Sunday, March 1, 2026

ప్రపంచం లో 96 శాతం భార్య భర్తలు సంతోషంగ ఉంటారు / Director AD

ప్రపంచం లో 96 శాతం భార్య భర్తలు సంతోషంగ ఉంటారు / Director AD

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tf880BXVfvo



Transcript:
(00:08) చాలా మంది ఏమంటారంటే భార్యా భర్తల గురించి ఆ భార్య భర్తల మధ్యలో జరిగేటువంటి గొడవల గురించి వాళ్ళు ఏమంటారంటే ప్రపంచంలో భార్య భర్తలుగా జీవితాన్ని పంచుకునేటువంటి ఇద్దరి మధ్యలో గొడవలు అనేటివి లేవు ఎవరు ఉండరు కచ్చితంగా గొడవలు అనేటివి జరుగుతాయి గొడవలు లేకుండా ఆడ మొగ భార్య భర్తలుగా జీవించడం అనేది అసాధ్యం అని చెప్పేసి మాట్లాడుతుంటారు అసలు ఇది నిజమా కచ్చితంగా భార్య
(00:51) భర్తలుగా ఇద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మధ్యలో కచ్చితంగా గొడవలు అనేటివి జరుగుతాయా జరగాల్సిందేనా అంటే ఇది ఎంతవరకు నిజం అనేది ఆలోచిస్తే ఇప్పుడు నా అబ్సర్వేషన్ ప్రకారంగా వాస్తవానికి 96% భార్యా భర్తలుగా జీవితాన్ని పంచుకుంటున్నటువంటి భార్యా భర్తల మధ్యల గొడవలు లేకుండా హ్యాపీ హ్యాపీగా బతుకుతున్న వాళ్లే కనిపించారు నా అబ్సర్వేషన్ లో దాదాపు 96
(01:36) శాతం మంది భార్యా భర్తలుగా జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా హ్యాపీగా వాళ్ళ జీవితాన్ని అనుభవించడమే కాకుండా పిల్లలు ఆ పిల్లలకు పిల్లలు ఇలాంటి మంచి మంచి కుటుంబాల్ని పెంచి పోషించుకున్నటువంటి వాళ్ళ జీవితాలు ఎన్నో ఉన్నాయి అలాంటప్పుడు మరి ఈ రూమర్ ఎందుకు క్రియేట్ అయింది భార్య భర్తలు కచ్చితంగా ఏదో ఒక రోజు గొడవ పడకుండా ఉండలేరు అని అంటే సంథింగ్ అంటే
(02:22) మామూలుగా ఇద్దరు మనుషుల మధ్యల ఏదో చిన్న కారణాలు కచ్చితంగా గీసి అన్నది వస్తుంది అది తప్పదు అనుకో భార్యా భర్తల మధ్య కాదు స్నేహితుల మధ్యలో అయినా అన్నదమ్ముల మధ్యలో అయినా అక్కల మధ్యలో అయినా ఆ ఎవ్వరి మధ్యలో అయినా ఏ రిలేషన్ మధ్యలో అయినా కూడా కచ్చితంగా ఏదో ఒక సందర్భంలో చిన్న పాటి గీచులాట అనేది వస్తుంది అది సర్వసాధారణం ఈ భార్యా భర్తల మధ్యల జరిగేటువంటి గొడవలు ఎంతవరకు నిజమని నేను చేసినటువంటి అబ్సర్వేషన్ లో వాస్తవానికి 96 శాతం
(03:09) మంది భార్యా భర్తలు సంతోషంగా గడిపిన వాళ్ళు ఉన్నారు గడుపుతున్న వాళ్ళు ఉన్నారు అంతే సంతోషంగా ఇప్పటికిప్పుడు కొత్త జీవితాలను కూడా స్టార్ట్ చేసి ఎంతో ఆనందంగా హ్యాపీగా భార్య భర్తల జీవితాన్ని పంచుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇది నా అబ్సర్వేషన్ లో వాస్తవం అనేది నాకు తెలిసింది అయితే మీ ఈ రూమర్ ఎందుకు వచ్చింది రూమర్ ఎందుకు వచ్చింది అంటే వాస్తవానికి ఆ ఈ రూమర్ ఎందుకు వచ్చింది ప్లస్ ఈ గొడవలు అంటే ఎందుకు జరుగుతాయి ఎవరి మధ్యలో జరుగుతాయి అని చెప్పేసి ఈ కోణంలో కూడా కాస్త అబ్సర్వేషన్ చేసినా
