ఆడవాళ్ళ అగడాలు మొగవాళ్ళ కష్టాలు
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=c132GpHxLUA
Transcript:
(00:11) తప్పుగా యూస్ చేయడం వల్ల కారణం ఏదైనా కావచ్చు ఈరోజు అన్నది ఒత్తిడి లేదు పూర్వం లాగా అరెస్టులు లేవు అర్ణేష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే ఒక మంచి జడ్జిమెంట్ రావడం వల్ల 41A అన్నది సర్వ్ చేయడం వల్ల ఈరోజు 498 ఇక్కడికి వచ్చేసరికి పోలీసు ఉదాహరణగా ఒక వ్యక్తి డెబ్బలు తినేసి శుభ్రంగా వెళ్లి సార్ నా భార్య నన్ను కొడుతుందండి దయచేసి ఆవిడ మీద ఒక కంప్లైంట్ పెట్టండి అంటే తీసుకున్నది ఎవరు నువ్వేం మగడువురా నాలుక అయినా సరే రాంగ్ గా మిస్యూస్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఉన్నటువంటి చట్టాల్ని ఇది మెయింటెనెన్స్ కేస్ కి వచ్చేసరికి తీసుకున్నట్టయితే
(00:49) ఎక్కడో 10వే 20వే మందికి ఒక్కలకి ఈ పిల్లలు పుట్టే సమస్య ఉండేది ఎప్పుడో ఆంజనేయులతో కరీంనగర్ మనకు సేవ్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ తరపున మీరు చేసేటువంటి ఉత్తమమైన సేవకి నేను వాటి యొక్క వివరాలన్నీ తెలుసుకొని అమాయకులైనటువంటి జనాలకి మీ ద్వారా కొంచెం అవేర్నెస్ అందించడానికిని మీ ద్వారా అమూల్యమైన విషయాలు అందించి అమాయకులకు అవేర్నెస్ సంబంధించినటువంటి అమూల్యమైన విషయాలు చేస్తారనే ఉద్దేశం ఓకే నమస్తే ఆంజనేయులు గారు నా పేరు మధుసూదన్ రాజు ప్రెసెంట్ విశాఖపట్నం నేను ఒక
(01:35) సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిని ఇది నేను 2స లో నాది 498 కేస్ నమోద అయింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో దీని గురించి అసలు అవేర్నెస్ లేదు కేస్ అంటే విషయం తెలిీదు సో అప్పుడు ఆ కేసులు నమోదు అయినప్పుడు ఓకే ఇటువంటి కేసులు కూడా ఉంటాయా పోలీస్ స్టేషన్ చుట్టూరు తిరగాలా అంటే ఏదో దొంగతనం మర్డర్లు మనమంగాలు చేసినోలే కాకుండా అన్యాయంగా కేసుల్లో ఇరికిచ్చి అది కూడా ఇరికిస్తారా అన్నది ఆ రోజు తెలిసినటువంటి విషయం సో ఆ రోజు తెలిసినటువంటి విషయం ఏంటి మెయిన్ 498
(02:19) సో అది 498 పెట్టడం జరిగింది పెట్టడం ఒక్క పేరు మీదే కాకుండా నేను కాక నాకు ఐదుగురు రకాలు ఒక చెల్లలు వాళ్ళ వాళ్ళందరి పేర్లు బావుల పేర్లు మొత్తం 13 పేర్లు ఓకే వీళ్ళందరితో పెట్టడం జరిగింది. ఆ రోజు పాథటిక్ సిచువేషన్ ఏంటంటే ఈ రోజుకి మళ్ళీ ఆ రోజు ఆ 41a అనేది ఉండేది కాదు అరెస్ట్ అన్నది మండేటరీ అంటే 498 పెట్టగానే అరెస్ట్ అన్నది మండేటరీ సో ఆ రోజు అరెస్ట్ అవ్వడం జరిగింది అరెస్ట్ అయిన తర్వాత జాబ్ సస్పెండ్ చేయడం జరిగింది ఎందుకు సస్పెండ్ అయ్యాము అంటే 48 గంటలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయి జైల్లో ఉన్నట్టయితే వాడిని సస్పెండ్ చేస్తారు అది గవర్నమెంట్ తాలుక రూల్
(03:03) సో అలా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు అనుకోకుండా ఈ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ తాలూకా ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుండి ఆ రోజు వైజాగ్ లో స్టార్ట్ చేయడం జరిగింది. 2008 లో బికే అగర్వాల్ గారు అన్న ఆయన ద్వారా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు ఫస్ట్ రోజు వెళ్ళాను ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను ఓకే నాలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు ఇటువంటి వ్యక్తులకి మనం తోచింది ఏదనా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి తోచా తప్పకుండా ప్రతి సండే రెగ్యులర్ గా వీక్లీ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం అది ఇకపోతే ఈ చట్టాలు అంటే ఆడోలకి అనుకూలంగా ఉన్నటువంటి చట్టాలు ఇవన్నీ
(03:49) 498A డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెంటనెన్స్ కేసు ఇందులో భాగంగా ఇవన్నీ ఆడోళ్ళ దగ్గర ఉన్న బ్రహ్మస్త్రాలు ఇవన్నీ సంధించి వాళ్ళ తాలూకా లైఫ్ వాళ్ళ తాలూకా లైఫ్ వాళ్ళు రూయింగ్ చేసుకుంటున్నారు అలాగే సేమ్ టైం పిల్లలు ఉన్నట్టయితే పిల్లలది స్పాయిల్ అవుతుంది. తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వాళ్ళు వాళ్ళు అలాగే అందరూ ఇరుగు పొరుగు అందరూ సఫర్ అవుతున్నారు వీటిల ద్వారా అతే సార్ ఇప్పుడు ఒకప్పుడు 49 498ఏ ని ఆ ఎందుకోసం అంటే అమాయకులైన ఆడవాళ్ళ కోసం దాన్ని కాన్స్టిట్యూషన్ లో చేర్చడం
(04:33) జరిగింది. అంటే ఆ రకంగా అప్పుడు అవగాహన ఉండా లేకుండా గాని చాలామంది 498A ని అనవసరంగా ఉపయోగించినటువంటి దాఖలాలు ఇక్కడ అంటే ఈ మధ్యలో 498A ని దాదాపుగా అనవసరమైన విషయాల్లో అంటే వాళ్ళ మీద సైకలాజికల్ గా వాళ్ళ మెంటల్ గా వాళ్ళ మీద ఉన్నటువంటి కొన్ని రకాల ఈర్ష ద్వేషాలు ఇలాంటి ఎమోషన్స్ ద్వారా వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి వాళ్ళను సఫర్ చేయాలి అనే ఉద్దేశంతో ఇట్లాంటి డొమెస్టిక్ వయలెన్స్ లాంటి కేసులు వేసి ఫ్యామిలీస్ అందరినీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
(05:13) 498A ని వాళ్ళ యొక్క ఆలోచన విధానం లోపట ఫ్యామిలీస్ మీద ఆడబిడ్డల మీద గాని అక్క మామల మీద గాని మరదల మీద గాని ఫ్యామిలీలో కోడలు పర్సనల్ గా వాళ్ళ మీద ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరిని సపోర్ట్ చేయాలి ఏదో ఒక రకంగా ఆ రకంగా వాళ్ళ యొక్క కషిని కక్షని తీర్చుకోవడం కోసం అని చెప్పేసి ఈ 498A ని డొమెస్టిక్ వయలెన్స్ కేస్ ని ఎఫ్ఐఆర్ వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటారు.
(05:45) ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఈ 498 అని అక్కడ ఎఫఆర్ చేయంగానే ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. అయితే ఆ రకంగా వాళ్ళు సఫర్ అయితారు అయిన తర్వాత కొద్ది రోజులకి వాళ్ళు పెట్టిన కేసు ఫేక్ అనేది తెలుస్తది. అందులో వాస్తవాలు ఏమ లేవు అనవసరంగా కేసు పెట్టి ఇబ్బందులు పెట్టారు అంటే దాంట్లో అనవసరంగా ఫ్యామిలీ సఫర్ అయ్యారు అని చెప్పేసి విషయం తెలిసినప్పటికీ ఇలాంటి కేసులు పెట్టిన తర్వాత అది టేక్ అని తెలిసిన తర్వాత పెట్టిన వాళ్ళు ఆ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసినటువంటి ఆరోపణ ఏదైతే ఉంటుందో అది టేక్
(06:23) అని తెలిసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి శిక్షలుఏమ ఉండేవా లేవు ఇది 498 అన్నది రాజీవ్ గాంధీ టైంలో బీహార్లో పుట్టినటువంటి కేసు అయితే ఆడవాళ్ళు చాలా మంది ఒరిజినల్ గా చాలా మంది సఫర్ అయ్యారు సఫర్ అవ్వలేదు అని కాదు కానీ ఇక్కడ రియల్ గా జరుగుతుంది ఏంటంటే వైఫ్ కి హస్బెండ్ కి చాలా చిన్న తగాదాలు అవుతున్నప్పుడు దీన్ని భూతద్దంలో చూపెట్టి 498 అన్నది పెట్టడం జరుగుతుంది.
