మొత్తం అన్ని అలోపతీ మెడికేషన్స్ ఉంటాయి.
(09:34) ఓఫ్లాక్స్ యంటీబయోటిక్స్ అవసరం లేదు ఈ ఫిషర్స్ కి హ్యూమరాయిడ్స్ కి అసలు యంటీబయోటిక్స్ అవసరం లేదు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే ఇస్తాం కానీ బయట అందరూ ఏం చేస్తున్నారంటే ఏం కంప్లైంట్ వచ్చినా ఫస్ట్ యాంటీబయోటిక్స్ రాసి పడేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది మనకి మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో ఈ ప్రాపర్ బేసిక్ యాంటీబయోటిక్ తో తగ్గాల్సిన ఇన్ఫెక్షన్ చాలా హైయర్ యాంటీబయోటిక్స్ వరకు వెళ్ళిపోతే తప్ప తగ్గట్లేదు.
(09:57) సో ఈ లోపల ఏమవుతది మనం అంత హైయర్ యాంటీబయోటిక్స్ ఎందుకని బేసిక్ యాంటీబయోటిక్ పెడతాం దానికి రెస్పాన్స్ వస్తుంది తర్వాత అది రెస్పాండ్ అవ్వదు ఆ ఇన్ఫెక్షన్ ఇంకా డీపర్ ప్లేన్స్ కి స్ప్రెడ్ అయిపోతది సో సరౌండింగ్ టిష్యూ డామేజ్ ఎక్కువయపోతది సో మనకి అది డ్రగ్ రెసిస్టెంట్ బాక్టీరియా అని తెలిసేలోపు అక్కడ అవ్వాల్సిన డామేజ్ జరిగిపోతుంది.
(10:13) సో ఇలా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళకుండా ఎర్లీ స్టేజ్ లో నెగ్లెక్ట్ చేసి లేట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి కాంప్లికేషన్స్ అన్ని వస్తున్నాయి. అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ మిస్కన్సెప్షన్ ఏంటంటే మేడం ఇప్పుడు నార్మల్ మెడిసిన్ యూస్ చేయడం వల్ల కిడ్నీలో కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఉంది అండ్ దాని బదలు ఆయుర్వేదిక్ కానీ హోమియోపతీ గాని యూస్ చేస్తే అంత ఎఫెక్ట్ ఉండదు అని ఒక మిస్ కన్సెప్షన్ ఉంది దాని గురించి ఏం చెప్తారు సో ఏదనా ఎక్స్టర్నల్ గా మనకి తీసుకుంటున్నామ అంటే దేనికన్నా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి.
(10:41) సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఎంతవరకు ఇగ్నోర్ చేయొచ్చు సో అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కి బెనిఫిట్ ఎంతఉంది సైడ్ ఎఫెక్ట్స్ ఎంత ఉన్నాయి వెన్ బెనిఫిట్స్ అవుట్ వైదో సైడ్ ఎఫెక్ట్స్ మనం ఆ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఇదేదో ఆయుర్వేదిక్ హోమియోపతిక్ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ ఫీల్డ్స్ తీసుకున్నాం అలోపతీని పక్కన పెట్టి అదర్ బ్రాంచెస్ తీసుకుందాం సో వాళ్ళు ఏం చెప్తారు ఒక మెడిసిన్ ఒక మల్టిపుల్ సింటమ్స్ ని ట్రీట్ చేస్తది అని చెప్తారు అంటే వాళ్ళకు కూడా స్పెసిఫిక్ గా మీకు వచ్చిన కంప్లైంట్ కే ట్రీట్మెంట్ అవుతుంది
(11:13) అని కాదు కదా ఆ డ్రగ్ వేరే ఆర్గన్స్ ఆఫ్ ద బాడీని కూడా ఎఫెక్ట్ చేస్తున్నట్టే కదా సో లెట్ ఇట్ బి ఎనీ ఫీల్డ్ అలోపతీనా ఆయుర్వేదిక హోమియోపతీనా సో ఏదైనా మెడికేషన్ మనం ప్రిస్క్రైబ్ చేసేటప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ కన్నా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి సైడ్ ఎఫెక్ట్స్ అంతా నెగ్లిజిబుల్ అనుకున్నప్పుడే మనం ఆ మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాం.
(11:32) అండ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అంటే అవి ఎలానో ప్రిస్క్రైబ్ చేయం అండ్ దానికి ఒక డోసేజ్ రెస్ట్రిక్షన్ కూడా ఉంటుంది. ఇంత డోస్ వరకు సేఫ్ బియాండ్ దట్ వాడేచ్చు ఇప్పుడు చాలా మంది వస్తారు ఏదో రాయిపించుకున్నాం కదా మెడికేషన్ అని నెలల తరబడి వాడుతూ ఉంటారు దీనికి ఇంక నేను వాడుతూ ఉంటే తగ్గిపోతుందేమో నాకు ఇంకా మళ్ళీ రాదు ఈ కంప్లైంట్ అనేది అలాంటి వాళ్ళకి వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని చాలా మంది ఒక్కసారి రాసిన ప్రిస్క్రిప్షన్ే డాక్టర్ ని మళ్ళీ కన్సల్ట్ అవ్వకుండా సేమ్ గా వాళ్ళే రిపీట్ చేస్తారు వాళ్ళే రిపీట్ చేస్తారు.
(11:59) ఇంత కోర్స్ అన్న యంటీబయోటిక్స్ ఇస్తాం లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక డిసీజ్ దాని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కదా ఇన్ని డేస్ కోర్స్ అమ్మ వాడండి అని ఇస్తాము. సో మళ్ళీ రావటం ఎందుకు ఇది వాడే తప్పింది కదా మళ్ళీ వచ్చినప్పుడల్లా ఇంక అదే వాడదాని కంటిన్యూస్ గా వాడుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే ఇది రోజుకు రెండు సార్లు వేసుకోవాలని చెప్పేమ బాగానే తగ్గుతుంది ఓకే ఆ పెయిన్ కిల్లర్ కి నాకు టూ హవర్స్ టూ త్రీ హవర్స్ పెయిన్ రిలీఫ్ వస్తుంది నేను మళ్ళీ బిజీగా ఉన్నాను నాకు మళ్ళీ పెయిన్ ఉండకూడదు అని చెప్పి రోజు ఒక నాలుగుఐదు సార్లు వేసుకుంటారు. అలాంటి
(12:29) వాళ్ళ దగ్గరికి వస్తాయి కిడ్నీ ఎఫెక్ట్ వాళ్ళు ఓకే సో లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటి మేడం అండ్ ఇది ట్రెడిషనల్ సర్జరీకి ఎలా డిఫరెంట్ గా ఉంటుంది సో ట్రెడిషనల్ సర్జరీ అంటే మనం ఏంటంటే ఓపెన్ సర్జరీ సో పెద్ద పెద్ద కట్స్ ఇచ్చి చేసేవాళ్ళం ఇంతకుముందు లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే ఏంటంటే చిన్న హోల్స్ ద్వారానే అయిపోతుంది.
(12:51) సో పెద్ద కట్టి ఇచ్చి చేసే సర్జరీ కాస్త ఒక హోల్ పెడతాం కెమెరాకి ఇంకొక టూ హోల్స్ డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ సర్జరీ కొన్ని కొన్ని సార్లు టూ ఆర్ త్రీ హోల్స్ అవసరం అవుతాయి. ఇంకొక టూ హోల్స్ లో నుంచి ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. ఒక హోల్ లో నుంచి కెమెరా పంపిస్తాం. సో కెమెరాలో చూసుకుంటూ మనం ఆ సర్జరీ అనేది చేసేస్తాం ఈజీగా సో పెద్ద పెద్ద కట్స్ స్టిచెస్ ఇవేమ లేకపోవడం వల్ల పోస్ట్ ఆపరేటివ్ వూండ్ కాంప్లికేషన్స్ కానీ పెయిన్ కానీ పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది.
