🚨DARK REALITY of Bollywood 2005 Sting Operation | Ranveer Singh & Vishal EXPOSES Truth | VR Raja
Author Name:V R Facts In Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@Vrrajafacts
Youtube Video URL:https://www.youtube.com/watch?v=u60oNKyttPA
Title: 🚨DARK REALITY of Bollywood 2005 Sting Operation | Ranveer Singh & Vishal EXPOSES Truth | VR Raja
Author Name: V R Facts In Telugu
Description: 🚨DARK REALITY of Bollywood 2005 Sting Operation | Ranveer Singh & Vishal EXPOSES Truth | VR Raja
📈 Open FREE Demat Account (Best for Beginners): (Free Research & Recommendations included) 👉 https://tinyurl.com/bdssxh9n
What is the Top 63 Stocks List (Large, Mid, Small Cap) kavala? Join Telegram lo avvandi! 👇
✅ Join Telegram Channel (For 63 Stocks List): 👉 https://t.me/+KxJB7hykn5Q1NjVl
⏮️ Stock market Playlist: 👉 • 📊How to BUY & SELL shares in demat account...
Do you have to do favors to get opportunities in films? What are the shocking truths revealed in the Shakti Kapoor sting operation conducted by India TV in 2005? What kind of harassment did star heroes like Ranveer Singh and Ayushmann Khurrana face?
For Business Inquiries & Brand Collaborations:
📧 vrfactsofficial1969@gmail.com
Here is a video, Bollywood and Indian cinema has been a decade-long exploitation culture, decoded. 1930s studio era nundi 2005 Shakti Kapoor sting operation varaku elanti dark reality undi? #MeToo movement lo Tanushree Dutta, Kangana Ranaut, Aditi Rao Hydari lanti top actresses cheppina shocking truths enti? Hema Committee report loni 235 pages lo emundi? Alage, kevalam females matrame kakunda male actors (Ranveer Singh, Ayushmann Khurrana, Vishal Aditya Singh) face chesina professional misconduct and recent ga set aina POSH Act regulations gurinchi clear ga discuss cheddam.
In this deep breakdown of the Indian Film Industry's dark reality, we cover:
🔸 The 2005 Sting Operation: How a hidden camera exposed veteran actor Shakti Kapoor and the normalization of industry exploitation.
🔸 The #MeToo Revolution: Tanushree Dutta's massive revelation in 2018 against Nana Patekar, and the eyewitness accounts that changed Bollywood.
🔸 Actresses Speak Out: Shocking experiences shared by top actors like Surveen Chawla, Esha Gupta, Prachi Desai, and Rupali Ganguly.
🔸 Male Actors Exploited: The untold struggles of male stars like Ranveer Singh, Ayushmann Khurrana, and Vishal Aditya Singh against inappropriate demands.
🔸 Legal Actions & Committees: The details of the 235-page Hema Committee Report, the POSH Act 2013, and the introduction of Intimacy Coordinators to protect artists on set.
Ee Bollywood dark reality and casting exploitation paina mee opinion ento kinda comment cheyandi! Please share this video to spread awareness about dignity and safety in workplaces!
#VRRaja #BollywoodReality #MeTooIndia #HemaCommittee #telugufacts
Follow Us On Social Media:
► Instagram: https://www.instagram.com/iamvrraja?i...
► Facebook: https://www.facebook.com/share/19DbBn...
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
Transcript:
(00:00) ఇమాజిన్ దిస్ మీరు ఒక రన్నింగ్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని చాలా కష్టపడి మీ హార్డ్ వర్క్ అంతా పెట్టి గెలిచారు కూడా కానీ అవార్డు మీకు ఇవ్వలే వేరే వాళ్ళకి ఇచ్చారు ఎందుకంటే ఈవెంట్ ఆర్గనైజర్స్ అడిగిన ఫేవర్ మీరు చేయలే వినడానికి చాలా అసయ్యంగా ఉంది కదా ఇదే కొంచెం మార్చి చెప్తాను చూడండి 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో నిలదక్కుకొని నేషనల్ అవార్డు సాధించిన ఒక యాక్ట్రెస్ కి కూడా ఆమెకు అవకాశాలు కావాలంటే ఫేవర్ చేయాలని అడిగారు లేదంటే మూవీలో నుంచి తీసేస్తామ అని చెప్పారు.
(00:25) ఇంకొక యాక్ట్రెస్ ని అయితే వేరే కంట్రీ కి తీసుకెళ్లి అక్కడ ట్రై చేశారు. ఒప్పుకోకపోయేసరికి ఆ రోజు నైట్ తిరిగి ఇండియాకి పంపించారు. ఇన్ఫాక్ట్ 2005 లో బయటపడిన శక్తి కపూర్ స్టింగ్ ఆపరేషన్ నుంచి మొదలెట్టి 2024 లో విడుదలైన ఒక 235 పేజెస్ మలయాళం హేమ కమిటీ రిపోర్ట్ వరకు ఎటు చూసినా ఒకటే మాట కాస్టింగ్ కోచ్ అండ్ దీనికి కేవలం ఫీమేల్ యాక్టర్స్ మాత్రమే కాదు రణ్వీర్ సింగ్ అండ్ టీవీ యాక్టర్ అయిన విశాల ఆదిత్య సింగ్ లాంటి మెయిల్ యాక్టర్స్ ని కూడా వదల అండ్ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
(00:50) సో ఈ వీడియోలో ప్రపంచంలోనే ఎక్కువ సినిమాలు తీసే బాలీవుడ్ యొక్క బూతు పురాణం గురించి తెలుసుకుందాం. నిజానికి కాస్టింగ్ కౌచ్ అనేది బాలీవుడ్ కాదు ఏ ఇండస్ట్రీ కైనా ఉంటది. బాలీవుడ్ లో కొంచెం ఎక్కువ ఉంది సో దాని గురించి మాట్లాడుతున్నాం అంతే. సో బాలీవుడ్ ఏమి ఎక్కువ కాదు టాలీవుడ్ ఏమి తక్కువ కాదు ఏ ఇండస్ట్రీ అయినా టాలీవుడ్ కాలీవుడ్ బాలీవుడ్ ఏదైనా అది గుర్తుపెట్టుకోండి చాలు అంతే.
