Sunday, March 1, 2026

సినిమా వాళ్ళ ఎమోషన్స్ చెల్లవు..

సినిమా వాళ్ళ ఎమోషన్స్ చెల్లవు..

Author Name:A D insight talks

Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=E1JlI4FpGCM



Transcript:
(00:08) బార్బరిక్ ఫిలిం డైరెక్టర్ మోహన్ శ్రీవాస్తవ్ ఇప్పుడు ఆయన ఒక టూట అండ్ హఫ్ ఇయర్స్ సినిమా తీయడంలో చాలా కష్టపడి సినిమా రూపొందించాడు. ఇప్పుడు మోహన్ శ్రీవాస్తవ్ బర్బరిక్ డైరెక్టర్ పడే బాధ ఏంది అంటే నేను ఇంత కష్టపడి సినిమా ఇంత మంచి సినిమా చేసిన నేను ప్రేక్షకులు దీన్ని ఆదరించట్లేదు అని ఆయన బాధ ఆయన బాధలో కూడా అర్థం ఉంది ఎందుకంటే అంత కష్టపడి ఎన్నో రకాలుగా ఎక్స్పెక్టేషన్ అనేది ఆయనలో ఉంది
(00:56) ఆయన ఎంత ఎక్స్పెక్ట్ చేసిండో అది అక్కడ కనిపించట్లేదు. దానివల్ల ఆయన ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకొని ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి పెట్టుకున్నాడో ఆ ఎక్స్పెక్టేషన్ అనేది అక్కడ లేదు. దాంట్లో ఆయన అనుకున్నంత ఊహించినంత అక్కడ జరగలేదు కాబట్టి ఆయన ముందే ఊహించి పెట్టుకున్నటువంటి ఇమాజినేషన్ కి అది రీచ్ అవ్వాల రీచ్ కాకపోయేసరికి అది రియాలిటీలోకి వస్తేనేమో ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేది రియాలిటీలోకి రాలే కాబట్టి ఆయన లోపట ఒక బాధ అనేది ఏర్పడ్డది.
(01:37) వాస్తవానికి ఆయన బాధలో కూడా అర్థం ఉంది ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసుకున్నాడా లేకపోతే ఏదో ఒకటి చేసిండాక పక్క పెడితే కష్టపడ్డాడు సినిమాని రిలీజ్ చేసుకున్నాడు ఆయన అనుకున్నంతా రీచ్ అవ్వలేక ఆదరణ అనేది దక్కలేదు దానికి కారణం ఏంది అంటే ఎవరని చెప్పారు ప్రేక్షకుడిని గిజ్జయడం అనేది చాలా కష్టం అది జరగని పని ఎందుకంటే మనల్నే ఉదాహరణ తీసుకు కుంటే ఒక డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నప్పటికీ వేరే వాళ్ళ సినిమా విషయాల లోపట మనం ఏ సినిమాని ఆదరిస్తామో తెలవదు ఏ సినిమాని పక్క పెట్టేస్తామో తెలియదు మనకి ఇలాంటి సిచువేషన్ల లోపట ఒక సినిమాని రూపొందించి
(02:23) హై ఎక్స్పెక్టేషన్ అనేది మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనం అనుకున్నంత రీచ్ కాక సాటిస్ఫాక్షన్ అనేది దొరక ఇబ్బంది పడతాం. ఇది మనం మానసికంగా స్ట్రాంగ్ గానే ఉన్నామ అనుకో అక్కడ మనకు సాటిస్ఫాక్షన్ లేకపో మనం హ్యాపీనే ఉండగలుగుతాం. కానీ ప్రాక్టికల్ గా ఏందంటే ఫైనాన్షియల్ ఎఫెక్ట్ మన మీద డిఫెండ్ అయిపోయి మనల్ని నమ్మి పెట్టుబడి పెట్టిన వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రాక్టికల్ గా థింక్ చేస్తే ఇబ్బంది పడాల్సి వస్తది ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్ గా మనల్ని నమ్మి కొంత పెట్టుబడి పెట్టుకుంటారు కాబట్టి ఆ సినిమా రీచ్ కానప్పుడు మనం సఫర్ కావాల్సి
