🍃🌹అబద్దాలు ఆడినంత సులువు కాదు, నిజం బయట పడిన రోజున నమ్మించడం..
ఎన్ని అబద్దాలైనా చెప్పు నమ్ముతారు,
ఒక్కసారి అవి అబద్దాలు అని తెలిసాక,
వంద సార్లు నిజం చెప్పిన కూడా,
నిన్ను అనుమానిస్తానే ఉంటారు..
నీకు సంబంధం లేనివారి దగ్గర రహస్యాలను చెప్పకు,నీకు కావాల్సిన వారి దగ్గర అబద్దాలను చెప్పకు,రెండింటి వల్ల గాయపడేది నువ్వే !
🍃🌹పేరుకి అందరూ బంధువులే !
కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది,
ఎవరు బంధువులో ఎవరు రాబంధువులో ఎవరు ఆత్మ బంధువులో !
ఆస్తులు పంచుకునే రక్త సంబంధం కన్నా మమతలు పెంచుకునే ఆత్మీయ సంబంధం గొప్పది..
పరిస్థితులతో రాజీ పడు ఒక అర్థం ఉంటుంది,కానీ వ్యక్తులతో రాజీపడటంలో,
స్వార్ధం మాత్రమే ఉంటుంది..
🍃🌹శుభ శుభోదయం
🌷చెప్తూ మీ మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment