పిల్లల బరువు గురించి ఈ నిజాలు తెలుసుకోండి !! …
Author Name:Sunrise Hospital
Youtube Channel Url:https://www.youtube.com/@sunrise_dr_goutham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=yC5KP6uCy3c
Title: పిల్లల బరువు గురించి ఈ నిజాలు తెలుసుకోండి !! …
Author Name: Sunrise Hospital
Description: Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
Transcript:
(00:00) ఈ ఇద్దరు పిల్లల్లో ఎవరు ఎక్కువ హెల్దీగా ఉన్నారు చెప్పండి ఇప్పటికీ చాలామంది పిల్లలు బొద్దుగా ఉంటే బాగా ఆరోగ్యంగా ఉన్నట్టు సన్నగా ఉంటే ఏదో ఒక సమస్య ఉన్నట్టు అనుకుంటారు. ముఖ్యంగా మదర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏంటి మీ బాబు బక్కగా ఉన్నాడు ఏం పెట్టట్లేదా ఒకసారి చూపించకపోయారా ఇలాంటి మాటల వల్ల బాగా ఒత్తిడికి గురయి పిల్లలకి బలవంతంగా లావు చేయాలి ఫుడ్ పెట్టడం రకరకాల ఆకలి మందులు వాడటం చేస్తారు.
(00:28) నిజానికి పిల్లలు ఫస్ట్ వన్ ఇయర్ లో బాగా బరువు పెరుగుతారు సెకండ్ ఇయర్ నుండి చాలా స్లోగా పెరుగుతారు. మీ పిల్లలు యాక్టివ్ గా ఉండి డెవలప్మెంట్ నార్మల్ గా ఉంటే పేరెంట్స్ కంగారుపడాల్సిన అవసరం లేదు. చిన్న వయసులోనే ఒబేసిటీ వస్తే పెద్దయన తర్వాత కూడా ఒబేసిటీ వచ్చే రిస్క్ పెరుగుతుంది. డయాబెటిస్ హైపర్టెన్షన్ రిస్క్ కూడా పెరుగుతుంది.
(00:45) ఎవరైతే పిల్లలు ఇప్పుడు బొద్దుగా ముద్దుగా ఉన్నారుని మెచ్చుకుంటారో వాళ్లే పెద్దయన తర్వాత లావుగా ఉంటే ఏంటి ఇంత లావుగా ఉన్నారు అంటారు. పిల్లలు బొద్దుగా ఉంటే ఎక్కువ ఆరోగ్యంగా ఉన్నట్టు సన్నగా ఉంటే తక్కువ ఆరోగ్యం ఉన్నట్టు కాదు ఈ విషయం పేరెంట్స్ అర్థం చేసుకోవాలి

No comments:
Post a Comment