Sunday, March 1, 2026

ఎవరైన మనకు ఎంధుకు దూరమావుతారు ? ఇధి నిజమా?/ Director AD

ఎవరైన మనకు ఎంధుకు దూరమావుతారు ? ఇధి నిజమా?/ Director AD

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=TKVc_dLTO3Y



Transcript:
(00:04) ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక అపోహ అది ఎలాంటి అపోహ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది అది అది ఎలా ఉంటుంది అంటే ఒక ఆ వ్యక్తి తనకు స్నేహితుడు కావచ్చు బంధువే కావచ్చు ఆ లేదంటే ఉద్యోగం చేసే చోట తన తోటి ఉద్యోగి కావచ్చు లేకపోతే తన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఇళ్ల
(00:51) వాళ్ళు కావచ్చు ఎవరైనా అయితే వాళ్ళు అప్పటివరకు ఎంతో హ్యాపీగా అభిమానంతోని మంచి అభిప్రాయంతోని ప్రతి రోజు ప్రతి క్షణం తో సంతోషంగా తనతో కలిసి ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా సడన్ గా ఏ రీసన్ చెప్పకుండా లేదంటే ఏదో ఒక గొడవ పెట్టుకొని ఆ వ్యక్తికి దూరమైతే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడు అంటే తనతో అప్పటివరకు హ్యాపీగా ఎంతో సంతోషంగా మంచి
(01:36) అభిప్రాయంతోని కలిసి ఉన్నటువంటి మనిషి సడన్ గా ఎందుకు దూరం అయ్యిండు లేదా సడన్ గా ఎందుకు తనతో కూడా పెట్టుకొని దూరమైండు తనని ఎందుకు దూరం పెట్టాలి అని చూస్తుంది దానికి కారణం ఏంది అని ఆలోచించే విధానంలో ఫస్ట్ వాళ్ళ మైండ్ లో ఆ కట్టే ఆలోచన ఏంది అంటే తను ఎవరిని అయితే ఒక శత్రువుగా భావిస్తారో ఆ వ్యక్తి మైండ్ లోకి వస్తాడు ఫస్ట్ ఆ వ్యక్తి మైండ్ లోకి వచ్చిన తర్వాత చేసేటువంటి ఆలోచన ఏందంటే తన శత్రువు అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడే లేనిపోని మాటలు చెప్పి ఏవో చాడీలు చెప్పి
(02:23) తన మీద తనతో అప్పటివరకు అంత మంచిగా కలిసినటువంటి వ్యక్తిని చెడగొట్టి దూరం చేశాడు అని ఒక ఆలోచన చేస్తారు ఫస్ట్ అలా చేసేటువంటి ఆలోచనలో ఫస్ట్ వాళ్లకు వచ్చేటువంటి కోపం ఏంది అంటే అది నిజమైన అబద్ధమైన వాడే లేనిపోని మాటలు ఊరిపోయి నాకు ఆ వ్యక్తిని దూరం చేశాడు లేదా చేసింది వాళ్ళు ఆడవాళ్ళు అయినా మగవాళ్ళు అయినా బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు తోటి ఉద్యోగులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా తనకు దూరమైన వ్యక్తిని తన దృష్టిలో
(03:12) శత్రువు అని అనుకుంటున్న వ్యక్తే లేనిపోని మాటలు చెప్పి దూరం చేశాడు అనేటువంటి అపోహలో వెళ్ళిపోయి అది నిజమైన అబద్ధమేనా నిజమే కావచ్చు అబద్ధమే కావచ్చు వాడే ఏదో ఒక మాటలు చెప్పి నాకు దూరం చేశాడు లేదా చేసింది అని ఆలోచించారు ఆ ఆలోచించే విధానంలో ఎన్నో అపోహలు ఎన్నో ఆలోచనలు రకరకాల ఆలోచనలతోని ఆవేశాన్ని పెంచుకోవడం మానసికంగా ఇబ్బంది పడటం ఆన్సైటిని పెంచుకోవడం ఆ మనిషి ఎందుకు దూరమైండు అయితే ఇందులో వాస్తవం ఎంత
(04:02) ఎదుటి వ్యక్తి చెప్పిన మాటల వల్లే ఈ వ్యక్తి దూరమైండు అనేది వాస్తవం అది ఇంతవరకు నమ్మొచ్చు అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మీరు తెలుసుకోవాలి అది ఎలాంటి లాజిక్ మనకు నచ్చిన వ్యక్తి గురించి ఇంకొకరు చెడుగా చెప్తున్నప్పుడు మనకు కోపం వస్తుంది ఎందుకంటే మనకు మంచి అభిప్రాయం ఉంది మంచి స్నేహితుడు అని నమ్మినం ఆ మనకు ఈర్ష ద్వేషాలు లాంటివి ఏవి లేవు మన స్నేహితుడిని అలాంటప్పుడు మనకి ఇంకొకరు