(06:51) అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటి ఈరోజు అన్నది తీవ్రత తగ్గింది కానీ ఒకప్పుడు 498 అన్నది అరెస్ట్లు ఉండి ఒక్క హస్బెండ్ే కాదు హస్బెండ్ తాలూకా అప్పజెల్ల నేను అన్నదమ్ముల్ని తల్లి తండ్రి ఈవెన్ చంటి పిల్లలు కూడా అరెస్ట్ అయిన దాఖలాలు ఉన్నాయి సో దీన్ని వాళ్ళు ఏంటంటే తప్పుగా యూస్ చేసుకుంటున్నారు వాళ్ళకి ఇచ్చిన వెసలుబాటుని వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన అస్త్రాన్ని తప్పుగా యూస్ చేసుకుంటున్నారు దీని వల్ల ఏంటంది చాలా మిస్యూస్ అయింది.
(07:22) సుప్రీం కోర్టే స్వయంగా చెప్పింది ఇది లీగల్ టెర్రరిజం 498 ఈరోజు తప్పుగా యూస్ చేయడం వల్ల కారణం ఏదన్నా కావచ్చు ఈరోజు అన్నది ఒత్తిడి లేదు పూర్వం లాగా అరెస్టులు లేవు అర్ణేష్ కుమార్ వర్సెస్ బీహార్ అనే ఒక మంచి జడ్జ్మెంట్ రావడం వల్ల 41ఏ అన్నది సర్వ్ చేయడం వల్ల ఈరోజు 498 లు అన్నది అరెస్టులు లేవు కొన్ని స్టేట్లలో అరెస్ట్ అన్నది ఇప్పటికీ కొనసాగుతుంది ఏదేమైనా ఇటువంటి చట్టాన్ని అది ఇది నేలమట్టం చేయాలని మా ఇది 498 కి వచ్చేసరికి ఇకపోతే మాట్రిమోనియల్ ఇష్యూస్ లో ఇంకొక భయంకరమైన సెక్షన్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ డివిసి అంటారు ఈ డివిసి అన్నది 2005 లో
(08:06) తయారయింది సో ఇది రేణుక చౌదరి గారి హయహంలో పుట్టుకొచ్చినటువంటిది ఈ డొమెస్టిక్ వైలెన్స్ డొమెస్టిక్ వైలెన్స్ అంటే గృహ హింస చట్టం అర్థమైందా సో మొగుడికి పెల్లానికి ఎటువంటి తగువులు ఉన్నా భర్తతో పాటు ఉండొచ్చు అని కొన్ని ఆర్డర్స్ వచ్చాయి దీనివల్ల అంటే కోర్టుల్లో తిరుగుతూ క్రిమినల్ కేసులు పెట్టుకుంటూ భర్త నాకు కావాలి అలాగే నేను అదే ఇంట్లో ఉంటాను అని చెప్పి ఇది ఒక ప్రత్యేకమైన హరాస్మెంట్ అర్థమైందా ఇంకొక వెసులుబాటు వాళ్ళకి ఏం కల్పించారంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు లోని వాళ్ళు మెయింటెనెన్స్ అడగొచ్చు అలాగే మెయింటెనెన్స్ కేస్ వేరేగా ఉంటది
(08:47) 125 సిఆర్పిసి అందులో కూడా వేరేగా డబ్బులు అడగొచ్చు అంటే ఒకే దాంట్లో రెండు రిలీఫ్లు అలాగ బోల్డ్ అంత మందికి రెండిట్లో కూడా ఆ వెసులుబాటు కల్పించడం వల్ల రెండిట్లో కూడా వాళ్ళకి చాలా చోట్ల అవార్డులు పాస్ అయ్యాయి అవార్డు పాస్ అవ్వడం అంటే రెండు కేసుల్లో కూడా మెయింటెనెన్స్ ఇస్తున్న వ్యక్తులు ఉన్నారు ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆ అయితే సర్ ఇప్పుడు ఇప్పుడు మెయింటెనెన్స్ కేసులోనే ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి.
(09:17) ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న తర్వాత చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక రెండు నెలలు మూడు నెలలు అలా గడిచిన తర్వాత ఏదో ఒక రీజన్ ని ముందట వేసి వాళ్ళని సఫర్ చేసి కచ్చితంగా విడాకులు కావాలని చెప్పేసి కోర్టులో కేసులు వేసుకుంటూ నాకు భరణం కావాలి మెంటనెన్స్ నాకు కావాలని చెప్పేసి చేస్తున్నారు అయితే దీన్ని బట్టి ఇప్పుడు నా ఆలోచన ఏందంటే చాలా మంది వాళ్ళ యొక్క లైఫ్ ని సెటిల్ చేసుకోవడాని కోసం అని చెప్పేసి కొంతమంది అమాయకులను అలా సెలెక్ట్ చేసుకొని మ్యారేజ్ చేసుకో ని ఈ రకంగా మెయింటెనెన్స్ కేసులు అనే వేసి ఆ వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఈ మెయింటెనెన్స్ భరణం
(09:52) ఏదైతే ఉందో దాన్ని కోర్టు ద్వారా సక్సెస్ చేసుకొని వాళ్ళు లైఫ్ ని గడిపేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారేమో అనేది నా ఉద్దేశం ఖచ్చితంగా ఖచ్చితంగా జరుగుతుంది ఒకసారి మ్యారేజ్ వాడు కట్నం తీసుకున్నా తీసుకోకపోయినా పెళ్లి అయ్యని పాపానికి ఆ భర్త తాలూకా ఆస్తిలో సగం ఇచ్చేయమని ముప్పావుని తెచ్చిమని పిల్లలు ఉన్నట్టయితే మొత్తం ఇచ్చేయమని ఈరోజు రోజు గైడ్లైన్స్ ఉన్నాయి అలాగే కోర్ట్లు కూడా అదే చెప్తుంది ఈవెన్ అమ్మాయి చదువుకున్నట్టయితే ప్రాపర్ గా జాబ్ చేసుకొని బ్రతకాలి ఓకే సో పెళ్లి పెళ్లి చేసుకున్న పాపానికి కేవలం రెండు రోజులు మూడు రోజులు సంసారం
(10:32) చేసిన పాపానికి కూడా కొన్ని వందల మంది లక్షలు లక్షలు కోట్లు కోట్లు మెయింటెనెన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఈవెన్ ఇద్దరికీ పడకపోయేసరికి వాళ్ళు కోర్టుకి వెళ్ళినట్టయితే కోర్టు కూడా భరణం భరణం రూపంలో ఎంతో కొంత చెల్లించాలి అని చెప్తుంది. ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఈ అడావుల్లో అబ్బాయి తాలూకా జాబ్ పోవచ్చు అలా బోల్డ్ మంది ఎందుకంటే రోజు కోట్ల చుట్టూరు తిరిగితే ఈరోజు ప్రైవేట్ ఆర్గనైజేషన్ గాని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గాన జాబుల్లో ఉంచడానికి ఎక్కడ లేదు.