(03:03) వస్తది మెంటల్ గా ఎందుకంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పడతాం మనం ఫస్ట్ ఎవరికైనా గాని సెల్ఫ్ గా సాటిస్ఫాక్షన్ దొరకకపోతే దాన్ని వదిలేస్తాం పోన్లే తర్వాత చూసుకుందాం అని అనుకుంటాం ఇది కామన్ పాయింట్ కానీ మనల్ని నమ్మి సినిమా అనే కానీ ఏ విషయంలో అయినా మనల్ని నమ్మి ఒకరు కొంత ముందుకువచ్చి పెట్టుబడి పెట్టి ఒక పని చేసిరు అంటే అనుకున్న రీచ్ కాకపోతే అక్కడ వాళ్ళు అన్నా అనకపోయినా మనం మెంటల్ గా సఫర్ కావాల్సింది సినీ డైరెక్టర్స్ ఎందుకంటే వాళ్ళు ఏం ఎక్స్ చేశరు అనేది కొందరు చెప్పొచ్చు కొందరు చెప్పకపోవచ్చు
(03:48) అనుకున్నంత రీచ్ అక్కడ రాకపోయేసరికి డైరెక్టర్స్ మీద ఎఫెక్ట్ అనేది పడతది కంపల్సరీ ఎందుకంటే నేను ఇంత నమ్మి పెట్టుబడి పెట్టిన అని బయట అనకపోయినా మనసులో అయినా అనుకోవచ్చు అలాంటి పరిస్థితిలో కూడా ఉండొచ్చు ఇది సినీ డైరెక్టర్స్ కి ఉండేటువంటి ప్రాక్టికల్ బాధ ఇది ప్రాక్టికల్ గా సినీ డైరెక్టర్స్ కి ఉండేటువంటి బాధ ఇది పట్టించుకోకుండా వదిలేసిన పోయేది కాదు ఎందుకంటే ప్రాక్టికల్ గా ఆ ఫెయిల్యూర్ అనేది ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటది.
(04:23) ఆ డైరెక్టర్ కొంతవరకు ఉంటుంది ఆ తర్వాత మార్చిపోయే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు అంటే నెక్స్ట్ ఫిలిం మనం అదే వ్యక్తులకు ఆ సాటిస్ఫాక్షన్ వచ్చే విధంగా రీచ్ చేయగలిగితే ఓకే లేదు అంటే మనం ఇంకో సినిమాని మనం కరెక్ట్ తీసుకెళ్ళగలిగితే అక్కడ కూడా సాటిస్ఫై అవుతాం. ఈ ఫస్ట్ ఫెలూరు సంబంధించిన సినిమా అనేది దాదాపు మార్చిపోయే అవకాశం ఉంటది.
(05:01) ఇంకో విషయానికి వస్తే కొంతమంది ఆడియన్స్ గురించి కాదు నేను మాట్లాడేది కొంతమంది దగ్గర వాళ్ళు టెక్నీషియన్స్ కూడా ఉంటారు ఇందులో ఆ బంధువులలో ఉంటారు కొందరు కొంతమంది స్నేహితులలో ఉంటారు చుట్టుపక్కల వాళ్ళలో ఉంటారు. వీళ్ళ లోపట కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు శ్రీవాస్తువు ఆ ఆయన బాధ ఏంది నేను రెండున్నర సంవత్సరాలు కష్టపడి సినిమా చేసినా కానీ ప్రేక్షకులు ఆదరించలేదు అనేది ఆయన బాధ ఆయన ఎందుకు అంత ఎమోషన్ అయ్యాడు అనేది విషయం పక్కన పెడితే పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు అంటే ఇది
(05:46) నాకు దగ్గరగా ఉన్న వాళ్ళలో కూడా కొంతమంది నోట విన్న విషయం అది పబ్లిసిటీ సంట్ అని చెప్పేసి మాట్లాడారు అంటే నాకు అప్పుడు ఏమనిపించింది అంటే ఒకవేళ వాడు నిజంగా ఎమోషన్ అయినా నమ్మడానికి సిద్ధంగా ఉండరు ఎందుకంటే అది నటన అనే చాలామంది అపోహలు ఎంచుకుంటారు. ఒక డైరెక్టర్ యాక్టర్ వాళ్ళ లోపట నిజంగా మానసికంగా ఏ రకంగా బాధ ఉన్నా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో ఎవరు నమ్మరు.
