Saturday, December 13, 2025

 [12/12, 06:50] +91 98497 72509: 🌻 *మహనీయుని మాట*🍁
   
*"ఓడిపోవటం మోసపోవటం మన మంచికే. ఓడిపోవటం వల్ల నువ్వెంటో నీకు తెలుస్తుంది.మోసపోవటం వల్ల ఎదుటి వాళ్ళు ఏంటో నీకు అర్థం అవుతుంది."*
   
🌹 *నేటి మంచి మాట* 🌼
    
*"ఇతరుల గురించి నీ దగ్గర చెప్పేవారు... నీ గురించి ఇతరుల వద్ద చెబుతారు. నీ విషయాలు ఎవరికీ చెప్పకు.ఎవరి విషయాల్లోనూ తలదూర్చకు."*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
[12/12, 06:54] +91 97058 59828: *ప్రవహిస్తున్న జలం తనను తాను ఎలా శుద్ధి చేసుకుంటుందో...*

*అలాగే సాగుతున్న జీవన ప్రయాణంలో మనం కూడా మన అంతట మనం ప్రక్షాళన గావించుకుంటూ ముందుకు సాగడమే జీవిత పరమార్థం...*

*స్తబ్దత అచైతన్యానికి మూలం...*

*చలనం చైతన్యానికి ప్రతీక...*

*సర్వకాల సర్వావస్థలలో..*
*నిత్య చైతన్యంగా ఉండటమే జీవిత లక్ష్యం...*

       🌹🙏*శుభోదయం*🙏🌹

No comments:

Post a Comment