(13:16) సో అండ్ ఈ హోల్ ఎంత పెద్దగా చేస్తారు మమ్ హోల్ అనేది చిన్న హోల్ ఉంటుంది 5ఎm హోల్ చేస్తాము ఇన్స్ట్రుమెంట్స్ కోసం కెమెరా కూడా 5ఎm కెమెరాస్ ఉంటాయి. సో మాక్సిమం 5 mm కెమెరాతో చేసేయడానికి చూస్తాం. ఇన్ కేస్ 10 mm కెమెరా అవసరమైతే 10 mm హోల్ చేస్తాను నేను సో యూజువల్ గా ఇన్స్ట్రుమెంట్స్ అనేవి 5ఎm హోల్ లోనే పంపించేస్తాము మధ్య 3ఎm ఇన్స్ట్రుమెంట్స్ కూడా వచ్చాయి ఇంకా చిన్న హోల్ సో వాటి వల్ల ఏంటంటే 5 mm 3ఎm అంటే సైజ్ మీకు అర్థం అవుతుంది కదా సో వాటితో మనక ఏం పెద్ద పెయిన్ ఉండదు అండ్ ఈజీగా హీల్ అయిపోతాయి అవి సో దీని వల్ల అడ్వాంటేజెస్ ఏంటి
(13:49) సో అడ్వాంటేజెస్ మెయిన్లీ ఏంటంటే ఇంతకుముందులాగా మనం ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ సో ఆ ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెద్ద పెద్ద పెద్ద కట్స్ ఇచ్చామ అనుకోండి పెయిన్ ఆటోమేటిక్ గా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆ పెయిన్ కి బెడ్ రిడన్ అయిపోతారు పేషెంట్స్. కొన్ని డేస్ వరకు బెడ్ రిడన్ అయిపోవడం వల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి మనకి ఎప్పుడైతే సర్జరీ అయిన వెంటనే మనం లేచి నడిచి ఎంత తొందరగా బ్యాక్ టు నార్మల్ అయిపోతామో మనకి కాంప్లికేషన్స్ అంత తక్కువ ఓకే సో ఏ సర్జరీ కైనా సరే సో దాన్నే పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీ అంటామ అన్నమాట. సో ఈ
(14:22) లాప్రోస్కోపిక్ సర్జరీస్ కి పోస్ట్ ఆపరేటివ్ మార్బిడిటీ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పెయిన్ తక్కువ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు ఏంటంటే ఎన్హాన్స్ రికవరీ ఆఫ్టర్ సర్జరీ అని మాకు కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతామ అన్నమాట. సో ఇంతకుముందులాగా ప్రొలాంగ్ బెడ్ రెస్ట్ కానీ ఫోర్ ఫైవ్ డేస్ తినొద్దు అనటం కానీ పెద్ద పెద్ద డ్రైన్స్ లాంటివి పెట్టడం కానీ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం.
(14:41) సో ఇవన్నీ తగ్గించేసుకుంటూ ఈ ఈరాస్ ప్రొటోకాల్స్ అనేవి చేసుకుంటాం. సో సర్జరీ అయిన వెంటనే పేషెంట్ ని బెడ్ నుంచి మొబిలైజ్ చేసి వాక్ చేపించడం డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ సర్జరీ ఇఫ్ ఇట్ ఇస్ ఆన్ ఆర్థోపెడిక్ సర్జరీ వాళ్ళు ఇమీడియట్ గా వాక్ చేయలేకపోవచ్చు బట్ కమింగ్ టు ద సర్జికల్ గాస్ట్రో గాస్ట్రో సర్జరీస్ కానీ అదర్ సర్జరీస్ లైక్ గైనిక్ సర్జరీస్ కానీ ఏమన్నా అవ్వనివ్వండి మనకి పోస్ట్ ఆపరేటివ్ మూమెంట్ రెస్ట్రిక్షన్ లేని సర్జరీస్ అన్నిటికీ కూడా మనం ఇమ్మీడియట్ గా పేషెంట్ ని లేపి నడిపిస్తే బాడీ ఫిజియాలజీ అనేది ఎర్లీగా బ్యాక్ టు నార్మల్ వస్తుంది అండ్
(15:11) తొందరగా హీల్ అయిపోతారు వాళ్ళు అండ్ చాలా మంది ఇది కూడా క్యాల్క్యులేట్ చేసుకుంటారు ఇన్ని డేస్ నేను వర్క్ నుంచి లీవ్ తీసుకోవాల్సి వస్తుంది అని అందరూ ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అదే సర్జరీ అయిన తర్వాత నేను ఎన్ని డేస్ లో రికవర్ అవుతాను నేను నా ఆఫీస్ కి ఎన్ని డేస్ లీవ్ పెట్టాలి అని ఈ మధ్య మనం చేసే సర్జరీస్ అన్ని ఏంటంటే లెట్ ఇట్ బి లాప్రోస్కోపిక్ సర్జరీ ఆర్ లేచ ట్రీట్మెంట్స్ ఇమ్మీడియట్ గా ఒక వన్ టు టూ హవర్స్ లోనే డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ అనస్తీషియా కొంతమందికి స్పైనల్ అనస్తీషియాలో చేస్తే ఫోర్ అవర్స్ లో లేచి నడుస్తారు కొంతమందికి షార్ట్ సడేషన్ లో
(15:40) చేస్తాం. సో లాప్రోస్కోపీ అంటే జనరల్ అనస్తీషియాలో చేస్తాం. సో వీళ్ళందరూ ఏంటంటే ఒక వన్ టు టూ హవర్స్ లో లేచి దే కెన్ వాక్ అరౌండ్ రెస్ట్ నో రెస్ట్ ఏమ అవసరం ఉండదు అండ్ డిస్చార్జ్ కూడా చాలా ఎర్లీగా చేసేస్తాం లైక్ విత ఇన్ వన్ డే డే కేర్ లాగా కొన్ని డిస్చార్జ్ చేసేస్తాము కొంతమందిని ఒక వన్ డే స్టే ఉంచి డిస్చార్జ్ చేసేస్తాం ఇంతకుముందులాగా ఫోర్ ఫైవ్ డేస్ హాస్పిటల్ లో నుంచి తర్వాత ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ బెడ్ రెస్ట్ చెప్పి అలాంటివి ఏమీ ఉండవు అన్నమాట.
(16:04) సో ఎంత ఎర్లీగా వాళ్ళు బ్యాక్ టు నార్మల్ వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మనకి హాస్పిటల్ స్టే తగ్గే కొద్ది వాళ్ళకి పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఓకే సో ఎన్ని రోజులు హాస్పిటల్ ఎక్కువ ఉంటే ఈ పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ అవి కూడా మనం రెడ్యూస్ చేయగలుగుతాం హాస్పిటల్ స్టే తగ్గిస్తే ఓకే అండ్ ఈ లాప్రోస్కోపిక్ సర్జరీలో 100% రిజల్ట్ ఉంటుంది అండ్ ఇది చేసిన తర్వాత కూడా ఇన్ కేస్ సీరియస్ అవుతే మళ్ళీ ఓపెన్ సర్జరీ ఏమన్నా చేయాల్సి వస్తుందా సీ 100% రిజల్ట్ ఇవన్నీ ఏంటంటే చాలా మంది అడిగే క్వశ్చనే ఓపెన్ సర్జరీ కి
(16:33) లాప్రోస్కోపిక్ సర్జరీకి ఎంట్రీ యాక్సెస్ ఒక్కటే డిఫరెంట్ ఓకే ఓపెన్ సర్జరీలో పెద్ద పెద్ద కట్స్ ఇస్తాము లాప్రోస్కోపీలో చిన్న హోల్స్ ద్వారా చేస్తాము లోపలికి వెళ్ళాక చేసే ప్రొసీజర్ ఏదైనా ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ రిమూవల్ ఉంది ఓపెన్ సర్జరీ చేస్తాం పెద్ద కట్ ఇచ్చి చేస్తాము లాప్రోస్కోపిక్ సర్జరీలో ఏంటి రెండిట్లోనూ గాల్ బ్లాడర్ తీయటమే మనం లోపలికి వెళ్ళేక స్టెప్స్ లో ఏం డిఫరెన్స్ ఉండదు.
(16:59) బట్ ద వే వి ఎంటర్ డిఫర్స్ అంత పెద్ద పెద్ద కట్స్ కాకుండా చిన్న హోల్స్ తో మనం ఎంటర్ అయిపోతాం. అండ్ ఈ పైల్స్ విషయానికి వస్తే మం సో ఈ పైల్స్ లైక్ ఈ పైల్స్ వల్ల చనిపోయే ఛాన్స్ ఉంటుంది సో పైల్స్ అనేది అంత డేంజరస్ డిసీస్ ఏం కాదు చాలా ఎర్లీ ఫేస్ లో ట్రీట్ చేస్తే అసలు మెడికేషన్ తోనే ట్రీట్ చేసేయొచ్చు. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చాయి గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ హెవీ బ్లీడ్ అవుతుంది అంటే మనం సింపుల్ గా లేజర్ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేసి డే కేర్ లో చేసేయొచ్చు.
(17:25) ఎప్పుడు అది లైఫ్ కి రిస్క్ అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటది. ఆ ఇదేదో నాకు వేడి చేసిందిలే అందుకే బ్లీడింగ్ అవుతుంది నేను YouTube లోగగు లో హోమ్ రెమిడీస్ వెతుక్కొని వాడేసానని ఒక టూ త్రీ ఇయర్స్ టైం అలా గడిపేసి వస్తారు. వచ్చిన తర్వాత ఇది ఎందుకు తగ్గట్లేదు అని మనం కొలనస్కోపీ చేసి చూసినప్పుడు అక్కడ క్యాన్సర్ ఉంటది. ఓ క్యాన్సర్ ఆల్రెడీ స్టేజ్ ఫోర్ స్ప్రెడ్ అయిపోయి ఉంటది.
