Tuesday, September 15, 2026

Eye or Brain? When to See an Ophthalmologist vs Neurologist | Glaucoma, Migraine, Vision Loss & More

Eye or Brain? When to See an Ophthalmologist vs Neurologist | Glaucoma, Migraine, Vision Loss & More

Author Name:Dr K Neeraja - MD, DM (Neurology)

Youtube Channel Url:https://www.youtube.com/@neerajaneurocare2686

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gJzsAatmrtM





Title: Eye or Brain? When to See an Ophthalmologist vs Neurologist | Glaucoma, Migraine, Vision Loss & More

Author Name: Dr K Neeraja - MD, DM (Neurology)

Description: Is your vision problem coming from the eye, the optic nerve, or the brain?

In this detailed specialist discussion, Dr. K. Neeraja, M.D., D.M. (Neurology), Parkinson’s & Movement Disorder Specialist, speaks with Dr. Malleswari Medikonda, Senior Fellow in Glaucoma & Anterior Segment, about the important connection between eye health and neurological health.

This full-length video explains when a patient should consult an ophthalmologist, when neurological evaluation is necessary, and when both specialists may need to work together.

Topics discussed include:

• When should you meet an ophthalmologist vs a neurologist?
• Can an eye infection spread and cause serious complications around the brain?
• Sudden or single-eye vision loss: when is it an emergency?
• Colour vision changes and visual-field problems
• Double vision and restricted eye movements
• Diabetes, high BP and their impact on the nerves controlling the eyes
• Myasthenia Gravis and fluctuating double vision
• Optic neuritis and inflammation of the optic nerve
• Migraine: why visual symptoms occur and how migraine is treated
• Hormonal/period-related tablets and when new visual symptoms need medical evaluation
• What exactly is glaucoma?
• Why glaucoma can silently damage the optic nerve
• How glaucoma is diagnosed and treated
• Why glaucoma eye drops may need to be used for years or lifelong
• Why you should never stop glaucoma medicines on your own
• Bell’s palsy and why protecting the eye becomes important if the eyelid does not close properly
• The 20-20-20 rule for prolonged screen use
• Can high fan speed or air conditioning affect the eyes?
• Dry eyes and increased tear evaporation
• Vitamin D and overall health: what patients should understand before taking supplements
• How frequently people with diabetes or hypertension should get their eyes examined
• Stress, migraine, dry eye symptoms and visual discomfort
• When sudden vision changes need urgent medical attention

One important message from this discussion:

Not every vision problem is an eye problem, and not every neurological visual symptom begins in the brain alone.

The eye, optic nerve and brain function as one connected visual system. Correctly describing whether the problem is in one eye or both eyes, whether vision changed suddenly or gradually, whether colours look different, and whether there is double vision can help doctors reach the right diagnosis faster.

Seek urgent medical care for sudden vision loss, new double vision with neurological symptoms, severe headache with visual changes, weakness, facial drooping, speech difficulty, or sudden imbalance.

For glaucoma patients, remember: normal eye pressure while using drops may mean the treatment is working. Do not stop medication without your ophthalmologist’s advice.

For diabetes and BP patients, regular eye examinations are important even when vision appears normal, because some retinal changes can develop before obvious symptoms appear.

👩‍⚕️ Dr. K. Neeraja, M.D., D.M. (Neurology)
Parkinson’s & Movement Disorder Specialist

👩‍⚕️ Dr. Malleswari Medikonda
Senior Fellow in Glaucoma & Anterior Segment

This discussion is for health awareness and does not replace individual medical evaluation.



eye or brain problem, when to see neurologist for eye problems, when to see ophthalmologist, eye brain connection, glaucoma treatment, glaucoma eye drops lifelong, migraine vision problems, optic neuritis, double vision causes, single eye vision loss, colour vision changes, myasthenia gravis eye symptoms, Bell's palsy eye care, diabetes eye problems, high BP eye problems, dry eyes AC fan, 20 20 20 rule, hormonal tablets eye effects, Dr Neeraja, Dr Malleswari Medikonda, ophthalmology neurology podcast



#EyeHealth #Neurology #Ophthalmology #Glaucoma #Migraine #OpticNeuritis #DoubleVision #VisionLoss #MyastheniaGravis #BellsPalsy #DiabeticEyeDisease #DryEyes #DrNeeraja #EyeBrainConnection #MedicalPodcast

