Saturday, March 7, 2020

భగవద్గీత ఎందుకు చదవాలి?

భగవద్గీత ఎందుకు చదవాలి?
$$$$$$$
సంతోషంగా ఉన్నవా...భగవద్గీత చదువు.
బాధలో ఉన్నావా...భగవద్గీత చదువు.
ఏమి తోచని స్థితి లో ఉన్నావా...భగవద్గీత చదువు .
ఏదో గెలిచినావా...భగవద్గీత చదువు.
ఏదో ఓడిపోయినావా...భగవద్గీత చదువు.
నువ్వు మంచి చేసినావా...
భగవద్గీత చదువు.
నువ్వు చెడు చేసినావా...భగవద్గీత చదువు.
నువ్వు ఏదో సాధించాలి అని అనుకుంటున్నావా...
భగవద్గీత చదువు.
నువ్వు ఏది సాధించ లేక ఉన్నావా...భగవద్గీత చదువు.
నువ్వు చాలా ధనవంతుడవా...భగవద్గీత చదువు.
నువ్వు చాలా బీద వాడివా...భగవద్గీత విను.
నువ్వు సమాజాన్ని బ్రతికించాలి అని అనుకుంటున్నావా...భగవద్గీత చదువు.
నువ్వు ఆత్మహత్యా చేసుకోవాలి అని అనుకుంటున్నావా...భగవద్గీత చదువు.
నువ్వు మోసం చేసినావా...భగవద్గీత చదువు.
నువ్వు మోసపోయినావా...భగవద్గీత చదువు.
నీకు అందరూ ఉన్నారా...భగవద్గీత చదువు.
నీవు ఒంటరివా....భగవద్గీత చదువు.
నీవు చాలా ఆరోగ్యంగా ఉన్నావా...భగవద్గీత చదువు.
నీవు వ్యాధిగ్రస్తుడవా...భగవద్గీత చదువు.
నీవు చాలా విద్యావంతుడవా..భగవద్గీత చదువు.
నీవు విధ్యాహీనుడవా...భగవద్గీత చదువు.
నీవు పురుషుడవా...భగవద్గీత చదువు.
నీవు మహిళవా...భగవద్గీత చదువు.
నీవు ముసలివాడివా..భగవద్గీత చదువు.
నీవు యవ్వనస్తుడివా...భగవద్గీత చదువు.
దేవుడు ఎక్కడ ఉన్నాడో నీకు తెలుసుకోవాలి అని ఉందా...భగవద్గీత చదువు.
దేవుడు లేడు అని అనుకుంటున్నావా....భగవద్గీత చదువు.
ఆత్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా...భగవద్గీత చదువు.
పరమాత్మ తత్త్వం ఎలాంటిదో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా...భగవద్గీత చదువు.
మనిషి జీవితం ఎందుకు అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నావా...భగవద్గీత చదువు.
కర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని ఉందా...భగవద్గీత చదువు.
ఈ శృష్టి ఎలా వచ్చింది అని తెలుసుకోవాలి అని వుందా...భగవద్గీత చదువు.
పుట్టకముందు మనము ఎవరము అని తెలుసుకోవాలి అని వుందా...భగవద్గీత చదువు.
చనిపోయిన తర్వాత మనము ఏమి అవుతాము అని తెలుసుకోవాలి అని వుందా...భగవద్గీత చదువు.
దేవుడంటే అసలు ఎవరు అని తెలుసుకోవాలి అని వుందా...భగవద్గీత చదువు.
నీలో కామం, క్రోధం, లోభం, మొహం, మధం, మాత్సర్యము వంటి అర్షడ్ వర్గాలు ఉన్నాయా...భగవద్గీత చదువు.
నీవు ప్రేమిస్తున్నావా...భగవద్గీత చదువు.
నీవు ధ్వేశిస్తున్నవా...భగవద్గీత చదువు.
నీలో వైరాగ్యం ఉందా...భగవద్గీత చదువు.
జ్ఞానం మరియు అజ్ఞానం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా...భగవద్గీత చదువు.
బంధాలు, అనుబంధాలు ఎలా ఉండాలి అని తెలుసుకోవాలి అని వుందా...భగవద్గీత చదువు.
ధర్మం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అని వుందా...
భగవద్గీత చదువు.
మోక్షం అంటే ఏమిటి, స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటి అని తెలుసుకోవాలి అంటే...భగవద్గీత చదువు.
పంచ భూతాలు అంటే ఏమిటి, అవి ఎందుకు ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే....భగవద్గీత చదువు.
ప్రకృతి, పురుషుడు, భగవంతుడు అనే వాటి యొక్క సంబంధం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే...భగవద్గీత చదువు.
ఇక చివరగా... నీవు ఎవరు, ఎక్కడ నుండి వచ్చినావు, ఎక్కడికి పోతావు, నీవారు ఎవరు, నీ అసలు గమ్యం ఏమిటి అని తెలుసుకోవాలి అంటే....
భగవద్గీత చదువు.

No comments:

Post a Comment