(01:05) అండ్ 1920స్ నుంచి 1950 వరకు మధ్యలో ఉన్న పీరియడ్ లో కొన్ని మేజర్ స్టూడియోస్ మాత్రమే మొత్తం సినిమా ఇండస్ట్రీ ని వాళ్ళ గుప్పెట్లో ఉంచుకునేవి. అండ్ ఆ స్టూడియోస్ యాక్టర్స్ అండ్ ఆక్ట్రెసెస్ లో ఎక్స్క్లూసివ్ కాంట్రాక్ట్స్ రాసుకునేవి. దీనివల్ల ఆ స్టూడియో హెడ్స్ అండ్ డైరెక్టర్స్ కి ఒక ఆర్టిస్ట్ యొక్క కెరీర్ మాత్రమే కాకుండా వాళ్ళ పర్సనల్ లైఫ్ ని కూడా కంట్రోల్ చేసే పవర్ వచ్చేది.
(01:24) 1930స్ లో అంటే అప్పుడప్పుడే బాలీవుడ్ ఎదుగుతున్న టైంలో మన ఇండియన్ సొసైటీ ఎలా ఉండేదంటే చాలా కన్సర్వేటివ్ గా ఉండేది అండ్ దాని వల్ల అప్పట్లో ఇబ్బందులకు గురైన యక్ట్రెస్లు గాని యాక్టర్స్ కానీ బయట మాట్లాడేవాళ్ళు కాదు ఎందుకంటే అలా మాట్లాడడం వల్ల అసలు క్రిమినల్స్ ని వదిలేసి ఈ విక్టిమ్స్ ని ఒక క్రిమినల్స్ లాగా చూస్తుందా అప్పటి సమాజం సో ఆ సొసైటీ నుంచి వచ్చే బ్యాక్ లాష్ అండ్ కెరీర్ నాశనం అవుతుందనే భయంతో అందరూ సైలెంట్ గా ఉండిపోయేవాళ్ళు.
(01:44) 1960స్ నుంచి 1980స్ మధ్యకాలంలో వెస్టర్న్ సినిమా ప్రభావం అండ్ గ్లోబలైజేషన్ వల్ల సినిమా మేకింగ్ కొంత ప్రొఫెషనల్ గా మారినప్పటికి పవర్ అనేది కేవలం కొద్దిమందిలో వ్యక్తుల చేతుల్లో మాత్రమే సెంట్రలైజ్డ్ అయి ఉండడం వల్ల ఈ ఎక్స్ప్లాయిటేషన్ అలాగే కొనసాగుతూ వచ్చింది. 1990స్ అండ్ 2000 లో బాలీవుడ్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఒక బిగ్ బ్రాండ్ గా ఎదుగుతున్నప్పుడు కూడా ఇలాంటివి చాలా రూమర్స్ బయటికి వచ్చేవి.
(02:05) వీటిని రూమర్స్ అని ఎందుకు అన్నాను అంటే ఒకవేళ ఎవరైనా బయటిక వచ్చి చెప్పినా సరే అలాంటి వాటిని క్వశ్చన్ చేసినా సరే వాళ్ళని ఇండస్ట్రీ ఈజీగా సైలెంట్ చేసేది. సో అప్పట్లో కేవలం న్యూస్ పేపర్ స్పెక్ులేషన్స్ మాత్రమే రాయగలిగేవి. దాంతో ఏది నిజమో ఏది రోమరో కూడా తెలిసేది కాదు. బట్ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా ఈ డార్క్ సైడ్ ని పబ్లిక్ లో తీసుకొచ్చిన ఒక సెన్సేషనల్ ఇన్సిడెంట్ 2005 లో జరిగింది.
(02:26) 2005 లో ఇండియా టీవీ చేసిన ఒక హిడెన్ కెమెరా స్టింగ్ ఆపరేషన్ మొత్తం బాలీవుడ్ భాగవతాన్ని బయటకి చూపించింది. ఈ ఆపరేషన్ లో సీనియర్ యాక్టర్ శక్తి కపూర్ అండ్ ఐ థింక్ శ్రద్ధా కపూర్ వాళ్ళ ఫాదర్ే కదా ఆయనే అనుకుంటా ఈయన ఒక అండర్ కవర్ రిపోర్టర్ తో మాట్లాడతా ఆమెకి సినిమాల్లో అవకాశాల్లో ఇప్పిస్తానని నమ్మిచ్చి ఆమె నుంచి ఫేవర్స్ ని అడుగుతా కెమెరాకి దొరికిపోయాడు.