Transcript:
(00:00) నమస్తే అండి. నేను మీ డాక్టర్ నీరజ అని. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ తీశాను కంటి నరాల గురించి అన్నట్టు. ఇప్పుడు మనం ఏదైనా చూస్తున్నాం అనుకోండి దాని రంగు ఎట్లా ఉంది? ఇవన్నీ మన కళ్ళు కనిపెడతాయి కానీ [సంగీతం] సో చూపులో తేడాలు వస్తున్నాయి అంటే మాత్రం ఎన్నో సార్లు అది కంటి ప్రాబ్లమే అయ్యుండకపోవచ్చు. నాతో పాటు డాక్టర్ మల్లీశ్వరి గారు ఉన్నారు.
(00:31) ఆ మేడం శంకర హాస్పిటల్ లో చేస్తారు గుంటూరులో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మేడం గ్లకోమా స్పెషలిస్ట్ సో ఇలా తలనొప్పితో పాటు కన్ను బూజర్ కావడం లేకుంటే దూరమే కనిపించకపోవడం లేకుంటే దగ్గరే కనిపించకపోవడం ఇలా జరిగినప్పుడు [సంగీతం] బ్రెయిన్ కి మాత్రం ఏంటంటే మధ్యలో బ్రెయిన్ ఉండిది చుట్టూ బోన్ ఉండిద్ది. సో ఏదైనా వాపు వస్తుంది అంటే [సంగీతం] హటాత్తుగా ఒకవైపు కనిపించట్లేదు అంటే ఎట్లా అంటే మనకి ఒకవైపు మూతి చెయ్యి కాలు అంటే పక్షవాతం ఎట్లా అనుకుంటారు [సంగీతం] పోయిన చూపు వెనక్కి తీసుకురావడం మాత్రం కష్టం చాలాసార్లు పాపం అడుగుతుంటారు నేను డ్రైవింగ్ చేయొచ్చా నాకు చూపు వచ్చిద్దా
(01:15) చూపు వచ్చిద్దా అని కానీ ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా లేకుంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా మాకు మా అబ్బాయి ఇస్తాడండి ఈ కన్ను తీసి కన్ను పెట్టండి ఇలా అడుగుతూ ఉంటారన్నమాట సో ఒక్కసారి నరవండి [సంగీతం] ఇప్పుడు ఎట్లా అంటే కెమెరా పనిచేస్తుంది కానీ లోపల అర్థం చేసుకోవడానికి బ్రెయిన్ అనేది పని చేయట్లేదు [సంగీతం] [సంగీతం] సో ఇప్పుడు మీరు కానీ నేను కానీ ముఖ్యంగా చూసేది తలనొప్పులు అంటే అరుదైన రోగాలు చాలా నరాల రోగాలు చాలా ఉంటాయి కానీ మెయిన్ గా చూసేది మాత్రం హెడ్ేక్
(01:58) సో ఇప్పుడు హెడ్ేక్ వచ్చినప్పుడు అందరికీ వచ్చే డౌటే ఫస్ట్ కళ్ళకి చూపించాలా మెదడుకి చూపించాలా అనేది సో ఎప్పుడు కళ్ళ డాక్టర్ ని కలవాలి తలనొప్పు వచ్చినప్పుడు సో తలనొప్పుల్లో న్యూరాలజీకి సంబంధించి చాలా రకాలు ఉంటాయి మైగ్రేన్ లేదంటే ఆక్సిపిటల్ హెడేక్ అని ఇట్లా రకరకాలు ఉంటాయి కదా సో ఇలా తలనొప్పితో పాటు కన్ను బోజర్ కావడం లేకుంటే దూరమే కనిపించకపోవడం లేకుంటే దగ్గరే కనిపించకపోవడం ఇలా జరిగినప్పుడు మీకు చూపులో కూడా డిస్టర్బెన్స్ వస్తుంటే డెఫినెట్లీ అది కంటికి సంబంధించి కూడా అయి ఉండొచ్చు.
(02:33) సో న్యూరాలజిస్ట్ ని కలిసిన తర్వాత ఆఫ్టర్ మాలజిస్ట్ అంటే కంటి డాక్టర్ని కూడా కలవడం బెటర్ నాకు తెలిసి చాలా వరకు పిల్లల్లోనేమో సరిగ్గా కనిపించక చిట్లి ఇచ్చి స్ట్రెస్ అయ్యి దాని వల్ల తలనొప్పులు వస్తుంటాయి. నన్ను వచ్చినప్పుడు చాలా మంది అడుగుతారు ఇది మైగ్రేన్ అయి ఉండొచ్చు అని మెడిసిన్స్ రాస్తుంటే అద్దాలు ఏమైనా ఇస్తారా అని అంటే చాలా మందికి ఏంటంటే తలనొప్పికి అద్దాలు ఉంటాయి అనుకుంటారు.
(02:56) అవును సో మీ దగ్గర కూడా అడుగుతుంటారా అద్దాలు ఇస్తారా అని తలనొప్పికి అద్దాలు ఇవ్వమని కూడా స్పెసిఫిక్ గా అడిగేవాళ్ళ బట్ యూజువల్ గా కన్ను గురించి మీకు తలనొప్పి ఎందుకు వస్తుందంటే ప్రాపర్ పవర్ పెట్టుకోకపోవడం మూలంగా యూజువల్ గాప్లస్వప్2 ఇట్లా ఉన్నప్పుడు లేకుంటే మైనస్వ ఉన్నప్పుడు మనం కళ్ళు కొంచెం ఇలా చిక్లించి చూసినప్పుడు అది మన కన్న మజల్స్ అడ్జస్ట్మెంట్ మూలంగా వాళ్ళక అది కనిపిస్తుంది కొంతవరకు సో అలా ట్రై చేసి చూడడం మూలంగా వాళ్ళు ఒక హాఫ్ అన్ హవర్ వన్ అవర్ చూసిన తర్వాత మజల్ స్ట్రెయిన్ ఉంటుంది కదా మనకి కండరాలు స్ట్రెయిన్ అవుతాయి కదా
(03:30) సో అలా స్ట్రెయిన్ అయినప్పుడు తలనొప్పి స్టార్ట్ అవుతుంది అన్నమాట ఓకే సో అలా మనం ఇనిషియల్ గా అలా స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఇంకా బ్లరింగ్ అనేది కంటిన్యూస్ గా చూపు మసకగా ఉండడం అనేది కంటిన్యూస్ గా ఉంటుంది. ఇది మోస్ట్లీ 40 తర్వాత ఎక్కువ అనిపిస్తుంది. దగ్గర కనిపించదు కనిపించిన తర్వాత ఇట్లా దూరంగా పెట్టు దూరంగా పెట్టుకొని చూడాలి సో దాన్ని చత్వారం అంటాం కదా సో ఈ చెత్తవారం ఏంటంటే అప్పటిదాకా వాళ్ళకి కనిపిస్తున్నాయి కదా సడన్ గా ఎందుకు కనిపించట్లేదు అనుకొని కొంచెం చిక్కిలించి చూడడానికి ట్రై చేస్తే కనిపిస్తది అన్నమాట సో అలా 41 42 వరకు మెయింటైన్ చేయగలరు ఆ
(04:03) తర్వాత ఇక మెయింటైన్ చేయలేరు. సో ఈవినింగ్ అయ్యేసక హెడేక్ రావడం చికాగగా ఉండడం దేని మీద కాన్సంట్రేషన్ ఉండకపోవడం కొంచెం ఇంట్లో పిల్లల మీద రావడం ఇవన్నీ మిడిల్ లైఫ్ క్రైసిస్ లాగా ఇది కూడా వన్ పార్ట్ ఆఫ్ ద క్రైసిస్ లాగా ఫీల్ అవుతూ ఉంటారున్నమాట ఇప్పుడు మనకి చూపులో తేడా రావడం వల్ల తలనొప్పి వస్తే మనం కళ్ళ డాక్టర్ని కలిస్తే మంచిది ఇప్పుడు అప్పుడప్పుడు ఆ కళ్ళ డాక్టర్ దగ్గర నుంచి మాకు పేషెంట్స్ వస్తుంటారు తలనొప్పి వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మీ దగ్గరికి అప్పుడప్పుడు తలనొప్పితో వచ్చినప్పుడు మీరుఎ ఎగ్జామిన్ చేసినప్పుడు కంటి నరం వాచి వస్తుంటారు
(04:37) పేషెంట్స్ సో ఇది మీరు తరచుగా చూస్తుంటారా? తలనొప్పి వచ్చిన వాళ్ళ అందరిలోనూ ఎక్కువ ఉండకపోవచ్చు కానీ బీపి షుగర్ మోస్ట్లీ బీపి బీపి ఉన్నవాళ్ళలో ఒక్కొక్కసారి సడన్ గా బీపి పెరుగుతూ ఉంటది అన్నమాట వాళ్ళకి బీపి ఉందని కొంతమంది అసలు తెలియని కూడా తెలియదున్నమాట వాళ్ళకి సడన్ గా 200 120 ఇలా టచ్ అయినప్పుడు సో అంత బీపి పెరిగినప్పుడు కంటి నరం వాచే అవకాశం ఉంది కంటి నరం చిట్లే అవకాశం ఉంది కంటి లోపల చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ చిట్లే అవకాశం ఉంది అలాంటప్పుడు మాకు అది వాళ్ళు ఫస్ట్ రావడమే ఆ బ్లరింగ్ అంటే కన్ను చూపు సడన్ గా తగ్గింది అని వస్తారు కొంతమంది కొంతమంది న్యూరాలజిస్ట్
(05:21) రిఫర్ చేస్తూ ఉంటారు. కొంతమంది అసలు తెలియదుఅన్నమాట వాళ్ళకి సో వాళ్ళు కన్నే నాకు కనిపించట్లేదు అనుకొని వస్తారు. సో లోపల మేము ఫండస్ ఎగ్జామినేషన్ అని చేస్తాం. అంటే కంటి లోపల నరం ఎగ్జామిన్ చేస్తాము. అప్పుడు అర్థమవుతుంది ఓహో ఇది కంటి లోపల నరం చెట్టు ఉంది కానీ నరం వాచింది అని అర్థమవుతుంది సో అలాంటప్పుడు మేము వాళ్ళని వెంటనే న్యూరాలజిస్ట్ మేము అది ఎమర్జెన్సీ కండిషన్ లాగా చూపిపోవచ్చు వెంటనే సో మలిగ్రెంట్ హైపర్టెన్షన్ అంటాం మనం సో 200/ 120 ఆర్ 250/ 160 ఇట్లా ఉంటుంది 200 పైన సో ఇంత ఇంత ఉన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తెలిీదు ఓన్లీ కన్నే అనుకుంటారు
(06:01) బట్ ఇట్స్ ఏ ఎమర్జెన్సీ కండిషన్ మేమ అర్జెంట్గా చూపించుకోండి అని చెప్పి ఎమర్జెన్సీ కంటి నరం వాచింది అంటే చాలా మందికి అర్థం కాదన్నమాట నరం వాస్తే ఏంటి అని మామూలుగా ఇప్పుడు ఆ ఇప్పుడు చెయ్యి వాచింది అనుకోండి చేతులకి కాళ్ళకి బోన్ సెంటర్ లో ఉండిద్ది చుట్టూ వాస్తే మనకి కనిపించిది వాచిపోయింది అని [గొంతు సవరించుకోవడం] బ్రెయిన్ కి మాత్రం ఏంటంటే మధ్యలో బ్రెయిన్ ఉండిద్ది చుట్టూ బోన్ ఉండిద్ది.
(06:25) సో ఏదైనా వాపు వస్తుంది అంటే మనకి బ్రెయిన్ కి వాడటానికి ప్లేస్ ఉండదు. దాంతో ఏమైద్ది అంటే ఫస్ట్ సో ప్రెజర్ బయటికి ఎట్లా తెలిసిద్ది అంటే కంట్లో తెలిసిద్ది అన్నమాట కంట్లో నరం వాస్తుంది అంటే బ్రెయిన్ వాయడం స్టార్ట్ అయింది అని లేకపోతే బ్రెయిన్ లో వాటర్ లో ప్రెషర్ ఎక్కువ ఉంది కొన్నిసార్లు బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నప్పుడు కానీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ అప్పుడు కంటినరం వాయడం స్టార్ట్ అవుద్ది.
