Sunday, September 13, 2026

మీ ప్రశ్నలు,మాటలు మమ్మల్ని ఆలోచింపచేసాయి🌹అధ్భుతమైన అనుభవాల్ని పంచుకున్న శ్రీనివాసులు గారు🌹kanthrisa

మీ ప్రశ్నలు,మాటలు మమ్మల్ని ఆలోచింపచేసాయి🌹అధ్భుతమైన అనుభవాల్ని పంచుకున్న శ్రీనివాసులు గారు🌹kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=dbUt3_sD8dg





Title: మీ ప్రశ్నలు,మాటలు మమ్మల్ని ఆలోచింపచేసాయి🌹అధ్భుతమైన అనుభవాల్ని పంచుకున్న శ్రీనివాసులు గారు🌹kanthrisa

Author Name: kanthrisa trending

Description: మీ ప్రశ్నలు నన్ను,మాటలు మమ్మల్ని ఆలోచింపచేసాయి🌹అధ్భుతమైన అనుభవాల్ని పంచుకున్న మిత్రులు🌹kanthrisa

మనకు నిజంగా తెలిసింది ఏమిటి? మనం నమ్ముతున్నది ఏమిటి?

మన జీవితంలో చాలా సమస్యలకు కారణం బయట ప్రపంచం కాదు… మన మనసు విషయాలను ఎలా చూస్తుందో, ఎలా నమ్ముతుందో, ఎలా పోల్చుకుంటుందో అనేదే.

ఇతరుల జీవితంలో happiness చూసి మన happiness‌తో పోల్చుకోవడం…
ఇతరుల relationships చూసి మన relationships‌ను judge చేసుకోవడం…
Family problems వచ్చినప్పుడు వాటినే జీవితమంతా అనుకోవడం…
Stress, fear, insecurity, attachment, desire, comparison — ఇవన్నీ మన మనసులో ఎలా పనిచేస్తున్నాయో మనం ఎప్పుడైనా నిజంగా గమనించామా?

Spirituality అంటే ప్రపంచం నుంచి పారిపోవడం కాదు.
మనసును అర్థం చేసుకుని ప్రపంచంలోనే ప్రశాంతంగా జీవించడం.

ఈ సంభాషణలో God, spirituality, yogic life, human mind, happiness, family relationships, comparison, attachment, desire, psychological struggles, stress, inner peace వంటి ఎన్నో విషయాలను సూటిగా, సహజంగా చర్చించాం.

ఒక మనిషి తనను తాను అర్థం చేసుకోవడం ప్రారంభించినప్పుడు —
ఇతరులతో పోలిక తగ్గుతుంది.
అనవసరమైన భయం తగ్గుతుంది.
Family problems‌ను మరో కోణంలో చూడగలుగుతాడు.
Happiness కోసం బయట వెతకడం తగ్గుతుంది.
ముఖ్యంగా… తన మనసుతో తనకు ఉన్న సంబంధం మారుతుంది.

ఈ వీడియో ఎవరికైనా తమ జీవితాన్ని ఒకసారి ఆగి చూసుకోవడానికి, కొన్ని ప్రశ్నలను తమలో తాము వేసుకోవడానికి ఉపయోగపడితే — అదే ఈ ప్రయత్నం యొక్క నిజమైన ఉద్దేశం. 🙏

వీడియో మీకు నచ్చితే Like చేయండి, మీకు ఉపయోగపడుతుందని అనిపించిన వారికి Share చేయండి.
మీ ఆలోచనను Comment చేయండి.

ఒక ప్రశ్న… ఒక ఆలోచన… ఒక్కోసారి ఒక జీవితాన్ని మార్చగలదు. ❤️

#Spirituality #SpiritualTalk #TeluguSpirituality #TeluguSpiritualTalk #TeluguPodcast #SpiritualPodcast #HumanMind #Mind #Mindfulness #Awareness #SelfAwareness #InnerPeace #PeaceOfMind #Happiness #TrueHappiness #LifeLessons #LifeWisdom #Wisdom #SpiritualWisdom #YogicLife #Yoga #Meditation #SelfRealization #SelfKnowledge #WhoAmI #InnerJourney #SpiritualJourney #Consciousness #God #GodAndSpirituality #SpiritualLife #IndianSpirituality #SanatanaDharma #Vedanta #Upanishads #BhagavadGita #Krishnamurti #RamanaMaharshi #Osho #EckhartTolle #Jesus #JesusTeachings #FamilyProblems #FamilyRelationships #HumanRelationships #Relationships #RelationshipProblems #Comparison #StopComparing #Attachment #Desire #Fear #Stress #Overthinking #MentalPeace #EmotionalWellbeing #Psychology #HumanPsychology #Motivation #TeluguMotivation #MotivationalTalk #LifeProblems #LifeChallenges #InnerTransformation #PersonalGrowth #PositiveThinking #StressFreeLife #PeacefulLife #SimpleLiving #LiveInThePresent #PresentMoment #PowerOfNow#kanthrisa

