THAILAND DARK HISTORY! 😱 | THAILANDని ఇలా మార్చింది ఎవరు? | By Naresh Bukya
Author Name:NB Show Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@nbshowtelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6K7Iof1kqVY
Title: THAILAND DARK HISTORY! 😱 | THAILANDని ఇలా మార్చింది ఎవరు? | By Naresh Bukya
Author Name: NB Show Telugu
Description: THAILAND DARK HISTORY! 😱 | THAILANDని ఇలా మార్చింది ఎవరు? | By Naresh Bukya
#Thailand #ThailandHistory #ThailandTourism #Pattaya #Bangkok #VietnamWar #ThailandFacts #DarkHistory #TourismHistory #AmericanSoldiers #SoutheastAsia #HistoryExplained #Geopolitics #InterestingFacts #NBShowTelugu
#telugufacts #telugu #nareshbukya #NareshBukya #NBSHowTelugu #nareshbukyafacts #TeluguLatestFacts #TeluguFacts #NBShowTelugu #nbshow
LIKE | SHARE | COMMENT
Please SUBSCRIBE: / @nbshowtelugu
Already subscribed? Hit the bell Icon
Follow me here 👇👇👇
Facebook: / naresh-bukya-page-104104548042000
Insta : / naresh_bukya
────
Disclaimer
Disclaimer- Some contents are used for educational purposes under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
---------------------
For any Copyright Related matters Please Contact us: sciencetube1401@gmail.com
---------------------
Thailand, Thailand history, Thailand tourism, Thailand sex tourism, Pattaya, Pattaya Thailand, Bangkok Thailand, Vietnam War, American soldiers Thailand, Thailand dark history, Thailand facts, Pattaya history, Thailand documentary, Thailand tourism history, Thailand explained, Thailand nightlife history, Southeast Asia history, Vietnam War history, Thailand Telugu, Thailand facts Telugu, Pattaya facts, Bangkok history, tourism documentary, NB Show Telugu
Transcript:
(00:04) థాయిలాండ్ అంటే సెక్స్ టూరిజం అనే ఇమేజ్ ని ఎవరు క్రియేట్ చేశారు? థాయిలాండ్ లో ఈ ఇండస్ట్రీకి మొట్టమొదటి కస్టమర్స్ ఎవరు? అసలు థాయిలాండ్ కి ఈ ఇమేజ్ రావడానికి కారణం అక్కడి పేదరికము డబ్బు సంపాదించాలనే ఆశో కాదు ఒక యుద్ధం అవును ఒక యుద్ధం థాయిలాండ్ రూపాన్ని మార్చేసింది. ఈరోజు థాయిలాండ్ అనే పేరు వినగానే మనలో చాలా మందికి కొన్ని క్వశ్న్స్ వస్తాయి.
(00:30) కానీ వాటిని డైరెక్ట్ గా అడగడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మనకు తెలిసిన ఎవరైనా థాయిలాండ్ కి వెళ్లి వస్తే పాస్‌పోర్ట్ మీద థాయిలాండ్ స్టాంప్ కనిపించగానే నవ్వుతూ ఏంటి బ్రో బాగా ఎంజాయ్ చేసి వచ్చావా అని అడుగుతాము. ఆ తర్వాత క్యూరియాసిటీతో ఇంకొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. అసలు అక్కడ ఇదంతా లీగలా? లీగల్ కాకపోతే అంత ఓపెన్ గా ఎలా జరుగుతుంది? పోలీస్ ఏం చేస్తున్నారు? థాయిలాండ్ మొత్తం ఇలాగే ఉంటుందా? లేక పటాయా బ్యాంకాక్ లోని కొన్ని స్ట్రీట్స్ మాత్రమే ఇలా ఉంటుందా? అక్కడ కనిపించే ఆ అమ్మాయిలు ఎవరు ఎక్కడి నుంచి వస్తారు? అసలు ఎందుకు ఈ బిజినెస్ లోకి
(01:08) వస్తారు? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మందికి వస్తాయి. ఎందుకంటే థాయిలాండ్ అంటేనే చాలా మందికి ఇలాంటి ఎంజాయ్మెంట్ కోసం వెళ్లే ఒక ప్లేస్ అనే ఇమేజ్ వచ్చేసింది. కానీ రియాలిటీ తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. థాయిలాండ్ లో ఈ బిజినెస్ ని థాయిలాండ్ ప్రజలు క్రియేట్ చేయలేదు. ఇది ఒక యుద్ధం కారణంగా ఒక ఇండస్ట్రీగా మారింది.
