Sunday, March 1, 2026

ఎందుకు అపార్ధం చేసుకుంటారు.. Director A D

ఎందుకు అపార్ధం చేసుకుంటారు.. Director A D

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=cDtc_9savnk



Transcript:
(00:02) ఎదుటి వాళ్ళని ఎందుకు అపార్థం చేసుకుంటారు ఎప్పుడైనా గమనించండి ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎందుకు అపార్థం చేసుకుంటుంది ఇతని మనసుల మధ్య జరిగేటువంటి పరిస్థితి ఒక మనిషిని ఇంకో మనిషిని అపార్థం చేసుకుంటాడు ఇందులో రెండు రకాలు ఒక రకం [సంగీతం]
(00:49) ఏంటంటే ఒక రకం ఏందంటే ఎదుటి వ్యక్తి తనకు కావలసింది చేయనప్పుడు ఒక వస్తువు ఇవ్వడమో లేకపోతే డబ్బులు ఇవ్వడమో లేకపోతే తనకు కావలసిన పని చేయడమో తన కోసమే అవసరమైనటువంటి ఏదైనా పని ఉంటే ఆ పని ఎదుటి వ్యక్తి చేయనప్పుడు అపార్థం చేసుకోవడం అనేది జరుగుతుంది అంటే తనకు కావాల్సింది తను చేయలేదు అని ఒక చిన్న ఆలోచనతోనే రకరకాల ఆలోచనలో ఆ వ్యక్తి మీద ఇవి మనిషిలో ఏర్పడుతూ ఉంటాయి రెండో రకంగా
(01:40) ఏందంటే మానసికంగా చాలా [సంగీతం] ఆ భయంకరమైనటువంటి ఆ లూప్ లో ఉండి తన మీద తనకే ఒక రకమైనటువంటి ఆ హీన స్థితిని కలిగి ఉన్నటువంటి ఆలోచనలు ఉండడం అలాంటి పరిస్థితుల్లో ఉండి ఎదుటి వాళ్ళని అపార్థం చేసుకోవడం అనేది జరుగుతుంది ఇది రెండు రకాలు ఎదుటి వ్యక్తి తనకు కావలసిన పని చేయలేదు ఇప్పుడు
(02:25) ఈ మనిషి అయితే వేరే దారిలో చేసుకోవాలి తన చేసుకోవాలి ఇంకో రకంగా తనకు కావలసిన పనులు ఎన్నో ధరలో చేసుకోవచ్చు కానీ మనిషికి కోపం ఎందుకు వస్తుంది అపార్థం ఎందుకు చేసుకుంటాడు అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అనేటివి మనిషికి ఎదుటి వ్యక్తి మీద ఉంటాయి అయితే ఈ మనిషికి ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎక్స్పెక్టేషన్స్ కారణంగా ఎదుటి వ్యక్తి తను అనుకున్న విధంగా ఏదైనా చేయనప్పుడు తనకు కావాల్సింది ఏదైనా
(03:12) ఇయ్యనప్పుడు తనకు లాభం రానప్పుడు తనకు సంతోషం కలగనప్పుడు ఈవెన్ భార్య భర్తలు కావచ్చు ప్రేమికులు కావచ్చు అమ్మ పిల్లలు కావచ్చు తండ్రి పిల్లలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు అన్నదమ్ములు కావచ్చు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళకు కావాల్సింది [సంగీతం] సంతోషంగా ఉండేటువంటి పరిస్థితులను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు అవి వాళ్ళ ద్వారా జరగనప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏదైనా వస్తువు ఇవ్వనప్పుడు ఆ వీళ్ళకు
(03:58) వీళ్ళు చేసుకోవడానికి వీలు లేదు టైం లో ఎదుటి వాళ్ళతో చేయించుకొని అలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కొంతమంది బద్దక అలాంటి ఇచ్చాయి నాకు అంటే వీళ్ళకి ముందే ఒక పనిని నిర్ణయించుకొని అది ఏదైనా గాని ఆ ఎదుటి వ్యక్తితోని చేయించుకోవాలి చేయించాలి అని ఎక్స్పెక్ట్ చేస్తే ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ అప్పుడే వీళ్ళ లోపట ఆ ఫలితానికి సంబంధించినటువంటి కొన్ని ఆలోచనలు రీచ్ అయి ఉంటాయి అలా రీచ్ అయి ఉండడం వల్ల వీళ్ళు ఎదుటి వ్యక్తి దగ్గరికి
