Monday, September 7, 2026

Causes of Memory Loss | How to Improve Memory & Focus | Ramaa Raavi | SumanTV Motivation Life

Causes of Memory Loss | How to Improve Memory & Focus | Ramaa Raavi | SumanTV Motivation Life

Author Name:SumanTV Motivation Life

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVMotivationLife

Youtube Video URL:https://www.youtube.com/watch?v=A5gJ5xC4-6U



Transcript:
(00:00) వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ రావి ఈ మధ్య నేను మా కజిన్ సిస్టర్ ని కలిసాను తనకి ఒక 53 54 ఇయర్స్ ఉంటాయి. ఆ ఏదో మాటల సందర్భంలో చెప్పింది నేను పెద్దదాన్ని అయిపోయాను అని మర్చిపోతున్నాను మతిమరుపు వచ్చింది నాకు అని చెప్పింది 53 54 ఇయర్స్ కేమ పెద్దవాళ్ళ అయిపోవటం మతిమరుపు అంటే అలా ఎలాగ అవుతుంది అలా ఏమ అవ్వదన్నాను నేను కాదు నేను అన్నీ మర్చిపోతున్నాను ఏదైనా మర్చిపోయాను అని అనగానే మా చుట్టుపక్కల వాళ్ళంతా నువ్వు పెద్దదానివయ్యావు మర్చిపోతున్నావ అని చెప్తున్నారు నిజమే కదా అని అనిపిస్తుంది అంతే అయితే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది 53
(00:32) 54 ఏళ్లకు పెద్ద అయిపోతారా ఇప్పుడు అసలు మన ఏజ్ 30 నుంచే స్టార్ట్ అవుతుంది మన ఉద్యోగాలుె పెళ్ళీళ్ళు కూడా 30 నుంచే మొదలవుతున్నాయి. ఇప్పుడు ఇప్పుడు 30 నుంచి 53 కి వచ్చేసరికాల ఎంతఉందో ఒక 23 24 ఏళ్లలోనే మనకి మతిమరుపు వచ్చేసి ఆ తర్వాత ఇంకా డిమెన్షియా వచ్చి ఆ తర్వాత అల్జీమర్స్ వచ్చేస్తే ఇంకేముంది జీవితం ఏమీ లేదు అయితే ఆడవాళ్ళకి హెచ్చుగా ఈ జబ్బు ఉంటుందండి నేను పెద్దయ్యాను కాబట్టి నేను మర్చిపోవాలి నేను మర్చిపోవచ్చు అని కానీ అలా ఉండదు అది చాలా పొరపాటు సంగతి మనలో ప్రతి వాళ్ళు ఏదైనా ఒక వస్తువు మర్చిపోగానే ఈ మధ్య నేను మర్చిపోతున్నాను
(01:05) నాకు మతిమరుపు వస్తుంది అని చెప్తూ ఉంటారు దీనికి సింపుల్ ఉదాహరణ ఏంటంటే మనం కిచెన్ లో ఉన్నాం ఏ కూరలోకో కరివేపాకు తిరుగుమాతలోకి అవసరమైంది ఫ్రిడ్జ్ దాకా వెళ్తాం. వెళ్ళాక ఫ్రిడ్జ్ తీసే కూడా దేనికోసం వచ్చామో మర్చిపోతుంటాం. మర్చిపోంగానే వెంటనే అయ్యో నాకు ఈ మధ్య మతిమరిపు వస్తుంది అంటే మన వెనకాల నుంచున్నటువంటి భర్తగారో పిల్లలో అవును నువ్వన్నీ మర్చిపోతున్నావ అంటారు.
(01:27) ఒకటేమో మనమే మన బ్రెయిన్ కి చెప్తున్నాం మర్చిపోతున్నాము అని మిగిలిన వాళ్ళు కూడా దాన్ని సమర్థిస్తారు యాక్చువల్ గా మన బ్రెయిన్ అండి ఎలా పనిచేస్తుంది పోనీ మనం ఎలా పని చేస్తాం మనం ఒక వస్తువు తీయాలంటే మనమే బ్రెయిన్ కి సజెషన్ ఇస్తాం ఈ వస్తువు తీయాలి అని అప్పుడు బ్రెయిన్ మన చేతికి సజెషన్ ఇస్తుంది. ఈ చెయ్యి వెళ్లి ఆ వస్తువుని పట్టుకుంటుంది ఎక్కడ పెట్టాలని బ్రెయిన్ చెప్తుందో అంతే కదా ఎక్కడ పెట్టాలని చెప్తుందో అక్కడ పెడుతూ ఉంటుంది.
