వయసు పెరగడం సహజం...
కానీ maturity సంవత్సరాలతో రాదు.
ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవడం, వాళ్ల choicesని గౌరవించడం, తనకంటే ముందు వాళ్ల feelingsని ఆలోచించడం...
ఇదే నిజమైన maturity.
Age is a number... Maturity is a behaviour .
😊శుభరాత్రి 🙏🏻
No comments:
Post a Comment