(03:56) చేస్తే ఎక్కడ వస్తాయి అంటే ఎవరైతే మానసికంగా వీక్ గా ఉండి ఇతరులతో పోల్చుకునే అలవాటు ఉన్నవాళ్ళు కంపారిజన్ రెండవది అందం మీద పిచ్చి వ్యామోహం ఉన్నవాళ్ళు ప్రెస్టీజ్ పరువు ప్రతిష్టలు అనేటువంటి పిచ్చిలో పడి ఉన్నవాళ్ళు రిచ్ పూర అనేటువంటి వ్యత్యాసాలతో జీవిస్తున్న వాళ్ళు వాస్తవానికి ఈ కోణంలో
(04:44) జీవించేటువంటి వాళ్ళకి భార్య భర్తల సంబంధాలు అనేటివి ఏ మాత్రం కూడా పనికిరావు ఇది నా అబ్సర్వేషన్ లో బయట పడ్డటువంటి విషయం ఎప్పుడు చూసినా ఒక భార్య తన పని ఎంతో తను చేసుకొని తన కుటుంబం తన భర్త తన పిల్లలు తన జీవితం కష్టాలు నష్టాలు ఈ ఆలోచనలతో ముందుకు వెళ్లకుండా తను ఏం చేస్తుందంటే ఎప్పుడు చూసినా పక్కింటోళ్ళ పైన ఆలోచనతోని ఎదురింటోళ్ళ మీద ఆలోచన తోని వాళ్ళు ఇలా చేసుకుంటున్నారు తన దగ్గర లేనిది
(05:31) ఎదుటి వాళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు ఈ ఆలోచనలతో ఎప్పుడూ ఎదుటి వాళ్ళ మీద దృష్టి పెట్టి తనను తాను ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ అసంతృప్తితో జీవించే వాళ్ళు ఈ భార్య భర్తల సంబంధాలకు పనికిరారు ఇది అక్షర సత్యం ఇది 96 శాతం మంది ఎలాంటి అసంతృప్తి లేని వాళ్ళు ఈ ఇతరులతో పోల్చుకునే అలవాటు లేని వాళ్ళు అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంది అంటే వాళ్ళ
(06:16) లోపల ఏదున్నా లేకుండా మానసికంగా ఎదుటి వాళ్ళతో పోల్చి చూస్తే ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషాన్ని ఎలా సంపాదించుకోవాలో తెలిసిన వాళ్ళు ఉన్న దాంట్లో ఎలా సంతోషంగా గడపాలో తెలిసిన వాళ్ళు వాళ్ళు ఇది నా అబ్సర్వేషన్ లో బయటపడ్డ విషయం వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అంటే ఈరోజు వాళ్ళు అనుకున్నది లేకపోయినా ఉన్నా తన దగ్గర లేనిది ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నా వాళ్ళలో మానసికంగా ఎలాంటి అలజడి అనేది మొదలు కాదు జరగదు కావాలని వాళ్ళను మానసికంగా చెలించే ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు
(07:04) చెల్లించరు వాళ్ళ దగ్గర ఎంతవరకు అయితే ఉందో అంతవరకే వాళ్ళు హ్యాపీగా ఆ ఉన్న దాంట్లోనే అదే సర్కిల్ లో సంతోషంగా ఉండగలుగుతారు వాళ్లకు ఇంకోళ్ళతో పోల్చుకునే అలవాటు గాని ఇంకోళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు అందుకే నన్ను చిన్న చూపు చూస్తున్నారు నేను తక్కువైపోతానేమో అనేటువంటి భయాలు వాళ్లకు ఉండవు అలా అనవసరమే ఈ 96 శాతం మంది భార్య సంతోషంగాని అనుభవిస్తున్న వాళ్ళలో ఈ క్వాలిటీస్ ఉంటాయి 24 గంటలు ఎప్పుడు ఏదో ఒక గొడవతోని నరకాన్ని అనుభవిస్తున్న వాళ్ళలో మానసిక పరమైనటువంటి సంతృప్తి లేదు ఉండదు ఎందుకంటే
(07:51) వాళ్ళలో ఉన్న బలహీనతలే కారణం ఏ చిన్నది తక్కువైనా ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నది తన దగ్గర లేకపోయినా ఏ చిన్న విషయంలో ఎదుటి వాళ్ళు ఎక్కువైనా ఏ చిన్న విషయంలో మర్యాదలు గౌరవాలు తక్కువైనా వాళ్ళు భరించలేరు వాళ్లకున్న ఈగో లెవెల్స్ వేరు మానసికంగా వాళ్ళలో ఉన్నటువంటి అసంతృప్తి అది దాని వల్ల జరిగేటువంటి ప్రాబ్లమ్స్ అవి వాళ్లకి ఏందంటే సపోజ్ భార్యా భర్తలు ఉన్నారు వాళ్ళిద్దరూ మానసికంగా బలహీనమైన మనుషులు వాళ్ళు ఏం చేస్తారంటే భర్త ఏదో ఒక విషయంలో టెన్షన్
(08:38) లోనో లేకపోతే ఏదో కారణం చేతనో ఆర్డర్ వేసిన ఏదైనా సీరియస్ గా ఇంట్లో వంట చేయమనో కర్రీ చేయమనో లేకపోతే ఏదో ఒకటి చేయమనో లేకపోతే చిరాక్స్ ఏదో ఒకటి చేస్తే తను నన్ను ఆర్డర్ చేయాల్సిన అవసరం ఏంది నేను ఎట్లా కనబడుతున్నా ఇది వాళ్లకున్న పిచ్చి తగ్గరాలు వాళ్లకు అనవసరం అది వాళ్లకున్న మానసిక పరమైనటువంటి అసంతృప్తి అదే అలా కావాల్సింది ఏందంటే విలువలు మర్యాదలు గౌరవాలు ఆ ప్రెస్టీజ్ పరువు ప్రతిష్టలు ఇంకో వాళ్ళ కంటే నేనే ఎక్కువ ఉండాలి కానీ అటువంటి ఆ అహంకారం ఇలాంటి భావాలతో బతికే వాళ్ళు అలాంటి ఫీలింగ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది
(09:23) అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు మానసికంగా సరైన ఎదుగుదల లేకపోవడం వల్ల ఏర్పడేటువంటి సమస్య ఆ సంతృప్తి అనేది అందుకు ఏర్పడుతుంది మానసిక పరంగా వాళ్ళు అంత బలహీనం అవ్వడానికి కారణం ఏంది అంటే మానసికంగా వాళ్ళు సరిగ్గా ఎదగలేకపోవడమే కారణం వాళ్లకు నువ్వు ఎన్ని రకాల నచ్చ చెప్పినా వాళ్లకు అర్థం కాలేదు వాళ్ళు ఉన్న ఆ మైకంలో వాళ్లకు అదే లోకం తప్ప వాళ్ళకి ఇంకోళ్ళు చెప్పేది ఏ విషయం ఎందుకు చెప్తారు అనేది అనేది వాళ్లకు సస్యమిరా అర్థం కాదు నువ్వు ఎన్ని చెప్పినా అర్థం కాదు వాళ్ళ ఇగో వాళ్ళకే వాళ్ళ ప్రౌడ్ వాళ్ళకే వాళ్ళ
(10:09) గర్వం వాళ్ళకే ఆ నీకంటే దేంట్లో తక్కువ ఉన్నాం మేము ఇలాంటివే ఉంటాయి వాళ్ళ దగ్గర ఏమున్నా లేకున్నా ఇదే ఫీలింగ్ తోని బ్రతుకుతారు వాళ్ళు నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నాయా అనేది చాలా అప్ప చెప్పిన వాళ్ళ ఆ ప్రపంచంలో ఉన్న అన్నిటి మధ్యలో వాళ్ళు జీవించిన అన్ని బహు భాగ్యాలు వాళ్ళ చేతులు ఉన్నా కూడా వాళ్ళ జీవితంలో సంతృప్తి అనేది ఉండదు వాళ్ళకి ఇవాళ అంతే వాళ్ళు ఎవరు అంటే 4% ఆఫ్ పీపుల్ మానసిక పరంగా ఎదుగుదల లేక బలహీనంగా మారిపోయి ఇంప్యారిటీ కాంప్లెక్స్ తోని ఆత్మ న్యూనత భావాలతోని నరకం అనుభవించేటువంటి