(06:24) ఇది సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ ప్రాక్టికల్ ఎమోషనల్ డ్యామేజ్ ఇది. అంటే చిన్న ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ ఎమోషన్స్ ఈ రకంగా డామేజ్ అయితాయి. దాని కారణం ఏందంటే నటన స్క్రిప్ట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది సినీ పీల్లో వాస్తవంగా వాళ్ళ లోపట బాధ ఉన్నా కూడా దాని వెనుకోలేదో డ్రామా ఉందని మాత్రమే ఆలోచిస్తారు తప్ప వాస్తవంగా వాడి మనసులో బాధ ఉంది.
(06:59) వాడి కళ్ళలో వచ్చే నీళ్లు కన్నీళ్లే వాడు పడే బాధలో మొహంలో కనిపించే ఆ ఎమోషన్ అంతా రియల్ే అని మాత్రం ఇవ్వలన్నారు. ఎందుకంటే దాని వెనుక స్క్రిప్ట్ ఉంటుంది నటన ఉంటుంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి సినీ ఫీల్డ్లో వాళ్ళ సొంత వాళ్ళ లోపట ఉన్న బాధని వెళ్లగక్కడానికి కూడా అవకాశం ఉండేది. ఒకవేళ వెళ్ళగనా ఎవని నమ్మరు. అది ఇన్వాలిడ్ ఎందుకంటే అది స్క్రిప్ట్ అనుకుంటారు లేదంటే నటన అనుకుంటారు.
(07:36) వాని బాధ ఏ రకమైన బాధ అయినా గానీ సినిమాకి సంబంధించి గానీ వాని పర్సనల్ ఎమోషన్స్ గాని ఏవైనా వాని బాధ వెళ్లగకుండానే సిచువేషన్ లో బయట ప్రజలు ఉండరు స్క్రిప్ట్ అనుకుంటారు లేదంటే నటన అనుకుంటారు. వాని వాని రియల్ ఎమోషన్ బయట పెట్టినా అది ఇన్వాలిడ్ అది చెల్లది బయట అలాంటి సిచువేషన్ లో వాని మానసిక పరిస్థితిని 10 మందికి చెప్పుకొని బాధ తగ్గించుకుందాం అనుకుంటే కూడా అవకాశం లేనటువంటి స్థితిలో బతికే వాళ్ళు కళాకారులు ఇది కళాకారుల బాధ దానిలో సినీ డైరెక్టర్స్
(08:24) ఉంటారు నటినటులు ఉంటారు ఎంతోమంది దాంట్లో ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే శ్రీవాస్తు వీడియో వైరల్ అవుతుంది అది చూసి కొంతమంది నాకు దగ్గర ఉన్న వ్యక్తులు పబ్లిసిటీ స్టంట్ అని చెప్పేసి అంటే నాకు ఈ ఆలోచన వచ్చింది ఎందుకంటే సినీ ఫీల్డ్ లో ఒక కళాకారులుగా పరిచయమైన వాళ్ళు ఎవ్వరికీ కూడా వాళ్ళ రియల్ ఎమోషన్స్ ని చెప్పుకునే అవకాశం కూడా లేదు ఉండదు ఎందుకంటే నమ్మరు స్క్రిప్ట్ అనుకుంటారు
