Saturday, September 19, 2026

Celebrity Dental Implants, Braces & Teeth Whitening Truth | Doctor's Desk | Telugu Podcast |

Celebrity Dental Implants, Braces & Teeth Whitening Truth | Doctor's Desk | Telugu Podcast |

Author Name: Doctor's desk

Youtube Channel Url:https://www.youtube.com/@Doctorsdeskofficials

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cBfxXjczxKc





Title: Celebrity Dental Implants, Braces & Teeth Whitening Truth | Doctor's Desk | Telugu Podcast |

Author Name: Doctor's desk

Description: 🔌 Tech & Gadgets → https://link.amazon/B08C6syS9
👗 Fashion & Beauty → https://link.amazon/B0ajsr505
🏠 Home Essentials → https://link.amazon/B0dEHRbcl
🧸 Toys & Kids → https://link.amazon/B07vAWVVX 🎙 New Episode Alert: Tooth Pain, Braces, Bad Breath & Dental Myths Explained | Doctors Desk Podcast

In this eye-opening episode of Doctors Desk, host Vamshi G sits down with a dental expert to uncover the truth behind tooth pain, dental treatments, braces, implants, and oral health myths.

The conversation begins with a question many people have asked at least once: Are dentists overcharging patients? The expert explains how dental treatments are priced and whether the common perception is actually true.

The episode dives deep into the correct way to brush your teeth, the hidden habits that damage your teeth every day, and how to deal with common issues like sensitivity, bad breath, yellow teeth, and cavities.

You’ll also learn when a tooth problem becomes serious enough to visit a dentist, the truth behind painful vs painless treatments, and whether modern procedures like laser dentistry are worth the cost. Further, the discussion explores crowns, braces, teeth implants, full-mouth rehabilitation, celebrity white-teeth myths, and the connection between overall health and oral health.

If you've ever ignored tooth pain, postponed a dental visit, or wondered how to keep your teeth healthy for life, this episode provides practical, expert-backed, and myth-free insights.

📌 Follow Doctors Desk:
👉 YouTube: ‪@Doctorsdeskofficials‬
👉 Instagram:   / doctorsdesk.official  

🎤 Guest: Dr. Swetha
👉 Instagram:   / swethasmiles4  

🎙 Host: Sai Vamshi Goshamahal
👉 Instagram:   / vamshi.goshamahal  

✨ Topics Discussed
✅ Are dentists overcharging patients?
✅ Correct way to brush teeth
✅ Everyday habits damaging your teeth
✅ Sensitive teeth treatment
✅ When tooth pain becomes serious
✅ Laser dentistry myths & costs
✅ Foods to avoid after dental procedures
✅ Bad breath solutions
✅ Yellow teeth causes & treatment
✅ Health and teeth connection
✅ Crowns & dental implants explained
✅ Braces alternatives
✅ Milk teeth issues in children
✅ Cavities in kids and adults
✅ Full mouth rehabilitation
✅ Celebrity white teeth myths
✅ Tooth pain vs gum pain
✅ Best foods and habits for healthy teeth
✅ Painkiller effects on oral health
✅ Choosing the right toothpaste

⏱ Timestamps
00:00 — Promo
01:30 — Are Dentists Overcharging Patients?
02:41 — Perfect Way to Brush Your Teeth
04:04 — What Is Actually Damaging Your Teeth?
04:51 — How to Deal With Sensitive Teeth
06:26 — Why Tooth Pain Is Never a Small Issue
07:21 — When Should You Visit a Dentist?
08:11 — Painful vs Painless Treatment Myths
10:31 — Is Laser Dental Treatment Expensive?
11:37 — Real-Life Laser Treatment Case
12:52 — Foods to Avoid After Laser Treatment
13:21 — How to Get Rid of Bad Breath
15:36 — Yellow Teeth Problem Explained
17:37 — Internal Health & Teeth Connection
18:38 — Is Living With Missing Teeth Normal?
20:15 — Are Dental Crowns Worth It?
20:57 — Braces Insecurities & Alternatives
23:22 — Milk Teeth Shedding Problems in Kids
25:28 — Cavities in Kids & Adults
27:25 — Why People Ignore Tooth Pain
28:00 — Most Unusual Dental Cases
29:04 — Full Mouth Rehabilitation Explained
31:40 — How Dental Implants Actually Work
33:56 — Celebrity White Teeth Illusion Exposed
35:03 — Quick Solutions for Teeth Problems?
36:14 — Most Ignored Dental Issues
37:38 — Bad Habits That Damage Teeth
39:10 — Tooth Pain vs Gum Pain
39:37 — Worst Foods for Teeth
40:19 — Best Tips for Healthy Teeth
42:40 — Do Painkillers Affect Oral Health?
43:35 — How to Choose the Right Toothpaste

✨ Why You Must Watch This Episode
Because most people only think about dental health after pain starts. This episode breaks down:
• The truth about dental treatment costs
• Common brushing mistakes
• How to prevent cavities & sensitivity
• Bad breath and yellow teeth solutions
• Braces, crowns & implant realities
• Foods and habits silently damaging your teeth It offers clear, expert-backed insights to help you maintain healthy teeth and avoid costly dental problems in the future.

🎥 Credits
🔸 Produced by: Tamada Media
🔸Direction: Harish Sathu
🔸 Social Media: Akhil J
🔸 Editor: Sunny
🔸 DOP: Raghava, Surya

📌 Don’t forget to Like, Share & Subscribe for more expert health conversations!
📢 Share this episode with friends and family

📈 Keywords
tooth pain causes, dental myths explained, bad breath treatment, yellow teeth solution, dental implants india, braces alternatives, laser dental treatment, sensitive teeth remedies, best toothpaste india, oral health tips, dentists desk podcast, telugu health podcast