(01:29) వియత్నాం వార్‌లో పోరాడుతున్న అమెరికన్ సైనికులకి 1967 లో రెస్ట్ కోసం థాయిలాండ్ కి వెళ్ళే అవకాశం ఇచ్చారు. ఆ టైంలో అక్కడ ఒక ఫుల్ నైట్ డీల్ అంటే రాత్రంతా ఒక అమ్మాయితో కేవలం 5 డాలర్స్ కి వండేది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన పటాయ ఒకప్పుడు ఒక ఫిషింగ్ విలేజ్ మాత్రమే. 1960 లో థాయిలాండ్ కి వచ్చిన టూరిస్టుల సంఖ్య కేవలం 81వ000 మాత్రమే కానీ లాస్ట్ ఇయర్ దాదాపు 3కోట్ల 50 లక్షల మంది వెళ్ళారు.
(02:01) ఇక ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఏ యుద్ధం వల్ల ఈ బిజినెస్ భారీగా పెరిగిందో ఆ యుద్ధం ఎప్పుడూ ముగిసిపోయింది. అమెరికన్ సైనికులు కూడా వాళ్ళ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. మరి అలాంటప్పుడు థాయిలాండ్ లో ఈ బిజినెస్ ఎందుకు ఆగలేదు? ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే 50 సంవత్సరాల తర్వాత కూడా ఒకప్పుడు అమెరికన్ మిలిటరీ బేసిస్ ఉన్న ఏరియాలో ఈ బిజినెస్ లో ఉన్న మహిళల సంఖ్య మిగతా ఏరియాస్ తో పోలిస్తే దాదాపు ఐదు రేట్లు ఇప్పుడు ఎక్కువగా ఉంది.
(02:30) అయితే వాళ్ళు ఇష్టంతోనే ఈ పని చేస్తున్నారా లేక అసలు రీజన్ థాయిలాండ్ విలేజెస్ లో దాగి ఉందా? థాయిలాండ్ కి ఈ సెక్స్ టూరిజం ఇమేజ్ ఎలా వచ్చింది? ఈరోజు ఈ విషయాలని మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. ముందుగా థాయిలాండ్ లో ఈ బిజినెస్ ఎప్పటి నుంచి ఉందో చూద్దాం. ఇక్కడ ఒక మిస్అండర్స్టాండింగ్ ని క్లియర్ చేసుకోవాలి.
(02:53) ఈ బిజినెస్ అమెరికన్ సోల్జర్స్ వల్ల వచ్చింది అనేది కంప్లీట్ గా అబద్ధం. థాయిలాండ్ పాత పేరు సియాం 1939 లో దాని పేరుని థాయిలాండ్ గా మార్చారు. సియాం లో 17 సెంచరీ లో కూడా ప్రాస్టిట్యూషన్ వండేది. ఆ రోజుల్లో అక్కడ స్లేవరీ కూడా వండేది. కొంతమంది మహిళలు అప్పుల కారణంగా మరికొంతమంది యుద్ధంలో పట్టుబడడం వల్ల వేరే వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోయేవారు.
(03:18) అప్పటి థాయిలాండ్ కింగ్ చౌలా లాంగ్కోమ్ ఆ కాలంలో స్లేవరీని రిమూవ్ చేయడానికి ఒక ప్రాసెస్ ని మొదలు పెట్టాడు. 1905 నాటికి ఆ దేశంలో స్లేవరీ పూర్తిగా ఎండ్ అయిపోయింది. కానీ ఆ స్లేవరీ పోయిన తర్వాత మరో ప్రాబ్లం క్రియేట్ అయింది. అప్పటివరకు ఏదో ఒక ఓనర్ కింద డిపెండ్ అయి ఉన్న మహిళలకి ఒక్కసారిగా ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా పోయింది.
(03:40) దాంతో వాళ్ళు మళ్ళీ ప్రాస్టిట్యూషన్ ని స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 20వ సెంచరీలో గవర్నమెంట్ ఈ బిజినెస్ ని లాతో కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. దానికి లైసెన్స్ ఇవ్వడం, మెడికల్ చెకప్ మాండటరీ చేసింది. కానీ చివరికి 1960 లో ప్రాస్టిట్యూషన్ ని థాయిలాండ్ లో మొత్తంగా బ్యాన్ చేశారు. అంటే థాయిలాండ్ లో ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ చేయడం ఒక క్రైమ్ కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఒకవైపు థాయిలాండ్ గవర్నమెంట్ ఈ బిజినెస్ ని బ్యాన్ చేస్తుంది.
