Thursday, February 13, 2020

వచనంలో బొమ్మల భగవద్గీత


వచనంలో బొమ్మల భగవద్గీత PDF download link


వచనంలో బొమ్మల భగవద్గీత 👆

చందమామ కథలు చదివినట్టు
ప్రతి ఒక్కరు భగవద్గీతను
చదవాలి,
అర్ధం చేసుకోవాలి,
ఆచరించాలి
అనే ఉద్దేశంతో వ్రాసిన చిన్న పుస్తకం ఇది.

ఇందులో ఒక్క శ్లోకం కూడా ఉండదు..
భగవద్గీతలో ఉన్న మొత్తం 700 శ్లోకాల సారాన్ని మాత్రమే వ్రాయడం జరిగింది.

తల్లి తండ్రులు తమ పిల్లలకు పుస్తకంలోని బొమ్మలు చూపించి భగవద్గీతను అర్ధం చేయించే ప్రయత్నం చేయండి.

ఈ పుస్తకంలోని బొమ్మలు చూసినప్పుడు వారికి భగవద్గీతలోని భావం మనస్సులో ముద్ర పడిపోతుంది.
అది జీవితాంతం గుర్తు ఉంటుంది.

మీ పిల్లలకు చూపించండి..
వివరించి చెప్పే ప్రయత్నం చేయండి.

చెప్పాలంటే ముందు మీరు చదవాలి..

తప్పకుండా ఒక్కసారి చదవండి..

భవద్గీతను అర్ధం చేసుకోవడం చాలా తేలిక..
ఎంత సరళంగా ఉంటుందో ఈ పుస్తకం చదివితే మీకే అర్ధం అవుతుంది.

ఎక్కువ మంది
భగవద్గీతను చదవడం ప్రారంభం చేయకుండానే
చాలా కష్టం..
అర్ధం కాదు..
నోరు తిరగదు..
మధ్యలో ఆపితే ఏమవుతుందో..

ఇలాంటి పిచ్చి ఆలోచనలతో
చాలా మంది భగద్గీతను చదవడం ప్రారంభమే చేయలేదు.

కొంత మంది భగవద్గీత అంటే భయం పెంచుకొని వారు చదవడం మానేసింది కాకుండా..
కొత్త వారిని కూడా భయపెడుతున్నారు..

దాని వలన వారు ఎంత నష్ట పోతున్నారో వారికి తెలియడం లేదు.

భగవద్గీత వ్యక్తిత్వాన్ని పెంపొందిస్తుంది..

చదివిన ప్రతి ఒక్కరిలో మార్పు తీసుకొస్తుంది.

చదవండి..
చదివించండి..

No comments:

Post a Comment