Friday, October 24, 2025

 *🕉️ జై శ్రీమన్నారాయణ🕉️🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺*


*_🌴" నీ ఉద్యోగము, నీ ధనము, నీ హోదా, నీ పలుకుబడి, నీ అందము మద్యలో వచ్చి మద్యలో పోయినవే! నీ బందు మిత్రులు సహితం నీతో కొంతకాలము మాత్రమే ఉండెదరు. వీటిని చూసుకుని మిడిసిపడకు. వీటి మాయలో పడి దైవమును విస్మరించకు. మంచి మార్గమును విడువకు.. కాదు, లేదు అని అంటివా! చివరికి నేను, నాది అనుకుంటున్న నీ శరీరము కూడా నీ మాట వినని రోజు ఒకటుంది గుర్తుంచుకో!.."🌴_*

No comments:

Post a Comment