Saturday, September 12, 2026

#AskHR 350 | భర్త ఫోన్‌ ఎత్తలేదని భార్య ఆత్మహ*త్య | Hari Raghav | Square Talks

#AskHR 350 | భర్త ఫోన్‌ ఎత్తలేదని భార్య ఆత్మహ*త్య | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=HJSqCyEdw7s





Title: #AskHR 350 | భర్త ఫోన్‌ ఎత్తలేదని భార్య ఆత్మహ*త్య | Hari Raghav | Square Talks

Author Name: Square Talks

Description: #AskHR #HariRaghav #Psychology #Existentialism

Transcript:
(00:08) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హరికృష్ణ సో ఈ రీసెంట్ గా వచ్చిన ఒక వార్త ప్రకారం మహబూబాబాద్ జిల్లాలో ఒక స్త్రీ తన భర్త వీడియో కాల్ ఎత్తలేదని మనస్థాపానికి గురయి ఆ ఆత్మహత్య చేసుకున్నారని మనము ఒక బాధాకర సంఘటన విన్నాం సో ఈ అంశ ఈ ఈ సంఘటనకి గల కారణం ఏంటి అంటే మనతో పాటు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ సీనియర్ సైకాలజిస్ట్ హరిరావు గబు గారు ఉన్నారు.
(00:39) నమస్తే సార్ నమస్తే హరి సార్ ఆవిడ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అంత మనస్థాపం చెంద యక్చువల్గా ఇటువంటి కేసులు అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు దట్ ఇస్ డిఫరెంట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి రీప్లేస్ చేస్తూ మన అనాలసిస్ చెప్పట్లేదు. సహజంగా మన ఆస్క చార్ట్ లో ఎక్కువగా ఏంటంటే లైఫ్ రిలేటెడ్ నేను చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే కౌన్సిలింగ్ లో వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లోవి చెప్తూ ఉంటాను.
(01:09) సం టైమ్స్ సామాజికంగా కంటెంపరరీ సొసైటీలో జరుగుతున్నటువంటి న్యూస్ ఆధారంగా వాటి వెనుక మానసిక ఆ అవసరాలు కానీ కోణం ఏముంటది అనేది కూడా విశ్లేషిస్తూ ఉంటాం. అలాగే ఈరోజు ఒక అమ్మాయి మహబూబాబాద్ జిల్లాలో 20 ఇయర్స్ ఏమో ఉన్న అమ్మాయి భర్తకి ఫోన్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని సూసైడ్ చేసుకుంది. ఇది సహజంగా మనకి షాకింగ్ న్యూస్ లాగా మనకి మీడియాలో కనిపిస్తూ ఉంటుంది.
(01:35) ఇంత సిల్లీ విషయానికే సూసైడ్ చేసుకుంటదా అనేటువంటి ఒక డౌట్ మనకు వస్తూ ఉంటుంది చాలా మంది ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సూసైడ్ చేసేసుకుంటదా అనేటువంటిది ఒకటి వస్తూ ఉంటది. సరే ఏం జరిగింది పోలీసులు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు పక్కన పెడదాం అయితే సహజంగా ఒక విషయంలో మనకు కొన్ని లభించినటువంటి సమాచారం ఆధారంగా మనక ఏవైతే కొన్ని సమాచారాలు లభిస్తే వాటి ఆధారంగా మనకు లభించని దాన్ని ఆట్రిబ్యూట్ చేస్తాం.
(02:06) హలో హలో మాట్లాడండి అమ్మ హలో గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి. సార్ మాట్లాడండి అయితే మీకు ఐడియా ఉంది కదా సార్ మాస్ ఏరియా ఉందని చెప్పారు అవును నేర్చుకుంటున్నారు ఆల్రెడీ అయితే రీసెంట్ ఏం చేస్తున్నారంటే ఆయన ఆయనకు ఉన్న ఏవైతే ఉన్నాయో హమ్ ఫోన్ చేసి చెప్పేయడమో వాళ్ళ సిస్టర్స్ కి బ్రదర్స్ కి వాళ్ళ అమ్మకి చేస్తుంది అదత ఉంది అని చెప్పి వాళ్ళందరికీ చెప్తున్నారు హ్మ్ హ
(02:48) నేను ఏమి నేను అడగట్లేదు ఆయన కండిషన్ నాకు చెప్పింది కాబట్టి నేను సైలెంట్ గా ఉన్నాను వాళ్ళు చెప్తుంటే అర్థం చేసుకోలేకపోతున్నారు ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది డిస్ప్లేస్ ఉందా టాబ్లెట్లు వాడటానికి అని అనుకున్నారు. అంతే సార్ ఈ నేను ఇంత ప్రకారం నా మీద చెప్తున్నాను.
(03:10) అంటే నెక్స్ట్ డేనే ఇంటికి వచ్చేసి మ నెక్స్ట్ అవర్ అలా చెప్పిన నెక్స్ట్ అవర్లో నేను ఫోన్ చేస్తే కూడా చాలా నార్మల్ గా మాట్లాడుతున్నారు ఎటువంటి కోపం లేకుండా నార్మల్ గానే ఉంటున్నారు లేకపోతే నేను ఉండలేను అనే మాటలు బయటకి వెళ్లేమో నా గురించి అందరికి ఎవరికి పడితే వాళ్ళు గురుతున్నారు మొత్తం తయారు చేసేస్తున్నారు అనేది నాకు అర్థం అవ్వట్లేదు మెడిసిన్ వేసుకుంటూనే ఉన్నారు అదే మెడిసిన్ డోసేజ్లు ఏమనా మార్చాల్సి ఉంటదేమో చూడండి వెళ్ళాను కదా డాక్టర్ ఏమో మ్ ఫోను ఈవినింగ్ ఫోర్ టాబ్లెట్స్ అట్ల ఇస్తున్నారు మ్ ఇబ్బంది అయతుందని అంటున్నాడు.
(03:49) ఓకే చెప్తున్నారు అంటే ఆయన కావాలి అనుకుంటే ఇవన్నీ భరించాల్సింది అన్నట్టు చెప్తున్నారు సార్ చెప్తున్నాడండి అని అది ఆపలేంు కదా మనము ఎందుకంటే ఆయన మామూలు కాన్షియస్ గా ఉండి చేస్తుంటే మనం ఏమన్నా కౌన్సిలింగ్ ఏమనా ఇవ్వచ్చు అది అట్లా కాదు అతను ఆ ప్రాబ్లం లో భాగంగా తను చేసి చెప్తున్నాడు. కదా అయితే నేను వేరే ఒక డాక్టర్ చెప్తాను ఆమె బాగా డయాగ్నోసైజ్ చేస్తుంది.
(04:18) సో వీలైతే ఆమెని కలవండి హైదరాబాద్ లో ఉంటది. హైదరాబాద్ ఆ హైదరాబాద్ సో ఆమెని కలిస్తే ఆవిడ స్పెసిఫిక్ మెడిసిన్ ఇస్తుంది వాళ్ళకి ఏమ అవసరమో అది ఇవ్వాల్సి ఉంటది. మరి అక్కడ ఎలా ఇస్తున్నారో తెలియదు. సో అది ఇచ్చి వాళ్ళు ఏమన్నా అవసరమైతే కౌన్సిలింగ్ కూడా ఏమనా అవసరం ఉంటదా ఏంటో అడగండి వాళ్ళని అడిగితే అవసరం అనుకుంటే వాళ్ళు ఇస్తారు. అయితే అది కౌన్సిలింగ్ తో తగ్గేది కాదు మెడిసిన్ తో కంట్రోల్ లో మాత్రమే ఉంటది తగ్గుద్ద అని అయితే నేను చెప్పలేను.
(04:48) డాక్టర్స్ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం వెళ్ళాలి ఆయన అంతే ఉంటారు ఇక అంతే కొంచెం అటు ఇటుగా ఉంట కొద్దిగా ఎక్కువ మళ్ళీ చేస్తే మళ్ళీ జాబ్ కూడా ప్రాబ్లం అవ్వచ్చు. చచ్చిపోవాలనిపిస్తుంది నేను బ్రతకలేను అందుకే ఉన్న అప్పులన్నీ తీర్చేస్తున్నా ఇలా మాట్లాడుతున్నాడు నాతో అదే మీకు అవన్నీ డాక్టర్ చెప్పండి దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తారు.
(05:07) ఎందుకంటే అది కౌన్సిలింగ్ సంబంధించింది కాదు. రైట్ అమ్మ ఇప్పుడు మీకు సమస్య వచ్చినప్పుడు మీ హస్బెండ్ అంటే మీరు సఫర్ అయినప్పుడు అది కౌన్సిలింగ్ కాబట్టి ప్యూర్లీ నేను కౌన్సిలింగ్ే ఇచ్చాను. సో మీ హస్బెండ్ కూడా ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కదా కానీ ఆయనది ఓన్లీ కౌన్సిలింగ్ తో తీరేది కాదని అర్థమయిన తర్వాత నేను డాక్టర్ దగ్గరకి పంపించాను.
(05:26) సరే ఆ డాక్టర్ గారు చూద్దాము ఒక వన్ మంత్ అన్నట్టుగా ఆయన ఎందుకంటే ముందే ఎందుకు అన్నట్టుగా చూస్తారు ఆయన డాక్టర్ ఆయన సో కాబట్టి ఆయన సివియర్ అవుతుంటే మీరు అక్కడికి వెళ్ళారు వాళ్ళు డయాగ్నోసైజ్ చేశారు. నేను ఇంకో డాక్టర్ నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి వెళ్లి కలవటం బెటర్ మీరు ఈలోపు అవసరమైతే ఒకసారి ఫోన్ లో మాట్లాడండి.
(05:45) లేకపోతే నందిని మేడం నెంబర్ ఇస్తాను. ఆవిడతో కూడా ఒకసారి ఫోన్ లో మాట్లాడండి ఆవిడ క్లాస్మేట్ అయ్యి డాక్టర్ కూడా సో ఆవిడ బాగా డయాగ్నోసిస్ చేస్తున్నారు అండ్ ప్రాపర్ మెడిసికేషన్ ఇస్తున్నారు. ఒకసారి నందిరి మేడం గారి నెంబర్ ఇస్తాను నేను ఆవిడతోని మీరు మెసేజ్ చేయండి ఇట్లా హరిరాఘవ గారు ఇచ్చారు మా హస్బెండ్ కి ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్తే ఆవిడ మీకు సలహా ఇస్తారు డాక్టర్ కలవడం గురించి సర్ ఐ థింక్ డౌట్ ఏంటంటే సార్ అంటే ఈయనకి జస్ట్ ఒక పోయి సిక్స్ మంత్ దాని తర్వాత డాక్టర్ గారు డయాగ్నోస్ చేశారు.
(06:17) హమ్ నుంచి నాకు తేడా కనిపిస్తుంది అనా [గొంతు సవరించుకోవడం] ఆయన ఆయన పర్స్పెక్టివ్ డిఫరెంట్ గా ఉండేది ప్రతిదానికి ఆ దీనిలో కనిపించారు అవును దానిలో భాగమే పర్టిక్యులర్ స్ట్రెస్ లెవెల్ లో అది ట్రిగ్గర్ అవ్వచ్చు ఆయన మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఆయన చూపులో నాకు కొంత డిఫరెంట్ అనిపించింది. కౌన్సిలింగ్ అవును మీరు కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా ఆయన కూడా సఫర్ అవుతున్నాడు ఆయన వేరే వాటి గురించి చెప్పాడు అతను ఇప్పుడు అవన్నీ లేవు సార్ అని చెప్పాడు.
(06:49) అయితే ఇది ఏమవుతది అంటే పర్టికులర్ స్ట్రెస్ లెవెల్ ఎప్పుడైతే మీకు అక్కడ మీ ఊర్లో మా ఊబు వాద ఎక్కడ ఉంది కదా అక్కడ ఒక అతను సైకాలజిస్ట్ పేరు మీద ఆ రాంగ్ ఇది చేశడు చూడండి. ఆ తర్వాత అది దాన్ని డిఫైన్ చేసుకున్నాక మీ హస్బెండ్ తవకి తప్పుడు మాటలు చెప్పాడు. అప్పుడు అది ఆ బీజం పడి ఉండొచ్చు అతనికి అక్కడి నుంచి ఆ లూప్ లో అసలు ఈయన అనుకుంటున్నాడా ఆయన చెప్పినట్టు అది కూడా ఏమన్నా కావచ్చు కావచ్చు కానీ చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి ఎందుకంటే అతను మిస్ బిహేవ్ చేశడు కాబట్టి తను డిఫెండ్ చేసుకుంటానికి
(07:35) అలా చెప్పే అవకాశాలు ఉంటాయి అతను సో అక్కడి నుంచి తను ఇక ఆ లూప్లో లూప్ లో ఉంటూ తను స్ట్రెస్ కి లోన్ అవ్వటం వలన ట్రిగ్గర్ అయింది ట్రిగర్ అది ఇప్పుడు కాకపోతే రేపైనా ట్రిగర్ అవుతది. అయితే తీవ్రమైన ఒత్తిడికి లోనైనప్పుడు ట్రిగర్ అవుతుంది ఎనీహౌ ట్రిగర్ అయింది కాబట్టి మ్ కొన్ని డిసీజలు రావడం ఏంటి సార్ ఆల్రెడీ ఒక కండిషన్ కండిషన్ ఉందా జెనటికల్లీ ఉంది జెనటికల్లీ ఉందా ఉమ్ అవును ఈ విషయంలో కాకపోతే వేరే విషయంలో వచ్చేది.
