కదలను అంటున్న హనుమ,చుట్టూ వానరాలు,ujjayini miracle@nandurihemamalini
Author Name:nanduri hemamalini
Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini
Youtube Video URL:https://www.youtube.com/watch?v=YQdsFRosdck
Transcript:
(00:00) శ్రీమాత్ర నమః ఉజ్జయిని ఆ పేరు వింటేనే ఎంత పులకరింపు వస్తుందో గూస్ బంస్ వస్తాయి ఆ ఉజ్జయిని చరిత్ర చదువుతుంటేనే భోజుడు భోజుడు పరిపాలించింది కదా అడుగడుగున ఒక అద్భుతమే కాళిదాసు అమ్మవారిని ప్రసన్నం చేసుకున్న ఆలయం కూడా ఈ ఉజ్జైనీకి ఒకఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఉజ్జైని వరకు వెళ్తాం కానీ అమ్మవారి ఆలయాన్ని చూసిరాం అలాగే భద్రృహరి కేవ్స్ భృహరి గుహలు ఉన్నాయి అక్కడ గుహ లోపలికి వెళ్తే అసలు అది ఒక రకమైన వైబ్రేషన్ అన్నమాట.
(00:35) లోపలికి వెళ్లి బయటకి వస్తే వెంటనే డిఫరెన్స్ మనకి తెలిసిపోతుంది ఏదో శక్తి ఉంది అనే విషయం మనకి అర్థంఅవుతుంది. అలాగే అక్కడ ఉన్నది జ్యోతిర్లింగము శక్తిపీఠము అక్కడ స్వామి వారికి భస్మాభిషేకం చేస్తారు అడుగడుగున అద్భుతాలే అక్కడ ఉజ్జైనీలో అయితే ఇప్పుడు ఈ మధ్య ఒక రెండు రోజుల నుంచి ఒక వార్త సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది.
(01:01) ఆ వార్త తెలుసుకునే ముందు ఒక్కసారి మనం జై హనుమాన్ అని కామెంట్ చేసేసుకొని వీడియోలోకి వెళ్ళిపోదాం. క్షిప్రా నదికి పుష్కరాలు అంటే సింహస్థ కుంభమేళ అన్నమాట మార్చి నుంచి మే వరకు మరి పుష్కరాలు వస్తే ఆ రోడ్ వైడనింగ్ పనులు అవన్నీ చేస్తారు కదా చాలా మంది వస్తుంటారు కదా అందుకని ఆ ఉజ్జైని నది తీరం అంతా మొత్తం ఏం చేస్తున్నారంటే ఆ క్షిప్రది ఒడ్డునంతా శుభ్రం చేస్తున్నారుఅన్నమాట అలా ఎన్నో అక్కడి నుంచి తర్లించి ఇంకో చోట పెడుతున్నారు అలా పెట్టే ప్రయత్నంలోనే కడి ఆంజనేయ స్వామి వారి మూర్తిని కూడా వేరే చోటకి తర్లించాలని పెద్ద జేసిబి అది వచ్చింది అక్కడి నుంచి వేరే చోటకి పెట్టాలి అని
(01:38) అనుకున్నారు. మామూలుగా అన్ని తర్లించేసాం కదా ఇది కూడా తర్లించేద్దాము అని అనుకుని ఉంఉంటారు 48 గంటల సేపు ప్రయత్నించినా గాన ఆ మూర్తిని అక్కడి నుంచి తీసుకోలేకపోయారు తీయలేకపోయారు అందరికీ ఆశ్చర్యం అనిపించింది ఏంటి వింత అని ఇంకా అక్కడికి వచ్చి ఎంతో మంది స్వామి వారికేమో హనుమాన్ చాలీసా చదవడం అలాగే ఆ మూర్తిని అక్కడి నుంచి తీసేస్తున్నప్పుడు కొన్ని వానరాలు కూడా అక్కడికి వచ్చాయట భగవంతుడు ఉన్నాడు అని ఎంతో మంది భక్తులు అక్కడికి చుట్టూ వచ్చేశరు.
