యావరేజ్ స్టూడెంట్స్ అంతరంగం | Shiva Chandana | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qke_T6dTABY
Transcript:
(00:10) హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్క్వేర్ టాప్స్ నేను ప్రశాంత్ కుమార్ సో ప్రతి క్లాస్ రూమ్ లో టాపర్స్ ఉంటారు అల్లర్స్ కూడా ఉంటారు అండ్ ఎక్కువ మంది యవరేజ్ స్టూడెంట్స్ అనే లేబెల్లో కనిపించకుండా పోతుంటారు. సో ఈ యవరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ మనసుల్లో జరిగే సంఘర్షణ గాన ఒత్తిడి గాన సో వీటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ చందన గారు ఉన్నారు హలో చందన గారు హలో ప్రశాంత్ సో మనం క్లాస్ రూమ్స్ లో ఇలా లేబెల్ ఐడెంటిటీ ఇస్తూ ఉంటారు టీచర్స్ గానిీ లైక్ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా సో అసలు యవరేజ్ స్టూడెంట్స్ అసలు ఎవరు యవరేజ్
(00:40) స్టూడెంట్స్ అంటే ఎవరు అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే స్కూల్ కాంటెక్స్ట్ లో చూద్దాము స్కూల్ లేదా టీచర్ కాంటెక్స్ట్ లో ఏంటంటే ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ అంటే అవి అవి టాప్ గా కన్సిడర్ చేయబడవు అలా అని తక్కువ కూడా కాదు వాళ్ళేం ఫెయిల్ కూడా అవ్వట్లేదు. పాస్ అవుతున్నారు బట్ అవి టాప్ గా కన్సిడర్ చేసే మార్క్స్ టీచర్స్ దృష్టిలో కాదు.
(01:02) అలాంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని స్కూల్స్ కానీ టీచర్స్ కానీ ఎలా లేబుల్ చేస్తారంటే యవరేజ్ స్టూడెంట్స్ అన్న లేబుల్ లో ఉంటారన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే టీచర్స్ వీళ్ళని లేబెల్ చేస్తారు. ఓకే ఫస్ట్ ఒక ఇండివిడ్యువల్ ఒకసారి సిక్స్త్ గాని సెవెంత్ అలా వచ్చాక బిలో ప్రైమరీ స్కూల్ లో ఉన్నప్పుడు ఏంటంటే పిల్లలకి మేము యవరేజ్ గా చదువుతున్నామా టాపర్ అయ్యామా లేదంటే డల్ స్టూడెంట్ ఇవేవి పట్టించుకోరు పిల్లలు ఎప్పుడూ కూడా వాళ్ళు స్కూల్ కి వెళ్తున్నాము చదువుతున్నాం ఎగ్జామ్ పెట్టారు రాసాము వచ్చేసాం ఆడుకున్నాం ఇలా ఉంటుందన్నమాట వాళ్ళక కొంత
(01:39) ఫోకస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళు ఎప్పుడైతే టీమ్స్ లోకి ఎంటర్ అవుతారో అప్పుడు వీళ్ళ కొంత తెలుస్తుందన్నమాట ఒకేటెత్ ఎగ్జామ్స్ ఉన్నాయి అక్కడ కాంపిటీషన్ స్టార్ట్ అయింది. ఇది అక్కడ నుంచి మొదలవుతుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే సహజంగా వీళ్ళకి ఐడెంటిటీ కావాలి కదా ఇప్పుడు టీమ్స్ కి వచ్చారు వీళ్ళకి ఐడెంటిటీ కావాలి.
(01:58) ఈ ఐడెంటిటీ కావాలన్నప్పుడు ఇప్పుడు ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ ఉన్నారనుకోండి ఈ ఫెయిల్ అవుతున్న స్టూడెంట్స్ వాళ్ళకి తెలియకుండానే వీళ్ళక ఒక నెగిటివ్ ఐడెంటిటీ దొరికేసింది. ఓకే వాళ్ళు టీచర్స్ కోప్ పడటం వల్లనో మార్క్స్ ఇంత తక్కువ వచ్చాయి అని చెప్పడం లేకపోతే వేరే యాక్టివిటీస్ సహజంగా ఏంటి ఎకడమిక్స్ లో కొంచెం పూర్ ఉన్న వాళ్ళందరూ గేమ్స్ ఎక్కువ ఆడుతూ ఉంటారు అక్కడ వాళ్ళకి ఐడెంటిటీ దొరుకుతుంటుంది.
(02:21) లేదా అదర్ యక్టివిటీస్ క్లాస్ లో ఎక్కువ డిబేట్స్ లో పార్టిసిపేట్ చేయడం లేదంటే ఒక గ్రూప్ మెయింటైన్ చేయడం గ్రూప్ ఐడెంటిటీ క్రియేట్ అవ్వడం అలా ఉంటుందన్నమాట ఈ టాపర్స్ కి ఎలాగో టాపర్ అన్న ఐడెంటిటీ ఉంటుంది. ఈ యవరేజ్ సెట్ ఆఫ్ లేబుల్ లో ఉన్న పిల్లలు ఏంటంటే అది వాళ్ళకి నెగిటివ్ దొరకలేదు పాజిటివ్ దొరకలేదు.