#doctorsdesk #dentalhealth #toothpain #oralcare #healthpodcast #telugupodcast

Transcript:
(00:00) హార్ట్ పెయిన్ ని తీసుకున్నంత సీరియస్ గా తీతి పెయిన్ని తీసుకోవట్లేదు. హార్ట్ ఒక్కటే ఉంది కళ్ళు 32 ఉన్నాయి కదా మిల్క్ తీతి మధ్య పడిపోవట్లేదా అని విన్నాను. పిల్లలు ఎవ్వరు కూడా రా ఫుడ్స్ తీసుకోవట్లేదు డెంటిస్ట్ అన్ెసెసరీ ట్రీట్మెంట్స్ చేస్తారా డిలే చేయడం వల్ల అవి నెసెసరీ అవుతాయి. సో ప్రాబ్లం డెంటిస్ట్ ది కాదు పేషెంట్ అంటున్నారా? అసలు పంటి నొప్పి వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలని నేను అంటాను.
(00:23) కానీ దానికి 100 రీసన్స్ ఉండొచ్చు. హార్ట్ బ్రిజెల్స్ అనే బ్రష్ అస్సలు యూస్ చేయకూడదు. పంటి పైన ఇనామిల్ లేయర్ అని ఉంటుంది. ఆ ఇనామిల్ లేయర్ అంతా అరిగిపోయి బ్రెషింగ్ టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే చిన్న పెయిన్ అయినా ఇగ్నోర్ చేయొద్దు అంటారు. డబ్బులతో పాటు పన్ను కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కానీ రూట్ కెనాల్ అనగానే అందరూ భయపడతారు చిగురు ఓపెన్ చేసి లోపలంతా క్లీన్ చేసి మళ్ళీ బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి మళ్ళీ పుట్లు అనేది వేయడం లేదు.
(00:46) సో ఇవన్నీ చెప్పేటప్పటికి పేషెంట్ భయపడిపోయాడు 100% ఇట్స్ ఏ పెయిన్ లెస్ ట్రీట్మెంట్స్ అండి. సెలబ్రిటీస్ తీత్ మెరుస్తా ఉంటాయి వాట్ ఇస్ ద ఎగజక్ట్ రీజన్ వెనీర్స్ ట్రీట్మెంట్ అని ఉంటాయి ఒక థిన్ షెల్స్ లాగా ఉంటాయన్నమాట అవి అతక పెట్టుకుంటాయి అంటే ఒక ప్రాపర్ సైజ్ ఒక ప్రాపర్ షేప్ లో లైన్ గా నీట్ గా ఉంటాయి అది వాళ్లే కాదండి మనలాంటి సామాన్యులు కూడా చేసుకోవచ్చు.
(01:09) కాస్టింగ్ సామాన్యులకి అవైలబిలిటీ ఏదైనా ఉంటుంది. డెంటిస్ట్ ట్రీట్మెంట్స్ లో ఫస్ట్ కేస్ ఏంటి మేడం వాడు ఒక 20 ఇయర్స్ వరకు ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు అంటే కళ్ళు తీయడం తప్పించి ఆ ఉన్న పనులని సేవ్ చేయడానికి రెగ్యులర్ గా పాన్ తినే హ్యాబిట్ కూల్ డ్రింక్స్ హ్యాబిట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది.
(01:31) హాయ్ హలో వెల్కమ్ టు డాక్టర్స్ డెస్క్ చాలా మందికి తీతి గురించి చాలా డౌట్స్ ఉంటాయి. చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి వాటి గురించి క్లియర్ గా డిస్కస్ చేయడానికి ఈరోజు మన ముందు డెంటిస్ట్ డాక్టర్ శ్వేత గారు ఉన్నారు. హలో మమ్ హాయ్ మమ్ స్ట్రెయిట్ గా చెప్పండి డెంటిస్ట్ అన్నెసెసరీ ట్రీట్మెంట్స్ చేస్తారా? అన్ెసెసరీ ట్రీట్మెంట్స్ అనేవి ఏమి చేయరు వంశి డిలే చేయడం వల్ల అవి నెసెసరీ అవుతాయి.
(01:58) సో ప్రాబ్లం డెంటిస్ట్ ది కాదు పేషెంట్ అంటున్నారా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఎస్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చినప్పుడు దానికి చిన్న పుచ్చుంది మీరు ఫిల్లింగ్ చేయించుకోండి అని చెప్తాం నాకు ఇప్పుడు నెప్పి లేదు కదా మేడం తర్వాత చూద్దాము అని వెళ్ళిపోతారు. ఓకే బట్ అదే కొన్ని డేస్ కో కొన్ని మంత్స్ కో సెన్సిటివిటీ వచ్చి పెయిన్ వస్తుంది.
(02:15) అప్పుడు కంపల్సరీ అది ఫిల్లింగ్ కాకుండా రూట్ కెనాల్ అనేది చేయాల్సి వస్తుంది. అది డిలే చేయడం వల్లే కదా అవుతుంది. చిన్న ఫిల్లింగ్ తో పోయేది పెద్ద పెద్ద ట్రీట్మెంట్ అంటే రూట్ కెనాల్ దాని పైన క్యాప్ చేయాల్సి వస్తుంది. సో మీరు డైరెక్ట్ గా పేషెంట్ ని బ్లేమ్ చేస్తున్నారు. బ్లేమ్ అని కాదు వి ఆర్ చెప్తున్నాం ఓకే అంటే మేము ఇది ఇది అని చెప్పి గ్రౌండ్ లెవెల్ లో మనం చెప్పడమే బ్లేమ్ చేయడం అంటూ ఏమ ఉండదండి ఓకే సో అంటే చాలామంది హార్ట్ బ్రెస్సింగ్ చేస్తుంటారు కదా చాలా గంటలు గంటలు ఇట్లా తోముతా ఉంటారు.
(02:49) సో దానివల్ల తీత్ క్లీన్ అవుతాయా లేకపోతే డామేజ్ అవుతాయా డెఫినెట్ గా హార్డ్ గా బ్రష్ చేయడం వల్ల టీత్ అనేదే డామేజ్ అవుతుంది. ఎందుకంటే హార్డ్ బ్రషింగ్ వల్ల పంటి పైన ఇనామిల్ లేయర్ అని ఉంటుంది ఆ ఇనామిల్ లేయర్ అంతా అరిగిపోయి పళ్ళు సెన్సిటివిటీ అవుతుంది. కరెక్ట్ బ్రెషింగ్ టెక్నిక్ ఏంటంటే డైలీ టూ మినిట్స్ చాలు టూ టైమ్స్ చేస్తే చాలు బట్ అన్ని సర్ఫేసెస్ క్లీన్ అయితే చాలు బట్ ఏంటి అంటే హార్డ్ బ్రిజిల్స్ అని చెప్పారు హార్డ్ బ్రిజిల్స్ అనే బ్రష్ అస్సలే యూస్ చేయకూడదు అల్ట్రా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న బ్రషే వాడాలి.
(03:22) ఓకే అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే బ్రషింగ్ టెక్నిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మీకు పళ్ళు క్లీన్ అవ్వాలి అంటే గంటలు గంటలు తోమేస్తున్నాము కాదు బ్రషింగ్ టెక్నిక్ కరెక్ట్ ఉండాలి అండ్ కరెక్ట్ బ్రష్ అనేది వాడాలి. ఓకే డైలీ టూ టైమ్స్ నెసెసరీ అంటారా బ్రషింగ్ మాండేటరీ అంటాను నేను ఓకే అంటే ఆఫ్టర్ డిన్నర్ కూడా ఆఫ్టర్ డిన్నరే కంపల్సరీ పగలు చేసుకోకపోయినా పర్లేదు అలా వెళ్ళలేము కదా కంపల్సరీ పగలు చేసుకుంటాం సో డెఫినెట్ గా నైట్ టైం అనేది అంటే బెడ్ టైం బిఫోర్ గోయింగ్ టు బెట్ వ హావ్ టు గో ఫర్ బ్రషింగ్ అలా చేసుకుంటే 90% డెంటిస్ట్ దగ్గర పైసలు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం
(03:59) ఉండదు. ఓకే కాస్ట్లీ ట్రీట్మెంట్స్ కి దూరంగా ఉండొచ్చు అంటారా డెఫినెట్ గా డెఫినెట్ గా ఓకే సో ఇన్ కేస్ నార్మల్ గా చూస్తున్నట్టయితే షుగర్ కన్నా టీ కాఫీ టీత్ ని ఎక్కువ డామేజ్ చేస్తాయి అంటారు. అది ఎంతవరకు నిజం మమ్ మీరు చెప్పిన మూడు టీత్ ని డామేజ్ చేస్తది. బట్ షుగర్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల క్యావిటీస్ వస్తాయి.
(04:21) కాఫీ టీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల అందులో ఉన్న షుగర్ కంటెంట్ వల్ల క్యాబిటీస్ ఇంకా స్టెనింగ్ అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే సో డెంటిస్ట్ ని అడిగితే మూడు వద్దనే చెప్తాం. ఓకే పర్మనెంట్ గా అవాయిడ్ చేయమంటారా అమ్మ అంటే టీ కాఫీ రెగ్యులర్ గా తీసుకునే వాళ్ళు ఉంటారు కదా పర్మనెంట్ గా అవాయిడ్ చేయమని కాదు కానీ రెడ్యూస్ చేయండి ఇప్పుడు 10 కాఫీస్ కూడా తాగేవాళ్ళు చాలా మంది ఉన్నారు పర్ డే పర్ డే సో వాళ్ళని ఒకటి రెండు తీసుకోమని చెప్తాం తాగొద్దు అని చెప్తే వింటారా చెప్పండి వంశి సో కొందరికి కోల్డ్ వాటర్ తాగడం వల్ల పెయిన్ వస్తుంది కదా మమ్ ఆ పెయిన్ ని
(04:58) పెయిన్ కిల్లర్ తో వేసేసి స్కిప్ చేసేస్తారు రు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఫస్ట్ థింగ్ మనక ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే ఒక ఫార్మాసికి వెళ్ళిపోయి ఒక టాబ్లెట్ వేసేసుకుని తగ్గుతుందా లేదా అని ట్రై చేస్తారు. మ్ సో ఒక టాబ్లెట్ వేసుకుంటారు తగ్గుతుందా అండి యూజువల్ గా తగ్గదు. ఆ సెన్సిటివిటీ అనేది ఎందుకు వస్తుందా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి.
(05:21) సో యూజువల్ గా పళ్ళు అరిగిపోవడం వల్ల సెన్సిటివిటీ రావచ్చు చిన్న ఇనిషియల్ స్టేజెస్ లో పుచ్చు ఉండడం వల్ల అది సెన్సిటివిటీ నుంచి పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల పెయిన్ అనేది డెఫినెట్ గా తగ్గదు దాని రూట్ కాజ్ ఏంటి అనేది డెంటిస్ట్ దగ్గరికి వస్తే డెంటిస్ట్ చూసి చెప్తారు. ఓకే సో కోల్డ్ వాటర్ తీసుకోవడం వల్ల సెన్సిటివిటీ వస్తుంది అనేది వాస్తవమే కానీ అది ఎందుకు వస్తుందా అనేది డెంటిస్ట్ అనేది మీకు కన్ఫర్మ్ చేస్తారు దానికి చాలా రీసన్స్ ఉంటాయి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఓకే నార్మల్ గా సెన్సిటివిటీని ఇగ్నోర్ చేయొద్దు అంటారా మేడం ఇగ్నోర్ చేస్తే
(05:50) ఫర్దర్ గా ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి సెన్సిటివిటీ అనేది కచ్చితంగా ఇగ్నోర్ చేయకూడదండి అది ఇనిషియల్ స్టేజ్ మనకి టూత్ ఏదో వార్న్ చేస్తుంది నీకు పళ్ళు జుమ్మను లాగుతున్నాయి నీకేదో ప్రాబ్లం ఉంది అని మనకి చెప్తూ ఉంటుంది అన్నమాట మోస్ట్ ఆఫ్ ద థింగ్ మన బిజీ స్కెడ్యూల్ వల్ల అవాయిడ్డే చేస్తారు అసలు డెంటిస్ట్ దగ్గరికి ఆ పళ్ళు లాగుతేనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాల అని అనుకోండి కానీ దానికి 100 రీసన్స్ ఉండొచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే పన్ అరిగిపోవచ్చు క్యావిటీ రావచ్చు అట్లా సెన్సిటివిటీ ఉంది అనుకోండి దానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి ఓన్లీ పై పైన ఫిల్లింగ్
(06:21) గాని ఏదైనా పేస్ట్ వల్ల సరిపోతుందా లేకపోతే ఏమనా బిగ్ ట్రీట్మెంట్స్ చేయాలా అనేది డెంటిస్ట్ చూసి చెప్తారు. ఓకే నార్మల్ గా బాడీలో ఏ పైనైనా భరించొచ్చు కానీ పంటి నొప్పి భరించలేము అండ్ అది పర్సనల్ గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసిందే దీని గురించి ఏం చెప్తారు మమ్ సో అసలు పంటి నొప్పి వచ్చేదాకా ఎందుకు వెయిట్ చేయాలని నేను అంటాను ఏదనా చిన్నగా ఫస్ట్ డైరెక్ట్ గా సివియర్ పెయిన్ ఎవ్వరికీ రాదు ఫస్ట్ అది సైన్స్ ఇస్తది సెన్సిటివిటీ రావడము చిన్నగా పెయిన్ రావడము అలాంటివి వచ్చినప్పుడే ఇమ్మీడియట్ గా డైటిస్ట్ దగ్గరికి వచ్చేయాలి దానికి ఇమ్మీడియట్ గా
(06:54) సింపుల్ ట్రీట్మెంట్స్ ఏమన్నా ఉంటే చేంజ్ చేసుకోవాలి లేదు అది సివియర్ అయిపోయి సివియర్ పెయిన్ తెచ్చేసుకున్న తర్వాత డెంటిస్ట్ దగ్గరికి వస్తే డెంటిస్ట్ మరి పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ చెప్తారు. సో చిన్న పెయిన్ ఉన్నా చిన్న సెన్సిటివిటీ ఉన్నా నెగ్లెక్ట్ అనేది చేయకూడదు. ఓకే అంటే స్టార్టింగ్ వస్తే కొంచెం కాస్టింగ్ తగ్గొచ్చు అంటారా డెఫినెట్ గా డెఫినెట్ గా చిన్న సిమెంట్ తో పోయేది పెద్ద రూట్ కెనాల్ క్యాప్ కి వెళ్తే డెఫినెట్ గా ప్రైస్ లో అనేది చాలా వేరే ఉంటది.
(07:20) ఓకే మమ్ సింపుల్ గా చెప్పండి ఇప్పుడు పీపుల్ కి ట్రీట్మెంట్ నీడన్ అని ఎలా తెలుస్తుంది సో ఫస్ట్ థింగ్ మనం రెగ్యులర్ గా టీత్ అనేది చెక్ చేసుకోవాలి డైలీ బ్రష్ చేస్తున్నప్పుడు ఏదైనా ఇనిషియల్ గా చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ కనిపిస్తున్నాయా చిన్న గార పడుతుందా అనేది చూసుకోవాలి. అలా ఉన్నప్పుడు ఇమ్మీడియట్ గా ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్లి అసలు ఇలా ఉంది మేడం అసలు దీని ప్రాబ్లం ఏంటి అదే పోతుందా లేకపోతే ఏమనా ట్రీట్మెంట్ చేయాలా అని మనం డెంటిస్ట్ ని అడుగుతాం.
(07:49) ఓకే అడిగిన తర్వాత ఆక డాక్టర్ చెక్ చేసి చెప్తారు కదండి ఓకే అంటే చిన్న పెయిన్ అయినా ఇగ్నోర్ చేయొద్దు అంటారా డెఫినెట్ గా ఇనిషియల్ స్టేజెస్ లో చేయించుకుంటే మీకు డబ్బులతో పాటు పన్ను కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంటుంది. ఓకే మొత్తం అంతా డామేజ్ అయిపోయిన తర్వాత డబ్బులు అయిపోయినయి డబ్బులతో పాటు యాక్చువల్ గా పన్ను కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ పెయిన్ ఫుల్ ప్రాసెసస్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయి.
(08:17) ఇప్పుడు అన్నీ కూడా పెయిన్ లెస్ ప్రొసీజర్స్ వచ్చేసినయి ఏది కూడా పెయిన్ అనేది ఉండడం లేదు అన్ని పెయిన్ లెస్ ప్రొసీజర్స్ అడ్వాన్స్ లేజర్స్ వచ్చేసినయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దే ఆర్ లైక్ పెయిన్ లెస్ ప్రొసీజర్స్ే ఉన్నాయి అన్నమాట ఓకే పెయిన్ గురించి అసలు భయపడక్కర్లేదు పెయిన్ వరకు తెచ్చుకోవద్దు తెచ్చుకున్నా అన్ని పెయిన్ లెస్ ప్రొసీజర్స్ే ఉన్నాయి.
(08:36) కానీ రూట్ కెనాల్ అనగానే అందరూ భయపడతారు అంటే పెయిన్ ఫుల్ ప్రొసీజర్ అంటారు టార్చర్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి రావడానికి భయపడతారు ఎందుకంటే మేము అన్ని అన్ని దానికి కూడా నోట్లో ఇంజెక్షన్ ఇచ్చేస్తాము అది పెయిన్ ఫుల్ ప్రొసీజర్ ఉంటది అని అనుకుందాం. అన్ని కేసెస్ లోనే నోట్లో ఇంజెక్షన్ ఇవ్వమండి.
(08:56) ఈ రూట్ కెనాల్ కి మాత్రం కంపల్సరీ మనం నర్వ్ ని తీస్తున్నాం కాబట్టి కచ్చితంగా పేషెంట్ కి ఏ ఇబ్బంది లేకుండా ఉండడానికి మనం తిమ్మర్ అనేది ఇస్తాం ఓకే లోకల్ అనస్తీషియా అని అంటామ అన్నమాట అది ఇవ్వడానికి మేము ఇస్తాం కాబట్టి పేషెంట్స్ అనేది భయపడతారు అమ్మో రూట్ కెనాల్స్ చాలా పెయిన్ ఫుల్ ప్రొసీజర్స్ అని అనుకుంటారు. కానీ నౌ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంటస్ట్రీలో అసలు పెయిన్ లెస్ రూట్ కెనాల్స్ వచ్చేసినయి.
(09:23) చిన్న చిన్న పిల్లల్లో టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వాళ్ళు కూడా పల్పెక్టమిస్ చాలా ఈజీగా చేసేసుకుంటున్నారు. ఓకే అంటే 100% ఇట్స్ ఏ పెయిన్ లెస్ ట్రీట్మెంట్స్ అండి. అండ్ ఇందాక రూట్ కెనాల్ గురించి చెప్పినప్పుడు రూట్ కెనాల్ తర్వాత క్యాప్ వేస్తారు గను జస్ట్ డబ్బుల కోసమే అంటారు. అంటే డెంటిస్ట్ ఇది జస్ట్ డబ్బుల కోసమే చేస్తారు అంటారు నిజమేనా అస్సలా కాదండి ఎందుకు అంటే రూట్ కెనాల్ చేస్తున్నామ అంటే వి ఆర్ మేకింగ్ ఇట్ డెడ్ పన్నుని మనం డెడ్ చేయడం వల్ల దానికి బ్లడ్ సప్లై వాటర్ సప్లై ఏమ ఉండదు ఏదన్నా అక్లూజన్ ఫోర్స్ అంటే ఏదైనా తిన్నామ అంటే పన్ను రెండు ముక్కలు అయ్యే ఛాన్స్
(09:56) ఉంటుంది. సో ఆ పన్నుని ప్రొటెక్ట్ చేయడానికి దాని పైన ఒక తొడుగు లాంటిది వేస్తాం. అదే క్యాప్ అన్నమాట. అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉంటాయి మెటల్ సిరామిక్ ఉంటుంది, ఫుల్ సిరామిక్ ఉంటుంది అది పేషెంట్ ఛాయిస్. ఏ క్యాప్ అన్నా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు బట్ క్యాప్ అనేది కంపల్సరీ అలా క్యాప్ పెట్టుకోకుండా పళ్ళు విరగగొట్టుకొని వచ్చినోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అప్పుడు మనం ఏం చేయలేం పన్ను రెండు ముక్కలు అయిపోయింది అనుకోండి ఇంక మనం ఏం చేస్తాం ఆ ట్రీట్మెంట్ చేయించుకున్న వేస్ట్ అన్నమాట క్యాప్ పెట్టించుకోకపోతే నన్ అడిగితే రూట్ కెనాల్ అలాంగ్ విత్ ద
(10:28) క్యాప్ ఇస్ ఏ కంప్లీట్ ట్రీట్మెంట్ అని చెప్తాను. కంపల్సరీ క్యాప్ కి అనేది వెళ్ళాలి. ఓకే ఇందాక మీరు లేజర్ రిక్వమెంట్స్ గురించి మాట్లాడారుగా మేడం అది ఓవర్హైప్డ్ అంటున్నారు అంటే ఓవర్ కాస్ట్ అంటున్నారు ఇది ఎంతవరకు నిజం సో లేజర్స్ అనేవి చాలా హెల్ప్ అవుతున్నాయండి డెంటిస్ట్రీలో ఇప్పుడు మీరు ఇందాకడ మనం డిస్కస్ చేసినప్పుడు రూట్ కెనల్స్ లేజర్ రూట్ కెనల్స్ వచ్చినయి.
(10:48) అప్పుడు ఎర్లియర్ ఫ్లాప్ సర్జరీ సర్జికల్ గా చేసేవారు అంటే బ్లేడ్ తో పోసేవాళ్ళు ఇప్పుడు ఏమి బ్లేడ్ యూస్ చేయకుండా అసలు బ్లీడ్ రాకుండా మనం లెనాప్స్ అనేవి లేజర్స్ తో చేస్తున్నాం గమ్ ట్రీట్మెంట్స్ అన్నమాట ఇప్పుడు చాలా వాటిల్లో మనం ఎప్పుడైతే బ్లేడ్ యూస్ చేసి కట్ చేసి బ్లీడింగ్ వచ్చేదో ఆ ప్లేసుల్లో అన్నిటిలో కూడా మనము లేజర్స్ అనేవి యూస్ చేస్తున్నాం.
(11:10) ఓకే లేజర్స్ అనేవి హైప్ మాత్రం కాదు దోస్ ఆర్ లైక్ అడ్వాన్స్డ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట చాలా పెయిన్లెస్ ఉంటుంది లేజర్ తో అందులో నో కట్ నో బ్లీడ్ నో పెయిన్ అంటే దీస్ త్రీ థింగ్స్ విల్ హాపెన్ విత్ లేజర్స్ అస్సలు బ్లీడింగ్ అనేది రాదు వెన్ వి డు విత్ లేజర్స్ ఓకే బ్లీడింగ్ వల్లే కదండీ భయపడతారు పుట్లు వేస్తే దానికి భయం వేస్తుంది జనాలకి సో అవన్నీ కూడా ఏమ ఉండవన్నమాట అవన్నీ కూడా లేజర్స్ అవాయిడ్ చేసేస్తాయి ఓకే అంటే ఏదన్నా రియల్ ఇన్సిడెంట్ షేర్ షేర్ చేసుకోగలుగుతారు డెఫినెట్ గా ఇప్పుడు టూ డేస్ బ్యాక్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు మొత్తం బోన్
(11:47) లాస్ అయిపోయింది పళ్ళు కొంచెం గ్రేడ్ వన్ లో ఊగుతున్నాయి మొత్తం గమ్స్ అన్నీ కూడా ఇన్ఫ్లేమ్ అయిపోయినాయి వేరే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే ఫ్లాప్ ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పారు డెఫినెట్ గా అది కరెక్ట్ ట్రీట్మెంట్ే బట్ ఏంటంటే వాళ్ళు సర్జికల్ చేస్తాను అన్నారంట సర్జికల్ లో ఏంటంటే మనం చిగురు ఓపెన్ చేసి లోపలంతా క్లీన్ చేసి మళ్ళీ బోన్ గ్రాఫ్ట్ అనేది పెట్టి మళ్ళీ కుట్లు అనేది వేయడం చేస్తాం ఓకే సో ఇవన్నీ చెప్పేటప్పటికి పేషెంట్ భయపడిపోయాడు అమ్మో చిగురు ఓపెన్ చేస్తారా మళ్ళీ కుట్లు వేస్తారా వన్ వీక్ వరకు తినడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటది
(12:17) ఇవన్నీ చెప్పడం వల్ల పేషెంట్ భయపడిపోయి సెకండ్ ఒపీనియన్ మన దగ్గరికి వచ్చారు. అవునండి అది కరెక్ట్ ట్రీట్మెంట్ బట్ మన దగ్గర అడ్వాన్స్ లేజర్స్ ఉండడం వల్ల ఆ ప్రొసీజర్ అంతా అవాయిడ్ చేస్తూ దానికన్నా బెటర్ ట్రీట్మెంట్ విత్ లేజర్ తో మనం చేస్తాం అది లెనాక్ ప్రొసీజర్ అని చెప్తే ఇమ్మీడియట్ గా పేషెంట్ కన్వర్ట్ అయిపోయి విత్ిన్ 45 మినిట్స్ లో మనం ట్రీట్మెంట్ చేశం అక్కడ మనం బ్లీడింగ్ చేయట్లేదు అక్కడ తనకి పెయిన్ అనేది లేదు తనకి ఇంకేమి పెద్ద డిస్కంఫర్ట్స్ లేవు కాబట్టి పేషెంట్ ఇమ్మీడియట్ గా కన్వర్ట్ అయిపోయి చేంజ్ చేసుకున్నారు ద థింగ్స్ అడ్వాన్స్
(12:51) అడ్వాన్స్మెంట్ అన్నమాట లేజర్స్ నుంచి సో ఈ ట్రీట్మెంట్స్ అయినాక అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏమని ఉంటుందా యూజువల్ గా లేజర్స్ యూస్ చేసిన తర్వాత మోస్ట్లీ ఏమి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉండదు యూజువల్ గా మనం కొన్ని కొన్ని కేసెస్ లో టూ మచ్ ఆఫ్ హాట్ టూ మచ్ ఆఫ్ స్పైసీ తీసుకోవద్దు అని చెప్తామంటే వ విల్ గివ్ యు లైక్ యంటీబయోటిక్ కోర్స్ ఇఫ్ నీడెడ్ ఓకే లేకపోతే చిన్న మెడికేషన్ ఇస్తాం మౌత్ వాష్ తోనే సరిపోతుందండి మనం లేజరే మొత్తం పనింతా చేసేస్తుంది కాబట్టి బయట నుంచి పెద్దగా మనం ఏమి సప్లమెంట్స్ ఇవ ఇవ్వాల్సిన అవసరం అవసరం లేదు అండ్ మీరు మౌత్ వాష్ అంటే నాకు
(13:23) గుర్తొచ్చింది చాలా మందికి బ్యాడ్ బ్రేత్ ప్రాబ్లం ఉంటుంది కదా ఆ ఇన్సెక్యూరిటీ ఉంటుంది కదా బట్ వాళ్ళు చాలా సింపుల్ గా మౌత్ వాష్ గాని మౌత్ ఫ్రెష్నెస్ గాని వాడేసి లైట్ తీసుకుంటున్నారు ఇది కరెక్ట్ ప్రొసీజర్ేనా ఎప్పుడైనా మనకి బ్యాడ్ బ్రెత్ వచ్చిందంటే అసలు దానికి ఎందుకు బ్యాడ్ బ్రెత్ వస్తుంది అనేది మనం చూసుకోవాలి.
(13:42) ఓకే ఫస్ట్ నోరు నుంచే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ బ్యాడ్ బ్రీత్ వస్తుంది. పళ్ళు బాగున్నాయా టంగ్ స్క్రేప్ చేసుకుంటున్నామా అవి చూసుకోవాలి ఆ రెండు బాగున్నాయి అనుకోండి అయినా కూడా మనకి బ్యాడ్ బ్రీత్ వస్తుంది అంటే వి హావ్ టు గో ఫర్ ద హెల్త్ మామూలుగా బాడీలోకి వెళ్తాం అది ఎలా అంటే మీకు ఏమన్నా గాస్ట్రైటిస్ ఇష్యూ ఉందా లంగ్స్ లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా యసిడ్ రిఫ్లక్స్ ఉందా ఇవన్నీ వల్ల కూడా మనకి బ్యాడ్ బ్రీత్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఒక్కసారి మీకు బ్యాడ్ బ్రీత్ ఉంది అంటే ఇగ్నోర్ చేయకుండా డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే అసలు ఎందుకు వస్తుంది
(14:16) మౌత్ వాష్ వాడడం వల్ల ఆ టూ మినిట్స్ వరకు మనకి మౌత్ ఫ్రెష్ గా ఉంటుంది దాని తర్వాత మళ్ళీ బ్యాడ్ బ్రీత్ అలానే ఉంటుంది ఎందుకంటే మనం ప్రాబ్లం తీయట్లేదు దానికి ఏదో అట్లా ఆటూ మినిట్స్ రిలీఫ్ కోసం అంటే సెల్ఫ్ గా చేసుకుంటే అది అప్పటికప్పుడే రిలీఫ్ ఉంటుంది మనం మొత్తానికి దాన్ని ప్రాబ్లం అనేది మనం తీయట్లేదు.
(14:36) సో దీన్ని అయితే ఇగ్నోర్ చేయొద్దు అంటారా డెఫినెట్ గా బ్యాడ్ బ్రిత్ అనేది కూడా ఇగ్నోర్ చేయాల్సింది కాదండి అది చాలా మేజర్ ఇష్యూ అంటే చాలా మంది మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఐటి ఎంప్లాయీస్ ఉంటారన్నమాట ఓకే రోజంతా మేము సిస్టం ముందే ఉంటాం మేడం నోరు తెరవంగానే బ్యాడ్ బ్రీత్ వస్తుంది అని అంటారన్నమాట సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వాళ్ళకి ఎందుకు వస్తుందా అనేది పాజిటివ్ ఫాక్టర్ చూసుకొని దానికి ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది.
(14:59) అందులో కూడా లేజర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఓకే దాంట్లో కూడా లేజర్ ఉంది సో ఫుడ్ వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా బ్యాడ్ బ్రేత్ డెఫినెట్ గా ఇప్పుడు ఏదనా మనం ఫుడ్ తీసుకున్నాము ఫుడ్ మన పళ్ళల్లో ఇరికిపోయింది అనుకోండి డెఫినెట్ గా అది మనం ఫుడ్ అనేది తీయలేదు అలాగే ఫుడ్ అలా ఉండిపోయింది ఈరోజు పొద్దున్న తిన్నాము రాత్రి వరకు మనం బ్రష్ చేసుకోలేదు తర్వాత రోజు పొద్దునకి ఏమవుతుంది అదంతా డీకంపోస్ అయ్యి బ్యాక్టీరియా కింద ఫామ్ అయిపోయి బ్యాడ్ బ్రూత్ అనేది వస్తుంది.
(15:27) సో అందుక ఆఫ్టర్ ఎవ్రీ గార్గిలింగ్ అనేది చేసుకోమని చెప్తాం. ఓకే అలా చేసుకోవడం వల్ల ఫుడ్ అనేది పోతుంది మౌత్ అంతా ఫ్రెష్ గా ఉంటుంది బ్యాడ్ బ్రోత్ అనేది కూడా రాకుండా రాకుండా ఉంటుంది సూపర్ సో ఎల్లో టీత్ కూడా మేజర్ గా ప్రాబ్లం అంటే ఒక 10 మెంబర్స్ లో వస్తే టూ మెంబర్స్ కి ఎల్లో టీత్ ఉంటుంది. సో దాని గురించి ఏం చెప్తారు మేమ అంటే ఎలా చేయొచ్చు దాన్ని సో ఎల్లో టీత్ మోస్ట్లీ ఎందుకుఉంది అనేది ఫస్ట్ చూసుకుంటామండి ఫ్లోరోసిస్ వాళ్ళకి కొంచెం ఎల్లోయిష్ టీత్ ఉంటుంది కొంతమందికి బాగా ఫెయిర్ గా ఉన్న వాళ్ళకి కొంచెం ఎల్లోయిష్ టీత్ ఉంి అది నాచురల్ గానా ఇంకేమనా ప్రాబ్లం వల్ల టీత్
(16:04) ఎల్లోగా మారుతుందా అనేది మనం గమనించాలి. యస్ ద ఇయర్స్ వెళ్ళిపోతున్నట ఏజింగ్ ప్రొసీజర్ లో కూడా పళ్ళు అనేది కొంచెం ఎల్లోగా మారడం జరుగుతుంది. అది అసలు ఎందుకు వచ్చింది అనేది చూసుకుని దానికి పర్టికులర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఓకే ఎల్లో టీత్ ని కూడా మనం మంచిగా చాలా ఏమంటారు ఇప్పుడు మీరందరూ ఫెయిర్ అంటారు కదా ఆ టీత్ ని మనం తేయవచ్చు దానికి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట ఆ ఆప్షన్స్ ఏంటి అంటే ఆ పేషెంట్ కి పర్టిక్యులర్ గా ఏది కరెక్ట్ అనేది చూసుకుని మనం చెప్పాల్సి వస్తుంది.
(16:33) ఓకే అది పర్మనెంట్ సొల్యూషన్ మ సో ఇందులో పర్మనెంట్ ఉన్నాయి టెంపరరీస్ కూడా ఉన్నాయి అకార్డింగ్ టు ద పేషంట్ చూస్ చేసుకోవచ్చు అంటే పేషెంట్ లేదు మేడం నాకు ఇప్పుడు ఇంత టైం లేదు నాకు ఇప్పటికే అయిపోవాలి రేపు నా ఎంగేజ్మెంట్ ఉంది రేపు నా పెళ్లి ఉంది అని వస్తారు యూజువల్ గా బ్రైడ్స్ బ్రైడ్ గ్రూమ్స్ పెళ్లికి ముందు వచ్చి కొంచెం అది బెటర్ చేయించుకోవాలి అంటే ఇది కొంచెం ఫెయిర్ ఉండాలి అని వస్తాయి అన్నమాట వాళ్ళకి మనము టైం లేని ప్రొసీజర్స్ మనం చెప్పలేం ఇమ్మీడియట్ గా బ్లీచింగ్ గాని అట్లాంటి ప్రొసీజర్స్ చెప్పి మనం కొంచెం హెల్ప్ చేయొచ్చు. సో పర్మనెంట్ ట్రీట్మెంట్
(17:09) అప్క్రాక్స్ ఎంత టైం పట్టొచ్చు మేడం సో ఇప్పుడు నౌ ఏడేస్ అడ్వాన్స్డ్ డెంటిస్ట్రీ ఉంది కాబట్టి మాక్స్ మన దగ్గర టూ టు త్రీ డేస్ లోనే చేసేస్తాం. పర్మనెంట్ అంటే ఇన్ కేస్ ఇఫ్ యు వాంట్ టు గో ఫర్ క్యాప్స్ ఆర్ ఎనీథింగ్ వెళ్ళామంటే సింగిల్ డేలో డెలివరీ చేసిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి మోస్ట్లీ ఎన్ఆర్ఐస్ వస్తారు ఆ మేము రేపల్లా ఫ్లైట్ ఎక్కియాలి అని అంటారు సో మనం వాళ్ళకి టైం లేదు కాబట్టి ప్రయారిటీ తీసుకొని మనం అదే రోజు మనం క్రౌన్స్ కూడా డెలివరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి.
(17:40) ఓకే సో అంటే నార్మల్గా ఇన్ జనరల్ గా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఇంటర్నల్ గా ఏదైనా ప్రాబ్లం ఉన్నా అది పళ్ళపైన ఎఫెక్ట్ అవుతది అంటారా మేడం అట్లా ఏమన్నా కేసెస్ ఉన్నాయా డెఫినెట్ గా ఇప్పుడు డయాబెటిస్ ఉందనుకోండి తొందరగా గమ్ ఇన్ఫెక్షన్ అండ్ పళ్ళు ఊడిపోవడం చాలా మంది అంటే ఇప్పుడు 100 పేషెంట్స్ లో 99 మెంబర్స్ కి ఇవన్నీ కూడా కనిపిస్తాయిన్నమాట సో డయాబెటీస్ అట్లాంటివి ఎవరనా ఉంది అంటే గనుక వాళ్ళు డెఫినెట్ గా డెంటల్ చెకప్ చేయించుకోవాలి ఇప్పుడు వన్స్ ఇన్ ఏ ఇయర్ ఎవ్రీవన్ డెంటల్ చెకప్ కి రావాలి అని అంటాం.
(18:11) కానీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా రావాలి. ఎందుకంటే తొందరగా వాళ్ళకి గమ్ ఇన్ఫెక్షన్ వచ్చి పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అవన్నీ అవాయిడ్ చేయడానికి అసలు ఏం ట్రీట్మెంట్స్ చేయాలి అనేది డెంటిస్ట్ చెక్ చేసి ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఓకే సో కంపల్సరీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవన్నీ కూడా నోరు రిఫ్లెక్ట్ చేస్తది.
(18:31) ఓకే చెప్తారు కదా నోరు చూసి నీ హెల్త్ ఎలా ఉందో చెప్పేస్తారు అని అంటారు కదా అది డెఫినెట్ గా 100% కరెక్ట్ కరెక్ట్ చాలా మందికి ఒక తూత్ మిస్సింగ్ ఉంటది అది అడ్జస్ట్ అవ్వచ్చు అంటారా సో అడ్జస్ట్ అవ్వచ్చా అంటే అడ్జస్ట్ అవ్వచ్చు అడ్జస్ట్ అవ్వద్దు అంటే అడ్జస్ట్ అవ్వదు బట్ మేము చెప్పేది ఏంటంటే ఒక పన్ను లేకపోయినా అంతకన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినా కంపల్సరీ దాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలి.