(02:48) అంతే కాకుండా బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే కాస్టింగ్ వచ్ అనేది ఒక కామన్ ప్రాక్టీస్ అని ఇండస్ట్రీలోనే చాలా మంది టాప్ యాక్ట్రెసస్ కూడా ఈ ప్రాసెస్ ని దాటుకునే పైకి వచ్చారని ఆయన చెప్పడంతో అప్పుడు చాలా పెద్ద ఇష్యూ అయింది కూడా ఎందుకంటే అతను అప్పటికే బాలీవుడ్ లో చాలా పెద్ద యాక్టర్ ఆ తర్వాత ఫిలిం అసోసియేషన్ శక్తి కపూర్ పై కొంత కాలం పాటు సస్పెన్షన్స్ వేధించడం అండ్ ఇండస్ట్రీ నుంచి బ్యాక్ లాస్ట్ రావడం స్టార్ట్ అయింది.
(03:09) యుస కాస్టింగ్ కౌచ్ అనేది చాలా దారుణమైన విషయం. ఇప్పుడు చాలా స్టింగ్ ఆపరేషన్స్ లో దొరికితేనే చాలా దారుణం అనుకుంటే మరీ ఓపెన్ గా ఒక ప్రెస్ మీట్ లో దీన్ని సపోర్ట్ చేస్తా మాట్లాడితే ఎలా ఉంటది 2018 లో సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ దీని గురించి మాట్లాడతా ఇండస్ట్రీలో కాస్టింగ్ వచ్చిన సపోర్ట్ చేస్తా మాట్లాడింది అండ్ దాంతో ఆ తర్వాత పబ్లిక్ గా అపాలజీ చెప్పాల్సి వచ్చింది.
(03:26) అయితే ఆ టైం లో చాలా మంది ఇండస్ట్రీ మొత్తం ఇలా లేదని చెప్పుకుంటూ వచ్చారు. యాక్ట్రెస్ రిచా చడ్డా గారు ఏప్రిల్ 24 2018 న ఈ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అవుతూ సరోజ్ కాజన్ చేసిన కామెంట్స్ ని పట్టుకొని మొత్తం బాలీవుడ్ ఇండస్ట్రీని మాత్రమే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదని ఇలాంటివి కేవలం పర్సన్స్ కే పరిమితం చేయాలని ఆ ఇండస్ట్రీ కి అంటకట్టకూడదుఅని చెప్పారు.
(03:43) బట్ ఆ తర్వాత ఇండస్ట్రీ మొత్తం మూవ్ అయ్యే ఇన్సిడెంట్స్ జరిగాయి అదే ఇయర్ లో అంటే 2018 లో హాష్టాగ్ మీటివ్ మూమెంట్ వచ్చింది. గ్లోబల్ గా ఇలా ఎక్స్ప్లాయిటేషన్ కి గురైన వాళ్ళు ఓపెన్ గా వాళ్ళు ఫేస్ చేసిన వాటి గురించి పబ్లిక్ గా మాట్లాడడం మొదలుపెట్టారు. అండ్ ఇదే టైంలో యాక్ట్రెస్ తనుశ్రీ దత్త 2008 లో జరిగిన ఒక పాత ఇన్సిడెంట్ ని బయటికి తీసి యాక్టర్ నానా పటేకర్ పై డైరెక్ట్ గా టీవీ లో మాట్లాడారు.
(04:04) 2018 లో హార్ నోకే ప్లీజ్ అనే సినిమా సెట్స్ లో ఒక పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు నానా పటేకర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కాంట్రాక్ట్ లో లేని అనవసరమైన ఇంటిమేట్ స్టెప్స్ తనతో చేయించడానికి ట్రై చేశారని ఆమె చెప్పారు. అండ్ ఆ టైం లో తనుశ్రీ ప్రొటెస్ట్ చేశారంట కానీ అదే టైం లో మహారాష్ట్రకి చెందిన ఎంఎన్ఎస్ అనే ఒక పొలిటికల్ పార్టీ వర్గాలు నానా పాటే గారికి సపోర్ట్ చేస్తా తనుశ్రీ కార్పై అటాక్ చేసి ఆమెను భయపెట్టారంట.
(04:24) అయితే ఇది బయటికి వచ్చినప్పుడు కూడా ప్రొడ్యూసర్ సమీ సిద్దికి లాంటి వాళ్ళు నానా పట్టి గారికి సపోర్ట్ గా వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే పడిపోయిన తన కెరీర్ ని రివైవ్ చేసుకోవడానికి అండ్ పబ్లిసిటీ కోసం తనుశ్రీ ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుందని అన్నారు. కానీ జర్నలిస్ట్ జానిస్ ఆ రోజు సెట్స్ లో ఏం జరిగిందో డైరెక్ట్ గా చూసిన ఐ విట్నెస్ గా పబ్లిక్ లోకి వచ్చి తనుశ్రీకి సపోర్ట్ ఇవ్వడంతో ఈ కేస్ కి చాలా పెద్ద సపోర్ట్ వచ్చింది.
(04:43) దానికి ఆషిక్ బనాయ ఆపనే టైం లో కూడా డైరెక్టర్ వివేక్ వల్ల ఇతరైన ఇబ్బందులను కూడా డిస్కషన్ లోకి తెచ్చారు. అలాగే గీతిక త్యాగి కేసు లో కూడా డైరెక్టర్ సుభాష్ కపూర్ పై లీగల్ యాక్షన్స్ తీసుకురావడం మెరీనా కుమార్ ఆరోపణల వల్ల టీ సిరీస్ ఎండి భూషణ్ కుమార్ వార్తల్లోకి రావడం కంగన రనోత్ తన కెరీర్ స్టార్టింగ్ లో ఆదిత్య పంచోలి అండ్ క్వీన్స్ సినిమా టైం లో వికాస్ బాల్ వల్ల పడిన ఇబ్బందులని బయట పెట్టడం లాంటివి కూడా చాలా బయటిక వచ్చాయి.