(11:01) జీవులు భర్తకి భార్యకి మధ్యలో గొడవలు రావడానికి కారణం అదే అయితే ఈ 4% ఆఫ్ పీపుల్ మధ్యలో మానసిక పరమైనటువంటి ఊహా జీవులు బలహీనులు అయినటువంటి భార్యా భర్తల మధ్య జరిగేటువంటి ఈ నాలుగు శాతం గొడవలు ప్రపంచమంతా ఎందుకు చుట్టుముడుతున్నాయి ఆ అపోహ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే ముఖ్యంగా ప్రచారం ఎప్పుడైనా మంచి గురించి ఎవడు ప్రచారం చేయడు ఎందుకంటే మంచి అనేది నచ్చినా నచ్చకపోయినా ఎవడు పెద్దగా
(11:48) మర్చిపోయాడు ఎందుకంటే దాని వల్ల నష్టం అనేది లేదు కాబట్టి దాని మీద ఫోకస్ చేయరు నష్టం అనేది ఎక్కడ జరుగుతుంది నష్టం ఏ కోణంలో జరుగుతుంది అనే ఆలోచనలలో పబ్లిక్ ఫోకస్ చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ ఒక చిన్న కారణంగా ఈ భార్య భర్తల మధ్యలో జరిగేటువంటి గిల్లి కజ్జాలు ఏవైతే ఉన్నాయో గిల్లి కజ్జాలు అనరా ఇది దాదాపు నాకు తెలిసింది నరకమే అది గిల్లి కజ్జాలు వేరు అది అలకలతో ఉంటుంది ఆ మామూలుగా అలగడం మళ్ళీ మొహం మార్చుకోవడాలు ఆ ఇవి అది వేరే ఉంటాయి అది స్మూత్ గా ఎంతో అనురాగపూరితంగా
(12:33) ఉంటాయి వాళ్ళ మధ్యలో అంత భయంకరంగా ఉండేవి కానీ ఇప్పుడు ఈ 4% 4% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆత్మన్యత భావాలతోని ఇబ్బందులు పడుతూ వాళ్లకు వాళ్ళు అపోహ జీవులుగా బతుకుతున్న వాళ్ళు భార్య భర్తలుగా జీవించడం అనేది అసలు జరగదు కలిసి మెలిసి జీవించడం అనేది అసలు జరగదు ఎందుకంటే వాళ్ళ మనసుల్లో చాలా ఆలోచనలు అలాంటివి ఎప్పుడు తనను తాను తక్కువ చేసుకుంటూ ఎదుటి వాళ్ళపై కోపాలు పెంచుకోవడమే వీళ్ళ జీవితం అందుకే అలాంటి ఒక్కలు ఆ భార్యా భర్తల సంసారంలో ఉన్నా అలాంటి వాళ్ళు ఇద్దరు
(13:17) ఉన్నా ఆ సంసారం నరకంగానే మారుతాయి అది మొగోళ్లే గాని ఆడవాళ్లే కానీ సో ఈ 4% ఆఫ్ పీపుల్ మధ్యలో ఉన్నటువంటి ఈ గొడవలు ప్రపంచం అంతా అంతే అనేటువంటి అహ్వాన ఎందుకు పుట్టింది అంటే ప్రచారం ఎందుకంటే చెడు ఈ ఫైటింగ్లు అన్నా ఒక ఇద్దరి మధ్యలో ఇలాంటి గొడవలు అనేటివి జరుగుతున్నాయి అన్నా అది వాటిని వీక్షించడానికి వినడానికి తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో ప్రపంచమంతా చాలా ఉత్సాహం ముందుకు వస్తుంది సో అదే కోణంలో ఈ భార్య భర్తల గొడవలు అనేటివి చాలా కామెడీగా ఉంటాయి బట్ అది
