మాట గొప్పతనం తెలిపే మరో అనుబంధ కథ
ఓ రోజు ఒక్క తల్లి
తన కొడుకుని తీసుకొని మహాత్మాగాంధీ దగ్గరికి వెళ్లిందట, గాంధీ గారు మీరు చెప్పిన మాట విని చాలా మంది మారారు అని తెలిసి మా వాడిని కూడా మీ దగ్గరికి తీసుకు వచ్చాను. విషయం ఏంటంటే మా వాడికి విపరీతంగా బెల్లం తినే అలవాటు ఉంది దానితో వాడి పళ్ళు పూర్తిగా పాడైపోయాయి.
మీరు ఒక మాట చెబితే వీడు మారతాడు అని వాపోయింది.
గాంధీ గారు కథ అంతా విని వీడిని రేపు వారం తీసుకురా అని చెప్పాడు, అలాగే వారం తర్వాత తీసుకొస్తే గాంధీ గారు మరలా ఇంకొక వారం తర్వాత తీసుకు రమ్మని చెప్పాడు, అలా దాదాపుగా మూడు వారాలు గడిచిపోయింది.
తర్వాత ఆ తల్లి మరలా బాబు గాంధీ గారి దగ్గరికి తీసుకు రావడం జరిగింది. ఈసారి మాత్రం గాంధీ గారు బాబు నువ్వు బెల్లం తినడం మానివేయి, తింటే పళ్లు పుచ్చిపోతాయి అని చెప్పాడు, ఆ పిల్లాడు అలాగే తాతయ్య మానేస్తాను అని ఒప్పుకున్నా ఓప్పుకున్నాడు.
ఆ మాట విన్న తల్లికి సంతోషం వేసినా,ఈ చిన్న మాట చెప్పడం కోసం ఇన్ని రోజులు నన్ను తిప్పుకున్నవలేనా అని మనసులో బాధ పడింది. అసలు విషయం ఏంటంటే మహాత్మా గాంధీ గారికి కూడా బెల్లం తిన్నె అలవాటు ఉంది. ఆయన దాని మర్చిపోవడానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. ఆ తర్వాత వారమే ఆయన ఆ పిల్లాడికి ఆ మాటను ధైర్యంగా చెప్పగలిగాడు. దీని అర్థం ఏంటంటే మనం చెప్పే మాట ముందు మనం ఆచరించి అతర్వాత మన పిల్లలకి గాని లేదా బయటి వారికి గాని చెప్పాలి, అంతేగాని నీతులు ఉన్నవి ఎదుటివారికి చెప్పడానికే అన్నట్లు ప్రవర్తించకూడదు.
గడియారం లో సెకండ్ ముళ్ళు ఎలా తిరుగుతుందో అలానే మనం కూడా జీవితాన్ని ప్రతి సెకండ్ ని గమనిస్తూ ముందుకు సాగాలి.
మంచితనానికి ఎపుడు చావు లేదు....
మనం బ్రతికి ఉన్నంత కాలము మంచి పేరుతో జీవించాలి... మరణించాకా కూడా ఆ మంచి పేరు నిలచిపోవాలి.
👏👏

No comments:
Post a Comment