[10/11, 09:43] +91 85004 54338: *ప్రపంచంలో చాల మతాలు ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క తత్త్వాన్ని ఆధారంగా చేసుకొని అభివృద్ధి చెందాయి, ప్రార్ధన, తపస్సు, అధీనం అవ్వటం ఇలా రకరకాలుగా చెప్పుకోవచ్చు, వీటన్నిటికంటే మిమ్మల్ని సూటిగా సర్వాంతర్యామితో అనుబంధాన్ని పెంచే విధంగా చేసేది కృతజ్ఞతాభావం. కృతజ్ఞత అనేది మనలో అభివృద్ధి తీసుకురాగల శక్తి. ఆ శక్తి మిమ్మల్ని సర్వసృష్టి కి అనుగుణంగా మారుస్తుంది, మీలో కృతజ్ఞత అన్నది కలిగినప్పుడు అది ఆకర్షణ సూత్రం మీద పని చేస్తుంది, ఆ విధంగా అది గొప్ప ఐశ్వర్యాన్ని మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది. మీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుతున్న శక్తి ఏదైనా ఉంది అంటే అది కృతజ్ఞతాశక్తి, మీ జీవితంలో ఎప్పుడైనా ఏదైనా లోటు అనిపిస్తే దానికి కారణం మీలో కృతజ్ఞతాభావం తగ్గటమే. - స్వామిజి నిత్యానంద*
No comments:
Post a Comment