(02:12) ఈ మరి ఎందుకు కదల్చలేకపోతున్నాము అనేది మరి పరీక్షలు చేస్తారు కదా వచ్చేసి స్కానర్స్ అవి పెట్టి అసలు ఎందుకు దాన్ని తీయలేకపోతున్నామ అని పరీక్షిస్తున్నారు చూడాలి ఏం జరుగుతుంది అనేది ఏదైనా మనకి అందరిదే భగవంతుడు మనం అనుకుంటాం అది రాయి అని కొట్టి పడేస్తాం. కొన్ని వందల ఏళ్లగా అక్కడ పూజ జరుగుతూ ఉన్నప్పుడు శక్తి ఉండదా చెప్పండి అసలు మామూలుగా చాలామంది ఏమంటారంటే ఇది వెయ్యేళ్ల క్రితంే భోజుడు ప్రతిష్టించాడు ఈ విగ్రహాన్ని అని చెప్తారు కొంతమందేమో ఏం కాదు 178 సంవత్సరాల క్రితం నుంచే ఉంది అన్నారు 178 సంవత్సరాల నుంచే ఉన్న అప్పటినుంచే పూజ జరుగుతూనే ఉంటుంది కదా మనం అలా నిత్యం పూజ
(02:50) చేస్తూ ఉంటే ఒక శక్తి ఏర్పడుతుంది. ఇలాంటి అద్భుతాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయో జగన్నాధుడి రథయాత్ర గురించి ఎప్పుడైనా వినుంటే జగన్నాథుడి భక్తులు ఆ రథయాత్ర జరిగేటప్పటికి అప్పటికి మేము రాలేకపోతున్నాము స్వామి మేము వచ్చేవరకు నువ్వు కదలకు అని భక్తులు జగన్నాథ స్వామి వారిని వేడుకుంటే వాళ్ళు వచ్చే వరకు కూడా రథం కదిలేది కాదు మొన్న ఆ మధ్య కూడా ఒక మినిస్టర్ ఆయనేమో ఫ్లైట్ ముందే బుక్ చేసేసుకున్నారట ఆయన తొందరగాఐదున్నరకి ఎంతో ఆయనకి ఫ్లైట్ కాబట్టి తొందరగా స్టార్ట్ చేసేద్దాము అని అనుకున్నారు రథయాతని అసలు కదలలేదట రథం ఈయన ఎంత కంగారు పడితే అంత ఆలస్యం
(03:30) అయిపోయింది అప్పుడు ఆ మినిస్టర్ గారు ఏం చేశరట జగన్నాథ స్వామి వారికి నమస్కరించుకుని తప్పు చేశాను నేను నీ రథం కదిలేటట్లు చేయనా అని చెప్పి స్వామి వారికి నమస్కారం చేసిన తర్వాత అప్పుడు రథం కదిలిందిట మనం అనుకుంటాం అన్ని మన చేతుల్లో ఉన్నాయి ఆ ఏం శక్తి లేదు అది రాయే ఆ రథంఏమో ఒక చెక్కదే కదా అని అనుకుంటాం కొన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజ జరుగుతూ ఉంటే అక్కడ శక్తి ఖచ్చితంగా ఉండి తీరుతుంది అందులో ఇంకో సందేహమే లేదు.
(04:00) అరుణాచలంలో కూడా ఒకసారి అంతే కదా రథయాత్ర జరుగుతుంటే రథం ఆగిపోతుంది కదా ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం ఎన్ని చదవలేదు ఎన్ని చూడలేదో చెప్పండి. అలాగే బెంగళూరులో కూడా ప్రసన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహం ఉందట. ఆ విగ్రహాన్ని కూడా తర్లించాలని అనుకున్నాట ఈ రోడ్ వైండింగ్ పనుల్లోనే అప్పుడు అసలు ఎంత ప్రయత్నించిన దాన్ని తీయలేకపోయాట అప్పుడు ఎన్నో హోమాలు పూజలు శాంతి పూజలు అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఆ మూర్తిని తీసుకొచ్చి ఇంకో చోట పెట్టగలిగారుట కాశీలో కూడా అంతే ఇలాంటి సంఘటనలు జరిగాయి.