(09:08) లేదంటే నటరా అంతే దాని వెనుకల ఏదో పెద్ద డ్రామా ఉంది అనే అనుకుంటారు. ఇఏందంటే వాళ్ళలో ఉన్న ఎమోషన్ అంతా వాళ్ళే చూసుకోవాలి. ఒకవేళ అర్థం చేసుకుంటే ఒక డైరెక్టర్ బాధ ఏంది అనేది ప్రాక్టికల్ గా డైరెక్టర్ కి అర్థం అవుద్ది నటినటులకు అర్థం అవుద్ది. వాస్తవానికి అన్ల సినీ ఫీల్డ్ లో ఉండి అన్ని అనుభవిస్తున్న వాళ్ళకి మాత్రమే అసలు రియల్ ఏంది స్క్రిప్ట్ ఏంది డ్రామా ఏంది అన్ని అర్థం అయతాయి కాబట్టి ఒక అందులో ఉన్న వాళ్ళకి అందులో ఉన్న బాధలు అనేటివి అర్థం అవుతాయి అది నిజం అవద్దాం అంతే తప్ప బయట వ్యక్తులకు మాత్రం దాదాపుగా అర్థం కాదు ఒకవేళ వాళ్ళకు చూపించడం కూడా దాదాపు ఫస్ట్
(09:56) వాళ్ళక వచ్చే ఆలోచన ఏందంటే అది డ్రామా ఇది సినిపిలో జీవించే వాళ్ళ జీవితం అంత భయంకరంగా ఉంటుంది అండ్ సొంత బాధని కూడా చెప్పుకోలేని పరిస్థితిలో జీవించేవాడు కళాకారుడు ఒక్కడే సినీ డైరెక్టర్స్ యాక్టర్స్ దాంట్లో డాన్సర్స్ దాంట్లో పనిచేసి అందరిగా ఈ రకంగా సినీ ప్రపంచంలో ఉండే వాళ్ళ బాధలనేటి అందులోనే నలిగిపోతా ఉంటాయి ఇక బయట
(10:41) చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇప్పుడు బావద్వేగాలు ఏం చూపెడతాం చూపెట్టుకో చెప్పుకోవడం తప్ప అది మొహంలో ఏడుపు కనిపించిన సినీ పిల్లల్లో మాత్రం అలాంటి బాధలు ఉన్నోడిని చూసి ఎవ్వరు నమ్మరు ఎందుకంటే అది అంతా స్క్రిప్టెడ్ అనుకుంటారు అంతే సో ఎమోషన్ అనేది నాకు తెలిసి బయట చెల్లదు ఈ కళాకారుల ఎమోషన్స్ అనేటివి బయట చెల్లవు కాబట్టి ఏందంటే చిన్ని ఫీల్డ్ వాళ్ళకి ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి మాత్రమే అర్థం ఉంటాయి దాదాపుగా అర్థంఅవుతాయి దాదాపుగా కానీ బయట మాత్రం చెలువు చేసిన సినిమాలు వాళ్ళ ట్రిక్లు లాజిక్లు రకరకాల స్క్రిప్ట్లు ఆ డిఫరెంట్ డిఫరెంట్
(11:30) స్టోరీలు అన్నీ వాళ్ళ మైండ్ లో నుంచి వచ్చేటే కాబట్టి అవన్నీ చూసి చూసిన వాళ్ళందరికీ వీళ్ళలో ఉన్న ఎమోషన్ కూడా అందులోనే కలిపిస్తారు ఎందుకంటే అది కామన్ వాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది కాబట్టి అది అపర్దం అని అనరాదు కానీ అదంతే కనిపిస్తుంది అట్లా వాళ్ళ దృష్టి అలాగే ఉంటుంది వాళ్ళ పర్సెప్షన్ అలాగే ఉంటుంది సినీ సినీ పీళ్ళ వాళ్ళ మీద సినీపీ ఫీల్డ్లో కళాకారుల అందరి మీద వాళ్ళ పర్సెప్షన్ అలాగే ఉంటుంది. అది మారదు.
(12:06) వాళ్ళ మారితే వాళ్ళు ఒకవేళ వాళ్ళతో రియల్ గా టచ్ అప్ లో ఉండి వీళ్ళ ప్రాక్టికల్ లైఫ్ లో ఎలా ఉంటుందా అనేది చూస్తే తప్ప వాళ్ళకి అర్థం. అంతవరదాకా వాళ్ళు నిజంగా సినీ ఫీల్డ్లో ఒక దర్శకుడు నటినటులు రైటర్లు వాళ్ళ వాళ్ళ వాళ్ళ మనసులో ఉండేటువంటి ఎమోషన్స్ ఏవి గానీ బయట చెల్లాలంటే చాలా కష్టం అవి చెల్లవు ఒకవేళ చూపించకుండా అది ఎవరు నమ్మరు.
