బాల్యపు ప్రభావం దాంపత్యంలో...గత గాయాలు, వర్తమాన గొడవలు! | Ganesh Mandadi
Author Name:Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Youtube Channel Url:https://www.youtube.com/@coachganeshmandadi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=h7oiKGE7VI0
Title: బాల్యపు ప్రభావం దాంపత్యంలో...గత గాయాలు, వర్తమాన గొడవలు! | Ganesh Mandadi
Author Name: Ganesh Mandadi | Relationship & Life Balance Coach
Description: Many couple fights aren’t really about the present - they’re often triggered by childhood emotional programming, old wounds, and learned patterns that make two adults react like “grown-up children” in marriage. 💔
When you recognize the pattern behind the reaction, you can stop repeating the past, regulate your emotions, and start responding as emotionally mature partners. ❤️
#GaneshMandadi #SoulSyncRelationships #RelationshipIntelligence #ChildhoodPatterns #EmotionalMaturity ✨
Transcript:
(00:00) చిన్నప్పటి నుండి ఉన్న లక్షణాలు వాళ్ళకుఉన్న డిసెంపరింగ్ థాట్స్ బిలీఫ్స్ అవన్నీ ఏవైతే ఉంటాయో వాటికి పెళ్లి అవ్వగానే ఒకరు దొరికేస్తారు డిఫాల్ట్ గా బ్లేమ్ చేయడానికి పెళ్లి తర్వాత నేను ఇలా అయిపోయాను వీళ్ళ వల్లనే ఇలా అయిపోయాను అని వెన్ వి గెట్ డీపర్ పెళ్లికి ముందు నుంచి కూడా అలాగే సఫరింగ్ ఉంటుంది వాళ్ళ పాటర్న్స్ అనేది చిన్నప్పటి నుంచి ఉంటాయి రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 10 ఇయర్స్ ఇక్కడ కూడా సైన్స్ ఏం చెప్తున్నాయి న్యూరో సైన్స్ కావచ్చు మల్టిపుల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటేఎయిట్ ఇయర్స్ కలనే రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అయిపోతుంది
(00:25) వాళ్ళకి ఒక మైండ్సెట్ రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అంటే వాళ్ళకు రిలేషన్షిప్ పైన ఫీలింగ్స్ కావచ్చు కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు హౌ దే ట్రీట్ లైఫ్ అండ్ యనో పర్స్పెక్టివ్స్ ఎలా ఉంటాయి సో 8 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఎయిట్ ఇయర్స్ వరకి అంటే ఫండ్ బేసిక్ వర్షన్ అయిపోతుంది 10 ఇయర్స్ మాక్స్ అనుకోండి కొన్ని స్టడీస్ 10 చెప్తున్నాయి దాని తర్వాత అదే ప్రోగ్రామింగ్ రీవాలిడేట్ రీఇంపోజ అవుతది మారదు అక్కడ అంటిల్ అన్లెస్ దేర్ ఇస్ ఏ కాన్షియస్ ఎఫర్ట్స్ మన కాన్షియస్ గా ఎఫర్ట్స్ పెడతాది తప్ప చేంజ్ అవ్వదు గొడవలు పడే భార్యా భర్తలు అందరూ కూడా దే ఆర్ ద గ్రోన్ అప్ చైల్డ్స్