(06:49) దాన్ని మనం కంట్రోల్ చేయకపోతే చూపే పోవచ్చు. అవును ఒకవేళ ట్యూమర్ గాని అంటే కనుతులు బ్రెయిన్ లో కనుతులు ఇట్లాంటివి ఉంటే వేరే లక్షణాలు కూడా రావచ్చు. సో కంటి నరం మార్చింది అంటే మాత్రం మాకు ఎమర్జెన్సీ అంటే లోపల ఏదో జరుగుతా ఉంది మనకి ఇది కంటిని మెదటికి విండో అంటాం అంటే కిటికీలో నుంచి చూస్తున్నట్టు సో ఇక్కడ వాపు వచ్చింది అంటే లోపల తేడాలు జరుగుతున్నాయి అని సో మనకి ఇట్లాంటప్పుడు చూపు తగ్గేలోపే మనం ట్రీట్మెంట్ చేయాలి ఎంతో మంది చూస్తాం ఆ వాపును చూసి మెథడ్లో ఇబ్బంది ఉండేది ఇప్పుడు చాలా కామన్ గా చూసేది ఏంటంటే ఆ లేడీస్ లో కొంచెం హెవీగా ఉన్న వాళ్ళలో
(07:32) బరువు ఎక్కువ ఉండే వాళ్ళలో ఐఏహెచ్ అని వచ్చిద్ది బ్రెయిన్ లో ప్రెషర్ ఎక్కువ అన్నమాట హార్మోన్స్ తేడా వల్ల దీంతో పాటు నెలసర్ల టాబ్లెట్లు వాడుతున్నప్పుడు ఆ కొన్ని మెడికేషన్స్ విటమిన్ డి ఎక్కువ డోస్ వాడిన కొన్ని రకాల యాంటీబయోటిక్స్ వాడుతున్నప్పుడు అప్పుడు కూడా కంటినరం అనేది వాయొచ్చు. సో మాకు కళ్ళ డాక్టర్ దగ్గర నుంచి కంటి నరం వాచారు అని వస్తే మాత్రం కచ్చితంగా మేము స్కాన్ చేయిస్తాం అంటే అది చేయందే లోపల ఏం జరుగుతుంది అనేది మాత్రం మాకు అర్థం కాదు కొన్నిసార్లు ప్రెషర్ ఎక్కువ ఉందంటే వెన్ను నుంచి వాటర్ కూడా తీసి చెక్ చేస్తాం ఎంత ప్రెషర్ ఉంది తలలో
(08:10) తెలుసుకోవడానికి అన్నట్టు సో ఇది మాకు ఎమర్జెన్సీ కంటి నరం వాచిందని కళ్ళ డాక్టర్ దగ్గర నుంచి వచ్చారంటే మాత్రం ఎమర్జెన్సీగా అన్ని చేసుకోవాలి చూపు ఒకసారి పోతే మాత్రం వెనక్కి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఇప్పుడు మామూలుగా మైగ్రేన్ పేషెంట్స్ వస్తుంటారు మీ దగ్గరికి చాలామంది మైగ్రేన్ వాళ్ళలో కూడా కొన్నిసార్లు కొన్ని చూపులో తేడాలు వస్తాయి అవి ఎట్లా ఉంటాయి మీ దగ్గర ఎట్లా చెప్తారు వాళ్ళు యూజువల్ గా మైగ్రేన్ వాళ్ళు ఆరా అని చెప్తూ ఉంటారు కదా మనం ఏదైనా లైట్ చూసినప్పుడు ఇట్లా చూసినప్పుడు చుట్టూ ఒక లైట్ చుట్టూ వెలుతురు ఇట్లా ఆరాగా
(08:46) రంగులు వస్త ఇట్లా కనిపిస్తున్నట్లు అట్లా చెప్తూ ఉంటారు లేదంటే ఆ ఎపిసోడ్ వచ్చినప్పుడు ఇప్పుడు మైగ్రేన్ మనకి ఎపిసోడ్ రాగానే ఈ ఆరా వచ్చింది లేకుంటే మాకు ఇట్లా మినుకు మినుకుమని కనిపిస్తున్నాయి ఫ్లాషస్ అంటాం మేము అంటే మినుకు మినుకుమని కనిపిస్తున్నాయి ఇట్లా చెప్తారు కొంతమంది విపరీతంగా హెడేక్ రాగానే మాకు అసలు సడన్ గా కనిపించలేదు ఒక టూ సెకండ్స్ అని చెప్తారు [గురకలు][గొంతు సవరించుకోవడం] సో ఇవన్నీ మైగ్రేన్ లక్షణాలే బట్ వీటిలో అదర్ పాసిబిలిటీస్ కూడా ఉంటాయి ఇంకా వేరే కారణాలు కూడా ఉండొచ్చు ట్రాన్జెంటిస్కీమ అటాక్స్ అంటారు అంటే బ్రెయిన్ కి వెళ్ళే
(09:19) రక్త సర్పరా కొంచెం తగ్గడం మూలంగా అంటే సో మామూలుగా మైగ్రేన్ ఎట్లా చూస్తాం అంటే సంవత్సరాల తలనొప్పి ఎప్పటినుంచో ఉండిద్ది ప్రతిసారి సుమారు ఇట్లాగే ఉండిద్ది. తగ్గిపోయినప్పుడు బాగయపోతారు సో మైగ్రేన్ అంటే సగం తలనొప్పి వాంతులు అవ్వడం లైట్ కి ఇరిటేషన్ సౌండ్ కి ఇరిటేషన్ ఏమనా మాట్లాడుతుంటే చిరాకు రావడం జర్నీలు చేస్తే వస్తున్నాయి ఎండక వెళ్తే వస్తుంది నిద్రపోకపోతే వస్తుంది టైం కి తినకపోతే వస్తుంది ఇది చాలా కామన్ 10 మంది లేడీస్ లో ముగ్గురు వస్తారు మైగ్రేన్ అనేది డాక్టర్స్ లోనే ఎంతో మందికి ఉంటది మైగ్రేన్ సో మైగ్రేన్ కూడా అప్పుడప్పుడు
(09:57) చూపుతో చూపులో ఇబ్బంది చూపించచ్చు కాకపోతే మైగ్రేన్ ట్రీట్మెంట్ కి చాలా వరకు సెట్ అవుతుంది కాబట్టి ఇది ఎమర్జెన్సీ కింద తీసుకోవచ్చు మామూలుగా మైగ్రేన్ అనేది ఆ వెంటనే తగ్గించాలని కాకుండా కొంచెం మనం టైం తీసుకొని టాబ్లెట్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తలనొప్పి గురించి కాకుండా చూస్తే చూపు ఇప్పుడు చూపులో తేడా వచ్చినప్పుడు ఆ ఇప్పుడు మనకి ఒక వైపు కనిపించట్లేదా ఒక కన్ను కనిపించట్లేదా ఇది అడుగుతాం అన్నమాట ఎందుకు అంటే కంటి వల్ల వచ్చిందా మెదడు వల్ల వచ్చిందా తెలుసుకోవడానికి అన్నట్టు సో మీరు ఎట్లా చేస్తారు ఇప్పుడు చూపుతో
(10:36) తగ్గిందని వచ్చిన వాళ్ళలో ఎట్లా మీరు ఎగ్జామినేషన్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు సో ఆ తలనొప్పి లేదంటే ఒక హాఫ్ కనిపించకపోవడం ఒక వస్తువు చూస్తుంటే ఇటు పక్క కనిపించట్లేదు ఇటు పక్క కనిపిస్తుంది లేకుంటే ఇటు పక్క కనిపించట్లేదు ఇటు పక్క వరకు కనిపిస్తుంది ముక్కు వైపు కనిపిస్తుంది ఇటువైపు కనిపించట్ ఇలా కూడా చెప్తారన్నమాట సో అదేంటంటే మనం కన్ను బ్రెయిన్ నుంచి ఎక్స్టెన్షన్ అని చెప్పుకున్నాం కదా సో ఈ కంటి నుంచి వెళ్లే కంటి నరము బ్రెయిన్ లోకి వెళ్లి మనకి విజువల్ కార్టెక్స్ అదే ఉంటుంది కదా [గొంతు సవరించుకోవడం] సో ఈ దారిలో ఎక్కడ ఏదనా ప్రాబ్లం వచ్చినా
(11:11) గాన ఇలా ఒక సగం కనిపించకపోడం అట్లా ఇట్లా జరుగుతుంది అవును అవును ఇది మేము చూస్తాము బట్ అగైన్ న్యూరాలజిస్ట్ దగ్గరికే వెళ్ళమని చెప్తామ అన్నమాట ఎందుకంటే ఇది న్యూరాలాజికల్ ప్రాబ్లం బేసిక్ గా సో ఇది టెస్ట్ చేయడానికి మాకు కాన్ఫ్రంటేషన్ టెస్ట్ అని ఉంటుందిన్నమాట సో ఏంటంటే మేము రఫ్ గా పేషెంట్ దగ్గర ఒక వేలు పెట్టి ఇది కనిపిస్తుందా ఇది కనిపిస్తుందా ఇది కనిపిస్తుందా ఇట్లా కాన్ఫ్రంటేషన్ చేస్తామ అన్నమాట ఇదే కాకుండా దీనిలో ఎర్లీ లక్షణాలు కొన్ని ఉండొచ్చుఅన్నమాట కలర్ విషన్ డెఫిషియన్సీ రావచ్చు అంటే గ్రీన్ రెడ్ అంటే డార్క్ రెడ్ లైట్ రెడ్
(11:46) ఐడెంటిఫికేషన్ లేకపోవచ్చు లేదు అనింటే అసలు కలర్ లో గ్రీన్ రెడ్ మనం ఒక 10 రంగులు పెట్టామ అనుకోండి అందులో గ్రీన్ రెడ్ తీయమంటే తీయలేరున్నమాట సో లేదంటే కాంట్రాస్ట్ సెన్సిటివిటీ డార్క్ కలర్ కి లైట్ కలర్ కి డిఫరెన్స్ కూడా ఐడెంటిఫై చేయలేదు. సో ఇవన్నీ మాకు ఏం చెప్తాయంటే న్యూరాలాజికల్ గా ఎక్కడో ఏదో ప్రాబ్లం స్టార్ట్ అయింది అనేది సో వెంటనే మేము న్యూరాలజిస్ట్ ని కలవండి అని చెప్తామ అన్నమాట సో ఇదే కాకుండా ఫీల్డ్ టెస్ట్ అని ఉంటుందన్నమాట.
(12:16) సో ఆ ఫీల్డ్ టెస్ట్ ఏంటంటే మనకి క్వాంటిఫై చేస్తది. ఇంతకుముందు మనం చెప్పుకున్న కాన్ఫ్రంటేషన్ ఏంటంటే రఫ్ మెథడ్ అన్నమాట. సో ఇటు కనిపించట్లేదా ఇటు కనిపించట్లేదా అని చూస్తాం. ఇదేంటంటే క్వాంటిఫై చేస్తున్నాను మీకు ఎంత చూపు కనిపించట్లేదు ఏ డైరెక్షన్ లో కనిపించట్లేదా అనే చెప్తుది అన్నమాట. సో నిజంగానే చూస్తే మనకి ఇలా కనిపించాలంటే ఒక హాఫ్ మొత్తం కనిపించదు అన్నమాట ఆ టెస్ట్ లో ఆ హాఫ్ మొత్తం నల్ల నల్ల చుక్కలు వస్తూ ఉంటాయి అన్నమాట సో అలా రాగానే మేము ఆ పొజిషన్ బట్టి ఎక్కడ ఉన్నదో లొకేట్ చేయగలుగుతాము సో వెంటనే ఇది ఎమర్జెన్సీ కండిషన్ అని న్యూరాలజిస్ట్ ని
(12:52) కలవండి అని చెప్తాం అన్నమాట మెథడ్ లో ఎట్లా అంటే ఇటువైపుదంతా ఇటువైపు వెళ్ళిద్ది సో ఒక కంటిది కాదు కంటిది ఇట్లా వెళ్ళదు ఒక వైపు చూపుదంతా ఒక వైపు వెళ్ళింది ఒకవైపు చూపుతా ఇంకొక వైపు వెళ్ళింది సో చాలాసార్లు ఒకవైపు సడన్ గా కన్ను కనిపించట్లేదంటే కనిపెట్టగలరు. ఉ ఒకవైపు కనిపించట్లేదంటే చాలాసార్లు వాళ్ళకి అర్థం కాదు వెళ్తా వెళ్తా ఒకవైపు గోడ గుద్దుకొని వెళ్ళిపోతా ఉంటారు.
(13:16) అవును అప్పుడు చూసేవాళ్ళు చెప్తారు ఒకవైపు సరిగ్గా చూడట్లేదు అని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఇటు చూడాలి అంటే మొత్తం తలతిప్పి చూస్తారు ఒకవైపు అర్థం కాదు సో చాలా సార్లు లేట్ వస్తారన్నమాట నిన్న కూడా ఒక పేషెంట్ చూశారు ఫస్ట్ కల డాక్టర్ దగ్గరికి వెళ్ళారు చూపులో ఏదో తేడా ఉందని అప్పుడు కల డాక్టర్ ఫీల్డ్ టెస్ట్ చేసి ఒక హాఫ్ కనిపించట్లేదు అన్నమాట సో అప్పుడు స్కాన్ చేస్తే ఆ సో రైట్ సైడ్ కనిపించట్లేదు లెఫ్ట్ సైడ్ వెనకాల ఉండిది చూపుకు సంబంధించిన విజువల్ కార్టెస్ దానికి బ్లడ్ సర్క్ులేషన్ అనేది స్టాప్ అయిపోయింది.