(11:05) ఓ సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జాబులు పోతున్నాయి అయ్యా నాది జాబ్ పోయింది అన్నా సరే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్ అన్నది ఆపకూడదు. అది ఈరోజు ఉన్నటువంటి రూల్ అలాగే వాళ్ళు ఏమనా సెటిల్మెంట్ కి వెళ్ళినా చేసినా చాలా లక్షలతో కూడుకున్న వ్యవహారం సో ఈ అడావుల్లో ఇద్దరి తాలూకా లైఫ్ స్పాయిల్ అవుతుంది ఇక్కడ ఎవరు మంచి ఎవరు చెడ్డ అన్నది పక్కన పెడితే ఇద్దరి తాలూకా లైఫ్ స్పాయిల్ అవుతుంది వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ రోడ్ ఎక్కుతారు ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు ఇవి కాక వీళ్ళకి ఎవరనా పొరపాటున పిల్లలు ఉన్నట్టయితే ఈ తీవ్రమైన ఈ మానసిక క్షోభ వీళ్ళద్దరూ తల్లి తండ్రి
(11:48) కోట్లు చుట్టూరు తిరుగుతుంటారు దీని దాలక ఎఫెక్ట్ అక్కడ పిల్లల మీద కూడా ఉంటది అది ఎవరు పూడిచి పెట్టలేదు అది ఇప్పుడు భరణం అడిగే విధానాల్లో ముఖ్యంగా ఇప్పుడు శీలాన్ని ఇందులో దృష్టిలో పెట్టుకొని చేస్తారా లేకపోతే వాళ్ళ యొక్క నిస్సహాయత పరిస్థితి నిస్సహాయ పరిస్థితిని అట్లా దృష్టిలో తీసుకుంటారా ఇట్లా ఇక్కడ శీలం అది కాదండి అక్కడ ఏంటంటే భరణం అన్నది ఎలా డిజైన్ చేస్తారు అంటే భార్య భర్తలకి ఇద్దరికీ పడడం లేదు పడకపోయేసరికి మన రూల్ ప్రకారం భర్త భార్యను పోషించాలి అన్నది రూల్
(12:33) సో ఈ విధంగా అబ్బాయికి జాబ్ లేకపోయినా మానసిక పరిస్థితి బాగోకపోయినా చెయ్యో కాలో దెబ్బ తిన్నా మనం చెప్పాలి ఈవెన్ ఎయిడ్స్ ఉన్నా రేపో మాపో చనిపోతున్న సో కంపల్సరీ భరణం ఇవ్వల్సిందే అర్థమైందా ఈరోజు భరణం ఇవ్వాల్సిందే మీరు ఈరోజు చూస్తున్నట్టయితే YouTube లో అటలో వస్తున్నాయి నాకు నెలకుఆరున్నర లక్షలు కావాలి రీసెంట్ గా ఒక బిఎం కావాలి ఇటువంటి జడ్జ్మెంట్లు వస్తున్నాయి ఈరోజు అది అవేర్నెస్ పెరిగింది మనకి సోషల్ మీడియా ద్వారా అటువంటివ అన్నీ దగ్గర దగ్గర మనం చూస్తున్నాం అందులో అన్నీ కూడా ఇలా గుంతమ కోరికలే ఆ ఇందులో కూడా అన్ని ఇవే కోరికలు అన్నమాట ఒకరోజు చేసిన
(13:18) పాపానికి సంసారం చేసిన పాపానికి కోట్లు కోట్లు భరణం రూపంలో ఇచ్చుకోవాల్సి వస్తుంది. లీగల్ ఎక్స్టార్షన్ ఒక రోజు సంసారం చేసినా సరే దారుణంగా భరణం ఇవ్వల్సిందే అర్థమైందా ఈ మధ్య మంచి మంచి జడ్జిమెంట్లు వస్తున్నాయి అందులో మంచి జడ్జిమెంట్ అంటే రజినీస్ మిసెస్ నేహ ఒక మంచి జడ్జ్మెంట్ వచ్చింది అందులో భాగంగా ఏంటంటే కంపల్సరీ వైఫ్ ఏం చదువుకుంది వైఫ్ తాలక ప్రాపర్టీస్ ఏంటి ఇటువంటివన్నీ తెలియజేయమని అందులో రూల్ వచ్చింది దానివల్ల కొంత వెసలుబాటు వచ్చింది.
(13:53) అర్థమైందా అయినా సరే రాంగ్ గా మిస్యూస్ చేసుకుంటున్నారు వాళ్ళకు ఉన్నటువంటి చట్టాల్ని ఇది మెయింటెనెన్స్ కేస్ కి వచ్చేసరికి ఇక్కడ ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే పిల్లలు ఉన్నట్టయితే అంటే ఈ భార్యా భర్తలు ఎవరైతే కోర్ట్లకు ఎక్కారో వాళ్ళకి పిల్లలు ఉన్నట్టయితే ఇక్కడ ఇంకొక ప్రత్యక్ష నరకం అదేంటి అంటే భర్తకి కూడా సమాన హక్కులు ఉంటాయివా వాళ్ళకి కలిగినటువంటి పిల్లల మీద అర్థమైందా భార్యకు ఎంత హక్కులు ఉంటాయో భర్తకు కూడా అటువంటి హక్కులే ఉంటాయి ఖచ్చితంగా లీగల్ గార్డియన్ అర్థమైందా కానీ ఇక్కడికి వచ్చేసరికి 90% కేసుల్లో భార్యలతో పాటే ఉండడం జరుగుతుంది తల్లి జన్మని ఇస్తుంది కాబట్టి
(14:39) ఆమెకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒక ప్రాణం పోసుకోవాలంటే కంపల్సరీ మగవాడి శరీరంలో టెస్టికల్స్ లోనే వస్తది వస్తది అవును మరి మన ఈ ప్రకారంగా మగవాళ్ళ టెస్టికల్స్ లో ప్రాణం పోసుకున్నటువంటి శుక్రకాణం ఆ ఆడవారి గర్ల్భంలో డెవలప్ అయ్యి ఒక జీవం పోసుకొని ఒక పాపలా జన్మించడం జరుగుతుంది. అవును అయితే ఆడవాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ మగవాళ్ళకి ఎందుకు ఇవ్వరు అంటే ప్రాణం పోసుకోవడానికి మూలాధారం మగవాడే కదా ఇక్కడ అల్లీగల్ గాని మగవాడికి 30 వంతు కేసుల్లో 90 సుమారు 90% కేసుల్లో భార్యలతో పాటే ఈ పిల్లలు ఉండిపోవడం
(15:24) జరుగుతుంది. సరే అది రావడం అన్నది ఆర్డర్లు రావడం అన్నది చాలా గనతలం అర్థమైందా ఇవతల పేరెంట్స్ అంటే అబ్బాయి తాలూకా పేరెంట్స్ వాళ్ళ మనవడిని గాని మనవరాలని గాని చూసుకుందాం అనుకుంటారు ఆ అది ఎంత నరకం అండి ఆ హలో ఆ ఏజ్ లో పిల్లలు అందుబాటులో లేకుండా చేయడం ఒకవేళ అందుబాటులో ఉన్నారు మాట్లాడదాం అనుకున్నా వాళ్ళకి రాంగ్ ఫీడింగ్ చేస్తుంటారు ఆ రాంగ్ ఫీడింగ్ చేస్తుంటారు ఆ తల్లి ఆ ఏజ్లో చెప్పిందే కదా పిల్లలకు వేదం ఆ అర్థమైందా సో అరే మీ తండ్రి వెదవ ఆ మీ తండ్రి మంచోడు కాదు సో వీడికి ఏది రైటో ఏది రాంగో తెలియదు మనక ఎందుకులే
(16:09) ఆవేశ ఈ యాతన ఇతన్ని అవాయిడ్ చేద్దాం అని చెప్పి ఈయన్ని అవాయిడ్ చేస్తారు మ్ అది ఎంత నరకం అది మ్ ఆ తండ్రి పిల్లలు అందుబాటులో లేకుండా భర్త నుంచి సమస్తం కావాలి వైఫ్ కి కావాలి కానీ పిల్లలను మాత్రం చూపెట్టరు పిల్లల దగ్గరికి వచ్చేసరికి అది పేరెంట్ పేరెంట్స్ ఎలినేషన్ అది దారుణం అంటే ముఖ్యంగా ఇప్పుడు భర్త దగ్గర వాళ్ళు ఏం ఆశిస్తారో అది వాళ్ళు చేజెక్కించుకునేంతవరకు కూడా భర్తని పిల్లల్ని అడ్డం పెట్టుకొని పిల్లల్ని చూపించకుండా పిల్లల్ని దూరం పెడుతూ ఆ వాళ్ళక అందుబాటులో రానియకుండా వాళ్ళు పిల్లలైన ప్రాణంతోని పిల్లల కంటే ఎక్కువ ఉద్దేశంతో ని సరెండర్ అయిపోయి
(16:55) వాళ్ళకి కావాల్సినవి ఏంటో వాళ్ళ చేతికి ఇచ్చేసే పరిస్థితులు కూడా ఎదురుతాయి సర్ ఈ రకంగా అవును ఖచ్చితంగా ఇప్పుడు అదే పరిస్థితి ఈరోజు ఈరోజు కోర్ట్లో ఉన్నటువంటి కేసులు తీసుకున్నట్టయితే తల్లి దగ్గరే ముప్పావు ఉండిపోతున్నారు అవి కోర్ట్ల చుట్టూరు తిరగవలసి వస్తది పిల్లల్ని సాధించుకోవడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని అది అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఒక రూలు అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఒక రూలు ఆ చిన్న ఏజ్లో ఆ తల్లితో ఉండడం వల్ల ఆవిడ ఏం చెప్పిందో అదే అబ్బాయి లేదంటే ఆ అమ్మాయి చంటి పిల్లలు మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటది.
(17:35) ఆ నా తండ్రి గాని నా తండ్రి తరపు బంధువులు గాని చెడ్డవాళ్ళు అన్నదే వాళ్ళకి ఫీడ్ అయిపోయి ఉంటది. దానివల్ల పిల్లలు కూడా రావడం జరగడం లేదు అయితే ఇది వాళ్ళద్దరితో సరిపోదండి ఇది సమాజం మీద చాలా దారుణంగా ఉంటారు ఎందుకంటే ఎలాగ ఇప్పుడు తల్లి దగ్గర గాని తండ్రి దగ్గర గాని ఉండిపోయినటువంటి పిల్లలకి ఒకలే మానిటర్ చేస్తుంటారు పాలన పాలన ఆ ఈ రెండో వ్యక్తి దగ్గర నుంచి లవ్ ఎఫెక్షన్ ఉండవు ఉండవు ఈరోజు సో వీలేటి వీలేటి ఆ గమ్ముని చెడు వ్యసనాల వైపు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆ
(18:17) ఈరోజు మీరు సమాజంలో అవకతవకలు చైన్ స్నాచింగ్లు దొంగతనాలు దోపిడీలు ఇటువంటి పిల్లల్ని గాని అటువంటి వ్యక్తులని గాని పట్టుకుండి వాళ్ళని ఇంటర్వ్యూ చేయండి. చేస్తే 30వ వంతు మంది పిల్లలు సింగల్ పేరెంటింగ్ తో పెరిగినోలే ఆ అది అర్థమైందా ఇది స్టాటిస్టిక్స్ అర్థమైందా ఈరోజు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్న ఒక 100 మందిని జైల్లో బంధించారు అనుకుందాం.
