Saturday, July 20, 2024

 *🌺🙏🏻ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🏻🌺*

🌷Message of the day🌷

```🌾Message from God🌾```

*_🌴" భగవద్ భక్తులకు అపజయమనేదే లేదు, రాదు. ఆ పదమును కూడ భక్తులు యోచించరాదు. భగవన్నామము సర్వజయ సంపదలతో ఉండునది. కనుక, దాని నిండుకు మధురానందమే ఉండును. అపజయమనే చేదు దానిలో లేనేలేదు. రక్షకుడు చెంతనేయుండ రక్షకేమి కొరత! ఒక ఇనుపముక్కను రాయిపై రాస్తూ రాస్తూ ఉంటే వేడి యెక్కుతుంది కదా! అట్లే, ఇనుపముక్కవలె జడమైన మనస్సును భగవంతుని వైపు తిప్పి భగవన్నామమును అఖండముగా స్మరిస్తూ ఉంటే, వేడి కలుగుతుంది. మృదుమధుర హృదయము గలవాడు భగవంతుడు. ఏకభావముతో యేకధారగా వేడి బయలుదేరినప్పుడు అది పరమాత్ముని వెన్నవంటి హృదయమును కరిగిస్తుంది, కదిలిస్తుంది."🌴_*

No comments:

Post a Comment