(01:52) సో ఇప్పుడు బ్రెయిన్ కి సజెషన్ మనం ఏమ ఇవ్వాలి మనం ఆ వస్తువు తీయాలి పెట్టాలి పడుకోవాలి లేదా లేవాలి దుప్పట్టలు సర్దాలి లేకపోతే పక్క దులపాలి అని అన్ని రకాల సజెషన్స్ అక్కడికి వెళ్ళాలి కూర్చోవాలి నుంచోవాలి తినాలి పడుకోవాలి ఇవన్నీ కూడా మనం సజెస్ట్ చేస్తాము ఆ సజెషన్స్ ప్రకారమే మన తాలకు అవయవాలు పనిచేస్తాయి మనము అన్ని పనులు చేస్తూ ఉంటాం.
(02:13) ఈ నేను అన్నీ మర్చిపోతున్నాను అనే సజెషన్ ని పదే పదే గనక మనం ఇచ్చామంటే బ్రెయిన్ కి నువ్వు మర్చిపోవాలి అని చెప్పడం మొదలు పెడుతుంది అది. సో ఇప్పుడు నువ్వు మర్చిపోవాలి అని చెప్పడం మొదలు పెట్టిందా మొదటి రోజుల్లో చిన్న చిన్నగా చెప్తుంది ఆ తర్వాత నువ్వు మర్చిపోవచ్చు అని ప్రగాఢంగా మన బ్రెయిన్ కూడా నమ్మడం మొదలు పెడుతుంది.
(02:31) ఇదేంటండీ ఇదేదో సైన్స్ ని తీసుకొచ్చి మామూలు విషయాల్లో చెప్తున్నారంటే ఈ సైన్సు మామూలు విషయంగా కనపడే సైన్సే కానీ నిజంగా నిజమండి ఇది. మనం మర్చిపోతే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాం మర్చిపోయాం కరివేపాకు ఏమవుతుంది ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళండి మళ్ళీ వెనక్కి కిచెన్ లోకి వెళ్ళగానే కరివేపాకు కావాలని గుర్తొస్తుంది. ఆటోమేటిక్ గా మనం మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తాం, వస్తువు తీసుకుంటాం, వేసేస్తాం.
(02:52) ఇదంతా రెండు మూడు నిమిషాల ప్రక్రియ. ఈ రెండు మూడు నిమిషాల ప్రక్రియకి బద్దకిచ్చి నేను మర్చిపోయాను, నేను మర్చిపోతున్నాను నేను మర్చిపోవచ్చు. ఎందుకంటే నేను పెద్దైపోతున్నాను అని ఒక చిన్న ట్యాగ్ లైన్ ని తగిలించుకొని, మనం ఏం చేస్తామంటే సక్సెస్ఫుల్ గా మతిమరుపుకి, చిరునామాగా మారిపోతాం. ఈ చిరునామాగా మారకండి. ప్రధానంగా మర్చిపోకూడదు.
(03:14) నేనేమి మర్చిపోను చిన్నగా ఫోకస్ మిస్ అయింది అంతే అని అనుకోవాలి ఫోకస్డ్ గా లేకపోతేనే మనకి మరుపు వస్తుంది. ఇప్పుడు ఏ ఏ విషయాల్లో మనకి ఫోకస్ ఉండదు ఆ తలదూకుంటాం దువ్వెని ఎక్కడ పెట్టామో మర్చిపోతాం కళ్ళతోట పెట్టుకొని అవి ఇవి చదువుకుంటాం ఆ కళ్ళతోట ఎక్కడో పెట్టి మర్చిపోతాం. సెల్ ఫోన్ పట్టుకుంటాము అది ఎక్కడో పెడతాము అది మర్చిపోతాం.