(00:56) తెలియకుండానే వి ఆర్ గ్రోన్ అప్ చైల్డ్స్ ఇప్పుడు చూడండి ఏదైనా సెన్సిటివ్ టాపిక్ వచ్చినప్పుడు దే బిహేవ్ లైక్ ఏ కిడ్స్ నేనే గెలవాలి నాదే రైటు ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఒక బయాస్ కళ్ళఎదుట కనిపించే నిజాన్ని కూడా దే డోంట్ యక్సెప్ట్ ఇట్ చిన్న పిల్లలు ఎలా చేస్తారు లేదు కాదు పోదు నాకే కావాలి నేనే రైట్ ఇలాగా దిస్ ఇస్ నాట్ దేర్ ఫాల్ దిస్ ఇస్ హౌ దే హవ్ బీన్ కండిషన్ ఇక్కడ హౌ దే హవ్ బీన్ ప్రోగ్రామ్డ్ ఇన్ చైల్డ్ బీన్ ప్రోగ్రామ్ ఎగజక్ట్లీ ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టం ఎలా ఫంక్షన్ చేస్తుందో అలాగే ఫంక్షన్ చేస్తా అంటే ఇప్పుడు మదర్ అండ్ ఫాదర్ కూడా ఒక
(01:24) కిడ్ ఉంటే వాళ్ళద్దరి మధ్య రిలేషన్షిప్ ని చూస్తూనే పెరుగుతాడు కాబట్టి ఆ రిలేషన్షిప్ అనేది చాలా కరెక్ట్ గా ఉండాలి ఎగజక్ట్లీ ఇప్పుడు ఏమవుతుందంటే అది పాస్ ఆన్ అవుతుంది లెగసీ పేరెంట్స్ కి ఉన్న బ్యాగేజ్ ని పిల్లలకు పంచుతున్నారు ఆస్తులు జెనటిక్స్ ఎలా పంచుతున్నామో రిలేషన్షిప్ ప్రోగ్రామ్ కూడా స్లోగా అలాగే పాస్ ఆన్ అవుతా ఉంటా ఇది చాలా కొత్తగా ఉంది 10 ఇయర్స్ కే రిలేషన్షిప్ ప్రోగ్రామింగ్ అనేది పిల్లలకి స్టార్ట్ అయిపోతుంటది బై సీయింగ్ దేర్ పేరెంట్స్ ఆర్ బై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ రిలేషన్ ఇది ఫిలాసఫీ కాదండి దీస్ ఆర్ ది స్టడీస్
(01:51) 10 ఇయర్స్ లో ఉన్నప్పుడు నా రిలేషన్షిప్స్ ఎలా ఉండాయి ఏంటి ఇప్పుడు నేను ఎలా ట్రీట్ చేస్తున్నాను అని చూసేవాళ్ళు కూడా 80% అండి అలాగే ఉంటాయి ఇంతవరకే మెచూరిటీ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ సోషల్ వాలిడేషన్స్ ప్రొఫెషనల్ వాలిడేషన్ ప్రొఫెషనల్ ఎటిక్వెట్ అంటాం అక్కడి వరకు దే ఆర్ ట్రైన్డ్ వెల్ అన్నమాట హౌ టు డ్రెస్ హౌ టు స్పీక్ హౌ టు ప్రెసెంట్ బట్ ఒక సెన్సిటివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆఫీస్ లో ఒక మేనేజర్ే కావచ్చు బాస్ సడన్ గా తనని ఏదైనా కొంచెం క్వశ్చనింగ్ చేసి అందరి ముందు ఇన్సల్ట్ చేశారనుకో తన చైల్డ్హుడ్ ఇన్నర్ వర్షన్ బయటికి వచ్చేస్తుంది.
(02:19) మే బీ బాస్ ముందు బయటికి రాదు బికాజ్ ఉద్యోగం నిలుపుకోవాలి అతను ఏమ అనలేరు. హి ఇస్ అథారిటీ కదా పవర్ఫుల్ ఇంటికవచ్చి భార్య దగ్గరో అమ్మ నాన్న దగ్గరో కొలీగ్స్ దగ్గరో హి విల్ బికమ్ ఏ చైల్డ్ హి విల్ స్టార్ట్ వీపింగ్ యు విల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ ఫీలింగ్స్ అండి నో చేంజ్ బికాజ్ దే కాంట్ హైడ్ సో ఇక్కడ ఏందంటే అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అలాగని 80 ఇయర్స్ 10 ఇయర్స్ లోపు అయిన ప్రోగ్రామింగ్ కూడా 100% నెగిటివ్ అని కాదండి అందులో 60 70 80 90% కూడా పాజిటివ్ గా ఉండొచ్చు ఎంపవరింగ్ ఉండొచ్చు డిపెండింగ్ ఆన్ దేర్ పేరెంటింగ్ డెఫనెట్లీ దేర్ సరౌండింగ్స్ దే ఆర్ అప్ బ్రింగింగ్
(02:46) అవన్నీ వాల్యూస్ ఆ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొకసారి ఆ 10% ఇస్ గుడ్ ఎనఫ్ టు సాబటైజ్ టు డామేజ్ యుర్ రిలేషన్షిప్ సో నెక్స్ట్ వాల్యూ కోడ్ అయిన తర్వాత నెక్స్ట్ కోడ్ ఏంటి వాల్యూ కోడ్ తర్వాత అండి లైఫ్ స్టైల్ కోడ్

No comments:
Post a Comment