వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం ।
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🌹.. సర్వేశ్వరుడు పరమేశ్వరుని అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..🚩
04-04-2022:-సోమవారం
ఈ రోజు AVB మంచి మాట...లు
మనిషి ఆనందంలో
శిశువు అవుతాడు
ఆవేశంలో పశువు అవుతాడు,ఆవేశం
అనర్ధాలకు దారితీస్తుంది ఆలోచించుకోండి
మన మాట మీదే
మన జీవితాలు
ఆధారపడి ఉంటాయి
కాబట్టి సరిగా మాట్లాడడాన్ని
నేర్చుకోవడం కోసం
ఎంత శ్రమించినా నష్టం లేదు
ఎవరైనా నిన్ను నిన్నుగా
అభిమానించి అర్థం చేసుకుంటారో
వాళ్ళని వదులుకోకండి.
ఎందుకంటే..
ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే.
మనస్ఫూర్తిగా ఎదుటివారిని
అభిమానిస్తారు.
మన అనుకున్న వారిని
పలకరించాలి అంటే
ఉండాల్సింది సమయం కాదు..
మనసు..!
మనసు ఉంటే సమయం
ఖచ్చితంగా ఉంటుంది..!!
లోకంలో అన్నిటికంటే
తేలికైన పని
సలహాలివ్వడం
ఒకటి అడిగితే
వెయ్యి చెబుతారు.
అన్నిటికంటే కష్టమైనది
సహాయం చేయడం..
వెయ్యి మందిని అడిగితే
ఒక్కరు చేస్తారు.
ఎల్లకాలం కలసిలేనంత మాత్రాన
స్నేహితులు విడిపోయినట్టు కాదు,
ఎందుకంటే..!
ఎన్నేళ్ళు గడచినా స్నేహ జ్ఞాపకాలు
మధురానుభూతితో దగ్గర చేసే
అవకాశాలను తరచూ కల్పిస్తూనే ఉంటాయి.
మనము ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన మార్గము. మౌనము మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.......
అదేంటో తెలియదు కానీ..
ప్రతి మనిషి చేసిన తన తప్పులను
బీరువాలో బాండు పత్రాల్లా
దాచుకుని ...
ఇతరుల చేసిన తప్పులు..
ప్రచార పత్రాల్లా వీధుల్లో పంచి
ప్రచారం చేస్తారు..!!
"మాట"
నిచ్చెనలాంటిది...
ఎత్తుకు తీసుకుని పోగలదు.
లోతులోనూ పడేయగలదు.
తెగిపోయిన బంధాలకు,
మనం చేతులారా
తెంపుకున్న బంధాలకు..
చాలా తేడా ఉంటుంది.
ఆరిపోయిన దీపానికి,
ఆర్పేసిన దీపానికి..
ఉన్నంత తేడా ఉంటుంది.
సేకరణ ✒️ AVB సుబ్బారావు
సేకరణ
వందే పన్నగభూషణం శశిధరం వందే పశూనాం పతిం ।
వందే సూర్యశశాంక వహ్నినయనం వందే ముకుందప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ॥
ఆత్మీయ బంధుమిత్రులకు సోమవారపు శుభోదయ శుభాకాంక్షలు 💐🌹.. సర్వేశ్వరుడు పరమేశ్వరుని అనుగ్రహంతో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ..🚩
04-04-2022:-సోమవారం
ఈ రోజు AVB మంచి మాట...లు
మనిషి ఆనందంలో
శిశువు అవుతాడు
ఆవేశంలో పశువు అవుతాడు,ఆవేశం
అనర్ధాలకు దారితీస్తుంది ఆలోచించుకోండి
మన మాట మీదే
మన జీవితాలు
ఆధారపడి ఉంటాయి
కాబట్టి సరిగా మాట్లాడడాన్ని
నేర్చుకోవడం కోసం
ఎంత శ్రమించినా నష్టం లేదు
ఎవరైనా నిన్ను నిన్నుగా
అభిమానించి అర్థం చేసుకుంటారో
వాళ్ళని వదులుకోకండి.
ఎందుకంటే..
ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే.
మనస్ఫూర్తిగా ఎదుటివారిని
అభిమానిస్తారు.
మన అనుకున్న వారిని
పలకరించాలి అంటే
ఉండాల్సింది సమయం కాదు..
మనసు..!
మనసు ఉంటే సమయం
ఖచ్చితంగా ఉంటుంది..!!
లోకంలో అన్నిటికంటే
తేలికైన పని
సలహాలివ్వడం
ఒకటి అడిగితే
వెయ్యి చెబుతారు.
అన్నిటికంటే కష్టమైనది
సహాయం చేయడం..
వెయ్యి మందిని అడిగితే
ఒక్కరు చేస్తారు.
ఎల్లకాలం కలసిలేనంత మాత్రాన
స్నేహితులు విడిపోయినట్టు కాదు,
ఎందుకంటే..!
ఎన్నేళ్ళు గడచినా స్నేహ జ్ఞాపకాలు
మధురానుభూతితో దగ్గర చేసే
అవకాశాలను తరచూ కల్పిస్తూనే ఉంటాయి.
మనము ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థిలో ఉన్నప్పుడు మౌనం అన్నది అతి సురక్షమైన మార్గము. మౌనము మనిషికి ఉత్తమోత్తమ ఆభరణం.......
అదేంటో తెలియదు కానీ..
ప్రతి మనిషి చేసిన తన తప్పులను
బీరువాలో బాండు పత్రాల్లా
దాచుకుని ...
ఇతరుల చేసిన తప్పులు..
ప్రచార పత్రాల్లా వీధుల్లో పంచి
ప్రచారం చేస్తారు..!!
"మాట"
నిచ్చెనలాంటిది...
ఎత్తుకు తీసుకుని పోగలదు.
లోతులోనూ పడేయగలదు.
తెగిపోయిన బంధాలకు,
మనం చేతులారా
తెంపుకున్న బంధాలకు..
చాలా తేడా ఉంటుంది.
ఆరిపోయిన దీపానికి,
ఆర్పేసిన దీపానికి..
ఉన్నంత తేడా ఉంటుంది.
సేకరణ ✒️ AVB సుబ్బారావు
సేకరణ
No comments:
Post a Comment