Saturday, July 13, 2024

****ఒకబ్బాయి Exams లో అన్నిటికి correct గా answers రాశాడు...కానీ మాస్టారు zeero marks వేశారని..వాళ్ళ నాన్న...Recounting apply చేస్తే.వాడు రాసిన సమాధానాలు చూసి....

 🤔*ఒకబ్బాయి  Exams లో అన్నిటికి correct
గా answers రాశాడు...కానీ మాస్టారు zeero marks వేశారని..వాళ్ళ నాన్న...Recounting apply చేస్తే.వాడు రాసిన సమాధానాలు చూసి....*😂

*☘తాజ్ మహల్ ఎక్కడ ఉంది?*
జవాబు: కట్టిన చోటే!

*☘చలికాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది?*
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది.

*☘రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?*
జవాబు: రసం తీసి!

*☘గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు?*
జవాబు: నుదుటికి!

*☘నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది?*
జవాబు:మెలకువ వస్తుంది

*☘సెల్ ఫోన్ పొతే ఏమౌతుంది..?*
జవాబు:మనశ్శాంతి ప్రీగా వస్తుంది

*☘నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు?*  
జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి
*☘టివి రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం.?*
జవాబు : ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి.!
*☘అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు?*
జవాబు: ప్రేమలకు పుల్ స్టాప్ పెడతారని

*☘భార్యలను సినిమాకి ఎందుకు తీసుకెళతారు?* జవాబు: మూడు గంటలపాటు మాట్లాడకుండా ఉంటారని

*☘స్విచ్ వేయగానే ఫేన్ ఎందుకు తిరుగుతుంది...?*
జవాబు: తిరగక పోతే కర్రతో కొడతారని

*☘పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు....?*    జవాబు: బలి ఇచ్చేముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి😜...

😀😃😄😁😆😅😂🤣😛😝😜
*నవ్వడం కాదు షేర్ చేసి అందరిని నవ్వించండి.....*

No comments:

Post a Comment