నేటి మంచిమాటలో కొన్ని ఆణిముత్యాలు
*🔸సంతోషం అనేది పది వేలు ఖర్చు పెట్టి పది ఊర్లు తిరిగితే రాదు..*
*మన అనుకునే వారితో పది నిముషాలైనా మనసువిప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది..*
*🔹ఆత్మీయుల వల్ల ఎప్పుడూ ఆనందమే కాదు,ఒక్కోసారి దుఃఖం, బాధ కూడా కలుగుతాయి..అన్నిటినీ భరించగలిగితేనే బంధం శాశ్వతంగా మనతో ఉంటుంది..*
*✨సంతోషం ఆనందం పొందాలి అంటే మనం మన మైండ్ ని 🎼tune చేసుకోవాలి*
*లేదంటే ఎన్నటికీ మనం* *ఆనందంగా ఉండలేం !*
*కల్మషం లేని మనసు ఆనందానికి సుఖ సంతోషాలకు పుట్టిల్లు..*
*🍁మార్చలేని జీవితం గురించి మాట్లాడటం నిరుపయోగం ఆశించటం ఆపితే ఆనందం మొదలవుతుంది..శాసించడం ఆపితే సంతోషం మొదలవుతుంది..*
*🌷మీ బంధం ఇతరుల నుండి ఏదైనా ఆశించడం కోసమే అయితే..మీరు ఎంత ప్రయత్నించినా ఆ బంధం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది..అదే బంధం మీ తోటి వారికి మేలు చేసేది అయితే..అప్పుడు అంతా అద్భుతంగా ఉంటుంది..*
అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ రామిరెడ్డి మానస సరోవరం👏
No comments:
Post a Comment