(13:50) సో ఇది పక్షవాతం ఆయనక వచ్చింది. సో హటాత్గా ఒకవైపు కనిపించట్లేదు అంటే ఎట్లా అంటే మనకి ఒకవైపు మూతి చెయ్యి కాలు అంటే పక్షవాతం ఎట్లా అనుకుంటారు. చూపుక వచ్చినప్పుడు ఏంటంటే ఒక కంటికి అని రాదు చాలాసార్లు ఒకవైపు అన్నట్టు వచ్చిద్ది. కొన్నిసార్లు కంటికే కూడా రావచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ సడన్ గా కంటికి వెళ్లే నరం ఒకటి ఉండిద్ది.
(14:12) అది బ్లాక్ అయినా కూడా అప్పుడప్పుడు ఒకే కంటికి రావచ్చు అది కూడా పక్షవాతం కింద సో హటాత్గా వచ్చింది అంటే మాత్రం అది పక్షవాతమే ఆ మనం ఇప్పుడునాలుగున్నర గంటల్లో ఇంజెక్షన్ అని చెప్తాం కదా పక్షవాతానికి సో వీటిల్లో కూడానాలుగున్నర గంటల్లో వస్తే మనం ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఓకే కాకపోతే చాలాసార్లు పేషెంట్స్ ఎక్కడ పొడబడతారంటే వెంటనే కలవరు కొంచెం చూపు తగ్గిందిలే అని పట్టించుకోరు సో ఫస్ట్ ఒక రోజు వెయిట్ చేస్తారు కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తారు వాళ్ళు నరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు తర్వాత రోజు మూడో రోజు నరాల డాక్టర్ వస్తారు అక్కడ టైం లేట్ అవుతుంది సో విజన్ లో తేడా వస్తే మాత్రం అది కూడా
(14:53) సడన్ గా వస్తే వెంటనే మనం ట్రీట్ చేయాల్సి వచ్చిద్ది ఎందుకు అంటే ఇంతకుముందు చెప్పాను కదా పోకుండా చూపు ఇంకా తగ్గకుండా ట్రీట్మెంట్ చేయడం ఈజీ అవును పోయిన చూపు వెనక్కి తీసుకురావడం మాత్రం కష్టం చాలాసార్లు పాపం అడుగుతుంటారు నేను డ్రైవింగ్ చేయొచ్చా నాకు చూపు వచ్చిద్దా చూపు వచ్చిద్దా అని కొంతమందిలో రావచ్చు కొంతమందిలో అసలు రాకపోవచ్చు కూడా అంటే మనం లేట్ గా స్టార్ట్ చేసాం ట్రీట్మెంట్ అనేది అన్నట్టు సో ఇది కాకుండా మామూలుగా కంటి నరానికే మనం ఆప్టిక్ న్యూరైటిస్ అంటాం కంటి నరమే కొంచెం ఇబ్బంది అవుద్ది సో ఆ కంటి నరానికి సంబంధించిన మీరు ఎట్లా చూస్తారు కేసెస్
(15:34) కంటి [గురకలు] నరానికి సంబంధించి కొంతమంది సడన్ లాస్ తో వస్తాయినేమో ఇట్లా సడన్ వెయిన్ అక్లూజన్ లేదంటే ఇట్లా కొంతమందికి మెల్లమెల్లగా ఒక 10 డేస్ ఆర్ 15 డేస్ వన్ మంత్ లో ఇట్లా మెల్లమెల్ల మెల్లగా మెల్లమెల్లగా తగ్గుతుంది స్లోగా తగ్గుతుంది సో అలా తగ్గినప్పుడు సో అగైన్ మనకి కంటి నరం బాగానే ఉంటుంది కానీ కంటి మూమెంట్ లో కొంచెం డిఫరెన్స్ రావచ్చు లేకుంటే పెయిన్ పెయిన్ రావచ్చు సో ఇలా పెయిన్ వచ్చినప్పుడు లేదంటే కన్న మూమెంట్స్ లో పెయిన్ వచ్చినప్పుడు లేకుంటే చూసేటప్పుడు పెయిన్ వచ్చినప్పుడు మెల్లమెల్లగా చూపు తగ్గుతున్నప్పుడు వాళ్ళకి ఆ విషన్ లో తేడా ఉంటుంది కలర్
(16:13) విషయంలో తేడా ఉంటుంది కాంట్రాస్ట్ లో తేడా ఉంటుంది అండ్ మీకు కంటి లోపల పీపుల్ రియాక్షన్ అంటాం సో ఆ రియాక్షన్ లో తేడా లైట్ వేస్తే చూస్తాము ఆర్యపీడి అంటాం రిలేటివ్ ఫ్రెండ్ సో ఆ కంటి రియాక్షన్ తేడా రావచ్చు ఆ చెప్పినట్టు ఫీల్డ్ ఒక హాఫ్ ఆఫ్ ద ఫీల్డ్ కనిపించకపోవచ్చు లేకుంటే పైన కింద కూడా కనిపించదన్నమాట ఒకటి కనిపించ ఒకటి కనిపించ ఒక వస్తువు ఏదైనా చూసినప్పుడు పై పార్ట్ కనిపిస్తుంది ఒక మనిషిని చూస్తే నడుము నుంచి తల వరకు కనిపిస్తుంది కింద కాళ్ళు కనిపించ లేకుంటే కింద కాళ్ళు కనిపిస్తే పైన తల కనిపించడం ఇలా ఆల్టిట్యూడినల్ డిఫెక్ట్స్
(16:50) అంటారన్నమాట సో ఇలా ఇలా జరగొచ్చు లేదంటే ఒక కన్ను పూర్తిగా కనిపించకపోవచ్చు. సో ఇది కూడా మాకు ఎమర్జెన్సీనే సో మా దగ్గర ఎప్పుడు న్యూరాలజిస్ట్ రిఫరల్ ప్ాడ్స్ ఉంటాయన్నమాట వెంటనే ఇది ఎమర్జెన్సీ అండి ఇది మీరు వెంటనే వెళ్లి చూపించుకోవాలి ఇంటికి వెళ్లి రేపు పొద్దున వెళ్తాము అనిని అలా చెప్పడానికి మేమ మేము ముందే ఇన్స్ట్రక్షన్ ఇస్తామ అన్నమాట ఇది ఎమర్జెన్సీ అండి ఇది వెంటనే మీరు ఫోర్ అవర్స్ లోపల ఇంజెక్షన్ తీసుకుంటే మీకు అది చూపు తిరిగి రావడానికి అవకాశం ఉంది దయచేసి వెంటనే మీరు చూపించుకోండి అనిని చెప్పి పంపిస్తామ అన్నమాట ఇప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఈ ఆప్టిక్
(17:26) న్యూరైటిస్ అనేది ఆ మన ఇమ్యూనిటీకి సంబంధించిన రోగం మన ఇమ్యూనిటీ అనేదే మన కంటిన్యన్ని డామేజ్ చేసింది మన రోగ నిరోధక శక్తి దాని మీద దాని బలం అంతా చూపించింది అన్నమాట సో అప్పుడు ఏంటంటే అర్జెంట్ గా రోగ నిరోధక శక్తిని తగ్గించాలి మనం సో అందుకని హై డోస్ స్టిరాయిడ్ పెడతామ అన్నమాట హాస్పిటల్ లో ఉంచేసి ఎక్కువ డోస్ ఇస్తామ అన్నమాట ఎందుకంటే మనక అంత టైం ఉండదు ఎందుకు వచ్చిందో ఒకవైపు వెతుక్కుంటానే ఇంకోవైపు ట్రీట్మెంట్ స్టార్ట్ కొన్నిసార్లు ఏమైందంటే మనం చేయకపోతే రెండు కంటినరానికి కూడా రావచ్చు సో రెండు కళ్ళు పోయే ప్రమాదం ఉంటుంది.
(18:03) కొన్ని రోగాలు ఉంటాయి మల్టిపుల్ స్క్లీరోసిస్ ఎన్ఎ మోగ్ ఇవన్నీ ఏంటంటే ఆ కొన్నిసార్లు మెదడికి వెన్నుపూసకి ఇట్లాంటి చోట కూడా మనకి ఎఫెక్ట్ చేయొచ్చు. ఆ మనం వీటిలో ఏంటంటే ఎందువల్ల వచ్చిందని పేషెంట్ అడుగుతూ ఉంటారు. కానీ ఎందువల్ల అని చెప్పడానికి మనకి టైం పట్టింది కానీ ఎందువల్ల అయినా గాని ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేసుకుంటా ఇంకొక వైపు ఎందువల్ల అనేది చూస్తాం ఎందుకంటే ఇది మళ్ళీ రిపీట్ అవ్వచ్చు.
(18:32) అవును కొంతమందికి వచ్చింది అంటారు ట్రీట్మెంట్ ఆపంగాలే మళ్ళీ వచ్చింది అంటారు. సో రిపీట్ అవుతా ఉండిద్ది. సో రెండు ఇంపార్టెంటే ఇంకా టైం టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇంకొకటి వీటిలో ఏంటంటే చిన్న వయసు ఉన్నోళ్ళలో వచ్చిద్ది అంటే పెద్ద వయసులో కాకుండా పాతికేళ్ళు 30 ఏళ్ళ వాళ్ళలో వచ్చిద్ది అన్నమాట సో వాళ్ళలో చూపు చాలా ఇంపార్టెంట్ కదా వాళ్ళు బయట వెళ్ళాలి తిరగాలి కాబట్టి మనకి మొత్తం ఇంప్రూవ్ అవ్వాలి అంటే వెంటనే ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి.
(19:04) ఇప్పుడు అప్పుడు పేషెంట్స్ వస్తుంటారు రెండు రెండుగా కనిపిస్తున్నాయి అనేది సో అది ఎందువల్ల వస్తుంది సో యూజువల్ గా ఈ న్యూరాలజీ పేషెంట్స్ అందరూ మోస్ట్లీ షుగర్ బీపి రెండు ఉంటాయి. ఏదో ఒకటన్నా ఉంటుంది. అవి మోస్ట్లీ కంట్రోల్ లేకుండా ప్రాపర్గా కంట్రోల్ పెట్టుకని వాళ్ళు ఉంటారు ఎక్కువమంది సో అలా కంట్రోల్ లేకపోవడం మూలంగా మీకు కంటికి వచ్చే నరం కూడా పెరాలసిస్ బాడీ మొత్తం పెరాలసిస్ లాగా కాకుండా కంటి నరం చిన్న నరం పెరాలసిస్ రావచ్చు సో [గొంతు సవరించుకోవడం] ఆ పెరాలసిస్ రావడం మూలంగా మీకు కన్ను మూవ్ అవ్వదుఅన్నమాట ఒక పక్కకు తిరగదు స్టక్ అయిపోతుంది
(19:39) స్టక్ అయిపోతుంది ఆ స్టక్ అయినప్పుడు ఒక కన్ను మూవ్ అవుతుంది మనకి కళ్ళు ఏంటంటే మా ప్రొఫెసర్ చెప్పేవాళ్ళు జోడెడ్లు కావిడి అని చెప్పి సో రెండు ఎద్దులు ఒక డైరెక్షన్ లో వెళ్తేనే ఆ బండి వెళ్తది అలానే కళ్ళు కూడా రెండు కళ్ళు ఒకవైపు చూస్తేనే ఆ మూమెంట్ కరెక్ట్ గా ఉంటేనే కరెక్ట్ గా కనిపిస్తాయి. ఒక కన్ని ఇలా అప్పుడు రెండుగా కనిపిస్తాయి.
(20:03) కొంతమందికి రెండు కన్నా ఎక్కువగా కూడా పాలియోపియా అంటారు. అలా కూడా కనిపించొచ్చు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ ఉంటది. ఉ కొంతమందికి ఇట్లా తలవంచేస్తారు తలవంచేస్తారు లేదంటే [గొంతు సవరించుకోవడం] ఇలా పెట్టేస్తారు అలా చూసి ఆ డబల్ విజన్ కవర్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట ఒక కన్ను మూసేస్తే మళ్ళీ బానే కనిపిస్తుంది బానే కనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఏంటంటే అగైన్ మేము [గొంతు సవరించుకోవడం] న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపిస్తాము అండ్ వాళ్ళకి ఏంటంటే కవర్ చేస్తామ ఆ కన్ను మూసేస్తా మూసేస్తాము సో ఇదేంటంటే షుగర్ కంట్రోల్ చేసుకొని బీపి