Transcript:
(00:00) ఒక చిన్న ఇంట్రడక్షన్ ఓకే సార్ సో దట్ నిజానికి 1000 గంటలు చెప్పిన మనం ఎవరు ఎవరికీ తెలియదు తెలియదు నా పేరు శ్రీనివాస్ అండి నేను శ్రీకాకుళం జిల్లా నేను పోలీస్ డిపార్ట్మెంట్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా చేస్తున్నాను అయితే నేను కానిస్టేబుల్ నుంచే ఎస్ఐ గా అయ్యాను ఫస్ట్ కానిస్టేబులే నేను పెద్దగా చదువుకోలేటెత్ పాస్ ఓన్లీ తెలివి తప్పించి వేరే లాంగ్వేజ్ అయితే నాకు రాదు అయినా ఒక డిసిప్లిన్ గా ఉద్యోగ చేసి ఈ స్థాయికి వచ్చాను.
(00:34) అయితే నేను మొదటి నుంచి కూడా కొద్దిగా ఇలాంటి కొద్దిగా ఉన్నతంగా బ్రతకాలంటే ఏం చేయాలనే వాటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉండే వాటిల మీద ఎక్కువ చూస్తా ఉంటాను. ఆ విధంగా లాస్ట్ లో నేను చూసేది సద్గురు గారి వీడియోలు చాలా ఎక్కువ చూస్తుండేవాడిని రొటీన్ గా ఆ చూస్తున్న సమయంలో మీ వీడియో నాకు కనెక్ట్ అయింది. ఉమ్ ఆ వీడియో కనెక్ట్ అయిన తర్వాత అందులో నాకు ఫస్ట్ దొరికే పాయింట్ ఏంటంటే నీ ఆనందాన్ని వేరే వ్యక్తిలో బందీ కానీకు మ్ అనేది చూశాను అబ్బా చాలా చిన్న అంటే చిన్నగా ఉంది చాలా ఎక్కువగా ఆలోచించే విషయం ఉంది ఇందులో అని అక్కడి నుంచి మీ
(01:19) వీడియోలు కంటిన్యూ చూస్తున్నాను. చూస్తున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వేరే వ్యక్తిలో కాదు వేరే వస్తువులో కూడా మన ఆనందం తాకట్టు పెట్టకూడదు అవును ఆ వస్తువు ఉంది కావాలని కోరిక లేకపోవడం కాదు కోరిక ఉంటది కోరిక తీరపోయినాయి పర్వాలేదని ముందే అవ్వాలి మీరు చెప్పారు అందులో నానానికి అటు పక్క ఇటు పక్క రెండు డిసైడ్ అవ్వు ఆ వస్తువుని కోరుకోవడంలో తప్పు లేదు మనిషిని తర్వాత కోరికే కాకపోతే ఆ కోరిక తీరాలని కచ్చితంగా నువ్వు డిసైడ్ అయితే తీరకపోతే బాధ కలుగుతుంది.
(01:48) కోరిక వైపు వెళ్ళు తీర్తే తీర్చుకో తీర్చకపోతే టేక్ ఇట్ ఈజీ మ్ అది ఫస్ట్ నాకు బాగా నచ్చింది. ఆ తర్వాత నుంచి మీ వీడియోలు చూసిన తర్వాత నాకు కొన్ని అంశాలు బాగా మదిలోకి వచ్చాయి సార్ అందు నేను ఒక మాట చెప్తా సార్ ఇగో ఆయన వీడియోస్ చూసి ఇట్లా చాలా రాశరు ఇట్లా ఇట్లా అంటే అంటే తేలికైన భాషలో ఉండటం చేత మనం కొంచెం కోట్ చేసుకోవచ్చు రాసుకోవచ్చు దాని మీద విచారణ చేయొచ్చు అంతే బాగుంది అది నైస్ మీ దాంట్లో నాకు అంటే ఇది రాసుకోవడం అంటే ఇవన్నీ నాకు గుర్తుంటాయి కాకపోతే మీ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక చెప్పలేకపోతేమో
(02:33) నేను కొంచెం రాసుకోండి అంతే అంతగా లేదు ఓకే అలాగే అదే నమ్మకం గురించి ఒక నిర్వచనం చెప్పారు సార్ అది ఎక్సలెంట్ సార్ అందరూ దేవుని నాకు నమ్మకం ఉందా లేదా అని నేను బాగా నమ్ముతున్నాను అసలు నమ్మకం ఏంటి డౌట్ మ్ సంసిద్ధం ఉంటేనే నీకు నమ్మకం అనే పదం పక్కన వస్తుంది. దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు సూర్యుడు ఉన్నాడా నమ్ముతున్నావా అని అన్నారే అది మంచి ఆలోచన చేసింది నాకు కరెక్టే కదా సూర్యుడు ఉన్నాడు కదా ఇంక నమ్మకం ఏంటి అవును అలాగే మీరు నువ్వు మగాడివా మగాడివ అని నమ్ముతున్నావ అని అన్నారు కదా అది కూడా కరెక్టే కదా దీనికి నమ్మకం ఏంటి అంటే
(03:07) నమ్మకం అనే పదానికి నిర్వచనం చాలా బాగా దొరికింది అది కూడా అంటే ఏది తెలుసో అది నమ్మనవసరం లేదు నమ్మనవసరం లేదు ఏది ఎంత తెలియదో అంత నమ్మడం ఉంటుంది అంత నమ్మడం ఉంటుంది తర్వాత ప్రకృతి పరంగా మూడు మూడు అవసరాలు అన్నారు కరెక్టే కదా మనిషికి అదే మూడు అవసరాలే మెయిన్ మిగతావన్నీ జోడించుకునేవి దానికి సుఖాల కోరికలు కొలది ఎక్స్పెక్టేషన్ అది ఒకటి దొరికింది పోలిక పోలికలో మంచి ఉదాహరణ ఒకటి చెప్పారు ఏంటంటే నీ చుట్ట ఉన్న ఎనిమిది మందితోనే నువ్వు పోల్చుకుంటావ్ ఎనిమిది కోట్లు 10 కోట్లు జనాల్లో నువ్వు ఎందుకు పోల్చుకోవ్ అవును ఆ పోలికల్లో ఉన్నది నీ బంధువులో నీ
(03:45) ఫ్రెండ్స్ో నీ కొలీకే ఉంటాడు తప్పించి వాడికన్నా ఎక్కువ సంపాదించ వాడు ఉన్నాడు చాలా మంది వాళ్ళని పట్టించుకో అసలు ఎందుకంటే వాడు గెలవాలనుకుంటుంది వాడు ఎంచుకున్న సమాజంలో సమాజంలో ఇప్పుడు మహారాష్ట్ర పోతే వాడు ఎవడు ఎవడు పట్టించుకోడు అట్లా తర్వాత శరీరానికి పరిమితి ఉంటుంది మైండ్ కి పరిమితి ఉండదు అన్నారు కదా అది కూడా కరెక్టే కదా సార్ మైండ్ తో ఎన్నైనా ఆలోచించుకోవచ్చు ఎంత నీ మైండ్ ఎంత బరువైనా ఎత్తుతాది అనుకోవచ్చు కానీ ఫిజికల్ గా వచ్చేసరికి శరీరం చెప్తది నీకు అంత సీన్ లేదురా బాబు ఈ పాతికేజీలు నువ్వు ఎత్తగలవు అవును అనేసి అదే ఎక్కువ పని చేస్తుంటాదని చెప్పి
(04:21) ఆ అంతే కదమ్మ ఎందుకనే అందరూ అందరూ పరిగెడుతున్నారని నువ్వు కూడా పరిగెడుతున్నావు అప్రయత్నంగా హాయిగా ఉన్నోళ్ళు నువ్వు చూడలేవు అదే నీ ప్రాబ్లం అన్నారు కదా కరెక్టే కదా చాలా వరకు అంటే ఒకోసారి నాకు అనిపిస్తది మా వాళ్ళకి లక్షల జీతాలు వచ్చిన ఏదో హైరాన పడుతుంటారు మ్ ఒక్క రూపాయి లేనోడు గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతో హాయిగా చెట్టు కింద పదులుతున్నాడు అవును వాడికి సంపాదన కూడా లేదు గవర్నమెంట్ ఇచ్చిన పథకాలతో హాయిగా పాటలు పాడుతూ హాయిగా చెట్టు కింద మంచం వేసుకొని హాయిగా బతుకుతుంటే లక్షల జీతాలు తెచ్చుకొని మీరు ఎందుకు ఇంత హ్యాపీ ఫీల్ అవ్వట్లేదు
(05:01) అదిఒకటి నాకు ఇది వచ్చింది సార్ తల మనిషికి సమస్యలు మూడే అన్నారు కదా శారీరక సమస్య మానసిక సమస్య ఆర్థిక సమస్య అంతే ఇందులో ఆర్థిక సమస్య అంటే మనం ఎరుకుతో లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల రావచ్చు శారీరక సమస్యకి మందు ఉంది మందు ఉంది ఆర్థిక సమస్యకి మందు లేదు మందు లేదు సమస్య ఎవడు ఇంటి వాడు కూడా సహాయం చేయడు సహాయం చేయడం మననే తీర్చుకోవాలి అది నాకు ప్రాక్టికల్ గా జరిగింది నా సమస్యలే నేనే క్లియర్ చేసుకోవాల్సి వచ్చింది మానసిక సమస్య అనేది అసలు లేదు సార్ లేదు అసలు 100% లేదు మీరు చెప్పింది మీరు చెప్పాను కదా మరి ఇంకా అంతకన్నా వెనక్కి వెళ్ళడానికి లేదు
(05:37) లేదు ఇంకా మానసిక సమస్య అనేది లేదు మనం సృష్టించుకుంటున్నాం ఏదో ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం అది రాకపోతే బాధపడుతున్నాం తప్పించి మానసిక సమస్య ఎందుకు లేదంటే దీనికి మూలం మళ్ళీ జాయింట్ డేట్ వస్తది అంటే మంచి బ్రతకడానికి మూడే అవసరం మ్ ఆ మూడిటికి ఏమనా లోటు వచ్చిందా లేదు ఈ మానసిక సమస్యకి ఆ మూడు కారణం కాదు అవును ఈ మూడు ఉన్నాయి కదా భోజనం గడిచిపోద్ది నిద్ర గడిచిపోద్ది మైదినం అంటే మధ్యలో వచ్చి మధ్యలో పోతది దానికి సంబంధం లేదు అవును మరి ఇంకా నీకు దేనికి ప్రాబ్లం అంటే మానసికంగా నీకు నువ్వే తెచ్చుకుంటున్నావ్ అనేది నాకు బాగా అర్థమయింది