(02:44) సో ఇలా ఇలా దొరకకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మధ్యలో స్టక్ అయి ఉంటారు. సో ఈ స్టక్ అయి ఉన్న ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళకి కొంత ట్రై చేస్తారన్నమాట. ఇప్పుడు సహజంగా ఎలా ఉంటుంది టీచర్స్ ఒక్కొక్కసారి ఏం చేస్తారు మీరు యవరేజ్ స్టూడెంట్ గా ఇట్లా 70 మార్క్స్ వస్తున్నాయి లేదా 65 మార్క్స్ వచ్చాయి. మీరు కొంచెం ట్రై చేస్తే మీరు టాపర్ అవ్వచ్చు. అలా చెప్తుంటారు అన్నమాట.
(03:06) బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక క్లాస్ లో టాపర్ కొంచెం మందే ఉంటారు. లేదా అసలు చదవకుండా డల్ అవుతున్న స్టూడెంట్స్ లేదా వాళ్ళు కూడా కొంచెం తక్కువ మందే ఉంటారు. అసలు కాన్సెప్ట్ అర్థం చేసుకోలేకుండా ఉండి అలాంటి వాళ్ళు కూడా తక్కువ ఉంటారు. బట్ ఎప్పుడూ క్లాస్ లో ఈక్వల్ గా స్టేబుల్ గా ఉండేది ఈ యవరేజ్ స్టూడెంట్స్ే అంటే పేరుగా ఇలా లేబుల్ అవుతున్న వాళ్లే ఉంటారన్నమాట.
(03:31) యాక్చువల్లీ వీళ్ళు ఏంటంటే రెండిటిని బ్యాలెన్స్ చేస్తుంటారు. అంటే వీళ్ళు ఒక దానిలో ఫుల్ గా ఇన్వాల్వ్ అయి ఉండరు అలా అని పూర్తిగా నెగ్లెక్టెడ్ కూడా ఉండరు. మామూలుగా ఉంటారున్నమాట. సహజంగా ఏమవుతుందంటే ఐడెంటిటీ టాపర్స్ కి దొరుకుతుంది కాబట్టి అందరి ఫోకస్ ఎలా ఉంటుంది వీళ్ళు టాపర్ అవ్వాలి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అన్నట్టు ఉంటుంది.
(03:58) బట్ మనం మిగతా ఎక్కడ చూసుకున్నా ఇప్పుడు ఒక ప్రాడక్ట్ లాంచ్ చేసినప్పుడు గానీ ఒక ఏదనా స్టాటిస్టిక్స్ డిజైన్ చేసినప్పుడు గానీ ఇలా ప్రతిదానిలో కూడా ఒక రీసెర్చర్ కానీ ఒక సైకాలజిస్ట్ కానీ ఈవెన్ ఏద కంపెనీస్ కానీ వాళ్ళ అందరి టార్గెట్ ఎవరు నార్మల్ ఆడియన్స్ే నార్మల్ ఎవరైతే ఉంటారో అంటే మిడిల్ గ్రూప్ లో ఇప్పుడు బెల్ కర్వ్ అని ఉంటుందన్నమాట ఆ కర్వ్ లో మధ్యలో ఉన్న వాళ్లే టార్గెట్ అవుతారు.
(04:22) అవును ఈ ఇటు టాప్ లో ఉన్న చివరి కొంచెం మందిని ఇటు వెనకాల ఉన్న చివరి కొంచెం మందిని ఫోకస్ చేసి ఏది డిజైన్ అవ్వదు. ఒక ఎడ్యుకేషన్ సిస్టం కానీ లేకపోతే ఒక ప్రాడక్ట్ కానీ ఒక కంపెనీ లాంచ్ చేసే లేదా ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేసినా ఇలా ఏది డిజైన్ చేసినా ఈ మధ్యలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసుకొనే ఒకటి ఫామ్ అవుతుంది తప్ప ఈ ఎక్స్ట్రీమ్స్ లో ఉన్న ఈ పూర్తిగా వెనకబడిపోయిన పిల్లల్ని గాని లేదా బాగా క్లాస్ లో పర్ఫామ్ చేస్తున్న 10 మంది పిల్లల్ని గాని కన్సిడర్ చేసి ఏది చేయదు అంటే రియల్ లైఫ్ లోకి వచ్చాక బట్ ఈ పిల్లలు వీళ్ళు స్కూల్ లైఫ్ లో ఉన్నప్పుడు
(05:00) వీళ్ళకి ఈ విషయం తెలిసే అవకాశం లేదన్నమాట. సో వీళ్ళ మీద ఎలా ప్రెజర్ ఉంటుంది వీళ్ళకఏంటి ఫస్ట్ ఐడెంటిటీ దొరకదు. ఆ కొట్టుకుపోతూ ఉంటారు వీళ్ళకేమో అటు లేరు ఇటు లేరు బట్ వీళ్ళఏంటి ఫస్ట్ ట్రై చేస్తారు మార్క్స్ తెచ్చుకుందాము మనం కూడా ఐడెంటిటీ కోసం అని ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఆల్రెడీ 90 మార్క్స్ ఉన్నవాళ్ళు ట్రై చేసి 95 తెచ్చుకుంటే అది హైలైట్ అవుతుంది.
(05:27) 60 మార్క్స్ ఉన్నవాళ్ళు ట్రై చేసి 65ఓ 70ఓ తెచ్చుకున్నా ఆ మళ్ళీ వాళ్ళు ఏ బ్రాకెట్ లోకి వస్తున్నారు ఇదే బ్రాకెట్ లోకి వస్తారు కదా సో ఇదే దానిలోకి రావడం వల్ల ఏంటంటే వాళ్ళకి క్రమక్రమంగా మోటివేషన్ అనేది తగ్గిపోతుంది అన్నమాట సో మెల్లగా ఏంటి వాళ్ళు యక్సెప్ట్ చేసేస్తారు మేము ఇందులోనే ఉంటాము. సో మా వల్ల కాదు మేము ట్రై చేసినా మా మాక్సిమం వస్తుంది మళ్ళీ యవరేజ్ లోకే వస్తుంది.
(05:56) ఈ బ్రాకెట్ దాటి మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అన్నప్పుడు ఏంటంటే ట్రై చేయడం ఆపేస్తూ ఉంటారు అన్నమాట. టీచర్స్ కి కూడా ఎలా ఉంటుంది నువ్వు ట్రై చేస్తే ఇంకా చేయగలవు కదా సో 70 60 నుంచి 70 కి వచ్చావు 70 నుండి 80 కి మళ్ళీ ట్రై చేస్తే వెళ్తావ అంటారు. బట్ 60 నుండి 70 కి రావడమే వాళ్ళ హై అచీవ్మెంట్ అవుతుంది అన్నమాట. అవును సో అక్కడి నుంచి మళ్ళీ వెళ్ళడం అనేది వాళ్ళకి ఇంకా బాగా ఒత్తిడితో కూరుకున్న విషయం.
(06:26) సో అంత అంత వెళ్ళిన మళ్ళీ ఎవరితో కాంపిటీట్ చేయాల్సి వస్తుంది ఆల్రెడీ ఉన్నవాళ్ళతో కాంపిటేట్ అయ్యి వాళ్ళకన్నా మళ్ళీ కింద ఉండాల్సి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది వీళ్ళు మెల్లగా ట్రై చేయడం ఆపేస్తారు. నేను కష్టపడినా నాకు వచ్చేది అదే నేను కష్టపడకపోయినా నాకు ఇక్కడే ఉంటున్నాను. అలాంటప్పుడు నేను ఎందుకు ట్రై చేయాలి అన్న ఫీల్డ్ లోకి వెళ్ళిపోతారు అన్నమాట.
(06:46) అలా వెళ్ళటం వల్ల ఏంటంటే మెల్లమెల్లగా వీళ్ళు కొత్తగా ట్రై చేయడం క్రియేటివ్ ఆస్పెక్ట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఇలా సిచువేషన్ ఉంటుంది స్కూల్ ఎస్పెషల్లీ స్కూల్ ఏజ్ లో ఇలా ఉంటుంది. సో మీరు చెప్పినట్టు యవరేజ్ స్టూడెంట్స్ వాళ్ళు ట్రై చేస్తుంటారు అని చెప్పారు కదా సో కొంతమంది వాళ్ళలో సో మీరు చెప్పినట్టు వాళ్ళు ప్రయత్నిస్తుంటారు.
(07:06) ప్రయత్నించి సో యవరేజ్ గానే మిగిలిపోతుంటారు. సో కొంతమందికి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మేము అంటే లైక్ కొంచెం వీటికి స్టడీస్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి యవరేజ్ గానే ఉండిపోతామ అనే మెంటాలిటీ ఉండొచ్చు అంటారు. సో ఆ ఇందాక మీరు చెప్పినట్టు యావరేజ్ స్టూడెంట్స్ ఐ మీన్ వాళ్ళు అంటే ఈవెన్ టాప్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ యావరేజ్ స్టూడెంట్స్ గా మిగిలిపోతారు చెప్పారు.
(07:26) సో కొంతమంది ఒకవేళ వాళ్ళకి వేరే టాలెంట్స్ ఏదైనా వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉంఉంటే సో దీంట్లో స్టడీస్ లో కొంచెం ఆ మరీ టాపర్ కాకుండా మరీ లోపాస్ కాకుండా కొంచెం బాలెన్స్ గా చేస్తుంటారు అని చెప్పారు కదా సో అలా చేసే అవకాశం ఉందా వేరే దాంట్లో ఇంట్రెస్ట్ ఉండి సో స్టడీస్ కి కొంత ఇంపార్టెన్స్ ఇద్దాము అని చెప్పేసి అలా ఇంటెన్షన్ తో ఉంటుందా ఉండే అవకాశాలు ఉన్నాయా ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక స్టూడెంట్ తను రోజు క్రికెట్ కూడా ఆడుతున్నాడు క్లాస్ లో కూడా చదువుతున్నాడు అప్పుడు తనకి ఏమవుతుందిఎ అవర్స్
(07:57) నిద్రపోవడానికి తీసేస్తే మిగిలిన 16 అవర్స్ లో తను ఎంత టైం క్రికెట్ ఆడటానికి ఒక ఫోర్ అవర్స్ స్పెండ్ చేస్తే పర్ డే ఎక్సర్సైజెస్ కానీ తను ఆడటం కానీ ఒక ఫోర్ అవర్స్ వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి దొరికినంత టైం వీళ్ళ చదువుకోవటం మీద పెట్టినంత ఇతను పెట్టలేకపోతాడు కదా సో అలాంటప్పుడు ఆబవియస్ గా ఏమవుతుంది మార్క్స్ అనేది కొంత నార్మల్ వస్తాయి హై ఎక్స్ట్రీమ్ మార్క్స్ రావు నార్మల్ వచ్చే అవకాశం ఇన్ జనరల్ ఎక్కువ ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళందరూ ఏ క్యాడర్ లోకి వచ్చేస్తారు అప్పుడు ఈ మధ్యలోకి వస్తారు ఈ ఎక్స్ట్రీమ్ టాప్ ఉండరు లేదా ఫెయిల్ కూడా అవుతూ ఉండరు
(08:34) మధ్యలో ఉంటారు. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ ఎగజాంపుల్ లో ఏంటంటే తనకి అట్లీస్ట్ ఒక గేమ్ అంటూ ఒక ఐడెంటిటీ ఉంది. మోస్ట్ ఆఫ్ ద సిచువేషన్స్ లో ఈ బ్రాకెట్ లో ఉన్న పిల్లలకి ఐడెంటిటీ కూడా ఉండదున్నమాట. సో వీళ్ళు ఎక్కువగా క్లాస్ ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ ఐడెంటిటీ క్రైసిస్ తో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు.