(18:50) వాళ్ళని మనం ఇంటర్వ్యూ చేసి మీ తల్లి ఏటి తండ్రి ఏటి అంటే అన్ఫార్చునేట్లీ ఎవరో ఆ అబ్బాయికి ఒకరే ఉంటారు ఆ ఇలాగ ఇప్పుడు కొన్ని విషయాలు నాకు జ్ఞాపకం వచ్చింది ఏంది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సింగిల్ పేరెంటింగ్ వల్లే దాదాపు 30% పీపుల్ ఇలాంటి క్రైమ్ రూట్లో వెళ్లి క్రైమ్ చేస్తున్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పిరు కదా వాస్తవం సార్ ఎందుకంటే నేను చూసిన చాలా మంది లైఫ్ లోపట సింగిల్ పేరెంటింగ్ ఉన్నవాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ రౌడీజాలు చేయడం అవును ఇలాంటి క్రైమ్స్ చేయడం సమాజంలో యాంటీ సోషల్ గా బిహేవ్ చేయడం ఇట్లాంటివి జరుగుతున్నాయి సర్ చాలా మంది
(19:34) ఇది వాస్తవం అయితే ఇంకొకటి మన పెళ్లి వ్యవస్థలో కూడా గాని లేకపోతే ఆ పెళ్లికి సంబంధం లేకున్నప్పటికీ ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఎక్కువగా ఈ ఏ విషయం ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది అంటే శీలం మ్ ఆడవాళ్ళకి ఎక్కువ శీలని అడ్డు పెట్టుకొని అమాయకులైన కొంతమంది అంటే చాలా మంది ఆడవాళ్ళ శీలంతోని ఆడుకొని వాళ్ళను ఇబ్బంది పెట్టి సఫర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు.
(20:04) అవును కానీ ఇలాంటి ఈ శీలని అడ్డం పెట్టుకొని చాలా మంది ఆడవాళ్ళు అమాయకపు మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఈ రకంగా కూడా జరుగుతున్నాయి. అంటే మగవాళ్ళకి సీలవ అనేది ఉండదా అవును అది ఉంటది కచ్చితంగా ఫస్ట్ మన మన భారతదేశంలో వివాహ వ్యవస్థ అన్నది చాలా పగడ్బందీగా డిజైన్ చేసిన వ్యవస్థ అర్థమైందా ఇది పూర్వం మనకి తీసుకున్నట్టయితే అంటే మన పేరెంట్స్ గాని గ్రాండ్ పేరెంట్స్ గాని తీసుకున్నట్టయితే ఆ రోజుల్లో చాలా చిన్న ఏజుల్లో పెళ్లిళ్లు జరిగిపోయాయి 15 16 సంవత్సరాలు వచ్చేసరికి పెళ్లి పెళ్లిలు అయిపోయాయి 20 సంవత్సరాలు
(20:46) వచ్చేసరికి వాళ్ళు పాపనో బాబునో ఇద్దరినో ముగ్గురినో కనీసలు బాధ్యతలు బరువులు 20 ఏటకల్ల అన్ని క్లోజ్ చేసివారు అర్థమైందా ఈరోజు ఏటైంది వ్యవహారం చదువు అన్నది అర్థం పెట్టుకోండి చదువుతున్నారు కాదను కానీ చదువుతో పాటు జాబులు రావడం స్టార్ట్ అయ్యాయి సో ఈ జాబులు కూడా ఎక్కడ వస్తున్నాయి క్యాంపస్ సెలెక్షన్ లో క్యాంపస్ సో ఇక్కడ మగోడు అన్నది ఉద్యోగం చేయాలి ఉద్యోగం పురుషు లక్షణం ఉద్యోగం స్త్రీ లక్షణం అనలేదు ఉద్యోగం పురుషుల లక్షణం సో ఇక్కడ ఏంట మగవాళ్ళతో పాటు సమానంగా చదువుకుండి తప్పులేదు ఉద్యోగం పురుష లక్షణం కానీ ఇక్కడికి ఏటైంది సో స్త్రీలు కూడా సమానంగా
(21:32) చేస్తున్నారు చదువుకుండి ఉద్యోగాలు సాధిస్తున్నారు ఉద్యోగాలు చేయడం వరకు తప్పులే కానీ ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ తాలక ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది వాళ్ళు సంసారాల మీద పడుతున్నాయి అంటే పూర్వం ఒక భార్యకి భర్తకి తగువయనప్పుడు పూర్వం తల్లితండ్రులు ఏం చెప్పేవారు భార్యకి నువ్వు సత్యన్న సచ్చిపో నీకు మొగుడి దగ్గరే జరగాలి అవన్నీ అని స్ట్రాంగ్ గా చెప్పి అలాంటి కండిషన్ ఉండేది ఉండేది ఈరోజు అంత స్ట్రాంగ్ గా చెప్పిన తల్లిదండ్రులు ఎవరున్నారు నిన్నెందుకు వాడు ఏడిపిస్తున్నాడు నీకేం తక్కువ నువ్వు చదువుకున్నావ్ నువ్వు జాబ్ చేస్తున్నావ్ ఏం పర్లేదు వచ్చే కేస పెట్టేద్దాం
(22:13) అనేసరికి ఆ సంసారం రోడ్డు ఎక్కుతదా ఆటోమేటిక్ గా ఆ సంసారం అన్నది ఆటోమేటిక్ గా రోడ్ ఎక్కుతది సో ఇక్కడ ఇది జరుగుతుంది ఇది కాక లేట్ మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ లేట్ మ్యారేజెస్ ఇంతకుముందు అనుకున్నట్టు 15 16 సంవత్సరాలకి పెళ్లిలు అయితాయి ఇప్పుడు 15 16 కి మనం చేసి మనం లేగల ఏజ్ అంటూ ఒకటి ఉంది చూడండి ఒక మామిడికాయ గాని ద్రాక్ష పళ్ళు గాని సపాట బళ్ళు గాని ఏదన్నా ఒక ఒక దీంట్లో తినవలసి వస్తది అలాగే అలాగే సంసారం అన్నది కూడా ఒక స్టేజ్లో స్టార్ట్ చేయాలి పిల్లలు పుట్టడం గాన వాళ్ళ ఆరోగ్యం గాన ఆ బాడీ సహకరించడం గాన ఈరోజు మీరు చూసుకున్నట్టయితే
(22:53) 30 సంవత్సరాలకి పెళ్లిలు అవుతున్నాయి ఈరోజు 30 సంవత్సరాలు అన్నది కామన్ ఒకప్పుడు 20 సంవత్సరాలకి చాలా కామన్ అవుతుంది ఈరోజు 30 సంవత్సరాలకు పెళ్లిలు అవుతున్నాయి దీని తాలూకా ఎఫెక్ట్ వాళ్ళు శారీరకంగా పడుతుంది లేట్ మ్యారేజ్ వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టడం అన్నది లేట్ అవుతుంది ఒకవేళ పొరపాటున పిల్లలే పుట్టిన రకరకాలు జబ్బులతో పుడుతున్నారు పుట్టిన తర్వాత వాళ్ళకి అన్ని రకాలు ఇంజెక్షన్స్ చేయాలి పూర్వం పెరిగిన పిల్లలు అదేం లేదు మట్టిలో వాటిలో హ్యాపీగా ఆడుకునేవారు ఎటువంటి జబ్బులు లేవు అర్థమైందా ఈరోజు 30 సంవత్సరాలకి ఈవిడకి గర్భం దాలుస్తది
(23:34) ఏట అవుతుంది పుట్టే పిల్లలు గాని గర్భం రావడమే కష్టం మీరు పూర్వం తీసుకున్నట్టయితే ఎక్కడ ఎక్కడో 10వే 20వేల మందికి ఒక్కకి ఈ పిల్లలు పుట్టే సమస్య ఉండేది. ఎప్పుడు ఆ ఒకప్పుడు ఒకప్పుడు కొన్ని వేల మందికి ఒక్కళ కంప్లైంట్ ఉండేది. ఆ ఈరోజు ప్రతిప మందిలో ఇద్దరు ముగ్గురికి కంప్లైంట్ అంటే వీళ్ళు చేస్తున్న జాబ్ అవ్వనియండి వాళ్ళు ఉన్న స్ట్రెస్ అవ్వనియండి లేట్ మ్యారేజెస్ అవ్వనియండి ఈరోజు అది ఇంపాక్ట్ సరే ఇంత కష్టపడి ఇంత ఇదిగా పుట్టిన వ్యక్తులు ఎలా పుడుతున్నారు రా బాబు అంటే లేదు మీరు ఇదే తరహాలో పూర్వం ఆడోళ్ళు తీసుకోండి మీరు పల్లెటూరు లాటిలో ఈరోజుకి కూడా
(24:17) 70 80 సంవత్సరాల అప్పుడు కూడా ఆ లేడీ కలుపు మొక్కలు తీస్తుంటాది పల్లెటూరులో అవును ఆవిడకి పిల్లలు ఎంతమ్మా నీకు అడిగితే నాకు ఐదుగురు పిల్లలు అంటే ఆరుగురు పిల్లలుండి మాస్టరా ఆ రోజుక కూడా 60 70 సంవత్సరాలకు కూడా ఆవిడ పొలం పొలు చేసుకుంటారు ఈరోజు టౌన్ లో పుట్టినోళ్ళకి అంత స్టామినా ఉందా మరి వాళ్ళు మనుషులే వీళ్ళు మనుషులే అర్థమైందా సో ఈ లేట్ మ్యారేజెస్ అన్నది కూడా సమాజంలో ఎంతో ఇంపాక్ట్ ఉంది.