(06:16) అదే గాలికి పోయే కంప ముడ్డికి తగిలించుక అంటే ఇప్పుడు ఏదో ఒకటి అనాలి మాట మ్ సంస్కరణ సంపూర్ణంగా జరగలే మనిషిది మాటలు వచ్చు కానీ సరిగ్గా రాదు ఉంటవచ్చు కానీ సరిగ్గా చేయడు డబ్బు గురించి తెలుసు కానీ పూర్తి అవగాహన లేదు అన్ని తెలుసు కొంచెం కొంచెం కొంచెం కొంచెం వీటిని తెలుసు వీటిని బేస్ చేసుకొని ఆపరేట్ చేస్తున్నాడు దాంతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎవడైనా చెప్తే నాకు తెలుసు కదా అని అంటున్నాడు వాడు మ్ అసలు వాడు వాడు ఏదైనా చేస్తేనే అక్కడి నుంచి సమస్య వస్తుంది అని వాడు గుర్తిస్తే కదా దానినుంచి బయట పడేది అసలు నేను ఇలా ఉండటానికి కారణం అందరూ అనే అనే ఆలోచన
(06:58) ఉన్నప్పుడు దేర్ ఇస్ నో సొల్యూషన్ అంతే అయితే నాకు చిన్న క్వశ్చన్ ఏంటంటే సార్ ఇప్పుడు మీ వీడియోలు చాలా మంది చూస్తూ ఉంటారు అంటే మీ వీడియోలు అని కాదు ఇంకే వీడియోలు అయినా చాలా చూడచ్చు ఎవరికి ఏది కనెక్ట్ అవుతాదో మనం చెప్పలేము అయితే మీ వీడియోలో కనెక్ట్ అవ్వడానికి ఎంతో కొంత చూసే వ్యక్తిలో ఒక 50% అయినా అలాంటి ఆలోచనలో అలాంటి మైండ్సెట్ ఉన్నవాళ్ళకే ఆ వీడియోలు కనెక్ట్ అవుతాయా మ్ లేకపోతే అసలు అలాంటి ఐడియాలజీ గాని అలాంటి ఆలోచన గాని వాడి మైండ్ లో గాని వాడి జీన్స్ లో గాని లేకపోయినా కనెక్ట్ అవుతాయా అనేది
(07:43) నాకుఒక ప్రశ్న అంటే అంతిమ సత్యం తెలుసుకోవాలఅనుకునేవాడు డికే నా మాటలు అర్థమైద్ది. కాన్సెప్ట్స్ లేకపోతే ఏదన్నా క్రతువులు ఎగసైట్మెంట్ అందము డెకరేషన్ ఇట్లాంటి వాటిలో మైండ్ ఇరుక్కున్న వాడికి నా మాటలు అంతా అబ్స్ట్రాక్ట్ గాను అవును ఏదో చెప్తున్నాడు సోది అట్లు అట్లా కాకుండా ఇది ఏ సినిమా బ్రహ్మానందం చెప్తాడు చూడు అలీక సార్ మిమ్మల్ని ఎప్పుడు కలుసుకోవచ్చు సూపర్ ఏదో చెప్తాడు అది ఏందది నీ జీవితం సగం సంకనా ఆ అంటే అంతా సంకనాకి పోయి ఇక నీకు ఏం చేయాలో తెలవదు అన్నప్పుడు అప్పుడు అప్పుడు నేను కనిపిస్తాను నీకు అంటాడు.
(08:20) ఊరికే ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ కి నేను అర్థమయ్యే అవకాశం లేదు. లేదు ఎందుకంటే వాడు ఎక్సైట్మెంట్ లో ఉన్నాడు ఇప్పుడు ప్రతిది చూస్తే అద్భుతంగా నచ్చుతుంది. సో కొంత లైఫ్ లో ఆ డబ్బు విషయాలు గాని రిలేషన్షిప్స్ గాని లేకపోతే వృత్తిపరమైన విషయాలు గాని వీటన్నిటిలో కొంత పడ్డ తర్వాత ట్రైడ్ అండ్ టెస్టెడ్ మైండ్ ఒకటి ఉంటది. ఎంత ట్రై చేసినా దీనికి జవాబు లేదు అని తర్వాత ఆశ్రమాలకు అటు ఇటు తిరిగిన ఇది ఒక అలవాటుగా ఉంది తప్ప నేను ఇంటికి వస్తే మళ్ళ నన్ను అట్లే పట్టుకుంటుంది మళ్ల నేను మాటి మాటిగా ఎక్కడికో వెళ్ళవలసి వస్తుంది.
(08:55) సత్సంగానికి వెళ్తేనే నాకు కొంచెం భరోసా వస్తుంది. మా గురువుగారి ఫోటో చూస్తేనే నాకు ఇదంతా డిపెండెన్సనే కదా అవును అసలు ఎంతకాలం ఇట్లా అనుకున్నప్పుడు ఒకవేళ ఆ టైంలో తారస పడితే టక్కన బయటికి వచ్చేస్తారు అట్లా ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తుంది సరదా తేలికైన పరిభాష అయిన అంతిమ సత్యమే చెప్తున్నాను అవును అంటే ఆ అంతిమ సత్యంలో నేను కూడా ఉండాలనుకోవట్లే అవును చెప్పి మీరు అంతే ఆ అంటే ఇప్పుడు మళ్ళ నేను ఒక ప్రాపగస్ట్ అయ్యాను అనుకో మిగతా వాళ్ళందరూ ఎవరైతే వింటున్నారో వాళ్ళు మళ్ళ నాకేదో చేయాలి.
(09:33) చేయాలి అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇయాలి. అట్లీస్ట్ నా పుట్టిన రోజు రోజు రావాలి కలవడానికి ఇదంతా ఉంది కదా ప్రపంచంలో అసలు నాకు ఏ సంబంధం వద్దు ఎదురు వ్యక్తితో మరి ఈ ప్రపంచంలో ఏం డౌట్ వస్తుందంటే మరి బతకడం ఎట్లా అవును అవకాశం ఉంటే డబ్బు నిర్ణ చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలని చెప్తుంది ఈ ప్రపంచం ఈ భూమిమీద మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ ఏంటో తెలుసా ఒకటి పరువు ప్రతిష్టలు లేదా రెస్పెక్టబిలిటీ ఒకటి వస్తది సమాజంలో అది నువ్వు క్రియేట్ చేయ అది వస్తది.
(10:04) రెండోది మనుషుల్ని కూడగట్టడం అవును అది నువ్వు క్రియేట్ చేయవు నువ్వు 1000 రూపాయలు ఇచ్చిన నీ కోసం ఎవరు రారు. కొన్నిసార్లు ఆ రెస్పాన్స్ వస్తది. మూడోది డబ్బు సంపాదించే అవకాశం సో ఈ మూడు వచ్చినప్పుడు ఏ బుద్ధి ఉన్నోడు మిస్ చేసుకోడు. నాకు బుద్ధి లేదు కాబట్టి ఈ మూడు వద్దు అనుకుంటున్నాను అట్లా ఎందుకంటే ఈ మూడు కూడా అవిద్య నుంచే వస్తాయి.
(10:27) అసలు వేరే వ్యక్తే ఉండడని నేను అనుకోవట్లే తద్వారా గుర్తింపు లేదు. నాకు జస్ట్ అవసరాలు తీరితే చాలు లేదా నేను పని చేయడం వల్ల వచ్చే డబ్బు నాకు సరిపోతుంది. నా డబ్బుకి నా తృప్తికి ఆనందానికి ఏ సంబంధం లేదని తెలిసిన తర్వాత నేను డబ్బు వెంట పడడం అనేది ఇంపాసిబుల్ అది. మూడోది అసలు ఈ గౌరవం అనేది అసలు కోరుకోకూడదు. అది మీరు చెప్ప అది అది కూడా ఒక లింక్ ఐడెంటిటీ మోయకూడదు అనేది ఇది వద్దు నేను ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ అనుకోండి ఆ డ్యూటీలో ఉండేటప్పుడు ఆ విధులు నిర్వహిస్తున్నప్పుడు మాత్రమే నా రెండు స్టార్లు నేను మోస్తాను అంతే ఆ డ్యూటీ దిగిపోయిన తర్వాత కంప్లీట్
(11:04) ఇంటికి వస్తే నేను ఒక అనాముకుడిగా ఉంటే అనాకుడిగా కాదు ఇంట్లో నేను అన్ని అన్ని పనులు చేస్తున్నాను మా మిస్సెస్ కాయగూరలు కట్ చేస్తాను అవసరం వంట కూడా చేసేస్తాను ఆ నాకు ముగ్గురు మనవలు ఉన్నారు వాళ్ళతో చిన్న పిల్లలాగా ఆడుకుంటాను అది వదిలితే కదా ఇవన్నీ ఫ్రీ గా చేయగల అవును దాన్ని ఇంకా నేను ఎస్సన్ అనే పదాన్ని మోసుకుంటూ తిరిగితే అవును అప్పుడు రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి నేను ఫ్రీగా ఉండలేను ప్రతి ఒక్కడిని వెయిట్ చేస్తుంటాను నన్ను చూసి నమస్కారం పెడతాడా పెట్టడా ఇప్పుడు ఎదురు చూడాలి పెట్టకపోతే ఇప్పుడు నా అవును ఈ కాబట్టి ఇంకా అది వదిలేస్తాను నేను ఇంక
(11:36) అంతే ఆ మూమెంట్ లో మాత్రమే నేను దాన్ని అప్పుడు తీసుకోపోతే మళ్ళీ నా విధులు నిర్వర్తించలేను అవును అవును అప్పుడు మోయాలి తప్పదు కానీ అది అయిపోయిన తర్వాత ఇంక దాన్ని విడిచి పెట్టేస్తాం సో ఇప్పుడు నా ప్రాపంచికంగా నా కెరియర్ నేనే నాశనం చేసేసుకుందా అన్నమాట యక్చువల్గా ఎందుకంటే అది అబద్ధం కాబట్టి మనం డబ్బు వెంటపడి అది ఒక్కసారి స్టార్ట్ అయింది అనుకో దానికి ఎండ్ లేదు ఇంకా ఆ ఎండ్ లేదు మళ్లా కర్మ స్టార్ట్ అయితది అదే కదా మీరు చెప్పింది నాకు ఇది గుర్తుంటది సార్ మీరు ఏమంటారు ఎంత తినాలో తెలుసు ఎంత నిద్రపోవాలో తెలుసు కానీ ఎంత సంపాదించాలో
(12:09) దానికి ఎండ్ లేదు ఇప్పుడు ఇప్పుడు ప్రధాన నగరాల్లో పెట్టావు దుకాణం ఇప్పుడు నెక్స్ట్ అవన్నీ అయిపోయిన తర్వాత ఊర్లో పెట్టి డిస్ట్రిక్ట్ లో పెడతా ఇది ఎప్పటికి ఎండ్ అయితది ఇది అండ్ అవును ఇంత టెక్నాలజీ వచ్చింది నువ్వు చెప్పాలనుకున్న సత్యాన్ని హాయిగా ఒక YouTube లో టాక్ చెప్పు అరే ఉన్నచోటే ఉండయ్యా డోంట్ కమ అప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏమైపోవాలి ఎవ్రీ కపుల్ ఆఫ్ డేస్ కి సెలబ్రేషన్ మూడ్లో కలుసుకోవాలి అనుకుంటున్నాడు.
