పరమాత్మా...
మీ ఇంటి ముందు వీధి ఉంది...
ఆ వీధిలో వీధిలైట్లు ఉన్నాయి...
అయితే ఒక్కొక్క లైటు బల్బ్ ఒక్కో కలర్ లో ఉంది...
చీకట్లో అన్ని బల్బులూ వెలుగుతున్నాయి...
మీరు ఆ వీధిలో నడుచుకుంటూ వెళుతున్నారు...
మొదటి లైటు రెడ్....దానికిందకి వెళ్ళగానే మీరు ఎర్రగా
మారిపోయారు....అలాగని మీరు నిజంగానే ఎర్రగున్నారా...?
తర్వాత ప్రయాణంలో
అలాగ్ పచ్చ బల్బ్ కిందికి వెళ్లారు..మీరు పచ్చగా అయిపోయారు...అలాగని మీరు నిజంగానే పచ్చగా ఉన్నారా...?
తర్వాత ఇంకా ముందుకు వెళ్లారు...
ఇప్పడు బ్లూ బల్బ్ కిందికి వెళ్లారు...
మీరు అంతా బ్లూ అయిపోయారు..అలాగని మీరు నిజంగానే బ్లూ నా...?
ఇంకాస్త ప్రయాణించారు...
ఈ సారి పసుపు కలర్ బలబ్ కిందికి వెళ్లారు..
మీరు అంతా పసుపుగా అయిపోయారు...
నిజంగా మీరు పసుపునా....?
మీరు భయానికి సంబంధించిన ఆలోచనలతో
సాంగత్యం చేసినప్పుడు...ఏర్పడిన నేను ,,,నిజంగా మీరేనా...
వెంటనే మీఇంట్లో ఎదో కామెడీ సీన్ వస్తే చూసి మహా పగలబడి
నవ్వారు....ఇప్పుడు ఆ ఆలోచన కిందికి వెళ్లారు కాబట్టి నవ్వుతున్న నేను గా మారారు...నిజంగా అది మీరేనా...?
వెంటనే మీకీ ఫోన్ వచ్చింది ...ప్రియమైన వారికి యాక్సిడెంట్ జరిగింది అని....భాధకలిగిన ఆలోచనల కిందికి వెళతారు...
భాధకలిగింది....ఆ బాధపడుతున్న నేను నిజంగా మీరేనా...?
సాయంత్రానికి ఇంటికెళుతూ ఉంటే మీకీ ఒక కోటి రూపాయలు దొరికాయి...లేదా లాభం వచ్జింది ...సంతోష పడ్డారు...పోనీ ఈ
నేను శాశ్వతమైందా...నిజమైందా....?
భార్య దగ్గరకు వెళితే భర్త అయ్యారు
అమ్మ దగ్గరకు వెళితే కొడుకు అయ్యారు
బిడ్డ దగ్గరకు వెళితే నాన్న అయ్యారు
తమ్ముని దగ్గరకు వెళితే అన్న అయ్యారు...
కోడలి దగ్గరకు వెళితే మామ అయ్యారు...
ఇన్ని నేనులుగా మనం లేము...
ఆయా ఆలోచనల కిందికి వెళ్ళినప్పుడు
ఆయా నేనులుగా మారినట్టు అనిపిస్తుంది...
ఆ అనిపించడమన్నదే అసత్య0...దాన్నుండి మేల్కొవడమే
జ్ఞానోదయం....
కేవలం మీతో మీరు వున్నప్పుడు....ఏమీ కాదు
ఇలా ఎవరో ఒకరి దగ్గరకు వెళితే
మనం ఎదో ఒకటి అవుతాం...నిజానికి ఆ
అయ్యే ""నేను ""నిజమేనా..?
అలాగే ఎదో ఒక ఆలోచనతో సంగమిస్తే
మనం ఎదో ఒక నేను అవుతూనే ఉంటాం
నిజానికి ఆ ఆలోచన వల్లా ఉత్పన్నమయ్యే
ఆ ""నేను ""నిజమేనా....?
ప్రతి దినం జీవితం మొత్తం ఆయా సందర్భాలననుసరించి ఆయా ఆలోచన కిందికి వెళుతూ ఉండడమే కదా జీవితం.,,,ఆయా ఆలోచనలు బట్టి ఆయా ప్రభావానికి
లోనౌతూ ఏర్పడుతున్న " నేను "" సత్యం మనుకుంటూ
జీవించడం వల్లా...గతం లేదా జ్ఞాపకం ఏర్పడుతుంది...
నిజానికి ఆ విధంగా ఏర్పడుతున్న ""నెనులు""సత్యమైనవా...?
కాబట్టి ప్రతి క్షణం ఆయా పరిస్థితి సందర్భాన్ని బట్టి కలిగే ఆలోచల వల్లా ఏర్పడుతున్న నేను సత్యమైనది కాదు ..అది నేను కాదు ...అది సాంగత్యపు ""నేను ""మాత్రమే
అన్న స్పృహలో వుంటూ,, అదే పరిస్థితిని,,అదే సందర్భాన్ని అదే నేనుతో నడిపించడమే ఆధ్యాత్మిక జీవితం అంటారు..ఇదే .....శాశ్వత పరిష్కారం...
ఆయత్...❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

No comments:
Post a Comment