(20:39) కంట్రోల్ చేసుకొని ఒక త్రీ మంత్స్ టైం ఇస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే వీళ్ళకి మేము మేము సజెస్ట్ చేసే టెస్ట్లు మేము రొటీన్ గా విషన్ కలర్ విషన్ కంట్రాస్ట్ విజువల్ ఫీల్స్ చేయిస్తాము. బట్ మీ దగ్గరికి మాత్రం మేము కెరోటిస్ లేకుంటే ఎంఆర్ఐ సర్లేషన్ అలా అది పంపిస్తూ ఉంటాము.
(21:00) మాకు అది ఎప్పుడూ డౌటే అన్నమాట. ఆ రేడియాలజిస్ట్ 20% బ్లాక్ 30% బ్లాక్ ఇలా ఇస్తూ ఉంటారు ఇవి ఏంటంటే వయసుతో పాటు కొంచెం బ్లాక్ వస్తాయి 10% 20% ఓకే పర్ల అంతకు మించి ఉంటేనే మనం వర్రీ అవుతాం. సో బ్లాక్ లేకుండా అంటే చిన్న వయసు వాళ్ళలోనే వస్తాయి. 40 దాటిన తర్వాత చాలా మందికి బ్లాక్ చూపించిద్ది. సో ఇప్పుడు ఈ షుగర్ కొంతమందికి కంట్రోల్ లో లేక వచ్చిద్ది.
(21:29) కొంతమంది కంట్రోల్ ఉన్నా చాలా కాలం అయింది అనుకోండి షుగర్ వల్ల దాని వల్ల కూడా అప్పుడప్పుడు సడన్ గా కన్ను స్టక్ అయిద్ది రెండో రోజుకల రెప్ప వాలిపోద్ది. సో వచ్చేటప్పటికల్లా కన్ను మూసేసుకొని వస్తారన్నమాట మెల్లగా తర్వాత కన్ను తెరుసుకునేటప్పుడు రెండు కనిపించడం స్టార్ట్ అవుతాయి. ఇది చెప్తాం రెండు నెలలు మూడు నెలలు పట్టిద్ది తగ్గటానికి షుగర్ కంట్రోల్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటే టూ త్రీ మంత్స్ వరకు పట్టొచ్చు అన్నట్టు సో అప్పటివరకు రెండుగా కనిపిస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది అన్నట్టు ఇది కాకుండా ఇంకొన్ని రోగాలు ఉంటాయి రెండుగా కనిపించేది ఇప్పుడు తలలో ప్రెషర్
(22:03) ఎక్కువ ఉందనుకోండి ఫ్లూయిడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు కళ్ళు బయట వైపుకి తిరగదుఅన్నమాట గుడ్డు సైడ్ కి తిరగదు సో రెండు వైపులా సరిగ్గా మూమెంట్ ఉండదు కళ దాని వల్ల కూడా అప్పుడప్పుడు రెండు రెండు కనిపించొచ్చు. ఆ ఇది కాకుండా మయస్తినియా అనే ఒక రోగం ఉంది. కంటి రెప్పలకి గుడ్లకి రావచ్చు అన్నమాట. కదలికలు ఒక్కొక్క పూట ఒక్కొక్కలా ఉంటాయి పొద్దున బాగుంటారు [గొంతు సవరించుకోవడం] ఎండకెళ్తే రెప్ప వాలిపోతుంది రెండు కనిపిస్తుంది అంటారు సాయంకాలం అయ్యేసరికి మరలా రెండుగా కనిపిస్తున్నాయి లేకుంటే రెప్ప వాలిపోతుంది పూర్తిగా కనిపించ బాగుంది బాలేదు బాగుంది బాలేదు ఇట్లా
(22:38) మారుతా ఉంటారు సో మయస్తిని ఇవన్నీ ఏంటంటే ఏది ఏంటి అని చెప్పటానికి వాళ్ళ లక్షణాలు ప్లస్ ఎగ్జామినేషన్ సో మేము కల డాక్టర్ని కూడా అడుగుతారు మీరు కూడా ఎగ్జామిన్ చేసి ఎట్లా ఉందో చెప్పండి అని ఎందుకంటే అంటే మైస్ తిని టెస్టుల్లో రాదు. స్కాన్లు చేసినా కూడా మనకి పట్టుకోలేమ అన్నమాట. ఇప్పుడు షుగర్ వల్ల వచ్చిన ఈ పాలసీ కూడా అది కూడా టెస్టుల్లో రాదు మనకి సో మనం ఇంకేమైనా ఉందా అని టెస్ట్ లో వెతుకుతాం కానీ మనకు దొరకదు.
(23:04) సో ఎగ్జామినేషన్ే చాలా వరకు హెల్ప్ చేసిద్ది. రెప్పలు ఎట్లా వాడుతున్నాయి గుడ్డు ఎట్లా తిరుగుతుంది అనేది సో లోపల అంతా కూడా బాగుందా అని మిమ్మల్ని హెల్ప్ తీసుకుంటాం. ఒకవైపు టెస్ట్లు చేసుకుంటాం ఇంకోవైపు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి చూస్తాం అన్నమాట. సో మైస్తిని అనేది కంటి వరకు వస్తే పర్వాలేదు ఈజీ ట్రీట్మెంట్ కొంతమందికి మింగుడికి చేతులకి కాళ్ళ కూడా కదలికల్లో కూడా ఇబ్బంది వస్తాయి అప్పుడు అది [గొంతు సవరించుకోవడం] మాకు ఎమర్జెన్సీ అన్నట్టు సో ఇట్లా రెండుగా కనిపించడం అనేది కొంచెం కామన్ గానే చూస్తాము.
(23:38) వచ్చినప్పుడు కళ్ళ డాక్టర్ హెల్ప్ కావాలి నరాల డాక్టర్ హెల్ప్ కావాలి సో కళ్ళ నరాల అనేది మనం విడదీసుకుంది ఆ ట్రైనింగ్ లో మనం డివైడ్ చేసుకుందాం బట్ చాలాసార్లు బాడీ ఒకటే కాబట్టి కంబైన్డ్ అప్రోచస్ ఇద్దరు కలిసి కొంచెం బెటర్ గా కనిపెట్టగలరు ఆ ఇప్పుడు మీరు గ్లకోమా స్పెషలిస్ట్ కదా నీటి కాసులు చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి కూడా మాకు చూపు తగ్గిందండి కళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది తిరిగి రాదు అని చెప్పారు అని అవును ఆ సో అప్పుడు మళ్ళీ మేము చెప్తాం గ్లకోమా నీటి కాసులు ఉంటే మాత్రం మేము చేయగలిగేది ఏమి ఉండదండి దాంట్లో మరి నరం ఎండిపోతుంది అన్నారు కదా అంటే
(24:20) దాంట్లో గ్లకోమా వల్ల నరం ఎండిపోయినా కూడా మేము నరాల వైపు నుంచి ఏమి చేయలేం సో మీరు చూస్తుంటారు కదా గ్లకోమా అనేది దాన్ని మనం ఇట్లా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి సో గ్లకోమాలో ఏంటంటే మనకి బీపి వచ్చినప్పుడు మనకి మనకి స్ట్రోక్ ఎలా వస్తుంది లేకుంటే కంట్లో నరం అట్లా మీకు చిట్లిపోతుంది అలానే ఈ కంట్లో ప్రెషర్ పెరిగి వెనకాల నరం డామేజ్ అవుతుంది అన్నమాట సో ఈ గ్లకోమాలో ఏంటంటే ఎలాంటి సింటమ్స్ దాదాపు ఉండవు 90 99% ఎలాంటి సింటమ్స్ ఉండవున్నమాట అంటే వాళ్ళకి విపరీతంగా నొప్పి రావడం లేకుంటే ఎరుపుదనం రావడం సడన్ గా చూపు తగ్గడం అనేది చాలా తక్కువ ఉంటుంది
(25:02) దాంతో తెలియదు పాపం అసలు తెలియదు సో వాళ్ళక ఏంటంటే అంటే పక్క చూపు మెల్లమెల్లగా మెల్లమెల్లగా పోతుంది. మనం న్యూరాలజీలో ఒక హాఫ్ కనిపించిది అనుకున్నాం కదా ఇది అలా ఉండదన్నమాట పక్క చూపు మెల్లమెల్లగా పోతుంది. ఫైనల్ గా ఒక చిన్న రెండు గొట్టాల నుంచి చూసేదాకా ఒక కనిపించింది ఇదంతా ఎగిరిపోతుంది ఎగిరిపోతుంది సో అలా కనిపించేదాకా వాళ్ళకి ఎలాంటి సింటమ్స్ ఉండవు అన్నమాట.
(25:27) సో వాళ్ళ ఏంటంటే ఫస్ట్ లో వాళ్ళకి పెద్ద తెలిీదు. సో ఎక్కడైనా కడ్డి డాక్టర్ దగ్గర చూపెట్టుకుంటారు వాళ్ళకి గ్లకోమా అని చెప్తారు ఇది లైఫ్ టైం మెడికేషన్ అన్నమాట జీవితకాలం జీవితకాలం సో మీకు బీపి షుగర్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఇది కూడా మెడిసిన్స్ ద్వారా గాని లేకుంటే లేజర్ ద్వారా గాని సర్జరీ ద్వారా గాని ప్రెషర్ ని కంట్రోల్ చేయాలి. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నాకు ఎలాంటి తేడా లేదు కదా నాకేం కనిపించట్లేదు కదా తేడా ఏమి సో నేను ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి అనుకుంటారు ఆపేస్తారు ఎక్కువ మంది ఒక నెల వాడతారు రెండు నెలలు వాడతారు మూడు నెలలు వాడతారు. ఆ తర్వాత ఇక
(26:05) రారన్నమాట దీనికి ఏంటంటే బీపి షుగర్ లాగా కంట్రోల్ లో ఉంచుకుంటూ మధ్య మధ్యలో వెళ్లి చూపెట్టుకోవాలన్నమాట అవును సో ఒకటి వాడుతూ ఉంటారు కొంతమంది కానీ ఫాలో అప్స్ అంటే మధ్య మధ్యలో చూపించుకోవడానికి రారు. కొంతమంది అసలు కంప్లీట్ గా ఆపేస్తారు. ఫైనల్గా మొత్తం పోయిన తర్వాత నరమంతా ఎండిపోయిన తర్వాత వచ్చి అసలు వాళ్ళు ఎలా వస్తారంటే పక్కన వాళ్ళు తీసుకొస్తారన్నమాట చేతులు పట్టుకొని తీసుకొస్తారు నిజంగా కళ్ళు లేకపోతే మనం ఏం చేయగలం ఏం చేయలేము కదా సో పట్టుకొని వచ్చి మీకు నేను త్రీ ఇయర్స్ బ్యాక్ చూసాను కదా మీకు ప్రెషర్ ఎక్కువ ఉంది మందులు వాడి మళలా మూడు వారాలకి నెలకి
(26:44) రమ్మని చెప్పాను కదా అనిఅంటే మాకేం తేడా లేదు కదా అందుకని రాలేదు అని చెప్తారు. మేము ఎన్నిసార్లు ఎక్స్ప్లయన్ చేసినా గన ఇలా జరుగుతూ ఉంటది అందుకోసం అని చెప్పి నీటి కాసులు అని ఎవరైనా చెప్తే దాన్ని కన్ఫర్మ్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ మధ్య మధ్యలో వెళ్లి చూపెట్టుకోవడం ఎట్లీస్ట్ స్టేజ్ లో దీన్ని మనం డయాగ్నోస్ చేస్తే అంటే మనం కనిపెట్టగలిగితే అస్సలు ఎలాంటి ప్రాబ్లం ఉండదు జస్ట్ డ్రాప్స్ వేసుకుంటూ మధ్య మధ్యలో వెళ్లి చూపించుకోవడం అంతే అలా కాకుండా దాన్ని అశ్రద్ధ చేసి చూపు పూర్తిగా పోయిన తర్వాత వస్తే చూపుక పూర్తిగా పోయినట్లే తీసు