(12:34) నేను అంటున్నా ఇదంతా హ్యూమన్ కాన్సెప్టే నేను కంప్లీట్ గా అన్నిటిని నేను తీసేస్తున్నాను అన్నమాట అంటే కొంచెం కూడా ఎక్స్క్యూజెస్ లేవు నా లైఫ్ లో ఇప్పుడు నేను బ్రూటల్ రియాలిటీలో జీవిస్తే ఇప్పుడు నేను పుస్తకాలు పెట్టుకొని సంతకం పెట్టి ప్యాక్ చేసి పంపిస్తున్నా ఇంకొక 50 ఏళ్ళయినా ఇదే నా పని అంటే గొప్ప పని మామూలు పని అట్లా ఏమీ లేదు ప్రతి పని శ్రద్ధగా చేసుకుంటే చాలు పూర్ణ శ్రద్ధ అంతే వ్యక్తి లేడు ఇక్కడ ఇంకోటి నచ్చింది సార్ నాకు దేవుడు గురించి ఒక మంచి పాయింట్ చెప్పారు సార్ దేవుడు ఉన్నాడా లేడా అంటే ఉండని
(13:17) ఉంటే ఉండని లేకపోతే లేకపోని సర్వకాల సర్వవస్థలందు సర్వజీవులందు సమభావన కలిగి ఉండేటప్పుడు ఇంక దేవుడి గురించి నీకు ఆలోచన ఎందుకు ఆ దేవుడు పడిపోతది కాన్సెప్ట్ ఇంకా అవును అది దానికి ముందు ఇంకొక కూడా చెప్పారు ఏంటి దేవుడి గురించి అనింటే ఆ మంచి కొటేషన్ ఏంటంటే అది విశ్వ అన్వేషణ చైతన్యంలో వచ్చేదే భగవంతుడిగా మనం అనేది మీరు ఒకసారి చెప్పారు కరెక్ట్ నాకు గుర్తు రావట్లేదు అంటే విశ్వం గురించి నువ్వు అన్వేషం చేసి వచ్చే నీలో చైతన్యాన్ని నువ్వు దేవుడిగా భావిస్తావు అనేది అంతే అవును తర్వాత దేవుడు అంటే మనిషా లేకపోతే లక్షణాలా ఆ మారువేష పోల్చుకోగలవు అసల
(14:00) ఒకానొక అస్తిత్వం ఉపస్థితి నువ్వు దేవుడి రూపం తెలుసా లేకపోతే స్వరూపం తెలుసా ఇప్పుడు అమ్మ ఉంది అమ్మ రూపమా స్వరూపమా అది అంటే ఎక్కడ విచారణ ఎక్కడ ఉంది సార్ అందరు కొట్టుకపోతున్నారు కాన్సెప్ట్స్ అంతే సార్ 300 సంవత్సరాలు ఈ భూమి మీద మత యుద్ధాలు జరిగినయి అవును సార్ రక్తపాతం జరిగింది. ఎవ్వడికీ ఆ కొట్టుకునే వాళ్ళకి తెలియదు అసలు ఇది ఎట్లా ఉందంటే ఆ చిరంజీవి అభిమాన సంఘము కృష్ణ అభిమాన సంఘం ఇద్దరు కొట్టుకుంటున్నారు.
(14:30) వాళ్ళద్దరేమో ఎవరికీ ఏం చెప్పలే ఈయన గ్రేట్ అంటే ఈయన గ్రేట్ అని వాళ్ళ గ్రేట్ అని కొట్టుకుంటా ఉన్నారు. అట్లా కొన్ని లక్షల మంది కోట్ల మంది చచ్చిపోయారు. అయితే తమరి వీడియోలో ఇవన్నీ చూసిన తర్వాత నాకు నాకు అనిపించే భావన ఏంటంటే మీరు చెప్పేవి ఒక 80% అని పర్సెంటేజ్ మనం చెప్పలేము కానీ ఎక్కువ శాతంగా భగవద్గీతకి దగ్గరలో ఉన్నాయేమో అనిపిస్తుంటాది సర్ అది అంతవరకు నాకు తెలియదు అవును ఇప్పుడు నిష్క భగవద్గీత ఒక అది ఈ ప్రపంచంలో నువ్వు అన్ని పనులు చేస్తూ
(15:14) ప్రశాంతంగా ఎట్లా ఉండాలని చెప్పడానికి అదిఒక మార్గం అది అందుకని ఇప్పుడు ఎవరు నిష్కామ కర్మ చేసినా భగవద్గీతలో ఉన్నది నేనేమంటా అంటే ఒకవేళ భగవద్గీత లేకపోయినా నేను ఇట్లే ఉంటుంటా అని చెప్తున్నా కరెక్ట్ నీ స్థాయిలో అంతవరకు మా స్థాయిలో ఎలా ఉంటదంటే అంటే రెండు విషయాలు ఉన్నాయి చదివి ఎవ్వడు నిష్కామ కర్మ తెలుసుకోలేడు తెలుసుకోలేదు చదివి వేదం చదివి ఎవ్వడు ఆ జ్ఞానోదయముగా గన లేకపోతే ఉన్నత స్థితులు పొందలేడు.
(15:45) చదివితే ప్రశ్నలు వస్తాయి. ఇంకా చదవాలనిపిస్తే చర్చింపబడుతది. నువ్వు అన్నీ పక్కన పెట్టి నువ్వు ఆచరణలోకి రావాలి. ఎక్కువ తెలుసుకున్నవాడు ఏమి సాధించలేడు ఏది తెలుసుకోలేడు. కరెక్ట్ మీరు ఒక మాట కొంత తెలుసుకొని దాన్ని మాటి మాటికి మాటి మాటికి టెస్ట్ ఉదాహరణకి నేను ఫస్ట్ పట్టుకున్న అంశం అని శ్రమశ్రద్ధ ఒకటి శ్రమశ్రద్ధ నాకు ఏ పుస్తకంలో కనబడలేదు.
(16:08) ఎస్ సార్ సమశ్రద్ధ సమశ్రద్ధ అంతవరకు నేను అన్ని పందులు రకరకాల శ్రద్ధలతో చేశాను. కురాలు జరగమంటే అబ్బా ఇక్కడ అట్లా ఉండేది. అది హార్ట్ అంటే ఎక్కువ శ్రద్ధ ఎవరనా ఫ్రెండ్ ని కలవాలి మామూలు శ్రద్ధ ఇంకేదో చేయాలి ఇంకా ఎక్కువ శ్రద్ధ ఇంకేదో అసలు శ్రద్ధ ఏమ లేదు ఇది అంటే రోజులో మనం చేసే ప్రతి పనిలో మన శ్రద్ధ ప్రతిఫలి ఉంటది కదా అవును ఈ శ్రద్ధ కూడా రెండు రకాలు ఉంటదని హటాత్తుగా ఒక స్ఫురణ కలిగింది.
(16:35) సమశ్రద్ధనే మెకానికల్ గా ఉంటది. అవును ఉదాహరణకి ఎవరు వచ్చినా అది ఈక్వల్ గా తిరుగుతా ఉంటది. అది కూడా సమశ్రద్ధనే ఇప్పుడు రమణ మహర్షి ఎవరు వచ్చినా ఒకేలా చూస్తాడు అవును కానీ అట్లా కాదు ఇది సమశ్రద్ధనే కానీ వ్యక్తిని బట్టి శ్రద్ధ సేమ్ ఉంటది వ్యక్తిని బట్టి భాష్యము లేకపోతే చెప్పే విధానం ముట్టుకునే విధానం మారుతది. ఫ్యాన్ అట్లా ఉండదు.
(17:00) ఈవెన్ చలిజ్వరం వచ్చినోడు వచ్చినా అట్లా తిరుగుతాం సో అందుకని ఈ చిన్న తేడా అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది. ఇంత చిన్న అక్కడే ఆగింది కొన్ని సంవత్సరాలు సమశ్రద్ధ ఎవరికీ తెలిీదు నేను ఏం చేస్తున్నా ఏం చేస్తలేను అంటున్నారు. నేను వింటున్నా సమశ్రద్ధలు వాడు నన్ను ఏం చేస్తలేడు అంటున్నాడు. నేనేమి చెప్పేవాడిని కాదు సరే వాళ్ళకి నేను ఏదో ఉద్యోగమే చేస్తేనే వాళ్ళ దృష్టిలో నేను బతుకున్నట్టు ఉద్యోగం చేస్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు నేను ఆయ కూర్చుంది అనుకో ఈ ప్రపంచం ఎక్కువలోకి తీసుకోదు నేను తీసుకో సో నేను అవన్నీ తీసేసి సమశ్రద్ధలో అట్లా సెటిల్ అయిపోయింది కుక్కతో ఆడుకున్న
(17:38) మట్టితో బొమ్మలు చేసిన పతంగలు ఎగిరేసిన నేను అందరూ అనుకున్నారు వీడు టైం పాస్ కాక పతంగలుగు ఎగిరేస్తున్నది రియాలిటీ వేరు అసలు ఎన్నెన్ని పనులు ఉన్నాయో చేయదగ్గవి అవును అంటే కొట్టడం చంపడము దొంగతనం అట్లాంటివి కాకుండా అన్ని పనులు అటెంప్ట్ చేసి చూస్తే సమస్య శ్రద్ధ ఎప్పుడైతే సెటిల్ అయిందో నాకు ఓవరాల్ గా అర్థం ఏంది ఏందటంటే అసలు పని అన్నది లేదు.
(18:03) బయటికి వచ్చేసింది మైండ్ కంప్లీట్ గా వర్క్ నుంచి బయటికి వచ్చేసింది. ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉందంతే. నేను మీతో వచ్చినప్పుడు ఏదో రాస్తున్నా అది అక్కడ పక్కన పెట్టిన మీతో మాట్లాడుతున్నా అనుకుంటే మూడు పనులు YouTube టాక్ చేయడం ఒక పని సంతకాలు పెట్టడం ఒక పని సరిగ్గా ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటే పని కొనసాగుతుంది అంటే నా శ్రద్ధ కొనసాగుతుంది ఇది పూర్ణంగా అర్థమయిన తర్వాత నేను ఒకసారి ఒక ప్రొఫెసర్ నా రూమ్ కి వచ్చాడు ఒక 11 12 రోజులు రోజులు నాతో ఉన్నాడు స్టే చేశడు.
(18:43) అతను జ్ఞాత చాలా చదివాడు ఆయన హి రోట్ మెనీ బుక్స్ ఆల్సో ఇంగ్లీష్ లో కూడా రాశడు ఢిల్లీలో ప్రొఫెసర్ మా కిషన్ జీవి ఉన్నాడు. ఏదన్నా డిస్కషన్ వస్తే నేను ఆసువుగా మాట్లాడితే ఆయన కన్నీళ్లు పెట్టుకునేవాడు. నేను ఎందుకు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావ్ అంటే భగవద్గీతలో ఇదే చెప్పబడ్డది. నేను నేను చదవలే భగవద్గీత అంటే నువ్వు నేను చదివాను గన గానీ నాకు ఒక రెండు మూడు పదాలు తెలుసు నాకు నిజంగా ఏం గుర్తుండదు.
(19:14) అంటే ఆయన అనేవాడు అన్నమాట. ఇప్పుడు నువ్వు ఏది మాట్లాడినా ఈ భూమి మీద ఉన్న గొప్ప గొప్ప పుస్తకాల్లో ఎక్కడో ఒక చోట మ్యాచ్ అవుతుంది. ఇది ఎట్లా పాసిబుల్ అని అడిగాడు ఆయన అంటే నువ్వు నిజంగా చదివి అంటే ఎవడన్నా అన్ని చదివి బ్యాలెన్స్ చేయగలడా భూమి మీద ట్రుత్తు ఒకటే ఉంది అది ఏందంటే నేను నాకు దేనితో అటాచ్మెంట్ లేదు నేను ఏ పని చేసినా పూర్ణ శ్రద్ధలో చేస్తా నాకు ఇంతకుమించి ఏమి తెలియదు.
(19:39) ఇప్పుడు నా టాక్ గనుక ఎవడన్నా వచ్చి ఇంకా రేపటి నుంచి YouTube అంటే బంద చేయాలంట గవర్నమెంట్ ఆంక్షలు విధించింది. నీకు ఓన్లీ టూ మినిట్స్ టైం ఉందంటే ఒక మూడు నాలుగు స్టేట్మెంట్స్ చెప్తా అంతే నా మొత్తం టాక్స్ యొక్క సారాంశం ఇవే పోల్చుకోను సమశ్రద్ధ పని ఉంటే నిష్కామ కర్మ ఏది లేకపోతే సాక్షి ఇంద్రియాలు తెరిచి ఉంటే ఎరుక ఇది ఎప్పుడూ ఉంటది ఇది ఇది ఇప్పుడు నేను చెప్పిన ఈ పదాలు సమస్త ప్రాణకోటికి వర్తిస్తాయి వర్తిస్తుంది జంతువులకు వర్తించవు.
(20:12) మీరు ఇప్పుడు మీరు చెప్పేదానికి మీరు చెప్పేది ఒకటి ఒకసారి విన్నాను ఏంటంటే ఇన్ని బుక్స్ చదివి ఇంత తెలుసుకునేవాడు ఉంటాడు ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక పండు ఆకు రాలిపోతే చూసి అప్పటికప్పుడు వాడికి జ్ఞానం అయితది అవును అలాగే జరుగుతుంది విస్ఫోటం ఇది ఆ ఇప్పుడు నేను చెప్తున్నది ఏదో గుర్తుపెట్టుకొని ప్లాన్ చేసుకొని చెప్పేది కాదు అసలు నేను చెప్పేది ఎడిటింగ్ కూడా ఉండదు ఉండదు రెండోది క్రాస్ చెక్ కూడా చేసుకోను ఎందుకంటే నేను అసలు ఒక వ్యక్తి గురించి చెప్పట్లే నేను చెప్తున్నది ఆ అసలు అసలు మనిషి యొక్క సఫరింగ్ కి కోర్ ఎక్కడ ఉంది అన్నది నేను
(20:45) రకరకాలుగా స్పృషించే ప్రయత్నం చేస్తున్నా స్పాంటేనియస్ గా ఇప్పుడు మామూలుగా అయితే ఏం మాట్లాడామో సరిగ్గా మాట్లాడామో లేదో చూసుకోవాలి మళ్ళీ జనాలు వింటే ఏమంటారు మనోభావాలు దెబ్బతింటంటే అసలు మనసే లేదు మనోభావాన్ని దెబ్బ నేను అసలు మనోభావాన్ని దెబ్బతినే ఉద్దేశం ఉంటే నేను అట్లా మాట్లాడతా అవును నేను మనసుని ఎండు చేసే కార్యక్రమం చేస్తున్నా అందుకని అట్లాంటి అవకాశం లేదు అందుకని అసలు క్రాస్ చెక్ చేయను ఏం చేయను అవును మనం మనలా ఉండటానికి ఏ గొప్ప జ్ఞానం అక్క ఇంకొకరిలా ఉండాలంటే కొంచెం కావాలి.
(21:17) అయితే మీరు చెప్పేది ఒక ఉద్యోగులు ఉండే వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉండదు అనేసి మీరు చెప్పారు మ్ అంటే ఎక్కడ అథారిటీ ఉంటదో ఎక్కడ అథారిటీ ఉంటదో అక్కడ స్వేచ్ఛ ఉండదు అని అథారిటీ అంటే పైన ఒకడు ఉన్నాడు పైన ఒకడు ఉన్నాడన్న ఆలోచననే నేను బంది అని ఒక భావన వస్తది వస్తది అయితే నేనేమంటాన అంటే అంటే నా వరకు మిగతా వాళ్ళ గురించి కాదు నా వరకు నేను ఈ పోలీస్ ఉద్యోగం నా ఇష్ట ప్రకారంగా నాకు చాలా ఇంట్రెస్ట్ గా వెళ్ళాను కాబట్టి నేను చాలా రోజులు చాలాసార్లు మా మిస్సెస్ కి సినిమా హాల్ లో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి.
(21:59) ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు తను కొన్నాళ్ళ వర్క్ చేసేవారు ఆ టైం లో కరెక్ట్ గా ఎస్పి గారి దగ్గర నేను 18 ఏళ్ళ పిఆర్ఓ గా చేశను పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ గా అప్పుడు కూడా నాకు మధ్యలో ఫోన్ వస్తే తన స్కూల్ కి తీసుకెళ్తున్నప్పుడు ఎక్కడ ఫోన్ వస్తే అక్కడ బండి ఆపి ఇక్కనుంచి ఆటోలో పిలిపించి నేను బండి మీద వెనక్కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి ఆ రోజు కూడా నేను ఏరోజు కూడా డిప్రెషన్ అవ్వడం కాానీ లేకపోతే దాని గురించి ఒక్క క్షణం కూడా నేను ఆలోచించట్లేదు.
(22:25) ఎందుకు ఇలా జరుగుతుంది నేను నా ఫ్రీడం కోల్పోయాను అలాంటిది ఏమ లేదు ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్ కి వచ్చేటప్పుడే ఇది 24 అవర్స్ జాబ్ దీంట్లో ఇలాగానే ఉంటాది తెలిసే వచ్చాను వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్ చేసుకోవడం తప్పు కదా అదంతా ఓకే స్టిల్ అథారిటీని మీరు అంగీకరిస్తే మీకు రాపిడ్ లేదు అంటున్నారు ఆ రాపిడ్ లేదు నాకు కానీ స్టిల్ అథారిటీ ఉంది ఉంది అథారిటీ ఉంది నేను తీసుకోలేదు ఎందుకంటే నేను బౌండ్ అయి వచ్చాను కదా అక్కడ మనం చదవ చదవగానే ఉద్యోగం వచ్చేటప్పుడు 33 సంతకాలు పెట్టించుకుంటారు అవును అవన్నీ దాంట్లో ఉంటాయి నువ్వు చదవపోయినంత
(23:01) మాత్రాన దాన్ని నువ్వు అంగీకరించినట్టు కాదు అదే ఉంటాయి అవన్నీ అంగీకరించే వచ్చాం వచ్చి ఇప్పుడు ఉద్యోగం లాగా ఫ్రీడం కావాలంటే ఎక్కడ వస్తది చాలా మందికి తెలుసు సిమ్ కార్డు కొన్నా కూడా చాలా సంతకాలు పెడతారు తెలుసా మనిషి ఎవ్వడు చదవడు. అసలు ఫోన్ ఎట్లా వాడాలి అన్ని ఉంటాయి అందులో రూల్స్ సో ఏదేమైనా అథారిటీ మనిషి ఉన్నంత సేపు కొంచెం ప్రాబ్లం ఉంది.
(23:25) ఇంకోటి భార్య భర్తకు అథారిటీ భర్త భార్యకు అథారిటీ కూడా ప్రాబ్లమే ఒక ఇద్దరు కలిసేది ఒకరి నుంచి ఒకరు లిబరేట్ అవ్వడానికి తప్ప ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడానికి కాదు చాలా వరకు ఇబ్బంది పెట్టుకుంటున్నారు అసలు ప్లాన్ చేసుకుని మరి ఇబ్బంది పెడుతున్నారు. నిజానికి మీరు అడిగేవి ప్రశ్నలు కాదు మనఇద్దరం సరదాగా ఒకటే అంశం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంట అదే సార్ ఇప్పుడు మీ దగ్గరత ఇవి స్పురణలు అంతే అమ్మ అంటే ఇది వైలిన్ అనుకొని నేర్చుకోవాలి అటాదగా అనిపించింది తెలిసిపోయింది.
(24:09) ఆ రెండు నిమిషాలకు మించి తిట్టుకోవడం వేస్ట్ అని తెలిసింది అంతే మన వాళ్ళ కోసం మన కుటుంబ సభ్యులకు అవసరమైతే సారి చెప్పినా పర్వాలేదు అందరం బాగుంటే చాలని తెలిసిన తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి ఇట్లా అది చాలా డేంజరస్ ఉంటది రియలైజేషన్ వస్తున్న కొద్దీ వెయ్యేళ్ల సమస్యలు 10 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి జస్ట్ మన అహమే కదా అన్నిటికి అడ్డు వస్తున్నది నేను నేను ఇట్లా ఆ అంటది అది అయితే సార్ ఆ ఇప్పుడు పూర్వ పూర్వ జన్మ గత జన్మ మళ్ళీ ఈ జన్మ వీటి గురించి మీరు చెప్పారు ఇదేం కాదు అనేది అయితే భగవద్గీతలో ఏమన్నారంటే ఆత్మకు నాశనం లేదు ఈ శరీరం విడిచిపెట్టి
(24:55) ఇంకో శరీరం కొత్త వస్త్రం లాగే ఉంటది తీసుకుంటది అని చెప్పారు. అది కర్మ సిద్ధాంతం కూడా పాప కర్మలను బట్టి ఇది ఉంటది అని అన్నారు. భగవద్గీతలో దీన్ని బట్టి అయితే నేను ఏమంటానఅంటే అది ఉన్నదేమో లేకపోతే భగవంతుడు ఎవరైనా కావచ్చు అది ఏ భగవంతుడైనా కావచ్చు అయితే ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రీతిగా తెలివితేట ఉండడం ఒక మనిషి నల్లగా పుట్టడం ఒక మనిషి అంగవైగ్యంగా పుట్టడం ఇలా ఇన్ని వేరియేషన్స్ లో పుడుతున్నారు కదా మ్ గత జన్మలో ఏదో ఒక పాప పుణ్యాల తాలూకా కర్మ సిద్ధాంతం లేకపోతే అందరూ ఒకేలా పుట్టొచ్చు కదా ఇంత ఇంత వేరియేషన్లు ఎందుకు
(25:34) పడుతున్నారు అంటే వైవిధ్యం జీవన మూల సూత్రం కాబట్టి మీరు ఇంతసేపు చెప్పిందే మీరు బాడీని చూస్తే వేరియేషన్ ఉంది. మనసుని చూస్తే వేరియేషన్ ఉంది. ఇప్పుడు మీరు ఆత్మ అంటున్నప్పుడు వేరియేషన్ ఎక్కడ ఉంది దానికి ఉదాహరణకి నాకు రెండు కాళ్ళు లేవు ఒకటే కాళ్ళు ఉంది. మీకు మూడు కాళ్ళు ఉన్నాయి ఒకరికి మామూలు రెండు కాళ్ళు ఉంది. శరీరపరంగా వేరు వేరుగా ఉన్నాం.