(04:47) వెళ్లి ఆ పని చెప్పినప్పుడు వీళ్ళు ఎదుటి వ్యక్తి ద్వారా వీళ్ళు అనుకున్నది వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఏదైతే ఊహించుకొని ఉంటారో ఆ విషయం ఆ మైండ్ లో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి అది ఎప్పుడెప్పుడు పొందుదాం అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు ఎక్సైట్ ఒక ఎక్సైట్మెంట్ లో ఉంటారు కాబట్టి ఎదుటి వ్యక్తి అందుకు సహకరించరు అప్పుడు వీళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకుంటారో ఆ ఎక్సైట్మెంట్ కి సంబంధించినటువంటి ఆ ఆలోచన ఏదైతే ఉంటదో అది రీచ్ కాక వీళ్ళ మైండ్ లో ఆ ఆలోచనలు డల్ అయిపోతాయి ఎదుటి వ్యక్తి ద్వారా వీళ్ళు అనుకున్నది
(05:33) జరిగినప్పుడు సంతోషం అనేది ఏర్పడుతుంది అది ఏ పనైనా గాని ఒక వస్తువు గాని డబ్బులు గాని లేకపోతే ప్రేమకు సంబంధించిన విషయాలు గాని ఏవైనా గాని ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే ఉంటదో వ్యక్తి ద్వారా జరిగినప్పుడు వీళ్ళు అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది వీళ్ళు పొందాలనుకున్న ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటదో దాన్ని పొందగలుగుతారు అప్పుడు ఆ బ్రెయిన్ లో వాళ్ళు ఊహించుకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆ ఊహలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రీచ్ అయిపోతారు అంటే ప్రాక్టికల్ గా వీళ్ళు సక్సెస్ అయ్యి ఆనందాన్ని పొందుతారు అన్నమాట అలా ఆ ఆనందాన్ని పొందలేని పరిస్థితి ఎప్పుడైతే ద్వారా ఏర్పడుతదో
(06:07) వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ గా డౌన్ అయిపోయి వీళ్ళ ఆలోచనలు డౌన్ అయిపోయి వీళ్ళు అనుకున్నది వీళ్ళు ఊహించుకున్న ఆ ఎక్సైట్మెంట్ సంబంధించిన ఆలోచన ఏదైతే ఉంటుందో అది జరగక మైండ్ లో డల్నెస్ అనేది ఏర్పడుతుంది దాని కారణంగా నేను అనుకున్నది నువ్వు చేయలేదు అంటే నాకు ఆ ఆనందం దక్కలేదు కాబట్టి నువ్వు నేను అన్నది చేయవా నేను చెప్తే నువ్వు చేయవా అంటే నేను నాకెందుకు చెట్టు ఇంకెవరికైతే చెట్టు ఇట్లాంటివి కొన్ని అపార్థాలు అనేటివి మొదలవుతాయి అంటే చిన్న ఈ కోపమే ఈ కోపం వల్లే ఎదుటి వ్యక్తి మీద ఆ
(06:54) యాంజైటిలో ఏమేమో ఊహించుకోవడం అనేది జరుగుతుంది అంటే కొన్ని కారణాలు ఏందంటే ఎవరైనా అన్నారేమో ఎవరైనా నా గురించి ఎవరైనా చెప్పారేమో ఆ నేనంటే నచ్చలేదేమో నేనంటే ఈర్ష అవ్వచ్చు నేనంటే కోపం ఎందుకు ఉండదు అక్కడ ఏం జరగదు వీళ్ళిద్దరి మధ్యలో ఏం ఉండదు వాస్తవానికి ఏం లేకపోయినా కూడా వీళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి అన్నమాట ఎందుకంటే అక్కడ వాళ్ళు అనుకునేది రీచ్ కాలేదు అంటే ఆ బ్రెయిన్ కి కావాల్సిన సంతోషం అక్కడ దొరకలేదు కాబట్టి ఇలా కోపం వస్తుంది ఆ కోపంలో వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారో కూడా తెలియదు అక్కడ ఎంజైటిలా ఎదటి వ్యక్తి మీద ఒక పొగ కమ్మిన
(07:39) వాతావరణంలో ఎదురుగా ఉన్న దృశ్యం ఏదైతే మనకు తప్పు తప్పుగా మనం చూస్తుంటామో ఆ రకంగా ఎదురు వ్యక్తి మీద ఎన్నో రకాలుగా ఆలోచనలు వస్తుంటాయి ఎందుకంటే ఎప్పుడో విషయాలు దృష్టిలో పెట్టుకోవడమో లేకపోతే ఏదైనా వీరిద్దరి మధ్యలో ఎందుకంటే ఏదైనా జరిగి ఉంటే ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాతోని ఇలా బిహేవ్ చేస్తుండు అందుకోసం చేయట్లేదు అని వీళ్ళు ఊహించుకోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ నెగిటివ్ ఫీలింగ్ అట్లా ఉంటది లేకపోతే ఎవరైనా నా గురించి లేనిపోయి చెప్పి నా మీద ఆ మంచి అభిప్రాయం లేకుండా చేయడం వల్ల ఆ నా మీద ఇష్టం లేకనో లేకపోతే నేనంటే నచ్చకనో చేత్త లేవచ్చు నా దగ్గర
(08:20) డబ్బులు లేవని చిన్న చూపుతుంది ఇట్లాంటివి రకరకాల నెగిటివ్ ఆలోచనలు అనేటివి మొదలవుతుంది ఈ రకంగా పని చేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇది మొదటి రకం ఇక రెండవ రకం ఏంది అంటే మెంటల్ ఇల్నెస్ మానసిక పరమైనటువంటి ఆ రుగ్మతలు ఏవైనా ఉంటే వాటి కారణంగా వాళ్ళు ఇప్పుడు ఇంప్యాటిక్ కాంప్లెక్స్ కానీ రకరకాల మానసిక పరమైనటువంటి రుగ్మతలు ఉంటే కూడా అపార్థం చేసుకుంటారు అది వేరే విషయం ఆ వాళ్లకు అలాంటి మానసిక పరమైన రుగ్మతలు ఉన్నవాళ్ళకి చెప్పినా అంత ఈజీగా అర్థం కాదు మొదటి
(09:06) రకం అపార్థం చేసుకునే వాళ్ళు ఏందంటే వాళ్ళు అనుకున్నటువంటి ఆలోచన ఎక్స్పెక్టేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ కాని పరిస్థితుల్లో లోపట ఎదుటి వ్యక్తి కారణం అయినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ని వీళ్ళు ఊహించినటువంటి ఎక్సైట్మెంట్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు రీచ్ కాలేక ఆ సంతోషం అనేది దొరకకపోవడం వల్ల ఎదుటి వ్యక్తి మీద కోపం అనేది వస్తది అది అన్నమాట మెంటల్ ఇల్నెస్ అనేది అది వేరు వాళ్ళు ఎప్పుడు అపార్థం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు మెంటల్ ఇల్నెస్ అంటే వాళ్ళు ఉన్నదే ఇందులో ఉంటారు వాళ్ళ పరిస్థితి బాగుండదు కాబట్టే వాళ్ళు వాళ్ళ రక్షణ అపార్థం చేసుకోవడం
(09:42) అనేది జరిగితే అది వేరే కానీ ఒక మామూలు వ్యక్తులు కూడా ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటారు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు అనుకున్నది రీచ్ కాలేకపోవడం వల్ల జరిగేటువంటి పరిస్థితులు అన్నమాట ఏర్పడేటువంటి పరిస్థితులు ఓకే నెగిటివ్ అండి అపార్థం చేసుకోవడానికి అసలైన కారణం

No comments:

Post a Comment