(05:04) అండ్ అప్పుడే అర్థమయింది ఇది కేవలం ఒక పర్సన్ కి సంబంధించింది కాదు ఎంటైర్ బాలీవుడ్ ఇలాగే నడుస్తుంది. ఏదో 10 ట 20% నార్మల్ గా వచ్చే వాళ్ళు ఉంటారు అండ్ అందులో సగం మందికి పైగా నెపోకిట్స్ే ఉంటారు కానీ ఎందుకంటే నెపోకిట్స్ ని ఫార్వర్ అడగలేరు కదా ఎనీవేస్ ఇవి బయటికి వస్తున్న టైం లో చాలా మంది ఫేమస్ ఆక్ట్రెసస్లు కూడా వాళ్ళు ఫేస్ చేసిన ఇష్యూస్ గురించి ఓపెన్ గా మాట్లాడడం మొదలుపెట్టారు.
(05:24) అదితిరావ్ హైదరి గారికి స్టార్టింగ్ లో అసలు అవకాశాలు రాకుండా చేశారంట. అయినా సరే ఆమె నిలబడి చిన్న చిన్న రోల్స్ వేసుకొని ఎదిగారు. అండ్ అలాగే ప్రాచీ దేశయని కూడా కొందరు ఫిలిం మేకర్స్ హాట్ అండ్ సెక్సీగా లేవని జడ్జ్ చేస్తా కొన్ని ఆ సాంగ్స్ లో అంటే కొంచెం వల్గర్ గా ఉండే సాంగ్స్ లో నటించాలి యాక్ట్ చేయాలిఅని చెప్పి ప్రెజర్ తెచ్చిన డైరెక్ట్ గా నో అని చెప్పారంట.
(05:41) అండ్ కల్కి వచ్చింది ఒక ప్రొడ్యూసర్ లేట్ నైట్ డిన్నర్ కి రమ్మని సినిమా ఆఫర్ ఇస్తానంటే రిజెక్ట్ చేశారంట. అండ్ ఆమె ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇదే మాట ఒక నార్మల్ సైడ్ రోల్ చేసే ఆమె చెప్పుంటే ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు బట్ ఎవరైనా స్టార్ చెప్తే మాత్రం అందరూ వెంటనే నమ్ముతారని అండ్ అదే ఇండస్ట్రీ నిజ స్వరూపం అని చెప్పారు.
(05:58) అండ్ డిస్కా చోప్రా ఒక సీనియర్ ఫిలిం మేకర్ గురించి మాట్లాడతా అతను సినిమాలో నటించడం అంటే షూటింగ్ అయిపోయే వరకు పర్సనల్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్ గా ఉండడమేనని ఇండస్ట్రీలో చాలా మందికి ఆమె చెప్పారంట. అండ్ ఇవే కాదు ఈ ఎక్స్ప్లాయిటేషన్ మీద రీసెర్చ్లు కూడా జరిగాయి. దాదాపు 4వే హిందీ సినిమాలపై జరిగిన ఒక రీసెర్చ్ స్టడీ ప్రకారం మన సినిమాలో విపరీతమైన జెండర్ బయాస్ అండ్ స్టీరియో టైప్ ఉన్నట్టు ప్రూవ్ అయింది.
(06:18) కథలో ఉమెన్ కి ఎలాంటి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్స్ ఇస్తా కేవలం మగవారి చూపుల కోసం వాళ్ళని పాసివ్ యక్సెసరీస్ గా మాత్రమే చూపించే కల్చర్ ఎక్కువయింది. అండ్ ఈ మధ్య మన తెలుగు సినిమాలో ఒక సినిమాలో కూడా ఇలాగే తయారయిందని చెప్పుకోవచ్చు. అండ్ అన్ని సినిమాలు కాదులేండి. ముఖ్యంగా ఎప్పుడైతే బాలీవుడ్ వాళ్ళు రెండు తెలుగు వాళ్ళు కలిసి మూవీస్ తీయడం మొదలెట్టారో అప్పటి నుంచి చాలా ఎక్కువయింది.
(06:37) ఎనీవేస్ ఫిలిం మేకర్ అర్జున్ రాజా చెప్పిన దాని ప్రకారం సినిమాలో వచ్చే ఐటం సాంగ్స్ అండ్ హీరోయిన్స్ వద్దన్నా వినకుండా హీరో వెంటబడే హతి చివరికి ఒప్పించే మగోడే ఆలోచన ద్వారాని స్క్రీన్ పై చూపించడం వల్లే బయట రియల్ లైఫ్ లో కూడా ఫిలిం మేకర్స్ యాక్టర్స్ కి కేవలం ఒక కోరిక తీర్చే వస్తువులా చూడడం నార్మలైజ్ అయిందంట. అండ్ కాస్టింగ్ డైరెక్టర్ గిరీష్ హోలే ఇచ్చిన ఆఫీషియల్ నెంబర్స్ ప్రకారం 2014 నుంచి ఆయన కండక్ట్ చేసే ఆడిషన్స్ కి వచ్చే ఆర్టిస్టుల సంఖ్య డబల్ కంటే ఎక్కువయింది.