(08:55) సో ఈ పిల్లలు ఏంటంటే వాళ్ళు పెద్దయ్యాక కూడా విపరీతంగా వాళ్ళు చేసే పనులు ఐడెంటిటీ దొరకాల కోరుకోవడము ఐడెంటిటీ దొరికేలాగా ఉండే పనులు చేయడానికి ఇష్టపడడము సో ఎక్స్టర్నల్ వాలిడేషన్ అనేది కోరుకోవడం వీళ్ళలో పెరుగుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా పని చేస్తే బయట నుంచి పొగట్త రావాలి. ఎదుటి వాళ్ళు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ అయిన పని నేను చేస్తాను అన్న ఆటిట్యూడ్ ఏంటంటే వీళ్ళకి తెలియకుండా పెరుగుతుంది అన్నమాట.
(09:22) ఎందుకంటే వీళ్ళు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఐడెంటిటీ అనేది దొరకలేదు. అది సప్రెస్ అవ్వబడింది. సో వాళ్ళకి తెలియకుండా ఏంటి కోరుకుంటూ ఉంటారు ఎక్కడో ఒక దగ్గర అంటే కొంతమంది ఆఫీస్ లో వర్క్ స్పేస్ లో కోరుకోవచ్చు కొంతమంది వాళ్ళకుఉన్న రొమాంటిక్ రిలేషన్స్ దగ్గర కోరుకోవచ్చు. కొంతమంది ఫ్రెండ్స్ దగ్గర కోరుకోవచ్చు, కొంతమంది ఇంట్లో చూయించొచ్చు.
(09:41) లేదా కొంతమంది ఏంటి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ వైపు వెళ్తుంటారు. లైక్ పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ ఏవైతే బాడీ యూస్ చేసి చేసే ఆర్ట్స్ ఉంటాయి కదా లైక్ యక్టింగ్ కానీ అలా వాటి వైపు వెళ్తుంటారున్నమాట. వాళ్ళకి ఏంటంటే సప్రెస్ అయిపోతుంది అన్నమాట. ఆ స్టేజ్ లో వాళ్ళకి ఐడెంటిటీ దొరకదు. సో ఆ సప్రెస్డ్ ని కవర్ చేసుకోవడానికి ఒక డిఫెన్స్ మెకానిజం లాగా వాళ్ళు అదర్ ఆప్షన్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఛాయిసెస్ లో ప్రొజెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట.
(10:08) ఓకే సో అలా ఉంటుంది సో సో నేను గమనించింది ఏంటంటే ఈవెన్ క్లాస్ రూమ్ లో టాపర్స్ ని చూసుకుందాం టాపర్స్ ఏంటంటే టీచర్స్ గానిీ పేరెంట్స్ గానిీ ఎక్కువ ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనే ప్రెజర్ ఉంటుంది. లైక్ డల్ల స్టూడెంట్ తీసుకుంటే మార్క్స్ స్కోర్ చేయాలనే ప్రెజర్ ఉంటుంది. సో యవరేజ్ స్టూడెంట్స్ కి ఎటువంటి అంటే వాళ్ళ వీళ్ళతో పోలిస్తే కొంచెం ప్రెజర్ తక్కువ ఉంటుందని నా ఒపీనియన్.
(10:30) సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటా చెప్పండి ఒకసారి అంటే యవరేజ్ స్టూడెంట్స్ కి ఇది నేను గమనించింది అంటే ఎక్కువ వాళ్ళకు ఉన్నంత ప్రెషర్ వీళ్ళకి ఉండదేమో నా ఒపీనియన్ సో వాళ్ళకి ఏమైనా ఉంటుందా అని చెప్పేసి నా ఒపీనియన్ నా పర్షన్ వీళ్ళకి ఇందాక అనుకున్నట్టు ఐడెంటిటీ ఉండదన్నమాట ఫస్ట్ వీళ్ళు గ్రూప్ లో ఒక మెంబర్ అవుతారు తప్ప స్పెషల్ గా రికగ్నైజ్ అవ్వరు క్లాస్ లో మోస్ట్లీ ఇప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్స్ లో కూడా ఎలా ఉంటుందంటే ఇప్పుడు టాపర్స్ అందరూ ఏంటి ఫస్ట్ టూ బెంచెస్ ఆక్యుపై చేసేస్తారు.
(10:59) వాళ్ళు అక్కడ కూర్చోకపోతే ఏదో ఇంకా భూమి తలకిందులు అయిపోయినట్టే ఫీల్ అవుతారు అన్నమాట ఫస్ట్ బెంచ్ లో నాకు ప్లేస్ దొరకలేదు అంటే వీళ్ళు అసలు తట్టుకోలేరు టాపర్స్ ఉన్నారు బ్యాక్ బెంచెస్ సహజంగా ఎలా ఉంటారు కొంత తక్కువ మార్క్స్ వస్తూ ఉంటాయి. వీళ్ళు బ్యాక్ బెంచెస్ ఉంటారు. ఇన్ జనరల్ ఈ మధ్యలో కూర్చునే బెంచెస్ ఉంటారు కదా థర్డ్ బెంచ్ నుండి ఇంకా సెవెంత్ సిక్స్త్ బెంచ్ ఈ మధ్యలో బెంచెస్ లో ఉండేవాళ్ళు సహజంగా యవరేజ్ కేటగిరీ లోకి వస్తుంటారు అన్నమాట.
