[10/15, 05:27] +91 85004 54338: *మానవుడు ఎన్ని రకముల బాహ్యమైన పూజలు చేసిననూ మనసును శుద్ధి చేసుకోనిదే మహనీయుడు కాలేడు.*
*తనలోని చెడు గుణములను పూర్తిగా తొలగించుకోనంత వరకూ ఎన్ని సాధనలు చేసినా ప్రయోజనము ఉండదు.*
*నల్లని బొగ్గు అగ్నితో చేరినప్పుడు ఎర్రని కాంతితో ప్రకాశిస్తుంది. అదేవిధముగా మానవుని హృదయములో చేరిన దుర్గుణములను తొలగించుకొనుటకు ఈశ్వరుని సాంగత్యము చాలా అవసరము.*
*సత్సంగము వలన మానవుడు సంస్కరింపబడి సత్పురుషునిగా మారగలడు.*
*ఎవరు నిత్యమూ ఈశ్వరుని సత్సంగములో, సాంగత్యములో గడుపుదురో వారు నిత్యమూ ప్రశాంతతో ఉంటారు. చింత అనేది వారి చెంతకు దరిచేరనే చేరదు. ఇట్టివారి జీవనము ఆనంద నిలయం అవుతుంది*
*మీ మనోభిరామ్*
🇲🇰🇲🇰🌹🌹🪷🪷
[10/15, 05:27] +91 85004 54338: *అక్టోబర్ 15*
🌻🌻🌻🌻🌻🌻
*దేవుడు వైఫై లాంటివాడు,*
*ఆయన ప్రతిచోటా ఉన్నట్లు అనిపిస్తుంది..*
*ఆయనతో కనెక్ట్ అవ్వడానికి,*
*మీకు సరైన పాస్వర్డ్ కావాలి,*
*దాని పేరే 'ప్రార్థన',యోగము, ధ్యానం / స్మరణ...*
*శివ శుభోదయం*
🇲🇰🇲🇰🌹🌹🪷🪷
No comments:
Post a Comment