(17:46) ఓకే అలాంటి వాళ్ళకి ఇలా లైఫ్ రిస్క్ అనేది ఉంటుంది. అంతేకానీ పైల్స్ యస్ ఇట్ ఇస్ క్యాన్సర్ లాగా మారవు అండ్ పైల్స్ వల్ల చనిపోయే ఛాన్స్ కూడా ఏమ ఉండదు. ఎప్పుడైతే క్యాన్సర్ వల్ల బ్లీడింగ్ అవుతుంది దాన్ని పైల్స్ అనుకొని నెగ్లెక్ట్ చేశారో అప్పుడు మనకి అది లైఫ్ తీసుకుంటుంది. సో కాన్స్టిప్యూషన్ ని కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు.
(18:05) కాన్స్టిప్యూషన్ పైల్స్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అసలు పైల్స్ కి మోస్ట్ కామన్ కాజే కాన్స్టిపేషన్ సో ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళకి అక్కడ వాళ్ళు కంటిన్యూస్ గా స్ట్రెయిన్ చేసేసరికి అక్కడ మనకి సపోర్టింగ్ కొలజన్ స్ట్రక్చర్స్ కానీ లిగమెంట్స్ కానీ కొంచెం లాక్స్ అయిపోతాయి. ఓకే సో జనరల్ గా హిమరాయిడ్స్ అనేవి యనల్ కుషన్స్ అందరికీ ఉంటాయి.
(18:25) సో ఎప్పుడైతే అక్కడ కొంచెం దాని సపోర్టింగ్ స్ట్రక్చర్స్ వీక్ అయ్యాయో అవి స్లోగా ప్రొలాప్స్ అవ్వడం మొదలవుతాయి. ప్రొలాప్స్ అయ్యి అందులో వెయిన్స్ అవి ఎన్లార్జ్ అయ్యి ఒక స్వెల్లింగ్ లా బయటికి వస్తూ ఉంటాయి. సో స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే జస్ట్ చిన్న స్వెల్లింగ్ లాగా బయటిక వస్తే మోషన్ అయిన తర్వాత స్పాంటేనియస్ గా రెడ్యూస్ అయిపోతూ ఉంటాయి.
(18:42) సో కొంచెం అలానే కాన్స్టిపేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది అలానే స్ట్రెయిన్ చేస్తున్నారు అనే కొద్ది ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ అవి ఇంకా థర్డ్ స్టేజ్ కి ఫోర్త్ స్టేజ్ కి వచ్చి సర్జరీ వరకు చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు మోస్ట్ కామన్ కాస్ ఏంటంటే కాన్స్టిపేషన్ ఉన్నా లేకపోయినా మొబైల్ తీసుకెళ్తున్నారు బాత్్రూమ్ కి వెళ్లి కమోట్ మీద కూర్చొని రీల్స్ చూస్తూనే ఉంటున్నారు.
(19:04) సో ఆ గ్రావిటీకి ఆ స్ట్రెయిన్ కి అంతసేపు ఆ పొజిషన్ లో కూర్చోవడం వల్ల కూడా ఈ పైల్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోయి మనం ఈ కంప్లైంట్ చాలా కామన్ గా చూస్తున్నాం. ఇక చాలా మందికి తెలియక బాత్్రూమ్లలో ఫోన్లు వాడేస్తూ ఉంటారు ఓకే సో హవర్స్ బట్టి వాడితే పైల్స్ అట్లా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది ఉంటుంది అదే పొజిషన్ లో కంటిన్యూస్ గా కూర్చుంటే ఆ గ్రావిటీ ఎఫెక్ట్ కి అవి స్లోగా ప్రొలాప్స్ అయిపోతాయి.
(19:26) కొంతమంది ఏం చేస్తారంటే మోషన్ వచ్చినా రాకపోయినా అమ్మోఎ అయితే నేను ఆఫీస్ కి వెళ్ళపోవాలి అని చెప్పి సిక్స్ కి వెళ్తారు కూర్చుంటారు ఫోన్ ఆన్ చేసుకుంటారు స్ట్రెయిన్ చేస్తూనే ఉంటారు ఆ అర్జెన్సీ ఉన్నా లేకపోయినా స్ట్రెయిన్ చేస్తారు అలాంటి వాళ్ళకి కూడా ఈ పైల్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఎవ్రీ బాడీకి ఒక స్కెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట.
(19:45) సో కొంతమందికి తినిన వెంటనే ఎర్జ్ రావచ్చు కొంతమందికి లేచిన వెంటనే ఎర్జ్ రావచ్చు. సో ఎవరికి ఏ టైం లో ఎర్జ్ వస్తే ఆ టైంలో వెళ్ళాలి. లేదు నేను ఇప్పుడు బిజీగా ఉన్నాను నేను తర్వాత వెళ్దాం అనుకని పోస్ట్పోన్ చేసుకున్నారంటే ఈ స్టూల్ అనేది రెక్టం లో ఎక్కువసేపు ఆగిపోతుంది. ఎక్కువసేపు ఆగిపోయి వాటర్ ఎక్సెస్ గా అబ్సర్బ్ అయిపోతుంది అన్నమాట అబ్సర్బ్ అయిపోయి ఆ ఇనిషియల్ పార్ట్ ఎప్పుడు హార్డ్ అయిపోతుంది.
(20:06) సో దాన్ని స్ట్రెయిన్ చేసి పాస్ చేస్తూ ఉండడం వల్ల కూడా ఈ ఫిషర్స్ పైల్స్ అనేవి చాలా కామన్ గా చూస్తూఉంటాం. ఓకే అండ్ ఈ కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి మమ్ మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ డైట్ ఇప్పుడు మన డైట్ అంతా మారిపోయి మొత్తం వెస్టర్న్ డైట్ లోకి వచ్చేసాము ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జా బర్గర్స్ వీటన్నిటిలో ఆ మైదా పిండితో చేసేవి అందులో ప్రాపర్ ఫైబర్ అనేది ఉండదు అండ్ బిజీ లైఫ్ అయిపోయి కంటిన్యూస్ గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఐటి ప్రొఫెషనల్స్ ఉంటారు మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎస్టో పెదగా కూర్చొని వర్క్ చేస్తూనే ఉంటారు. ప్రాపర్
(20:36) ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో దాని వల్ల కూడా ఈ పైల్స్ వచ్చేది ఉంటది. చాలా మంది బిర్యానీ తింటే కూడా డబల్ మసాలా చెప్తుంటారు మనం సో వీటి వల్ల కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది సో మసాలా వల్ల పైల్స్ వస్తది అని కాదు కానీ ఆల్రెడీ ఫిషర్ పైల్స్ కంప్లైంట్ ఉన్నవాళ్ళు ఇవి తింటే ఫుల్ గా మంట అయితే వస్తది పెయిన్ అగ్రివేట్ అయిపోతుంది ఓకే సో అగ్రెసివ్ అయిపోతుంది అగ్రెసివ్ అయిపోతుంది అండ్ మనం తినే ఫుడ్ కూడా ఏ టైంలో తీసుకుంటున్నాము ఇప్పుడు మిడ్నైట్ బిర్యానీ చాలా ఫేమస్ అయిపోయింది తినేసి పడుకుంటా తినేసి పడుకుంటాడు కంప్లీట్ గా మార్నింగ్
(21:07) లేస్తారు నాకు ఫుల్ బ్లోటింగ్ అయిపోయింది మేడం మీద అయిపోయిందని ఈవినింగ్ నా ఓపిక వస్తారు. మేడం నైట్ బిర్యానీ తిన్నప్పటి నుంచి నాకు బాగా లోట్ట అయిపోయింది తినేసి పడుకుంటే ఎందుకు డైజెస్ట్ అవుతుంది అది మ్ అండ్ అందులో ఉండే ఆయిల్స్ కానీ ఫ్యాట్ కంటెంట్ కానీ ఏం వాడుతున్నారు ఎలా చేస్తున్నారో మనకు తెలియదు బయట సో అందులో మనకి పడేవి ఉన్నాయా పడనివి ఉన్నాయా అవి ఈజీ టు డైజెస్ట్ అకుంటే అవి ఏం పట్టించుకోవట్లేదు అందరు టేస్ట్ బాగుందా మనకు నచ్చిందా ఎంజాయ్ చేసామా అంతే అండ్ ఈ బ్లోటింగ్ ని కూడా ఇగ్నోర్ చేస్తూంటారు స్టమక్ అప్సెట్ ని కూడా
(21:37) ఇగ్నోర్ చేస్తుంటారు లేదంటే ఒక మజ్జిగా తాగి సైలెంట్ అయిపోతారు సో ఇది లాంగ్ లాంగ్ టర్మ్ లో ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మేడం అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయలేని స్టేజ్ లో ఉంటారు అంటే మనకి ఏం ప్రాబ్లం రాబోతుంది అని అది కంటిన్యూ గా వస్తున్న కూడా ఇగ్నోర్ చేస్తారు అవును సో వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ ఉంటుంది సో ఎలా అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇలాగ కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళకి మోషన్ ఫ్రీగా ఎవాక్యుట్ అవ్వకపోతే వాళ్ళు బ్లోట్ అయిపోతారు.