(14:05) చూసేవాళ్ళకి కామెడీగా ఉంటుంది కానీ ఆ బాధలు అనుభవించే వాళ్ళు మానసికంగా వాళ్ళలో బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా వాళ్ళలో వచ్చే ఆలోచనలు ఆ ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఆ భయంకరమైన యుద్ధం మానసిక పరమైన యుద్ధం పెద్దది అది వాళ్ళు కొట్టుకోవడం పక్కనే అలాంటి నరకాలు వాళ్ళు అనుభవిస్తారు కానీ చూసే వాళ్ళకి అది కామన్ గా అనిపిస్తుంది అంటే ఒక కామెడీ అనిపిస్తుంది నవ్వొస్తుంది కామన్ గా ఇప్పుడు youtube లో షాట్స్ గాని instagram లలో గాని అక్కడ చేస్తూ ఉంటారు అవి బట్ వాస్తవానికి అది కామెడీ కాదు వాళ్ళు మానసికంగా వాళ్ళు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఆ
(14:45) మైకంలో ఆ ఊహ జీవితంలో బతుకుతున్నటువంటి వాళ్లకు వచ్చే ఆలోచనల వల్ల బలహీనమైన ఆలోచనల వల్ల వాళ్ళలో ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు నేనేం తక్కువ అనేటువంటి తక్కువ నేను తనను తాను తిన్న తక్కువ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ ముందట వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుభవించే నరకం వేరేలా ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఒకరితో కలిసి ఉండడం గాని అలాంటి ఇద్దరు ఒక దగ్గర కలిసి ఉండడం కానీ చాలా కష్టం అబ్బా అలాంటి వాళ్లే భార్య భర్తలు గొడవలు పడుతుంటారు సో వీళ్ళ గురించి ఆ అందులో చూసేవాళ్ళకి కామెడీగా అనిపించే
(15:24) విషయాలు చాలా ఉంటాయి కాబట్టి అలా చిన్న చిన్న ఈ గిల్లి గజ్జలు ఏవైతే ఉన్నాయో మామూలుగా జరిగేటువంటి లొల్లులు అంటే కామన్ గా ఇద్దరి మధ్యలో జరిగేటువంటి లొల్లులు కామన్ విషయాలు ఏవైతే ఉంటాయో అలకలు అలాంటివి కూడా ఇలాంటి వాళ్ళనే కలుపుతారు సో దీంట్లో హద్దులు దాటి ఉండేటువంటి భయంకరమైన విషయాలు చాలా ఉంటాయి ఈ 4% ఆఫ్ పీపుల్ లో బలహీనుల మధ్యల అవి హద్దులు దాటిపోతారు ఒకరినొకరు హింసించుకోవడం కాదు చంపుకోవడం అనేటువంటి స్థాయిలో కూడా వెళ్ళిపోతారు మామూలు అలగడం మళ్ళీ ప్రేమగా కలిసిపోవడం ఇది వేరు వాళ్ళ మధ్యలో ఎలాంటి ఒకళ్ళకి ఒకళ్ళు ఎలాంటి హాని
(16:09) చేసుకోరు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఒకలాంటి వాళ్ళకి అభిమానం ఉంటది ఇంకోళ్ళు వాళ్ళ జోలికి వస్తే ఊరుకోరు తేడా వీళ్ళకి వాళ్ళకి ఉన్న తేడా వాళ్ళ భర్తను ఇంకోరు ఏమైనా అన్నా వాళ్ళు ఊరుకోరు వాళ్ళ భార్యను ఇంకోళ్ళు ఎవరైనా అన్నా ఊరుకోరు ఇలా ఉంటాయి అన్నమాట అది వేరు అది 96% భార్య భర్తల సంసారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ మధ్యలో జరిగేటివి ఈ 4% ఎవరైతే ఉన్నారో 4% మంది బలహీనులు ఊహా జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో జరిగేటువంటి ఆ సంసారం అలా ఉండదు సో ఆ మనసు అనేది చాలా సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆనంద మైనటువంటి విషయాల లోపట సంపూర్ణంగా అనురాగాన్ని ఆనందాన్ని వాళ్ళు
(16:55) పొందగలుగుతారు ఆవగింజంత సందర్భాన్ని కూడా దాన్ని కొండంత ఆనందాన్ని ఆనందంగా మార్చుకొని హ్యాపీగా ఉండగలిగేటువంటి కెపాసిటీ వాళ్ళలో ఉంటుంది అంటే వాళ్ళ మనసు అంతా సంపూర్ణంగా ఉంటది అన్నమాట వెల్త్ అనేది ఉండదు వాళ్ళలో కూడా లోటు అనేది ఉండదు సో నా అబ్సర్వేషన్ లో బయట పడేటువంటి విషయం అన్నమాట ఇది సో ప్రపంచమంతా భార్యా భర్తల మధ్య లేకుండా ఎవరు ఉండరు అనేది పెద్ద అపోహ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు మళ్ళా దానికి తోడు విడాకులు
(17:39) తీసుకుంటారు ఆ విడాకులు తీసుకోవడాలు కొట్టుకోవడాలు ఆ తండుకోవడాలు విడిపోవడాలు అక్రమ సంబంధాలు అంతా వేరు ఇది 4% ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఊహాజీవులు ఆత్మన్యూనత భావంతో బాధపడే వాళ్ళు వాళ్ళ మధ్యలో జరిగేది మాత్రమే ఇది 96% మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా చిన్న చిన్న కజాలు అంతే అది వాళ్ళ సంసారానికి అందం ఇచ్చేలా ఉంటాయి అది పెద్ద ప్రమాదకరమైనవి కాదు అలాంటి వాళ్ళని ఇలాంటి వాళ్ళతో కలపడం కరెక్ట్ కాదు సో అది ఎందుకు అంత అలాంటి అపోహ వచ్చిందంటే ప్రచారం ఎక్కువ చెడు గురించి ప్రచారం చేయడానికి న్యూస్ పేపర్లు గాని మీడియా గాని టీవీ ఛానల్ గాని అన్ని సోషల్ మీడియా
(18:21) గాని ఇప్పుడు వచ్చిన కొత్త youtube సోషల్ మీడియా ఇవన్నీ మొన్న 2005 నుంచి 2006 నుంచి స్టార్ట్ అయినాయి కాబట్టి వీటి వల్ల ప్రచారం జరిగింది అంతకు ముందు టీవీ ద్వారా పేపర్ ద్వారా ప్రచారాలు అనేటివి జరిగినాయి సో సినిమాలలో చూపించినాయి [సంగీతం] ప్లస్ ఆ కొంతమంది రచయితలు రాసినటువంటి భార్యా భర్తల సంబంధాల గురించి రాసినటువంటి కథలు ఏవైతే ఉంటాయో ఆ కథల్లో ఉన్నటువంటి భార్యా భర్తల గురించి రాసిన గొడవలన్నీ కిల్లి కథాలు అందమైన గొడవలు అలా వేరు అవి సున్నితమైనవి వాళ్ళ జీవితానికి వాళ్లకు అందాన్ని ఇస్తాయి అప్పుడప్పుడు బోర్
(19:06) కొట్టకుండా అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి అలకలు గొడవలు మూతి ముడుచుకోవడాలు వాళ్లకు కావాల్సింది ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అది కామన్ అది అది అందమైన జీవితాలు వాటిని ఈ 4% ఆఫ్ పీపుల్ తో కలపడం కరెక్ట్ కాదు సో వీళ్ళు వేరు వాళ్ళు వేరు సో ఇది నా అబ్సర్వేషన్ లో తెలిసినటువంటి విషయం థాంక్యూ

No comments:

Post a Comment