అందరూ ఆశించే నేటి మంచిమాట
🔹చీకటి తెరలు
తప్పుకునే తీరాలి
కంటిలో వెలుగులు మెరుపులు
చిమ్ముతూ రావాలి
ఆనందపు చెమరింత
ఆవెలుగుతో కలవాలి
పట్టలేని సంతోషం
బట్టబయలు కావాలి
అదుపులేని ఆనందం
అంతరంగాన నిండాలి
మౌనానికి సమాధానం
వేదనకు ఔషధం
పోరాటానికి గెలుపు
దొరికి తృప్తి నిండాలి.
మాటలకందని భావాలు
మనసులొ విరబూయాలి.
పలకలేని పెదవులు
నవ్వులతో మెరవాలి.
ఆనందపు అనుభూతులు
చిరకాలం నిలిపే ఉదయానికి స్వాగతం. మానస సరోవరం 👏
సేకరణ
🔹చీకటి తెరలు
తప్పుకునే తీరాలి
కంటిలో వెలుగులు మెరుపులు
చిమ్ముతూ రావాలి
ఆనందపు చెమరింత
ఆవెలుగుతో కలవాలి
పట్టలేని సంతోషం
బట్టబయలు కావాలి
అదుపులేని ఆనందం
అంతరంగాన నిండాలి
మౌనానికి సమాధానం
వేదనకు ఔషధం
పోరాటానికి గెలుపు
దొరికి తృప్తి నిండాలి.
మాటలకందని భావాలు
మనసులొ విరబూయాలి.
పలకలేని పెదవులు
నవ్వులతో మెరవాలి.
ఆనందపు అనుభూతులు
చిరకాలం నిలిపే ఉదయానికి స్వాగతం. మానస సరోవరం 👏
సేకరణ
No comments:
Post a Comment