చెట్టు మరియు టైర్ కథ అందరూ తప్పక చదవాలి. By Praveen Taduri, VHP District Secretary, Indur.
ఒక ఊరిలో ఒక పెద్ద మనిషి అందరికీ ఉపయోగపడుతుంది, నీడను, పళ్ళను ఇస్తుంది అని ఒక చెట్టును పెంచాలి అనుకోని, రహదారి ప్రక్కన ఒక మొక్కను నాటినాడు. ఆ నాటిన మొక్క ప్రక్కనే అతని కి ఒక కిరాణా కొట్టు ఉండేది. రోజు ఆయనే ఆ మొక్కకు నీళ్ళు పోసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన మరణించినాడు. ఇక ఆ మొక్కను పట్టించుకొనెవాడె లేడు. ఈయన కుమారుడు అయితే మా నాన్నకి తెలివి లేదు అని తిట్టేవాడు. అతను మొక్క వైపు కూడా చూసే వాడు కాదు. అతని దుకాణం లో బిజీగా ఉండే వాడు. కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క మెడలో ఒకతను టైర్ వేసినాడు. అందరూ ఆ టైర్ ని చూసినారు కాని అది చెట్టుకి రక్షణ ఇస్తుంది అని అనుకొని పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత అతను ఆ మొక్క దగ్గర ఒక టైర్ల దుకాణం తెరిచినాడు. రోజు మొక్కకు నీళ్ళు పోసేవాడు. అందరూ అతనిని మెచ్చుకునె వారు. ఆ కిరాణా దుకాణం వాడు అయితే ఆయనకి సత్కారం చేసినాడు కూడా. ఆ మొక్క పెద్దది అవుతున్న కొద్ది ఈ టైర్ దుకాణం వాడి గిరాకి కూడా పెరిగింది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ మొక్క పెరగకుండా ఆ టైర్ ఆపడం మొదలు పెట్టింది. ఆ టైర్ మొక్క పెరుగుదలను ఆపేసింది. వీడి దుకాణం గిరాకి పెరిగింది. వీడి దుకాణం పెరగడం తో ప్రక్కనే ఉన్న కిరాణా దుకాణం పెరిగింది. ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు. అయితే అందరు కూడ ఆ టైర్ ని తీసేయాలి కదా అనుకునె వారు కాని ఎవరు ముందుకు వచ్చే వారు కాదు. అయితే ఆ కిరాణా దుకాణం అతను ఒక రోజు ఆ టైర్ దుకాణం వానితో ఇప్పుడు ఈ టైర్ ని మనము తియ్యాలి అంటే ఏమి చెయ్యాలి? అని అడిగినాడు. దానికి ఆ టైర్ దుకాణం వాడు మూడు సలహాలు ఇచ్చినాడు 1) టైర్ ని కోయ్యాలి 2) టైర్ ని తగలబెట్టాలి 3) చెట్టును కొట్టేయ్యాలి...టైర్ ని కోయాలి అంటే నా సమయం వృధా అవుతుంది అని అనుకున్నాడు ఆ కిరాణా దుకాణం వాడు. ఇక టైర్ కాలబెడితే దాని పోగ అంతటా వ్యాపిస్తె అందరూ నన్ను తిడతారు అని అనుకున్నాడు ఆ కిరాణా దుకాణం వాడు. ఇక మూడవది ఆ చెట్టును కొట్టేస్తే ఆ టైర్ దుకాణం కి జాగ దొరుకుతది, వాడు పెరిగితే, నా గిరాకి కూడా పెరుగుతుంది అని తలంచి, ఆ కిరాణా దుకాణం వాడు మరియు ఆ టైర్ దుకాణం వాడు కలసి ఆ చెట్టును కొట్టేసినారు. ఆ టైర్ దుకాణం వాడు ఆ జాగాలో షెడ్డు వేసుకోవడానికి ఆ కిరాణా దుకాణం వాడు అన్ని రకాలుగా సహాయం చేసినాడు. కొన్ని రోజులకే ఆ టైర్ దుకాణం వాడు తన బంధువులను కూడా ఆ షెడ్డు ప్రక్కన ఇంకా కొన్ని షెడ్డులు వేసుకొనేలా చేసి ఆ కిరాణా దుకాణం అతని సహాయం కూడా తీసుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత చుట్టూ మొత్తం ఆ టైర్ దుకాణం అతని బంధువులతో నిండిపోయింది. ఒక రోజు ఆ టైర్ దుకాణం బంధువు ఒకతను ఈ కిరాణా దుకాణం అతనితో ఒక విషయంలొ గొడవడ్డాడు. ఆ టైర్ దుకాణం అతను వచ్చి కిరాణా దుకాణం అతనితో మీ పద్ధతి ఏమి బాగాలేదు, మా వాళ్ళు ముందే మంచి వారు కాదు కాబట్టి మీరు మీ దుకాణం ఇక్కడ నుండి తీసేయండి అని అన్నాడు. అది విన్న కిరాణా దుకాణం అతనికి కాలి కింద భూమి కదిలింది. అతను అక్కడ నుండి వెళ్ళను అని తెగేసి చెప్పినాడు. మరుసటి రోజు ఉదయం ఆ కిరణం కొట్టు వ్యక్తి వచ్చి చూసేసరికి అతని దుకాణం మొత్తం కాలి బూడిద అయ్యింది. ఎక్కడ చూసినా టైర్ల తో తన దుకాణం