(11:26) వీళ్ళకి ఏంటంటే అటు కంప్లీట్ అటు ఉండదు ఇటు ఉండదు కాబట్టి వీళ్ళకి మోస్ట్లీ ఎక్కువ వచ్చే ఇబ్బంది ఏంటంటే ఐడెంటిటీ అన్నమాట గుంపులో ఉంటారు వీళ్ళ పేర్లు కూడా సహజంగా ఏంటి చాలా మంది టీచర్స్ కి తెలియదు కూడా మ్ అంటే ఇప్పుడు టాపర్ పేరు తెలిసింది టీచర్ కి ఫ్యాకల్టీకి తెలిసింది ఈ వెనక బెంచ్ లో కూర్చొని అల్లరి చేస్తున్న పిల్లల పేర్లు తెలిసాయి అవును ఈ మధ్యలో ఉన్నవా వీళ్ళ పేర్లు కూడా తెలియదు అఫ్కోర్స్ కరెక్ట్ చేసి పేపర్ ఇచ్చేటప్పుడు నెంబర్ చెప్ చెప్తున్నారు.
(11:52) మ్ సో వీళ్ళకి ఆ ఐడెంటిటీ అనేది పూర్తిగా పోతుందన్నమాట. ఓకే సో వీళ్ళు ఇలా ఉంటారు. అండ్ కొన్ని రేర్ సిచువేషన్స్ లో ఏమవుతుందంటే ఈ ఎవరైతే ఫస్ట్ వెంచర్స్ బాగా చదివే పిల్లలు ఉంటారో వాళ్ళు ఒక స్టేజ్ తర్వాత ఏంటంటే వాళ్ళు తట్టుకోలేకపోతారు అన్నమాట. ఆ ప్రెజర్ తట్టుకోలేరు. చాలా నాకు ఒత్తిడిగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను.
(12:15) అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? కావాలని వాళ్ళు యవరేజ్ స్టూడెంట్ గా మారాలని ట్రై చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కొంత స్ట్రెస్ తగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు నేను బాగా చదివి నేనేదో చాలా ట్రై చేసి అంద అందరి నుంచి నువ్వు ఇంకా చదవాలి ఇంకా చదవాలి అని చెప్పించుకొని ఈ ఒత్తిడి తట్టుకునే బదులు నేను ఇంతే పర్ఫామ్ చేస్తాను నాకు వచ్చినంత నేను ఇంత రాస్తాను. అది తక్కువే అవ్వచ్చు.
(12:43) పర్లేదు అన్న కొంతమంది ఏంటి ఇలా అవుతారు బై ఛాయిస్ వీళ్ళు యవరేజ్ గా ఉంటారున్నమాట అంటే నార్మల్ బ్రాకెట్ లో ఉంటారు. సో ఇలా అనేది జరుగుతూ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద సిచువేషన్స్ లో బట్ ఈ సిచువేషన్ ఇది ఇట్లా వచ్చి కూడా కొంత తక్కువ పర్ఫార్మెన్స్ ని హోల్డ్ చేసుకుంటూ ఉండడం అనేది కొన్ని ఎక్స్ట్రీమ్ లో కేసెస్ లో జరుగుతాయి.
(13:04) ఎవరికంటే బాగా యంజైటీ ఫీల్ అయ్యి ఎగ్జామ్ టైం లో ఆల్రెడీ ఒకసారి ఫెయిల్ అయ్యి అంటే యంజైటీ వల్ల గాని అట్లాంటి సిచువేషన్స్ లో వాళ్ళు ఏంటంటే ఒక డిఫెన్స్ మెకానిజం గా వీళ్ళు ఇది సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళక అంత ఇబ్బంది ఉండదుఅన్నమాట. ఎవరైతే బై డఫాల్ట్ ఇలా ఉన్నారో ఈ బ్రాకెట్ మధ్యలో బ్రాకెట్ లోకి వస్తున్నారో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు.
(13:25) ఓకే సో పేరెంట్స్ గాని టీచర్స్ గాని సో ఎవరైతే యవరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళలో ఇంకొంచెం అంటే ఇప్పుడు యవరేజ్ గా స్కోర్ చేస్తూ ఉంటారు. సో ఇంకొంచెం టాప్ మన్స్ రావడానికి పేరెంట్స్ గాని టీచర్స్ గని ఎలా ఎలా హెల్ప్ చేయాలి వాళ్ళకి యవరేజ్ స్టూడెంట్స్ కి ముఖ్యంగా మైండ్ లో నేను యవరేజ్ అని యక్సెప్ట్ చేస్తుంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఎలా చేస్తే బెటర్ అంటారు పేరెంట్స్ గానీ టీచర్స్ గాని సో ఫస్ట్ పేరెంట్స్ గాని టీచర్స్ గాని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇందాక ఫస్ట్ మనం అనుకున్నట్టు అందరూ ఏదన్నా మనం ఇందాక చెప్పాను కదా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈ యవరేజ్
(13:59) బ్రాకెట్ తోనే మొత్తం లైఫ్ ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ టాపర్స్ ని డిసైడ్ చేసుకొని గాని లేదా ఎక్స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళని డిసైడ్ చేసి గాని మన రియల్ లైఫ్ అనేది నడవదుఅన్నమాట ప్రతి ఒక్కళ్ళ టార్గెట్ ఇందాక అనుకున్నట్టు యవరేజ్ గా ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అనే విషయాన్ని మీరు చెప్పినప్పుడు ఏంటంటే వీళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.