(04:50) ఎవరో మన స్నేహితుడి గురించి మన స్నేహితుడికి ఆ శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి మనకు చెడుగా చెప్తే కోపం వస్తుంది ఇది సాధారణంగా జరిగేటువంటి విషయం ఇది ఒక చిన్న లాజిక్ ఇది వాస్తవం ఎందుకు కోపం వస్తుంది మన అమ్మ గురించి గాని మన నాన్న గురించి ఆ మన చుట్టుపక్కల ఉన్న మంచి పరిచాస్తుల గురించి గాని మనతోటి మంచి ఉద్యోగులు ఎవరైనా వాళ్ళు అంటే గిట్టని వాళ్ళు ఎవరైనా మన దగ్గరికి వచ్చి చెడు చెప్తే మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది నా ఫ్రెండ్ గురించి ఇలా చెప్తారా ఇలా చెప్తుందా అనేటువంటి ఆవేశం పెరుగుతుంది మనకు ఎందుకు మనకంటూ ఒక మంచి
(05:36) అభిప్రాయం ఉంది ఎలాంటి ద్వేషాలు లేవు ఆ వ్యక్తి మీద ఎలాంటి దురాశలు లేవు కాబట్టి దురాభిప్రాయాలు లేవు కాబట్టి తక్కువ వస్తుంది ఎందుకు మంచి అభిప్రాయం ఉంది కాబట్టే ఇది చిన్న లాజిక్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది మనలో జరిగేటువంటి విషయం మనకు మంచి వాడు అని మంచిది అని మనం నమ్మినప్పుడు ఇంకో వ్యక్తి ఆ వ్యక్తి గురించి స్టడీ చెప్తే మనకు కోపం వస్తుంది ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం వాస్తవమైన లాజిక్ ఇది రెండో విషయం ఏంది అంటే మనతో అప్పటివరకు మంచి వ్యక్తిగా సంతోషంగా ప్రతి
(06:24) విషయంలోనూ మంచి స్నేహితుడిగా కలిసినటువంటి వ్యక్తి సడన్ గా ఇంకెవడో ఏదో నాలుగు ముచ్చట్లు నూరు పోసాడనో లేకపోతే చాడి చెప్పాడనో ఏదో కారణం చేత గొడవ పెట్టుకొని దూరం అవ్వడం లేదా అనుకోకుండా ఆ సడన్ గా ఏది చెప్పకుండా ఏ కారణం చెప్పకుండా సైలెంట్ గా దూరం పెట్టడం ఇలాంటివి చేస్తున్నాడు అంటే దాన్ని మనం కాస్త అర్థం చేసుకోవాలి ఓకే ఆ మనం అనుకున్నట్టే మనకి మన శత్రువే ఒకవేళ మన స్నేహితుడికి ఏదో ఒకటి దూరిపోయి చాడు చెప్పి దూరం చేశాడని అనుకున్నాం అది
(07:09) వాస్తవమే కాబట్టి చెప్పిండని అనుకున్నాం ఒకవేళ చెప్పినా గాని కోపం రావాలి కదా మన మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మన స్నేహితుడికి మన మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మన శత్రువు ఏదో ఒక చాడి చెప్పినప్పుడు ఏదో రకమైన చాడీలు చెప్పినప్పుడు కోపం రావాలి కదా మన గురించి మాట్లాడినప్పుడల్లా ఎందుకు రాదు అంటే అంటే మనతో కలిసి ఉన్నంత సేపు బాగానే పైకి హ్యాపీగా కలిసి ఉన్నప్పటికిని మన అందం విషయంలో కావచ్చు మన స్టైల్ విషయంలో కావచ్చు మన ఉద్యోగం విషయంలో కావచ్చు పది మందిలో మనకున్న పేరు ప్రఖ్యాతల విషయంలో కావచ్చు మనకున్న పరపతి విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు
(07:53) ఆస్తి అంతస్తుల విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా మనతో స్నేహంగా ఉన్న వ్యక్తి తన గా దూరమై అంటే మన మీద ఈర్ష కలిగి మనసులో ఇష్టం పెంచుకున్నోడు మాత్రమే మనకు ఎవడైతే శత్రువు అని అనుకున్నావో వాని మాట విని మనకు దూరం అయ్యే ప్రయత్నం చేస్తారు ఇది వాస్తవం అంతేగాని మనతో మంచి స్నేహంగా ఉంటూ మన మీద మంచి అభిప్రాయం ఉండి మనం అంటే గిట్ట వాడు ఎవడో ఏదో చెప్తే వినరు కోపం అనేది వస్తుంది ఇది లాజిక్ వాస్తవం ఇది మనమైనా అంతే కదా మనకు
(08:40) నచ్చిన వ్యక్తి గురించి వాళ్లకు గిట్టని వాడు ఎవడైనా ఏదైనా చెడు చెప్తే కోపం వస్తుంది చిన్నలా వాస్తవమైనది అలాగే మనం అంటే గిట్టని వాడు ఏదో విషయం చెప్తే ఆ విషయాన్ని పట్టుకొని మనకు దూరం అవుతుండు అంటే అది దూరమైన వాడికి మన మీద ఏదో ఒక ఖచ్చితమైన నెగిటివ్ ఎమోషన్ ఉంది అని అర్థం చేసుకోవాలి అది మనసులో నిజాలు ఉంటాయి వాళ్ళ మైండ్ లో ఉండడం వల్లే మనం అంటే కిట్టిన వాడు ఎవడైనా ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని పట్టుకొని మనకు దూరం అయ్యే ప్రయత్నం
(09:24) చేస్తారు ఎందుకు చేస్తాడు అప్పటివరకు హ్యాపీగా కలిసి ఉన్న వ్యక్తి సడన్ గా మనం అంటే గిటెన్ వ్యక్తి ఏదో చెప్తే ఈ వ్యక్తి దూరం అవ్వడానికి ఏ కారణం చెప్పకుండా దూరం అవ్వడానికి లేదా ఏదో ఒక ఓడ పెట్టుకొని దూరం అవ్వడానికి కారణం అంటే మనమంటే గిట్ట అనే వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని పట్టుకొని ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి కారణం ఏంది అంటే నాకు వీడు ఎలాగైతే నచ్చదో ఇంకోడికి కూడా వీడు అంటే నచ్చదు అంటే నా ఆలోచనలకు ఇంకొకడు తోడై ఉండాలి అనే ఉద్దేశంతోని ఆ ధైర్యంతోని వీడి ద్వారా తీర్చుకోవాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు తీర్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాడు చెప్పే
(10:11) విషయాలు విని వానికి వంత పాడే ప్రయత్నం చేస్తాడు అది ఎవడు చేస్తాడు ఆల్రెడీ వాడిలో ఒకటి ఈర్ష ద్వేషాలు అనేటివి దాటుకు పోయి ఉండడం వల్ల మనమంటే గిటన్ వాడు ఏదో చెప్తే వినే ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే వానికి వీళ్ళు అలాగే మనం అంటే నచ్చుతుంది కాబట్టి నాకు ఒకడు తోడైనా అని ఉద్దేశంతో వానికి దగ్గర అవుతాడు అంతే ఆ రకంగా మనతో గొడవ పెట్టుకోవడమో లేదా సడన్ గా మనతో మాటలు పని చేసి దూరం అయిపోవడమో అని జరుగుతూ ఉంటుంది మంచి అభిప్రాయం ఉన్నోడు మంచి స్నేహం చేసేవాడు ఎందుకు దూరం అవుతాడు కోపం వస్తది ఎవడైనా చెడు చెప్తే అలా ఎందుకు మాట్లాడుతున్నావ్ అని చెప్పేసి అది నిజం
(10:56) అంటే వాస్తవానికి మనం పొరపాటు ఆలోచించే విషయాలు ఏంటంటే నాకు నచ్చని వాడు ఎవడో లేదంటే గిట వాడు ఎవడో చెడు చెప్పిండు చాడిం చెప్పిండు ఏవో నూరు పోసిండు అంతే దూరం అయింది అని చెప్పేసి ఏవేవో ఊహించుకొని యాంజైటీ ఉంచుకునే ప్రయత్నం చేస్తుంటాం కానీ అదంతా శుద్ధ అబద్ధం వాస్తవం కాదు మన మీద ఈర్షా దేశాలు ఉన్నోడే మనమంటే గిట్టిన వాడికి దగ్గర అయ్యి మనల్ని మనకు దూరమయ్యే ప్రయత్నం చేశాడే తప్ప మనమంటే మంచి అభిప్రాయం ఉండి మన స్నేహితుడిగా బతికే వాడికి మనమంటే గిట్టిన వాడు ఏదైనా చెప్తే కోపం వస్తుంది ఇది వాస్తవమైన విషయం అర్థమైందా ఇది నిజం థాంక్యూ

No comments:

Post a Comment