(24:46) అర్థమైందా ఇకపోతే ఇంకొకటి సీలం అన్నారు కదా ఈరోజు ఈ లేట్ అవ్వడం వల్ల మీరు పల్లెటూర్లో పక్కన పడేసేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఈరోజు పిల్లలకి జాబ్ నిమిత్తం పిల్లలు జాబ్ నిమిత్తం ఎక్కడికి వెళ్తున్నారు తల్లిదండ్రులని విడిచిపెట్టి ఆ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. అర్థమైందా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం తప్పు కాదు కానీ అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ సర్కిల్ మారిపోతుంది.
(25:23) ఆ సర్కిల్ చేంజ్ అవుతుంది సర్కిల్ చేంజ్ అవుతుంది చేంజ్ అయిపోతుంది సో అక్కడ ఆ రోజు ఇవేవి తప్పు కాదు అని మెల్లిగా ఒక పబ్బుకి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు ఎవరో చేసిన తప్పు అనికి సిగరెట్ే కదా తప్పు లేదు ఒకసారి కాల్చు వీరే కదా తప్పులేదు అలాగా పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ తో గాని గర్ల్ ఫ్రెండ్ తో గాని తిరుగు తప్పులేదు. ఈరోజు అటువంటి ఎక్కడో విదేశాల్లో మనం చూసాం ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఈరోజు దారుణంగా ఇక్కడ కూడా ఇండియాలో కూడా అటువంటి సిచువేషన్ే కాకపోతే అక్కడ కనబడదు.
(25:58) మీరు పెద్ద పెద్ద సిటీస్ లో పబ్బులు గాని ఆ బార్లు దగ్గర గాని చూస్తున్నట్టయితే ఇదే కల్చర్ కనబడతది. అర్థమైందా సో ఇక్కడ తిరగడం తప్పు కాదు. తిరుగునన్నాళ్ళు తిరుగుతారు పెళ్లి చేసుకుంటారు హ్యాపీగా అయిపోయింది అది అయిపోయింది అని ఎవరి భర్తలతో వాళ్ళు ఎవరి భార్యలతో వాళ్ళు గుట్టుగా సంసారం చేసేసుకుంటారు ఇక్కడ కొన్ని కేసుల్లో ఏటవుతుందంటే వీళ్ళద్దరికీ పడలేదు అన్న మరుక్షణం ఇన్ని రోజులు ఈ అబ్బాయి అమ్మాయి కలిసి తిరిగారు ఇన్ని రోజులు తిరిగిన తర్వాత ఈ అబ్బాయికి ఈ అమ్మాయికి ఎప్పుడైతే పడలేదో వెంటనే ఈ అమ్మాయి వెళ్లి ఏం చెప్తుంది ఫలానా ఫలానా వ్యక్తి నన్ను రేప్ చేశడు
(26:40) రేప్ చేయబోయాడు అని మీ ఇద్దరికి అసలు ఎప్పుడమ్మా పరిచయం అంటే ఐదారు సంవత్సరాల నుంచి పరిచయం అంటే ఈ ఐదఆరు సంవత్సరాల నుంచి మీరు ప్రైవేసీతో ఎంతో గడిపారు ఎక్కడెక్కడో గడిపారు ఐదఆరు సంవత్సరాల తర్వాత వచ్చి కంప్లైంట్ పెట్టడం ఏంటి సో అది రేప్ కేస్ కి దాడి తీతుంది. అవును సో ఈ సర్కమస్టెన్సెస్ లో ఏట అవుతుంది మళ్ళీ వాళ్ళ సంసారం రోడ్డు ఎక్కుతుంది.
(27:02) మళ్ళీ వాళ్ళ సంవత్సరం సంసారం అవతల సంసారం ఇవతల సంసారం పిల్లలు ఉంటే పిల్లలది పిల్లలు అయితే వాళ్ళది ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఆ క్షణిక ఆవాసంలో తీసుకున్న డెసిషన్స్ ఎక్కడికి వెళ్తున్నాయి రోడ్డు మీదకి వచ్చేస్తాయి అర్థమైందా సో ఈరోజు రేప్ కేసులు ఏవైతే ఉన్నాయో అవి చాలా దారుణంగా ఎన్సిఆర్బి రిపోర్ట్స్ ప్రకారం ప్రతి 10 కేసులు నమోదు అయితే అందులో ఒక ట్రెడ్ ఎక్కడో ఒరిజినల్ గా జరుగుతుంది మిగతావన్నీ కూడా ఫాల్స్ కేసే మితవన్నీ కూడా ఫాల్స్ కేస్ అని ప్రూవ్ అవుతుంది.
(27:34) ఇదే పద్ధతిలో ఆడవాళ్ళకి కాన్స్టిట్యూషన్ పరంగా రేప్ చేస్ అంటే శ్రీలం విషయంలో ఇలాంటి కేసులు పెట్టే అవకాశం ఉంది. ఒక మగాడు కూడా అదే పద్ధతిలో ఆడవాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఎలాంటి అవకాశం లేదంటారా కాన్స్టిట్యూషన్ పరంగా లేదు అంటే ఒక అబ్బాయి కేసు అమ్మాయి వెళ్లి అబ్బాయి మీద పెట్టొచ్చు ఈ అబ్బాయి నాతో మిస్ గా బిహేవ్ చేశాడు రాంగ్ గా బిహేవ్ చేశాడు అన్నది నమోదు అవుతది.
(28:01) కానీ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఒక లేడీ ఎవరన్నా ఏ అతనితో తప్పుగా బిహేవ్ చేస్తే అది సమాజం గాని ఫస్ట్ మన దగ్గరికి ఒక కుర్రోడు వచ్చి ఫలానా వ్యక్తి ఫలానా ఎక్స్ వై జెడ్ నన్ను చాలా టార్చర్ పెడుతుంది అని చెప్తే నువ్వేటరా నువ్వే మొగోడురా అని మనమే క్రిటిసైజ్ చేస్తాం ఫస్ట్ ఫస్ట్ మనమే క్రిటిసైజ్ చేస్తాం అలాగే మాట్రిమోనియల్ ఇష్యూస్ లో కూడా ఒక భర్త పెల్లం చేతిలో తన్నులు తింటుంటాడు తింటుంటాడు భర్త స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు చట్టం ఎవ్వరికీ చుట్టం కాదు చట్టం ఏం చెప్తుంది అందరూ సమానులే నా దగ్గర గొప్ప పేద ఇటువంటిది ఏం తారతమ్యాలు
(28:43) చూపెట్టకూడదు బట్ ఇక్కడికి వచ్చేసరికి పోలీసు ఉదాహరణగా ఒక వ్యక్తి దెబ్బలు తినేసి శుభ్రంగా వెళ్లి సార్ నా భార్య నన్ను కొడుతుందండి దయచేసి ఆవిడ మీద ఒక కంప్లైంట్ పెట్టండి అంటే తీసుకున్నది ఎవరు నువ్వేం మగడవు రా నాలుగు పీకేరా అంటా ఇదే సార్ అంటే అంటే ఈ రకంగా ప్రతి మగాడు వాళ్ళలో ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని అనుభవించలేని పరిస్థితుల్లో దాన్ని ఇంకెవరికైనా చెప్పుకొనియనా ఆ బాధ నుంచి బయట పడే ఆలోచన చేద్దాం అంటే కూడా అలాంటి పరిస్థితి లేదు సార్ మా లేదు సో ఇక్కడ ఏంటవుతుంది పోలీసులు ఎప్పుడైతే అలా క్రిటిసైజ్ చేశారో పొరపాటున ఇంకొక
(29:20) ఇంకొక కాయిన్ కి ఇంకో పట్ట చూడండి అదే ఒక వైఫ్ వెళ్లి ఏడుస్తూ నా భర్త నన్ను తిట్టేసాడు కొట్టేసాడు మా ఆడుబడుచులు నన్ను ఇలా అన్నారు మా అత్తగారు ఇలా అన్నారు నిజంగా అన్నారో లేదో అసలు ఎవడు ఎంక్వైరీ చేయడు మొత్తం వాళ్ళందరినీ తీసుకొచ్చేసేయండి ఒక అర్థమైందా ఈ రోజు అది అంటే మగవా ఇక్కడ వివక్ష అన్నది ఉండకూడదు చట్టం అన్నది చట్టం అన్నది లింగ వివక్ష అన్నది చేయకూడదు అందరూ సమానంగా చూడాలి మనం ఏం చెప్తున్నాం ఒక అమ్మాయి వచ్చిద్ది శుభ్రంగా దెబ్బలు ఉన్నాయి వంటింట ఎమఎల్సిీ చేయించుకుంది ఆ ఇది భర్త ద్వారా తగిలాయి అటువంటి వ్యక్తిని మీరు చట్టపరంగా
(30:02) ఏం చేస్తారో ఆ వ్యక్తిని చేయండి హస్బెండ్ ని మనం దానికి వ్యతిరేకం అలాగే అది ఆ వ్యక్తి వచ్చి తప్పుడు కేస్ పెట్టింది నన్ను చంపిబోయాడు తిట్టిపోయాడు అని ఎటువంటి వాంట్స్ లేవు అటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాలి అమ్మ నువ్వు పెట్టేది తప్పుడు కేసు మేము ఎంక్వైరీ చేశము తప్పుడు కేసు పెట్టడం వల్ల నువ్వు అరెస్ట్ అవుతావు అని చెప్తే ఒక 100 కేసుల్లో ఒక 20 30 కేసులు తగ్గుతాయ ఏమవస్తది అంతే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏందంటే కేసు పెట్టే వాళ్ళని సఫర్ చేయొచ్చుఅని ఆలోచనతోనే సో అక్కడ మినిమైజ్ అవుతది వీళ్ళ ఫ్యామిలీస్ రెండు ఫ్యామిలీస్ రూయిన్