(08:16) అది జెనటికల్ ఉంది అది ట్రిగర్ పాయింట్ అది ట్రిగర్ పాయింట్ అంటే అదే కారణం కాదు అది ట్రిగర్ పాయింట్ అన్నమాట ఇప్పుడు ఆ కార్ బాగా పాడైపోయింది స్టిల్ అలాగే తోలుతూ ఆ స్పీడ్ బ్రేకర్ మీద ఎగిరిపడింది అప్పుడు డామేజ్ అవ్వచ్చు అంటే స్పీడ్ బ్రేకర్ల వల్ల అది అయిందని కాదు ఆల్రెడీ కార్లో ప్రాబ్లం ఉంది. అట్లా అన్నమాట ఓకేనమ్మ మీరు నాకు తర్వాత మెసేజ్ చేయండి నేను నందిని మేడం గారిని పరిచయం చేస్తాను ఆవిడ చాలా చక్కగా మాట్లాడుతారు మీకు సపోర్ట్ గా ఉంటారు.
(08:49) అనేకమందికి ఆవిడ సపోర్ట్ ఇచ్చారు ఇస్తున్నారు ఇప్పటికీ రైట్ అండ్ ఆ తర్వాత డాక్టర్ గౌన్ ఆమె క్లాస్మేట్ ఆమె పేరు ఇప్పుడు నేను పైకి చెప్పట్లేదు ఆవిడతో మాట్లాడిచ్చి చూద్దాం మనం ఓకేనా ఓకే వెల్కమ్ బాయ్ అయితే ఆ విషయాలు మనము జస్ట్ చెప్పేవి మాత్రమే కాకుండా అది దాటి ఆట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది ఇన్ జనరల్ ఏమవుతుంది అంటే ఒక వీడియో కాల్ లిఫ్ట్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటారా అంటే ఇన్ జనరల్ నో కాదు నార్మల్ గా అయితే నో కానీ లోతుగా చాలా ఉంటాయి విషయాలు వీడియో కాల్ ఎందుకు చేస్తారు దట్ ఇస్ ఇంపార్టెంట్ ఒక పార్ట్నర్ ఇంకొక పార్ట్నర్ కి ఫోన్ చేసి
(09:34) మాట్లాడొచ్చు కదా లేదంటే WhatsAppట్ ఆడియో మెసేజ్మా నాకైతే నా వైఫ్ ఓన్లీ మెసేజ్ ఫోన్ కూడా చేయదు. ఓన్లీ మెసేజ్ చేస్తారు అంతే హలో హలో రావట్లేదు హలో గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి అడిగాను తీసుకోండి అనేది ఆర్టిఫిషయల్గా ఆర్టిఫిషియల్ ఏం కాదు రియల్ గానే రిలీజ్ అవుతది
(10:20) ఎక్కువ శాతం డిక్రీస్ అవుతది కానీ నువ్వు ఎప్పుడైతే ప్రెజర్ వచ్చేసి ఇక్కడ నువ్వు ఒకటి పొజిషన్ ఉంటది పాకి మూ అవన్నీ ఫీలింగ్స్ అనేది తగ్గిపోతుంది ఇలా YouTube లో డిఫెక్ట్ అవ్వ డౌట్ ఉంటుంద అది తగ్గిపోతది అని కచ్చితంగా చెప్పలేము తగ్గే అవకాశాలు ఉంటాయి డోపమైన్ అనే వర్డ్ అట్టర్లీ వేస్ట్ యూజంగ్ డోపమైన్ రిలీజ్ అవుతది ఏం చేద్దాము దాన్ని ఆపడానికి ఏమైనా మెడిసిన్ ఉందా లేకపోతే రిలీజ్ అవ్వడానికి ఏమనా మెడిసిన్ ఉందా ఈ డోపమైన్లు సెరటోనిన్లు ఇవన్నీ క్రేజీగా ఫ్యాషన్ కోసం వాడేటువంటి పదాలు వాటితో సంబంధం లేదు అవి ఏం జరిగింది ందో జరగనివ్వండి లోపల ఇప్పుడు
(11:04) ఒక సినిమా చూస్తున్నారు అనుకోండి సినిమాలో హీరో విలన్ ని చంపుతున్నప్పుడు ప్రొజెక్టర్ లో ఏమవుతుంది ఎందుకు మనక ఎందుకు కదా కాబట్టి ఇక్కడ నేను అనేది ఏంటంటే కంపారిటివ్లీ మీ సెల్ఫ్ గా మీ ఇమాజినేషన్ తోని బికాజ్ రియాలిటీ ఇస్ ఆల్సో ఇమాజినేషన్ అది ఎగజస్టెన్షియల్ ట్రూత్ గురించి చెప్పినప్పుడు కౌన్సిలింగ్ లో అర్థం అవుతది.
(11:27) రియాలిటీ ఇస్ ఆల్సో ఇమాజినేషన్ ఒక అమ్మాయిని హగ్ చేసుకున్నప్పుడు అమ్మాయికి అనిపించట్లేదు కదా అమ్మాయి దూరంగా ఉంటే కనిపిస్తది దగ్గరగా ఉన్నప్పుడు యు ఆర్ ఇమాజినింగ్ హర్ లేదా అబ్బాయిని అమ్మాయి హగ్ చేసుకున్నా సరే అబ్బాయి అమ్మాయి ఎప్పుడు శరీరం గురించి ఆశపడదు ఇన్ జనరల్ కాబట్టి అది అవసరం ఉండదు ఆమెక ఎంతసేపు ఎమోషనల్ సెక్యూరిటీ ప్రేమ కోరుకు ఉంటది ఫీమేల్ నార్మల్ ఫీమేల్ మేల్ శరీరం కోసం ఆశపడుతుంటాడు కాబట్టి మేల్ చెప్తున్నాను మేల్ ఒక అమ్మాయిని హగ్ చేసుకున్నప్పుడు థాయిస్ ఎట్లా ఉంటాయి బ్రెస్ట్ ఎట్లా ఉంటది హిప్స్ ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా టచ్ చేస్తాం ఇమాజిన్
(12:00) చేసుకోవటమే తప్ప తప్ప తనేమ చూడలేడు కదా సేమ్ అలాగే మెన్స్టర్ లో కూడా విత్ ఇమాజినేషన్ యు కెన్ గెట్ ప్లెజర్ బట్ రియాలిటీలోకి వచ్చేసరికి ఆమె పెట్టేటువంటి కండిషన్స్ో ఇంకొకటో ఇంకొకటో ఉంటది దానివల్ల నెగిటివ్ అవ్వచ్చు ఆర్ మోర్ ప్లెజర్ కూడా ఉండొచ్చు. ఆ అమ్మాయి మీ ఊహ కంటే ఎక్కువ సబ్మిసివ్ గా లేకపోతే చాలా ప్రేమగా ఉంటుంది అనుకోండి దెన్ మోర్ ప్లెజర్ ఉంటుంది.