(25:58) కానీ నిద్రలో మనమంతా అనుభవించే గాఢ నిద్ర ఒకటి కదా అది ఆత్మ స్థితి అయినప్పుడు మీరు ఫస్ట్ చెప్పిందే అది అవును ఆత్మకి మరణం లేదు అది ఒక శరీరాన్ని తర్వాత ఇంకొక శరీరాన్ని తొడుక్కుంటది అన్నప్పుడు ఈ శరీరాన్ని పట్టించుకోన అవసరమే లేదు ఇంకా అంటే చెప్తున్న దానికి మళ్ళీ అగైనస్ట్ గా పోతున్నాం మనం అవును ఆ ఇంకా శరీరాన్ని చూస్తేనే ఈ బేధం కనబడుతుంది.
(26:21) మీరు ఎవరో దాన్నే చూస్తారు ఇప్పుడు నేనైతే ఎప్పుడు ఉదాహరణ నా ఎదురుగా పెద్ద అద్భుతమైన శరీరం ఉన్నవాడు వచ్చినా నాకంటే బక్కవాడు వచ్చినా నేను శరీరాన్ని ఎప్పుడు చూడలే ఆకలిని చూశ మహేష్ బాబుకి ఉంది నాకు ఉంది మోదీ గారికి ఉంది అందరికి ఉంది ఎవరికైనా ఆకలి ఉంటది. ఒకవేళ ఆకలి ఉంటే ఎవరికైనా ఫుడ్ తింటారని అడుగుతాను అక్కడితో అయిపోయింది అవును బట్ నా ఫోకస్ ఇప్పుడు మీరు ఉన్నారు మీ శరీరాన్ని లెక్కలోకి తీసుకుంటే మీరు నాకంటే వయసులో పెద్ద ఇదంతా వస్తున్న శరీరాన్ని లెక్కలోకి తీసుకోవట్లే నేను మనసుని అసలే లెక్కలోకి తీసుకోను ఎందుకంటే అది కోతి అది నేను లెక్కలోకి తీసుకునేది
(26:52) ఎగ్జిస్టెన్షియల్ గా ఒక ప్యూరిటీ ఉంది అందరిలో అది అయుండి నేను దాన్నే పట్టుకుంటాను అన్నమాట అందుకని నాకు ఎవరితో పేచి రాదు. అస్సలు రాదు మనం ఎంత సూపర్ఫిషియల్ గా చూస్తే మనం అంత చిదురుతాం మనసులో మూలంలో దేర్ ఇస్ నో ప్రాబ్లం అందుకని ఎవరైతే ఈ ఆత్మ గురించి ఆత్మకు చిరంజీవి బాలకృష్ణ అంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ ఒక నిర్ణయానికి రావాలి ఇక ఆత్మ ఏ శరీరం తొడిగితే ఏమి సరే కర్మలు ఉండొద్దంటే ఇప్పుడు సరే ఏదో ఒక శరీరం వచ్చింది కదా మంచి శరీరము లేకపోతే రోగగ్రస్తమైన శరీరము ముసలి శరీరము లేకపోతే వికలాంగ శరీరము ఫైన్
(27:36) ఇప్పుడు జీవితంలో కర్మ అంటుకోవద్దు అంటే నువ్వు చేయవలసింది సాక్షిగా ఉండటం తెలుసుకోవాలి ఇప్పుడు రమణ మహర్షి మళ్ళీ జన్మ అంటూ ఉండదు కదా ఉండదు ఇప్పుడు నువ్వు కర్మ చేస్తే ఆ కర్మను అనుసరించి నీకు ఒక జన్మ వస్తుంది అన్నప్పుడు అసలు కర్మరాహిత్యం ఎట్లా అన్నది నిజంగా అది ఆ కాన్సెప్ట్ నమ్మితే నిజంగా నమ్మితే మనిషి ఇమ్మీడియట్ గా రమణ మహర్షిలో మారిపోవాల్సిందే వేరే ఆప్షన్ లేదు వేరే ఆప్షన్ డోంట్ డ డోంట్ టచ్ డోంట్ స్పీక్ కాన్సెప్ట్లు మాట్లాడుతా ఉన్నారు అంటే ఈ కొడుకులక అందరికీ తెలుసు ఎన్ని జన్మలు ఎత్తినా ఏమి కాదు కొట్లాడుకుందాం పీకులాడుకుందాం మళ్ళ జన్మ
(28:12) తీసుకుందాం నిజంగా ఆ కాన్సెప్ట్ నమ్మితే అసలు ఎవడన్నా ఒక మర్డర్ చేస్తాడా లేకపోతే పక్కవాడిని తిడతాడు అంటే ఏం చేసినా నీ కర్మ మూట కట్టుకుంటుందో బ్యాడ్ కర్మ గుడ్ కర్మ వాట్ఎవర్ తర్వాత దీనికి లెక్కలు వేసేది ఎవరు ఎంత గుడ్ కర్మ ఎంత బ్యాడ్ కర్మ దీంట్లోకి వెళ్లి అది మైనస్ చేస్తే ఉన్న గుడ్ కర్మలో నీకు ఇట్లా వస్తుంది స్తదా సరిగ్గా చూస్తే అంటే కామన్ సెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ ఎందుకు ఒక చైనా వాడి శరీరంతో పుట్టట్లేదు.
(28:43) ఇప్పుడు చైనా వాడు ఇక్కడ ఎందుకు జన్మ తీసుకోవట్లే అంటే ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతంలో పుట్టాలా ప్రశ్నలు ఉన్నాయి నేను చాలా మందిని ఒక మూడు నాలుగు సంవత్సరాలు ఈ ప్రశ్నల పరంపర కొనసాగించి నాకు ఓవరాల్ గా అర్థం ఏందంటే ఎవ్వడికి ఏమీ తెలియదు. అంటే వాడు ఎక్కడో చదివి వాడు నమ్మి దాని గురించి గుడ్డిగా వాదిస్తున్నాడు జెన్యూన్ గా ప్రశ్నలు అడిగితే తెలుస్తలేదు.
(29:08) ఇప్పుడు ఇప్పుడు కర్మ ఏది బ్యాడ్ కర్మ చెప్పమంటే కొంచెం ఫిలాసఫికల్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నువ్వు ఒక్కడివే ఉన్నావ్ అనుకో గుడ్ కర్మ బ్యాడ్ కర్మ ఉందా అని అడిగా నేను అడవిలో ఒక్కడే ఉన్నావ్ ఉండదు ఆ ఉండదు సరే ఇప్పుడు నువ్వు నా సమక్షంలో ఉన్నావ్ నువ్వు అనుకుంటున్నావ్ నాకు నమస్తే పెడితే గుడ్ కర్మ అని కానీ నువ్వు పెట్టిన విధానం నాకు నచ్చలే నాకు బాధ అయింది నౌ ఇట్ ఇస్ బ్యాడ్ కర్మ ఫర్ యు కర్మ ఆ హౌ డు యు నో కదా నేను అసలు ఒకడికి ఏమి ఇయ్యలే ఆయన ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు ఎదుటి వ్యక్తి అనుకున్నాడు గుడ్ కర్మ ఒకడు మొత్తం బంగారం అంతా దోచ పెట్టాడు కానీ చాలా కోపం
(29:48) వచ్చింది ఫర్ సం రీజన్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావ్ అని కాదు నువ్వు చేసే పనికి ఇంపాక్టే నీ మైండ్ చెప్తా ఉంది ఎప్పుడు కదా కర్మలో ఏం ప్రాబ్లం లేదు సర్ నేను ఏదో విధంగా ఉండుతా పెడతా కర్మ అయిపోయింది. అది గుడ్ అండ్ బ్యాడ్ ఎప్పుడు అవుతుంది అంటే ఎదుటి వ్యక్తి చూసి ఆ బాగుంది తల్లి అంటే మంచి చేసే అది వస్తుంది.
(30:11) అసలు ఎదుటి వ్యక్తిని లెక్కలోకే తీసుకోకుండా పక్కన పెట్టు వేరేవాళ్ళది ఏది ఆశించకు నీవు ఎదుటి వ్యక్తిని తృప్తి పరచాలని నటించకు ఇవి చేసి చూడరాదు ఒక వారం రోజులు అసలు నీ మైండ్ అంతా క్లీన్ అయిపోతుంది. అదే వేరే వాళ్ళని తృప్తి పరచాలని నువ్వు నటించకు అంటే డోంట్ ట్రై టు సాటిస్ఫై ఎగజాంపుల్ ఏమనా రాగానే నమస్తే పెడితేనే వాళ్ళు మన ఇంటికి వస్తారు అని ఒక థాట్ ఉంది మన జిల్లా వ్యవహార సత్యం ఒకటి ఉంది లేచి లేసి నమస్తే నేను ఇప్పుడు నేను ఉన్నా ఇప్పుడు ఈయన వచ్చాను నేనుేమ లేవలేదు.
(30:47) అంటే నేను తీసేసిన అది ఇప్పుడు నేను లేవనందుకు ఆయన మనోభావాన్ని దెబ్బతింటే ఆయన ఎప్పటికీ రాకపోయినా నాకు పర్వాలేదు. ఓహో ఆయన వ్యవహార సత్యాల్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పోగానే ఎవరైతే లేచి పరిగెత్తుకున్నాడో అతను నచ్చుతాడు అన్నమాట అతనికి ఇక్కడ విషయం మనిషితో లేదు సత్యంతో లేదు ఆ నేను అనుకున్నట్టు ఒకడు ప్రవర్తించాడు కాబట్టి అతను మంచి మనిషి సో ఇప్పుడు నేను ఎవ్వరి గురించి ఏది ప్రవర్తన చేయను.
(31:11) ఇంకా చెప్పాలంటే నేను నీళ్లుు కూడా ఇయ్యను ఎవరికీ నీళ్లు కావాలంటే తాగుతారు ఇప్పుడు నాకు స్వపరాలు లేవు నీళ్లు కావాలంటే వెళ్లి తెచ్చుకొని తాగండి అని చెప్తాను. అంతే సో మనం వేరే వాళ్ళని నటన ద్వారా మెప్పించాల్సిన అవసరం లేదు సో కర్మ సగం పడిపోతది. వేరే వాళ్ళ వస్తువులు గాని ఎట్లాంటివి తాకకూడదు మనం మనసుతో గాని చేయితో గాని అంటే కర్మ మనం మూట కట్టుకోవద్దు అంటే మన పనిఏదో మనం పూర్ణ శ్రద్ధలో చేసుకుంటే సరిపోతుంది.
(31:44) ఇంతకుమించి ఇప్పుడు ఏ జ్ఞాన ఇదే చేసిండు అంతే వాళ్ళు నటించలేదు రెండోది ఎవ్వరి వస్తువులు వాళ్ళు అసలు మనుషుల్ని తాకారు ఎందుకో తెలుసా ఒకటి తాకడం వల్ల వచ్చే తృప్తి కూడా పడిపోతది జ్ఞానోదయంలో ఒకటి చూడడం వల్ల వచ్చే తృప్తి ఒకటి వినడం వల్ల వచ్చే తృప్తి ఏమ ఉండదు ఇంకా జస్ట్ యు ఆర్ యస్ ఏ బీయింగ్ ఉండదు అంతే ఇలాంటి అందరూ అలాగే ఉండాలి యాక్చువల్లీ సమస్య ఏందంటే అందరూ అలా ఉండని కారణం చేత వీడు స్పెషల్ గా అనిపిస్తున్నాడు.