(30:38) అవ్వు కదా నెక్స్ట్ ఈ కేసులు ఒకసారి కోర్టుకి పోలీస్ స్టేషన్ కి వెళ్తే కలిసి ఉన్నది ఎంతమంది అది రోడ్ ఎక్కిపోయినట్టే 99% రోడ్ ఎక్కిపోయినట్టే ఆ 1 శాతం పిల్లల కోసం వాళ్ళ కోసం ఇంకా కాంప్రమైజ్ అవుతారు. అయితే ఇప్పుడు ఈ ఈ మధ్యలో దాదాపుగా పార్క్ మటర్స్ ఎక్కువ జరుగుతున్నాయి అవును ఆ ఈ పరిస్థితుల్లోపట మగవాళ్ళని దారుణంగా ఆడవాళ్ళు వాళ్ళ యొక్క ఈ అక్రమ సంబంధాలు పెట్టుకున్నటువంటి ఆ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోని కలిసి ఆ భర్తన అన్యాయంగా దారుణంగా చంపేస్తూ ఒక రకమైనటువంటి ట్రెండ్ క్రియేట్
(31:22) చేస్తున్నారు సర్ దీని మీద మీ మీ యొక్క అవును ఇది లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే ఒకప్పుడు భర్త తీవ్రంగా కొడుతున్నాడు భార్యల్ని అన్నది కనబడింది. ఆ ఈరోజు ఆ సిచువేషన్ పోయిద్ది టీవీ సీరియల్ అవ్వనియండి లేదంటే మనకున్న చట్టాలు వాళ్ళకి లేడీస్ కల్పిస్తున్న ఫెసిలిటీస్ అనుకోండి ఏవన్నా దీన్ని ఈరోజు ఎలా దారుణంగా ఉందంటే డైరెక్ట్ గా హస్బెండ్స్ ని భార్యలు ఇల్లీగల్ యక్టివిటీస్ కోసం ఆ ఇల్లీగల్ యక్టివిటీస్ కోసం భర్తల్ని డెలిబ్రేట్ గా చంప పంపడం జరుగుతుంది
(32:07) ఈ మధ్యకాలంలో సుమారు ఒక వన్ అండ్ హఫ టూ ఇయర్స్ లో మనం పేపర్లో వాటిలో చూసినట్లయితే ఆ బాయ్ఫ్రెండ్ తో తిరుగుతూ ఒక బ్లూ డ్రమ్ లో చంపేసి రీసెంట్ గా ఆ సో ఒక ఫ్రిడ్జ్ లో దాచిపెట్టడం సూట్కేస్ లో దాచిపెట్టడం అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా చంపేసి ఆ భర్తల్ని ఎవరితో వీళ్ళ తాలూకా బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతూ చంపే సో నేనేం చెప్తాను మీ ఇద్దరికీ పడలేదు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ కి పడలేదు విడిపోండి విడిపోవాలి కోర్టుకి వెళ్ళండి విడిపోండి కమ్యూనిటీ పెద్దల దగ్గర కూర్చోండి ఆ కమ్యూనిటీ పెద్దల దగ్గర కూర్చోండి విడిపోండి ఎందుకు ఒకళళనొకళ్ళు అలా కేసుల
(32:53) చుట్టూరు తిరుగుతూ చంపేసుకోవడాలు అర్థమైందా సో ఇక్కడ మీరు నోటిఫై చేసిన ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే లీగల్ సిస్టం ఆ మన ఇండియా ఇండియాలో ఒక కేసు ఒక డైవోర్స్ కేస్ తీసుకోండి ఆ ఒక కాల పరిమితి ఉంది ఆ అర్థమైందా డైవర్స్ కేస్ తీసుకున్నట్టయితే ఎన్నో రోజులు కోర్ట్ల చుట్టూరు తిరగాలి ఒక మెయింటెనెన్స్ కేస్ తీసుకున్నట్టయితే ఎన్నో రోజులు కోర్ట్ల చుట్టూరు తిరగాలి అర్థమైందా సో ఇలాగ ఏ కేసు తీసుకున్నా సరే కోర్ట్ల చుట్టూరు నెంబర్ ఆఫ్ ఇయర్స్ తిరగవలసి వస్తుంది దాని వల్ల వీళ్ళ ఆలోచనలు ఏంటి కోట్ల చుట్టూర ఎవరు తిరుగుతారు అదేదో
(33:37) చంపేసి పడేస్తే ఒక నెల రెండు నెలల లోపు పేపర్లు టీవీలు మొత్తుకుంటాయి తర్వాత వదిలిపెట్టేస్తే ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏందంటే అంటే ఆ మనిషి మీద ఏమన్నా కక్ష సాధింపు చర్యలా లేకపోతే సైకాలజీ గా వాళ్ళ ఇద్దరికీ పడకపోవడం కక్ష సాధింపు చర్యలు కాదు వాళ్ళద్దరికీ పడదు అంటే పడదు అంటే ఒక ఒక పెళ్లి అన్నది ఎవరు డిసైడ్ చేస్తారు మన ఇండియాలో తల్లితండ్రులు డిసైడ్ చేస్తారు పిల్లల మాట వినడం తక్కువ అమ్మాయికి ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేసరికి సరే నువ్వు తిరిగి తిరిగావు నువ్వు ఇక మీదట మీ చూపెట్టిన సంబంధం చేసుకో అని సజెస్ట్
(34:19) చేస్తారు అర్థమైందా ఈవిడకి స్వతహాగా బాయ్ఫ్రెండ్ ఉండొచ్చు అమ్మ నీకు ఎవరైనా బాయ్ఫ్రెండ్ ఉన్నారా ఉన్నట్టయితే మాకు చెప్పు అని ఫ్రెండ్లీగా అడిగినోళ్ళు ఎంతమంది లేరు అడిగిన తర్వాత చెప్ చెప్పినోళ్ళు ఎంతమంది సో చెప్పరు దీని వల్ల ఏంటవుతది కొన్ని విషయాలు దాచిపెట్టి చేస్తారు. ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ తో ఉన్న ఇంటిమసీని ఆవిడ మింగలేక కక్కలేక సో ఇవన్నీ కూడా కొన్ని రోజులు అలాగా కొనసాగించి లేదు నాకు ఈ భర్త వద్దు అని చెప్పి ఆ బాయ్ఫ్రెండ్ ని తో తిరుగుతూ ఈ ఎలాగ అంతమంది ఇచ్చాలి అంటే ఇక్కడ చిన్న మెలుకులు పాటించొచ్చు ఉదాహరణగా మన విదేశీ చట్ట విధానం మనం చూడండి తెల్లారి లేసిన
(35:05) దగ్గర నుంచి మనకోసీ టీవీ కావాలి లోకల్ బ్రాండ్ ఉంటే ఒక ఐఫోన్ మీకు ఇచ్చారు అనుకోండి లోకల్ ఫోన్ ఇచ్చారనుకోండి మీరు ఐఫోన్ే చూస్ చేసుకుంటారు ఫారన్ ఐటమ్స్ే మనం చూస్ అవుతుంది మరి చట్టాల దగ్గరికి వచ్చేసరికి ఆ వెసల్ బాటిల్ మనం ఎందుకు అడాప్ట్ చేసుకోకూడదు సో ఇది ఉదాహరణగా ఏంటంటే ఫారెన్లో తీసుకోండి వేరే కంట్రీస్ లో వెస్టర్న్ కంట్రీస్ లో వాటిలో అక్కడ ఏం జరుగుతది ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ వచ్చి కేసులు పెట్టుకుండి నాకు డైవర్స్ కావాలి నా భర్త నుంచి లేదంటే నా భార్య నుంచి డైవర్స్ కావాలని ఆ ఇద్దరిలో ఎవరు కోర్టుకి ఎక్కన నెల రెండు నెలల లోపు వాళ్ళకి డైవర్స్
(35:42) అయిపోతుంది అయిపోతుంది అర్థమైందా అటువంటి చట్టం మనం ఎందుకు చేసుకోకూడదు మీకు అర్థమైందా అటువంటి చట్టం మనం ఎందుకు చేసుకోకూడదు అయితే అటువంటి చట్టం చేసుకోవడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఒక ఇద్దరు మనుషులకు పడలేదు తల్లిదండ్రులు ఒత్తిడితో అనుకోండి ఏదన్నా బలవంతం పెళ్లి చేసుకున్నారు ప్రాణ నష్టాలు ఏంటి జరిగా ప్రాణ నష్టం అన్నది మినిమైజ్ అవుతది ఆ మినిమైజ్ అవుతుంది మీకు అర్థమైందా ఓకే తెలుసో తెలికో తల్లితండ్రులు నాకు కట్ట పెట్టేసారు నా ఇండివిడ్యువల్ లైఫ్ నేను లీడ్ చేస్తాను రేపోపు కోర్టు కి వెళ్తాను నాకు రెండు నెలలలోపు రిలీఫ్ వస్తాది అన్న
(36:20) వెసులుబాటు ఉందనుకోండి మేబీ అక్కడ దారుణమైన హత్య అన్నది జరగకపోవచ్చేమో జరగదు అర్థమైందా అక్కడ వాళ్ళకు రిలీఫ్ అనేది ఉండాలి ఉంటే జరగదు కదా రిలీఫ్ అనేది అది ఒక మెలుకు అనుకుంటున్నాం మేము అటువంటిది సుప్రీం కోర్టు తరహాలో గాని అటువంటి చోట గాని అటువంటి వెసలుబాటలు వస్తే ఇటు భర్తలకి మంచిదే భార్యలకి మంచిదే అర్థమైందా ఇది ఆ మనం మాట్లాడుకోవాల్సింది మాట్రిమోనియల్ ఇష్యూస్ లో నుంచి ఇన్ని రకాలు ఇది అవుతుంది.