(12:37) వాడికి ఏదనా బాధ వచ్చినా వానికి ఆవేశం వచ్చినా దుఃఖం వచ్చినా పర్సనల్ గా వాడికి ఏదనా మోసపూరితమైన సన్నివేశాలు ఏదైనా మోసపూరితమైన సందర్భాలు ఏమనా ఎదురైనప్పుడు వాడిలో కలిగే ఆ బాధ ఏదున్నా చెప్పుకుంటే మాత్రం బయట నమ్మే అవకాశం లేదు. అది ఇంట్లో విషయం కానీ బయట విషయం కానీ వాని సినిమాల సంబంధించి కానీ ఏ విషయాన్ని కానీ వాడిలో ఉన్న బాధ ఏదైనా వెళ్ళగతే దాన్ని చూసి నమ్మేవాళ్ళు బయట ప్రపంచంలో లేరు ఎందుకంటే సినీ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కలు అంటే మొదటగా సినీ దర్శకులు
(13:23) రెండోది నటినటులు ఆ తర్వాత రైటర్లు వీళ్ళందరినీ బయట ప్రేక్షకులు ఎలా నోట్ చేసి పెట్టుకున్నారు అంటే వాళ్ళ మైండ్లలో వాళ్ళు స్టోరీ రైటర్లు రకరకాల స్టోరీలు అలుగుతారు. వాళ్ళు అన్ని రకాల స్క్రిప్ట్లు చేయగలుగుతారు. ఎన్నో రకాల నటించగలుగుతారు. ఎన్నో యాంగిల్ అల్ల ఎన్నో రకాల ఎమోషన్స్ ని ఇట్టే చూపించగలిగే అంత కెపాసిటీ తెలివి తేటలు ఈ సినీ కళాకారులకు ఉంటుంది అని వాళ్ళ మైండ్లలో ఫిక్స్ అయిపోతుంది.
(14:07) ఒక దర్శకుడికి రియల్ లైఫ్ లో వాడికి ఏదైనా బాధ వచ్చి వాని బాధ గురించి చెప్పుకుని నా బాధ గిది అని చెప్పేసి వాని మనసులో ఉన్న ఒత్తిడిని బయట పెట్టుకుందాం అనుకున్నా బయట వ్యక్తులు బయట ప్రేక్షకులు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళు చూసే పర్సెప్షన్ వేరు ఎందుకంటే డైరెక్టర్ ఎన్నో రకాల స్టోరీలు రాయగలుగుతాడు ఎన్ని యాంగిల్లో ఎన్నో అబద్ధాలు చూపించగలుగుతాడు ఎన్నో రకాల స్లిప్ చేయగలుగుతాడు ఎన్నో క్యారెక్టర్లని క్రియేట్ చేయగలుగుతాడు ఎన్నో సిచువేషన్లోను ఎన్నో అబద్ధాలలో ముంచి తేగలడు అది ప్రేక్షకులకు తెలుసు అదే పర్సెప్షన్ లో డైరెక్టర్ యొక్క
(14:51) బాధలని కూడా చూస్తారు అప్పుడు ఏమనుకుంటారంటే అది ఇంకా స్క్రిప్ట్ ఉండొచ్చు డ్రామా ఉండొచ్చు అది నటన కావచ్చు బట్ ఈ డైరెక్టర్ బాధ ఎవడు వినాలంటే ఎవడు వినడు కేవలం ప్రాక్టికల్ గా అదే అదే సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి ప్రాక్టికల్ లైఫ్ ని ఒక కళాకారులుగా అనుభవిస్తున్న వాళ్ళకు మాత్రమే పక్కోడి బాధ ఏందనేది అర్థం అవుతది తప్ప బయట వాళ్ళకి తెలియదు ఇక అది ఇంట్లో తెలిస్తే ఫ్యామిలీలకు తెలుస్తది ఎందుకంటే వాళ్ళు బాగా క్లోజ్ గా ఉంటారు కాబట్టి వీ ప్రతి అడుగు వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి అది నిజవాదో అర్థం చేసుకునే అవకాశం ఉంటది.
(15:28) కానీ ఇక వేరే వాళ్ళకయితే అర్థమయ్యే అవకాశం లేదు. అంటే ఒక కళాకారుడి ఎమోషన్ కొంతమందికి మాత్రమే రీచ్ అవుద్ది కొంతమందికి మాత్రమే అర్థమయ్యే అవకాశం ఉంటది. బయట ఎవ్వరికీ కూడా అర్థం కాదు ఇక అలాంటి సిచువేషన్ లో జీవిస్తున్న వాళ్ళు ఎవరు అంటే సినీ దర్శకుడు నటినటులు వీళ్ళంతట ఎన్నో రూమర్స్ ఉంటాయి. అది వేరే విషయం. కానీ ఏందంటే వాళ్ళక ఏదైనా బాధ వచ్చి ఆ బాధని నలుగురితో చెప్పుకొని వాళ్లో ఉన్న భారాన్ని దించుకుందాం అనుకుంటే కూడా నమ్మరు అది స్క్రిప్టెడ్ రా అని అనుకుంటారు.
