🏓నిత్య సత్యాలు🏓
No plastic, save the earth, save the water, plant a tree 🙏🙏🙏🙏🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴
👭ఆనందమే జీవితం! ఆనందమే ఆరోగ్యం! ఆనందమే ఐశ్వర్యం..!!
👭అన్నీ సాధించాక ఆనందంగా వుండట కాదు.. ఆనందంగా ఉంటే అన్నీ సాధించగలం.. !!
👭ఎవరో ఎదో అంటే బాధపడటం అజ్ఞానం. అలాగే ఎవరో ఎదో అంటే ఆనంద పడటమూ అజ్ఞానమే... అంటే మన ఆనందం మన చేతుల్లో లేదన్నమాట...!!
👭ఉన్నది ఏదైనా పంచాలి... పంచడమే ఆనందం... పంచలేకపోవడమే బాధకు ఒకానొక మూలకారణం... !!
👭ఏది ఎలావున్నా వాటిలోని మంచిని మాత్రమే చూడటం నేర్చుకుంటే ఆనందంగా ఉండ వచ్చు...!!
👭అనవసరమైన వన్నీ గుర్తించి వదలడమే స్వేచ్ఛ.. స్వేచ్ఛయే ఆనందం... !!
👭నీతో నీవు ఉన్నన్ని రోజులు నీతో ఎవరన్నా లేకున్నా నీదగ్గర ఏమున్నా లేకున్నా ఆనందంగా ఉంటావు...!!
👭జీవితం లో నియమాలు ఎక్కువైతే మన ముఖాలలో నవ్వు మాయమౌతుంది.. ఎక్కువ కావలసింది జ్ఞానం. నియమాలు కావు...!!
🎻ఇతరుల గురించి ఎప్పుడూ జడ్జిమెంట్స్ చేయరాదు.అలాగే ఏ చిన్న జీవిని కూడా జడ్జి చేయరాదు. ప్రతిప్రాణిలో భగవంతుడున్నాడు కదా..!!
🎻పోరాడాలనుకుంటే మనతో మనం పోరాడాలి. గెలవాలనుకుంటే మనపై మనం గెలవాలి. మనపై మనం గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే..!!
🎻ప్రపంచం లో మీరెవరన్నది ఇతరుల అభిప్రాయం మీద ఆధార పడి వుంటుంది. అది అంత ముఖ్యం కాదు. మీ అంతరంగం లో మీరెవరన్నది అసలు విషయం..!!సద్గురు..!!
🎻పాండిత్యానికి, జ్ఞానానికి, వివేకానికి తేడా ఏమిటంటే.. "పాండిత్యం "ప్రోగుచేసుకునేది.. "జ్ఞానం" అనుభవ పూర్వకంగా తెలుసుకునేది ...."వివేకం" మీరు ఆర్జించవలసింది..!!సద్గురు..!!
🎻గుణం బంగారం అయ్యి మనసు స్వచ్ఛంగా ఉంటే...
🎻మాట మధురం అవుతుంది..
చూపు చిరునవ్వు అవుతుంది..
చిరునవ్వు బరోసా అవుతుంది..
చేసే పని వ్యక్తిత్వాన్ని చూపుతుంది..!!
🎻సంగీతం మరియు లయ తమ మార్గాన్ని ఆత్మలోని రహస్య ప్రదేశాలలో కనుగుంటాయి..!!

No comments:
Post a Comment