(36:52) ఈ సేవ్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ తరపున మీరు ఇప్పటివరకు ఎంతమంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఇప్పుడు ఈ నేషనల్ ఆర్గనైజేషన్ ఓకే ఇది సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ అన్నది 2005లో స్థాపించడం జరిగింది. ఉమ్ సో ఆ రోజు స్థాపించిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక్కొక్క పెద్ద సిటీలో నాలుగు నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ప్రతి ఊర్లోని పెద్ద పెద్ద సిటీస్ లో నేషనల్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
(37:23) అర్థమైందా ఇది ప్రతి ఆగస్ట్ 15 కి మనం ఈ నేషనల్ మీట్ అన్నది నేషనల్ కాన్ఫరెన్స్ అన్నది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఎందుకు ఆగస్ట్ు 15 నే పెడతామ అంటే ఇక్కడ నిజమైన బాధ్యతలకు మాకు ఎవ్వరికీ స్వాతంత్రం అన్నది లేదు. ఆహ చాలా బాగా సో అందువల్ల ప్రతి ఆగస్ట్ు 15 కి మేము నేషనల్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది.
(37:47) ఇప్పుడు రేపు భోపాల్లో జరుగుతుంది ఈ ఇయర్ తాలూకా 15వ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్యలో ఒక మూడు సంవత్సరాలు కోవిడ్ వల్ల బ్రేక్ వచ్చింది ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ గోవాలో పెట్టడం జరిగింది రెండో కాన్ఫరెన్స్ షిమ్లాలో పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి నేను ఈ ఆర్గనైజేషన్ లో ఉండడం జరుగుతుంది రెగ్యులర్ గా ప్రతి నేషనల్ కాన్ఫరెన్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది అలాగే మా చాప్టర్ నుంచి సుమారు ఒక 20 మంది వరకు వెళ్తుంటాము.
(38:15) హ మా తాలూక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తప్పుడు కేసుల ద్వారా మాట్రిమోనియల్ ఇష్యూస్ లో తప్పుడు కేసుల ద్వారా బాధించబడుతున్నారో అటువంటి వ్యక్తులకి సింగల్ రూపీ తీసుకోకుండా త్రూఅట్ ఇండియా అంతా కూడా వాళ్ళ రెస్పెక్టెడ్ స్టేట్స్ లో వాళ్ళ రెస్పెక్టెడ్ చాప్టర్స్ లో ఎవరు వెళ్ళనా సరే వాళ్ళకి ఫ్రీగా గైడ్ చేస్తారు ఎవరు ఎవరు కూడా సింగల్ రూపీ తీసుకోరు ఫ్రీగా గైడ్ చేస్తారు ఆ మీటింగలకి వెళ్ళడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఆ మీటింగ్ లో పాతికి 30 మంది ఉంటారు అక్కడ డాక్టర్లు ఉంటారు ఆ అన్ని రకాల క్యాడర్లు ఉంటారు ఎంప్లాయిస్ ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఉంటారు లో లెవెల్
(38:53) హై లెవెల్ అందరూ ఉంటారు అక్కడికి వెళ్ళేసరికి ఈ బాధితుడు ఎవడైతే ఫ్రెష్ గా వెళ్ళాడో వాళ్ళందరినీ చూసి ఓకే నేను ఒక్కడినే కాదు నాలాగా చాలా మంది ఉన్నారు అన్ని రకాలు ఉన్నారు వాళ్ళని చూసేసరికి మానసిక ధైర్యం వస్తుంది ధైర్యం వస్తుంది సో వీళ్ళ ఏం చేస్తారంటే ఎలా ఫైట్ చేయాలి ఎలా తల్లి తండ్రులని వాళ్ళని కేసుల్లో నుంచి తీయాలి ఎలా పిల్లల్ని సాధించుకోవాలి ఒక మెయింటైనెన్స్ ఎక్కువ పడుతున్నట్టయితే ఎలా తగ్గించుకోవచ్చు ఇటువంటి మెలుకువలన్నీ చెప్తారు.
(39:23) సో దీనికోసం మనం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా మనం గవర్నమెంట్ ని అడగడం జరిగింది. మా బ్యాడ్ లక్ ఏంటంటే గవర్నమెంట్ మనకి ఎటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ప్రొవైడ్ చేయలే ఎటువంటి నెంబర్ ప్రొవైడ్ చేయలేదు. దీనికోసం మనం సొంతంగా ఒక హెల్ప్ లైన్ నెంబర్ పెట్టుకున్నాం. సొంత ఖర్చులతో ఆ హెల్ప్ లైన్ నెంబర్ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్ మగవాళ్ళ కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ ఉంది అదిత8 టు 498 498 ఓకే ఇది మగవాళ్ళ కోసం అదే మీరు దిశా తీసుకున్నట్టయితే నిర్భయ తీసుకున్నట్లయితే గోల్డెన్ స్టేట్ వైస్ గా జిల్లావారిగా ప్రాంతీయ వరిగా బోల్డెన్ హెల్ప్ లైన్
(40:02) నెంబర్లు ఉంటాయి ఆడవాళ్ళకి కానీ ఇక్కడ మగవాడు కోసం అంటూ ఒక హెల్ప్ లైన్ నెంబర్ లేదు అలాగే మగ మగవాడి కోసం కూడా ఎటువంటి కమిషన్ లేదు కమిషన్ అంటే ఏంటి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉంది పశువర్ధక శాఖ ఈవెన్ పశువులకు కూడా ఒక శాఖ ఉంది అవును పుట్టే పిల్లలకి పుట్టబోయే పిల్లలకు ఒక శాఖ ఉంది స్త్రీలకు ఒక శాఖ ఉంది కానీ ఇక్కడ పురుషుల కంటూ ఎటువంటి శాఖ లేదు సో మా మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మనుషులు మగవాళ్ళు కూడా మనుషులే మాకు కూడా మెన్ కమిషన్ కావాలి అర్థమైందా ఎందుకు కావాలి అంటే కచ్చితంగా మేమఏం చెప్తాం అంటే ఈరోజు బోర్డర్లో
(40:47) చచ్చిపోతుంది మిలిటరీలో నావీిలో ఎవరు ఎక్కువ ఉన్నారు ఆబవియస్లీ మగవాలే ఉన్నారు ఈరోజు పాకీ పనులు అర్థమైందా దొడ్డులు దుడ్డడానికి అవి గోతుల్లో దూరది ఎక్కడన్నా మీరు ఒక్క లేడీని చూసారా మరి అన్నిటిలో సమానత్వం కావాలి 50% కావాలి అంటారు మరి మిలిటరీ కి ఎందుకు వెళ్ళడం లేదు 50% వెళ్ళాలి ఇక్కడ ఈ పాకీ ఎందుకు చేయరు అక్కడ మగోడు కావాలా అలాగే టాక్స్ ప్రపంచంలో ఇండియాలో కట్టే టాక్స్ చూడండి ఎవరు కడుతున్నారు ఆడలు కడుతున్నారు సో ఇలా అన్ని రంగాల్లో మగోళ్ళు ఆ విధంగా అన్ని రకాలు అవమానాలు అన్ని రకాలు అన్ని అనుభవిస్తున్నప్పుడు మగోడికి ఎందుకు కమిషన్ ఉండకూడదు