(03:35) వీటన్నిటికీ కారణం అండి కేవలం ఫోకస్ లేకపోవటమే కొంచెం ఆలోచిస్తే గుర్తొచ్చేస్తుంది. బాగా ఆలోచించినా గుర్తు రావట్లేదు అంటే మనం ఫోకస్ మిస్ అవుతున్నట్టే అర్థం సో ఇప్పుడు ఫోకస్ నేర్చుకోవాలి మనం అంటే మతిమరుపుని మరుపుని సరిగ్గా చేసుకోవడం కాదు జ్ఞాపక శక్తిని సెట్ చేసుకోవడం కాదు చేయాల్సింది ఫోకస్ ని సెట్ చేసుకోవాలి.
(03:57) హౌ టు సెట్ ఫోకస్ దానికి ఏం చేయాలంటే బ్రెయిన్ కి బాగా పని చెప్పాలి. బ్రెయిన్ కి పని ఎలా చెప్పాలంటే రెండో ఎక్కం చదువుకోండి రోజు ఈజీగా ఉంటుంది ఏదైనా ఎక్కాలు చదవటం ఏదైనా నేర్చుకోవటం ఏదైనా పాత పాట గుర్తు చేసుకోవడం ఇలాంటివి చేస్తూంటే బ్రెయిన్ కి ఎక్సర్సైజ్ ఉంటుంది దానికి మరుపు ఉండదు. ఇది చాలామంది డాక్టర్లు సైకాలజిస్ట్లు సైక్రియాటిస్ట్లు కూడా దీన్ని సర్టిఫై చేశారు.
(04:28) ఆ గుంజీలు తీయమని చెప్తారు యోగ చేసేవాళ్ళు గుంజీలు తీయలేకపోతాం అందరం కొంతమంది తీస్తాం కొంతమంది తీయలేం రెండో ఎక్కం రాదు వస్తుంది ఛి ఎక్కాలు చెప్పుకోవడం ఏమిటంటే పెద్దవాళ్ళ వేయ్యాక బాగుండదంటే ఒక పాత పాట ఆ ఎన్టి రామారావు గారితో తీసుకోండి 60స్ లో పాట ఏదో నన్ను వదలి నువ్వు పోలేవులే ఇలాంటి పాట అయినా పర్వాలేదు ఆ పాటని రటనగా పాడి అంటే ఐదఆరు సార్లు పాడి తర్వాత ముక్కలు జ్ఞాపకం తెచ్చుకోవడానికి ట్రై చేస్తే బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది.
(04:52) దీన్ని లేటెస్ట్ విధానంలో అంటే నేను పాతకాలం మాటలు చెప్తున్నానండి ఇప్పుడైతే సూడోకు చేయొచ్చు సూడోకు చేయొచ్చు ఏదైనా పజిల్స్ చేయొచ్చు ఈనాడు అలాంటి పేపర్ల తాలకు ఆదివారం పుస్తకాల్లో వెనకాల పదవి జ్ఞానం పద కోసం అని వేస్తుంటారు గళ్ళు గళ్ళుగా వేసి నుడి కళ్ళ నుడి కట్టు అని అలాంటివి చేసినా బ్రెయిన్ షార్ప్ అవుతుంది. అవి చేసి బ్రెయిన్ ని షార్ప్ చేసుకోండి మరణం వరకు మనుషుల బ్రెయిన్ షార్ప్ గానే ఉంటుంది మిగిలిన అవయవాలు మెత్తబడిపోయినా బ్రెయిన్ మాత్రం మెత్తబడడానికి అవసరమే లేదు అవకాశమ లేదు ఎందుకంటే దానికి సరిపడా పని గనుక మీరు చెప్తే అసలు అది పడుకోదు టిల్ ద ఎండ్
(05:28) పని చేస్తూనే ఉంటుంది షార్ప్ గా దాన్ని షార్ప్ గా ఎలా ఉంచాలి అంటే దానితోటి పని చేయించాలి అంతేగాని నేను మర్చిపోతున్నాను నేను మర్చిపోవచ్చు అని నెగిటివ్ సజెషన్స్ బ్రెయిన్ కి ఇవ్వకూడదు దీని మీద బాగా ఆలోచిం చండి దీని కోసం పని చేయండి మీ బ్రెయిన్ షార్ప్ గా ఉంటే మీరు ఎప్పుడూ లైమ్ లైట్ లోనే ఉంటారు నువ్వు పెద్దవాళ్ళు అయిపోయావు మీ పెద్దవాళ్ళు అయ్యారని మిమ్మల్ని ఎవరు చిన్నబుచ్చరు ఎందుకంటే మీకున్న జ్ఞాపక శక్తి వల్ల సో షార్ప్ యువర్ బ్రెయిన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైఫ్ కి
(06:01) సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే.

No comments:

Post a Comment