Thursday, February 6, 2020

పాస్టర్ & పండితుడు లలో ఎవరు గొప్ప?

#ఎవరు_గొప్ప??
◆పాస్టర్ గా చలామణి అవుతూ లక్షలకు లక్షలు దశమభాగాలు డిమాండ్ చేసే పాస్టర్లు గొప్ప..?లేక
◆ఒక రూపాయి దక్షిణ పెట్టిన ఆశీర్వాదం ఇచ్చి స్వీకరించే అర్చకుడు గొప్ప..
◆ ప్రజలు డబ్బులు వసుళ్లు చేసి కార్లు, బంగ్లా లు,షూట్ ,బూటు వేసుకున్న పాస్టర్ గొప్ప? లేక
◆ గుడిలో వెళ్లే భక్తులు కన్నా పేదరికం గా ఉంటూ, కనీసం వంటి పైన బట్టలు కూడా వేసుకోకుండా గోచి పెట్టుకొని వెనుక భాగాన శిక ఉండే అర్చకుడు గొప్ప..
◆ రోగాలు పోతాయి అని జమ్మికులు మోసాలు చేసి కల్వరి తైలం అని బిజినెస్ చేసే పాస్టర్లు గొప్ప ? లేక
◆ కేవలం గుడి ఆదాయం కాకుండా అక్కడ మనం ఇచ్చే దక్షిణ రుసుము ప్రభుత్వానికి వెళ్లి అక్కడ వారు 10 లేక 15,000/- తీసుకొని బ్రతికే అర్చుకుడు గొప్ప..
◆ గుడారం(చర్చ్) లో పునుకాలు తెప్పించి జనాలను గొర్రెలు చేసి ఎడిపించే పాస్టర్లు గొప్ప ? లేక
◆ ప్రశాంతంగా ఆలయ అవరణం లో నీ కర్మ నీ వెంట వేస్తుంది నీ కర్మలను సరిగ్గా నిర్వర్తించి మిగతాది పరమాత్మ కు వదిలేయమని చెప్పే అర్చకుడు గొప్ప?
◆అసలు గ్రహణం అంటే ఏంటో కూడా తెలియని పాస్టర్స్ గొప్ప? లేక
◆ సూర్యగ్రహణం ,చంద్రగ్రహణం రోజు వారం సమయం తో పంచాంగం చూసి చెప్పే పండితుడు గొప్ప?
జనులరా ఇది మీరే తేల్చండి....
జై హో సనాతన ధర్మం✊🚩

No comments:

Post a Comment