(41:28) ఉండాలి సార్ అది సో మనం ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మగవాడికి కూడా కమిషన్ ఉండాలి సో ఇది మా ఆర్గనైజేషన్ తలపెట్టేది ప్రతి సండే పెద్ద పెద్ద సిటీస్ లో ప్రతి ప్రతి సండే కూడా ఫ్రీగా కౌన్సిలింగ్లు జరుగుతాయి దీని ద్వారా కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఆ లబ్ది చేకూరుతుంది వీళ్ళకి ఆ ఓకే మాకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది అని అర్థమైందా అంటే ఇప్పుడు కరెక్ట్ ఇప్పుడు ఈ మగవారికి ఒక కౌన్సిల్ ఉండాలని మీరు అనుకున్నారు కదా దీంట్లోనే ఈ మగవాళ్ళలోనే మగవాళ్ళని డామినేట్ చేసేవాళ్ళు అంటే అవగాహన లేక మగాడంటే ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పేసి లేనిపోని భారాలు మీద వేసుకొని
(42:10) గొప్పతనాలు మీద వేసుకొని ఎన్నో రకాల తండాలు వాడు ఖచ్చితంగా అనండి ఇక్కడ పెద్ద డ్రా బ్యాక్ ఏంటంటే మన తల్లితండ్రులు చిన్నప్పటి నుంచి అలా డిజైన్ చేసి పడేసారు మగోడిని మీరు తీసుకోండి ఇంట్లో ఒక తమ్ముడు అక్క లేదంటే చెల్లి అన్నయ్య ఉన్నాడుఅనుకోండి ఇద్దరు ఉన్నారు పిల్లలు తల్లి తండ్రికి అమ్మాయి ఏడుస్తుంది పాప ఏడుస్తుంది పాపని ఏ రోజు కూడా ఏటమ్మా నువ్వు అమ్మాయిలా లా ఏడుస్తున్నావు లేదా అబ్బాయిలా ఏడుస్తున్నావు ఏ రోజు అనరు అదే ఒక మగపిల్లాడు ఏడుస్తున్నాడు అనుకోండి ఫస్ట్ ఏమంటారు ఏటరా నువ్వు అమ్మాయిలా ఏడుస్తున్నావు అంటారు చిన్నప్పటి నుంచి
(42:51) సో ఈ సబ్కాన్షియస్ మైండ్లో ఏటవుతది అరే ఏడవడం అన్నది మగోడికి రాసి పెట్టలేదేమో ఓన్లీ అమ్మాయిలు పాడుతది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వీళ్ళు వీడు కూలిపోతుంటాడు ఆ అదొక ప్రెస మీకు అలా తయారైపోతుంది వీళ్ళు వీళ్ళు కుమిలిపోయి అది ఎవరికీ చెప్పుకోలేడు అదే లేడీ అనేసరికి ఆ ప్రాబ్లం ఉండదు ఏమనా అన్న అనకపోయినా బడబడ బడమని కళ్ళంతా నీరు వచ్చేస్తాయి కళ్ళంతా నీరు వస్తాయి సో చిన్నప్పటి నుంచి మగవాళ్ళకి ఆ ఫెసిలిటీ కూడా లేదు ఇలా వాళ్ళు మీరు ఒక మగాన్ని ఇలాంటి ఏడవడం గాన బాధల్ని చెప్పుకోవడం గాన ఇలాంటి బాధ్యతల నుంచి బాధ్యతలు అంటే శక్తిని మించిన కొన్ని
(43:32) బాధ్యతలు నిర్వర్తించడం నావల్ల కాదని చెప్పడం కూడా భగ మగవాడికి ఒక శాపం అనుకోండి అలాంటి మగవాడిగా పుట్టినందుకు పాపం అలాంటి బాధల్లో ఉన్నటువంటి మన ఈ పురుష జాతికి కంపల్సరీగా ఇలాంటి కౌన్సిల్ అనేది ఉండాలి సైకలాజికల్ గా మగవాడు కూడా ఒక మనిషే ఒక జీవమే అవును ఆడవాళ్ళలాగే వాడు కూడా ఒక మనిషే కాబట్టి వాడిని కూడా అన్ని రకాల బాధలు చెప్పుకోవడానికి వాటి నుంచి బయట పడడానికి కావల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మగవాళ్ళని కాపాడేటువంటి అవును అది సో మనం మనం మన మన సేఫ్ ఇండియన్ ఫ్యామిలీ ఆర్గనైజేషన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్యాయంగా మగవాడి మీద కేసులు అవి
(44:15) నమోదు అవుతున్నాయి. అవి నమోదు అవ్వకూడదు ఒకవేళ నమోదయినా న్యాయం ఎంత ఉంది అందులో దాని తగ్గగా అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయికి శిక్షించాలి సేమ్ టైం అమ్మాయి తప్పు అని తేళ్తే అమ్మాయిని శిక్షించగలగాలి స్వతహాగా మనకి నాకు ఐదు రకాల ఒక చెల్లెలు ఉన్నారు ప్రతి ప్రతి స్త్రీ కూడా చెడ్డదే అని చెప్పాం అలాగే సేమ్ ప్రతి పురుషుడు కూడా మంచోడు అని మనం చెప్పాం అర్థమైందా సో ఇక్కడ చట్టాలు దానికి తగ్గగా సద్వినియోగ పరచుకోవాలి స్త్రీలకు కూడా చట్టాల్లో వెసులుబాటు ఉంది కదా దాన్ని మిస్యూస్ చేస్తున్నారు అది జరగకూడదు.
(44:51) ఈరోజు 498 నిలు తీసుకోండి ఒక 100 కేసులు నమోద అయితే 98 కేసులు ఫాల్స్ కేసెస్ అని ప్రూవ్ అవుతున్నాయి అది మనం చెప్పింది కాదు ఎన్సిఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు చెప్తున్నటువంటి స్టేటస్ అది అర్థమైందా ఇది లీగల్ టెర్రరిజం కూడా సుప్రీం కోర్టు నొప్పులు పడింది ఒక టైంలో సో ఇది బ్యాక్గ్రౌండ్ సో మన ఆర్గనైజేషన్ సేవ్ ఇండియన్ ఫ్యామిలీ తాలూకా హెల్ప్ లైన్ నెంబర్ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్ 882498498 ఏపీ సరౌండింగ్ లో ఎవరు కాల్ చేయాలన్నా నాకు పర్సనల్ గా చేయొచ్చు.
(45:31) 8099498498 ఇది నా పర్సనల్ నెంబర్ సో ఏపీ కి నా నెంబర్ ఎవరైనా చేసుకోవచ్చు హెల్ప్ లైన్ నెంబర్ నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ దానికి చేసుకోవచ్చు. ఇది ఎస్ఐఎఫ్ తాలూకా బ్రీఫ్ అలాగే మా వైజాగ్లో ఎవ్రీ సండే ఆర్టిసి కాంప్లెక్స్ ఎదురుగుంటానే పెద్ద పార్క్ ఉంటది పార్క్ దగ్గర ఉదయం 10:30ర నుంచి 12 వరకు 12:30ర వరకు మేమందరం అక్కడే గ్యాదర్ అవుతాం ప్రతి సండే ఎవరన్నా రావచ్చు నేషనల్ వైడ్ గా ఉన్న నెంబరే నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ మెన్ అదే చెప్తున్నాను 882 498498 8882 498 49 98 ఆ నెంబర్ కూడా తీసుకున్నట్టయితే 498498 అని వస్తది మాకు అది ఫ్యాన్సీ
(46:15) నెంబర్ అర్థమైందా అలాగే ఏపీ చాప్టర్ కి సంబంధించిన నెంబర్ 8099498498 8099 498 498 ఇది మన తాలక బ్రీఫ్ ఇప్పుడు ముందు ముందు ఈ కురుసులకు సంబంధించినటువంటి ఇంకా ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ ఆడవారికి ఎలాగైతే చట్టాలు ఏర్పడ్డాయో అలాగే మగవారికి కూడా మగవారి యొక్క పాద బాధలకు సంబంధించినటువంటి చట్టాలు కూడా ఏర్పడుతూ మగవాడికి కూడా ఒక రకమైనటువంటి రక్షణ కవచం అనేది ఉండాల్సిందే నేను కూడా మీ ద్వారా నేను కూడా రైట్ థాంక్యూ అండి ఆంజనేయ గారు మా గురించి మీరు వయా ప్రశలు ఎన్నో అడ్డంకులు ఎన్నో ఫేస్ చేసి చక్కగా మాకోసం అక్కడి నుంచి కరీంనగర్ నుంచి వచ్చి
(47:00) వైజాగ్లో మాతో పాటు అకామిడేట్ అయ్యి ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఓకే థాంక్యూ
No comments:
Post a Comment