(12:28) మనకి తెలియంది ఊహించుకోలేంు కదా సో కాబట్టి ఆ ఊహ అంతా మీకు తెలిసిందే ఇప్పుడు ఈ అమ్మాయి మీకు మీరు ఊహ కంటే బెటర్ గా ఉన్నప్పుడు మరింత ఆటోమేటిక్ గా బెటర్ గా వెళ్ళిపోతాం కదా సో అట్లా వెళ్లొచ్చు లేదు వరస్ట్ ఉన్నప్పుడు కొంచెం తక్కువగా ఉంటుంది ముక్కుబడిగానే అక్కడ ఉంటుంది అంతే తప్ప ఇక డొపమైన్ ని హ్యాండిల్ చేయడానికి మన దగ్గర ఏమ లేవు ఎవరి దగ్గర భూమి మీద ఏమ లేవు.
(12:52) మైన్ రిలీజ్ అవుతుంది అది ఒక టెక్నికల్ వర్డ్ వాడటం అట్లాగే బ్రెయిన్ లో ఆ అక్కడ అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇవన్నీ ఎందుకు బ్రెయిన్ లో ముందున్న భాగము వెనుకున్న భాగము ఈ భాగాల గురించి తెలుసుకుని ఏం చేస్తుంది దాన్ని సర్జరీ చేసి దానికి ఏమనా ఎడిట్ చేసేది ఉందా లేదు కదా కాదు అంటే చేసుకున్నప్పుడు మనకి మెజర్ అదే అలవాటు ఏమి లేదు అలవాటు ఏమి లేదు ప్లెజర్ అక్కడ వస్తుంది కాబట్టి అక్కడ ప్లెజర్ ఎక్కువ ప్లెజర్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తాం మనం అయితే అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిజెక్షన్ లేదు అక్కడ రిజెక్షన్ కూడా ఉంటుంది అక్కడ డిమాండ్స్ ఉంటాయి.
(13:40) అందువల్ల ఏమవుతుందంటే కండిషనల్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ కొంత తగ్గొచ్చు. తగ్గుతది అని ఖచ్చితంగా చెప్పలేం తగ్గవచ్చు. అంతవరకే తప్ప కచ్చితంగా మెజర్మెంట్ చేసుకుంటే రియల్ సెక్స్ లోకి ఏదో ఇబ్బంది వస్తది ఫిజికల్ గా అనేది తప్పు అడిక్ట్ ఏం లేదు సెక్స్ రోజు సెక్స్ చేస్తుంటే సెక్స్ కి అడిక్ట్ అయినట్ట కాదు కదా సేమ్ అలాగే అట్ల అట్లఏమ లేదు అట్లఏమ లేదు మస్టర్బెట్ చేసుకొని కూడా సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఇద్దరు ముగ్గురితో సెక్స్ లో చేస్తున్నప్పుడు ఒక అమ్మాయికి అడిక్ట్ అవుతున్నాడు ఎవరనా అవ్వట్లేదు కదా ఇంకో అమ్మాయి కూడా కావాలంటున్నారు ఇన్
(14:22) జనరల్ మరి అడిక్ట్ అవ్వాలిగా భార్యకి అడిక్ట్ అవ్వాలి ఎందుకు అడిక్ట్ అవ్వట్లేదు భార్యతో రోజు సెక్స్ చేస్తుంటే భార్యకి ఎడిక్ట్ అవ్వకుండా వేరే ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ వరకు ఎందుకు పరుగులు తీస్తున్నాడు మేల్ ఇన్ జనరల్ అట్లా ఉండదు అలవాటు అవ్వటం అడిక్ట్ అవ్వటం ఏమ ఉండదు ప్లెజర్ ఉంది కాబట్టి అక్కడ పని చేస్తూఉంటాడు రైట్ కొంచెం లెంతీ అవర్ తీసుకుంటాన్నప్పుడు కొంచెం ప్రాబ్లం అయితే అవ్వచ్చు దట్ డిపెండ్స్ అవతల ఉన్న వ్యక్తిని బట్టి ఉంటుంది.
(14:49) ఓకే దానివల్ల అడిక్షన్ ఏమ ఉండదు అడిక్షన్ ఏమ ఇది అడిక్షన్ కాదు అడిక్షన్ అంటే ఆల్కహాల్ లేదంటేమో స్మోకింగ్ ఇవన్నీ కెమికల్ నికోటిన్ ఉంటుంది. కెమికల్స్ ఉంటాయి దాన్ని అడిక్షన్ అంటాం. అండ్ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు బెట్టింగ్ కూడా ఇట్లా బెట్టింగ్ లే బెట్టింగ్ కెమికల్ కాదు బెట్టింగ్ ఉచ్చు బయటకి రాలేని ఉచ్చు అది అంతే తప్ప బెట్టింగ్ అడిక్ట్ అవ్వడం ఆల్కహాల్ లాగా బెట్టింగ్ ఏమ ఎడిక్ట్ అవ్వడు ఆల్కహాల్ లో తాగినప్పుడల్లా మత్త వస్తుంది ప్లెజర్ వస్తుంది కాబట్టి ఎడిక్ట్ అయ్యాడు ఓకే బెట్టింగ్ లో ఎన్నో సార్లు పోతుంది కదా మరి ఎందుకు అడిక్ట్
(15:21) అవుతున్నాడు ఆ ఎడిక్షన్ వేరు బెట్టింగ్ ఎడిక్షన్ బెట్టింగ్ లో వచ్చు అన్నమాట అందులోనుంచి బయటకి రాకపోతే బయటికి రావడం కష్టం అవుతుంది అందుకని అందులో ఉండిపోతాడు ఈ మస్టర్బేషన్ అట్లా కెమికల్ కాదు ఉచ్చు కూడా కాదు కదా అందుకని ఏం కాదు అది రైట్ రైట్ వెల్కమ్ రైట్ ఎందుకని స్పీకర్ లోకి రావట్లేదు కాల్స్ రైట్ సో అసలు ఎందుకు ఒక పార్ట్నర్ తన భర్తకు సహజంగా ఫీమేల్ మేల్ భర్తకు చేస్తూ ఉంటారు.
(15:55) అర్తక ఎందుకు వీడియో కాల్ అంటే ఇక్కడ కొన్ని కారణాలు ఒకటి సహజంగా చాలామందికి రిలేషన్షిప్ ఓసిడి అని ఒకటి ఉంటుంది. అంటే తను రిలేషన్ లో ఉన్నవారు తనతో కమిటెడ్ గా ఉన్నారా లేకపోతే వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నారేమో వేరే వాళ్ళతో యాక్టివిటీ సెక్షువల్ యాక్టివిటీ ఉన్నారేమో అని అనుమాన పడుతుంటారు మేల్ ఫీమేల్ ఇద్దరికీ ఉంటది.
(16:21) అండ్ అది ఒక అనుమానం జబ్బు అంటూంటారు చూడండి అటువంటిది ఉండొచ్చు. రెండోది అవతల కూడా ఆ బిహేవియర్ ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ లో ఎవరికనా రిలేషన్స్ ఉండొచ్చు అటువంటప్పుడు డౌట్ ఉన్నప్పుడే వీడియో కాల్ చేసి మాట్లాడుతాను ఆడియో కాల్ ఏంటి ఎక్కడఉన్నారో చెప్పమంటే చార్మినార్ దగ్గర ఉన్నా లేకపోతే హైటెక్ సిటీ దగ్గర ఉన్నా సేమ్ డైలాగ్ బట్ వీడియో కాల్ అట్లా కాదు కదా వీడియో కాల్ లో ఏదో ఒకటి కనిపిస్తది మనకి ఆ అమ్మాయి కాలేజీలో ఉందా థియేటర్ లో ఉందా అనేది వీడియో కాల్ చూస్తే తెలిసిపోతుంది.
(16:49) కదమ్మా కాలేజీలో ఉండే కాలేజ్ ఎన్విరన్మెంట్ కనిపిస్తది కాబట్టి సహజంగా వీడియో కాల్ అనేది ఆ ఇన్వెస్టిగేషన్ లో పార్ట్ గా చేస్తూ ఈ అమ్మాయి తను చిన్న వయసే ఇయర్స్ నుండి ఒక బాబు కూడా ఉన్నట్టున్నాడు బాబు పాపం ఉంది అంటే చిన్న వయసులో పెళ్లి చేశారు అన్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది ఆ యొక్క ఫ్యామిలీ కండిషన్ కల్చర్ కూడా అర్థంవుతుంది.
(17:12) పేరెంట్స్ నాట్ హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండకపోవచ్చు ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. హలో సర్ నేను మధు సార్ మాట్లాడండి మాట్లాడండి సార్ ఇప్పుడు చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏ తత్వశాస్త్రం చూసినా గాని మాక్సిమం ఆ దాన్ని రెండుగా విడదీయాలనుకుంటే ఒకటేమో సెల్ఫ్ సెంట్రిక్ అంటే ఆ వ్యక్తికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎలా ఉండాలి సమాజం అంతా ఎలా మనం ఎదుర్కోవాలి అనేది ఉంటే ఇంకొకటి సామాజిక కోణంలో నుంచేమో ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు అన్యాయం జరిగినా గాని సమాజం అంతా బాగుపడుతుంది అంటే కొంత వారు త్యాగానికి సిద్ధపడాలి అనేటువంటి తత్వాలు ఉన్నట్లయితే మ్
(17:54) డౌట్ అందుకనేమో మీరు అప్పుడప్పుడు నేను హాఫ్ ఎగజస్టెన్స్ లిస్ట్ ని అలాగే హాఫ్ ప్రాక్లిస్ట్ ని అని మీరు అంటుంటారా ఆ కారణంతోటి అంటుంటారా అట్లే నేనేమో హాఫ్ ఎగ్జిస్టెన్స్ లిస్ట్ ని ఏం కాదు నేను పూర్తి ఎగ్జిస్టెన్స్ లిస్ట్ ని అంటే సమాజం కోసం ఇద్దరు ముగ్గురు త్యాగం చేయాలి ఆ ఇద్దరు ముగ్గురు ఎవరు అనేది ఎవరు డిసైడ్ చేస్తారు రాసిన అతను డిసైడ్ చేస్తాడా అది డివైటబుల్ పాయింట్ అది అట్లా నేను ఒప్పుకోను ఇవైతే సోషల్ ఫిలాసఫీస్ అన్నీ కూడా ఏం చేస్తుందంటే ఇండివిడ్యువల్ యొక్క ఇంపార్టెన్స్ లేదు.
(18:23) ఎంతసేపు సమాజం మతమైనా లేకపోతే కమ్యూనిజం అయినా క్యాపిటలిజం అయినా ఆర్ వేరే ఇజాలు అన్నీ కూడా అక్కడ సమాజం బాగు కోసం ఇండివిడ్యువల్ త్యాగం చేయాలి. ఇండివిడ్యువల్ లైఫ్ కి ఏమాత్రం ఇంపార్టెన్స్ లేదు. రైట్ దాన్ని బ్రేక్ చేస్తూ వచ్చినటువంటిదే ఈ పోస్ట్ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ ఫిలాసఫీస్ త్రీ లెవెల్స్ లో ఉంటది. మొదటిదేమో ప్రీ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ ఇవి రిలీజియస్ ఫిలాసఫీస్ అది హిందూయిజం క్రిస్టియనిజం లేకపోతే రకరకాలు అంటే ఒక శక్తి ఉంటది ఒక గాడ్ గాడ్ తోని మనము ప్రయత్ చేయాలి చేస్తే మనం కనెక్ట్ అయి ఉంటాము గాడ్ మనని సేవ్ చేస్తాడు ఒక శక్తి
(19:03) ఏదో ఉంటదని నమ్మేదాటిని ప్రీ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ అంటే ఆల్ రిలీజియస్ ఫిలాసఫీస్ అవే ఉంటాయి. దాన్ని భావవాదం అంటారు తర్వాత మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ ఈ కమ్యూనిజము హ్యూమనిజమ లేకపోతేనేమో ఈ క్యాపిటలిజ ఇవన్నీ ఏంటంటే సైన్స్ బేస్ మీద మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ బేస్ మీద ప్రతిదానికి ఒక రేషనలిజం రీజన్ ఉంటుంది ఇది మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ అయితే ఈ ప్రీ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ లో కూడా అనేక యుద్ధాలు జరిగి లక్షల మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు మతాల మధ్య జరుగుతూ ఇప్పటికి జరుగుతుంది అది మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ కూడా సేమ్ అదే అయింది. దాంట్లో రకరకాలైనటువంటి
(19:44) ఆ నియంతలు వచ్చారు రెండు పెద్ద పెద్ద వరల్డ్ వార్స్ జరిగినయి కదా సో కాబట్టి ఇక్కడ కూడా అన్ని లక్షల కోట్ల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని దాటుకొని వచ్చినటువంటి దాటిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత వచ్చినటువంటి పోస్ట్ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ వేరు ఇక్కడ పోస్ట్ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ లో ఆ ప్రీ మోడర్నైజేషన్ మోడర్నైజేషన్ ఫిలాసఫీ లాగా ఇక్కడ లిటరేచర్ ఉండదు బికాజ్ పీపుల్ సి వాట్ దే వాంట్ టు స నువ్వు ఏం రాసినా చదివేవాడు వా కాంటెక్స్ట్ బట్టి వాడు అర్థం చేసుకుంటాడు కాబట్టి మీ ఆల్ బుక్స్ ఆర్ ఫెల్డ్ ఆల్ టీచింగ్స్ ఆర్ ఫెల్డ్
(20:25) నువ్వు ఏంటి చేసినా వాడు ఏం నేర్చుకోవాలో అదే నేర్చుకుంటాడు కాబట్టి ఇక్కడ ఫిక్స్డ్ రూల్స్ అనేవి ఉండవు. అవి ఎగజస్టెన్షియలిజం గాని ఎసెన్షియలిజం నిహేలిజం అబ్జర్డిజం ఇట్లా ఇవన్నీ పోస్ట్ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ అయితే వరల్డ్లో ఇప్పటికీ కూడా 90% ప్రజలు ప్రీ మోడర్నైజేషన్ ఫిలాసఫీలో ఉంటారు మిగిలిన 10%లో 90% అంటే దాదాపుగా 9% ప్రజలు మోడర్నైజేషన్ ఫిలాసఫీ వెరీ వన్ ఆర్ 2% ప్రజలు మాత్రమే పోస్ట్ మోడరైజేషన్ ఫిలాసఫీస్ గురించి ఎక్స్పోజ్ అయ్యి వాటి గురించి తెలిసి వాటిని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నారు.
