గర్వం
🍁🍁🍁
గర్వం ఉన్న వ్యక్తి ఎలా పతనం అవుతాడు?
1) విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు
గర్వం ఉన్నందు వల్ల మనం పూర్తి గా భౌతిక మనస్సు చెప్పినట్టు వింటాము, భౌతిక మనస్సు కు ఆధ్యాత్మిక నియమాలు తెలియవు, ఇతరులు మన గురించి ఏమనుకోవాలను కుంటామో దాని గురించి ఆలోచించి వారి మెప్పు కోసం పనులు చేస్తూ, అన్ని విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటాం.
2) ఆధ్యాత్మికం గా పతనం చెందుతాడు
గర్వం పెరగడం వల్ల వారు దేవుడున్నడని నమ్మరు, ఉన్నత శక్తి వుండే అవకాశం లేదంటారు, వారి చేష్టల వల్ల వారి ఉప చేతనాత్మక మనస్సు ని నిద్రాణo చేసుకుంటారు.
3) తక్కువ స్థాయి స్పందనలు వస్తాయి
మనం ఏదైనా వ్యతిరేక మయిన పని చేస్తే మన తల చుట్టూ నల్లని మేఘం లా వ్యతిరేక శక్తి కమ్ముకుని వెలుతురిని రానివ్వ కుండా ఒక చక్రం సృష్టింప బడుతుంది, దాని వల్ల మనం బలహీనమై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాము.
4) అసూయ వస్తుంది
అసూయ వల్ల మనం ఇతరులతో పోల్చు కుంటాం, మనకు జరిగిన మంచి విషయాలను గమనించ కుండా మన కేమి జరగలేదో అవే గుర్తు తెచ్చుకుని బాధ పడుతూ, ఇతరులకు జరిగిన మంచి విషయాలు చూసి సహించ లేరు.
6) ఎప్పుడు అసంతృప్తి తో ఉంటాడు
భూ లోకం లో మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం తృప్తి తో జీవించడం, భౌతిక మనస్సు మాట వినడం వల్ల అహం ఏర్పడుతుంది, అది మనల్ని ఇంకా ఇంకా కోరుకునేలా చేస్తుంది, మనం ఆ కోరికలకు లోబడి పోయి సంపద, అధికారం, కీర్తి, సంపాదిస్తాం, కానీ అవేమి మనకు తృప్తి ని ఇవ్వవు.
7) శత్రువులు అధికం అవుతారు
గర్వాన్ని అదుపు లో ఉంచు కోకుండా అనాలోచితం గా మూర్ఖం గా మాట్లాడడం వల్ల శత్రువులు ఏర్పడతారు.
8) బంధుత్వాలు నష్టపోవడం జరుగుతుంది
గర్వం వల్ల ఆధిక్యతా భావం వస్తుంది, దీని వల్ల బంధుత్వాలు నిలబడవు.
9) ఆశలు ఎక్కువ అవుతాయి
అహం ఉన్నందు వల్ల ఇది నేనే చెయ్యాలి, ఇది నాకే దక్కాలి, అనుకుంటాం, దీని వల్ల ఆశ , ఆశ వల్ల వత్తిడి, ఆశ వల్ల ఇతరుల నుండి ఏవేవో కావాలనుకుంటారు.
ఏ వ్యక్తి అయితే వీటిని గమనించి అతడు అతని దృష్టి ని మరలుస్తాడో అతను ఆధ్యాత్మికం గా ఎదుగుతాడు.

No comments:
Post a Comment