(18:57) ఎందుకు అంటే ఒక పన్ను లేదు ఫర్ ఎగజాంపుల్ కింద ఒక పన్ను లేదు కొన్ని ఇయర్స్ కి వెళ్ళే కొద్ది ఏమవుతుంది ఆ పక్క పళ్ళు ఆ ప్లేస్ లోకి మూవ్ అయిపోతే పై పన్ను కిందకి జారిపోతుంది. సో మీరు తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత నేను ఇప్పుడు పన్ను పెట్టించుకుందాం అన్నా కూడా అక్కడ స్పేస్ అనేది అలా మెయింటైన్ అవ్వదు. ఓకే సో మిగతా అన్ని పళ్ళు ఉన్నాయి కదా చూయింగ్ కి బానే ఉంటుంది అని అనుకుంటారు యూజువల్ గా బట్ ఇంకా ఇటు సైడ్ ఒక పన్ను లేకపోయినా వాళ్ళు అక్కడ చూయింగ్ చేయరున్నమాట మొత్తం అంతా అపోజిట్ సైడ్ కి షిఫ్ట్ అయిపోతారు ఇంకా అలాగే ఇంక ఒక సైడ్ తినడం వల్ల మళ్ళీ జా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫేస్ ఒక సైడ్
(19:32) రౌండ్ గా ఒక సైడ్ ఫ్లాట్ గా అవుతుంది ఫేస్ ఇర్రెగులారిటీస్ కూడా మనం ఒకే సైడ్ చూ చేయడం వల్ల వస్తుందన్నమాట యస్ ఏ డెంటిస్ట్ కింద నేనేం చెప్తానఅంటే రెండు సైడ్లు చూస్ చేయాలి మనకు ప్రాపర్ గా హెల్త్ మెయింటైన్ అవ్వడానికి మిగతా ప్రాబ్లమ్స్ ఫర్దర్ గా రాకుండా ఉండాలంటే రెండు సైడ్లు కూడా చూచేయాలనే చెప్తాను. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏమై ఉండొచ్చు అంటే ఒక సైడే తింటే అపోజిట్ సైడ్ టిఎంజ అంటే ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఆ జాయింట్ అనేది తొందరగా అరిగిపోయి దానినుంచి కూడా పెయిన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది.
(20:03) సో ఎప్పుడు కూడా ఒక సైడ్ అనేది తినకూడదు. ఓకే రీప్లేస్మెంట్ మస్ట్ అంటదా డెఫినెట్ డెఫినెట్ గా చేపించుకోవాలి మీరు ఏ టైప్ ఆఫ్ క్రౌన్స్ పెట్టించుకున్నా పర్లేదు. బట్ రీప్లేస్మెంట్ ఇస్ మండేటరీ ఓకే క్రౌన్స్ విషయాలకి వస్తే అంటే ఎగజాక్ట్ గా ఏ టైం లో రిక్వైర్డ్ మమ్ క్రౌన్స్ ఎలాంటి ఇష్యూ కి రిక్వైర్డ్ క్రౌన్స్ సో పళ్ళు లేకపోతే డెఫినెట్ గా క్రౌన్స్ పెట్టించుకోవాలి.
(20:28) క్రౌన్స్ కాస్ట్లీ అని అంటారా కాస్ట్లీ ట్రీట్మెంట్ అని అంటారా కాస్ట్లీ ఉన్నాయి నార్మల్ ఇప్పుడు అన్ని ప్రైసెస్ అందరికీ అందుబాటు ప్రైజుల్లోనే ఉన్నాయండి ఇప్పుడు ఎవ్వరికీ బాబోయ్ క్రౌన్స్ అనే రేంజ్ లో ఏం లేవు అందరికీ అందుబాటులోనే అన్ని ప్రైసెస్ లోనే ఉన్నాయి. ఓకే సో బాగా ఎఫర్ట్ చేసుకునే వాళ్ళకి ప్రీమియం క్రౌన్స్ ఉన్నాయి నార్మల్ వాళ్ళకి నార్మల్ క్రౌన్స్ ఉన్నాయి.
(20:55) దట్ క్రౌన్స్ అనేవి పెద్దగా కాస్ట్లీ సో బ్రేసెస్ విషయానికి వస్తే చాలా మందికి అది ఇన్సెక్యూరిటీ మమ్ ఈ రోజులల్ల అంటే నవ్వాలన్న ప్రాబ్లమ లేకపోతే బయటికి వెళ్ళాలన్న ప్రాబ్లమ సో ఇది కంపల్సరీ అంటారా ఆల్టర్నేటివ్ ఉందా దీనికి డెఫినెట్ గా అండి బ్రేసెస్ లో అంటే ఎర్లియర్ గా ఫిక్స్డ్ చేస్తాం దోస్ ఆ ఫిక్స్డ్ బ్రేసెస్ అంటారు. సో అది పెట్టించుకోవడం వల్ల ఏంటంటే నవ్వడానికి ఆ నవ్వుతున్నప్పుడు ఆ బ్రేసెస్ కనిపిస్తాయి తినడానికి కొంచెం ఇబ్బందులు అవుతాయి ఇప్పుడు వర్కింగ్ వాళ్ళు ఆ ఏజ్ లో పెట్టించుకుంటే బాగోదేమో అని అనుకుంటారు ఇప్పుడు ఆ బ్రేసెస్ ఫిక్స్డ్ కాకుండా
(21:33) అందులో ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో అలాగే అలైనర్స్ అని వచ్చినయి అలైనర్స్ అంటే దోస్ ఆర్ రిమూవబుల్ టైప్ ఆఫ్ బ్రేసెస్ అనుకోండి దానినుంచి డెఫినెట్ గా ఈ బ్రేసెస్ నుంచి ఏదైతే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారో అలైనర్స్ నుంచి అది అసలు ఏమ ఏమ ఉండదు దోస్ ఆర్ లైక్ ట్రాన్స్పరెంట్ షీట్స్ అన్నమాట సో సెట్ ఆఫ్ ఎలైనర్స్ ఇవ్వడం జరుగుతుంది.
(21:53) ప్రతి సెట్ మార్చుకుంటా ఉంటారు. ఇంకా డైలీ 21 టు 22 అవర్స్ పెట్టుకోవాలి. ఏం తిన్నా కూడా అది తీసి పక్కన పెట్టేసుకొని హ్యాపీగా వాళ్ళ ఇష్టమైన ఫుడ్ తినేసుకొని మళ్ళీ అది క్లీన్ చేసుకొని పెట్టుకుంటారున్నమాట. సో దోస్ ఆర్ అడ్వాన్స్డ్ బ్రేసెస్ అనే అంటారున్నమాట. దోస్ ఆర్ అడ్వాన్స్డ్ ఆర్థో ట్రీట్మెంట్ సో ఎలైనర్స్ే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇప్పుడు 13 14 ఇయర్స్ పిల్లలు కూడా నాకు ఎలైనర్స్ కావాలని అంటున్నారు.
(22:18) అంటే వాళ్ళకి పెట్టుకోవడానికి డెడికేషన్ అంటూ ఉండాలి. ఇప్పుడు ఎలైనర్స్ అంటే సెట్స్ రోజు కి తీసి పెట్టుకుని ఓపిక ఉండాలి. అవును ఓకే పిల్లలు చేస్తారా అనేది కొంచెం డౌటే సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ టీమ్స్ లోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఆఫీస్ వాళ్ళు మోస్ట్లీ ఆ మ్యారీడ్ ఉమెన్ మ్యారీడ్ అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అలైనర్స్ చూస్ చేసుకుంటారు.
(22:41) ఓకే సో కాస్ట్ డిఫరెన్స్ ఎలా ఉంటది మేడం వీటికి అలైనర్స్ వెన్ కంపేర్ టు బ్రేసెస్ అబిట్ కాస్ట్లీయే బట్ దానికి ఉన్న అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. బట్ అ బిట్ కాస్ట్లీ అంటే మరీ అంత ఎఫోర్డ్ చేయలేని పొజిషన్ లో ఏమి లేవు కానీ అబిట్ కాస్ట్లీ వెన్ కంపేర్ టు బ్రేసెస్ సో కంపేర్ టు బోత్ దేంట్లో ఎక్కువ ఫాస్ట్ గా రిజల్ట్ చూడొచ్చు.
(23:05) సో డెఫినెట్ గా వెన్ కంపేర్ టు బ్రేసెస్ ఎలైనర్స్ లోనే మనకి ఫాస్ట్ గా ట్రీట్మెంట్ అయిపోతుంది ఎందుకంటే బ్రేసెస్ లో 1.2 పాయింట్ నుంచి మనకి టూత్ మీద ప్రెషర్ అనేది పెట్టి టూత్ మూమెంట్ అనేది చేస్తాం బట్ ఎలైనర్స్ మొత్తం పన్ అంతా పట్టుకొని మూవ్ చేస్తది కాబట్టి మనకి తొందరగానే ఎలైనర్స్ నుంచి ట్రీట్మెంట్ అనేది జరిగిపోతుంది. ఓకే సో పిల్లల విషయానికి వస్తే మేడం మిల్కతీతి ఈ మధ్య పడిపోవట్లేదా అని విన్నాను అంటే 13 14 ఇయర్స్ వచ్చినా కూడా పడిపోవట్లేదు దానికి ఎగజాక్ట్ రీజన్ ఏంటి సో ఎర్లియర్ టైమ్స్ లో ఆ పాలపన్ను పడిపోవడం పర్మనెంట్ గా రావడం అవన్నీ కూడా
(23:40) బాగానే జరిగాయి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే పిల్లలు ఎవరు కూడా రా ఫుడ్స్ తీసుకోవట్లేదు రా క్యారెట్ తీసుకోమన్నా తీసుకోవడం అసలు రా ఫుడ్స్ే తీసుకోవట్లేదు అందరూ సాఫ్ట్ అంటే లైక్ పేస్ట్రీస్ చాక్లెట్స్ దాని మీద మీదకి వెళ్ళిపోయారు కాబట్టి రా ఫుడ్స్ తీసుకుంటే దానికి కొంచెం ఎక్స్ట్రా ప్రెజర్ వచ్చి ఆ పాలపన్ను ఏదైతే ఉందో అది ఊడే అవకాశం ఉంటుంది.
(24:00) బట్ వీళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా లేవు కాబట్టి పాలపన్ను పడట్లేదు. ఓకే ఈ పాలపన్ను పడకపోతే పర్మనెంట్ ఇది అనేది కరెక్ట్ ప్లేస్ లో అది ఇరప్ట్ కాదు. ఓకే సో ఎప్పుడు ఒక పర్టికులర్ ఏజ్ అంటే 10 11 ఇయర్స్ కూడా ఆ పాలపళ్ళ అన్నీ పడకపోతే ఇంకా దానికన్నా ముందు 8 ఇయర్స్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఏ పన్ను పడకపోతే మీరు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి అసల డెంటిస్ట్ దగ్గరికి వస్తే ఒక ఎక్స్రే తీసుకుంటాం అసలు పర్మనెంట్ టీత్ ఎక్కడఉంది పాల పన్ను ఎందుకు పడట్లేదు అనేది చూసి ఒకవేళ అది ఊడిపోకపోతే మనమే తీస్తాం ఓకే డెంటిస్ట్లు తీసేస్తే అలా తీయడం వల్ల
(24:36) పర్మనెంట్ పన్ను కరెక్ట్ గా ఎరక్ట్ అవుతుంది. ఓకే సో అంటే దీంట్లో కూడా ఇగ్నోర్ చేస్తున్నారా మేడం దీన్ని కూడా అంటే అంటే ఇగ్నోర్ చేయడం అని నేను అనను కానీ మే బి తెలియక ఇప్పుడు ఆ పాలపన్ను ఆ ఏజ్లో ఇప్పుడు ఒక్కొక్క పాల పన్ను ఒక్కొక్క ఏజ్లో ఊడిపోవాలండి అది మీకు తెలియదు కదా ఏ ఏజ్లో ఏ పన్ను ఊడుతుందో మీకు తెలియదు మీకు తెలియక చేస్తున్నారు అని మేము అనుకుంటాం అందుకే ఒక ప్రతి ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి చెక్ప్ తీసుకొస్తే అంటే ప్రాపర్ గా ఓరల్ హైజిన్ మెయింటైన్ అవుతుందా ఆ ఏజ్ లోనే ఆ పాలపన్న పడుతుందా పర్మనెంట్ ఇరప్ట్ అవుతుందా ఇవన్నీ కూడాసెవెన్ ఇయర్స్ నుంచి
(25:12) 14 ఇయర్స్ వరకు ప్రతి ఇయర్ ప్రతి ఒక్క కిడ్నీ డెంటిస్ట్ దగ్గరికి తీసుకురావాలి అప్పుడు డెంటిస్ట్ ఒకసారి చెక్ చేసి ఓకే అది కరెక్ట్ గానే వెళ్తుంది అని చెప్తాం ఇన్ కేస్ పడలేదుఅనుకోండి పాలపన్ను అవసరం ఉంది అంటే పాలపన్ను తీసేస్తారు ఎందుకంటే పర్మనెంట్ పన్ను రాలేదు సో ఇప్పుడున్న సిచువేషన్స్ లో కిడ్స్ కి క్యావిటీస్ అన్నది కామన్ అయిపోయింది మమ సో దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అంటే జస్ట్ చాక్లెట్స్ ఏనా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయా చాక్లెట్స్ తింటే తొందరగా వచ్చేస్తది.