(07:02) డాక్టర్స్ అండ్ ఇంజనీర్స్ కూడా వాళ్ళ ప్రొఫెషన్స్ వదిలేసి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో ముంబై ఆఫీసస్ చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఇందులో ఎంత దారుణమైన నిజం ఉందంటే కొందరు ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు 500 ఆడిషన్స్ ఇచ్చినప్పటికీ ఒక్క చిన్న యాక్టింగ్ జాబ్ కూడా సాధించలేక మెంటల్ ప్రెజర్ కి గురవుతున్నారంట. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు మన దేశంలో ఉన్న చట్టాలు ఏం చేస్తాయి అనే డౌట్ మీకు రావాలి.
(07:23) మన భారతీయ చట్టాల్లో కేవలం కాాస్టింగ్ కోచ్ కి మాత్రమే ప్రత్యేకమైన యాక్ట్ లేదు కానీ భారతీయ న్యాయ సంహిత 2024 లో ఉమెన్ కి ప్రొటెక్షన్ గా బలమైన సెక్షన్స్ ఉన్నాయి. సెక్షన్ 74 ప్రకారం ఒక మహిళ అనుమతి లేకుండా అంటే ఫిజికల్ కాంటాక్ట్ ప్రయత్నించడం లేదా సెక్షువల్ ఫేవర్స్ అడగడం నేరం దానికి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఫైన్స్ విధించొచ్చు.
(07:42) అలాగే సెక్షన్ 75 ప్రకారం ప్లాండ్ గా ఏదనాగ్రఫీ చూపించడం లేదా కొంచెం ఎలాంటివి అడిగినా కూడా ఒకటి నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటది. అలాగే సెక్షన్ 78 ప్రకారం సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్స్ ద్వారా స్టాకింగ్ చేస్తా భయపెడితే దీన్ని కూడా ఒక క్రైమ్ గానే చూస్తారు. ఒకవేళ బెదిరింపులో లేదా బలవంతో సెక్వల్ ఫేవర్స్ కోరితే సెక్షన్ 64 కింద కేస్ రిజిస్టర్ చేస్తారు.
(08:01) అలాగే 79 కింద కూడా ఉమెన్ డిగ్నిటీకి భంగం కలిగించే విధంగా ఆమెతో మాట్లాడిన పనిష్మెంట్ ఉంటది. అంతేకాకుండా వర్క్ ప్లేస్ లో ఉమెన్ సేఫ్టీ కోసం తెచ్చిన పాష్ యాక్ట్ 2013 ఉంది. అండ్ సెక్షన్ 4 ప్రకారం 10 మంది కంటే ఎక్కువ ఉన్న ప్రతి సంస్థలో ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఐicసి ని తప్పనిసరిగా క్రియేట్ చేయాలి.
(08:18) సెక్షన్ 9 ప్రకారం ఇన్సిడెంట్ జరిగిన మూడు నెలలలోపు కేస్ ఫైల్ చేయొచ్చు అండ్ సెక్షన్ 16 ప్రకారం బాధ్యతల వివరాలని కంప్లీట్ గా సీక్రెట్ గా ఉంచాలి. బట్ ఇష్యూ ఏంటంటే ఇవన్నీ పేపర్ మీదే ఉన్నాయి. ఒక హీరో గురించి గానీ లేదా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గురించి గాని ఎవరైనా ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళని డిఫెండ్ చేసే వాళ్ళు ఎక్కువ అండ్ ఆ ఫీమేల్ యాక్టర్స్ గురించి తప్పుగాని అనుకునే వాళ్ళు ఎక్కువ ఎందుకంటే రీసెంట్ గా 2023 లో అనుకుంటా యాక్టర్స్ పేరు నాకు గుర్తులేదు ఒక రీలో ఎవరో పోస్ట్ చేస్తే కింద కామెంట్స్ ఏమనా వచ్చాయో తెలుసా ఈమెకి నెల పేమెంట్ రాలేదు అందుకే బయటికి
(08:43) చెప్తుందని ఇష్యూ ఏంటంటే అలాంటి వాళ్ళు ఉన్నారు బట్ అందరూ అలాంటి వాళ్ళని అనుకోకూడదు కేవలం బాలీవుడ్ఏ కాదు మన సౌత్ ఇండియన్ ఫిలిమ ఇండస్ట్రీ లో కూడా వీడికి ఏం తక్కువ లేదు. 2024 లో రిలీజ్ అయిన 235 పేజెస్ మలయాళం హేమా కమిటీ రిపోర్ట్ దాని మీద ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. అండ్ ఆ రిపోర్ట్ ఇండస్ట్రీలో పవర్ కల్చర్ ని అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ని ప్రపంచం ముందుకు తెచ్చింది.
(09:04) ఈ కమిటీ ముందు హాజరైన చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ వాళ్ళ వద్ద ఉన్న ప్రూఫ్ అండ్వాట్ చాట్స్ ఆడియో రికార్డ్స్ వీడియో క్లిప్స్ అండ్ స్క్రీన్ షాట్స్ ని ఎవిడెన్స్ గా కమిటీకి సబ్మిట్ చేశారు. ఇండస్ట్రీలో కొంతమంది పెద్ద నిర్మాతలు డైరెక్టర్స్ అండ్ టాప్ యాక్టర్స్ తో కూడిన ఒక పవర్ఫుల్ సిండికేట్ నెట్వర్క్ భయంతోనే చాలా మంది బయటికవచ్చి మాట్లాడలేకపోతున్నారు అని రిపోర్ట్ చెప్పింది.