(14:20) సో మోస్ట్లీ ఏంటంటే యవరేజ్ బ్రాకెట్ లో ఉన్నవాళ్ళు ఈ ఎక్స్ట్రీమ్ లో ఉన్న వాళ్ళ కంటే కూడా ఎక్కువ లో కాన్ఫిడెన్స్ తో ఉంటారు. ఓకే ఎందుకంటే వీళ్ళకి ఐడెంటిటీ దొరకట్లేదు కదా సో ఆ ఐడెంటిటీ దొరకకపోవడం వల్ల ఏంటంటే వీళ్ళు విపరీతమైన ఐడెంటిటీ క్రైసిస్ తో ఉంటారు. సో అప్పుడు వాళ్ళకి మనం ఫస్ట్ అర్థమయ్యేలా చేయాల్సింది ఏంటంటే మీరు నార్మల్ బ్రాకెట్ లోనే ఉన్నారు ఇట్లా ఉండడం అనేది తప్పు కాదు అనేది వాళ్ళకి తెలియజేసినప్పుడు వాళ్ళు ఇదేదో తక్కువ నాకు ఏ ఐడెంటిటీ దొరకట్లేదు అన్న ఫీల్ నుంచి ముందు బయట పడతారు అన్నమాట అండ్ తర్వాత ఏంటంటే వాళ్ళకంటూ కొంత
(14:58) వాళ్ళకంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళు సహజంగా ఏంటి యావరేజ్ గ్రూప్ లో ఉన్నవాళ్ళు వీళ్ళు టాపర్స్ తోనూ మింగిలై మాట్లాడగలరు ఫ్రెండ్షిప్ చేయగలరు. ఉమ్ ఈ బ్యాక్ బెంచర్స్ తోను ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో కలిసి కూడా ఇంటరాక్ట్ అవ్వగలరు. సహజంగా క్లాస్ లో ఎలా ఉంటుంది ఈ టాపర్స్ కి బ్యాక్ బెంచర్స్ కి పడదన్నమాట. వీళ్ళు అసలు వెళ్లి వెనక వైపు అసలు వెళ్లరు టాపర్స్ ఉన్నారంటే అసలు వెనక బెంచెస్ వాళ్ళని అసలు మనుషులుగా కూడా కన్సిడర్ చేయకుండా ఉంటారు.
(15:23) ఓకే మీ ఈ బ్యాక్ బెంచెస్ కూడా ఎలా ఉంటుంది ఈ టాపర్స్ కి ఆటిట్యూడ్ వీళ్ళు ఇంతే ఉంటారు. మనల్ని మనుషులలాగా చూడు అన్నట్టు ఉంటుందన్నమాట. మధ్యలో బెంచెస్ వాళ్ళకి ఏంటంటే యవరేజ్ మామూలుగా ఉండే పిల్లలకి వీళ్ళు అందరితోనూ మింగిల్ అవుతారు. సో వాళ్ళ లైఫ్ లో మీ టాపర్స్ కానీ అవాయిడ్ చేస్తున్న కొంచెం బ్యాడ్ బిహేవియర్ పేరు తెచ్చుకున్న పిల్లలకు కానీ దొరకని ఒక మంచి అపర్చునిటీ వీళ్ళకు దొరుకుతుందన్నమాట వీళ్ళు రియల్ లైఫ్ ని చూడగలుగుతారు స్కూల్ లోనే ఓకే ఎలా బయట అప్పర్ క్లాస్ ఎలా ఉంటుంది బాగా ఐడెంటిటీ ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు లేని వాళ్ళు ఎలా ఉంటారు ఆ ఒకళ్ళకి ఐడెంటిటీ
(16:01) దొరుకుతున్న వాళ్ళ బిహేవియర్ వాళ్ళు ఎలా క్యాష్ చేసుకొని బిహేవ్ చేస్తుంటారు లేదా నెగిటివ్ గా పేరు వచ్చిన వాళ్ళు దాన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తారు ఏంటి ఎక్స్ట్రీమ్స్ ఎలా ఉంటాయి టీచర్స్ బాగా పొగుడుతుంటే టాపర్స్ ఎలా దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళని బ్యాక్ బెంచెస్ ని తిడుతున్నప్పుడు వీళ్ళు ఎలా ఎస్కేప్ అవుతుంటారు ఏం చెప్తుంటారు ఇవన్నీ వీళ్ళు అబ్సర్వ్ చేస్తూ ఉంటారు అన్నమాట సహజంగా వీళ్ళకి అబ్సర్వేషన్ ఎక్కువ ఉంటుంది.
(16:28) ఈ మధ్యలో బ్రాకెట్ లో ఉన్న వాళ్ళకి ఈ అబ్సర్వేషన్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడకుండా చాలా ఎక్కువ లైఫ్ కి రిలేటెడ్ విషయాలు నేర్చుకోగలుగుతారు. మిగతా వాళ్ళు మిస్ అయిన చాలా విషయాల్ని వీళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. ఇలా నేర్చుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి పీపుల్ స్కిల్స్ అనేవి బాగా పెరుగుతాయి. మిగతా వాళ్ళకు లేని స్కిల్స్ అనేవి వీళ్ళకి వస్తాయి అన్నమాట.