కాలిపోతున్న దృశ్యాలు. ఒక వైపు కోపం, ఇంకొక వైపు బాధ, మరో వైపు ఎంత తప్పు చేసినాను అన్న పశ్చాతాపం. ఏమి చెయ్యాలో అర్థం కాక ఆ టైర్ దుకాణం వాని దెగ్గరకు వెళ్ళినాడు. నా దుకాణం ఎవరు కాబెట్టినారు అని అడిగినాడు. ఆ టైర్ దుకాణం వాడు, ఏమో ఎవరో కాలబెట్టినారో తెలియదు, నా దుకాణములు టైర్ల దొంగిలించి వాటతోనే కాలబెట్టినారు. నా టైర్ల కూడా కాలిపోయాయి. నీ శత్రువులు కాలబెట్టి ఉంటారు. జాగ్రత్త నీ ఇళ్ళు కూడా కాలబెట్టొచ్చు. అందుకే నీ మంచికే చెబుతున్న. ఇక్కడ నుండి వెళ్ళిపో. అది విన్న కిరణం దుకాణం వాడు నిలువునా కూలబడిపోయాడు. అప్పుడు అతను చేసిన అతి పెద్ద తప్పు గుర్తుకు వచ్చింది. తన తండ్రి నాటిని ఒక చిన్న మొక్కకు నీళ్లు పోసుకునే తీరిక లేని విధంగా వ్యాపారంలో మునిగిపోయి, ఎవడినో నమ్మి, వానికి ఆశ్రయం ఇచ్చి చివరికి తన ప్రాణాల మీదికే తెచ్చుకున్న విషయం అర్ధమయ్యి కన్నీటి పర్యంతం అయ్యాడు. అప్పుడు అతనికి తెలిసి వచ్చింది అసలు ఆ చెట్టుకు టైర్ వేసింది ఎవడో. ఆ టైర్ దుకాణం వాడు. కాని మనసులో ఆ టైర్ దుకాణం వాడిని మెచ్చుకొలేక ఉండ లేకపోయాడు. ఎందుకంటే తనని వెళ్లగొట్టడానికి వాడు ఎన్ని సంవత్సరాలుగా ప్లానింగ్ వేసినాడు. ఎంత నమ్మించినాడు. వాని బంధువుల పట్ల వానికి ఎంత ప్రేమ. చీ నా బ్రతుకు అనుకుంటూ ఉస్సూరు మంటు ఆ ఊరిని వదిలి వెళ్ళిపోయినాడు. ఈ కథ యొక్క సారాంశము... చెట్టు - హిందుత్వం, టైర్ - ఇస్లాం మరియు క్రిస్టియానిటి , కిరాణం దుకాణం వాడు - మన ఇప్పటి సెక్యులర్ హిందువు, టైర్ షాప్ వాడు - ముస్లిం మరియు క్రిస్టియన్, మొక్క నాటిన అతను - మన పూర్వీకులు....ఇక ఇది అర్థం చేసుకోండి.... టైర్ ని మన హిందువు అనే చెట్టు మెడలో బ్రిటిష్ వాళ్ళు, గాంధీ, నెహ్రూ, కమ్యూనిస్టులు మరియు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసి వేసినారు.... ఇప్పుడు పరిస్థితి ఎంటి అంటే, ఈ ముస్లిం మరియు క్రిస్టియన్ అనే టైర్ ని తీసి పాడేసే కత్తి లాంటి రాజకీయ నాయకులు మన దగ్గర లేరు, ఒకవేళ ఉన్నా వారిని ఈ హిందువు అనే చెట్టు లో నుండి పుట్టుకొని వచ్చిన కొమ్మలే ఆ టైర్ ని నరకనియ్యవు...ఇక చివరకు మిగిలింది మన చెట్టును నరకడం మాత్రమే. 1947 లో దేశం ముక్కలవడం, దానికి ముందు ఆఫ్ఘనిస్తాన్, బర్మా, నేపాల్, శ్రీలంక మొ!! మొన్న భైంసా లో జరిగింది ఇదే, నిన్న ఢిల్లీ...రేపు బోధన్, కరీంనగర్, నిర్మల్...మరియు అంతటా జరిగేది ఇదే... మరి మనము ఏమి చెయ్యాలి.... చెట్టును కాపాడాలి .... అవును కిరాణా దుకాణం లాంటి మన స్వార్ధాన్ని వదిలి మన పూర్వీకులు నాటిన చెట్టు లాంటి మన హిందుత్వాన్ని సరిగ్గా కాపాడుకుంటే, టైర్ వేసే ధైర్యం ఎవనికి రాదు, ఆ టైర్లతో మన ఇళ్ళు తగల్బెట్టే ఆలోచనలు చేయరు. అందుకే రండి మన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన ఆచారాలు, మన వ్యవహారాలు అన్నింటినీ కాపాడుకుందాం. ఇది జరగాలి అంటే......ధర్మ సేవ కార్యక్రమాలు, సత్సంగాలు చేయ్యాలి, హిందువుల మధ్య బంధుత్వ భావన (సంపర్కం) పెరగాలి, దీనివలన పని (సంఘటన) జరిగి సమాజము బాగు పడును...సేవ , సత్ సంగ్, సంపర్క, సంఘటన మరియు సంస్థ...ఇక నైనా ఆలోచించండి... రండి ధర్మాన్ని కాపాడుదాం. రండి విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్, దుర్గా వాహిని లో చేరండి దేశాన్ని ధర్మాన్ని రక్షించండి. 🙏🙏🙏🙏 చెట్టు మరియు టైర్ కథ చదివినందుకు ధన్యవాదాలు. By Praveen Taduri, VHP జిల్లా కార్యదర్శి, Indur.

No comments:
Post a Comment