(09:21) షూటింగ్స్ జరుగుతున్నప్పుడు అకామిడేషన్ లో అర్ధరాత్రి పూట మందు తాగి వచ్చి అమ్మాయిల గజలు తలుపులు కొట్టడం బలవంతంగా లోపలికి దూరడం ప్రయత్నాలు ఇలాంటి ప్రయత్నాలు కూడా జరిగాయని చాలా ధారణాలు జరిగాయి ఆ కమిటీ కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ నిరూపించాయి. వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ లోనే నాశనం అవుతుందన్న భయంతో చాలా మంది విక్టిమ్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ విషయాలు చెప్పకుండా దాచుకున్నారని రిపోర్ట్ లో ఉంది.
(09:39) అలాగే 2022 నాటి ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఫైర్ స్టేట్ ఆఫ్ కేరళా గ్యాస్ లో చీఫ్ జస్టిస్ ఎస్ మణికుమార్ అండ్ జస్టిస్ షాజీ పి చాలేతో కూడిన కేరళ హైకోర్ట్ ధర్మాసనం ఒక హిస్టారికల్ డెసిషన్ తీసుకుంది. 10 మంది కంటే ఎక్కువ మంది పని చేసే ప్రతి ఫిలిం ఇండస్ట్రీలో కంపెనీలో పోషక్ 2013 ని మండేటరీ చేస్తా కంపల్సరీగా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అంటే ఐicసి ని క్రియేట్ చేయాలని ఆర్డర్ వేశారు.
(10:01) అండ్ 2017 లో ఒక ఫేమస్ యాక్టర్స్ ని కార్లోకి చేసి ఫిజికల్ గా హెల్ప్ చేసిన ఇన్సిడెంట్ తర్వాతే ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ ఈ ఫైట్ ని ముందుకు తీసుకెళ్ళింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే అలాగే 2018 లో జరిగిన సంధ్యారాణి కేస్ లో కూడా తెలంగాణ గవర్నమెంట్ ఫిలిమ ఇండస్ట్రీలో ఉమెన్ ప్రొటెక్షన్ కోసం ఒక హై పవర్ ఎంక్వైరీ కమిటీ ఇయాలని తెలంగాణ హైకోర్టులో సిజేటిబి రాధాకృష్ణన్ అండ్ జస్టిస్ మూర్తి శ్రీరామ్ బెంచ్ ఆర్డర్ ఇచ్చింది.
(10:23) అండ్ మన తెలుగు ఇండస్ట్రీలో లేదని మాత్రం అనుకోకండి. బట్ ఎక్కువగా బయటికి రాలేదు అంతే. అండ్ శ్రీ రెడ్డి లాంటి వాళ్ళ కేసెస్ కొంతమంది బయటికి రావడానికి ట్రై చేశారు బట్ యా మన ఇండస్ట్రీలో ఖచ్చితంగా ఉంది కానీ ఓపెన్ గా చెప్పడానికి సరైన ప్రూఫ్ లేవు. అంటే తెలంగాణ సినీ వర్కర్స్ ఫెడరేషన్ ఉమెన్స్ గ్రూప్ లాంటివి చాలా సార్లు కంప్లైంట్లు ఇచ్చాయి అండ్ అలాగే మూవీ అసోసియేషన్ లో కూడా ఇంటర్నల్ కమిటీస్ ఉన్నాయి.
(10:41) అయినా సరే హేమా కమిటీ అంతా పెద్దదిగా ఏది రాలా సో జరిగేవి అయితే బయటికి రావు ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్స్ లో సాల్వ్ అవ్వడమో కాంప్రమైజ్ అవ్వడమో జరుగుతాయి. అండ్ మీరు ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి. ఈ కాస్టింగ్ కోచ్ అనేది కేవలం ఉమెన్ కి మాత్రమే కాదు మెయిల్ యాక్టర్స్ కూడా ఇండస్ట్రీలో ఈ ఘోరాలు గురవుతున్నారు. రణ్వీర్ సింగ్ తను బ్యాండ్ బాజా భారత్ సినిమా కంటే ముందు 2015 లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడతా తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక కాస్టింగ్ డైరెక్టర్ ముంబైలోని అందేరి అపార్ట్మెంట్ కి పిలిచి రెజూమ్ కూడా చూడకుండా క్లవర్ అండ్ సెక్సీ
(11:09) గా ఉండాలని అన్కంఫర్టబుల్ గా టచ్ చేయడానికి లేదా ఎక్స్పోజ్ అవ్వడానికి ఒప్పుకోవాలని చెప్పి కండిషన్ పెట్టాడని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాన్ని గట్టిగా రిజెక్ట్ చేశనని చెప్పాడు. అలాగే యాక్టర్ అండ్ సింగర్ ఆయుష్మాన్ కురానా కూడా ఒక ఇంటర్వ్యూలో పింక్ విల్ వాళ్ళ ఇంటర్వ్యూ అనుకుంటా మాట్లాడతా ఒక డైరెక్టర్ తనతో లీడ్ రోల్ కావాలంటే తన ప్రైవేట్ పార్ట్స్ ని చూపించాలని డిమాండ్ చేసినప్పుడు వెంటనే నో చెప్పానని చెప్పారు.
(11:28) అలాగే యాక్షన్ హీరో విద్యుత్ హ్యమాలు ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడతా ఇది అందరితోన జరుగుద్ది. మగవాళ్ళను కూడా చాలా ఈజీగా అనగదొక్కచ్చుఅని చెప్పారు. అండ్ ఇంకా ప్రియాంశు చటర్జీ అండ్ ఆశిష్ బిస్ట్లు కూడా 2010 నుంచి 2018 మధ్య టైం లో వాళ్ళకి ఆడిషన్స్ పేరుతో ఎదురైన హరాస్మెంట్ గురించి ఓపెన్ గా చెప్పారు. యాక్టర్ అండ్ డైరెక్టర్ ఫరాన్ అక్తర్ కూడా మర్త్ అంటే మెన్ అగనేస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ అనే క్యాంపెయిన్ ని ప్రారంభించి ఇండస్ట్రీలో ఈ నెగిటివ్ సైడ్ మీద కూడా ఫైట్ చేస్తున్నారు.
(11:51) ఇక టీవీ ఇండస్ట్రీ విషయానికి వస్తే అక్కడ నటులు పడే టార్చర్ అంతా అయిందా కాదు. బెగుసరై కుల్ఫీ కుమార్ బేజ్వాల అండ్ ఛాన్ జల్నీలగా లాంటి సీరియల్స్ లో నటించిన టీవీ యాక్టర్ అయిన విశాల్ ఆదిత్య సింగ్ ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడతా తనకు బ్రేకప్ టైం లో డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఒక కాస్టింగ్ కోఆర్డినేటర్ తన కార్లో పికప్ చేసుకొని బేర్ బాడీ సీన్స్ కి ఓకేనా అని అడుగుతూ కొంచెం వల్గర్ గా ప్రవర్తించి టచ్ చేయడానికి ట్రై చేశడని చెప్పారు.
(12:14) అండ్ అతని థాట్ ని ముందే గెస్ చేసిన విషాల్ అతని కార్లోనే అతని గొంతును పట్టుకొని సారీ చెప్పించుకొని బయటికి వచ్చాడంట. అండ్ అలాగే టీవీ ఇండస్ట్రీలో ఆర్టిస్టులను చాలా హీనంగా చూస్తారు ఒక చిన్న సీన్ చేసిన తర్వాత కూడా 14 నుంచి 15 గంటల పాటు అనవసరంగా సెట్స్ లో కూర్చోబెట్టి వీడిని ఇలాగే కూర్చోపెట్టండి అని చెప్తా ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళ ఈగోని సాటిస్ఫై చేసుకుంటారు అని చెప్పారు.
(12:31) అండ్ 11 ఏళ్ళు టీవీలో కష్టపడిన బయట కేవలం టీవీ నటుడు అని చులకనగా చూస్తారని చెప్పారు. అందుకే బోస్పూరి సినిమాలో అవకాశాలు వచ్చిన చీప్ కాంటెంట్ చేయడం నచ్చగా గ్యాంగ్ ఆఫ్ వస్యపూర్ లేదా నాదిగేపార్ లాంటి ప్రాజెక్ట్స్ వస్తేనే చేస్తానని కండిషన్ పెట్టుకొని కూర్చున్నారు. అలాగే అనుపమ సీరియల్ ఆక్ట్రెస్ రూపాలి గంగోలి ఒక ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ ఆ రోజుల్లో బాలీవుడ్ కాస్టింగ్ కోచ్ విపరీతంగా ఉండడం వల్ల సినిమాలకు దూరంగా ఉండాలని కాన్షియస్ గా డిసిషన్ తీసుకున్నారు.
(12:53) దానికి ఇండస్ట్రీ వర్గాలో ఆమె ఫెయిల్యూర్ గా ముద్రేసిన ఆమె టీవీ లోకి వచ్చిన అనుపమ సారాబాయి వర్సెస్ సారాబాయ సంజీవని ఇంకా చాలా సీరియల్స్ షో ద్వారా ఇవాళ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ గా ఉన్నారని తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఆక్టర్స్ ఈషా గుప్త కూడా తన కష్టాల గురించి చెప్తూ జన్న 2 తో ఎంట్రీ ఇచ్చి ఆస్ట్రం వెబ్ సిరీస్ లో నటించిన తనకు ఒక సినిమా షూటింగ్ సగం పూర్తఅయ్యాక ఫిలిం మేకర్ తన సెక్షువల్ ఫేవర్స్ అడగగా ఒప్పుకోకపోయేసరికి ఆ ప్రొడ్యూసర్ తను సినిమా నుంచి తీసేయడానికి ట్రై చేశాడని చెప్పారు.
(13:21) ఇంకో అవుట్డోర్ షూట్ లో ఇద్దరు వ్యక్తులు ట్రాప్ చేయడానికి చూస్తే తన మేకప్ తన మేకప్ ఆర్టిస్ట్ ని రూమ్ లో పొడుకోబెట్టుకొని స్మార్ట్ గా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశానని చెప్పారు. అండ్ అలాగే యాక్టర్స్ సుర్విన్ చావల కూడా తన కెరీర్ లో మన సౌత్ ఇండస్ట్రీ లో మూడు సార్లు సిచువేషన్ ఎదుర్కున్నాము. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన డైరెక్టర్ తన అసిస్టెంట్ ద్వారా షూటింగ్ ముగిసేంత వరకు తనతో టైం స్పెండ్ చేయాలని అడిగినప్పుడు నో చెప్పానని చెప్పారు.