(16:51) సో ఈ స్కిల్స్ ఉండడం వల్ల ఏంటంటే ఒక జాబ్ లోకి వెళ్ళాక వీళ్ళకి వెళ్ళడం కొంచెం ఇబ్బంది ఉండొచ్చు బట్ వెళ్ళాక ఎదుటి వాళ్ళతో ఎలా మింగిల్ అవ్వాలి టీం లో ఎలా హ్యాండిల్ చేయాలి టీంలో టాపర్స్ తో ఎలా బిహేవ్ చేయాలి బాగా ఎక్కువ వర్క్ చేసే వాళ్ళతో ఎలా ఉండాలి అసలు వర్క్ నుంచి తప్పించుకునే వాళ్ళని ఎలా అంటే ఇంక్లూడ్ చేసుకొని ఎలా పని చేసుకోవాలి ఒక ప్రాజెక్ట్ ఫినిష్ చేయాలన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి అందరం కలిసి ఎలా హ్యాండిల్ చేయాలి ఈ స్కిల్స్ వీళ్ళకి చిన్నప్పుడే తెలియకుండా వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళకి తెలియకుండానే వీళ్ళు అవుట్ షేడ్ అక్కడ అవుతారున్నమాట.
(17:25) ఇలా అక్కడ అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళు వర్క్ లైఫ్ కానీ వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ కానీ వీళ్ళకి ఈజీగా ఉంటుంది వీళ్ళకి తెలియకుండానే అది వీళ్ళకి ఈజీగా ఉంటుంది. బట్ వీళ్ళకి చిన్నప్పుడు ఆ ఐడెంటిటీ దొరకపోవడం వల్ల వచ్చే నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా చిన్నప్పుడు దొరకని ఐడెంటిటీ వల్ల వాటి వల్ల వీళ్ళు కొంత ఐడెంటిటీ చూయించుకునే ఆటిట్యూడ్ ఎదుటి వాళ్ళ దగ్గర ప్రెసెంట్ చేసే ఆటిట్యూడ్ కొంచెం ఎక్కువ ఉంటుందన్నమాట ఇలా వీళ్ళు సైకలాజికల్ గా బిహేవ్ చేస్తూ ఉంటారు పెద్దయ్యాక సో యవరేజ్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ గాని టీచర్స్ గాని ఆ వాళ్ళ వల్ల పెద్ద పెద్దగా కంప్లీట్ ఏమ
(18:02) ఉండదు మీరు చెప్పినట్టే ఇందాక అంటే ఆ వాళ్ళు మరీ ఫెయిల్ అవ్వరు ప్లస్ లో మార్క్స్ కూడా తెచ్చుకోలేదు తెచ్చుకోరు ప్లస్ యవరేజ్ గా మెయింటైన్ చేస్తూఉంటారు. సో దీనివల్ల పేరెంట్స్ గాని టీచర్స్ గాని నెగ్లెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా సో దాని వల్ల వాళ్ళు లైఫ్ లో యవరేజ్ గానే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయ అంటారా సో మీరు ఎంతసేపు అడిగినా వీళ్ళు ఇలానే ఉండిపోతారా ఇలానే ఉండిపోతారా అని అడుగుతున్నారు.
(18:27) బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ప్రెజర్ కూడా ఉండదున్నమాట. వీళ్ళకి యవరేజ్ గా ఉండటం బై ఛాయిస్ వీళ్ళు ఉంటారు ఒక స్టేజ్ తర్వాత ఇది ఇలా బాగుంది అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకొని మనం మళ్ళీ టాపర్స్ తో కాంపిటీట్ అయి అక్కడ ఓడిపోవడం కంటే నేను ఉన్నదాన్ని యక్సెప్ట్ చేసి ఇక్కడ నేను హ్యాపీగా ఉండడం బెటర్ అన్న ఫీలింగ్ తొందరగా వచ్చేస్తారు వీళ్ళు ఈ ఫీలింగ్ కి వచ్చేసి ఉన్నది తొందరగా యక్సెప్ట్ చేసేస్తారు.
(18:51) అండ్ సెకండరీ ఏమవుతుందంటే పేరెంట్స్ కి వీళ్ళ మీద పేరెంట్స్ కి గానిీ టీచర్స్ కి గానిీ ఎక్స్పెక్టేషన్ హై ఉండదు కాబట్టి వీళ్ళు చదువుకునే టైంలో స్కూలింగ్ ఏజెస్ లో గాని కాలేజ్ టైం లో గాని వీళ్ళ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటుంది ఎకడమిక్స్ పరంగా ఓకే ఎకడమిక్స్ పరంగా వీళ్ళకి ఒత్తిడు ఉండదుఅన్నమాట ఇప్పుడు టాపర్స్ కి ఉన్నంత ఏదో ఇంకా చేసేయాలి మంచి ఇంకా ర్యాంక్ రావాలి అన్న ఒత్తిడి కానీ ఫెయిల్యూర్ అవుతున్న పిల్లలకు ఉన్న ఎక్కడ ఫెయిల్ అయిపోతామ అన్న భయం భయం గాని ఉండదు వాళ్ళ క్లారిటీ ఉంటుంది నేను ఖచ్చితంగా పాస్ అవుతాను. నాకు ఇన్ని మార్క్స్ వస్తాయి ఒక
(19:26) మేబీ నాకు ఎక్కువ రాకపోవచ్చు నేను స్కూల్ టాపర్ అవ్వకపోవచ్చు బట్ స్టిల్ నేను పాస్ అవుతాను. సో ఇలా ఉంటుంది కాబట్టి ఎకడమిక్స్ విషయంలో వాళ్ళు ఒత్తిడి ఉండదున్నమాట. సో బెటర్ పర్ఫార్మెన్స్ వాళ్ళ ఊహించిన దానికంటే బెటర్ గా రిజల్ట్స్ వీళ్ళకి ఎక్కువ వస్తుంటాయి. వాళ్ళు మామూలుగా అనుకున్నప్పుడు నేను ఏదో సెవెన్ పాయింట్స్ వస్తాయి అలా చెప్తుంటారు బట్ చూసినప్పుడు ఏంటంటే వీళ్ళకి ఎయిట్ పాయింట్స్ కూడా వచ్చి ఉంటాయి.