(21:01) సో ఇది పోస్ట్ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ భావవాదం లాగా అంటే ప్రీ మోడర్నైజేషన్ ఫిలాసఫీస్ లాగా అవి పూర్తిగా ఒక నమ్మకం మీద ఉండవు అలాగని ప్రతిది కనిపించేదే నిజమని కాదు అది దాటి సైకాలజీ ఎవరీ ఇండివిడ్ువల్ ఇస్ యూనిక్ ఇటువంటి కొన్ని సూత్రాలతో కలుపుకొని ఉంటాయి కాబట్టి ఇవి సైకోథెరపీస్ గా ఇవి వాడటానికి సైంటిఫిక్ గా ముందుకు వచ్చినయి. సో నేనేమి హాఫ్ ఎగజస్టెన్షలిస్ట్ అని చెప్పట్లే ఎగజస్టెన్స్ అంటే నేను ఏదైతే ఉన్నానో అది ఎగజస్టెన్షలిజమే దాని అర్థం ఎగజస్టెన్షలిస్ట్ ఇస్ నాట్ అపోజట్ టు కమ్యూనిస్ట్ ఎగజస్టెన్షల్ ఇస్ నాట్ అపోజట్ టు రిలజనిస్ట్ వాళ్ళకేమ
(21:36) అపోజిట్ కాదు చెప్తా ఉంటాను చాలా మంది ఎగజస్టెన్షియలిజం ని సంఘ వ్యతిరేకం అనుకుంటూ ఉంటారు నో సోషల్ డౌట్ సార్ ఇప్పుడు మీరు సోషలిస్ట్ అగైన్ కాదు అన్నారు అలాగే పెట్టుబడిదారు కూడా అగ్రెచ కాదా కాదు పెట్టుబడి దాడుదారుడు పేరు మీద వచ్చే క్రోనిక్ క్యాపిటలిజం అని ఉంటది. ఈవెన్ కమ్యూనిస్ట్ ఆర్ నాట్ ఆపోజిట్ టు క్యాపిటలిజం ఫస్ట్ అర్థం చేసుకో క్రోనిీ క్యాపిటలిజంకి వ్యతిరేకం క్రోనిీ క్యాపిటలిజం అంటే క్యాపిటలిజం పేరు మీద చేసేటువంటి దుర్మార్గాలు.
(22:12) ఓకే రైట్ సో క్యాపిటలిస్ట్లు ఎవరు క్యాపిటలిస్ట్లు కాదు క్యాపిటలిస్టులు అందరూ కూడా క్రోనీ క్యాపిటలిస్ట్ దట్ ఇస్ ద ప్రాబ్లం రైట్ కాబట్టి ఎగజస్టెన్షియలిస్ట్ సంఘ వ్యతిరేకం కాదు సంఘజీవి కూడా కాదు కొంతమంది సంఘంలో ఉంటారు కొంతమంది సర్వ సంఘ పరిత్యాగులు ఉంటారు వాళ్ళు కూడా సంఘజీవులే కొంతమంది యాంటీ సోషల్ ఉంటారు వాళ్ళు సంఘానికి వ్యతిరేకంగా పని చేస్తుంటారు ఎగ్స్టెన్షలిస్ట్ ఈస్ న్సోషల్ ఎసోషల్ అంటే సమాజ సంఘ రహితుడు సంఘంలోనే ఉంటాడు సంఘంలో ఉన్న ప్రతి రోల్ ని పాటిస్తూ ఉంటాడు సంఘంలో యొక్క దాని బానిసత్వంలోకి వెళ్ళడు అంతే రైట్ యాంటీ సోషల్ ఇస్ ఆల్సో స్లేవ్స్ సంఘం
(22:56) ప్రభావం వల్లే యాంటీ సోషల్ అవుతారు అంటే సంఘ సర్వ సంఘ పరిత్యాగులు కూడా సంఘం యొక్క బానిసలే సంఘజీవులు ఎట్లాగో సంఘంలో బానిసలే వీళ్ళు ఎసోషయల్ అదే భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు సంఘ రహితుడు అని ఒక పదం వాడతాడు అది చాలామందికి అర్థం కాదు రిలీజనిస్టులకి బట్ సంఘ రహితుడు అనే అతను సంఘంలోనే ఉంటాడు సంఘం చెప్పిన నియమాన్ని పాటిస్తాడు అవసరాన్ని బట్టి ఎదురిస్తాడు సంఘం యొక్క మలినాన్ని తను అంటించుకోడు.
(23:23) ఓకే ఒక రకంగా చెప్పాలంటే సంఘాన్ని వాడుకుంటూ ఉండాలి కానీ మీరు చెప్తున్నటువంటి ఆ క్రోనిక్ క్యాపిటలిస్ట్ ఆ పరిధిలోకి వెళ్లకుండా వాడుకుంటూ ఉండాలి. అవును అంటే దుర్మార్గుడు కాదు ఇతను అక్కడ ఇప్పుడు మిగతా ఫిలాసఫీస్ లో ఏంటంటే స్వార్థాన్ని నెగిటివ్ గా చూస్తారు. మనిషి నిస్వార్థంగా ఉండాలన్న దాంట్లో అనేక దుర్మార్గాలు చేస్తూ ఉంటాడు.