(13:39) అండ్ డైరెక్టర్స్ అయితే క్లివేజెస్ అండ్ తొడలు చూపించాలని అడిగేవాళ్ళని కూడా చెప్పారు. కేవలం 56 kgీల బరువు ఉన్నప్పటికి తను ఓవర్ వెయిట్ అని రిజెక్ట్ చేశారని టీవీలో చేయడం వల్ల ఓవర్ ఎక్స్పోజర్ అయ్యారని చెప్పారని చెప్పారు. ఈవెన్ ఆమెకు పెళ్లి అయ్యాక కూడా ముంబైలోని వీరదేశయ రోడ్లో ఉన్న ఒక డైరెక్టర్ ఆఫీస్ బయట తను సడన్ గా ముందు పెట్టుకోవడానికి ట్రై చేశడంట.
(13:56) సో ఆయన అక్కడే గట్టిగా క్లాస్ పీ కి వచ్చేసాను అని చెప్పారు. ఇవే కాకుండా గరిమా గోయల్ అనే ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతా ఆడిషన్ జరుగుతుండంగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ బయటిక వచ్చి ఈ ఆడిషన్ లో సెలెక్ట్ అవ్వాలంటే ప్రొడ్యూసర్ అండ్ ఫైనాన్షియల్స్ తో పడుకోవాలని ఓపెన్ గా అనౌన్స్ చేశాడని చెప్పారు. అండ్ 90స్ లో టాప్ యాక్టర్స్ మనీషా కోరాల డైరెక్టర్ సుభాష్ గాయ చేసిన కొంచెం వల్గా డిమాండ్స్ నచ్చగా ఆయన ఆఫర్స్ ని రిజెక్ట్ చేసి మళ్ళీ ఎప్పుడు తనతో వర్క్ చేయలేదని చెప్పారు.
(14:19) మోడర్న్ రీనా గోలన్ కూడా తన బుక్ లో సుభాష్ గాయపై ఎలిగేషన్స్ వేశారు. అండ్ యాక్టర్ చిత్రాంగద సింగ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దీకీతో కొన్ని వల్గర్ సీన్స్ ఇయ్యాలని ఆమె బలవంతం చేయడంతో షూటింగ్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోయారు. నోరాఫతే కేడి ద డేవిల్ సినిమా సాంగ్స్ లిరిక్స్ వివాదంలో తన కన్సెంట్ లేకుండా విజువల్స్ వాడారని ఐఎన్బి మినిస్టర్ వరకు కంప్లైంట్ వెళ్ళింది.
(14:39) మల్లికాశరావత్ 2018 లో మాట్లాడుతా కో యాక్టర్స్ తో పడుకోవడానికి ఒప్పుకోనందుకు ప్రాజెక్ట్స్ నుంచి తీసేసారని చెప్పారు. అయితే ఇన్ని జరిగినా సరే హాష్టాగ్ మీటివ్ మూమెంట్ వల్ల బాలీవుడ్ లో కొంత మార్పు వచ్చింది. ఇవాళ ఫిలిం సెట్స్ లో ఇంటిమసీ కోఆర్డినేటర్స్ ని నియమించడం గాన యాక్టర్ ఇమ్రాన్ హాష్మి డిమాండ్ చేసినప్పుడు కాంట్రాక్ట్స్ లో హరాస్మెంట్ క్లాసెస్ చేర్చనం అండ్ కాస్టింగ్ డైరెక్టర్ రామరావత్ తెలిపినట్టు ఆన్లైన్ ఆడిషన్స్ విధానం అమల్లోకి రావడం వల్ల సిచువేషన్ కొంత బెటర్ గా మారింది.
(15:02) సో వ్యవస్థలో అసలైన మార్పు రావాల్సింది పవర్ బాలెన్స్ లో అండ్ స్కిల్స్ కి ఇచ్చే గౌరవంలో మాత్రమే అదివస్తేనే ఈ కాస్టింగ్ కౌచ్ లాగుతాయి లేదంటే ఇలానే కంటిన్యూ అవుతాయి. సో సినిమా ఇండస్ట్రీలో ఈ కాాస్టింగ్ కౌచ్ కల్చర్ పూర్తిగా మారాలంటే కేవలం పేపర్ మీద చట్టాలు అండ్ రూల్స్ ఉంటే సరిపోదు. ప్రతి ఒక్కరి నటుటి ప్రతిభకి అండ్ వ్యక్తిగత డిగ్నిటీ కి ఇచ్చే రెస్పెక్ట్ మారినప్పుడే ఈ ఇండస్ట్రీ వ్యవస్థలో అసలైన మార్పు సాధ్యమైద్ది.
(15:25) సో ఈ సీరియస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూశారంటే మీ లైఫ్ లో మేము ఎంతోకంత అంటే మీరు ఆలోచించే విధానంలో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని బలంగా నమ్ముతున్నాం. ఒక మంచి ఫ్రెండ్ గా మేము మీకు అందించిన ఈ పక్క రియల్ ఇన్ఫర్మేషన్ మీ ఈ లీగల్ ఫాక్ట్స్ మీకు బాగా ఉపయోగపడతాయి అనిపిస్తే మీరు కూడా మా లైఫ్ లో మా ఛానల్ గ్రోత్ లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే అలాగే మా హార్డ్ వర్క్ ని సపోర్ట్ చేయాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని అందించండి.
(15:48) సో ఈ సినిమా ప్రపంచంలో డార్క్ రియాలిటీస్ లీగల్ కేసెస్ అండ్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్ కి సంబంధించి ఇలాంటి ప్రతి అప్డేట్ కొత్త అప్డేట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ ఇంకో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం చివరి వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యు సో మచ్ దిస్ ఇస్ యువిఆర్ సైనింగ్ ఆఫ్

No comments:
Post a Comment