(19:51) బెటర్ పెర్ఫార్మెన్స్ వస్తుంది. సో ఇలా వీళ్ళకున్న యక్సెప్టెన్స్ వల్ల కొంత అడ్వాంటేజెస్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఓన్లీ మార్క్స్ బేస్ ని తీసుకొని లైక్ వీళ్ళు లేబెల్ చేస్తుంటారు టాపర్స్ గానిీ డల్లర్స్ గానిీ యవరేజ్ స్టూడెంట్స్ గాని సో ఓన్లీ మార్క్స్ ఇంటెలిజెన్స్ ని డిఫైన్ చేస్తుందా నాకు ఖచ్చితంగా చేయదు ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది మారుతూ ఉంటుంది.
(20:16) ఓకే వీళ్ళకున్న నాలెడ్జ్ వీళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ వల్ల ఇంటెలిజెన్స్ అనేది టైం టు టైం మారుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక విషయాన్ని ఒక 10 ఇయర్స్ ఏజ్ లో పర్స్ూ చేసిన విధానం డిఫరెంట్ ఉంటుంది. ఒకడు 15 ఇయర్స్ వచ్చాక అదే విషయాన్ని తను చూసే విధానం మారుతుంది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఏం మారింది తను కొత్త విషయాలు నేర్చుకున్నాడు లేదంటే కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చాయి.
(20:43) అవి రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఒక ఇష్యూ పట్ల ఉన్న సో ఇంటెలిజెన్స్ అనేది మారుతూ ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్సెస్ వల్ల వీళ్ళకి నాలెడ్జ్ పెరుగుతుంది నాలెడ్జ్ పెరిగినప్పుడు ఏంటంటే వీళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్ అనేది మారుతూ ఉంటుంది. సో మార్క్స్ ని బట్టి పిల్లల్ని వీళ్ళు ఇంతే లేదా వీళ్ళకి ఇలా తక్కువ వస్తున్నాయి కాబట్టి లేదా వీళ్ళు టాపర్ గా లేరు కాబట్టి ఇలా అనేది మనం మెజర్ చేయకూడదు.
(21:07) సో అలా చేయడం అనేది వాళ్ళలో ఇన్ఫీరియారిటీని పెంచుతుంది అన్నమాట. సో ఫైనల్ గా ఈ వీడియో చూస్తున్న ఎంతో మంది ఉంటారు యవరేజ్ స్టూడెంట్స్ సో వాళ్ళకి ఇచ్చే ఫైనల్ అడ్వైస్ గాని మెసేజ్ గాని యస్ ఏ సైకాలజిస్ట్ గా ఏమ ఇస్తారు మీ ఎవరైతే ఈ యవరేజ్ బ్రాకెట్ లోకి వస్తున్నారో వీళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీలాగానే మెజారిటీ పీపుల్ ఉంటారు.
(21:26) మేము ఏదో ఇంకా ఇంతే అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. సో మీలాగే సహజంగా అందరూ ఉంటారు అండ్ ఈ టాపర్స్ ని గాని వీళ్ళని కూడా యవరేజ్ చేసే మీతో కలిపే ఇంక్లూడ్ చేసి ఏదనా సొసైటీ ఉంటుంది తప్ప మీరు ఎక్స్క్లూడ్ అయి కాదు అండ్ మెజారిటీ సొసైటీలో ఏంటంటే ఈ నార్మల్ బ్రాకెట్ లో ఉండేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఓకే ఈవెన్ ఇప్పుడు మనం ఇంట్రావర్ట్స్ యంబివర్ట్స్ ఎక్స్ట్రావర్ట్స్ తీసుకున్నా ఈ ఇంట్రావర్షన్ ఎక్కువ ఉన్నవాళ్ళు లేదా డీప్ ఎక్స్ట్రావర్ట్స్ తక్కువ మంది ఉంటారు.
(22:01) ఎక్కువ మంది ఉండేది యంబివడ్స్ే ఓకే సో మనం ఇది అర్థం చేసుకోవాలి అండ్ వీళ్ళు ఇలా నార్మల్ బ్రాకెట్ లో ఉండడం అనేది ఆ అదేమి తక్కువ లేదా ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం కాదు కొంతమంది కొన్ని విషయాల్లో మీన్ ఎక్సలెన్సీ చూపిస్తూ ఉంటారు. అది ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ లో డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వాటిల్లో చూయిస్తుంటారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ పిల్లల్లో సహజంగా వాళ్ళకి మార్క్స్ ద్వారా కాకుండా వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట ఓకే సో థాంక్యూ సో మచ్ చందన గారు సో అసలు యాక్చువల్లీ యవరేజ్ స్టూడెంట్స్ ని ఎవరు ఎక్కువ పట్టించుకోరు ఐ మీన్ టీచర్స్ గానిీ
(22:37) పేరెంట్స్ గాని సో వాళ్ళలో వచ్చే ఇబ్బందులు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థాంక్యూ సో మచ్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment