సభ్యులందరూ ముఖ్యంగా Non Vegetarians తప్పకుండా చదివి పాటించండి.
🌈 ఆదివారం అత్యంత శక్తి వంతమైన రోజు. సృష్టికి ఆద్యం ఆదివారం. దీనికి తోడు సూర్యుణ్ణి ప్రత్యక్ష భగవానుడు అంటారు. ప్రస్తుతం మనం ఏవిషయాన్నైనా అన్వేషించాలంటే సూర్యుని నుంచే ప్రారంభమవుతుంది చివరకు సూర్యునితోనే అంతమవుతుంది.🌈
🌈 సైన్స్ ప్రకారం చూసినా కూడా అన్ని గ్రహాలు సూర్యుడి చుట్టే తిరుగుతున్నాయి. అంటే ఈ విశ్వంలో జీవించే ప్రతీ ప్రాణీ ప్రత్యక్షంగా సూర్యునిపై ఆధారపడిందన్నది సుస్పష్టం. వారంలోని ఇతర రోజుల్లో మాంసాహారం తిన్నా ఇంత తప్పులేదు కానీ...ఒక్క ఆదివారం మాత్రం మాంసాహారం తినకూడదు.🌈
🌈 ఆదివారం మాంసాహారం తిన్నవారు శక్తి హీనులవుతారని...మన వేదాల్లో ఉంది. ఉదాహరణకి ఈ రోజు నుంచి మీరు ఆదివారాన్ని గమనించండి. ఆ రోజున మిగిలిన రోజుల్లో లేని ఒక శక్తి ఉంటుంది. ఈ శక్తిని మన శరీరంలోకి ఆహ్వానించేంత చైతన్యం మనలో ఉండాలి. అందుకే ఆదివారం రోజున మాంసాహారాన్ని త్యజించిన వారు విజేతలు అవడం ఖాయం. దానికి తోడు ఆ సూర్యభగవానుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు.🌈
🌈కాబట్టి ఇప్పటికన్నా ఆదివారం నాటి శక్తిని మనం గుర్తించాలి. ఆదివారం రోజున మన చేతనైన నియమాలు పాటించాలి, మన పిల్లలు పాటించేలా చేయాలి.🌈
🕉 శ్రీ సూర్యనారాయణ
అనుగ్రహ ప్రాప్తిరస్తు 🕉
🔔 సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తిరస్తు🔔
Source - Whatsapp Message

No comments:
Post a Comment