(04:30) అలాగే మీకు ఒక లైవ్ ఎగజాంపుల్ చెప్తాను నాగనహల్లి అని ఆ నాగపంచమి రోజున మీరు ఒకసారిగూగు చేసి చూడండి ఆ నాగనహల్లి అనే ఊర్లో నాగపంచమికి మనం ఏం చేస్తాం పుట్టక వెళ్లి పాలు పోసుకని వస్తాం కదా కానీ నాగనహల్లిలో ఏం చేస్తారంటే బ్రతికున్న పాముల్ని ఊరేగింపుగా తీసుకెళ్తారు ఒక్క పాము కూడా ఒక్క సర్పం కూడా అసలు ఎవ్వరిని కాటేయదు అని చెప్తారు.
(04:55) అది నిజంగా అద్భుతమే కదా అలాగే నాగర్‌కోయిల్‌లో మీరు నాగర్‌కోయిల్ దేవాలయానికి వెళ్ళినట్లయితే ఒక ఆరు నెలల పాటేమో అక్కడ ఇసక ఆలయంలో ఉన్న ఇసకే నల్లగా ఉంటుంది ఒక ఆరు నెలల పాటు తెల్లగా ఉంటుంది ఆ ఇసకనే ప్రసాదంగా ఇస్తారు. ఎన్ని అద్భుతాలండి మనం నమ్మితే భగవంతుడు నమ్మలేదు అని అనుకోండి అది రాయి రాయి అని అనుకున్న వాళ్ళకి ఏమి చెప్పలేం కానీ భగవంతుడు అని నమ్మితే ఆయన అనుగ్రహం మనకి ఖచ్చితంగా ఉంటుంది అలాగే మొన్న నేపాల్‌లో వరద విభత్సం అది జరిగింది కదా అప్పుడు ఒకతను లోపల స్వరంగంలో ఉండిపోయాడు కదా రెస్క్యూ టీం అతన్ని రక్షించింది అతను బయటికి వచ్చిన
(05:34) తర్వాత అతను ఏం చెప్పాడు నేను హరే కృష్ణ మంత్రం చేశాను నన్ను కృష్ణుడే రక్షించాడు అంతే కదా నమ్మకంతో చేస్తే భగవంతుడు రక్షిస్తాడు మన భగవంతుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని మనం నమ్మి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన రక్షిస్తాడు ఇలాంటివి ఎన్ని అద్భుతాలు అడుగు అడుగున ఒక అద్భుతమే భారతదేశంలో ఏ ఆలయాన్ని పట్టుకున్న దాని వెనకాల ఒక అద్భుతమే మనకి కనిపిస్తుంది.
(06:00) ఆంజనేయ స్వామి వారికి ఒక్కసారి మళ్ళీ నమస్కరించుకొని మనందరినీ చల్లగా కాపాడాలని ఆయన అనుగ్రహం మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడుగడుగున అద్భుతాలకి నిలయం కదా మన భారతదేశము అని అనిపించింది. భారతీయ సంస్కృతిలో ఏ సంఘటనని కేవలం గుడ్డి నమ్మకంతో చూడాల్సిన పని లేదు అలాగని ప్రతిదాన్ని కేవలం ఒక మిషన్ లేదా యంత్రంతో మనం కొలవలేం.
(06:29) పాతకాలపు రాతి పునాదులు ఆర్కిటెక్చర్ ఫిజిక్స్ సూత్రాలు ఎంత అద్భుతమైనవో మనకి ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు అనిపిస్తుంది. అలాగే కోట్లమంది భక్తుల నమ్మకం వాళ్ళ గుండెల్లోని భయభక్తులు సమాజాన్ని ఒకటిగా ఉంచే సంప్రదాయ బంధాన్ని మనకి ఇలాంటి సంఘటనలు చూపిస్తాయి. ఉజ్జైనీలో ఖడే హనుమాన్ విగ్రహం ఒక్క ఇంచు కూడా కదలకపోవటం వెనుక లోతైన రాతి పునాదులు ఉండొచ్చు కానీ అదే సమయంలో వందలాది మంది భక్తులు కలిసి ఒకే స్వరంతో చేసిన హనుమాన్ చాలీసా మంత్ర జపంలో ఉన్న శక్తి ముమ్మాటికి నిజం కదా రూపాలు మారినా యంత్రాలు వచ్చినా భగవంతుని ఉనికిపై మనుషులకి ఉన్న ఆ విశ్వాసమే మన సనాతన ధర్మానికి నిజమైన బలం
No comments:
Post a Comment