(23:44) మనిషి స్వార్థంగా ఉంటాడు దుర్మార్గంగా ఉండొద్దు అనేది ఇక్కడ చెప్పారు. ఇక్కడ కంప్లీట్ ఇండివిడ్యువల్ ఇంపార్టెంట్ నీ లైఫ్ కి నువ్వే దేనికోసం నువ్వు త్యాగం చేయాల్సిన పని లేదు. రైట్ యువర్ లైఫ్ ఈస్ ఆన్ ఆపర్చునిటీ ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర పారిపోయి బ్రతుకు అడవిలో ఉండి బ్రతుకు బట్ దేనికోసం త్యాగం చేయాల్సిన పని లేదు సంఘం కోసం కూడా త్యాగం చేయాల్సిన పనిలేదు.
(24:10) ఓకే రైట్ ఓకే రైట్ సో ఈ అనుమానం జప్పు లేదా ఎక్స్టర్నల్ ఎక్స్టర్నల్ ఎక్స్ట్రా మారిటల్ అఫైర్స్ కూడా ఉంటూ ఉంటాయి చాలా మందికి అవి ఆ పార్ట్నర్ కమ్యూనికేట్ అయినా ఏదో దవాయించి అబద్ధాలు చెప్పి అమాయకులు కాబట్టి చెప్పేస్తూఉంటారు ఇందా మనం చెప్పినట్టుగా ఆ మ్యారేజ్ అయిన ఆ అమ్మాయి ఏజ్ అండ్ పిల్లలు 20 ఇయర్స్ అమ్మాయికి ఒక కొడుకో కూతురో ఉన్నారంటే ఫ్యామిలీ కల్చర్ కూడా తెలుస్తుంది వాళ్ళు ఎడ్యుకేషన్ లెవెల్ అవి అంటే ఎకడమిక్స్ చదువుకొని జాబ్ చేయడం గ్రేట్ అనట్లేదు బట్ వాళ్ళు ఏ లెవెల్ లో ఉన్నారు అనేది అర్థం అవుతుంది. తక్కువ ఎక్కువ చెప్పట్లేదు.
(24:48) సహజంగా వాళ్ళు ఆ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్ అంటే అకడమికల్లీ క్వాలిఫైడ్ కాకపోవచ్చు కెరీర్ కొని చూసుకోకపోవచ్చు ఏదో పెళ్లి చేశారు చిన్న పిల్లని అవగాహన తక్కువ ఉంటుంది. ఆ అబ్బాయి ఏదన్నా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్ ఉండటమో లేకపోతే ఈ అనుమానం వచ్చినట్టుగా అతను బిహేవ్ చేయటమో లేక అతను కోపపడటమో ఏదో చేసినప్పుడు వేరే ఎవరికో మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వటమో ఈమె చెప్పకుండా అక్కడికి వెళ్ళటం లాంటివి జరుగుతున్నప్పుడు దాన్ని కన్ఫర్మేషన్ కోసం వీళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్లో లిఫ్ట్ చేస్తే ఓకే లిఫ్ట్ చేయలేదు వీడియో కాల్ ఎప్పుడు లిఫ్ట్ చేయను ఇప్పుడు నీ నాకు ఒక
(25:19) ఎక్స్ట్రా మారిటల్ ఎఫైర్ ఉంది అనుకుందాం నా వైఫ్ ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయను కదా ఆమెతో ఉన్నప్పుడు బజార్ లో ఉన్నప్పుడు లిఫ్ట్ చేస్తాను కానీ అమ్మాయితో ఉన్నప్పుడు లిఫ్ట్ చేయను కదా హలో హలో సార్ హలో మాట్లాడండి ఆ సార్ ఇప్పుడు మామూలుగా విలేజ్లో గాని ఎక్కడైనా ఉండే మ్ హమ్ ఆ భర్త భర్త చనిపోతే అమ్మాయి ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా అంటే మామూలుగా ఆమె వచ్చి ఆమె భర్త హమ్ ఏ పని చేసుకొనిన్నా పిల్లల్ని మాత్రం కాస్తది.
(25:52) హమ్ అదే ఒక భర్త భార్య చనిపోయింది అనుకోండి హమ్ పిల్లలు ఉన్నా గాని సాధారణంగా ఇంకో పెళ్లి చేసుకోవడానికే ట్రై చేస్తాడు. చాలా బర్లు లేదు ఇప్పుడు మా వాడ కూడా కొంతమంది ఉన్నారు సార్ వాళ్ళు చిన్నప్పుడే భర్తలు చనిపోయి చిన్న ఉన్నప్పుడు పిల్లగా ఉన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడే ఇప్పటికి కూడా పిలాలు పెద్ద వేసి మన మలవరాలు పుట్టినాక కూడా ఆమె ఇంకా కైపోతది మంచినే బతుకుతాది సార్ అంటే మంచి డేర్గా బతుకుతది ఇంకా బతకలేకపోతారు బతకలేకపోవడం కాదు ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకున్న అతను ఆ అమ్మాయిని ఒక్కదాన్నే యక్సెప్ట్ చేస్తది తప్ప ఆమె పిల్లల్ని యక్సెప్ట్
(26:29) చేయరు. కదా ఇన్ జనరల్ ఇన్ జనరల్ అప్పుడు పిల్లలకు అన్యాయం అవుతదని అమ్మాయి చేసుకోదు అదే అబ్బాయి పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కాన అమ్మాయి కూడా వచ్చి పెళ్లి చేసుకుంటారు అతనికి ఆస్త ఎక్కువ ఉంటే కదా కాబట్టి ఆటోమేటిక్ గా చేసుకుంటారు కాబట్టి తనకి ఆపర్చునిటీ దొరుకుతుంది అమ్మాయికి ఆపర్చునిటీ దొరకట్లేదు త్రెట్ అవుతుంది సేమ్ యాక్షన్ తన పిల్లలకి త్రెట్ అవుతుంది.
(26:52) తనకి త్రెట్ అవుతుంది కాబట్టి ఆ ఫీమేల్ పెళ్లి చేసుకుంటానికి అంత ఉత్సుకత చూపించారు. కానీ మేలు ఏంటంటే తనకి ఇంకొక అపర్చునిటీ వచ్చిన అమ్మాయి పెద్ద ఈమెకు అంటే ఆ లేకపోయినా గాని ఎటు కట్టం చేసిన్నా అదే అదే ఇప్పుడు వచ్చినవాడు ఎన్ని ఇబ్బందులు పెడతాడో లేదు సార్ అవును వచ్చినవాడు ఎన్ని ఇబ్బందులు పెడతాడో తెలియదు ఆ పిల్లల్ని ఎలా చూస్తాడో తెలియదు అందులో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల్ని కూడా మిస్ బిహేవ్ చేసే వాళ్ళ ఉంటారు స్టెప్ డాటర్స్ ని మనం పైకి మంచిగా చెప్పుకుంటూ ఉంటాం కానీ అనేక రకాల మిస్ బిహేవియర్ ఉంటుంది.
(27:25) అదే మగవాడు అనుకోండి ఇంకో అమ్మాయిని పేద అమ్మాయిని ఇంకో అమ్ అమ్మాయిని పెళ్లి చేసుకు వయసులో ఉన్న అమ్మాయిని చేసుకుంటారు. ఎవరో పెళ్లి అయిపోయి పిల్లలు ఉండి అమ్మాయి వయసులో లేకుండా ఉన్న అమ్మాయిని చేసుకోరు వీళ్ళు తనకంటే చిన్నగా ఉన్న అమ్మాయిని చేసుకుంటారు. అండ్ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇంకోటి ఏమంటే ఈ వండి పెట్టాల్సింది అనేది మనక ఇండియాలో ఏంటంటే వండి పెట్టడం ఒక పెద్ద పని ఈ పని ఆడవాళ్లే చేస్తూ ఉన్నారు ఇప్పటికి ఎక్కువ శాతం కాబట్టి అతను చేయలేకపోతూ ఉంటాడు వండి పెట్టడం చూసుకోవడం కాబట్టి ఎవరో ఒక అమ్మాయి చాలామందికి భార్య అంటే వండి పెట్టే మిషన్ కదా ఒక మిషన్ పాడైపోతే ఇంకో మిషన్
(27:56) కొనుక్కుంటున్నాడు అతను ఆ ఇంట్లో పనులు ఆ పనులు పిల్ల ఇవన్నీ ఆ అవన్నీ కూడా నేను వేస్తా మెయిన్ గా అయితే నాకు దీని కోసమే చేసుకున్నట్టు అనిపిస్తది సార్ అవును అవును ఎగ్జాక్ట్లీ చాలా మంది పిల్లల ఎక్కువ వీళ్ళ ఆలడ పాలన ఈ ఇంటికాలు చేసడానికి ఉన్నదేమో చేసుకున్నవేమో అన్నట్టే అన్నట్టు అనిపిస్తుంటుంది కానీ గతంలో అలాగే చూసేవాళ్ళు ఎక్కువ శాతం మంది అందరూ కాదు ఇప్పటికి కూడా ఎక్కువ అంటే అప్ప గతంతో పోలిస్తే కొంచెం తగ్గినప్పటికీ ఫీమేల్ ని మనిషిలా గుర్తించడం అంటే మతాలు ఏ మతంలోనో ఫీమేల్ మనిషి కాదు ఫీమేల్ ఆ మేల్ కి ఉన్నటువంటి ఆవులు బర్రెలు
(28:33) గొర్రెలులా గాని ఇంకొక తనకి సెక్స్ ప్రొవైడ్ చేసే జంతువు ఆమెకు హక్కులు ఉండవు. ఉండవు రైట్ కాబట్టి ఇప్పుడు కొంత మారింది భవిష్యత్తులో ఇంకా మారే అవకాశం ఉంటది కాబట్టి ఫీమేల్ కి అడ్వాంటేజెస్ లేవు కాబట్టి ఆమె చేసుకోవట్లేదు. మేల్ కి ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నారు రైట్ ఇప్పుడు రాజకీయ నాయకులు పోలీసు వాళ్ళు ఇట్లా ఇట్లా ప్రతిపక్షలు ఉన్నప్పుడు ఏమన్నా అంటే అరెస్ట్ చేయడానికి అవి వస్తారు కదా సార్ ఇప్పుడు అవతల పోలీసు కూడా మంచి తెలివే మాట్లాడతాడు.
(29:03) హమ్ ఏమైంది ఏమ నేను అత్త అని చెప్తున్నా కదా అని ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాట్లాడడం మొదలు పెడతా మధ్య అదే ఇంగ్లీష్ అంటే అవతల వాళ్ళు భయపడతారని ఆ మొన్న అవును అవును చెప్తున్నాను చెప్తున్నా కదా నీతోటి వాటండు నువ్వు కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడతా నీకు తెలుసు ఆ తర్వాత ఏంటదో అది అని చెప్పేసి అవును అవును లాస్ట్ పనిేమ ఉన్నదాడు అవును మాట్లాడతాండు ఇక్కడ పుట్టి పెరిగిన నేను తెలంగాణ బిడ్డను అని ఇక మీదకి వెళ్లి డైలాగ్ అవును సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక కేస్ విషయంలో మేము అంబరిపేట పోలీస్ స్టేషన్ కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఆ అబ్బాయి తరపు ఒక సిస్టర్ ఉందన్నమాట ఆమెకి వాళ్ళ
(29:44) అడ్వకేట్ సజెషన్ చేసింది ఏంటంటే నువ్వు ఇంగ్లీష్ లో ఇచ్చేయమ్మ పోలీసులకి దెబ్బకు నోరు మూసుకొని ఉంటారుఅని చెప్పాడు. అంటే ఇంగ్లీష్ అనగానే పోలీస్ కూడా పెద్దగా చదువుకోడు కదా ఏదో గ్రాడ్యేషన్ ఉంటది కొంతమందికి అండర్ గ్రాడ్యుయేట్లు ఉంటారు మనం ఇక్కడ ఊర్లో చదువుకని వస్తాం మనము పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు కాబట్టి కొంచెం వాళ్ళు డిఫెన్స్ లో పడతారు అని చెప్పి వీళ్ళు ఇంగ్లీష్ వాడుతూ ఉంటారు.
(30:04) సో అందుకోసం ఓడించడం కోసం వాళ్ళు ఇంగ్లీష్ వాడుతూ ఉంటారు. రైట్ ఓకే ఆ విధంగా ఎక్స్ట్రా మరిటల్ అఫైర్స్ ఉన్నప్పుడు సహజంగా ఆ మేల్ తను ఇంకొక అమ్మాయితోనో లేకపోతే ఇంకొక ఫైర్ లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు భార్య చేస్తే ఫోన్ వీడియో కాల్ లిఫ్ట్ చేయడు. లిఫ్ట్ చేయడు అంటే ఏం కమ్యూనికేట్ అవుతుంది.
(30:30) ఎవరో ఉండు ఎక్కడో ఉన్నాడు నాకు చెప్పకండి అందుకనే లిఫ్ట్ చేయట్లేదు. కాబట్టి ఇతను ఎంత చెప్పినా ఇంకా మారట్లేదని ఆ ఆవేశంలో ఏమన్నా ఆమె సూసైడ్ చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి రైట్ నాన్న టైం అయింది కంక్లూడ్ చేద్దాం. సో చూశారు కదా హరిరావు గౌ గారి విశ్లేషణ సో అయితే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఎవరి సలహాలు తీసుకోవడం ఎక్కువ సైకాలజిస్ట్ సలహాలు తీసుకోవడం ఎంతో ఇంపార్టెంట్ సో ఇంతటితో ఈ ప్రోగ్రాం్ ముగించబడుతుంది వచ్చే ప్రోగ్రాం లో మళ్ళ మళ్ళీ కలుద్దాం థాంక్యూ [సంగీతం]

No comments:

Post a Comment