(04:09) మరోవైపు థాయిలాండ్ ని ప్రపంచంలోనే ఒక మేజర్ టూరిస్ట్ డెస్టినేషన్ గా మార్చాలని ప్రయత్నిస్తుంది. అప్పటి థాయిలాండ్ రూలర్ ఫీల్డ్ మార్షల్ సారిత్ ఒకసారి ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్ళాడు. ఆయన అమెరికాలో టూరిజం బిజినెస్ ఎంత ఎక్కువగా సంపాదిస్తుందో గమనించాడు. టూరిజం కి ప్రాస్టిట్యూషన్ ఎంత హెల్ప్ అవుతుందో కూడా క్లియర్ గా చూశాడు.
(04:31) అందుకే ఆయన తిరిగి థాయిలాండ్ కి వచ్చిన తర్వాత మా దేశాన్ని కూడా అలా చేయాలి అని 1959 లో థాయిలాండ్ టూరిజం డిపార్ట్మెంట్ ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ మీరు గమనించండి ఒకవైపు థాయిలాండ్ ప్రభుత్వం ఆ దేశంలో ప్రాస్టిట్యూషన్ ని బ్యాన్ చేసింది. మరోవైపు టూరిజం ని పెంచాలి అనుకుంటుంది. ఇది ఎలా ఉందంటే గవర్నమెంట్ ఒక చేత్తో ఆల్కహాల్ ని బ్యాన్ చేసి మరో చేత్తో రోడ్ మీద హోటల్స్ ని ఓపెన్ చేసినట్టు ఇప్పుడు హోటల్స్ రెడీ అయిపోయాయి కస్టమర్స్ రావడమే లేట్ ఆ కస్టమర్స్ ని థాయిలాండ్ కి హిస్టరీ స్వయంగా తీసుకొచ్చింది.
(05:05) 1960 లో అమెరికా వియత్నాం మధ్య భీకరమైన యుద్ధం స్టార్ట్ అయింది. థాయిలాండ్ లో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఏర్పడ్డాయి. వారంటే సోల్జర్స్ ఎప్పుడూ బ్యాటిల్ ఫీల్డ్ లోనే ఉండరు కదా మంత్స్ పాటు ఫైట్ చేసిన తర్వాత రెస్ట్ కావాలి హాలిడే కావాలి. 1967 లో అమెరికన్ సోల్జర్స్ కి థాయిలాండ్ లో రెస్ట్ తీసుకునే ఫెసిలిటీని ఇచ్చారు. ఇక అక్కడి నుంచి బ్యాంకాక్ పటాయ రూపం పూర్తిగా మారిపోయింది.
(05:31) దీన్ని ఒక అమెరికన్ సోల్జర్ స్టోరీతో అర్థం చేసుకుందాం. 2012 లో బ్యాంకాక్ కి సంబంధించిన ఒక వెబ్సైట్ లో ఒక ఫోర్ మోర్ అమెరికన్ మెరన్ తన మెమొరీని రాశాడు. తన పేరు మైక్ అతని స్టోరీ తన 17 బర్త్‌డే తర్వాత స్టార్ట్ అవుతుంది. అప్పటికే ఐదు సంవత్సరాల క్రితం తన ఫాదర్ చనిపోయారు. వాళ్ళ అమ్మ ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయింది. తన యంగర్ బ్రదర్ అండ్ సిస్టర్ ని గవర్నమెంట్ ఆర్ఫనేజ్ కి పంపించారు.
(05:58) అంటే అనాధాశ్రమంలో జాయిన్ చేశారు. అయితే మైక్ కూడా అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. దాని నుంచి తప్పించుకోవడానికి అతని దగ్గర ఒక ఆప్షన్ ఉంది. అదే మిలిటరీ. కానీ 17 సంవత్సరాల ఏజ్‌లో మిలిటరీలో జాయిన్ కావాలి అంటే తల్లి సిగ్నేచర్ కావాలి. మదర్ అగ్రీ చేయలేదు. అప్పుడు అతనికి ఒక ఐడియా వచ్చింది. తల్లి ఎలాగో తాగుబోతు కాబట్టి ఆమెకు ఇష్టమైన ఆల్కహాల్ తెప్పించి బాగా తాగించి తర్వాత సిగ్నేచర్ తీసుకున్నాడు.
