అంతర్జాతీయ మహిళా దినోత్సవం
మానవులు రెండుగా విభజింపబడి ఉన్నారు... స్త్రీలు మరియు పురుషులు.
మొదట వచ్చేది స్త్రీలు, తరువాతే పురుషులు.
స్త్రీలు ప్రధమం, పురుషులు ద్వితీయం.
స్త్రీలు అత్యంత సుందరమైన వారు.
స్త్రీలు అత్యంత స్వచ్ఛమైన వారు.
స్త్రీలు అత్యంత సాధారణమైన వాళ్ళు.
స్త్రీలు బాధ్యత కలిగిన వారు.
స్త్రీలు క్రమశిక్షణ కలిగి ఉన్న వారు.
స్త్రీలు నేరుగా మాట్లాడుతారు.
స్త్రీలకు అంతర్దృష్టి ఎక్కువగా ఉంటుంది.
స్త్రీలు తమ విధుల పట్ల అత్యంత శ్రద్ధతో ఉంటారు.
నిజానికి, స్త్రీలు మానవులందరి కంటే సహజంగానే మెరుగైన వారు.
వారు ఎక్కువ శ్రద్ధ వహిస్తారు!
వారు ఎక్కువ సేవ చేస్తారు!
ఒక్క మాటలో చెప్పాలంటే, సహజంగానే ఎక్కువ ఆధ్యాత్మికంగా ఉంటారు.
వీటన్నిటి కారణంగా మానవాళి బాధకు గురయ్యింది, ఇప్పటికి ఆ బాధ కొనసాగుతోంది. జంతువులను భుజించటం అన్నిటికి మూలం.
స్త్రీలు జంతువులను, చేపలను మరియు పక్షులను చంపటాన్ని, ఆ కళేబరాలను ఆహారం కోసం వండటాన్ని మరియు పిల్లలకు తినిపించటాన్ని అడ్డుకుంటే, భూమి మీద నరకం మాయమవుతుంది.
మనకు భూమి మీద స్వర్గం కావాలి.
స్త్రీలు మరింత కరుణ కలిగి ఉండాలి. అప్పుడు సగం యుద్ధం గెలిచినట్టే.
❤ ఎస్ పత్రి❤
🌎 బ్రహ్మర్షి పితామహ పత్రీజీ 8-3-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🌎
🌷 "పిరమిడ్ వ్యాలీ"🌷
🌹 "8-3-2020"🌹
No comments:
Post a Comment