(21:59) సో ఇలా ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చే కొద్ది ఆ కాన్స్టిపేషన్ వల్ల వచ్చే అదర్ డిసీసెస్ ఇలా మనకు కామన్ అయిపోతాయి. అవేంటి అంటే ఈ ఫిషర్ పైల్స్ ఫస్ట్ కామన్ నెక్స్ట్ థింగ్ వాటిని అలానే నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారనుకోండి ఆ ఫిషర్ మీద కానీ పైల్స్ లో కానీ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే స్లోగా ఆబ్సెస్ ఫామ్ అవుతది. ఆబ్సెస్ కాస్త ఫిస్టిల్లా ఫామ్ అవుతది.
(22:18) సో ఇలా ఎండ్ స్టేజ్ వరకు వచ్చే వరకు ఆగకుండా ఎర్లీగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే సో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మేడం పైల్స్ రాకముందు స్టార్టింగ్ బ్లోడింగ్ కానీ స్టమక్ అప్సైడ్ సో డైట్ వల్ల కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఛాన్స్ ఉంటదా పైల్స్ 100% డైట్ తో మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చు చాలా ఎర్లీ ఫేస్ లో సో ఎప్పుడో ఒకసారి ఇలాగా నేను ప్రాపర్ ఫుడ్ తీసుకోలేదు బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినేసాను దాని వల్ల కాన్స్టిపేట్ అయ్యాను అప్పుడు నాకు స్కిన్ కట్ అయింది అని వస్తూఉంటారు.
(22:47) సో అలాంటి స్టేజ్ లో వన్స్ ఆర్ ట్వైస్ వచ్చిన వాళ్ళకి ఈజీగా మనకి కొంచెం అక్కడ మజల్ లాక్సెంట్స్ ఇస్తాము ప్రాపర్ సీడ్స్ పాత్ అవి సజెస్ట్ చేస్తాము లైఫ్ స్టైల్ మాోడిఫికేషన్ అండ్ డైటరీ మోడిఫికేషన్స్ చెప్పి ఒక డైట్ చార్ట్ ఇస్తాను. సో ఈజీగా క్యూర్ అయిపోతుంది ఆ తర్వాత కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉంటే వాళ్ళకి మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉంటుంది. మేజర్ గా మీరు రికమెండ్ చేసే ఫుడ్ ఏంటి మేడం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ వాళ్ళు డైట్ ఎలా తీసుకుంటున్నారో చూసుకోమంటాను.
(23:12) నెక్స్ట్ థింగ్ హైడ్రేషన్ స్టేటస్ ఇప్పుడు చాలా మంది వర్క్ లో బిజీ అయిపోయి అసలు వాటర్ తాగాలి అనేదే మర్చిపోతున్నారు అండ్ నెక్స్ట్ థింగ్ అందరూ ఎయిర్ కండిషన్డ్ వర్క్ స్పేస్ లోనే వర్క్ చేస్తున్నారు సో క్లైమేట్ కూల్ ఉండేసరికి వాళ్ళకి వాటర్ తాగాలన్న ఇంటెన్షన్ే ఉండట్లేదు నేను అందరికీ ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఎవ్రీ వన్ అవర్ ఆర్ టూ హవర్స్ ఒక అలాం పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒక వన్ ఆర్ టూ గ్లాసెస్ వాటర్ తాగేయండి అని చెప్తాను సో ఫస్ట్ థింగ్ హైడ్రేషన్ కరెక్ట్ అయిపోయిందంటే నెక్స్ట్ థింగ్ డైట్ ఏదో వర్క్ లో బిజీగా ఉన్నాం కదా అని ఏదో సాండ్విచ్ పిజ్జానో ఆర్డర్ పెట్టుకొని తినకుండా చక్కగా హోమ్
(23:41) కుక్డ్ ఫుడ్ కొంచెం మంచి వెజిటేబుల్ కర్రీస్ ఇవన్నీ తినండి. ఇప్పుడు చాలా మంది హాస్టల్స్ లో ఉంటారు మా వాళ్ళు ఏం ఫుడ్ పెడితే అదే తినాలి కదా మేడం మేము మేము వండుకొని తినలేము కదా బిజీగా ఉంటాం చదువుకుంటున్నామనో జాబ్ చేస్తున్నామ అనో చెప్తూ ఉంటాను. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఫోర్ ఆర్ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కొనుక్కోండి కొనుక్కొని రోజు టూ ఆర్ త్రీ ఫ్రూట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోండి వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అంటాను సో ఇలా చేసుకుంటే సరిపోతుంది అండ్ ప్రాపర్ లైఫ్ స్టైల్ ఇలానే కంటిన్యూస్ గా ఫోన్ తీసుకొని
(24:10) వాష్రూమ్ లో కూర్చోవడం వాష్రూమ్ రాకపోయినా సరే ఆ మోషన్స్ స్ట్రెయిన్ చేస్తూ కూర్చోవడం కొంతమందికి కమోడ్ వల్లకు డిఫరెన్స్ ఉంటుంది. ఇండియన్ కమోడ్ వాడుతూ ఉంటారు వాళ్ళ ఇళ్లలో ఇలా హాస్టల్స్ కి వచ్చిన తర్వాత వెస్టర్న్ కమోడ్ ఉంది మేడం అది వాడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటారు. ఓకే సో ఇలా ఈ వెస్టర్న్ కమోడ్స్ తో మనకి ఇష్యూ ఏంటంటే మన మన అనాటమీ అనోరెక్టల్ యాంగిల్ అనేది స్క్వాట్ చేస్తేనే అది స్ట్రెయిట్ అవుతుంది మోషన్ ఈజీగా పాస్ అవుతుంది.
(24:37) ఓకే సో వెస్టర్న్ కమోడ్స్ లో ఏంటంటే మనం కూర్చొని పాస్ చేస్తాం. సో కూర్చున్నప్పుడు అనోరెక్టల్ యాంగిల్ స్ట్రెయిట్ అవ్వదు. ఓకే స్ట్రెయిట్ అవ్వక వాళ్ళకి ఇన్కంప్లీట్ ఎవాక్యేషన్ ప్రాబ్లమ్స్ అన్ని మొదలవుతాయి. స్లోగా కంప్లీట్ గా ఎవాక్యుేట్ అవ్వట్లేదు నేను ఆఫీస్ కి వెళ్ళాక నాకు మళ్ళీ వస్తదేమో అని కూర్చొని స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు.
(24:56) సో ఇలా కూడా చేయకూడదు సో ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు నేనేదో హాస్టల్ లో ఉంటున్నాను ఆల్రెడీ మా ఇంట్లో ఈ వెస్టర్న్ కమోడ్ ఉంది మేము దాన్ని ఇండియన్ కమోడ్లా మార్చలేము అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒక స్టూల్ వేసుకోవాలి. ఒక స్టూల్ వేసుకొని కొంచెం మన లెగ్స్ రేస్ చేసుకొని దాని మీద పెట్టినట్టయితే మళ్ళీ మనకి ఆ స్క్వాటింగ్ పొజిషన్ లో వచ్చి మన ఆనోరెక్ట్ యాంగిల్ అనేది స్ట్రెయిట్ అయి ఈజీగా పాస్ చేయగలుగుతారు.
(25:17) ఓకే సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే కేసెస్ లో మోస్ట్ కామన్ కేసెస్ ఏంటి మీరు చూసే డైలీ లైఫ్ డైలీ లైఫ్ లో మోస్ట్ కామన్ కేసెస్ అంటే ఏంటంటే ఫిషర్ అండ్ హిమరాయిడ్స్ చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఎలాంటి వాళ్ళలో ఎక్కువగా వస్తున్నాయి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత ఎక్కువగా చూస్తూ ఉంటాం.
