వేశ్యగృహాలు అనేవి,అభివృద్ధిలో దుర్భర పరిస్థితికి నిదర్శనాలు.ఆలోచించండి.
Author Name:Gagguturu talks
Youtube Channel Url:https://www.youtube.com/@Gagguturutalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=e4Az5719QNU
Title: వేశ్యగృహాలు అనేవి,అభివృద్ధిలో దుర్భర పరిస్థితికి నిదర్శనాలు.ఆలోచించండి.
Author Name: Gagguturu talks
Description: మానవులు తల దించుకోవాల్సిన అంశం ఇది.
Transcript:
(00:00) నమస్తే ఫ్రెండ్స్ వేష్యా గృహాల్లో వేష్యల యొక్క జీవితం ఎలా ఉంటది అనే విషయాన్ని నేను ఈ యొక్క వీడియోలో మీతో పంచుకుంటాను. ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే మన భారతదేశం చాలా అభివృద్ధి చెందుతూ ఉంది అని మనం చాలా గర్వపడతా ఉంటాము అంతేకాకుండా మీరు మెట్రోపాలిటన్ సిటీలకి వెళ్ళినట్లయితే అంటే ముంబై గాని ఢిల్లీ గాని నాగ్పూర్ గాని ఇటువంటి పెద్ద పెద్ద బిగ్ బిగ్ సిటీస్ కి వెళ్ళినట్లయితే గనుక ఆ యొక్క మిడ్లు మేడలు ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాం.
(00:29) కానీ అత్యంత భయంకరమైన చీకటి కోణం ఏందంటే ఈ యొక్క వేష గృహాల్లో జరుగుతా ఉంటది అన్నమాట సో ఈ యొక్క వేష్య గృహాల్లో వెళ్ళేటువంటి మహిళలు అనేవాళ్ళు 98% చాలా పేదరికంలో ఉన్నవాళ్లే వెళ్తారు అంతే తప్ప బాగా డబ్బు ఉండి ధనవంతులుగా ఉండేవాళ్ళు వెళ్లరన్నమాట ఓకే ఈ వీడియోలో నేను ఏమని డిస్కషన్ చేస్తాను అంటే ఒకటి ఫస్ట్ అఫ్ ఆల్ సెక్స్ అంటే ఏంది అనే విషయం మీతో పంచుకుంటాను తర్వాత వేష్యా గృహాల్లో సెక్స్ వర్కర్ యొక్క సెక్స్ జీవితం ఎలా ఉంటది అనేది రెండో పాయింట్ డిస్కషన్ చేస్తాను తర్వాత గవర్నమెంట్ దీని మీద ఏమైనా చర్యలు తీసుకుందా అని మూడో విషయం డిస్కషన్
(01:02) చేస్తాను. నాలుగో పాయింట్ గా ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఏంటి అని చెప్పేసి ఈ యొక్క వీడియోని క్లోజ్ చేస్తాను ఓకే రైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్స్ అంటే ఏంది చాలామంది రెండు రకాలుగా ఉంటది సెక్స్ అనేది ఫస్ట్ వచ్చేసి ఎమోషనల్ ఈ ఎమోషనల్ సెక్స్ అనేది భార్య భర్త మధ్య మాత్రమే ఉంటదిన్నమాట అంటే ఒక భర్తకు ఒక భార్య ఒక భార్యకు ఒక భర్త ఉన్నప్పుడు ఈ యొక్క ఎమోషనల్ గా ఈ యొక్క సెక్స్ అనేది వర్క్ వుట్ అవుతుంది.
(01:30) ఈ యొక్క ఎమోషన్ అనేది పుట్టుకతో బై బర్త్ దేవుడనే దేవుడనే ఆయన మనకు సృష్టించి ఇచ్చాడు అన్నమాట. మన మెథడ్ లో ప్రీలోడటెడ్ గా ఉంటది. ఎందుకు ఇంత ఎమోషన్ అంటున్నాను అంటే ఉదాహరణకు భార్యా భర్తలో భర్తకు ఏదైనా జరిగింది అనుకోండి అతను అంటే వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగ రీత్య కావచ్చు అనారోగ్య రీత్యా కావచ్చు ఏ కారణాన్ని బట్టి అయినా సరే ఈ యొక్క సెక్స్ కు ఇతను దూరంగా ఉండాల్సి వస్తే భార్య కూడా అంతే విధేయంగా దూరంగా ఉంటది.
(01:57) అలాగే భర్తకు అలాగే భార్యకి ఏదైనా ప్రాబ్లం జరిగితే గనుక భర్త కూడా అంతే అంతే విధేయతతో దూరంగా ఉంటారు. వీళ్ళద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధమే ఎమోషనల్ గా సెక్స్ అనే రూపుదిద్దుకుంటది అంటే ఈ సెక్స్ అనే ఎమోషన్ కంట్రోల్ చేసుకోవచ్చు ఇది దేవుడు పెట్టినది ఒక పద్ధతి అన్నమాట అయితే మనిషి ఏం చేశారంటే ఈ సెక్స్ ను ఒక వస్తువు రూపకంగా ప్రెజెంట్ చేశారు అంటే రకరకాల విధానాల్లో సెక్స్ అంటే ఒక వస్తువు అనే విధంగా ప్రెజెంట్ చేయడం బట్టి వస్తువు అంటే ఏమో ఏం చేస్తాం మనం డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం కదా అదేవిధంగా సెక్స్ అనేది కూడా డబ్బులు ఇచ్చి కొనేటువంటి ఒక
(02:30) వస్తువుగా తయారయింది. ఈ వస్తువుగా తయారయింది కాబట్టే తయారు చేసినారు కాబట్టి కొంతమంది వ్యక్తులు ఇది బిజినెస్ రూపంలోకి వెళ్ళిపోతది. కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి అంటే అక్కడ వ్యాపారం జరిగిందని అర్థం. ఎప్పుడైతే బిజినెస్ గా జరిగిందో ఈ యొక్క సెక్స్ మార్కెట్ యొక్క ప్రపంచవ్యాప్తంగా సెక్స్ మార్కెట్ లో ఉన్నటువంటి డబ్బులు ఎంత అంటే ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఎకానమీ అన్నమాట.
(02:52) సెకండ్ హై సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఈస్ సెక్స్ వర్క్ కాబట్టి ఈ యొక్క సెక్స్ రాకెట్ ను ఎవ్వరు కూడా దాని యొక్క చేదించడం గాన దాన్ని సమూలంగా నాశనం చేయడం గాన అలా చేయకుండా దాన్ని పెంచి పోషిస్తున్నారు. సెకండ్ లార్జెస్ట్ ఇన్కమ్ అంటే అందులో చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని రకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల మనీ అనేది జనరేట్ అవుతుంది కానీ ఇది ఒక జుగుప్సాకరమైనటువంటి విషయము చాలా బాధపడాల్సిన విషయము ఇటువంటి విషయాలు కూడా మనం డబ్బులు జనరేట్ చేసుకోవడం మాట్లాడుకోవడం అనేది దురదృష్టకరం అన్నమాట కానీ దేవుడు పెట్టిన విధానంలో ఎమోషనల్ గా
(03:24) తీసుకుంటే సెక్స్ అనేది చాలా మధురంగా ఉంటది నిజంగా వస్తు రూపంగా పోయినప్పుడు దాని యొక్క వికృత శక్తులు బయట పడతా ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు కావచ్చు ఆ తర్వాత అక్రమ సంబంధాలు కావచ్చు చాలా రకాలుగా బయట పడతాయి అన్నమాట సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు రెండో పాయింట్ ఏందంటే వేష్య గృహాల్లో వీళ్ళ యొక్క వేష్యల యొక్క సెక్స్ జీవితం ఎలా ఉంటది అనే విషయం డిస్కషన్ చేస్తాము రెండో పాయింట్ యాక్చువల్ గా రాజస్థాన్లో బిడియా అనేటువంటి ఒక కమ్యూనిటీ ఉంటది అంటే ఒక కులం ఉంటది.