(06:25) అలా ఆ 17 సంవత్సరాల అబ్బాయి మిలిటరీలోకి వెళ్ళాడు. యుద్ధం చేశాడు. అలా యుద్ధం నుంచి 18 సంవత్సరాల ఏజ్‌లో మొదటిసారిగా హాలిడే కోసం థాయిలాండ్ కు వెళ్ళాల్సి వచ్చింది. మైక్ రాసిన దాని ప్రకారం ఆయన థాయిలాండ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక్కో బార్లో 20 నుంచి 60 మంది అమ్మాయిలు ఉండేవారు. ఆ అమ్మాయిలు తమ ఇష్టంతో అక్కడికి వచ్చిన వాళ్ళు కాదు.
(06:48) డబ్బు కోసం కుటుంబ పరిస్థితుల కారణంగా ఇతర ఇబ్బందుల కారణంగా ఆ పనిలో ఉన్నారు. ఇప్పుడు ఒకసారి ఇమాజిన్ చేయండి ఒకవైపు 18 ఏళ్ల అబ్బాయి తన ఫ్యామిలీ లైఫ్ మొత్తం బ్రేక్ అయిపోయింది. మరోవైపు బార్లో నిలబడి ఉన్న ఒక అమ్మాయి. ఇద్దరు వాళ్ళ పూర్తి ఇష్టంతో అక్కడికి రాలేదు. పటాయ అనే సిటీ ఇలాంటి రెండు హెల్ప్‌లెస్ సిచువేషన్ మీద బిల్డ్ అయింది. ఇక ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థాయిలాండ్ కి కస్టమర్స్ బయట నుంచి వచ్చారు.
(07:16) మరి ఆ మహిళలు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? దానికి ఆన్సర్ థాయిలాండ్ రాజధాని అయిన బ్యాంకాక్ కి చాలా దూరంలో ఉంది. థాయిలాండ్ కి నార్త్ ఈస్ట్ లో ఉన్న రీజియన్ ని ఈసాన్ అంటారు. ఇది థాయిలాండ్ లోనే అత్యంత పూర్ రీజియన్ లో ఒకటి. అక్కడ ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవారు. జాబ్స్ చాలా తక్కువ. దాంతో అక్కడి పీపుల్ సిటీస్ వైపు మూవ్ అవ్వడం స్టార్ట్ చేశారు.
(07:39) పెద్ద సంఖ్యలో మహిళలు బ్యాంకాక్ కి వచ్చారు. మన దగ్గర విలేజెస్ నుంచి పూర్ రీజియన్ నుంచి ప్రజలు జాబ్స్ కోసం బిజినెస్ కోసం హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ఎలా అయితే వెళ్తారో ఆ దేశంలో కూడా అలాగే వెళ్ళేవారు. కానీ అక్కడ చాలా మంది మహిళల జర్నీ చివరికి బార్స్ దగ్గర ఎండ్ అయింది. అందుకే దీన్ని కేవలం ఫారనర్స్ వచ్చి ఎంజాయ్ చేశారు అని చెప్పేస్తే స్టోరీ కంప్లీట్ కాదు.
(08:03) థాయిలాండ్ కి వచ్చే కస్టమర్స్ ఫారనర్స్ కావచ్చు కానీ ఆ మహిళల్ని అక్కడికి తీసుకువచ్చింది ఆ దేశంలోని పేదరికం. అయితే అక్కడ మహిళలందరూ ఇష్టం లేకుండానే ఈ బిజినెస్ లో దిగారు అని చెప్పడం కరెక్ట్ కాదు. చాలా మంది ఎక్కువ డబ్బులు సంపాదించాలి అనే ఆశతో ఈ రూట్ ని చూస్ చేసుకున్నారు. ఆ మనీతో విలేజ్ లో వాళ్ళ ఫ్యామిలీస్ ని సపోర్ట్ చేసేవారు.
(08:25) అలా అని అందరూ కూడా ఇష్టంతో ఇందులోకి రాలేదు. 1990 లో హ్యూమన్ రైట్ వాచ్ ఒక రిపోర్ట్ ని పబ్లిష్ చేసింది. మయన్మార్ నుంచి అమ్మాయిలను ట్రాఫికింగ్ చేసి థాయిలాండ్ కి తీసుకువచ్చి ఫోర్స్డ్ గా ఈ బిజినెస్ లోకి పంపిస్తున్నారు. ఆ రిపోర్ట్ లో ఈ విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేశారు. దాంతో పాటు మైనర్ గర్ల్స్ పైన కూడా సెక్సువల్ అబ్యూస్ కేసెస్ చాలా పెద్ద సంఖ్యలో ఈ దేశంలో ఉన్నాయి.
