చదివేటప్పుడు కాస్త కామెడీగా ఉంటుంది కానీ..ఓ ప్రయత్నం చేయండి..ప్రయోజనం ఉంటుంది..!
ప్రతి ఒక్కరూ ఏ వైరస్ బారినపడకుండా మన శరీరంలో అవసరమైన అంత ఇమ్మ్యూనిటీ పవర్ లెవెల్స్ ని పెంచి, ఈ వైరస్ రాకుండా మనల్ని రక్షిస్తుంది ఇమ్మ్యూనిటి కోసం పవర్ పెరగాలి అంటే..
1. భోజనం తర్వాత 100 అడుగులు నడక - జీర్ణ క్రియ ఆక్టివేట్ చెయ్యడానికి
2. కాసు తో కలిగిన తాంబూలం -పక్ష వాతం రాకుండా
3. వారానికోసారి విరేచనాలు చేసుకోవడం సునాముఖి చారు తాగి - పెద్ద ప్రేవులు శుద్ధి
4.15 రోజులకోసారి వాంతి చేసుకోవడం -చిన్న ప్రేవులు శుద్ధి
5. వారానికోసారి ముక్కు పొడి పీల్చి తుమ్ములు తెచ్చుకోవడం -ఊపిరి తిత్తుల శుద్ధి
6. శాకాహారం మీద జీవించడం, మసాలా లు వదిలెయ్యడం -రక్త శుద్ధి
7. వారానికి ఓ సారి ఆముదం రాసుకొని తల స్నానం చెయ్యడం - మెదడు ని రోగ విముక్తి చెయ్యడానికి
8. 15 రోజులకోసారి చెవి గుమిలి తీసుకోడం -చెవి, కర్ణ భేరి శుభ్రం చేసుకోవడం
9. 7 రోజులకో సారి పసుపుతో కలిపిన ఆవిరి పీల్చడం -ఊపిరి తిత్తులని వైరస్ ఫ్రీ చెయ్యడానికి
10. 15 రోజులకోసారి ఒళ్ళంతా ఆవిరి స్నానం చెయ్యడం - స్వేద గ్రంధులు ఓపెన్ చెయ్యడం, రక్తం మలిన విముక్తి చెయ్యడం
11. రోజుకు రెండు సార్లు మల విసర్జన తప్పకుండ కలిగించే పీచు పదార్ధాలు, కాయలు తినడం
12. రోజూ వస్తి క్రియ, శంఖః వస్తి చేసుకోవడం - మల విసర్జన తర్వాత రోజూ ఎనిమా చేసుకోవడం, రక్త శుద్ధి అవుతాది
13. చంటిపిల్లల ఆహారం మీ వంటింట్లో :మన ఇంటి సెరిలాక్ అన్నప్రాసన అయినా తరువాత,చంటి పిల్లలకు ఏమిపెట్టాలి, ఇదో ప్రశ్న గా మిగిలిపోయింది ప్రతి తల్లీతండ్రులకు. చాలా సింపుల్ 250గ్రాములు ముడి బియ్యం, 250గ్రాములు రాగులు, 250గ్రాములు జొన్నలు, 250గ్రాములు గోధుమలు ,250గ్రాములు మినపప్పు,ముడిబియ్యం, రాగులు, జొన్నలు, గోధుమలు, మినపప్పు ముందుగా శుభ్రముగా నీటిలో కడిగి ఆరబెట్టుకోవాలి, ఆరిన తరువాత, వాటితోపాటు 50గ్రాములు పిస్తా పప్పు, 50గ్రాములు బాదంపప్పు, 50గ్రాములు జిడిప్పపు, ఒక చెంచావాము,ఒక చెంచా జీలకర్ర,అన్ని కలిపి దొరగా వేయించి, చల్లారిన తరువాత మెత్తగా మిక్సీ పట్టి ఒక జార్లో నిల్వ ఉంచుకోండి. రోజు మూడుపూటలా మూడు చెంచాల పౌడర్ తీసుకోని సమపాళ్ళలో నీళ్ళుకలిపి మెత్తగా జావలా ఉడికించి,చల్లారినతరువాత కొద్దిగా ఉప్పు స్వచ్ఛమైన ఆవు నెయ్యి కలిపి పిల్లలకు పెట్టండి. ఈ ఆహరం వలన, మీ పిల్లలకు చెప్పలేనంత ఇమ్మ్యూనిటీ పవర్ ఉంటుంది, అలానే అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి.. ఈ హోమ్మెడ్ సెరిలాక్ ని పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం ఉన్న పెట్టొచ్చు, ఈ ఆహారం వలన పిల్లలకు వచ్చిన జలుబు, దగ్గు, జ్వరాలతో ఫైట్ చేస్తారు, వీరు తినే ఈ పౌష్టిక ఆహారము వలన వాటిని తట్టుకుని నిలబడతారు, అధికాకా ఈ ఆహరం తినే వారికి తొందరగా ఈ జలుబు, దగ్గు, జ్వరాలు 100% రావు, వాతావరణ మార్పు జరిగే టైమ్ లో మాత్రమే వారికి చిన్న చిన్న జలుబు దగ్గు లాంటివి వస్తాయి, ఉదాహరణ నా పిల్లలే..
14. ముందు జాగ్రత్త చర్యగా ముంబైలో మొదలైన కరోనా QUARANTINE చర్యలు... పరిస్థితులు అర్థం చేసుకోండి..జాగ్రత్తలు పాటించండి..మీ శరీరంలో ఇమ్మ్యూనిటి శక్తిని పెంచుకోండి , విటమిన్ సీ అధికంగా ఉండే నిమ్మరసం సేవించండి , జామ పండ్లు తినండి.
15. జాగ్రత్తగా ఉండాలి అందరూ. సాధ్యమైన మేరకు మీ ఇమ్మ్యూనిటి వీక్ అవ్వకుండా చూసుకోండి.మంచి ఆహారం తీసుకోవాలి, చిన్న చిన్న ఇంటి చిట్కాలు పాటించండి, కొంచెం పసుపు ని గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే తాగండి. అలాగే భోజనం తర్వాత తమలపాకు తినండి, జాలుబుగా ఉంటే పసుపు తో వేడి నీరు కపడం పెట్టండి. మిరియాలు చారు, యాలికలు, అల్లం టీ తీసుకోండి.బయటకు వెళ్ళినపుడు జాగ్రత్తగా ఉండండి
పైవి అన్ని చేసే వారికీ వైద్యుడితో పని ఉండదు.
ధన్యవాదములు 🙏
Please take care of your children & your family

No comments:
Post a Comment