వెంటనే సాకులు వెదికిపెట్టి మనం కంఫర్టబుల్‌గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.
బ్రెయిన్ ప్రోగ్రామింగ్.. ఓ గొప్ప సబ్జెక్ట్. అమీర్‌పేట గల్లీల్లో నేర్పించే సబ్జెక్ట్ కాదిది. ప్రతీ క్షణం మన థాట్ ప్రాసెస్‌ని గమనించుకుంటూ మన బ్రెయిన్‌ని సిస్టమాటిక్‌గా పెట్టుకుంటూ outputని సమీక్షించుకుంటూ చేయాల్సిన పని! ఈ ఒక్క క్షణం కమిట్ అవ్వు.. "నేను ఏది ఏమైనా ఈ పని చేస్తానని"! Next మినిట్ నీ చావు రాసి పెట్టి ఉన్నా మొదట నువ్వు అనుకున్న పని చేశాకే చచ్చిపోతావు. ప్రపంచం మొత్తం అనుకుంటుంది.. వీడు చచ్చిపోతూ కూడా పని చేసి మరీ చచ్చిపోయాడు అని గొప్పగా చెప్పుకుంటారు. అది మన గొప్పదనం కాదు. మన బ్రెయిన్ గొప్పదనం. నువ్వు ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది.
అందుకే ఎప్పుడూ గొప్పగా ఆలోచించు, గొప్ప విషయాల గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడు. కష్టపడి పైకి రావాలనుకో.. అంతే తప్పించి అడ్డగోలుగానో, ఇంకో రకంగానో డబ్బూ, పేరూ సంపాదించాలనుకోకు. ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే నీ ఆవలింతలను, నీ నిద్రనీ, నీ బద్ధకాన్నీ, నీ జలుబునీ, నీ జ్వరాన్నీ, నీ చుట్టూ ఉండే అన్ని డిజప్పాయింట్‌మెంట్లనీ పక్కన పడేసి నీ బ్రెయిన్ నీ పని మీద ఫోకస్ చెయ్యడం మొదలుపెడుతుంది. బ్రెయిన్‌కి feed ఇవ్వాల్సింది నువ్వే!
నీ లైఫ్ వేరు.. నీ గమ్యం వేరు, దాని కోసం నీ బ్రెయిన్‌ని సిద్ధపరుచు! ఆల్ ది బెస్ట్!
చుట్టూ చెత్త ఉంటే నేను ఫోకస్ చెయ్యలేకపోతున్నాను అనకు. మురికిలో పద్మంలో "లక్ష్మీదేవి " పుట్టుకొస్తే దాని విలువ మాటల్లో చెప్పలేం. అంతా క్లీన్‌గా ఉంటే నువ్వేంటి.. ప్రతీ ఒక్కరూ సాధించగలరు. నీ చుట్టూ ఉండే బలహీనతలను విసిరేసి నువ్వెలా ఎదిగావన్నదే నీ గొప్పదనం.
నీకు ఏమి కావాలో నీవు ఏమి ఇవాలో అలోచించి*

No comments:
Post a Comment