(25:42) అదర్ రీజన్స్ ఏంటి అంటే మనం కిడ్స్ కి కూడా డైలీ టూ టైమ్స్ బ్రషింగ్ అలవాటు చేయట్లేదు. ఆఫ్టర్ ఎవ్రీ మిల్ గార్గలింగ్ అలవాటు చేయట్లేదు ఈ రెండు అలవాట్లు అంటే ఆఫ్టర్ ఎవ్రీ మిల్ గార్గలింగ్ డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసామంటే కిడ్స్ లో కాదు పెద్దవాళ్ళకి కూడా క్యావిటీస్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే కిడ్స్ లో ఏంటి సరే కదా చిన్న పిల్లాడే కదా పాలపన్నే కదా పర్మనెంట్ టీత్ కాదు కదా అని నెగ్లిజెన్స్ కొంచెం ఉంటుంది.
(26:07) కానీ పాలపన్ను ఏదన్నా పుచ్చు వచ్చి పాడైపోతే దానికి ట్రీట్మెంట్ చేయకపోతే అది పర్మనెంట్ టీత్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సో ఆ పాలపన్ను కూడా ఏమన్నా ఇబ్బంది ఉన్నా అంటే చిన్న చిన్న క్యావిటీస్ ఉంటే ఇగ్నోర్ చేసేస్తారు. ఎప్పుడైతే పిల్లాడు గాని ఆ పెయిన్ ఉంది నా వల్ల కావట్లేదు అన్నప్పుడే డెంటిస్ట్ దగ్గరికి తీసుకొస్తున్నారు అన్నమాట లేదు ఎప్పుడైనా పేరెంట్స్ అబ్సర్వ్ చేశారంటే చిన్న పుచ్చు ఉన్నా కూడా ఒక్కసారి తీసుకురావాలి చిన్న పుచ్చు ఉందనుకోండి చిన్న డిస్కలరేషన్ ఉందనుకోండి అక్కడ మనం సిమెంట్ పెట్టేస్తాం.
(26:39) ఓకే లేదు ఆ బేబీ ఏడ్చింది అంటే ఆ పుచ్చు వెళ్లి నర్వ్ దగ్గరికి తాకినట్టు అది పెయిన్ వచ్చేస్తుంది అప్పుడు మనం చిన్న ట్రీట్మెంట్ ఫిల్లింగ్ కాదు పెద్దవాళ్ళకి రూట్ కెనాల్ ఎలా చేస్తామో అలాగే పిల్లలకి పల్పెక్టమీ అనే ట్రీట్మెంట్ ఉంటుంది అది చేసి మళ్ళీ దాని పైన స్టీల్ క్యాప్ అనేది పెట్టడం జరుగుతుంది. ఓకే దానికి మళ్ళీ కొంచెం తిమ్మ ఇచ్చి చేయాల్సి వస్తుంది మళ్ళీ పిల్లాడు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది సో అవన్నీ అవాయిడ్ చేసుకోవడానికి ముందే వచ్చి సిమెంట్ పెట్టించుకుంటే సరిపోతుంది అంటే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కిడ్స్ కి తెలియదు కదా
(27:11) నాకు కూర్చుంది లేదు వాడికి తెలియదు కాబట్టి పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ వన్స్ ఇన్ ఏ మంత్ ఒకసారి పిల్లలు ఓరల్ క్యావిటీ చెక్ చేసి ఏమన్నా చిన్న చిన్న క్యావిటీస్ గాని డిస్కలరేషన్ గాని ఉంది అంటే డెంటిస్ట్ దగ్గరికి కచ్చితంగా తీసుకురావాలి. మేమ కొంచెం ఈ క్వశ్చన్ సిల్లీగా అనిపియొచ్చు హార్ట్ పెయిన్ ని తీసుకున్నంత సీరియస్ గా తీత్తి పెయిన్ ని తీసుకోవట్లేదు జనాలు ఎందుకంటారు హార్ట్ ఒకటే ఉంది పళ్ళు 32 ఉన్నాయి కదా అందుకు ఎక్కువ కాన్సంట్రేట్ చేయట్లేదు ఓకే అంతే అంతకుమించి ఏం లేదు అది ఇచ్చే పెయిన్ వాళ్ళకి చాలా సివియర్ గానే ఉంటుంది.
(27:45) ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా పరిగెత్తుకొని వస్తారు. సో అంతవరకు వెయిట్ చేయొద్దు అని చెప్తున్నాం చిన్న చిన్నగా ఫస్ట్ సివిరియర్ పెయిన్ ఎక్కడా రాదు. చిన్న పెయిన్ వచ్చినప్పుడు ఒకసారి చూపించుకోండి అసలు డాక్టర్ ఏం చెప్తారో వినండి మీకు టైం ఉన్నప్పుడు ఆ ట్రీట్మెంట్ కి ప్రొసీడ్ అవ్వండి. ఓకే సో మీ ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఏదన్నా వియడస్ట్ పేషెంట్ గానీ ఏదనా వేయడెస్ట్ ఇన్సిడెంట్ గాని షేర్ చేసుకోగలుగుతారు మేడం.
(28:10) అట్లాంటివి చాలా ఉంటాయండి ఒకటి రెండు కాదు. అంటే యూజువల్ గా పేషెంట్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే వాళ్ళే చార్జి పిట్టనో ఏదో చూసేసి వాళ్ళే ట్రీట్మెంట్ ప్లాన్ చెప్పేస్తా ఉంటారు. అది కరెక్ట్ కాదు అని చెప్పినా కూడా మనం వినరు వాళ్ళు చెప్పింది మనం చేయలేం ఎందుకంటే ప్రాక్టికల్ గా అది వర్క్ వుట్ అవ్వదు.
(28:29) ఆ అంటే వాళ్ళకి కొంచెం ఉన్న నాలెడ్జ్ లో వాళ్ళు అడిగేస్తారు కానీ అది ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతేనే మనం చేస్తామ అన్నమాట. సో ఎవ్వరన్నా కూడా డెంటిస్ట్ ని ఫాలో అవితే వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు చెప్పిందే డెంటిస్ట్ చేయాలి అంటే ఇంటర్నెట్ ని అయితే అసలు ఫాలో అవ్వద్దు అంటారు విషయం మీరు నేను చెప్తే వింటారా అండి బట్ వాళ్ళు ఫాలో అవ్వాల్సింది వాళ్ళు ఫాలో అవుతారు.
(28:50) బట్ అంతా కరెక్ట్ ఉండదనే నేను చెప్తాను అంటే ఈచ్ కేస్ ఇస్ డిఫరెంట్ అని అంటాను ఈచ్ కేస్ కి ఒక్కొక్క ప్రాబ్లం్ కి ఒక్కొక్క డయాగ్నోసిస్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జనరలైజ్డ్ గా చెప్పేస్తారు కాబట్టి అది వాళ్ళకి వర్తించొచ్చు వర్తించకపోవచ్చు. అండ్ ఇందాక మనం ఫుల్ మౌత్ రిహాబ్ గురించి మాట్లాడినప్పుడు ఫుల్ మౌత్ రిహాబ్ అంటే ఓవర్ ట్రీట్మెంట్ అనిపిస్తుంది మేడం అది నిజంగా వర్తియా అంటారా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు 70 ఇయర్స్ ఓల్డ్ ఆయన పైన కింద కూడా పళ్ళ సెట్టు వాడుతున్నారు మనకు తెలుసు కదా పళ్ళ సెట్ అంటే ఎక్కడో
(29:24) ఊరి నుంచి వచ్చారు ఆ పళ్ళ సెట్టు లూస్ అయిపోతుంది లూస్ అయిపోయిందమ్మా నాకు కొంచెం టైట్ చేస్తావా అన్నారు. ఇది ఎంత టైట్ చేసినా మీ నోట్లో కూర్చోదండి అని నేను చెప్పాను మరి నేను జీవితాంతం ఏమి తినకుండా ఇలా కూర్చోవాలని నన్ను ఒక క్వశ్చన్ అడిగారు. అంటే అలా ఎందుకండి మనకు ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ ఉంటాయి ఆ ఇంప్లాంట్స్ పెట్టుకొని పైన ఫిక్స్డ్ గా పళ్ళు చేయొచ్చు అని చెప్పాను.
(29:48) ఇదేం ఆప్షన్ అమ్మ నాకు అసలు తెలిీదు నాకు ఏ డాక్టర్ చెప్పలేదు అని అన్నారు మేబీ ఆయన ఉన్న ప్లేస్ లో అది చెప్పలేదేమో ఓకే సో మనం చెప్పాము ఆయన ఒక్కరే వచ్చారు నా దగ్గరికి ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి ఇక్కడే హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఎంప్లాయి ఆయనతో చెప్పారు ఆ అబ్బాయి వచ్చి నాతో డిస్కస్ చేశాడు అవును మేడం నాకు తెలుసు మా నాన్నగారికి ఈ ఇష్యూ ఉందనే నాకు తెలియదు అని చెప్పారు.
(30:10) సో వాళ్ళ ఫాదర్ వాళ్ళ అబ్బాయి ఇద్దరు కన్విన్స్ అయ్యారు మనం మంచిగా కింద సిక్స్ ఇంప్లాంట్స్ పైన సిక్స్ ఇంప్లాంట్స్ పెట్టుకొని ఫిక్స్డ్ పళ్ళు చేసాం. ఓకే ఇప్పుడు ఆ పేషెంట్ ఇప్పటికే ఫోన్ చేస్తా ఉంటారు అన్నమాట చాలా హ్యాపీగా ఉన్నానమ్మ నాకు ఈ ఆప్షన్ ముందే చెప్తే ముందే చేయించుకుందును అంటే లైఫ్ లాంగ్ ఇంకా తిండి తినలేనేమో అట్లీస్ట్ నేను తినే రైస్ కూడా కంఫర్టబుల్ గా తినలేనేమో అని నేను చాలా బాధపడ్డాను.
(30:30) నువ్వు చెప్పడం వల్ల నేను చేయించుకున్నాను నేను ఇప్పుడు చాలా హ్యాపీగా తినగలుగుతున్నాను అని అంటున్నాను. ఓకే హైప్ అయితే అస్సలే లేదండి ఇప్పుడు పళ్ళు లేకపోతే పళ్ళు కంపల్సరీ పెట్టించుకోవాలి మనం తినాలి కదా మనం బ్రతకడానికి తినాలి తినడానికి పళ్ళు కావాలి. పళ్ళు కరెక్ట్ గా ఉంటేనే కదా మనం తింటాం చాలా మంది ఏంటంటే కొన్ని కొన్ని పళ్ళు ఉన్నా కూడా వాళ్ళు అట్లా నేను తింటున్నాను తింటున్నాను అంటారు అది సరిగ్గా నవిలు తినడానికి రాదు కదా సో అది డైజెషన్ కరెక్ట్ గా అవ్వదు ప్రాపర్ గా న్యూట్రియంట్స్ మన బాడీకి అందదు ఏదో పొట్ట నింపుకోవడానికి తింటున్నారు అలా
(31:03) తినడం వల్ల హెల్దీగా ఉండరు. సో వీటి వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ అనదర్ ప్రాబ్లమ్స్ కూడా రైజ్ అవ్వచ్చు అండ్ డెఫినెట్ గా మనం నోట్లో చూసి ఫుడ్ తినకపోతే 100% ఇన్డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. గాస్ట్రటిక్ ఇష్యూ వస్తుంది. ఆ రెండు వస్తే చాలు మన బాడీ పోవడానికి అండ్ మమ్ ఈ ఇంప్లాంట్స్ అన్నది లాంగ్ టర్మ్ లో సేఫే అంటారా? డెఫినెట్ గా 100% సేఫ్ అండి మనం ఇంప్లాంట్స్ అనేవి టైటానియం మెటీరియల్ తో తయారవుతుంది.
(31:33) దట్ ఇస్ ద ఓన్లీ మెటీరియల్ బాడీ కంపాటిబుల్ గా తీసుకునేది అన్నమాట ఆ మెటీరియల్ తో ఉన్నవి ఇంప్లాంట్స్ మనం పెడతాం దోస్ ఆర్ వెరీ సేఫ్ ఓకే మమ్ ఇంప్లాంట్స్ డిస్కషన్ వచ్చింది కాబట్టి అసలు ఇంప్లాంట్స్ ఎలా ఫిక్స్ చేస్తారో అవి ఒరిజినల్ పల్లలాగానే ఉంటాయా మమ ఇప్పుడు మామూలుగా క్యాప్స్ అనుకోండి ఓన్లీ క్రౌన్ పార్ట్ రిప్లేస్ చేస్తాం ఏదైతే మనకు బయట కనిపిస్తుందో అదే రిప్లేస్ చేస్తాం బట్ ఇంప్లాంట్ అంటే మనం ఎముకలో పెట్టడం జరుగుతుంది ఇట్ యక్ట్స్ లైక్ ఏ నాచురల్ టీత్ ఓకే సో ఆ ఫంక్షన్ అంతా కూడా మన నాచురల్ టూత్ ఎలా ఉంటుందో ఇంప్లాంట్ కూడా అలానే యక్ట్ చేస్తుంది అన్నమాట ఇంప్లాంట్ ఇస్ ద
(32:06) డెఫినెట్లీ ఇంప్లాంట్ అనేది డెఫినెట్ గా బెస్ట్ ఆప్షన్ ఇట్స్ ఏ పర్మనెంట్ థింగ్ ఎందుకంటే ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దాని చుట్టూతో బోన్ ఫామ్ అయిపోతుంది దాన్ని ఆసియో ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ అని అంటారు. అలా అవ్వడం వల్ల మన టూత్ నాచురల్ టూత్ ఎంత స్ట్రాంగ్ ఉందో మనం పెట్టిన ఇంప్లాంట్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటుంది.
(32:25) ఎర్లియర్ టైమ్స్ లో మనకు నాచురల్ పన్నుతో మనం ఎంత స్ట్రాంగ్ గా ఫుడ్ తిన్నామో అవన్నీ కూడా మన ఇంప్లాంట్ పెట్టిన తర్వాత దాని పైన క్యాప్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఆ ఫుడ్ ని ఆ అవన్నీ కూడా ఎంజాయ్ చేయొచ్చు కానీ మీరు చెప్తుంటేనే అది పెయిన్ ఫుల్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇంప్లాంట్స్ అనేవి పన్ను తీయ పన్ను తీస్తారు కదండీ అది ఎంత ప్రొసీజర్ ఉంటదో దానికన్నా చాలా సింపుల్ ప్రొసీజర్ ఇంప్లాంట్ పెట్టడం ఓకే ఇప్పుడు మన దగ్గర ఎలా చేస్తాము అంటే ఒక పేషెంట్ ఒక ఇంప్లాంట్ కావాలి అన్నారు అంటే ఫస్ట్ మనం ఎక్స్రే తీసుకొని దాని తర్వాత ఏ సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ ఎలాంటి ఇంప్లాంట్
(33:00) పెట్టాలని 3డి డిజైన్ ద్వారా అడ్వాన్స్ టెక్నాలజీలో ఒక 3డి డిజైనింగ్ ద్వారా చూసుకుని దాని తర్వాత మన ఇంప్లాంట్ ప్లేస్మెంట్ జరుగుతాం. సో ప్రాపర్ గా ఎంత విడ్త్ ఎంత సైజ్ ఆఫ్ ఇంప్లాంట్ అనేది మనకి ప్రాపర్ వచ్చేస్తుంది. పేషెంట్ రాగానే విత ఇన్ ఫైవ్ మినిట్స్ లోనే మనం ఇంప్లాంట్ ప్లేస్ చేసేస్తాం. ఓకే మీరు అనుకున్నంట అస్సలు పెయిన్ఫుల్ ప్రొసీజర్ కాదు ఇంకా పన్ను తీయడమే పెయిన్ఫుల్ ప్రొసీజర్ వెన్ కంపేర్ టు ఇంప్లాంట్ ప్లేస్ ఇంప్లాంట్ ప్లేస్ ఓకే అంటే ఇప్పుడు మన నార్మల్ పన్ను అప్పుడప్పుడు నొప్పి వస్తుంది చిన్నగా ఏదైనా కోల్డ్ వాటర్ తీసుకున్నప్పుడు
(33:30) నొప్పి వస్తుంది కదా ఆ ఇంప్లాంట్స్ కూడా ఎప్పుడైనా నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుందా ఇంప్లాంట్స్ లో నొప్పి ఎప్పుడు వస్తుందంటే ఇంప్లాంట్ అనేది ఒక మెటల్ కదా దానికి ప్రాణం లేదు దానికి నొప్పి రాదు కానీ దాని చుట్టూతో ఉన్న టిష్యూ లైక్ బోన్ గమ్స్ ఇవన్నీ కూడా లైట్ టిష్యూ కాబట్టి దానికి ఏమనా మనకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసామ అంటే దాని నుంచి ప్రాబ్లం రావచ్చు కానీ ఇంప్లాంట్ నుంచి అయితే ఏం రాదు.
(33:54) ఓకే బికాజ్ ఇట్స్ నాన్ లివింగ్ థింగ్ నాన్ లివింగ్ థింగ్ ఓకే సో నాకు చాలా మంది జనాలకు ఉండే డౌట్ సెలబ్రిటీస్ తీత్ మెరుస్తా ఉంటాయి ఇట్లా బ్రైట్ గా కొడతా ఉంటాయి అవే మనం అంటే నార్మల్ గా ఉంటాయి. సో వాట్ ఇస్ ద ఎగజక్ట్ రీజన్ మమ్ అంటే దాని ఇంకా ఏదైనా ట్రీట్మెంట్ ఉందా లేకపోతే మెయింటైన్ చేయడం వల్లనా ఎలా మెయింటెనెన్స్ అనేది ఎవరనా చేయాలి నాట్ ఓన్లీ సెలబ్రిటీస్ అండి ఇంకొకటి ఏంటి అంటే సెలబ్రిటీస్ స్మైల్ మేకోవర్ అని ఒకటి ఉంటుంది.
(34:23) ఓకే అదంతా ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి వెనీర్స్ అని ఉంటాయి అది నాచురల్ గా ఒక థిన్ షెల్స్ లాగా ఉంటాయన్నమాట అవి అతక పెట్టుకుంటారు. ఓకే అది ఒక ట్రీట్మెంట్ వెనర్స్ ట్రీట్మెంట్ అని ఉంటది. అది సెలబ్రిటీస్ అందరూ చేయించుకోవడం వల్ల వాళ్ళ పళ్ళు అంత నీట్ గా అంటే ఒక ప్రాపర్ సైజ్ ఒక ప్రాపర్ షేప్ లో లైన్ గా నీట్ గా ఉంటాయి.
(34:46) అవన్నీ కూడా వాళ్ళు ట్రీట్మెంట్స్ చేయించుకుంటారు ట్రీట్మెంట్ చేసుకోవడమే కాదు దాంతో పాటు మెయింటెనెన్స్ చేసుకోవడం వల్ల వాళ్ళక అంత నీట్ గా ఉంటాయి. అది వాళ్ళే కాదండి మనలాంటి సామాన్యులు కూడా చేసుకోవచ్చు. సో కాస్టింగ్ సామాన్యులక అవైలబిలిటీలో ఏనా ఉంటుందా అది అందుబాటు ప్రైస్ లోనే ఉందండి అదేమ అంత కాస్ట్లీ కాదు. సో నార్మల్ గా కొందరికి ఇమ్మీడియట్ గా ఒక వన్ వీక్ లో పెళ్లి ఉంటది లేదంటే ఒక వన్ వీక్ లో యుఎస్ యుకేనో వెళ్ళాల్సి ఉంటుంది.
(35:12) వాళ్ళకి ఉంకర పనిలో లేకపోతే కిందికి బీదికి ఇలా ఉండడం ఉంటుంది. సో దాని ట్రీట్మెంట్ ఉంటుందా మేడం డెఫినెట్ గా అమ్మ టైం ఉంది అనుకోండి మనం ఎలైనర్స్ కి వెళ్లి నాచురల్ గా టూత్ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు ఇప్పుడు వన్ వీక్ లో పెళ్లి అంటే మనకి ఎలైనర్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది అంటే టైం లేకపోవడం వల్ల మనం అది చేయట్లేదు. అలాంటి వాళ్ళకి స్మైల్ డిజైనింగ్ అని ఒకటి ఉంది.
(35:32) అందులో ఏం చేస్తామఅంటే అకార్డింగ్ టు ద కేస్ ఒక్కొక్కకి రూట్ కెనాల్స్ అవసరం అవుతాయి ఒక్కొక్కళకి రూట్ కెనల్స్ అవసరం అవ్వదు ఆ పన్న అన్నీ కూడా చిన్నగా షేప్ చేసుకొని దాని పైన తొడుగులు అనేది పెడతాం క్యాప్స్ అనేది పెట్టడం వల్ల చాలా నీట్ గా చాలా తొందరగా విత ఇన్ టూ టు త్రీ డేస్ ఆర్ ఆన్ ద సేమ్ డేలో కూడా మనం డెలివరీ చేయొచ్చు. ఓకే అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దాన్ని స్మైల్ డిజైనింగ్ అని అంటారు స్మైల్ డిజైనింగ్ లో ఎక్కడైతే వంక టింకర్ పళ్ళు చిన్న చిన్న గ్యాప్స్ ఎత్తుపళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు సో అది జస్ట్ అప్పటికేనా లాంగ్ టర్మ్ లో
(36:02) కూడా యూస్ అవుతుంది ఇట్స్ ఏ పర్మనెంట్ ట్రీట్మెంట్ ఇట్స్ ఏ పర్మనెంట్ ట్రీట్మెంట్ అది లాంగ్ టర్మ్ అది 15 20 ఇయర్స్ వరకు ప్రతి ఇయర్ ఒకసారి వచ్చి క్లీన్ చేయించుకుంటే 15 20 ఇయర్స్ వరకు అసలు దాని గురించి మర్చిపోవచ్చు. ఓకే సో డెంటిస్ట్ ట్రీట్మెంట్స్ లో వరస్ట్ కేస్ ఏంటి మేడం అంటే డెంటిస్ట్ ట్రీట్మెంట్ ని ఇగ్నోర్ చేస్తే వరస్ట్ సినారియో కేస్ ఏంటి? సింపుల్ థింగ్ చెప్తాను మనకి పళ్ళు గారపడతాయి గారపడితే మనం డెంటిస్ట్ దగ్గరికి ఎందుకు పళ్ళు క్లీన్ చేపించుకోవాలి పళ్ళు క్లీన్ చేపించుకుంటే సెన్సిటివిటీ వస్తుంది మళ్ళీ వాళ్ళు ఎముకంతా తీసేస్తారు అనే మిత్తులో ఉంటారు
(36:36) కదా సో అవంతా ఒక్కసారి పళ్ళు క్లీన్ చేయించుకోలేదు వాడు ఒక 20 ఇయర్స్ వరకు ఎప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు అంటే మొత్తం బోన్ లాస్ అయిపోయి పళ్ళు ఊగే ఛాన్స్ కి వెళ్ళిపోతుంది సివియర్ కేస్ వర్స్ట్ కేస్ సినారియోలో అలాంటి వాళ్ళకి ఇంక మనం ఏం చేయలేం పళ్ళు బాగా ఊగి ముగ్గిపోతున్నాయి గ్రేడ్ త్రీ మొబిలిటీ లోకి వెళ్ళిపోయినాయి అంటే పళ్ళు తీయడం తప్పించి ఆ ఉన్న పనుని సేవ్ చేయడానికి ఏమీ ఉండదు.
(37:01) సింపుల్ గా మనం క్లీనింగ్ తో పోయేది పళ్ళు తీసుకునే స్టేజ్ దాకా తెచ్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే సింపుల్ క్లీనింగ్ తో పోయేదాన్ని ఆ అది సో అందుకే ప్రతి సంవత్సరం డెంటిస్ట్ దగ్గరికి వస్తే అవసరమైతే ఒక క్లీనింగ్ చేస్తారు. అలా చేసుకుని ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోమని చెప్తాం. ఎందుకంటే గారపట్టి బోన్ లాస్ అవుతున్నప్పుడు మనక అసలు పెయిన్ అనేది రాదు పేషెంట్ కి ఏమి సింటమ్స్ ఉండవు అసల ఏం తెలవదు వాళ్ళకి సో పెయిన్ లేకపోతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదుఅని ఒక లాజిక్ ఉంది కదా సో ఆ లాజిక్ ప్రకారం మీరు రారు సో అదంతా కూడా సింపుల్ క్లీనింగ్ తో
(37:35) పోయేది పన్ను పోయేదాకా తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో చాలా మందికి స్మోకింగ్ హ్యాబిట్ రెగ్యులర్ గా పాన్ తినే హ్యాబిట్ లేదంటే కూల్ డ్రింక్స్ హ్యాబిట్ ఉంటుంది. సో ఈ కేసెస్ లో ఎలా ఉంటుంది మేడం అంటే ఇవి ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తాయి ఒక 80 90% వరకు ఎఫెక్ట్ అయిపోతాయి మోస్ట్లీ ఇప్పుడు మీరు స్మోకింగ్ చెప్పారు స్మోకింగ్ చేయడం వల్ల ఏంటంటే పళ్ళంతా గార పట్టేస్తాయి ఆ గార అనేది సరే ఇప్పుడు నేను స్మోక్ చేసేసాను కదా నేను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ క్విట్ చేసేస్తాను అప్పుడు వెళ్లి క్లీన్ చేయించుకుందాం అని అనుకుంటారు. క్లీన్ చేపించుకుంటే నా
