మన ఆచారాలు....
🕉️💐🕉️💐🕉️💐🇮🇳
శుక్రవారం వస్తే చాలు ఆడవాళ్ళు తలస్నానం చేసేస్తుంటారు.
అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పు పడుతున్నాయి.
తలస్నానం అంటే నలుగు పెట్టుకోవడం,
తలకు శాంపులు పెట్టుకోవడం,
దీనిని తలంటు అని కూడా అంటారు.
రోజు తలస్నానం చేసే వారికి మాత్రం ఇది వర్తించదు.
వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు తలస్నానం చేసేవారికి మాత్రం లక్ష్మీవారం తలస్నానం మంచిదికాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి.
ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం ఆడవాళ్ళు తలస్నానం చేయరాదు అంటున్నారు పండితులు.
ఒక వేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరమవుతాయని హెచ్చరిస్తున్నారు.
అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటున్నారు.
ఇంకా..తలస్నానం గురించి శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి:
వారము – తలస్నాన ఫలితము.!💐
ఆదివారము -
సంతాపము , కలత, అందముపోవుట
సోమవారము –
కాంతి తగ్గును , భయము , కలవరము
మంగళవారము –
ఆయుక్షిణమూ , విరోధము , భర్తకి కీడు .
బుధవారము –
శుభము , లాభము , బుద్ది , జాడ్యము .
మరియు భార్య భర్తలు ఇద్దరూ ఐకమత్యంగా ఉంటారు.
గురు వారము –
ఆశాంతి , ధనవ్యయము , కీడు
శుక్రవారము –
శరీర పీడ , అశాంతి ( ఆడవారు చేయొచ్చు )
శనివారము –
ఆయుర్ వృద్ది , కుటుంబ సౌఖ్యము , లాభము.
శనివారం తలస్నానం చేస్తే చాలా మంచిది.
తలస్నానం చేసిన తర్వాత స్త్రీలు ఎన్నడూ తమ యొక్క జుట్టుని విరబోసుకోకూడదు.
ఎందుకంటే..సమస్తమైన భూత ప్రేతాది శక్తులు వెంట్రుకల గుండా ప్రవేశిస్తాయట.
అందుకే తలస్నానానంతరం చివర ముడి వేసుకోకుండా ఉండకూడదట.
స్త్రీ విరబోసుకొన్న జుట్టుతో ఇంట్లో తిరుగుతూ ఉంటే అనేక దుష్ట గ్రహాలు ఆవహించి ఆడవాళ్లలో
కామ లక్షణాలను ప్రేరేపిస్తాయట.
అందుచేతనే జుట్టు విరబోసుకుని తిరిగే స్త్రీని చూసిన పురుషుడికి కామం కలుగుతుందట.
తలస్నానానంతరం జడని అల్లుకొని లేదా
జుట్టు కొసలను ముడివేసుకొని పూజ/దైవదర్శనం చేయాలి.
విరబోసుకొన్న జుట్టుకి క్లిప్పులు పెట్టుకొని దేవాలయాలకి వెళ్ళడంకానీ,
శుభకార్యాల్లో పాల్గొనడం గాని అశుభం.
అలా చేస్తే లక్ష్మిదేవి అక్క అయిన జ్యేష్ట దేవిని
(దరిద్ర దేవత) ఆహ్వానించినట్లే.
ఇప్పటి రోజుల్లో...జడ వేసుకునే వారు కరువయ్యారు..!
ఓం నమః శివాయ..!!🙏
సర్వే జనా సుఖినోభవంతు..!!💐

No comments:
Post a Comment