Monday, September 14, 2026

కేరళ Anti-Hindu (P*RN)నెట్‌వర్క్?లో 😱 | బయటపడుతున్న షాకింగ్ FACTS Mallu scam

కేరళ Anti-Hindu (P*RN)నెట్‌వర్క్?లో 😱 | బయటపడుతున్న షాకింగ్ FACTS Mallu scam

Author Name:MANIKANTA GOLAKOTI

Youtube Channel Url:https://www.youtube.com/@Manikantagolakoti

Youtube Video URL:https://www.youtube.com/watch?v=NCceP0cXuMk





Title: కేరళ Anti-Hindu (P*RN)నెట్‌వర్క్?లో 😱 | బయటపడుతున్న షాకింగ్ FACTS Mallu scam

Author Name: MANIKANTA GOLAKOTI

Description: కేరళలో హిందువులకు వ్యతిరేకంగా ఒక సీక్రెట్ నెట్‌వర్క్ పనిచేస్తోందనే ఆరోపణలు సోషల్ మీడియాలో, రాజకీయ చర్చల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.

అసలు ఈ ఆరోపణలకు ఆధారాలు ఏమిటి? Pornography, online networks, political influence మధ్య ఏదైనా సంబంధం ఉందా? లేక ఇవి కేవలం sensational claims మాత్రమేనా?

ఈ వీడియోలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని పూర్తి విశ్లేషణ చేస్తాం.

Welcome to our youtube channel MANIKANTA GOLAKOTI
please Like,share & subscribe thanq..