(27:20) కంటి నరం ఎండింది అంటే ఆ నరాలు చనిపోయాయి కొత్త నరం అనేది పుట్టదు పుట్టదు ఉన్నదాన్ని కాపాడు ఉన్నదాన్ని కాపాడుకోవడమే కానీ ఎక్కువ మంది పేషెంట్స్ వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లాగా లేకుంటే లివర్ ట్రాన్స్ప్లాంట్ లాగా మాకు మా అబ్బాయి ఇస్తాడండి ఈ కన్ను తీసి కళ్ళు పెట్టండి ఇలా అడుగుతూ ఉంటారన్నమాట సో ఒక్కసారి నరవెండిపోతే మనం చేయగలిగింది ఏమ ఇప్పుడు కిడ్నీలకి వీటికి వచ్చాయి కానీ బ్రెయిన్ కి ఇప్పటి వరకు రాలేరు గా మార్చి ఇంకొకటి వేయ సో ఇప్పుడు ఎట్లా అంటే కెమెరా పని చేస్తుంది కానీ లోపల అర్థం చేసుకోడానికి బ్రెయిన్ అనేది చేయట్లేదు
(27:56) సో అలానే కాకుండా మనం మైగ్రేన్ అని అనుకున్నాం కదా మైగ్రేన్ కొన్ని రకాల డ్రగ్స్ వాడతారు అవును టోపెరిమేట్ అనే డ్రగ్స్ వాడతారు మనకి కంటి లోపల నల్లగుడ్డు చుట్టూ నీరెళ్లే దారి ఉంటుందన్నమాట అది కొంతమందికి సన్నగా ఉంటుంది అంటే మనుషులో పొడవు పొట్టి తేడా ఉన్నట్లే ఈ నల్లగుడ్డు చుట్టూ నీరెళ్లే దారి సన్నగా ఉంటుంది అలా సన్నగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ టోపెర్మేట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అవును ఆ కంటి లోపల పొరల్లో నీరు చేరుతుంది అన్నమాట నీరు చేరి ఈ కంటి లోపల పొరలన్నీ ముందుకు వచ్చేస్తాయి.
(28:29) ఉ ముందుకు వచ్చేసి సడన్ గా వాళ్ళ కంటి చూపులో తేడా వస్తుంది. అంటే మయోపిక్ షిఫ్ట్ అంటామ అన్నమాట. అంటే మైనస్ పవర్ కి షిఫ్ట్ అవుతారు అంతకుముందు వాళ్ళ కలద్దాలు ఉండవు. ఇప్పుడు -3 -4 అట్లా కలద్దాలు పెట్టుకోవాల్సి రావచ్చు సడన్ గా చూపు తగ్గుతుంది. రెండోది కంట్లో ప్రెషర్ విపరీతంగా పెరుగుతుందన్నమాట. సో నార్మల్ ప్రెషర్ 10 నుంచి 21 మధ్యలో ఉంటుంది బట్ వీళ్ళకి సడన్ గా 30 40 అట్లా పెరిగి ఒక టూ త్రీ డేస్ లో విపరీతమైన కన్న నొప్పు వచ్చి ఇక చూపు తగ్గిపోయి ఎరుపుదనం వచ్చేసి నీళ్లు కారి సడన్ గా చూపు కోల్పోతారుఅన్నమాట మేము మైగ్రేన్ కి టో పిరమిడ్ చాలా బాగా
(29:06) పని చేసిద్ది కాకపోతే చెప్తాం ఇచ్చేటప్పుడు కంట్లో చూపులో గాని ఎరుపు గాని వస్తే వెంటనే చూయించుకోవాలి అని కానీ బాగా పని చేసిద్ది ఆక్చువల్ బాగా పని చేస్తుంది. అండ్ టోపిరమేట్ మైగ్రేన్ కే కాకుండా సైకయాట్రీ వాళ్ళు కూడా ఇస్తూ ఉంటారు. అవుట యంటీసైకోటిక్ డ్రగ్ లాగా కూడా ఇప్పుడు ఈ టోపిరమిడ్ కాకుండానే ఇంకొన్ని మెడిసిన్స్ కూడా ఉంటాయి కదా గ్లకోమా అని వీటిని పెంచేవి పెంచేవి ఆ అవి ఇంకా ఏమేమి మనం వాడితే రిస్క్ ఎక్కువ ట్రై సైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ ఉంటాయి కదా అవి వాడినా వస్తుంది సల్ఫర్ డ్రగ్స్ వాడిన వస్తుంది స్టీరాయిడ్స్ స్టిరాయిడ్స్
(29:42) స్టీరాయిడ్స్ అంటే దాని మెకానిజం వేరు ఇదేంటంటే నల్లగుడ్డు చుట్టూ నీరు వెళ్లే దారి సన్నగా ఉండడం మూలంగా వచ్చేది ఈ ఈ సెకండరీ యాంగిల్ క్లోజర్ అంటారఅన్నమాట ఇది డ్రగ్ ని డిస్కంటిన్యూ చేస్తే మనకి తగ్గిపోతుంది సో మనం డిస్కంటిన్యూ చేసి ఒక త్రీ ఫోర్ వీక్స్ లో నార్మల్ గా వచ్చేస్తుంది ఆపేస్తే సెట్ అయిపోతుంది డోపర్మీట ఆపేస్తే సెట్ అయిపోతుంది బట్ ఇది ఏంటంటే స్టిరాయిడ్స్ ఏంటంటే మామూలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేకుంటే మీరు న్యూరాలజిస్ట్లు మీద పెట్ట లాంగ్ టర్మ్ వాడినప్పుడు వీళ్ళు వాడినప్పుడు ఏంటంటే స్టిరాయిడ్ ఇండ్ గ్లకోమా వస్తుంది స్టిరాయిడ్
(30:22) ఇండ్యూస్డ్ క్యాటరాక్ట్ వస్తుంది ఇది ఏంటంటే ఒకటి రెండు రోజుల్లో రాదు ఇది కొంచెం లాంగ్ టర్మ్ రిపీటెడ్ మూలంగా ఎక్కువ కాలం ఎక్కువ సార్లు వాడడం మూలంగా వస్తుంది సో క్యాటరాక్ట్ అయితే మనం ఈజీగా చేయొచ్చు సర్జరీ చేస్తే విషన్ వచ్చేస్తుంది కానీ గ్లకోమా అలా కాదు అవును మనం ఏం చేసినా గాని పోయిన చూపు తిరిగి తీసుకురావాలి కొన్ని రోగాలకి స్టీరాయిడ్స్ తప్పదు ఇవ్వాల్సి వచ్చిద్ది ఇంకో వైపు ఏమో దాని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఉంటాయి అందుకే మనం దీన్ని డబుల్ ఎజడ్ స్వాడ్ అంటూ ఉంటాం కదా సో అది ఇవ్వాలి బట్ మనం చూసుకుంటూ ఇవ్వాలి చెక్ చేసుకుంటూ
(30:58) చెక్ చేసుకుంటూ ఇవ్వాలి ఈ స్టిరాయిడ్స్ వల్ల కంట్లో ఏమ చూపించుకోవాలి చూపించుకుంటూ ఉండాలి అండ్ డెఫినెట్లీ వీళ్ళకి ఎవ్రీ త్రీ ఫోర్ మంత్స్ కి ఒకసారి కంటి డాక్టర్ని కలవండి మీరు అనిని అందరూ పంపిస్తూ ఉంటారు ఇది స్టీరాయిడ్స్ అనే కాకుండా ఇప్పుడు మనం కీళ్ళ వాతానికి హెచ్సి క్యూఎస్ అని వాడతాం అవును ఆ దానికి రావచ్చు దానికి రావచ్చు మళ్ళీ టీబి డ్రగ్స్ లో ఇదంబుట ఇదంబుట రియల్లీ అది మంచి డ్రగ్ మంచి డ్రగ్ కానీ ఆ అగైన్ మనకి కంటి లోపల నరం ఎండిపోతుంది అన్నమాట మనం ఎర్లీ కొంతమందికి రావచ్చు దాన్ని కనిపెట్టగలిగి దాన్ని డ్రగ్ ఆపేస్తే రివర్స్ ఉంటుంది
(31:38) అంటే మామూలుగా వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ మనం అది కనిపెట్టలేక ఆ నరమెండిపోవడం కంటిన్యూ అయితే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత చూస్తే ఇక యూస్ ఉండదన్నమాట [గురకలు] చాలా మంది అనుకునేది ఏంటంటే ఇంత ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉండే టాబ్లెట్స్ ఎందుకు వాడతారు అని అవును సైడ్ ఎఫెక్ట్స్ ఏమో 1000లో ఒకళ్ళకి రావచ్చు కానీ మిగతా 999 మందికి అది మంచి చేసేద్ది అవును సో మరి స్టిరాయిడ్స్ ఇవన్నీ ఆపేయొచ్చు కదా వాడకుండా ఉండండి కదా అంటే వాళ్ళ కోసం వాడాల్సిందే ఇంకొక వైపు మనం చెక్ చేసుకుంటానే జాగ్రత్తగా వాడుకుంటే ట్రీట్మెంట్ అనేది అవసరం బట్టి మనం వాడుకోవచ్చు అన్నట్టు
(32:19) ఉమ్ ఉమ్ ఇప్పుడు ఇప్పుడు కంటికే కాకుండా కను రెప్పకి సంబంధించిన ఇబ్బందులు కూడా వస్తుంటాయి కదా మామూలుగా రెప్పలో కండరాలు గాని రెప్పకి సంబంధించిన నరాలు కానీ ఏది వీక్ అయినా కూడా రెప్పల్లో మనకి తేడా వస్తుంటాయి. అవును సో ఇవి ఎట్లా వస్తారు రెప్పకి సంబంధించిన వాళ్ళు యూజువల్ గా మనం స్ట్రోక్ అంటే మనకి పక్షవాతం వచ్చినప్పుడు అందరికీ సివియర్ గా రాకపోవచ్చు లైట్ గా రావచ్చు కొంచెం మూతి పక్కకు రావచ్చు కొంచెం కన్ను రెప్ప కిందకి జారన్నమాట ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఒకటి మనకి కంట్లో నుంచి నీత ఎందుకంటే ఇక్కడ కంటిలో నుంచి నీళ్లే దారి ఉంటుంది
(32:58) సో ఈ దారి ఇలా కిందకి రావడం మూలంగా వెళ్ళదు కాబట్టి కన్ను నుంచి నీళ్లు కారుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బెల్స్ పాలసీ అంటాం. అది మీరే ఎక్కువ డయాగ్నోస్ చేస్తారు. ఈ బెల్స్ పాలసీ ఏంటంటే మనం కళ్ళు మామూలుగా ఇలా మూసుకోవాలి. మనం మూసుకున్నప్పుడు మనకి నల్లగుడ్డు అసలు కనిపించదుఅన్నమాట. కానీ ఈ బెల్స్ పాలసీలో ఏమవుతుందంటే కన్ను సరిగ్గా మూసుకోదుఅన్నమాట.
(33:21) ఉ అలా మూసుకోపోవడం మూలంగా ఎక్స్పోజర్ కేటోపతీ అంటారు అంటే కన్ను నల్లగుడ్డు మామూలుగా మనం ఇలా మూసుకుంటే కవర్ అవుతుంది కాబట్టి దాని మీద చిన్న లేయర్ టియర్ ఫిల్మ అంటారు అంటే ఒక చిన్న నీటి పొర ఫామ్ అయ్యి అది మీకు డెసికేట్ అవ్వకుండా అంటే ఎవాపరేట్ అవ్వకుండా లేకుంటే దానిలో వాటర్ కంటెంట్ తగ్గకుండా ఉండడానికి హెల్ప్ చేస్తది.
(33:45) సో మనం ఈ కన్ని ఇలా మూసుకోలేదు అనుకోండి ప్రాపర్ గా ఎండిపోతుంది ఎండిపోతే మనం నల్లగుడ్డులో యూజువల్ గా దానికి రక్త సరఫరా ఉండదుఅన్నమాట దానికి ఇలా మాయిస్్చర్ లేకపోతే తేమ లేకపోతే ఎండిపోయిందంటే ఇంకా అది పనికి రాదుఅన్నమాట సో అందుకని వాళ్ళకి అది చాలా ఇరిటబుల్ గా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మేము లూబ్రికెంట్స్ ఇస్తాము. లూబ్రికెంట్స్ అంటే మీకు కంటిని తేమగా ఉంచడానికి ఇచ్చే చిన్న డ్రా డ్రాప్స్ అన్నమాట.