(03:52) ఫస్ట్ ఈ కులం వాళ్ళు ఏమని భావిస్తారంటే వీళ్ళది అత్యంత పేద కులం అన్నమాట చాలా పేదరికంగా ఉంటారు వీళ్ళకి ఎటువంటి ఆస్తులు ఉండవు ఏమి ఉండవు చదువు ఉండదు ఏమ ఉండదు ఎక్కడో కొండ కొండలో జీవిస్తా ఉంటారు వీళ్ళు ఏమనుకుంటారంటే సెక్స్ వర్క్ చేయడం అనేది అత్యంత పురాతనమైనటువంటి ఒక ఆ దాన్ని ఏమంటారు వృత్తి పురాతనమైనటువంటి ఒక ఒక దాన్న ఉదర పోషడం అంటే మన పొట్ట కోసం సంపాదించుకుంటాం కదా ఒక సంపాదన మార్గం ఒక ఆదాయ మార్గంగా భావించి చాలా మంది వరకు స్వచ్ఛందంగా ఈ యొక్క వేష్య గృహాలు వెళ్తారు ఎంత వయసులో 10 ఇయర్స్ లో ఈ బీడియా అంటే ఫస్ట్ స్టార్టింగ్ బీజ అని చెప్తున్నా ఈ బీడియా
(04:27) కమ్యూనిటీ వాళ్ళకి ఆడపిల్లకి ఎవరికైనా 10 ఇయర్స్ వచ్చినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు ఒక ఆప్షన్ ఇస్తారు అమ్మ మీరు మ్యారేజ్ చేసుకుంటే నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. లేదు ఈ విధంగా సెక్స్ వర్క్ వెళ్ళిపోయినట్లయితే లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారని చెప్పేసి కొంతమంది స్వచ్ఛందంగా ఇక్కడికి ఈ పిల్లల్ని ఇక్కడ పంపించేస్తారన్నమాట అంతే కాకుండా ఇంకా దొంగతనం చేయడం అంటే దాన్ని ఏమంటారు పిల్లల్ని అపహరించడము రకరకాల చాలా మంది వచ్చి అమ్మివేయడం చాలా రకాల కారణాలతో ఈ యొక్క స్త్రీలు అనేవాళ్ళు 10 నుంచి 12 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క వేష్య గృహాలకు వచ్చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతది అంటే 10
(04:59) 12 ఇయర్ల వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలకు హార్మోనల్ ఇంజెక్షన్స్ అబ్నార్మల్ డోసేజ్ లో ఇవ్వడం జరుగుతది. అలా ఇచ్చినట్లయితే విత ఇన్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లో వాళ్ళ యొక్క బాడీ అనేది బాడీ అనేది తీవ్రంగా పెరుగుతది అన్నమాట. ఏ రేంజ్ కి పెరుగుతది అంటే 12 నుంచి 13 సంవత్సరాల వయసున్న ఆడపిల్లని మీరు చూసినట్లయితే వాళ్ళకి 20 నుంచి 25 సంవత్సరాలు ఉన్నాయేమో అని అనిపించేంత వాళ్ళ యొక్క బాడీ గ్రోత్ అవుతది.
(05:23) ఎప్పుడైతే వాళ్ళు ఈ విధంగా 10 టు 13 ఇయర్స్ నుంచి వాళ్ళ లైఫ్ అక్కడ స్టార్ట్ అయిపోతదో చూడడానికి ఎక్కువ ఏజ్ ఉంటది కానీ తక్కువ ఏజ్ లో ఉంటారు. ఇలా ఉన్నప్పుడు దాదాపు వాళ్ళ యొక్క లైఫ్ అనేది 10 ఇయర్స్ పాటు ఈ యొక్క వేష్య గృహాల్లో నాన్ స్టాప్ గడపాల్సి వస్తది. 10 ఇయర్స్ గడిపిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చేస్తారు ఎందుకంటే యవ్వనం పోయిన తర్వాత ఉంచుకోరు కదా బయటికి పంపించేస్తారు బయటికి వచ్చిన తర్వాత అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక 13 నుంచి 15 సంవత్సరాల వయసులో ఒక బాలిక వెళ్ళిపోయినట్లయితే బయటికి వచ్చే టైం కి ఆమె వయసు వచ్చేసి ఆ 25 మాక్స్ 30 ఉంటాయి. ఈ వయసులో బయటికి
(05:55) వచ్చిన తర్వాత గట్టిగా ఇంకొక 20 ఏళ్ళ బ్రతికి చనిపోతామ అంతే 40 నుంచి 50 ఏళ్ల వయసులోనే ఆమె మరణం అనేది ఖచ్చితంగా సంభవిస్తది. ఎందుకు ఈ విధంగా తొందరగా జబ్బులు వస్తాయి అంటే వీళ్ళు ఎప్పుడైతే ఆ గృహాల్లో ఉంటారో ఒక్క రోజుకు దాదాపు 10 నుంచి 50 మంది కస్టమర్లను వాళ్ళు డీల్ చేయాల్సి ఉంటది. అంటే కస్టమర్ వస్తాడు ఐదు నుంచి ఒక్కొక్క కస్టమర్ ఐదు నుంచి 10 నిమిషాలు టైం వాళ్ళతో గడిపి వెళ్ళిపోతారుఅన్నమాట.
(06:21) అట్లా రోజుకు తక్కువల చీప్ అంటే 10 మంది మాక్స్ అంటే 50 మంది మీరు ఒకసారి ఆలోచించండి ఇంతమంది వచ్చిపోతుంటే వాళ్ళ శరీరము దాదాపు పారలైజ్ అయిపోతది. చచ్చిన శవంతో సమానంగా పడిపోతారు అన్నమాట ఆ విధంగా 10 సంవత్సరాల పాటు వాళ్ళ జీవితం అక్కడ గడిపి వాళ్ళ యొక్క యవ్వనం అంతా పోయిన తర్వాత బయటికి రావాల్సి ఉంటది. ఓకే ఇంకోటి ఏందంటే ఇక్కడ పోతే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీడియా వాళ్ళు తీవ్రమైన పేదరికంతో ఉన్నవాళ్ళే వెళ్తారు అంతేకాకుండా కొంతమంది తెచ్చి బలవంతంగా అమ్మేసినవాళ్ళు ఉంటారు వాళ్ళకి బయటికి పోయి ఏం పని చేసే అసలు బయటికి పోనియరు ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలనే
(06:54) వాళ్ళ జీవితం అనేది మగ్గిపోవాలన్నమాట అటువంటి టైంలో వాళ్ళు వాళ్ళ దినచర్య ఎలా ఉంటదంటే పొద్దున లేయడం చక్కగా అలంకరించుకోవడం బయటిక వచ్చి వచ్చే పోయే వాళ్ళను అట్రాక్ట్ చేయడం రారా అనేటు పిలుస్తా ఉంటారు. అలా ఎందుకు పిలుస్తారు అంటే అలా చేస్తేనే వాళ్ళకు వాళ్ళు కస్టమర్లు వస్తేనే వాళ్ళకు ఫుడ్ అవన్నీ వస్తాయి లేదంటే గనుక ఇబ్బంది అది కూడా ఏందంటే 10 నుంచి 12 గంటలు వాళ్ళు రోజు వెయిట్ చేయాల్సి ఉంటది ఈ కస్టమర్ల కోసం చాలా భయంకరంగా ఉంటది చెప్పడం అంతా సులభంగా చెప్తున్నాను కానీ రియల్ గా వీళ్ళ యొక్క డాక్యుమెంటరీ ఇవన్నీ నేను సమాచారం సేకరించినప్పుడు నాకైతే చాలా బాధ
(07:27) అనిపించింది ఇంత ఇంత నీచమైన దాంట్లో నుంచి కూడా మనం డబ్బులు తీసుకోవడం అనేది ఎంత బాధాకరమో అనేది అనిపించింది అన్నమాట నా పర్సనల్ ఫీలింగ్ అన్నమాట ఇది ఇది వేషల యొక్క జీవితం వీళ్ళ వీళ్ళ దాంట్లో వచ్చేసి అతి తక్కువ టైంలో చిన్న వయసులో వెళ్తారు 10 ఏళ్లకు విపరీతంగా శ్రమలకు ఇంకా వచ్చిన వ్యక్తులు వాళ్ళని సాటిస్ఫై చేయాలి ఒక్కొక్కడు మంచోడు వస్తాడు చెడ్డోడు వస్తాడు క్రూరంగా ఉంటారు కొడతారు తిడతారు ఇవన్నీ కామన్ అవమానం ఇవన్నీ కామన్ ఒకరో తక్కువ ఫుడ్ ఉంటది ఒకరోజు ఫుడ్ే తినేదానికి కూడా టైం ఉండదు వరుసగా ప్రతి ఐదు నిమిషాలకు ఒక 10 నిమిషాలకు ఒక వ్యక్తి
(07:58) వస్తా అంటే 50 మంది అటెండ్ అయినప్పుడు ఒకసారి ఫుడ్ కూడా తినేకి టైం ఉండదు వాళ్ళకు అర్థమైందా అంత ఘోరమైన పరిస్థితిలో ఉంటారన్నమాట నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏందంటే గవర్నమెంట్ కు తెలియదా ఇంత జరిగే విషయము గవర్నమెంట్ ఏం చేస్తదంటే ఇటువంటి విషయాల్లో మామూలుగా వైట్ ఏరియా అని ఒకటి ఉంటది మీకు అర్థమైందా అని చెప్తున్నా వైట్ ఏరియా అంటే ఆ ఎక్కడనా దొమ్మీలు జరిగినా గొడవలు జరిగినా రాష్ట్ర రోకలు జరిగినా రైలు రోకలు జరిగినా అటువంటి చోటకి ఈ యొక్క పోలీసులు రక్షణ వ్యవస్థ వెళ్లి అక్కడ పరిస్థితిని చక్కదితారు అన్నమాట అటువంటి ఏరియాలను వైట్ ఏరియా అంటారు. నెక్స్ట్
(08:28) వచ్చేసి బ్లాక్ ఏరియా బ్లాక్ ఏరియా అంటే గంజాయి స్మగ్లింగ్ తర్వాత క్రిమినల్స్ గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ వచ్చేసి స్మగ్లింగ్ చేసేటువంటి ఏరియాలను బ్లాక్ ఏరియా అంటారు. ఈ యొక్క వేశ గృహాలు ఉన్నటువంటి ఏరియాను గ్రే ఏ ఏరియా అంటారు. గ్రే ఏ ఏరియా అంటే ఇక్కడ క్రిమినల్స్ ఉండరు. ఇక్కడ క్రిమినల్స్ ఉండరు. జస్ట్ ఏదో నడుస్తా ఉంటారు.
(08:47) ఇంకా వీళ్ళు ఏం చెప్తారంటే ఎక్కడైతే వేశ గృహాలు ఉంటాయో అక్కడ క్రైమ్ రేట్ అనేది కంట్రోల్ లో ఉంది. ఎంత వర్షన్ కంట్రోల్ ఉంది అంటే 11% వరకు కంట్రోల్ లో ఉంది. అదే వేశ గృహాలు లేని చోట క్రైమ్ రేట్ అనేది 3% మాత్రమే కంట్రోల్ లో ఉంది అని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో చాలా మంది ఇండైరెక్ట్ గా కూడా అంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో దీన్ని లీగలైజ్ చేయడం దానికి ప్రధాన కారణం ఏందంటే కంట్రోలింగ్ ఆఫ్ క్రైమ్ రేట్ అని చెప్తారు కానీ ఇది శుద్ధ అబద్ధం ఎందుకంటే ఇక్కడ ఇప్పుడేమో క్రైమ్ రేట్ కంట్రోల్ ఉందని చెప్తున్నారు పాపం అక్కడి నుంచి బయటికి వచ్చిన వాళ్ళ
(09:15) పరిస్థితి వాళ్ళ యొక్క ఆయుషషు కూడా తగ్గిపోతుంది కదా అది అది క్రైమ్ కాదా మన ఇండియాలో గవర్నమెంట్ ఏమైనా చర్యలు తీసుకుంటుంది అంటే ఇన్ జనరల్ గా ఫస్ట్ రైడింగ్ చేస్తారన్నమాట పలానా చోట ఉందని ముందు ఇన్ఫర్మేషన్ ఉంటది కదా రైడింగ్ చేస్తారు. రైడింగ్ చేసినప్పుడు కేవలం అమ్మాయిలు మాత్రమే దొరుకుతారు అబ్బాయిలు ఎటువంటి పరిస్థితిలో దొరకరు మీరు చాలా చోట టీవీ ఛానల్ లో ఎక్కడెక్కడ చూసే ఉంటారు.
(09:34) ఇక్కడ ఏం జరుగుతుందంటే అమ్మాయిలు అనే వాళ్ళు ఈ యొక్క సెక్స్ వర్క్ లో విట్నెస్సెస్ సాక్షాలు ఇక్కడ క్రిమినల్ గా పరిగణించాల్సిన వ్యక్తి ఎవరు అబ్బాయిలు కానీ అబ్బాయిలు దొరకరు అమ్మాయిలు దొరుకుతారు. ఈ దొరికిన వ్యక్తులు ఏం చేస్తారంటే కోర్టులో అక్కడ ఇక్కడ ప్రవేశ పెట్టినప్పుడు నా ఇష్టపూర్వకంగానే చేశనని స్టేట్మెంట్ ఇస్తారు.
(09:50) ఆల్రెడీ వీళ్ళకు 18 సంవత్సరాలు అటు ఇటు నిండినట్లయితే ఓకే ఒకవేళ 18 సంవత్సరాలు నిండకుండా ఉంటే గనక చైల్డ్ లేబర్ కింద కొంచెం శిక్షలు అటు ఇటు చేస్తాయి ఇంకా కొంచెం ఇబ్బంది పెడతారు అన్నమాట నా ఇష్టపూర్వకంగానే చేసిన అంటారు లీగల్ గా ప్రెసిడెంట్ అయినట్లయితే ఇక్కడి నుంచి ఉండే వాళ్ళను ఏదో మహిళా సాధికార సంస్థ అక్కడ ఇక్కడో రెండు మూడు నెలలు పెట్టేసి వెళ్ళిపోమని చెప్తారు.
(10:07) ఎప్పుడైతే మహిళలు ఈ సాధికార సంస్థలోకి వెళ్లి మూడు నుంచి ఆరు నెలలు అక్కడ గడిపి అంటే వాళ్ళు కొంచెం మొత్తం చెప్తారన్నమాట ఇది ఇది మంచి ఇది చెడు అని అన్ని వింటారు బాగానే ఉంటాయి. తిరిగి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఆహ్వానిస్తారా లేదు మళ్ళీ ఏం చేయాలి వాళ్ళు మళ్ళీ ఎలాగో వాళ్ళకి ఏ జాబ్ ఉండదు కాబట్టి తెలిసిన విద్య అది ఒకటే కాబట్టి మళ్ళీ వేష్య గృహం వైపే వెళ్ళిపోతారు అన్నమాట మళ్ళీ ఏష గృహం వెళ్ళిపోయినట్లయితే మళ్ళీ సేమ్ దందా షురు అవుతాది.
(10:33) ఈ యొక్క రాకెట్ లో కింద నుంచి పైదాంక అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటారు ఎందుకంటే వరల్డ్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి కింద నుంచి పైదాంక అందరూ ఉంటారు. మన చట్టంలో ఏందంటే లీగల్ ఇల్లీగల్ రెండు ఉంటాయి. లీగల్ గా వెళ్ళినట్లయితే ఎవరైతే స్త్రీలు గాన పురుషులు కావచ్చు ఇది నా ఛాయిస్ నా ఇష్టము అని పోవచ్చు ప్రైవేట్ ప్లేస్ లో వెళ్తారు ఇంకా ఫోర్స్ లాంటిది ఏది ఉండదు కాబట్టి చట్టం కూడా పెద్ద శిక్షించడానికి అవకాశాలు లేవు కానీ ఇల్లీగల్ గా అంటే ఇప్పుడు తర్వాత బ్రోతల హౌస్ నడపడం కాానీ బిజినెస్ మాడ్యూల్ ఉండడం కానీ ఫోర్స్ చేయడం కాానీ అనఎంప్లాయ్మెంట్ ప్రావర్టీ లాంటివన్నీ
(11:04) అడ్డ పెట్టుకొని వాళ్ళను బలవంతంగా ట్రాప్ చేసినటువంటి సందర్భాల్లో మాత్రమే చట్టం తీవ్రంగా యాక్టివేట్ అవుతది. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ని రకాల రైడింగ్లు ఎన్ని రకాలుగా పోలీసులు పోయి వాళ్ళని పట్టుకున్నా సరే బయటికి వచ్చేసి అమ్మాయిలు పట్టుకుంటారు మాక్సిమం అబ్బాయిలు మిస్ అయిపోతారు అమ్మాయిలు పట్టుకుంటారు వాళ్ళు నా ఇష్టం అని చెప్తారు ఏదో చిన్న చిన్న శిక్షలు పడతాయి దాని తర్వాత మహిళా బిల్ మహిళా సాధికార సంస్థ అక్కడ ఇక్కడ ఉంటారు మళ్ళీ బయటికి వస్తారు కుటుంబం యాక్సెప్ట్ చేయదు సమాజంలో ఏ ఉద్యోగం రాదు ఎందుకంటే ఎడ్యుకేషన్ ఉంటేనే ఉద్యోగం వస్తది కదా
(11:31) ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళు పుట్టినప్పటి నుంచి అక్కడే ఉంటారు 10 ఇయర్స్ కి వెళ్ళిపోతున్నారు అంటే ఉద్యోగం నీకు నీకు చదువు ఎక్కడి నుంచి వస్తది ఉండదు కాబట్టి మళ్ళీ వేసే గృహం వైపు వెళ్ళిపోతున్నారు దీనికి సొల్యూషన్ ఏంటి ఎక్కడైతే వేష్యా గృహాలు ఇలాంటివి ఉంటాయో వాటిని ఇమ్మీడియట్ గా బ్యాన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలని ఇమ్మీడియట్ గా మనం క్యాచ్ చేసేసి వాళ్ళక ఒక స్పెషల్ ఐడెంటిటీ అనేది క్రియేట్ చేయాలి అంటే పాత ఐడెంటిటీని తీసేసి కొత్త ఐడెంటిటీగా ఇవ్వాల్సి వస్తది.
(11:57) ఇలా ఐడెంటిటీ ఇచ్చేసి ఎవరికైనా మ్యారేజ్ ఉన్నట్లయితే మ్యారేజ్ చేయడం గాని లేకుంటే వర్క్ నేర్పించడం కాానీ హ్యాండ్లూమ్స్ ఇటువంటి చోట్లు నేర్పించేసి వాళ్ళకు ప్రైవేట్ సెగ్మెంట్ కు కొన్ని రకాల ఫ్యాక్టరీలలో వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం గాన లేకుంటే అగ్రికల్చర్ ల్యాండ్ ప్రొవైడ్ చేయడం కాానీ ఇప్పుడు అటవి భూములు తర్వాత బంజర్ భూములు కోరంబోకు భూములు ఉంటాయి కదా అవి ఇచ్చేసి కొన్ని రకాల ఏదైనా కూరగాయల సాగు గాని తర్వాత ఆ కొన్ని రకాల కల్టివేషన్స్ చేయడం వైపు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళకు స్వచ్ఛందంగా ల్యాండ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ది
(12:25) నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం చేసుకునేదానికి బ్యాంకర్స్ నుంచి లోన్లు ఇప్పించినట్లయితే కూడా వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్ వీధి వ్యాపారాలకు చాలా మంచి డిమాండ్ ఉంది. అంతేకాకుండా ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్రెయిన్ వాష్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటది ఆరోగ్యం ఎలా ఉంటది ఇలాంటి సెగ్మెంట్లు అన్నిటి కూడా మనం వాళ్ళకు అవగాహన తర్వాత చిన్న చిన్న దగ్గర నుంచి పెద్ద దగ్గర నుంచి సమాజంలో కలిసిపోయేదానికి మనం ఎంకరేజ్ చేయాలన్నమాట అంతే కాకుండా ప్రైవేట్ సెక్టార్ వాళ్ళకు
(12:52) ఎవరైతే ఇటువంటి వాళ్ళకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకు టాక్స్ ఎగజంప్షన్ చేయడం గానీ కొన్ని రకాల రాయితలు ఇవ్వడం గాన వాళ్ళ యొక్క వ్యాపారాలకు సహా మనం సపోర్ట్ చేయడం గానీ ఇటువంటివన్నీ మనం చూసుకున్నట్లయితే వీళ్ళ యొక్క జీవితం నుంచి మనం బయట పడేయొచ్చు ఎందుకంటే ఒక మనుషులుగా ఉండి సాటి మనుషులు ఇంత నీచంగా బతకడం అనేది మనం యాక్సెప్ట్ చేయడం మంచిది కాదు.
(13:11) ముఖ్యంగా ఏందంటే వీళ్ళకి ముఖ్యంగా డివోషనల్ అంటే దైవిక జ్ఞానం అనేది కంపల్సరీగా ప్రసాదించాలి. అది ఏ దైవమైనా ఓకే ఇప్పుడు దైవిక జ్ఞానం ఇప్పుడు బైబిల్ ఉంది, ఖురాన్ ఉంది బైబిల్ ఏం చెప్పింది, ఖురాన్ ఏం చెప్పింది, ఇటువంటి తర్వాత భగవద్గీత ఇలాంటి ఏం చెప్పింది అనే విషయాన్ని కూడా వాళ్ళకి పూర్తిగా తెలియజేసినట్లయితే వాళ్ళకి ఆ జీవితం నుంచి కంప్లీట్ గా బయటకి తీసుకురావచ్చు.
(13:32) ఇంకా భవిష్యత్తులో ఎవరికీ కూడా అటువంటి ఆలోచన ఉండకూడదు. అంతే కాకుండా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లలని కూర్చోబెట్టుకొని ఇది ఏదో పెద్ద గంభీరమైన విషయంలా కూర్చోపెట్టుకొని నెమ్మదిగా డిస్కషన్ చేస్తూ మనుషులు అంటే ఏంటి మానవ సంబంధాలు ఎలా ఉండాలి ఫస్ట్ నేను చెప్పాను కదా ఎమోషన్ ఎలా వస్తువా అని ఈ విధంగా డిస్కషన్ చేసి వాళ్ళకి అవేర్నెస్ తెలిసినట్లయితే మన ఇంట్లో పిల్లలు జాగ్రత్తగా ఉంటారు బయట పిల్లలు జాగ్రత్తగా ఉంటారు.
(13:56) ఒకవేళ తెగించి ఎవరైనా ఇటువంటి క్రైమ్ కు తెగబడినట్లయితే వాళ్ళకు తీవ్రంగా కఠినాతి కఠినమైన శిక్షలు కూడా వేసేసినట్లయితే ఇటు ఈ యొక్క వేష్య జీవిత వేష్యలు అనేవాళ్ళు ఈ యొక్క జీవితం నుంచి ఈ యొక్క పదాన్ని కూడా మనం బ్యాన్ చేసడానికి ఎంతైనా అవకాశం ఉంటది. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థాంక్యూ.

No comments:
Post a Comment