(32:14) అట్లా ఈ మధ్య నేను నిన్న మొన్న అది చేసినట్టు ఉంది వీడియో వ్యవహార సత్యం సత్యం మూడు రకాలు అని చెప్పారు అందులో వ్యవహార సత్యము అర్ధ సత్యం సత్యము వ్యవహార సత్యం వ్యవహార సత్యం వ్యవహార సత్యం అంటే ఎవరో వచ్చేటప్పుడు అప్పటికప్పుడు కూర్చోండి మంచి నీళ్లుు తాగండి ఇవి తాగండి తినండి తినండి తినండి అని వాళ్ళ మీద పడి మర్యాద వస్తుంది సార్ ఇప్పుడు భయం జాగ్రత్త పిరికితనం భద్రత ఈ నాలుగు పదాలు వినడానికి ఒకేలాగా ఉన్నాయి ఈ నాలుగిటికి నాలుగు వేరియేషన్స్ ఉన్నాయా ఉన్నాయి ఎందుకు లేవు భయం జాగ్రత్త పిరికితనం భద్రత ఇవన్నీ ఒకేలాగా అనిపిస్తుంటాయి కదా
(32:52) పిరికితనం అనేది ఒకటే దానికి సంబంధించే మ్ ఒకటే దానికి సంబంధించే ఉంటది కానీ దాన్ని మనకు సందర్భానికి మధ్యన ఇప్పుడు ఏదైనా నా మీదకి వస్తుంది అనుకుంటే అది భయం కింద మారుతది. ఏదైనా అమూల్యమైంది అనుకుంటే అది కాపాడుకుంటే భద్రత కిందకి వస్తది. నాకున్న ఫోబియాస్ వల్ల నాకున్న మిస్ కాన్సెప్షన్స్ వల్ల పిరికితనం ఉంటది. అట్లా సందర్భం నిర్ణయిస్తది ఇప్పుడు ఆ అలెగ్జాండర్ గురించి చెప్తే విన్నా ఎంత యోధుడు ఎదురుగా గుర్రాల మీద ఏనుగుల మీద వచ్చినా కూడా మగధీరులా కొట్లాడతాడు.
(33:28) ఏ భయం లేదు. కానీ బొద్దింగా చూస్తే భయం అంట అక్కడ ఉంది తన భయం ఎక్కడో ఫియర్ ఉందన్న అట్లా సో అసలు అసెంబ్లీలో పార్లమెంట్లో ఉత్కారేసిరు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ పారని చూస్తే ఏమైతది భయం నోరు పెగలదు సంథింగ్ హాపెన్స్ అంద అది అంటే ఇది ఓన్లీ జ్ఞానం జ్ఞానికి మాత్రమే ఇవేవి ఉండవు. అతనికి భద్రత అక్కర్లే ఎందుకంటే అతనికి విలువైనవి ఏమి లేవు.
(33:59) అతను ఏది ప్రూవ్ చేసుకోవాలి అనుకోవట్లే అతను ఎప్పుడు ఫేస్ చేస్తాడు కాబట్టి పిరికితనం లేదు. అతను దేన్ని జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ భద్రత జాగ్రత్త రెండు సిమిలరే భయం ఎందుకు ఉంటదిఅంటే జనన మరణ మరణ భయమే పోయిన తర్వాత ఇంకా భయం ఎక్కడిది ఇంకా అంతే అతను ఓన్లీ గౌరవంగా కాపాడుకుంటూ ఉంటాడు తన శరీరాన్ని గాని ఏదైనా వస్తువు ఇస్తే అతనికి ఫస్ట్ డే ఎలా ఉంటుందో తన యొక్క టచ్ గాని తను వాడే విధానం లక్షవ రోజు కూడా అలాగే ఉంటుంది.
(34:29) ఒక అజ్ఞానిది ఫస్ట్ డే చాలా బాగా వాడతారు వారం రోజుల తర్వాత కొంచెం మామూలుగా వాడతారు నెల తర్వాత ఇసిరి కొడతారు అంటే మనం ఒక వ్యక్తిని చూసి చెప్పేయొచ్చు చిన్న చిన్న చేష్టల్లో ఆ ఎంటైర్ మైండ్ రిఫ్లెక్ట్ అయితది. రమణ మహర్షి తన కట్టే ఫస్ట్ ఎట్లా వాడింటాడో చివరి వరకు మా మిస్సెస్ కి నేను అదే చెప్తాను సర్ ఒకసారి మా నాన్నమ్మ గురించి చెప్తాను.
(34:53) అప్పట్లో సార్కోఫెరాల్ అని ఒక టానిక్ బాటిల్ ఉండేది. ఉమ్ సార్కోఫెరా అది ఎప్పటి నుంచి వాడుతుంది దాంట్లో ఒక పుల్ల ఆయిల్ బాటిల్ అన్నమాట ఆయిల్ అని రాస్తది ఒక పుల్ల ఎదురు పుల్ల దానికి గుడ్డ కట్టేసి ఉంటది అట్లు పోయడానికి ఆ పుల్ల అరిగిపోయి అరిగిపోయి అరిగిపోయి అవును అయిపోయింది ఎన్నో సంవత్సరాలు బట్టి ఆ ఒక్క గాజు చేస ఆ పుల్లె అలా అంత జాగ్రత్తగా ఆ రోజుల్లో అలా వాడారంటే వాళ్ళకి ఎంత శ్రద్ధ దాని మీద ఉంది.
(35:21) నేను చెప్పింది కొంచం పోకుండా నేను చెప్పిన కాన్సెప్ట్ కొంచెం వేరు అంటే ఒక వస్తువు వంశ పారంపర్యంగా నేను దాని గురించి మాట్లాడతలేదు. ఆ మంసం కాదు సార్ నేను చెప్పేది కొంచెం వేరు మల నేను అంటున్నది అవేర్నెస్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు నాకు ఈ వస్తువు ఇచ్చినప్పుడు ఎలా ఉందో నేను ఫస్ట్ నా యొక్క లుక్ లో క్యాప్చర్ అయితది కదా నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఇక్కడ ఏదనా ఒక మచ్చ నేను ఇది ఇది లేదు నిన్న నేను వచ్చిన తర్వాత ఇది ఉందనుకోండి అవేర్నెస్ అంటే నా దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది ఉందో అది ఇప్పుడు ఇది కొత్తగా కనిపించింది కదా ఇప్పుడు అతని పని వెంటనే
(36:01) దాన్ని చెడిపేయడం అది పోతదా లేదా చెక్ చేయడం దీని వల్ల దీనికైనా ప్రాబ్లం ఉందో చూసి ఒకవేళ పోకపోతే దాన్ని మళ్ళ కలిపి చూడ్డం అన్నమాట అంటే అవేర్నెస్ అనేది మనం ఇప్పుడు చాలామంది వస్తువులని వాడతారు. కంప్లీట్ అవేర్నెస్ అబౌట్ లైఫ్ అనే దాని కాంటెక్స్ట్ లో చెప్తున్నా ఇప్పుడు చాలా వస్తువులు ఇంట్లో రోలు రోకలు ఉంటాయి కొన్ని జనరేషన్స్ నుంచి వాడుతుంటారు నేను అంటున్నా దట్ ఇస్ ఏ డిఫరెంట్ మటర్ ఒక జ్ఞాని అప్రోచ్ అనేది అవేర్నెస్ తో కూడి ఆ వస్తువుని అవేర్నెస్ తో కూడి మనిషిని ఇక అతని అవేర్నెస్ అన్నిటి మీద సేమ్ ఉంటది ఒక్క అంశంలో కాదు నేను చెప్పేది ఎవ్రీ
(36:39) ఆస్పెక్ట్ ఆ వస్తువుని తీసి మనిషిని పెడితే ఫస్ట్ డే నీతో ప్రవర్తన ఎలా ఉందో 50 రోజు అంతే 100వ రోజు అంతే ఎక్కువ చనువ్వడం ఉండదు ఎక్కువ విడిపోవడం ఉండదు క్లోజ్ ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ లేరు శత్రువులు లేరు మనిషి ఉన్నాడు విషయం ఉంది అంతవరకు మాట ఉంది ఆ తర్వాత బాయ చెప్పడం ఉంది. అన్నెసెసరీ ఏ ఎమోషన్ ఉండదు. ఇది తల్లిదండ్రుల పట్ల కూడా తన ప్రవర్తన అంతే ఇక్కడ కాస్ ఆద్మి లేకపోతే అట్ల ఏమీ లేదు.
(37:07) ఆ ఇట్లాంటివి ఉండే అవకాశమే లేదు. ఇది నా క్వశ్చన్ ఏంటంటే కొద్దిగా దైవానికి సంబంధించిందే ఇప్పుడు అఘోరాలు ఉంటారు కదా సార్ అగోరాలు వీడియోలో నేను చూశాను అంటే మీరు విరోధ భాష్యం అనేది శివుడి గురించి చెప్పారు ఈ మధ్య కాలంలో అయితే అందులో అహోర కూడా ఒక మంచి విపరీతమైన మంచి పర్వతంలో చిన్న గోచితో ఒక వీడియోలో అయితే మంచులో నుంచి మంచు దులిపిరించుకొని బయటికి వచ్చిన వీడియోలు కూడా ఉన్నాయి అవును అంటే నేను అన్నది ఏంటంటే అంటే వాళ్ళు సాధన వల్ల అది కంట్రోల్ చేసుకోగలిగారా ఎంతో కొంత దైవశక్తి వాళ్ళలో ఉందంటారా
(37:53) ఓకే మనం నేను ఊరికి సరదా ప్రశ్నేస్తా మ్ ఇప్పుడు సీజన్స్ మనసుకు ఉంటాయా శరీరానికి ఉంటాయా శరీరానికే ఉంటాయి అంటే మనసుకి అంటే అతని మనస్సు అమెరికాలో ఉంది అంబాజీపేటలో ఉంది హిమాలయాలో ఉంది ఒకటే మ్ కాబట్టి అది మైండ్ పరంగా ఇప్పుడు ఆన్సర్ దొరికింది. దొరికింది బాడీ అనేది మీరు ఎట్లా ట్యూన్ చేస్తే అట్టా ట్యూన్ అయితది. ఓకే మ్ అంతే మీరు రోజు కాసేపు ఫ్రిడ్జ్ లో కూర్చోండి ఆఫ్టర్ వన్ ఇయర్ యు విల్ సిట్ ఇన్ ద ఫ్రిడ్జ్ బాడీ ఇస్ ఏ గ్రాస్ రియాలిటీ అట్లా ఫస్ట్ లో భార్య తిడితే అస్సలు తట్టుకోలేదు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అలవాట అయితది అట్లే ఈరోజు ఇంకా తిట్టలేదు అట్లా ఉంటది అంటే ఒక
(38:34) థిక్ స్కిన్ వచ్చేస్తది. అవును సో శరీరానికే సాధన ఎప్పుడైనా అవును మనసుక అక్కర్లే మనసుక అక్కర్లే కరెక్ట్ నేను అంటుంది అది ఇప్పుడు ఉదాహరణకి ఆ ధ్రువపు వెలుగు బంటి ఉంటది సార్ అది మంచులో ఉండడం దాని స్వభావం స్వభావం ఓకే మనిషి ఎక్కడ ఉండాలో తెలుసుకొని అక్కడ ఉంటే సరిపోతది ప్రదర్శన వచ్చింది అనుకోండి విక్షిప్త వస్తది అంటే నేను ఒక పాయింట్ ప్రూవ్ చేయాలనుకుంటుంది స నేను చెప్పాలనుకుంటున్నా ఐ యమ స్పెషల్ ఇక్కడి నుంచే కరప్షన్ స్టార్ట్ రమణ మహర్షుడు ఏ స్పెషాలిటీ లేదు అందరూ అనుకుంటున్నారు ఆయన గోచి పెట్టుకుని చలికలు దుప్పటి కప్పుకునేవాడు అవును