(34:14) లేదు అంటే కొంతమందికి ఈ రెప్ప ఇలా జారిపోయి ఉండడం మూలంగా ఇంకా అది మూసుకోదు కాబట్టి ఈ చిన్న చిన్న కుట్టు లాంటిది వేస్తారు స్టిచ్ చేసేస్తా మేము అప్పుడప్పుడు బొటాక్స్ ఇచ్చేస్తాం కన్ను మూతపడే మూతపడే ఎండిపోకుండా మనకి నల్లగుడ్డిని అలా ఎండిపోకుండా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మనకి ఈజీ వేలోనే ట్రీట్ చేయొచ్చుఅన్నమాట అంటే మనం లూబ్రికెంట్స్ వాడడం లేదంటే కొంతమందికి ఈ పడుకున్న తర్వాత కోడి నిద్ర అంటారు అంటే ఇలా సగం తెరిచి నిద్రపోతారుఅన్నమాట కళ్ళు అలాంటి వాళ్ళలో కూడా ఈ నల్లగుడ్డు అదేమంతా ఆరిపోయి వాళ్ళకి మార్నింగ్ లేచేసరికి కళ్ళన్నీ ఎర్రగా అవుతాయి.
(34:55) సో వాళ్ళకి ఏం చెప్తామఅంటే నైట్ మీరు ఆయింట్మెంట్ పెట్టేసుకోండి. ఒకవేళ మీకు మీ ఇంట్లో వాళ్ళని గమనించమని అడగండి. ఒకవేళ మీరు కళ్ళు తెరుచుకొని నిద్రపోతున్నారు అనిపిస్తే మీరే ఒక చిన్న కర్చీఫ్ కట్టుకోండి లేకుంటే ఫ్లైట్స్ లో ఇట్లా బ్లైండ్స్ ఇస్తారు కదా ఆ బ్లైండ్స్ పెట్టుకోండి లేదు అంటే మీరే కట్టుకోండి లేదంటే మీ ఇంట్లో వాళ్ళని ఆ రెప్పని ఇట్లా అనమని చెప్పండి.
(35:19) సో ఇవి చిన్న చిన్నవే గానీ బట్ చాలా యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట. లాంగ్ టర్మ్ లో పేషెంట్ కి విజన్ తగ్గకుండా చాలా హెల్ప్ చేస్తాయి. అవును కాకపోతే ఈ మూతి వంకర వచ్చి కన్ను మూత పడట్లేదంటే యాక్చువల్లీ తొందరగా వస్తారు ఎందుకంటే అది చాలా మంది కనిపెడతారు కనిపెడతారు ఇది ఏదో తేడా ఇప్పుడు కొన్ని సార్లు ఏంటంటే ఆ పెద్ద వయసులో కూడా వస్తుంటారు రెప్పలు వాలిపోతున్నాయని వయసు పెరిగే కొద్ది కొంచెం రెప్ప కిందకి దిగిద్ది దానివల్ల చూపు అనేది కొంచెం తగ్గిద్ది.
(35:49) సో మేము చాలాసార్లు వయసుతో పాటు వాలుతుంది అంటే మీ దగ్గరికే పంపిస్తాం. ఎందుకంటే దానికి మెడిసిన్స్ తో మనం ఏం చేయలేము అన్నట్టు ఇది కాకుండా కొన్నిసార్లు వాలడం కాదు టైట్ గా మూతపడుతుంటాయి అన్నమాట అంటే గట్టిగా మూసుపోతలేరు డ్రైవింగ్ చేద్దాము అంటే డ్రైవింగ్ చేయలేరు ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా మూతపడిపోతా ఉంటాయి. సో అదిఏంటంటే వాళ్ళకి చూపు ఉన్నా గాని ముందున్నది సరిగ్గా కనిపించదు క్లోజ్ అవుతానే ఉండేది ఇట్లా ఇట్లా ఇట్లా ఇట్లా అని చెప్పేసి సో వాళ్ళు మాకు కళ్ళు డాక్టర్ మా దగ్గరికి పంపిస్తారన్నమాట ఇది నరాల సమస్య అని చెప్పేసి బ్లెఫరోస్పాజం అంటాం మేము వాళ్ళు ఇట్లా
(36:25) చిక్కిలించి చిక్కిలించి చూస్తూఉంటారు సో మీరు దానికి మోస్ట్లీ బొటాక్స్ ఇస్తారు అనుకుంటారు కదా దానికి ఏంటి అంటే కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ వల్ల రావచ్చు మానసిక పిల్లల వల్ల రావచ్చు ఆ కొన్నిసార్లు కొన్ని గ్యాస్ టాబ్లెట్స్ వల్ల రావచ్చు మొహం అంతా కూడా రావచ్చు అన్నమాట ఓకే మూతి కూడా ముందుకు వచ్చేసేయడం ఇవన్నీ కూడా పైకి రావడం ఇట్లా రావచ్చు.
(36:46) ఓకే దీనికి మెడికేషన్స్ అనేవి చాలా తక్కువ పనిచేస్తాయి. ఓకే సో చాలా వరకు ఆరు నెలలకు ఒకసారి ఇంజెక్షన్ ఇస్తాం కంటి చుట్టూ ఈ మధ్య కాలంలో మనం చూస్తుంది ఏంటి అంటే ఇప్పుడు పిల్లల్లో అయినా ఫోన్లు ఎక్కువ చూస్తున్నారు టీవీ ఎక్కువ చూస్తున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు పాపం 10 గంటలు 11 గంటలు కంప్యూటర్ ముందు ఉండాల్సి వస్తుంది.
(37:10) దీని వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి కళ్ళకి సో మీరు వాళ్ళకి ఎట్లా హెల్ప్ చేయగలం మనం సో దీన్ని కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అని చాలా ఇయర్స్ నుంచి ట్రీట్ చేస్తున్నాము. ఏంటంటే స్క్రీన్ కంటిన్యూస్ గా మనం చూసేటప్పుడు ఏమవుతుందంటే బ్లింక్ చేయడం మర్చిపోతాం. మనకి విజువల్ మీడియా అనేది చాలా ఎఫెక్టివ్ మీడియా అన్నమాట. అంటే చాలా మనకి మర్చిపోయేలాగా చేస్తుంది మనల్ని మనం మర్చిపోయేలాగా చేస్తుంది సో దాని మూలంగా కన్ను రెప్ప వేయడం కూడా మర్చిపో అలా రెప్ప వేయకపోతే కంట్లో తేమ అనేది తగ్గిపోతుంది ఆ తేమ తగ్గిపోయినప్పుడు ఇంకా కొంచం కొన్ని రోజులు అయిన తర్వాత ఇరిటబుల్ కావడం
(37:49) ఈవినింగ్ కల్లా ఇరిటబుల్ గా ఉండి ఏ పని మీద కాన్సంట్రేషన్ లేకపోవడం ఇలా జరుగుతుందన్నమాట సో వాళ్ళకి ఏంటంటే మేము కొన్ని చిన్న చిన్న టిప్స్ లాగా చెప్తాం అన్నమాట ఒకటి స్క్రీన్ చూసేటప్పుడు ఒక ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకటి రెండోది వచ్చేసి 20 2020 రూల్ అని చెప్తామ అన్నమాట. ఏంటంటే ఎవ్రీ 20 మినిట్స్ కి ఏ స్క్రీన్ చూసినా టీవీ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు, టాబ్ కావచ్చు, ఫోన్ కావచ్చు ఎవ్రీ 20 సెకండ్స్ కి 20 మినిట్స్ కి ఒక 20 సెకండ్స్ 20మీటర్ డిస్టెన్స్ చూడండి అంట.
(38:23) ఉ ఇది ఎందుకు చెప్తామ అంటే మనం యూజువల్గా ఆదిమానవుడు హంటర్స్ కదా వాళ్ళు వేటగాళ్ళు కదా సో వాళ్ళు డిస్టెన్స్ కి దూరం చూడాలి చూడాలి మనం అది మర్చిపోయి మనం ఇప్పుడు చేసే దగ్గ అన్ని దగ్గరవే చూస్తూ ఉంటాం సో ఈ మజల్ ని మనం రిలాక్స్ చేయాలన్నమాట ఈ రిలాక్స్ చేయడానికి మనకి ఎవ్రీ 20 మినిట్స్ కి దూరంగా ఒక 20 సెకండ్స్ చాలు సో 20 నిమిషాలకు ఒకసారి ఒక 20 సెకండ్లు కిటికీలో నుంచి బయటకి బయట ఎక్కడికో కొంచెం దూరం ఫోకస్ చేసుకోవాలి అందర ఏం చేస్తారంటే కంప్యూటర్ ఆపేసి ఆ నెక్స్ట్ ఫోన్ చూస్తారన్నమాట ఆ ఇది కొంచెం బ్రేక్ ఇచ్చి ఫోన్ కి వెళ్తారు ఇది
(39:04) దగ్గరే ఇది దగ్గరే టీవీ చూసినా దగ్గరే రూమ్లో ఏది చూసినా దగ్గరికే వచ్చిది అందుకోసమే కిటికీలో నుంచి బయటకి బయటికి 20 దూరం ఒకసారి చూడాలి చూడాలి ఒక 20 సెకండ్స్ చూస్తే చాలు మళ్ళీ కొంచెం నాకు తెలిసి ఈ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి ఇటే చూస్తాం కదా గుడ్లు తిప్పడం ఇవన్నీ ఇప్పుడు అద్దాలు పెట్టుకునే వాళ్ళు కూడా గుడ్లు పెద్దగా తిప్పరు కదా సో కొంచెం కళ్ళ ఎక్సర్సైజెస్ దగ్గర చూడడం దూరం చూడడం ఇవన్నీ చేస్తే కొంచెం ఐస్ స్ట్రెయిన్ ఐ స్ట్రెయిన్ తగ్గుతుంది పిల్లల్లో చదువుకునే పిల్లలు కూడా రోజంతా ఇట్లా దగ్గర చదువుకోవడం కదా బ్లింక్ రేట్ ని కూడా మనం ఇన్ఫ్లయెన్స్ చేయొచ్చు
(39:41) మనం మర్చిపోతాం కదా బ్లింక్ చేయడం అంటే కళ్ళు రెప్పలు ఆర్పడమే మర్చిపోతాం సో ఎవ్రీ హాఫ్ న్ అవర్ కి ఏదైనా బ్రేక్ తీసుకున్నప్పుడు వాలంటరీగా ఇట్లా కళ్ళు మూసుకొని ఒక 10 టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎవ్రీ హాఫ్ న్ అవర్ కి చేస్తూ ఉంటే మనం మాయిస్్చర్ కంటెంట్ కంటి లోపల తేమ పెరుగుతది అన్నమాట సో మనం ఫ్రిడ్జ్ లో వాటర్ పెట్టామ అనుకోండి సో మనం ఒక హాఫ్ డే తర్వాత చూస్తే వాటర్ లెవెల్ తగ్గిపోతుంది.
(40:07) అదే టూ త్రీ డేస్ తర్వాత చూస్తే అసలు ఆ గిన్నెలో వాటరే ఉంటుంది. అలానే మన కంటి మీద నీటి పొర శాతం ఉంటుంది అందరికీ నల్ల గుడ్డు మీద సో మనం ఇలా కంటిన్యూస్ గా ఒక ఆబ్జెక్ట్ ని చూసినప్పుడు ఒక లైట్ ని చూసినప్పుడు దాని నుంచి వచ్చే ఎంత కొంత వేడి వస్తుంది కదా సో అది అంతా ఆవిరి అయిపోతుందిన్నమాట సో అలా అవ్వకుండా ఉండడానికి మనకి బ్లింకింగ్ హెల్ప్ చేస్తది అన్నమాట ఓకే సో అలానే మనం ఏస డక్స్ లేకుంటే హీటర్స్ కొంతమంది చలి ప్రదేశంలో ఉండేవాళ్ళు హీటర్స్ యూస్ చేస్తారు ఇవి కూడా ఏంటంటే కంటితే ఏమని తగ్గించేస్తాయి అన్నమాట సో డైరెక్ట్ గా ఎక్స్పోజ్ అవ్వకుండా ఇప్పుడు
(40:43) మనం ఇలా కూర్చున్నప్పుడు వెనక నుంచి ఏసి వచ్చేలాగా మొహం మీద మొహం మీద కొట్టకుండా లేకుంటే కొంతమందికి ఫ్యాన్ బాగా స్పీడ్ పెట్టుకొని ఫ్యాన్ కింద పడుకునే అలవాటు ఉంటుంది. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోయి ఇబ్బంది పడతారు సో అలాంటి వాళ్ళు అలా కాకుండా కొంచెం పక్కకు పడుకోవడం ఫ్యాన్ అంత స్పీడ్ కాకుండా ఫ్యాన్ స్పీడ్ తగ్గించుకోవడం ఇవన్నీ చిన్న చిన్నవి తీసుకుంటే ఇది చాలా సింపుల్ ప్రాబ్లం్ లాగా అనిపిస్తుంది కానీ సఫర్ అయ్యే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇప్పుడు డైట్ లో కూడా మామూలుగా విటమిన్ ఏ విటమిన్బి12 ఇట్లాంటివి చాలా అవసరం
(41:17) చాలా అవసరం కళ్ళకి విటమిన్ డి ఆ విటమిన్ డి ఈ రోజుల్లో అందరూ విటమిన్ డి విటమిన్ డి ఈ దానికి విటమిన్ డి డెఫిషియన్సీ అని చెప్తున్నారు అవును అవును సో సో మంచి కలర్ కలర్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలి ఫుడ్ తీసుకోవాలి హెల్తీ ఫుడ్ తీసుకో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి మధ్యలో కంటికి సంబంధించిన చిన్న చిన్న మెజర్స్ ఇట్లా రెప్పలు ఆర్పి తెరవడం ఆర్పడం లాంటివి చేయడం కొంచెం దూరం చూడడం ఏసి డగ్స్ కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడం మంచి కలర్ ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ తీసుకుంటే ఈ కంప్యూటర్ విషన్ సిండ్రో కొంతమంది ఇవి యువ స్క్రీన్ స్క్రీన్స్ పెట్టుకుంటారు అవును అవును గ్లాసెస్ లో కూడా దానిలో
(41:57) స్క్రీన్స్ ఉంటాయి సో అది యూస్ చేయను బయట ఎండకి వెళ్ళినప్పుడు మనం ఇప్పుడు అసలు మన ఎలని ఏదో చెప్తున్నారు కదా హీట్ వేవ్ ఇయర్ చాలా ఎక్కువ ఉంది సో దీనికి ఏంటంటే నల్లటి అద్దాలు నల్లటి అద్దాలు సన్ గ్లాసెస్ పెట్టుకోవడం సన్ ప్రొటెక్షన్ దీని మూలంగా ఏంటంటే మనం ఇంత ఎండలో బయటికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ఆ యువ రేస్ కంటి లోపల రెట టినా మీద మాకిలా అని ఉంటుంది మాకిలా మీద పడినప్పుడు అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది.
(42:28) అది యూజువల్ గా మనం గ్రహణం టైంలో ఆ టైంలో చాలా ఎఫెక్ట్ ఉంది అందుకనే డైరెక్ట్ గా చూడొద్దు అని కూడా చెప్తూ ఉంటారు. షుగర్ వల్ల బీపి వల్ల ఇప్పుడు రెటినా అనేది చాలా మందిలో చూస్తుంటాం డామేజ్ అవుతుంది అని ఆ వాటికి మనం లేజర్ ఇట్లా చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా సో వాటిని ఎట్లాగా మీరు తొందరగా కనిపెట్టేది ట్రీట్ చేసేది యూజువల్ గా షుగర్ బీపి ఈ రెండు అనేది మనకి లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అయిపోయాయి మన చాలా మందిలో ఉంటాయి చాలా మందిలో ఉంటున్నాయి సో ఇవేంటంటే కొంతమందికి కంట్రోల్ లో ఉన్నా కానీ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మీకు ఎలా ఎలా స్ట్రోక్
(43:05) వస్తుందో కంట్రోల్ లో ఉన్నా కానీ కొంతమందికి కంట్రోల్ లో ఉన్నా గాన 15 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత కంటిలో నరం మార్పులు స్టార్ట్ అవ్వచ్చు. మ్ కొంతమందికి అసలు కంట్రోల్ లేదనుకోండి సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ లోపలనే స్టార్ట్ అవ్వచ్చు. సో ఇదేంటంటే కంటి నరంలో చిన్న చిన్న రక్తనాళాలు చిట్లడం అలాంటివి జరగడం మూలంగా కొంతమందికి లోపల ఆ మాక్యుల అనే రీజియన్ లో నీరు చేరుతుంది మాక్లా రేడియమా అంటారు.
(43:35) సో దాని మూలంగా కంటికి సడన్ గా చూపు తగ్గడం జరుగుతుంది. సో దానికి ఎంత ఎడిమా వచ్చింది అంటే లోపల ఎంత నీరు చేరింది అని చూసుకొని దాన్ని బట్టి లేజర్ చేయాలా లేకుంటే ఇంజెక్షన్స్ ఇవ్వాలా లేకుంటే కొంతమందికి బ్లీడింగ్ కూడా అవుతుంది. ఆ బ్లీడింగ్ అయినప్పుడు సర్జరీ చేయాలా అనేది రెటినా స్పెషలిస్ట్ చూసి వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట.
(43:55) వాళ్ళ అవసరాన్ని బట్టి సో దాని తర్వాత ఫాలో అప్స్ ఇప్పుడు షుగర్ బిపి ఉంటే ఎంత ఫ్రీక్వెంట్ గా ఎప్పుడెప్పుడు కల డాక్టర్ని కలుస్తూండాలి అంటే ఏమి లక్షణాలు లేకపోయినా కూడా కల డాక్టర్ కి చూపించ చూపించాలి షుగర్ షుగర్ ఉంది అంటే సో ఇట్లా సంవత్సరానికి ఒకసారి చూయించుకోవాలా రెండు సంవత్సరాలకు ఒకసారి చూయించుకోవాల ఎట్లా చూయించుకోవాలి షుగరు బీపి ఉన్నవాళ్ళు ఫస్ట్ మీకు డయాగ్నోసిస్ అయిన తర్వాత ఒకసారి ఫస్ట్ చూపించుకొని చూపించుకో అంతా బాగుంది అంటే సంవత్సరానికి ఒకసారి చూపించుకోవచ్చు.
(44:30) లేదు మీకు చేంజెస్ ఏమన్నా ఉన్నాయి వెనకాల మీకు ఆల్రెడీ రక్తనాలం చిక్కింది ఇట్లా ఉంది అంటే దాని ట్రీట్మెంట్ ని బట్టి లేజర్ ఇవ్వాలి అనింటే వాళ్ళు లేజర్ త్రీ సిట్టింగ్స్ ఉంటాయి అన్నమాట సో అది ఒక త్రీ వీక్స్ గ్యాప్ ఆర్ ఫోర్ వీక్స్ గ్యాప్ లో చేసుకొని వాళ్ళు తర్వాత అది స్టెబిలైజ్ అయిందా లేదా అంటే అది అందరితో ఆగిందా ఇంకా పెరుగుతుందా అనేది చూసి దాన్ని బట్టి రమ్మని చెప్తూ ఉంటారు.
(44:54) యూజువల్ గా త్రీ మంత్స్ కి ఒకసారి రమ్మని చెప్తారు. లేదు ఒకవేళలో వాళ్ళకి కంటి లోపల బ్లీడింగ్ అయిందనుకోండి అలాంటి వాళ్ళకి ఆ బ్లీడింగ్ తగ్గిందా లేదా అనేది కూడాను చూసుకుంటూ ఉంటారుఅన్నమాట ఒక్కొక్కసారి మంత్లీ వన్స్ కూడా రమ్మంటూ ఉంటారు. మనకి లోపల నరం ఎంత ఎఫెక్ట్ అయిందా బట్టి వాళ్ళు ఫాలో అప్స్ ఉంటాయి అన్నమాట ఇబ్బంది ఏమీ లేకపోతే ఇయర్లీ వన్ సరి మామూలుగా అయితే సంవత్సరానికి ఒకసారి వస్తే సరిపో సరిపోది మామూలుగా ఇప్పుడు డయాబెటిక్ రెటినోపతీ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే రెటినోపతీ వస్తుంది అంటే నరాల్లో కిడ్నీల్లో మిగతా అవయవాల మీద కూడా
(45:30) షుగర్ ఎఫెక్ట్ చూపడం స్టార్ట్ చేసింది అని సో అంటే షుగర్ కాంప్లికేషన్ స్టేజ్లో ఎంటర్ అయింది సో మనం ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఇంకొంచెం కొంచం జాగ్రత్తగా ఉండాలి అన్న అంటే అవయవాలు మెయిన్ ఆర్గన్స్ మీద ఇంకా ఎఫెక్ట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి బిపి కూడా అంతే మనకి పొర అనేది బ్రెయిన్ కి కిటికీ లాంటిది సో దీంట్లో మార్పులు వస్తున్నాయి అంటే బాడీ లోపల చాలా చోట్ల మార్పులు వస్తున్నాయి అన్నట్టు ఇప్పుడు స్ట్రెస్ వల్ల కూడా అప్పుడప్పుడు మాక్యులర్ రెడీమా వచ్చిది కదా టెన్షన్ వల్ల కూడా మూలంగా సో ఇది మీరు చిన్న వయసు వాళ్ళల్లో మామూలుగా వచ్చిద్ది కదా
(46:05) ఎక్కువ మగవాళ్ళలో వస్తుంది మగవాళ్ళలో 30స్ 40స్ లో వస్తుంది. సో అదేంటంటే స్ట్రెస్ ని కొంచెం తగ్గించుకోమని లేదంటే వాళ్ళకి మా గ్లకోమా మెడిసిన్ ఇస్తూ ఉంటారు డోర్జోలమైడ్ అని ఉంటుంది. సో [గొంతు సవరించుకోవడం] అది ఇస్తూ ఉంటారు. లేదు కొంతమందికి క్రానిక్ గా ఉంటుంది అది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళకి లేజర్ కూడా చేస్తారు అవును అవును బట్ ఏంటంటే స్ట్రెస్ తగ్గించుకుంటే అది యూజువల్ గా ఒక మూడు నాలుగు నెలల్లో తగ్గిపోయే అవకాశం ఉంటుంది.
(46:33) లేదు కొంతమంది టైప్ఏ పర్సనాలిటీస్ అంటారు కదా అలా నేచర్ నేచరే అన్ని కంగారుపడే ప్రతిదానికి కంగారు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇది మరల మరల వస్తూ ఉంటుంది సో మేము ఎన్ని సార్లు చెప్పినా గన టెన్షన్ పడద్దండి మాకేం టెన్షన్ లేదండి అంటారు బట్ వాళ్ళకి విపరీతంగా టెన్షన్ పెడతారు అన్నమాట నేచర్ అండి నేచర్ వాళ్ళు ఆపుకోలేదు ఆపుకోలేదు వాళ్ళలో మామూలుగా కొంచెం నిద్రకి కొంచం టెన్షన్ తగ్గటానికి టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం సో ఈరోజు చాలా వరకు కవర్ చేసాం కంటి గురించి నరాల గురించి అన్నట్టు నా ఉద్దేశం ఏంటంటే కొంచెం తొందరగా చూపించుకుంటారు ఎక్కడికి వెళ్ళాలి అనేది
(47:14) కొంచెం కన్ఫ్యూషన్ తక్కువ ఉంటుంది. ఏది ఎమర్జెన్సీ ఏది ఎమర్జెన్సీ కాదు అన్ని ముందుగా అవగాహన ఉంటుంది అని సో [గురకలు] నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే కొన్నిటికి మాత్రం వెంటనే పరిగెత్తాలి కొన్నిటికి ముందు జాగ్రత్త ఇంపార్టెంట్ సో అవన్నీ కూడా ఎందుకంటే ఒకసారి నరం పోయిన తర్వాత మళ్ళీ తిరిగి చూపు పోయిన తర్వాత వెనక్కి రావడం అనేది చాలా కష్టం కాబట్టి ఎప్పుడైనా గన ప్రివెన్షన్ ఇస్ బెటర్ దన్ క్యూర్ సో ఈరోజు చాలా చాలా డీటెయిల్ గా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు [గురకలు] ఆ థాంక్యూ థాంక్యూ

No comments:

Post a Comment