(38:07) పళ్ళన్నీ తెల్లగా వచ్చేస్తాయి అని అజంప్షన్ లో ఉంటారు. బట్ డెఫినెట్ గా ఈ కంటిన్యూ స్మోకింగ్ గాని పాన్ గాని తినేవాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్టెయినింగ్ అనేది సూపర్ఫిషియల్ లేయర్ నుంచి డీపర్ లేయర్స్ కి వెళ్ళిపోతుంది. ఆ టూత్ కలర్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. వాళ్ళు తర్వాత క్లీనింగ్ చేపించుకున్న మేబీ ఆ కలర్ అనేది డిస్కలరేషన్ ఉండే ఛాన్స్ే ఉంటుంది.
(38:29) సో దట్స్ ద థింగ్ సో పాన్ తిన్నారు అనుకోండి అది బుగ్గని పెట్టుకొని అట్లా ఆ అది వస్తుంది తింటా ఉంటారు. దానివల్ల అప్పుడు కూడా వాడికి ఏం పెయిన్ ఉండదు ఏమి అనిపించదు ఆ మ్యూకోజాలో ఎపిథీలియల్ పైన ఒక లేయర్ ఉంటుంది ఆ ఎపిథీలియల్ చేంజెస్ అయిపోయి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో అవి క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది.
(38:51) ఓకే ఆ పుండు పడిపోయిన యూజువల్గా వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు ఎందుకంటే అక్కడ నెప్పు ఉండదు కదా ఓకే వాళ్ళు చూసుకోరు వాళ్ళ పళ్ళు చూసుకోవడానికి కూడా అక్కడ అది గారో లేకపోతే పుండో కూడా తెలియని స్టేజ్ లో ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆ పాన్ ఎక్కువ తినడం వల్ల క్యాన్సీ సొల్యూషన్స్ కింద ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు ఇందాక అన్నట్టు నార్మల్ గా పెయిన్ వచ్చినప్పుడు చిగురు నొప్పి వస్తుందా పన్ను నొప్పు వస్తుందా అని చాలా మందికి క్లారిటీ ఉండదు అదే ఎలా తెలుసుకోవడం అది డెంటిస్ట్ దగ్గరికి వస్తే డెంటిస్ట్ చెప్తారు కదా పన్ను నెప్ప చిగురు నెప్ప
(39:25) అని చెప్పి దానికి డయాగ్నోసిస్ ఉంటాయి అసలు ఒక పెయిన్ వచ్చిందంటే అది పంటిదా చిగురుదా అనేది డాక్టర్ చూసి చెప్తారు. చూసి చెప్పి దానికి అసలు ఎందుకు వస్తుంది దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. యస్ ఏ డెంటిస్ట్ డాక్టర్ ఏవన్నా త్రీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలంటే మీరు ఏం చెప్తారు మోస్ట్లీ స్టికీ ఫుడ్స్ అండి ఫస్ట్ స్టికీ ఫుడ్స్ వల్ల పళ్ళల్లో ఇరుకుపోతా ఉంటాయి.
(39:49) ఇంకొకటి సాఫ్ట్ డ్రింక్స్ బాగా చల్లవి బాగా వేడివి తినొద్దు అని చెప్తాం ఐస్ పెట్టుకుంటా ఉంటారు చాలామంది ఐస్ తో తినే హ్యాబిట్ కూడా చాలా మంది చాలా మందికి ఉంటుంది అది మనకు తెలుసో లేదో కానీ దానివల్ల ఏమవుతుందంటే మైక్రో ఫ్రాక్చర్స్ ఫామ్ అయిపోతాయి టీత్లో ఆ ఫ్రాక్చర్స్ అనేది మనకి ఎక్స్రేలో కూడా డయాగ్నోస్ అవ్వదు పేషంట్ పెయిన్ అని కంప్లైంట్ చేస్తారు అట్లాంటి చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఇవి తగ్గించుకుంటే బెటర్ ఈ త్రీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు సో ఏవైనా స్ట్రాంగ్ త్రీ టిప్స్ ఇవ్వాలంటే ఏమఇస్తారు మేడం హెల్తీ టీత్ కోసం నేనైతే డైలీ టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలి
(40:27) ఆఫ్టర్ ఎవ్రీ మిల్ గార్గలింగ్ చేసుకోవాలి ట్వైస్ ఇన్ ఏ ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి ఈ మూడు సింపుల్ టిప్స్ చెప్తానండి ఓకే చాలా వినడానికి ఈజీగా గా ఉంది చేయడం కూడా ఈజీ ఫాలో అయితే బాగుంటుంది బాగుంటుంది హెల్త్ తీత వచ్చేస్తే డెఫినెట్ గా మీరు రాకపోయినా మేము తెచ్చేస్తాం. మమ్ ఇంకొక డౌట్ చాలా మంది ఇన్స్టాలో టిప్స్ చూసి ఫాలో అయిపోతుంటారు.
(40:50) ఇది వాడితే పళ్ళు తెల్లగ అయితే ఇది వాడితే పళ్ల నొప్పి తగ్గుతది ఇది వాడితే పళ్ళ మధ్యల గ్యాప్ పోతది. లేకపోతే లవంగాలు పెట్టేస్తుంటారు పన్ను నొప్పి అని సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుఇగ చూస్తే చూడండి కానీ వాళ్ళు చెప్పింది ఏమి ఫాలో అవ్వద్దు. మోస్ట్లీ నిమ్మకాయ ఉప్పు పెట్టేస్తే పళ్ళు తెల్లగా అయిపోతాయని చాలాఇస్గ రీల్స్ లో చెప్తారు అస్సలు పెట్టకూడదండి అలా చేయడం వల్ల పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చి ఉన్న కంప్లైంట్ కి ఇంకో 10% ఎక్స్ట్రా అవుతుందే కానీ రెమిడీ మాత్రం కాదు.
(41:24) సో ఇప్పుడు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకపోయినా సెన్సిటివిటీ అనేది వచ్చేస్తది అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వస్తారు మమ్ నేను ఇది అప్లై చేశాను అందుకే నాకు ఇది వచ్చింది అంటే మేమేం చేస్తాం పళ్ళంతా పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ మేము చెప్పామకి ఇంత పెద్ద ట్రీట్మెంట్ అంటారు సో సొంతగా ఏమి చేయొద్దు ఒకసారి డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ చేయమంటే చేయడం కరెక్ట్ ఆప్షన్ ఓకే ఆ టిప్స్ ఫాలో అయిపోతే ఇంకా ఇంకా వర్స్ట్ అయిపోతుంది వస్ట్ అయిపోతుంది సో మీరు అడిగినట్టుగా పెయిన్ వచ్చిందంటే ఇమ్మీడియట్ క్లవ్ పెట్టేస్తారు క్లవ్ పెట్టడం వల్ల ఇమ్మీడియట్ గా పెయిన్ రిలీవ్
(41:55) అవుతుంది అది నేను కూడా యక్సెప్ట్ చేస్తాను. సో అందులో ఏం జరుగుతుందంటే పన్న అంతా తినేస్తది పెయిన్ రిలీఫ్ చేయడంతో పాటు పన్అంతా తినేయడం వల్ల ఆ ఏం జరుగుతుంది పన్ అంతా పోయింది అనుకోండి డెంటిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పన్ను లేకపోతే మార్క్స్ సేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉండదు. ఓకే సో ఇప్పుడఏమనా మిడ్నైట్ లో పెయిన్ వచ్చింది అంటే మనకి బయట మెడికల్ షాప్ కి వెళ్ళే ఛాన్స్ ఉండదు కాబట్టి ఆ అప్పటివరకు పెయిన్ రిలీవ్ అవ్వడానికి మీరు లవంగం పెట్టుకోండి నో చెప్పట్లేదు బట్ పొద్దున్నే లేవంగానే ఫస్ట్ అపాయింట్మెంట్ డెంటిస్ట్ ది తీసుకొని అసలు ఎందుకు
(42:28) వస్తుంది అనేది చూసి దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. అలాగే మంత్స్ మంత్స్ పెట్టేసుకుంటా ఉంటారు మొత్తం పన్నంతా పోతుంది ఆ తర్వాత మేము చెప్పే ఆప్షన్స్ వాళ్ళకి వాళ్ళకి నచ్చదు అండ్ ఇదే కేస్ లో మేడం పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారా అంటే ఎంత పెయిన్ వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు పెయిన్ కిల్లర్స్ే వాడతారు దాని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయ అంటారా సో డెఫినెట్ గా ఏ మెడికేషన్ అన్నా బాడీకి ఎక్కువ తీసుకోకూడదండి అది ఒక లిమిటెడ్ డోస్ అంటే మా దగ్గరికి వస్తే త్రీ డేస్ ఫైవ్ డేస్ మాక్స్ సెవెన్ డేస్
(42:59) వరకు ఇస్తాం ఇప్పుడు వాళ్ళు కంటిన్యూ గా తీసుకున్నారంటే బాడీ అడిక్ట్ అయిపోతుంది దాని తర్వాత పెయిన్ కిల్లర్ పని చేయదు కాబట్టి దట్ ఇస్ నాట్ ఏ కరెక్ట్ థింగ్ పెయిన్ కిల్లర్ తీసుకుంటే తగ్గిపోతుంది దాని తర్వాత మళ్ళీ వస్తుంది కదా ఎందుకు వస్తుంది అనేది తెలుసుకోవడానికి అట్లీస్ట్ డెంటిల్స్ దగ్గరికి రావాలి. మోస్ట్లీ ఏంటంటే డెంటల్ దగ్గర మందులు పనిచేయవు ట్రీట్మెంట్ే పనిచేస్తుంది అన్నమాట మోస్ట్లీ 90% ఆఫ్ ద కేసెస్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మందులు ఇవ్వడం వల్ల ఇమ్మీడియట్ గా విన్ 10 మినిట్స్ లోనే రిలీఫ్ అయిపోతుంది. సో ఎక్కువ మందులు
(43:28) వేసుకొని హెల్త్ పాడు చేసుకోవడం కన్నా డెంటిస్ట్ దగ్గరికి వచ్చి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం బెస్ట్ ఆప్షన్ సో ఫైనల్ గా పేస్ట్ ఏది వాడితే బెస్ట్ మమ్ చాలా మందికి డౌట్ ఉంటది మీ పేస్ట్ లో ఉప్పు ఉందా మీ పేస్ట్ లో నిమ్మకాయ ఉందా సో ఇప్పుడు పిల్లలకి వచ్చామనుకోండి ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క పేస్ట్ వాడమని చెప్తాం ఫ్లోరైడ్ కంటెంట్ బట్టి ఏజ్ ని బట్టి పెద్దవాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటి అంటే ఏ పేస్ట్ అన్నా వాడొచ్చు ఏ పేస్ట్ నుంచి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఇన్ కేస్ ఒకవేళ సెన్సిటివిటీ ఉందనుకోండి అప్పుడు మెడికేటెడ్ పేస్ట్ వాడాలి
(44:02) సెన్సిటివిటీ లేదు అంతా బాగానే ఉందంటే మార్కెట్ లో ఏ పేస్ట్ దొరికినా వాడొచ్చు. ఇంకొక థింగ్ ఏంటి అంటే అబ్రెసివ్స్ ఉన్న పేస్ట్ ఘాటుగా ఉన్నవి వాడొద్దు అని మేము రికమెండ్ చేస్తాం. ఇంకా ఫ్రీక్వెంట్ గా ఒకటే పేస్ట్ 10 సంవత్సరాల నుంచి వాడే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. అలా కాకుండా కొంచెం ఫ్రీక్వెంట్ గా పేస్ట్లు కూడా డిఫరెంట్ కంపెనీస్ చేంజ్ చేస్తా ఉండండి.
(44:24) ఓకే థాంక్యూ మేడం ఈ పోడ్కాస్ట్ మొత్తం చూసిన వాళ్ళకి డెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ో అర్థమయ ఉంటది థాంక్యూ సో మచ్ మమ్ థాంక్యూ

No comments:

Post a Comment