(08:49) అదే సమయంలో అక్కడ హెచ్ఐవ కూడా చాలా వేగంగా స్ప్రెడ్ అయింది. సిచువేషన్ ఎంత సీరియస్ అయింది అంటే గవర్నమెంట్ లార్జ్ స్కేల్ లో కండమ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వచ్చింది. అంటే డెకేడ్స్ పాటు సైలెంట్ గా గ్రో అవ్వడానికి అలో చేసిన ఒక ఇండస్ట్రీ తర్వాత ఆ దేశానికి హెల్త్ ఎమర్జెన్సీగా మారింది. ఇప్పుడు మళ్ళీ అదే క్వశ్చన్ అమెరికన్ సోల్జర్స్ వెళ్ళిపోయారు.
(09:11) మరి బిజినెస్ ఎందుకు అక్కడ ఆగిపోలేదు? యుద్ధం ఆగిపోయింది. సైనికులు వాళ్ళ ఇల్్లకు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళ కారణంగా క్రియేట్ అయిన అక్కడి బార్స్ హోటల్స్ రోడ్స్ ఎస్పెషల్లీ ఒక రెడీమేడ్ మార్కెట్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు అక్కడికి వేరే కస్టమర్స్ వస్తున్నారు. అంటే ఇతర దేశాల టూరిస్టులు వస్తున్నారు. కస్టమర్స్ మారారు కానీ బిజినెస్ మాత్రం మారలేదు.
(09:34) 1970స్ లో థాయిలాండ్ కి వచ్చే ఫారెన్ టూరిస్టుల సంఖ్య దాదాపు 10 లక్షల వరకు ఉండేది. ఆ తర్వాత 1997 లో ఏషియాలో ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. థాయిలాండ్ కరెన్సీ వాల్యూ భారీగా పడిపోయింది. దాంతో డాలర్స్ ఉన్న టూరిస్టులకి థాయిలాండ్ లో హోటల్, ఫుడ్ ట్రావెల్ చాలా చీప్ గా మారిపోయాయి. అయితే థాయిలాండ్ ప్రజల ఎకానమీని దెబ్బతీసిన ఆ క్రైసిస్ ఫారెన్ టూరిస్టులకు ఒక డిస్కౌంట్ కూపన్ లాగా మారింది.
(10:00) దాని తర్వాత సంవత్సరం అంటే 1998 లో గవర్నమెంట్ అమేజింగ్ థాయిలాండ్ అనే పేరుతో వరల్డ్ వైడ్ గా టూరిజం క్యాంపెయిన్ ని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ థాయిలాండ్ లో ప్రాస్టిట్యూషన్ అంత ఓపెన్ గా భారీ స్థాయిలో జరుగుతున్నప్పుడు మరి అక్కడ పోలీసులు ఏం చేస్తున్నట్టు నిజానికి థాయిలాండ్ లో ప్రాస్టిట్యూషన్ పైన బ్యాన్ ఉంది.
(10:22) కానీ 1966 లో ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. దాని ద్వారా బార్స్ నైట్ క్లబ్స్ మసాజ్ పార్లర్ లో దీనికి లైసెన్స్ ఇచ్చారు. అంటే కేవలం ఆ ప్రాంతాల్లో దీన్ని లీగల్ చేశారు. కానీ బయట ప్రాస్టిట్యూషన్ చేయకూడదు అనే కండిషన్ ని కూడా తీసుకువచ్చారు. ప్రాబ్లం ఏమిటంటే ఈ కండిషన్ పేపర్ మీద ఉంటుంది. కానీ బయట దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు.
(10:43) ఈవెన్ గవర్నమెంట్ కూడా ఈ విషయాన్ని గమనించి అలాగే వదిలేసింది. 1996 లో ప్రాస్టిట్యూషన్ ఆపడానికి ఇంకో స్ట్రిక్ట్ లాని తీసుకువచ్చారు. కానీ అప్పటికే బార్స్ మసాజ్ పార్లర్స్ టూరిస్ట్ ఏరియా చుట్టూ ఒక పెద్ద ఎకానమీ బిల్డ్ అయింది. దాన్ని ఒక లాతో డిలీట్ చేయడం అంత పాసిబుల్ కాదు. ఇది గవర్నమెంట్ కి కూడా తెలుసు. ఇక్కడ మీరంతా ఇంకో విషయం చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి.
(11:07) థాయిలాండ్ మొత్తం ఇలా ఉండదు. ఈ బిజినెస్ కొన్ని సెలెక్టెడ్ టూరిస్ట్ స్ట్రీట్స్ కొన్ని సిటీస్ లో మాత్రమే ఉంటుంది. కానీ బ్యాడ్ ఇమేజ్ మాత్రం మొత్తం కంట్రీకి వచ్చింది. 2018 లో ఆక్స్‌ఫోర్డ్ కి సంబంధించిన ఒక రీసెర్చ్ జర్నల్ లో ఒక స్టడీ పబ్లిష్ అయింది. ఒకప్పుడు అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్న డిస్ట్రిక్ట్స్ ని బేసెస్ లేని డిస్ట్రిక్ట్స్ ని కంపేర్ చేస్తే ఒకప్పుడు అమెరికన్ బేసిస్ ఉన్న ఏరియాలో ఈరోజు కూడా ఈ బిజినెస్ లో ఉన్న మహిళల సంఖ్య ఐదు రేట్లు ఎక్కువగా ఉన్నట్టు తెలిసింది.
(11:36) రీసెంట్ గా అమెరికన్ షిప్ పటాయ దగ్గరికి వచ్చినప్పుడు కూడా థాయి పోలీసులు సెక్యూరిటీని ఇంక్రీస్ చేశారు. లోకల్ గా ఉన్న షాప్ ఓనర్స్ కి ఎక్కువ ప్రైసెస్ చార్జ్ చేయకుండా వార్నింగ్ ఇచ్చారు. అండ్ అమెరికన్ సోల్జర్స్ పైన కూడా కొన్ని రెస్ట్రిక్షన్ పెట్టారు. అమెరికన్ సోల్జర్స్ పటాయా సిటీకి వస్తే దాని మీనింగ్ ఏంటో అక్కడి ప్రజలకు ఇప్పటికీ తెలుసు.
(11:58) ఆ విషయాన్ని వాళ్ళు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి నైట్ పటాయ స్ట్రీట్స్ కి వెళ్తే మీకు వేల లైట్స్ కనిపిస్తాయి బార్స్ కనిపిస్తాయి. ప్రతి చోట టూరిస్టులు కనిపిస్తారు. కానీ ఆ లైట్స్ వెనక కేవలం ఎంటర్టైన్మెంట్ పార్టీ మాత్రమే లేదు. ఒక యుద్ధం ఉంది. అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. థాయిలాండ్ విలేజ్ లోని పేదరికం ఉంది.
(12:19) డబ్బు సంపాదించడానికి ఫ్యామిలీని వదిలి సిటీకి వచ్చిన మహిళల కన్నీళ్లు ఉన్నాయి. మనం ఒక కంట్రీని అక్కడి మోస్ట్ ఫేమస్ స్ట్రీట్స్ తో ఈజీగా జడ్జ్ చేస్తాం. థాయిలాండ్ అనగానే అది కేవలం దానికే ఫేమస్ అనేస్తాము. కానీ అది నిజం కాదు. థాయిలాండ్ నిజంగా ఒక బ్యూటిఫుల్ కంట్రీ అక్కడి ప్రజలు కూడా ఎంతో ప్రేమగా పలకరిస్తారు. అండ్ గుర్తుపెట్టుకోండి థాయిలాండ్ మొత్తం ఒకేలా ఉండదు.
(12:44) థాయిలాండ్ లో జరిగే బిజినెస్ కేవలం కొన్ని సిటీస్ లో ఆ సిటీస్ లోని కొన్ని స్ట్రీట్స్ లో మాత్రమే ఉంటుంది. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మీలో ఎంతమంది థాయిలాండ్ గురించి ఈ విషయాలని కొత్తగా తెలుసుకుంటున్నారు అండ్ మీరు ఎప్పుడైనా థాయిలాండ్ కి వెళ్ళారా పోనీ వెళ్ళాలి అనుకుంటున్నారా వెళ్ళిన వాళ్ళు మీరు అక్కడ ఏం గమనించారు మీకు ఆ దేశం ఎలా అనిపించింది కింద కామెంట్ లో చెప్పండి.
(13:08) ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ జై హింద్ జై భారత్ భారత్ మాతా కి జై.

No comments:
Post a Comment