(39:15) ఆ ఫోటో లేవు అంత మాత్రం దుప్పటి కప్పుకోలేదని కాదు నేను స్పెషల్ అన్న భావన చాలా డేంజర్ సార్ అవును సార్ అంటే నేను స్పెషల్ అంటే మిగతాదంతా వేరు నేను వేరు అని చెప్తున్నాడు అన్నమాట అది ఎవ్వరికి ఉన్నా వాడు అద్వైత వాడు ద్వైతంలోనే ఉంటాడు వాడు విభజన కార్యవాడు వాడు అంత బాగుంటేలే కొంచెం అడిట్ అయితే వాడు విద్వంసన కార్య కూడా అవుతాడు అన్నమాట వాడు ఏమన్నా చేయొచ్చు బికాజ్ తన స్పెషాలిటీ కాపాడుకోవడానికి ఏ ఎక్స్ట్రీమ్స్ కైనా వెళ్తారు మనుషులు ఇప్పుడు నేను చెప్తున్న నాకే స్పెషాలిటీస్ లేవు ఎవడైనా నన్ను స్పెషల్ గా చూస్తే అది వాళ్ళ అజ్ఞానం వల్లదే తప్ప నిజం కాదు
(39:57) నిజం కాదు మన మాటల్లోనే నాకు కొన్ని క్వశ్చన్లకి మరి సమాధానాలు నెక్స్ట్ దొరికిపోయి అడగడానికి లేకుండా పోయి అవును ఏమ ఉండవు ఉండవు ఊరికే ఊరకనే ఏదో మీతో మాట్లాడాలని అట్లా అలాగా చేసంతా అయితే నాకు అది కోరిక కాదు నాకు అనిపించింది సార్ మీకు ఒకటి చెప్పాలని అనిపించింది సార్ ఏంటంటే మీ వీడియోలుచూ చూసి మీ బుక్స్ కూడా నేను తెప్పించుకున్నాను ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి బుక్స్ అయితే మీరు ఒక్కో సందర్భంలో ఒక చిన్న పిట్ట కథలు లాంటివి
(40:41) చెప్తా ఉంటారు. అలాగే జన్ స్టోరీస్ కూడా చెప్తుంటారు. అగో నా బిడ్డ ఇట్లా చూస్తుంది నేను ఏం చెప్పాలి నా బిడ్డ ఆన్సర్ ఇస్తది దీనికి చెప్పండి పిట్టకథలు జన్ స్టోరీస్ చెప్తుంటారు ఆ సందర్భాన్ని కరెక్ట్ సూట్ అవుతా ఉంటాయి. అయితే అలాంటి సందర్భము దానికి సంబంధించిన ఆ పిట్ట కథ గాని జన్ స్టోరీ గాని వాటికి పూర వాటి గురించి మాత్రమే ఒక బుక్ తయారు చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది.
(41:08) మా అమ్మాయికి చెప్పండి తొందర రాయమని ఎప్పటివరకు చేస్తావ్ నాకు అట్లా అనిపిస్తుంది. ఇ రాబోయే ఒక వన్ ఇయర్ లో చేసేద్దామా అనుకుంటే అయిపోతది లేదు చేస్తది ఎవర జోక్ చేస్తున్నా కానీ ఆహీ మీ ఆలోచన ఆమె ఆల్రెడీ ఎత్తుకుంది తలకి ఓహో షి విల్ బి రైటింగ్ సో మెనీ బుక్స్ అట్లా అంతేనా అంతే సార్ కాసేపు వైలింగ్ వాయించుకుందాం బిడ్డ పుస్తకాలు పెట్టినావా లైట్ పెట్టుకుందండి ఏదో రాండమ్ గా వాయించాను.
(44:05) సార్ సార్ ఏదోనా మనం కలుసుకోవడం బాగుంది. ఇది నా కారణమైన మీటింగ్స్ ఇవన్నీ అంతే సార్ కలిసిన ఏమి కాదు కలిపిన ఏమి కాదు అంటే నన్ను కలిస్తే నేను ఒకటే అనుకుంటా సార్ ఇక మన మధ్యన ఏ ప్రత్యేకమైన సంబంధానికి మనం డోర్ ఓపెన్ చేయకూడదు. నాకు తెలుసు సార్ మనం ఒక జీవిత లక్ష్యం పెట్టుకోవాలి. మళ్ళా స్టార్ట్ అవుతది మళ్ళ కర్మ స్టార్ట్ అయితది.
(44:38) మీ సంసారంలో మీరు ఉండండి అక్కడే ముక్తిని మోక్షాన్ని మీరు అనువరించొచ్చు. మన మస్నూఫ్ ఫుకుకా చెప్తాడు ఈ భూమ్మీద వృక్ష సంపద తగ్గిపోతుంది ప్రభుత్వాలు ఏం చేయాలంటే ప్రభుత్వాలు కాదు మానవజాతి అనుకుంటే నెల రోజుల్లోపట భూమింతా చెట్లు పెట్టేయొచ్చు ఒక్కొక్కరు 10 చెట్లు పెట్టాలని ప్రతి మనిషి అనుకున్నాడు అనుకో ఆ 10 చెట్లు రూట్స్ సెటిల్ అయ్యే వరకు నేను నీళ్ళు పోస్తాను ప్రతి మనిషి వేరే వాడితో సంబంధమే లే అట్లా అనుకుంటే అసలు మనం ఎక్కడ చూసినా అడవులే ఉంటాయి కానీ సమస్య ఎంత ఏమ వచ్చింది వేరేవాళ్ళు చేస్తారులే అని వీడు ఇంకెవరో చేస్తారు వీడు చేస్తాడులేని వాడు అట్లా అంతే సందర్భం వచ్చింది కాబట్టి
(45:20) చెప్తున్నాను సార్ నేను బారో పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఇది మీరు YouTube లో పెడితే మా సభ్యులు కూడా చూడొచ్చు. ఇందులో అబద్ధం ఆడడానికి ఏమ ఉండదు. ఏంటంటే ఒక 72 సెంట్లు మా పోలీస్ స్టేషన్ ఏరియా నేను ఇప్పుడు ఆ స్టేషన్ కి వెళ్లి ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది. పోలీస్ స్టేషన్ ఒక బృందావనంలో మార్చాను. అంటే అప్పటివరకు తుప్పలతో ఉండేది మ్ మేము ప్రతి వారంకి ఒకసారి శనివారం పిటిక్ అని పరిశుభ్రత అనేది మా డ్యూటీలో ఒక పార్ట్ అది మేము చేస్తుంటాం.
(45:55) మా సిబ్బంది మేమందరం కష్టపడి మొత్తం సదుం చేసి ఈరోజు ఇంచుమించు ఒక 30 కొబ్బరి మొక్కలు సపోట సీతాఫలం మామిడి మొక్కలు మొత్తం మొక్కలతో నింపేసాను సార్ అయితే దానికి ఏంటి కాన్సెప్ట్ పెట్టానంటే మా సిబ్బంది మ్యారేజ్ డేలకి పిల్లల బర్త్డేలకి ఏదో స్వీట్స్ అని కేకులని ఏవో తెచ్చి ఇచ్చేస్తుంటే వాళ్ళకి నేను వెళ్ళిన తర్వాత ఒకటి పెట్టాను.
(46:23) మీ అబ్బాయి బర్త్ డే అని స్వీట్స్ తేస్తుంది కదా స్వీట్స్ తేకు ఒక మొక్కతే అంతే నీ మ్యారేజ్ డే నువ్వు ఒక మొక్కతే నీకు ప్రమోషన్ వచ్చింది నువ్వు వెళ్ళిపోతున్నావ్ ప్రమోషన్ మీద ఒక మొక్క ఇక్కడ పెట్టేసి అంతే ఆ విధంగా పోలీస్ స్టేషన్ మొత్తం మొక్కల మయం అయతుంది ఇప్పుడు అంతే అంతే త్వరలో మళ్ళ నేను కూడా చేద్దాం అనుకుంటున్నా పార్క్లో చేసేవారు కదా అదే ఇప్పుడు ఇంకొక చోట ఇంకో చోట అంటే ఆకుకూరలు అన్ని పెంచి ఎవరనా నా దగ్గరికి వస్తే ఇంత భోజనం పెట్టాలి బిజినెస్ గా కాదు ఊరికే మైదిలీ గారు లేరు కానీ నా గురించి చెప్పండి సార్ నేను తన వీడియో ఒకటి గో సంరక్షణలో చాలా డేరింగ్ స్టెప్ తీసుకొని
(47:04) తను కూడా ఆ తను కూడా ఉన్నారు సార్ గో సంరక్షణలో చాలా అదే అందరినించవలసిన విషయం అది చాలా చాలా చేయొచ్చు కానీ కొన్నిసార్లు కొందరు మాత్రమే కొన్ని విషయాల్లో ఒక స్టాండ్ తీసుకోగలరు నేను ఏం చేస్తాను అంటే నేను వద్దు అది నేను చెప్పను నేను చూస్తా నేను మామూలుగా అయితే ఎవడికైనా ఆరోజు ప్యాంట్ తడిసిపోయే వ్యవహారం అది నేను జస్ట్ కొంచెం దూరంలో ఉన్నా నాకు ఎవరో పరిగెత్తుకొని చెప్పారు.
(47:40) నేను ఓకే ఏం జరుగుతదో జరగని చూద్దాం అంటే కాజ్ కరెక్ట్ ఉన్నప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో రెండోది కొంత కాలంగా నేను ఉంటున్నా కాబట్టి వాళ్ళు ఒక ఎరుకతో డీల్ చేసుకోగలరు నేను ఇక్కడే ఉన్నా జస్ట్ పక్కన అవును మీరు కనబడలేదు లేండి వీడియోలో ఆ నేను జస్ట్ ఇంట్లో ఉన్నా కొంచెం మా అంటే ఒక ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవ్వచ్చు అవ్వచ్చు నేను ఆ మొత్తం ఆ వారం రోజులు నేను ఒక్క మాట మాట్లాడలే ఆ విషయం అక్కడే ఉన్నా వాళ్ళ పక్కనే ఉన్నా నథింగ్ అసలు నా ఒపీనియన్ చెప్పలేదు రైట్ అనలేదు తప్పు అనలేదు నేను మా మైతులకి ఒకటే చెప్పినా నా నా సహాయం తీసేసి నువ్వు ఆపరేట్ చెయ్
(48:22) అంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు నువ్వే ఎరుకలో మాట్లాడు ఎక్కడ సోషల్ హార్మోనీ దెబ్బ తినకూడదు మన కుటుంబ సామరస్యం దెబ్బ తినకూడదు ఇది టెస్ట్ ఓకే సార్ అది విషయం డిపార్ట్మెంట్ పరంగా నాకేమైనా మీరు ఏమైనా క్వశ్చన్ వేయాలనుకుంటే వేయండి లేకపోతే ముగిద్దాం ఏ ప్రశ్నలు లేవు. ఓకే సార్ మీరిద్దరు హాయిగా ఉండండి సార్ ఎందుకంటే ఇది కూడా హోమ్ డిపార్ట్మెంట్ే కదా అంతే నరారి

No comments:

Post a Comment