(25:37) అండ్ నెక్స్ట్ ఈ మధ్య ఎక్కువగా ఎవరిలో కామన్ అయ్యాయి అంటే చాలా యంగ్ పీపుల్ టీనేజర్స్ లో చాలా కామన్ గా చూస్తున్నారు వాళ్ళు కంటిన్యూస్ గా కూర్చొని చదువుతూనే ఉంటున్నారు అండ్ ప్రాపర్ డైట్ తీసుకోవట్లేదు పేరెంట్స్ తీసుకొచ్చి ఫస్ట్ కంప్లైంట్ అదే ఇస్తారు చెప్పిన మాట వినదు బయట ఫుడ్ తింటానంటది ఆ పిజ్జా బర్గర్ే కావాలంటది ఇంట్లో ఉండిన వంట తినట్లేదు.
(25:56) ఉమ్ ఇదే కంప్లైంట్ ఇస్తారు సో టీనేజర్స్ లో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువయింది. ప్రాపర్ డైట్రీ ఇంటేక్ అది లేక ఫైబర్ ఇంటేక్ అది లేక టీనేజర్స్ లో కూడా ఈ కంప్లైంట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మమ్ ఈ పైల్స్ కి ఫిస్టలాకి ఫిషర్ కి ఏంటి డిఫరెన్స్ సో చాలా మంది వస్తారు ఓపి కి మేడం నాకు పైల్స్ ఉన్నాయి అంటారు అక్కడ ఏ కంప్లైంట్ ఉన్నా అందరూ ఫిక్స్ అయిపోయి వస్తారు ఫస్ట్ మైండ్ లో మేడం నాకు పైల్స్ వచ్చాయి అంటారు అసలు సింటమ్స్ ఏంటో చెప్పండి మీ కంప్లైంట్ ఏంటో నేను చెప్తాను అది పైల్స్ అని ఫిక్స్ అయిపోకుండా నేను చెప్తాను అన్నమాట సో ఫస్ట్ థింగ్ ఫిషర్ అంటే ఏంటంటే
(26:26) ఎప్పుడైనా మోషన్ టైట్ గా వచ్చినప్పుడు కానీ ఎక్సెసివ్ డైరియా అయినప్పుడు కానీ అక్కడ స్కిన్ కట్ అయితే దాన్ని యన్యుల్ ఫిషర్ అంటాం సో ఫిషర్ ఉన్నవాళ్ళకి పెయిన్ చాలా సివియర్ ఉంటది బ్లీడింగ్ చాలా మైల్డ్ ఉంటదిన్నమాట అంటే అది స్టూలే బ్లడ్ స్టెయిన్ గా రావటమో లేదంటే వెరీ ఫ్యూ డ్రాప్స్ పడటమో జరుగుతుంటుంది. పైల్స్ అంటే ఏంటంటే అక్కడ అందరికీ నార్మల్ గా యనల్ కుషన్స్ అని ఉంటాయి హిమరాయిడిల్ కుషన్స్ చిన్న వాస్క్లర్ స్ట్రక్చర్స్ అన్నమాట అవి అవి ఎన్లార్జ్ అయ్యి కిందకి ప్రొలాప్స్ అయితే వాటిని పైల్స్ అంటాం.
(26:53) ఓకే వీటిలో ఏంటంటే మోషన్ పాస్ చేసిన తర్వాత స్వెల్లింగ్స్ లాగా బయటికి వస్తాయి. స్లోగా తర్వాత అవి లోపలికి వెళ్తాయి. కొంచెం అడ్వాన్స్ స్టేజ్ కి వచ్చేసరికి ఫింగర్ తో పుష్ చేసుకోవడం అని ఉంటుంది. పైల్స్ లో పెయిన్ అనేది చాలా తక్కువ అండ్ బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది. సో ఫిస్టిలా అంటే ఏంటంటే అక్కడ అనల్ కెనాల్ దగ్గర ఎప్పుడైనా ఆనల్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఒక పస్ ఫిల్డ్ క్యావిటీ లాగా ఆబ్సెస్ లాగా ఫామ్ అయింది అనుకోండి ఫస్ట్ దాన్ని ఆబ్సెస్ అంటాం.
(27:19) ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆప్సస్ చిన్న హోల్ పడి డ్రైన్ అవుట్ అయిపోతుంది. డ్రైన్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ గ్లాండ్స్ కి లోపల కనెక్షన్ ఉంటుంది ఇంకోటి ఆ లోపల్ కనెక్షన్ కి ఈ బయట డ్రైన్ అవట్ అయిన హోల్ కి ఒక ట్రాక్ లా ఫామ్ అవుతుందిన్నమాట. సో దాన్ని యనల్ ఫిస్టిలా అంటాం. సో యనల్ ఫిస్ట్లా ఉంది అంటే వాళ్ళకి అక్కడ పస్ట్ డిస్చార్జ్ వస్తూ ఉంటుంది అక్కడఏదో స్వెల్లింగ్ లా ఉంటుంది యనల్ కెనాల్ పక్కన ఏదో చిన్న హోల్లా ఫామ్ అయినట్టు అనిపిస్తుంది ఇవన్నీ ఫిస్టిలా సింటమ్స్ మమ్ ఇండియన్స్ నార్మల్ గా హోమ హోమ్ రెమిడీస్ ఎక్కువ వాడుతూ ఉంటారు.
(27:48) సో చూసుకున్నట్లయితే స్టమక్ అప్సెట్ గానీ ఏదనా లైక్ బ్లోడింగ్ టైప్ అనిపించిన ఈనో తాగేస్తూఉంటాం సో అది ఎప్పుడు వచ్చినా ఈనో తో కవర్ చేసేస్తుంటాం. సో దీని వల్ల లాంగ్ టర్మ్ లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది సో లాంగ్ టర్మ్ లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ మనకి ఆ గాస్ట్రైటిస్ కానీ ఈ గ్యాస్ బ్లోటింగ్ కానీ ఈ డిస్పెప్సియా సింటమ్స్ ఎందుకు వస్తున్నాయో ఫస్ట్ మనం ఎవాల్యేట్ చేసుకోవాలి దీన్ని మల్టిపుల్ కాసెస్ ఉంటాయి ఐదర్ మైల్డ్ గాస్ట్రైటిస్ అయి ఉండొచ్చు లేదంటే అక్కడ హెచ్ పైలర్ ఇన్ఫెక్షన్ ఏమనా ఉండిఉండొచ్చు గాస్ట్రిక్ అల్సర్స్ లాంటివి ఉండొచ్చు
(28:18) కొన్ని కొన్ని సార్లు హయటసర్నియా అంటాం అబ్డామిన్ లో ఉండాల్సిన స్టమక్ కాస్త చెస్ట్ లోకి వెళ్ళిపోతుంది దాన్ని హయటసర్నియా అంటాం సో కాజ ఏంటి అనేది ఫస్ట్ ఎవాల్యేట్ చేసుకోవాలి ఆ నిజమే మన డైట్ ప్రాపర్ గా లేకపోయినా కొంచెం గ్యాస్ట్రిక్ ఇరిటన్స్ లాంటివి ఎక్కువ తీసుకున్నా ఇలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి వస్తూ ఉంటాయి. అది కూడా అబ్సర్వ్ చేసుకోవాలి.
(28:38) ఏం తింటే నాకు పడట్లేదు ఏం తింటే సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది చూసుకొని అవి అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎవాల్యేట్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే సిచువేషన్ ఇంకా క్రానిక్ అయిపోతుంది ఇప్పుడు హెచ్ పైలోరి ఇన్ఫెక్షన్ే అనుకున్నాం చాలా మంది ఈనో కన్నా ఎక్కువ ఇప్పుడు అందరికీ పాన్ పాన్ పాన్ పాన్ ఆ అది వాడుతున్నాను వచ్చే ప్రతి ఒక్కళళ నేను ఆల్రెడీ పాన్ మీద ఉన్నాను అంటారు ఎప్పుడనా అవసరం ఉందా అసెం సో అందరూ దానివల్ల దాని వల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే ప్రాబ్లం ఉంటే ఇన్ డేస్ డ్యూరేషన్ కోర్స్ వాడు ఆపేయాలి.
(29:09) ఆపకుండా అన్ని డేస్ కంటిన్యూస్ గా ఇయర్స్ టుగెదర్ వాడుతున్నారు అంటే మేబి అక్కడ ఇన్ఫెక్షన్ కాస్ ఏమో మన స్టమక్ లో ఆ ఎసిడిటీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేస్తది. ఈ పాన్ వాడే అసిడిటీని తగ్గించేస్తే ఆల్రెడీ ఉన్న ఇన్ఫెక్షన్ ఇంకా ఎక్కువయపోయి తగ్గదు తప్ప ఎలా తగ్గుతది కొన్ని ఇయర్స్ గా ఈ పాన్ వాడేస్తే సో దానికి ఎండోస్కోపీ చేసి ఆ ఇన్ఫెక్షన్ కి టెస్ట్ చేస్తామ అన్నమాట అసలు ఎండోస్కోపీ చేసి అక్కడ ఏముంది ఫీచర్స్ ఏమున్నాయి ఏం అబ్నార్మల్ ఉన్నాయి అసలు డిసీజ్ ఏంటి అనేది తెలుసుకొని ఇన్ఫెక్షన్ ఉందా లేదా కూడా ఒక టెస్ట్ చేస్తాం. ఒకవేళ ఇన్ఫెక్షన్ే ఉందంటే దానికి
(29:38) ఒక కిట్ ఉంటుంది ఒక టూ వీక్స్ డ్యూరేషన్ ప్రిస్క్రైబ్ చేస్తాం. సో ఎప్పుడైతే ఇలా నెగ్లెక్ట్ చేస్తూ హెచ్ పైలోరి అనేది గ్యాస్ట్రిక్ క్యాన్సర్ కాస్ చేస్తది. ఓకే సో ఆ ఇన్ఫెక్షన్ ఉంది అని తెలుసుకోకుండా ఇయర్స్ టుగెదర్ ఈ మెడిసిన్స్ వాడేటం వల్ల ఫైనల్ గా క్యాన్సర్ తో టర్న్ అప్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే అండ్ చాలా మంది లైక్ యాంటీబయోటిక్ టాబ్లెట్స్ ఇస్తుంటారు కదా దాంతో పాటు పాన్ ఇస్తుంటారు కదా యాంటీబయోటిక్ కోర్స్ అయిపోయిన తర్వాత కూడా పాన్ వాడుతూ ఉంటారు అది ఇన్ని రోజులు మనం యాంటీబయోటిక్ వాడినాం కదా దాన్ని క్యూర్ చేస్తది ఇది కొంచెం లోపల
(30:08) ఇట్లా క్యూర్ చేస్తది అన్న ఇదిలో వాడుతూ ఉంటారు అన్నమాట యాక్చువల్లీ వాడక్కర్లేదు సో యాంటీబయోటిక్ కోర్స్ అయిపోయాకనే కాదు అందరూ ఇయర్స్ టుగెదర్ వాడేస్తున్నారు దాన్ని ఎప్పుడన్నా కొంచెం అటు ఇటు అయినా పాన్ వేసుకుంటున్నారు కొంతమంది అయితే దట్స్ పార్ట్ ఆఫ్ ద రొటీన్ మార్నింగ్ లేవన్గానే ఆ పాన్ అనేది వేసేసుకుని వాళ్ళ డే స్టార్ట్ అవుతుందన్నమాట ఎక్లీ అండ్ మమ్ ఇందాక మీరు ప్రెగ్నెంట్ ఉమెన్స్ గురించి చెప్పినప్పుడు పైల్స్ కామన్ గా వస్తున్నాయి అని చెప్పారు కదా సో కామన్ గా రావడానికి రీసన్స్ ఏంటి సో ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీ లోనే ఎక్కువ కామన్ కాకపోతే ఈ
(30:40) మధ్య ఇన్ఫర్టిలిటీ బాగా పెరిగిపోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ మీద ఉన్న వాళ్ళకి కూడా చాలా కామన్ గా చూస్తాం. అంటే వాళ్ళు ఇచ్చే హార్మోనల్ సప్ప్లిమెంట్స్ కి వీటన్నిటికీ కాన్స్టిపేషన్ వచ్చి కంప్లైంట్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి చాలామంది జస్ట్ట ఆర్ త్రీ డేస్ బిఫోర్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈ ఫిషర్ వాటికి లేష ట్రీట్మెంట్ చేయించుకుని ఆ తర్వాత ఎంో ట్రాన్స్ఫర్ చేసుకున్న కేసెస్ కూడా చాలా చూస్తున్నాం ఈ మధ్య ఫస్ట్ థింగ్ అదొకటి నెక్స్ట్ థింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ కి వాటికి కూడా కాన్స్టిపేషన్ ఎక్కువ వచ్చే ఛాన్స్
(31:08) ఉంటుంది. అండ్ యస్ ద యూట్రస్ గ్రోస్ మన బవెల్ మీద కూడా కంప్రెషన్ ఉండి కొంచెం మోటిలిటీ తగ్గుతుంది. ఓకే దాని వల్ల కూడా కాన్స్టిపేట్ అవుతారు అండ్ ప్రెగ్నెన్సీలో అక్కడ రెక్టల్ వెయిన్స్ అనేవి డైలేట్ అవుతాయి ఆ హార్మోనల్ చేంజెస్ కి సో ఆ వెయిన్స్ డైలేట్ అవ్వడం వల్ల కూడా ఈ పైల్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటుంది. ఓకే అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హైడ్రేషన్ యూజువల్ గా నార్మల్ పీపుల్ కన్నా ప్రెగ్నెంట్ ఉమెన్ కి కొంచెం వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది బికాజ్ బేబీ కూడా గ్రో అవుతుంది కాబట్టి అది నెగ్లెక్ట్ చేసినా సరే కాన్స్టిపేట్ అయ్యే
(31:36) ఛాన్స్ ఉంటుందన్నమాట అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ అయిపోయండి లేదంటే ఎల్డర్లీ ఏజ్ లో ప్రెగ్నెంట్ అవ్వటమో లేదంటే మల్టిపుల్ టైమ్స్ ఇన్ఫర్టిలిటీ ఐవఎఫ్ సైకిల్స్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ రావటమో సో అలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే నేను ప్రెగ్నెన్సీలో యక్టివ్ గా ఉండకూడదేమో కొంచెం కూర్చుందాము రెస్ట్ తీసుకొని ఉండను నేను కొంచెం ఎక్కువ యక్టివ్ గా ఎక్కువ వర్క్ చేసినా నాకు ప్రెగ్నెన్సీ లాస్ అవుతదేమో అని ఆల్మోస్ట్ సెడంటరీ లైఫ్ స్టైల్ లో ఉండిపోతున్నాడు.
(32:02) ఓకే సో అలా కదలకుండా ఉండటం వల్ల కూడా మన బవెల్లో స్టిములేషన్ తగ్గిపోయి దాని మోటిలిటీ తగ్గిపోయి కాన్స్టిపేషన్ కంప్లైంట్ చాలా ఎక్కువగా వస్తుంది. ఓకే పోస్ట్ డెలివరీ ఎందుకు ఎక్కువగా చూస్తూ ఉంటామ అంటే ఐదర్ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అయినా ఐరన్ అండ్ కాల్షియం సప్లిమెంట్స్ వాడినప్పుడు కూడా ఈ కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తుంది ఉంటుంది.
(32:20) అండ్ పోస్ట్ డెలివరీ ఇన్ కేస్ జస్ట్ నార్మల్ వెజనల్ డెలివరీ అయింది అనుకుందాం. అక్కడ కుట్లు నెప్పి వస్తాయేమో అని ఫస్ట్ థింగ్ మోషన్ కి వెళ్ళకుండా ఆపేసుకుంటారు. నెక్స్ట్ మనం ఇచ్చే యాంటీబయోటిక్స్ కి పెయిన్ కిల్లర్స్ కి ఈ ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ పోస్ట్ డెలివరీ కూడా ఇస్తాం కదా సో దాని వల్ల కూడా చాలా కాన్స్టిపేట్ అవుతూ ఉంటారు.
(32:36) అండ్ ఆల్రెడీ బ్రెస్ట్ ఫీడ్స్ ఇస్తూ ఉంటారు సో వాళ్ళకి వాటర్ రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఆ బేబీ కేర్ ఆ స్ట్రెస్ లో పడిపోయి హైడ్రేషన్ స్టేటస్ కూడా ప్రాపర్ గా మెయింటైన్ చేయట్లేదు. ఓకే అండ్ చాలా మంది పత్యం పెట్టేస్తారు. చాలా మంది కాదు ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అందరూ ఇంట్లో పెద్దవాళ్ళు పత్యం చేయాలన్నారు అంటారు.
(32:55) వాళ్ళు ఏం తింటారు మిల్క్ బ్రెడ్ తింటే పాలు బాగా వస్తాయి అని చెప్పి మిల్క్ బ్రెడ్ పెడతారు ఒక్క పూట భోజనం అంటారు. ఫ్రూట్స్ తినకూడదు బాబుకి జలుబు చేస్తది బేబీకి జలుబ చేస్తది అంటారు. సో ఫైబర్ ఏం పెట్టట్లేదు కంప్లీట్ గా మిల్క్ బ్రెడ్ లో ఏమఉంటది ఆ మైదా పిండితోనే చేస్తారు. ఈ మిల్క్ బ్రెడ్ తింటే మిల్క్ వస్తది అనేది కంప్లీట్లీ చాలా రాంగ్ కాన్సెప్ట్ ఇదేంటంటే మనం రెగ్యులర్ డైట్ తీసుకోవాలి ఒక్క పూట భోజనం అని కూడా ప్రాపర్ డైట్ ఇవ్వట్లేదు.
(33:19) లాక్టేటింగ్ ఫేస్ లో సో ఇలా కాకుండా బ్యాక్ టు రెగ్యులర్ డైట్ వెళ్ళిపోయి మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకొని తింటేనే మనకి కాన్స్టిపేషన్ అనేది అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే సో రాకుండా ప్రివెన్షన్ ఎలా తీసుకొస్తున్నాం ప్రివెన్షన్ ఎవరికైనా అంతే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి ఇన్ కేస్ వచ్చినా ఫర్ ఎగజాంపుల్ ఈ టాబ్లెట్స్ కి అది కాన్స్టిపేట్ అవుతున్నారు అనుకున్నా సరే వెంటనే డాక్టర్ కి రిపోర్ట్ చేస్తే మేము ఒక బేసిక్ డోస్ ఆఫ్ లాక్సేటివ్ యాడ్ చేస్తాం అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఈ స్టూల్ ఫ్రీగా
(33:52) వచ్చే సిరప్స్ ఈ లాక్సైటివ్స్ తాగితే బేబీకి ఏమన్నా అయిపోతుంది ఐదర్ డ్ూరింగ్ ప్రెగ్నెన్సీ ఆర్ పోస్ట్పార్టం ఇవి తాగితే బేబీకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉం ఇప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళేదో మందులు ఇస్తారు నాకు దాని వల్ల నా బేబీకి ఏమనా అవుతదేమో అని మిస్ కన్సెప్షన్ తో ఫస్ట్ మా దగ్గరికి కన్సల్టేషన్ కే రావట్లేదు.
(34:10) ఇచ్చిన తర్వాత కూడా ఇవి కంప్లీట్లీ సేఫ్ అని చెప్పినా సరే వాళ్ళు వాటిని యూస్ చేయట్లేదు. సో చాలా కొంతమంది ఇవన్నీ సేఫ్ యూస్ చేయండి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు యూస్ చేస్తే ప్రాబ్లం ఫ్రీ ఉంటున్నారు. సో చాలా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి వచ్చిన చాలా మెడికేషన్స్ లో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ డెలివరీ మాక్సిమం సేఫ్ మెడికేషన్స్ ఉంటాయి అండ్ ఏవైతే సేపో అవే ప్రిస్క్రైబ్ చేస్తామ సో అందుకు ఎక్కువ ఆలోచించకుండా మేము ఇచ్చిన లాక్సేటివ్ అది వాడేస్తే ప్రాబ్లం ని అవాయిడ్ చేయొచ్చు.
(34:38) అండ్ మమ్ ఈ హెర్నియా అంటే ఏంటి అండ్ ఇది ఎందుకు వస్తుంది సో హెర్నియా అంటే ఏంటంటే ఎప్పుడన్నా మనం అబ్డామినల్ వాల్ లో ఒక డిఫెక్ట్ ఫామ్ అయ్యి లోపల ఉండాల్సిన కంటెంట్స్ ఆ డిఫెక్ట్ లో నుంచి బయటికి వస్తున్నాయి అంటే హెర్నియా అంట లెట్ ఇట్ బి అబ్డామినల్ వాల్ ఆర్ ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే ఇంటర్నల్ హెర్నియాస్ కూడా ఉంటాయి.
(34:56) నేను ఇంతకుముందు చెప్పాను కదా హైయటస్ హెర్నియా అని అంటే స్టమక్ మన డయాఫ్రమ్ కింద ఉండాలి. ఉండకుండా డయాఫ్రమ్ లో నుంచి బయటికి వెళ్ళిపోయి చెస్ట్ లోకి వెళ్ళిపోతుంది. అది ఇంటర్నల్ హెర్నియా అలా లోపల లోపల హెర్నియా ఇంటర్నల్ హెర్నియాస్ అంటాం. అలా కాకుండా అబ్డామినల్ వాల్ లో నుంచి బయటికి వచ్చి ఎక్స్టర్నల్ హెర్నియాస్ అంటాం. సో ఇవి ఏంటి అంటే అంలికల్ హెర్నియా మోస్ట్ కామన్ ఫీమేల్స్ లో చూసేది మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వల్ల అబ్డామినల్ వాల్ స్ట్రెచ్ అయిపోయాయి ఆల్రెడీ అంబ్లికస్ దగ్గర మనకి కొంచెం వీక్ ఉంటుంది అబ్డామినల్ వాల్ సో మల్టిపుల్ టైమ్స్ అబ్డామిన్ స్ట్రెచ్ అవ్వడం వల్ల అక్కడ
(35:27) డిఫెక్ట్ ఫామ్ అయి లోపల ఉండాల్సిన ఇంటెస్టైన్స్ ఫాట్ కానీ మొమెంటం కానీ బయటికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని హెర్నియా అంటాం అండ్ ఇంకా అధర్ హెర్నియాస్ కూడా ఉంటాయి. ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ చేసేవాళ్ళం సో ఆ పెద్ద పెద్ద కట్స్ ఇవ్వటం వల్ల అక్కడ కూడా మనక ఏమనా డిఫెక్ట్స్ వచ్చి ఇన్సిషనల్ హెర్నియాస్ లా ఫామ్ అవ్వచ్చు కొంతమందికి ఇంగ్వైనల్ హెర్నియాస్ ఎక్కువ చూస్తూ ఉంటాం ఇంగ్వైనల్ అంటే ఇక్కడ మన గ్రోయిన్ రీజియన్ లో మనకి ప్రీ ఎగజిస్టింగ్ ఇంగ్వైనల్ కెనాల్ అని ఉంటుంది అక్కడ డిఫెక్ట్ ఫామ్ అయి కూడా ఇలాంటి హెర్నియాస్ చూస్తూ ఉంటాం.
(35:55) మమ్ మీరు పాత జనరేషన్ కి ఇప్పటి జనరేషన్ కి మోస్ట్ కామన్ గా చూసిన డిఫరెన్స్ ఏంటి సో డిఫరెన్స్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఇంతకుముందు పాస్ట్ జనరేషన్ లో ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ కేసెస్ చాలా తక్కువ ఓకే ఇప్పుడు జనరేషన్ లో ఆల్మోస్ట్ 50% ఆర్ హావింగ్ ఇరిటబుల్ బబుల్ సిండ్రోమ్ సో ఆ బ్రెయిన్ గా టాక్సెస్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది.
(36:17) లెట్ ఇట్ బ్రిలేటెడ్ టుద్రెస్ ఆర్ దర్ ఫుడ్ హాబిట్స్ ఆర్ దర్ లైఫ్ స్టైల్ ఐబిఎస్ కేసెస్ అయితే చాలా ఎక్కువ పెరిగాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే ఇంతకుముందు పెరియానల్ వార్డ్స్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు చాలామంది ఈ ప్రెసెంట్ జనరేషన్ పెరియానల్ వార్డ్స్ తో వస్తున్నారు. ఓకే దట్స్ బికాజ్ ఆఫ్ హచ్పివ ఇన్ఫెక్షన్ అది ఎందుకు వస్తుంది అంటే అనలిస చాలా ఎక్కువ అయిపోయింది ఈ మధ్య ఎవ్రీబడీ ఇస్ గివింగ్ దట్ హిస్టరీ సో సెక్షువల్ ప్రాక్టీసెస్ మార్చుకోవాలి కరెంట్ జనరేషన్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ ఉండాలి అండ్ దే
(36:49) మస్ట్ బి ఎడ్యుకేటెడ్ అబౌట్ దట్ ఆల్సో ఓకే అండ్ ఈ బ్లీడింగ్ ప్రాబ్లం్ కూడా చాలా కామన్ అయిపోయింది అవును సో ఇది ఎంతవరకు నిజం సో పెరియానల్ బ్లీడ్ అనేది చాలా కామన్ గా చూస్తూ ఉంటాం. ఫస్ట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు ఆనల్ ఫిషర్స్ వల్ల హిమరాయిడ్స్ వల్ల వస్తది మోస్ట్ కామన్ కాసెస్ అంటే ఇవే కొంతమందికి లోపల రెక్టల్ అల్సర్స్ లాంటివి ఉండొచ్చు అండ్ ఇంకొంతమందికి ఏనా పాలిప్స్ ఉన్నా సిగ్మాయిడ్ కొలలో డయాబెటిక్ లా ఉన్నా వస్తాయి అండ్ ఫ్యూ పేషెంట్స్ కి ఏంటంటే కొంతమందికి బాగా ఇన్ఫెక్టివ్ డయేరియా అయిపోతుంటుంది అలాంటి వాళ్ళలో కూడా కొంచెం
(37:19) బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటాం. సో అది వచ్చినా సరే ఇలా బ్లీడింగ్ అవుతది వాళ్ళలో ఏంటంటే బ్లీడ్ తో పాటు కొంచెం కడుపులో నొప్పి ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట ఎక్స్ట్రా సింటమ్స్ అండ్ మోస్ట్ సీరియస్ కండిషన్ ఏంటంటే కోలన్ క్యాన్సర్ సో కోలన్ లో ఏమనా క్యాన్సర్ గ్రోత్స్ ఉన్నా సరే వాటి నుంచి బ్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో చాలా మంది ఇప్పుడు బ్లీడింగ్ అవుతుందంటే వేడి చేస్తుంది అని ఊరుకోకుండా నేను చెప్పినట్టు ఫస్ట్ థింగ్ డాక్టర్ని కన్సల్ట్ చేసి నిజంగా బ్లీడ్ అది పైస్ నుంచా ఫిషర్ నుంచా లేదంటే లోపల
(37:50) సీరియస్ డిసీస్ ఏమైనా ఉందా అనేది ఎవాల్యేట్ చేపించు తర్వాత నచ్చిన హోమ్ రెమిడీస్ వాడండి ఇప్పుడు మనక అక్కడ కంప్లైంట్ ఏం లేదు సీరియస్ థింగ్ ఏం లేదు జస్ట్ చిన్న ఫిషర్ పైల్స్ అనుకుంటే హోమ్ రెమిడీస్ డైట్రీ చేంజెస్ అన్ని వాడుకోవచ్చు. ఫస్ట్ే సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకొని ఇవన్నీ వెతికి ఏఐ లో అన్ని వెతికి వాడకుందాం అంటే బెటర్ బెటర్ ఓకే అండ్ఏఐ దగ్గరికి వస్తే లైక్ ఏఐ పైల్స్ ని ట్రీట్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ లో అని విన్నాను.
(38:21) సో ఏం లేదు అవి ఎక్విప్మెంట్ లోనే మనక వచ్చేటప్పుడు దే ఆర్ ఎనేబుల్డ్ విత్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ప్రాక్టోస్కోపీ చేసి సో అందులో ఏంటంటే ఏఐ రిపోర్ట్ జనరేట్ చేసేస్తది మనం కెమెరా పంపించేక అది చూసిఏఐ రిపోర్ట్ జనరేట్ చేసేస్తుంది ఓకే సో ఇలా ఎక్విప్మెంట్ లో ఏఐ ఎనేబుల్డ్ ఉంటుంది అంతే లేదంటే ఎక్విప్మెంట్ డోస్ డెలివరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేజర్ మనం ఇవ్వాలి హిమరాయిడ్ కి డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద గ్రేడ్ అదే డోస్ డెలివరీ డిసైడ్ చేయొచ్చు ఇలాంటివన్నీ ఉంటాయి.
(38:44) ఓకే సో మమ్ ఫైనల్ క్వశ్చన్ సో ఫైనల్ గా వ్యూయర్స్ కి మీ సైడ్ నుంచి ఏదైనా చెప్పాలనుకుంటున్నావ్ సో నా సైడ్ నుంచి నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఎప్పటినుంచో పైల్స్ మీద ఉన్న స్టిగ్మా ఎరాడికేట్ చేయాలనుకుంటున్నాను ఫస్ట్ థింగ్ పైల్స్ వచ్చాయి అంటే అక్కడ ఆ రీజన్ లో ఏదో పెయిన్ ఉందో బ్లీడింగ్ ఉందో ఏమున్నా సరే ఇప్పుడు నాకు గ్యాస్ పెయిన్ వస్తుంది నాకు ఈ ప్రాబ్లం ఉంది నాకు దగ్గు వస్తుంది నాకు ఫీవర్ వచ్చింది అని చెప్పినంత ఓపెన్ గా నాకు పైల్స్ ఉన్నాయి అని చెప్పరు.
(39:14) సో ఏదన్నా మన బాడీలో ఆర్గనే మనం ఇంటేక్ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్ సో దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటే ఓపెన్ గా చెప్పాలి అందులో సిగ్గుపడేది ఏం లేదు ఇప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు అట్లీస్ట్ హస్బెండ్ కి కూడా తెలియనివ్వరు చాలా ఇయర్స్ సఫర్ అయ్యి ఇప్పటికిప్పుడు కొంచెం చెప్తూ వస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు అది కూడా వాళ్ళు ప్రాపర్ గా తెలియనివ్వరు.
(39:34) అండ్ నా దగ్గర కన్సల్టేషన్ కి వచ్చి కూర్చున్న తర్వాత కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఎకంపెనీ చేస్తే వాళ్ళని ఫస్ట్ బయటికి వెళ్ళిపోమంటారు. అంటే అంత సిగ్గుపడుతూ ఉంటారు. సో అది అది మనం ఎరాడికేట్ చేయాలి దాని స్టిగ్మా గురించి అండ్ వీటి మీద చాలా అపోహలు కూడా ఉన్నాయి. రీసెంట్ గా ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి యంగ్ ఫీమేల్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు మేడం తను నాకు పైల్స్ ఉన్నాయి మా ఇంట్లో ఎవరికీ చెప్పలేదు.
(40:00) నేను ఇక్కడే హాస్టల్ లో ఉంటాను ఒకసారి నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా అడుగుదామని వచ్చాను. ఓకే సో పైల్స్ ఉంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా నా పిల్లలకి కూడా వస్తాయా అని ఒక అమ్మాయి వచ్చింది అండ్ ఇంకొక కపుల్ వచ్చారు రీసెంట్లీ మ్యారీడ్ మా వైఫ్ కి పైల్స్ వచ్చాయి ఇప్పుడు నాకు కూడా ఏమన్నా వస్తాయా అని సో ఈ పైల్స్ అనేవి ఏమి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కాదు అండ్ ప్రెగ్నెంట్ అయితే అవేమి బేబీకి వెళ్లి బేబీ కూడా అదేదో ఇన్ఫెక్షన్ లాగ బేబీ కూడా ఇన్ఫెక్ట్ అయిపోది పైల్స్ వల్ల సో అండ్ పెళ్లి కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే పైల్స్ ఉన్నవాళ్ళ మీద చాలా
(40:32) స్టిగ్మా క్రియేట్ చేసేసారు వాడికి పైల్స్ ఉన్నాయంట వీళ్ళకి పైల్స్ ఉన్నాయ అంట నవ్వటం మూవీస్ లో కూడా అదేదో చెప్పుకోకూడదు డిసీస్ లాగా క్రియేట్ చేసే కామెడీ లాగా యూస్ చేశారు కాబట్టి సో అదంతా ఆగిపోయి ఎప్పటికప్పుడు ఓపెన్ అప్ అయ్యి చెప్పుకోవాలి ఏం కంప్లైంట్ అయినా సరే ఎర్లీ ఫేస్ లో ట్రీట్ అయితే మనకి సర్జరీ వరకు వెళ్లే అవసరం ఉండదు.
(40:52) అండ్ మమ్ సర్జరీస్ లో స్టెరలైజ్ చేసిన ఎక్విప్మెంట్ ని యూస్ చేస్తారా అని విన్నాను. కొన్నిసార్లు ఇన్స్ట్రుమెంట్ ని రీయూస్ చేస్తారుంట కదా మేడం అది ఏ ఎక్విప్మెంట్ ని రీయూస్ చేస్తారు అండ్ ఎన్ని సార్లు రీయూస్ చేస్తారు స యూజువల్ గా మన ఇన్స్ట్రుమెంట్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి ఫర్ ఎగజాంపుల్ ఆర్టరీ ఫోర్సస్ అని ఇవఒకటి మనకి మెడికల్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అవి మనకి డిస్పోజబుల్ కాదు సో మనం చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఆటోక్లేవ్ చేసి నీట్ గా స్టెరిలైజ్ చేసి నెక్స్ట్ పేషెంట్ కి వాడతాం సో ఏది రీయూసబుల్వి మనకి
(41:24) డిస్పోజబుల్ వస్తాయి అన్నమాట డిస్పోజబుల్ వాడి మనం డిస్పోజ చేసేస్తాం. రీయూజబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఒక పేషెంట్ ని జస్ట్ ఆ ఇన్స్ట్రుమెంట్ తో ముట్టుకున్నా సరే దాన్ని మళ్ళీ మేము స్టెరిలైజ్ చేయందే అది నెక్స్ట్ పేషెంట్ కి వాడం ఓకే థాంక్యూ సో మచ్ మమ్ పైల్స్ గురించి చాలా డీప్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ చాలా మందికి పైల్స్ గురించి ఇన్సెక్యూరిటీ ఉంటది.
(41:46) సో ఈ పోడ్కాస్ట్ చూసిన వాళ్ళకి ఆ ఇన్సెక్యూరిటీ పోతది అన్నారు.

No comments:

Post a Comment