హలీం తినే ముందు...ఒక్కసారి ఈ వీడియో చూడండి..| Before Eating Haleem See this Video Once...
Author Name:R Political
Youtube Channel Url:https://www.youtube.com/@rpolitical-f1g
Youtube Video URL:https://www.youtube.com/watch?v=TozDXNuFG3g
Transcript:
(00:03) వందేమాతరం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ హలీం తినడానికి వెళ్ళే ముందు హలీం తినే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇది ఒక అన్న తనఫేస్బుక్ లో స్టోరీగా రాస్తే నేను చదివాను చదివినప్పుడు నాకు కూడా నిజమే కదా అనిపించింది అందుకే వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఎవరి అభిప్రాయాలు ఎవరి ఇష్టాలు వాళ్ళవి నేనైతే నాకు తెలిసిన వాస్తవాలు నేను చూసిన వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇవి చూసినంక కూడా ఈ కథలను రైట్ అనిపిస్తే మానేయండి కాదు అనిపిస్తే వెళ్లి తినండి. మనం ఒకసారి మటన్ హలీం గురించి
(00:34) మాట్లాడుకుందాం. మటన్ హలీం గురించి మాట్లాడుకుంటే అందులో మెయిన్ ఇంగ్రిడియంట్ మటన్ కాబట్టి ఇది కేజీ 800 ఉంటదట 60 kgీల మటన్ తీసుకుందారు అనుకుందాం 60 kgీలు *800 48000 అవుతది. దీనికి కేజీ మిర్చి పడతదట నేను అన్ని మినిమం ప్రైసెస్ వేస్తున్నా 50 రూపాయలకు కేజీ మిర్చి రాదు వాళ్ళు హోల్సేల్ లోనే తెచ్చారు అనుకోని కేజీ మిర్చి ₹50 వేద్దాం అలాగే 1/2 kg లవంగాలు యాలకులు కాబట్టి 200 వేసాను.
(01:05) బాదం పిస్తా కాజు ఇవన్నీ 500 550 400 వేసా బాదం మొన్న నేను కొన్నప్పుడైతే 800 అయింది మా ఇంట్లో కాకపోతే నేను మినిమం రేట్స్ే హోల్సేల్ రేట్లో వేస్తున్నాను ఆయిల్ 4లీటర్లు 600 వేద్దాం ఇక మిగిలిన ఫ్లేవర్స్ గోధుమలు కలుపుతారని విన్నాను నేను అలాంటివన్నీ ఒక 1000 రూపాయలు వేస్తే 51350 రూపాయ అవుతుంది 60 kgీల మటన్ తోటి మటన్ హలీం చేయాలి అంటే నేను విన్నది ఏంటంటే ఈ 60 kgీలది ఉడికించంగా ఉడికించంగా ఉడికించంగా 30 kgీలు అవుతది అని నేను విన్నా అంటే 60 kజ కజల మటన్ హలీమని ఉడికించేస్తే 30కgీల మటన్ హలీమ వస్తది 1/ఫకేజీ వీళ్ళు అమ్మేది 200పకజ 200 అంటే 30 kgీల హలీం వచ్చిందంటే ఎన్ని
(01:43) అవుతాయి ఇర కదా 60 అవుతాయి అంటే 200* 60 12000 వీళ్ళక వచ్చేది అక్క నువ్వు అట్ల ఇట్లా చెప్తావ్ ఉడికిస్తే తగ్గిపోయిద్దని నువ్వు ఏమనా వండుతున్నావా అంటే సరే అట్లే వద్దాం 60 kgీలకి 60 kgీలే వస్తది అనుకుందాం అప్పుడు ఎంత అయితాయి 120 అయితాయి సో 200 * 120 24000 51,350 పెట్టి హలీం కి కావలసిన ఇంగ్రిడియంట్స్ కొంటే 24,000 మాత్రమే వచ్చినప్పుడు వీళ్ళు హలీం ని అంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నారు? అంటే నేను చెప్పిన వాటి ప్రైసెస్ తక్కువ లేకపోతే వాళ్ళు అమ్మే ప్రైసెస్ తక్కువ ఇంత కూడా కాదు ఆ 60 పీస్ కూడా కాదు 100 రూపాయలు వేసుకుందాం
(02:26) 100 రూపాయలు వేసుకున్నా ఎంత వస్తది 200*2 40,000 మాత్రమే వస్తది. అంటే 40 45వ000 వస్తది మనం హైయెస్ట్ రేట్లు వేసుకున్న అని చెప్పినా కూడా 51350 రూపాయలు అది మినిమం రేట్స్ వేస్తేనే వస్తుంటే ఒక 40వే హైయెస్ట్ రేట్లకు అమ్మినా కూడా వస్తుంది అంటే వీళ్ళు అసలు ఏ ప్రాసెస్ ప్రకారం హలీం ని అమ్ముతున్నారు అంటే హలీం లో కల్తీ అవుతుందా లేదా అనేది మీరే నిర్ధారించుకోండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో రైజిన్ అనే విష పదార్థం గురించి నేను విన్నాను అలాగే అప్పుడు ఎప్పుడో విన్నాను పాత బస్తీకి సంబంధించి హిందువులకు పిల్లలు పుట్ట కుండా ఉండేందుకు ఏదో మెడిసిన్స్ కలిపారనే వచ్చిన వార్తల్ని
(03:05) విన్నను ఎస్పెషల్లీ ఆ హిందువులు వెళ్ళే ఆలయాల్లోని ప్రసాదాల్లోనే రైజిని కలపడానికి తయారు చేసేవాడి గురించి విన్నాను ఈ మధ్యకాలంలోనే కల్తీ జరుగుతున్న కోవా పన్ను పోలీసులు పట్టుకోవడం చూశను ఇవన్నీ చూసిన టైంలో ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అబ్బా ఎండ్ ఆఫ్ ది డే ఆరోగ్య సంరక్షణకు మనం హలీని తింటే మన ఆరోగ్యానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే ఒక అంచనా కోసం ఈ లెక్కలన్నీ వేసి వీడియో నేను మీకు చూపిస్తున్నా మీ ఇష్టం ఇందులో మొత్తం మొత్తం మంటనే వేస్తే లాభం లేక వాడు అమ్ముతున్నాడు అంటే ఏదైనా కల్తి చేస్తున్నాడా ఆ పోనీలే చేస్తే పేద ముస్లిమేగా కల్తి అని మళ్ళీ దీన్ని ఒక
(03:41) కాంట్రవర్సీ చేసి లక్షలు లక్షలు రూపాయలు ఆయనక ఇస్తారా ఇదేదో నిజంగానే ఉంది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొంచెం జాగ్రత్త పడితే మంచిది అని ఆలోచించుకుంటారా మీ ఇష్టం చివరికి ఏం జరిగినా మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సంపాదించుకోవచ్చు ఎంతైనా కూడ పెట్టుకోవచ్చు ఏదైనా చేయొచ్చు కానీ మన ఆరోగ్యాన్నే పనంగా పెట్టి నోటి నోటి రుచుల కోసం పరిగెడుతూ ఉంటే అందులో ఉన్నదిఏంటో లేనిది ఏంటో తెలుసుకోకుండా ప్రయాసపడుతుంటే ఆరోగ్యం ఖరాబ్ అయితే ఏమి చేయలేం ఒక్కసారి మీ కుటుంబాన్ని గుర్తు తెచ్చుకోండి ఏదేమైనా నాకు తెలిసింది నేను చూసింది వీడియో రూపంలో చెప్పినా మీకు నచ్చితే
(04:16) తినండి నచ్చకపోతే తినకండి ఇంతకంటే నేను ఏం చెప్పాలనుకోవట్లే నిజం చెప్పాలంటే ఆరోగ్యాలు తస్మత్ జాగ్రత్త ఇదయ్యా హలీం కదా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మూడు ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.
(04:34) ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ ని నిలబెట్టండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది టఫ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్ లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద Googleల్పే ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి.
(04:53) జైహింద్, జై భారత్.
No comments:
Post a Comment