Follow me on Insta :   / manikantagolakoti  
Facebook :   / gmkentertainment

Transcript:
(00:00) హలో గాయస్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఎవరు మాట్లాడడానికి ఇష్టపడని ఒక షాకింగ్ అండ్ సెన్సేషనల్ ట్రూత్ చెప్పబోతున్నాను. ఇది గత 30 సంవత్సరాలుగా సౌత్ ఇండియాలో చాలా సైలెంట్ గా జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు హైలైట్ చేయడం లేదు. ఒక్కసారి ఊహించండి ఒక హిందూ అమ్మాయి ముస్లిం పేరు పెట్టుకొని అడల్ట్ లేదా కార్న్ మూవీస్ లో నటించి ఉంటే ఈ పాటికి ఏం జరిగేది మన దేశంలో నేషనల్ లెవెల్ లో ఎంత పెద్ద రచ్చ జరిగి ఉండేదో ఆలోచించండి.
(00:23) సోషల్ మీడియా ట్రెండ్స్ ప్రొటెస్ట్లు ఆఖరికి పాకిస్తాన్ మీడియా వరకు ఇది పెద్ద [నవ్వు] హాట్ టాపిక్ గా అయిపోయేది. కానీ కేరళాలో సీన్ దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ గా ఉంది. ముస్లిం కాన్స్టార్స్ హిందూ పేర్లను వాడుకుంటూ ఈ బిజినెస్ నడుపుతున్న ఎవరు నోరు మెదపడం లేదు. ఇది జస్ట్ ఒక చిన్న ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ మాత్రమే కాదు లాస్ట్ 30 ఇయర్స్ నుండి ఒక ప్రాపర్ పాటర్న్ లా కంటిన్యూ అవుతున్న ఒక సీరియస్ ఇష్యూ ఇది.
(00:45) ఒకప్పుడు చాలా లోకల్ గా చిన్న థియేటర్ల నుండి స్టార్ట్ అయిన ఈ కల్చర్ ఆ తర్వాత ఇంటర్నెట్ కి షిఫ్ట్ అయి ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్న ఓటిటి ప్లాట్ఫార్మ్ల ద్వారా ఇండియాలోని మిలియన్స్ ఆఫ్ వ్యూవర్స్ కి ఈజీగా రీచ్ అయిపోతుంది. ఇక్కడ విషాదం ఏంటంటే ప్రతి ఒక్క న్యూ జనరేషన్ ఈ కంటెంట్ ను కంటిన్యూస్ గా కన్స్ూమ్ చేస్తుంది. పైగా కొత్త ప్లాట్ఫామ్లు వచ్చే కొద్దీ ఈ ఇండస్ట్రీ మరింతగా విస్తరిస్తుంది.
(01:07) కానీ ఏ కమ్యూనిటీ ఐడెంటిటీ నయితే ఇక్కడ మిస్యూస్ చేస్తున్నారో ఆ వర్గానికి మాత్రం ఇప్పటికీ దీని గురించి ఎలాంటి క్లారిటీలు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ లేదు. అసలు ఈ మొత్తం వ్యవహారం అసలు ఎలా స్టార్ట్ అయింది? ప్రెజెంట్ గా వీళ్ళ వెనక అసలు ఎవరున్నారు? మరి వాళ్ళ రియల్ ఇంటెన్షన్ ఏంటి? అసలు ఈ ఇష్యూ ఎప్పటివరకు ఎందుకు ఆగలేదు? ఈ క్రూషియల్ క్వశ్చన్స్ అన్నింటికీ క్లారిటీ రావాలంటే ఈ వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి.
(01:33) అయితే ముందుగా నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ ని క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఇండియాలో యాక్టర్స్ తన స్క్రీన్ నేమ్స్ ని చేంజ్ చేసుకోవడం అనేది చాలా నార్మల్ థింగ్. ఆ టైంలో బాలీవుడ్ కి చెందిన యూసఫ్ ఖాన్ తన పేరును దిలీప్ కుమార్ గా మార్చుకున్నాడు. అలాగే ముంతాజ్ జహాన్ బేగం మధుబాలగా మహ జబీన్ బానో మీనా కుమారిగా అలాగే బద్రుద్దీన్ కాజీ తన పేరును జానీ వాకర్ గా మార్చుకున్నారు.
(01:55) అలాగే మన తెలుగులో సింగర్ మనో గారు ఒక ముస్లిం కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఆయన పేరు జమీలా బాబు అలాగే తమిళ్ ఇండస్ట్రీలో ఆర్య నాజర్ కూడా ఒక ముస్లిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే బట్ అదంతా ఒక రెస్పెక్టబుల్ మెయిన్ స్ట్రీమ్ సినిమాకు సంబంధించిన మేటర్. అప్పటి ఫిలిమ ఇండస్ట్రీ అండ్ సొసైటీ కూడా వాళ్ళను చాలా హృదయపూర్వకంగా యక్సెప్ట్ చేశయి.
(02:14) పైగా వాళ్ళు కేవలం ప్రొఫెషనల్ రీజన్స్ లేదా అప్పటి పొలిటికల్ సిచువేషన్స్ వల్లే నేమ్స్ మార్చుకున్నారు తప్ప దాని వెనుక ఎలాంటి హిడెన్ ఎజెండా లేదు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాక్టీస్ సౌత్ ఇండియా అడల్ట్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిందో అక్కడే అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. [సంగీతం] ఇది దాదాపు 1985 టైం లోని మేటర్. ఆ పీరియడ్ లో కేరళాలోని మలయాళ ఫిలిం ఇండస్ట్రీ తీవ్రమైన క్రైసిస్ అండ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేస్తుంది. థియేటర్లు ఖాళీగా ఉండేవి.
(02:41) చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయ్యేవి. సరిగ్గా ఆ టైంలోనే క్రాస్ బెల్ట్ మనీ అనే డైరెక్టర్ కేవలం 10 లాక్స్ బడ్జెట్ తో ఊటయాన్ అనే ఒక స్మాల్ మూవీని చాలా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించారు. ఆశ్చర్యకరంగా ఈ సినిమా సెన్సార్ బోర్డ్ బ్యాన్ విధించే లోపే 12 లక్షల భారీ కలెక్షన్స్ రాబట్టేసింది. దీంతో కేరళాలో అడల్ట్ కంటెంట్ సినిమాలకు ఒక హ్యూజ్ పొటెన్షియల్ అండ్ సపరేట్ మార్కెట్ ఉందని ఇలాంటి సినిమాలు చూడటానికి ఆడియన్స్ మనీ స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారని ఇండస్ట్రీకి ప్రూవ్ అయింది.
(03:13) ఆ తర్వాతే అదే ఇయర్ చంద్రశేఖరన్ తంపి అనే మరొక డైరెక్టర్ ధూమం అనే మూవీతో ముందుకు వచ్చారు. యాక్చువల్ గా అది ఒక సీరియస్ సబ్జెక్ట్ అయినప్పటికీ బడ్జెట్ అడ్జస్ట్మెంట్ కోసం బోల్డ్ సీన్స్ ని యాడ్ చేయడంతో స్మాల్ టౌన్స్ లో వర్డ్ ఆఫ్ మౌత్ టాక్ తో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇవన్నీ స్టార్టింగ్ స్టేజ్ ప్రయోగాలే అయినప్పటికీ ఒక కంప్లీట్ న్యూ పాటర్న్ కు పునాది వేశయి.
(03:35) అలా 1988 లో అఫీషియల్ గా ఫస్ట్ మలయాళ సాఫ్ట్ కోర్ మూవీగా గుర్తింపు పొందిన అడిపాపం. ఆ నెక్స్ట్ 1989 లో సిల్క్ స్మిత్ లీడ్ రోల్ లో వచ్చిన లియోనం రిలీజ్ అయ్యాయి. ఈ లియోనం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందంటే దాన్ని హిందీలో రేష్మాకి జవానీగా రీమేక్ చేసేంత క్రేజ్ సంపాదించుకుంది. కానీ 1990స్ కాలానికి వచ్చేసరికి సెన్సార్ బోర్డ్ రస్ట్రిక్షన్స్ కఠినతరం కావడం అప్పటి ఆడియన్స్ కూడా ఈ టైప్ కంటెంట్ కి అంతగా అడిక్ట్ కాకపోవడంతో ఈ ట్రెండ్ కాస్త స్లో డౌన్ అయ్యింది.
(04:03) బట్ రియల్ గేమ్ చేంజర్ అండ్ బిగ్ షిఫ్ట్ వచ్చింది 2000 ఇయర్ లో ఎందుకంటే ఆ పీరియడ్ లో మలయాళం మెయిన్ స్ట్రీమ్ ఫిలిమ ఇండస్ట్రీ ఒక వర్స్ట్ క్రైసిస్ ని ఫేస్ చేస్తుంది. ఈవెన్ మమ్ముట్టి మోహన్లాల్ లాంటి బిగ్ స్టార్ మూవీస్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా డిజాస్టర్ అయ్యి థియేటర్ లో మూతపడే సిచువేషన్ కి వచ్చింది. సరిగ్గా అలాంటి క్రిటికల్ టైం లోనే ఆర్జే ప్రసాద్ అనే ఒక స్మాల్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏ సలీం తో కలిసి ఈ క్రైసిస్ ను తమకు అనుకూలంగా మార్చుకుంటూ కేవలం 12 లక్షల లో బడ్జెట్ తో కిన్నారా తుంబికల్ అనే సినిమాను రూపొందించారు. ఒక టీ కొట్టులో పని చేసే ఒక
(04:35) అందమైన అమ్మాయి చుట్టూ తిరిగే ఈ స్టోరీలో లీడ్ రోల్ చేసిన 20 ఏళ్ల యంగ్ యాక్ట్రెస్ తెరపై ఉపయోగించిన పేరు షకీలా. ఈ ఒక్క సినిమాతోనే ఆమె బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్న ఆల్ టైం రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. జస్ట్ 12 లక్షల ఇన్వెస్ట్మెంట్ తో తీసిన ఈ మూవీకి ఏకంగానా కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి దాదాపు 33 టైమ్స్ ప్రాఫిట్ ని తెచ్చిపెట్టింది.
(04:57) ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీ, కన్నడ అండ్ ఒడియాతో కలిసి ఆరు లాంగ్వేజెస్ లోకి 70 అన్ని చోట్ల ఒక ఆల్ టైం సక్సెస్ ని సాధించడంతో మలయాళ ఫిలిమ ఇండస్ట్రీ డైరెక్షనే కంప్లీట్ గా మారిపోయింది. ఏకంగా నెక్స్ట్ ఇయర్ అంటే 2001లో మలయాళంలో రిలీజ్ అయిన టోటల్ మూవీస్ లో హాఫ్ ఆఫ్ ది మూవీస్ కంప్లీట్ గా సాఫ్ట్ కార్న్ కేటగిరీకి చెందినవే కాగా అందులో సగానికి పైగా మూవీస్ షకీలా అనే లీడ్ యాక్టర్స్ గా నటించింది.
(05:21) ఇండస్ట్రీలో ఆ మొత్తం పీరియడ్ ని షకీలా వేవ్ అని పిలిచేవారు. కానీ సరిగ్గా ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఉంది. షకీలా అనేది ఆమె ఒరిజినల్ ఫుల్ నేమ్ కాదు. ఆమె ఆటో బయోగ్రఫీ ప్రకారం ఆమె అసలు పేరు షకీలా బేగం. ఆమె ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు సమీపంలో ఒక ముస్లిం ఫ్యామిలీలో జన్మించగా ఆమె మదర్ ఒక తమిళ ముస్లిం అండ్ ఫాదర్ సౌత్ ఇండియన్ ముస్లిం కానీ అప్పటి కేరళ ఆడియన్స్ దృష్టిలో మాత్రం ఆమె కేవలం షకీలా అనే ఒక హిందూ ఐడెంటిటీ గానే ప్రాజెక్ట్ చేయబడ్డది.
(05:49) అదే పీరియడ్ లో రేష్మ అనే పేరుతో మరొక పాపులర్ యాక్ట్రెస్ మలయాళ సాఫ్ట్ కోర్ ఇండస్ట్రీని ఏలేవారు. 1999 నుండి 2005 వరకు ఆమె ఈ ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ గా కంటిన్యూ అవుతూ ఒక్కో సినిమాకు ఏకంగా 5 లక్షల వరకు ఛార్జ్ చేసేది. ఆ టైంలో ఆమె చేసిన సినిమాల రేంజ్ అండ్ పాపులారిటీ ముందు షకీలా క్రేజ్ కూడా కాస్త తగ్గడం విశేషం.
(06:11) బట్ అసలు ఈ రేష్మా ఒరిజినల్ నేమ్ ఏంటో తెలుసా ఆస్మా బాను. ఆమె కర్ణాటకలోనే మైసూరుకి చెందిన ఒక ముస్లిం ఉమెన్. డిసెంబర్ 2007 లో కొచ్చిలోని ఒక హోటల్లో ప్రాస్టిట్యూషన్ కేస్ లో విత్ ప్రూఫ్ తో పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆ తర్వాత ఆమె ఇండస్ట్రీ నుండి కంప్లీట్ గా డిస్పియర్ అయిపోయింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ సస్పిషియస్ పాయింట్ ను మీరు ఖచ్చితంగా నోటిస్ చేయాలి.
(06:32) ఆ టైంలో సాఫ్ట్ కోర్ ఇండస్ట్రీని రూల్ చేసిన ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ కూడా ముస్లిం బ్యాక్గ్రౌండ్ ఉన్నవారే. ఇద్దరు కూడా పక్కా ప్లానింగ్ తో హిందూ పేర్లను స్క్రీన్ నేమ్స్ గా ప్రాజెక్ట్ చేసుకున్నారు. అండ్ ఇద్దరు కలిసి సౌత్ ఇండియా అంతట మిలియన్స్ ఆఫ్ పీపుల్ కి అడల్ట్ కంటెంట్ ను రీచ్ చేశారు. కాబట్టి ఇది జస్ట్ కోన్సిడెంటల్ గా జరిగిన విషయం ఎంత మాత్రం కాదు.
(06:52) 2005 తర్వాత ఆన్లైన్ ఇంటర్నెట్ అండ్ ఫ్రీ పార్న్ యక్సెస్ వల్ల థియేటర్ బేస్డ్ ఇండస్ట్రీ దెబ్బ తిన్నప్పటికీ ఇది పూర్తిగా అంతరించిపోలేదు. కేవలం తన ప్లాట్ఫామ్ ని మార్చుకొని దాదాపు 15 సంవత్సరాల గ్యాప్ తర్వాత మరింత వ్యూహాత్మకంగా అండ్ హ్యూజ్ స్కేల్ లో ఒక సరికొత్త రూపంలో మన ముందుకు వచ్చాయి. ఇక 2022 వచ్చేసరికి కేరళాలో యస్మా పేరుతో మలయాళంలోనే ఫస్ట్ అడల్ట్ ఓన్లీ ఓటిటి ప్లాట్ఫామ్ స్టార్ట్ అయింది.
(07:16) లక్ష్మీ దేవత అనే డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీస్ జస్ట్ 111గా ఫిక్స్ చేసి ఆర్యానంద్ క్రియేషన్స్ అనే ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ పై దీన్ని రన్ చేయడం బిగిన్ చేశారు. ఇక్కడ ఆర్యానంద్ అనే ప్రొడక్షన్ నేమ్ చూడడానికి చాలా రెస్పెక్టబుల్ అండ్ కంప్లీట్ సాన్స్క్రిట్ [సంగీతం] లేదా హిందూ నేమ్లా అనిపించిన బిహైండ్ ద సీన్స్ వాళ్ళు చేసేది మాత్రం అడల్ట్ కంటెంట్ ప్రొడక్షన్ే.
(07:39) వారు రిలీజ్ చేసిన వెబ్ సిరీస్ నేమ్స్ గమనిస్తే పాల్ పాయసం, లేడీస్ హాస్టల్, సెలైన్ ట్యూషన్ క్లాసెస్, సాన్ టైమర్, హనీ ట్రాప్, సైకడలిక్ లవ్. అండ్ ది మోస్ట్ షాకింగ్ థింగ్ ఏంటంటే కేరళాలోని మోస్ట్ పవిత్రమైన హిందూ ఫెస్టివల్ పేరు మీద విష్ణు కని అనే టైటిల్ తో ఒక అడల్ట్ సీరీస్ నే క్రియేట్ చేశారు. ఇందులో నటించిన అమ్మాయిల పేర్లు ఏంటో తెలుసా దియా గౌడ శ్రృతి రంజిత్, అను లక్ష్మి, మారియా రోజ్ వర్గాస్, టీనా నంది, మాధురి మహారాజ్, సజనా సాజ్ ఇలా అందరి యాక్టర్స్ స్క్రీన్ నేమ్స్ అన్నీ పక్క హిందూ ఐడెంటిటీ ఉండేలా చూసుకున్నారు. పైగా ఆన్ స్క్రీన్ లో
(08:12) సింధూరం బొట్టు, మంగళసూత్రం లాంటి కల్చరల్ సింబల్స్ క్లియర్ గా డీటెయిల్ గా కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఈ యాక్టర్స్ రియల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే మీకు మైండ్ బ్లాక్ అవుతుంది. యస్మా ప్లాట్ఫామ్ లో పాల్ పాయసం లేడీస్ హాస్టల్ లాంటి పాపులర్ సిరీస్ లో నటించిన మోస్ట్ ఫేమస్ యాక్ట్రెస్ దియా గౌడ గురించి నిజాలను జూన్ 2024 లో కేరళాలోని బిగ్గెస్ట్ న్యూస్ పేపర్ మనోరమ ఒక పక్కా ఎక్స్పోజింగ్ రిపోర్ట్ గా పబ్లిష్ చేసింది.
(08:38) ఆ మనోరమ రిపోర్ట్ లో ప్రచురించిన వివరాల ప్రకారం ఈ పాపులర్ యాక్ట్రెస్ దియా గౌడా అసలు నేమ్ అలియాస్ ఖదీజా అంటే దియా గౌడా ప్రొఫైల్ వెనక ఉన్నది ఖదీజా అనే ముస్లిం ఉమెన్ అని మలయాళ పత్రిక మనోరమ స్వయంగా ప్రూఫ్స్ తో కన్ఫర్మ్ చేసింది. [సంగీతం] ఆ తర్వాత ఇంకో ఆర్టిస్ట్ నీలా నంబియార్ కేరళాలో నంబియార్ అంటే పక్కా హిందూ నాయర్ కమ్యూనిటీకి చెందిన సర్ నేమ్ కాబట్టి ఆ నేమ్ చూడగానే ఎవరైనా ఈమె హిందూ యాక్ట్రెస్ అని భావిస్తారు.
(09:05) ఈమె సెప్టెంబర్ 8 2025నఎన్ఎంఎక్స్ సిరీస్ ప్లాట్ఫామ్ లో కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న మలయాళ నటుడు అలన్సియర్ లేన్ లోఫేజ్ తో కలిసి లోలా కాటేజ్ అనే అడల్ట్ వెబ్ సిరీస్ చేసింది. కానీ ఏప్రిల్ 2026 వచ్చేసరికి dఎన్ఏ ఇండియా ఇండస్ట్రీ నిర్వాహకులు అండ్ సెవరల్ లీడింగ్ మీడియా హౌసెస్ ఈ నీలా నంబియర్ రియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఐడెంటిటీ పై తీవ్రమైన క్వశ్చన్స్ రైస్ చేశయి.
(09:26) అయితే ఇక్కడ మనం ఒక సీరియస్ పాయింట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. కేవలం యస్మా మాత్రమే కాదు సిగ్మా సిరీస్ఎన్ఎ సిరీస్ లాంటి మల్టిపుల్ అడల్ట్ ప్లాట్ఫార్మ్స్ అండ్ ప్రొడక్షన్ హౌసెస్ కంటిన్యూస్ గా మలయాళంలో కంటెంట్ ప్రొడ్యూస్ చేస్తూనే ఉన్నాయి. ప్రతి ప్రొడక్షన్ హౌస్ వాళ్ళ ఓన్ సిరీస్ను డిజైన్ చేస్తూ ఒకే రకమైన సేమ్ పాటర్న్ అండ్ క్ాలిక్యులేటెడ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నాయి.
(09:47) అందులో యాక్టర్స్ అందరికీ హిందూ నేమ్స్ పెట్టడం, హిందూ కల్చరల్ సింబల్స్ ని చూపించడం అలాగే హిందూ ఫెస్టివల్స్ నే మెయిన్ గా ఎక్స్పోజ చేయటం. ఇంత జరిగేది ఏదో ఒక మంచి సినిమాల్లో కాదు ఒక అడల్ట్ మూవీస్ లో వీటిని హైలైట్ చేస్తున్నారు. దీని వెనుక ఒక నిర్దిష్టమైన నెర్రేటివ్ ను పదే పదే ప్రమోట్ చేస్తున్నారు. ఒక పర్టికులర్ కమ్యూనిటీకి చెందిన మెన్ ను మరొక కమ్యూనిటీకి చెందిన ఉమెన్ సరిహద్దులు దాటిన సన్నిహిత దృశ్యాలలో చూపించడం ద్వారా మిలియన్స్ ఆఫ్ పీపుల్ మైండ్ లో ఒక స్పెసిఫిక్ ఇమేజ్ ని ప్లాన్ చేస్తున్నారు.
(10:15) దీన్నే మైండ్ ఆల్టరింగ్ సైకలాజికల్ వార్ఫేర్ అంటారు. ఇక్కడ ఎలాంటి గన్స్ వాడరు. బాంబులు పేలవు కానీ చాలా సైలెంట్ గా ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉమెన్ ఇమేజ్ అండ్ డిగ్నిటీని డామేజ్ చేస్తూ వాళ్ళని వేరొకరి ముందు వీక్ గా ప్రొజెక్ట్ చేసే వ్యూహాత్మక ప్రయత్నం హడావిడి లేకుండా జరుగుతుంది. అయితే నా పాయింట్ స్పష్టంగా చెప్తాను వినండి. బాలీవుడ్ లో యూసఫ్ ఖాన్ దిలీప్ కుమార్ గా మారినప్పుడు ఆ నేమ్ ఆయన లెజెండరీ యాక్టింగ్ వల్ల సొసైటీలో విపరీతమైన రెస్పెక్ట్ ని తెచ్చిపెట్టింది.
(10:41) కానీ అదే ఆస్మా బాను రేష్మాగా పేరు మార్చుకొని అడల్ట్ మూవీస్ లో నటించినప్పుడు అక్కడ ఉపయోగించిన కల్చరల్ ఐడెంటిటీ వల్ల ఆ కమ్యూనిటీ ఇమేజ్ నెగిటివ్ గా పోర్ట్రే అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఫండమెంటల్ డిఫరెన్స్ ను కేరళాతో పాటు వరల్డ్ వైడ్ గా ఉన్న ప్రతి ఒక్కరు సీరియస్ గా అండర్స్టాండ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అసలు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇదంతా ఇంత ఓపెన్ గా క్లియర్ గా కనిపిస్తున్న అసలు ఎందుకు ఎవరు ఆపడం లేదు.
(11:05) దానికి కొన్ని మేజర్ కారణాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో పెనరై విజయన్ లీడర్షిప్ లోని సిపిఐఎం కమ్యూనిస్ట్ పార్టీ పవర్ లో ఉండేది. సాధారణంగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ప్రకారం మతాన్ని ఒక అడిక్షన్ లేదా అపియాలా చూస్తారు కాబట్టి ఇలాంటి అడల్ట్ ప్లాట్ఫామ్ లో సాంప్రదాయ చిహనాలు లేదా కల్చరల్ సింబల్స్ మిస్యూస్ అవ్వడం అనేది వాళ్ళ దృష్టిలో పెద్ద సీరియస్ ఇష్యూగా అనిపించకపోవడమే దీనికి ప్రధాన కారణం.
(11:27) [సంగీతం] ఇక్కడ మరొక షాకింగ్ థింగ్ ఏంటంటే లోలా కాటేజ్ వెబ్ సిరీస్ లోని మేల్ లీడ్ అలిన్సియర్ లోపేస్ స్వయంగా కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న పర్సన్ కావడంతో ఈ హోల్ నెట్వర్క్ అంతా లోకల్ పొలిటికల్ ప్రొటెక్షన్ అండ్ సపోర్ట్ తో చాలా ఈజీగా రన్ అయ్యేది. ఇక సెకండ్ రీజన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ లిమిటేషన్స్ కి సంబంధించింది.
(11:47) మార్చ్ 2024 లో మోదీ గవర్నమెంట్ యస్మా తో పాటు 18 అడల్ట్ ఓటిటి ప్లాట్ఫార్మ్లను డిజిటల్ గా బ్యాన్ చేయగా ఆ తర్వాత ఉల్లు ఆల్ట్ బాలాజీ దేసిఫ్లిక్స్ బిగ్ షాట్స్, మూడోక్స్, మోదీఫిక్స్ వంటి మరో 25 యప్స్ పై ఆపరేషనల్ ప్రాసెస్ ను నిలివేసింది. బట్ ఇక్కడ అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ కంపెనీలు బ్యాన్ అయిన వన్ ఆర్ టూ వీక్స్ లోపే న్యూ నేమ్స్ అండ్ న్యూ డొమైన్స్ తో మళ్ళీ ఆన్లైన్ లోకి రీఎంటర్ అయిపోతున్నాయి.
(12:11) ఈవెన్ యస్మా కంటెంట్ ఇప్పటికీటెలిగ్రాఫ్ ఛానల్స్ లో చాలా ఫ్రీగా సర్క్ులేట్ అవుతుంది. థర్డ్ రీజన్ ఆర్ఎస్ఎస్ అండ్ హిందూ ఆర్గనైజేషన్స్ వార్నింగ్ ఇచ్చిన ఎవరు సీరియస్ గా తీసుకోకపోవడం. అక్టోబర్ 2024 లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సొసైటీలో పోర్నోగ్రఫీ అండ్ అశ్లీలత బాగా పెరిగిపోతుందని ఓటిటి రెగ్యులేషన్స్ చాలా అర్జెంట్ అని పబ్లిక్ గా స్టేట్మెంట్ ఇవ్వడంతో పాటు లోక్సభలో బీజెపీ ఎంపి అరుణ్ గోవిల్ కూడా ఈ ఇష్యూ పై గలం విప్పారు.
(12:37) అయితే గ్రౌండ్ లెవెల్ లో హిందూ సొసైటీ చేసిన యాక్షన్ ఏంటి? ఈ సీరియస్ ఇష్యూ పై ఒక్క ప్రొటెస్ట్ లేదా ధర్ణ జరగలేదు. ప్రొడక్షన్ హౌస్ ఆర్యానంద్ క్రియేషన్స్ లేదా ఎన్ఎంఎక్స్ సిరీస్ పై ఒక్క హిందూ ఆర్గనైజేషన్ కూడా లీగల్ కేస్ ఫైల్ చేయలేదు. ఆఖరికి ఈ సైకలాజికల్ వార్ఫేర్ గురించి ఏ ఒక్క ఇంటలెక్చువల్ కూడా ఓపెన్ గా మాట్లాడలేదు. అండ్ ది ఫోర్త్ అండ్ బిగ్గెస్ట్ రీజన్ హిందూ సొసైటీ మైండ్సెట్ లోని ప్రైమరీ వీక్నెస్ ఒక్కసారి ప్రాపర్ లాజిక్ తో థింక్ చేయండి.
(13:01) ఇదే టైప్ సిచువేషన్ గనుక ముస్లిం కమ్యూనిటీ విషయంలో జరిగి ఉంటే ఊరుకునేవారా? ఒకప్పుడు 90స్ లో బొంబై సినిమాలో మనీషా కోయిరాల ముస్లిం క్యారెక్టర్ లో ఉన్న ఆమెతో కొంచెం హీరో రొమాన్స్ చేసేసరికి ఇంత పెద్ద గొడవలు జరిగాయి అలాగే తెలుగులో ఖడ్గం సినిమా వచ్చినప్పుడు కూడా ఎన్ని వైలేషన్స్ జరిగాయి ఒకవేళ హిందూ యాక్టర్స్ తో అయేషా ఫాతిమా జోయా అనే నేమ్స్ పెట్టి వాళ్ళకు బుర్కాలు తొలగించి అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేసి ఉంటే ముస్లిం సమాజం సైలెంట్ గా ఉండేదా? జస్ట్ వన్ వీక్ లోనే కంప్లీట్ పత్వాలు రోడ్లపైకి వచ్చి హ్యూజ్ ప్రొటెస్ట్లు అండ్ ప్రతి మసీద్ నుండి
(13:32) అనౌన్స్మెంట్స్ రావడంతో సిచువేషన్ వేరేలా ఉండేది. అప్పుడు తక్షణమే ఎఫ్ఐఆర్ లు నమోద అయ్యేవి ప్రొటెస్ట్లు ఉదృతమై తీవ్రమైన పరిస్థితులు ఏర్పడేవి కానీ హిందువులు చాలా సహనంతో ఉంటారనే ఆ నమ్మకాన్ని ఈ నెట్వర్క్ నడిపేవారు తమకు కంప్లీట్ గా అడ్వాంటేజ్ గా మార్చుకుంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ ప్రాబ్లం కేవలం కేరళ ప్రాంతానికి పరిమితం కాలేదు.
(13:54) ఇది భారతదేశ వ్యాప్తంగా వ్యాపించిన ఒక తీవ్రమైన సవాల్ మనం వ్యవస్థాగతంగా ఆలోచించకపోవడం నాగరికత విలువలు మరియు ప్రతిష్టను కాపాడుకునే దిశగా సరైన చర్యలు తీసుకోకపోవడం పెద్ద లోపంగా మారుతోంది. ఒకవేళ ఈ పాటర్న్ గనుక ఇప్పుడే ఆగకపోతే రాబోయే 10 సంవత్సరాల్లో పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉంది. ప్రతి కొత్త ఓటిటి ప్లాట్ఫామ్ లోనూ హిందూ పేర్లను వాడటం వెబ్ సిరీస్ల కల్చర్ లో సింబల్స్ ను మిస్యూస్ చేయడం పెరిగిపోయాయి.
(14:17) చివరకు సంస్కృతికి మరియు అశ్లీలతకు ముడిపెట్టే ఒక తరం తయారయ్యే ప్రమాదం ఉంది. [సంగీతం] ఇలాంటి మైండ్ అలర్టింగ్ సైకలాజికల్ వార్ఫేర్ ను అడ్డుకోవడానికి ఉన్న ఏకైక మార్గం పక్కా అవేర్నెస్. ఈ వీడియోను మీరే కాదు మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ తో తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే తమ ఐడెంటిటీని ఎవరు ఎలాంటి కంటెంట్ తో వాడుతున్నారో ప్రతి ఒక్కరు తెలుసుకోవడం చాలా అవసరం.
(14:42) మరి ఈ మొత్తం ఇష్యూ పై మీ ఒపీనియన్ ఏంటి? ఇది క్ాలిక్యులేటెడ్ స్ట్రాటజీ ప్రకారం జరుగుతుందని మీరు భావిస్తున్నారా లేక జస్ట్ ఇది ఒక కోయిన్సిడెంట్ అనుకుంటున్నారా కింద కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జై హింద్ జై భారత్

No comments:

Post a Comment