(16:10) అది పెద్ద డ్రామా పెద్ద నటుడు ఎంతో మంది నటింప చేస్తాడు డైరెక్టర్ని ఎన్నో రకాల నటిస్తాడు నటినటుడు ఎన్నో కోనాలప్పుడు ఎన్నో అబద్ధాలు క్రియేట్ చేయగలుగుతారు రా పెద్ద రైటర్ అని ఇలా ఎన్నో అనుకుంటారు. వాళ్ళ బాధ ఏందనేది అర్థం కాదు. వాస్తవంగా వాడికి రియల్ లైఫ్ లో ఏదైనా జరిగితే జరగకూడంది అప్పుడు నమ్ముతారు అంతవరక వాడి బాధ వాడే దిగ మింగిక పోవాలి ఇక అదే సినీ ప్రపంచం లోనే వాడి ఎమోషన్స్ కనిపిస్తాయి అర్థంవుతాయి వాని ఫ్యామిలీ మట్టుకే వాని ఎమోషన్స్ వా బాధలు అర్థం అవుతాయి.
(16:53) ప్రాక్టికల్ గా ఇది ఎందుకంటే వానికి ఎక్కడైనా ఏదైనా బాధ అనిపించినా మనసు ఇబ్బంది పడ్డ ఆ సిచువేషన్ గురించి చెప్పుకొని ఆ భారాన్ని బరువును దించుకుందాం అనుకుంటే ఎవరు ఒప్పుకోడదండి అది సినీ కళాకారుల యొక్క బాధ డైరెక్టర్ ని ఏమంటారంటే డైరెక్టర్ ని ఏమంటారంటే వాడు ఎంతో మంది నటినటులను ఎన్నో రకాల నటింప చేయగలుగుతాడు వాడు ఎన్నో రకాల స్క్రిప్ట్లు క్రియేట్ చేయగలుగుతాడు వాడు ఎన్నో యాంగిల్లో ఏమేమో చూపించేంత కెపాసిటీ వాడికి ఉంటుంది.
(17:39) ఎన్నో డ్రామాలు సృష్టించగలిగే కెపాసిటీ వాడికి ఉంటుంది. వాడు బాధపడడం ఏంటిరా ఉంటది అంటే ఎక్కడ వాడు ఇవన్నీ చేయగలుగుతాడు అంటే ఎదుటి వాడిలో ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉంటుందో ఆ యాంగిల్ మీద దానికి సొల్యూషన్ క్రియేట్ చేయగలుగుతాడు. మోటివేట్ చేయగలుగుతాడు అలా కాదు ఇలాగ అని చెప్పగలుగుతాడు. బయట రియల్ లైఫ్ లలో వాళ్ళలో ఉన్న బాధలు పోగొట్టగలిగే కెపాసిటీ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయి అట్లా కాదు ఇట్లా కాదు అలాంటి బాధలు పోగొట్టడానికి ఎన్నో రకాల సొల్యూషన్ క్రియేట్ చేసి నవ్వించి లేకపోతే ఏదో రకంగా ఆ బాధను తూడిచేసే ప్రయత్నం చేయాలతో అంత కెపాసిటీ ఉంటుంది దర్శకులకు
(18:21) రైటర్లకు నటినటులకు కూడా కానీ వాడు పర్సనల్ గా బాధ వచ్చినప్పుడు మాత్రం వాడు వారి సొంతంగా సొల్యూషన్ క్రియేట్ చేసుకొని దాని నుంచి బయట పడే అవకాశం ఉన్నప్పటికీ కనీసం తృప్తికి ఎవరికన్నా ఒకరికి ఇలా చెప్పుకుంటే భారం దిగిపోద్దని ఆలోచిస్తే మాత్రం నమ్మే అవకాశం లేదు కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు పాపం వాని ఒకవేళ వాడు పుచ్చుకొని ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో అబద్ధం ఆడి ఉంటే మాత్రం వా లైఫ్ టైం వీడు డ్రామాలు ఆడతాడు పెద్ద నాటోడు వీడో దొంగ వీడు డైరెక్టర్ అని చెప్పేసి అనుకుంటారు తప్ప నిజంగా
(19:07) వాడిలో ఎమోషన్ ఉంది వాళ్లో బాధ ఉంది అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు ఇంట్లో వాళ్ళే బయట వాళ్ళని అలా ఉంటుంది. వాళ్ళ పరిస్థితి ఇట్లాంటి నటినటులు బాధని అనుభవిస్తున్న వాళ్ళు ఇట్లాంటి బాధల్ని అనుభవిస్తున్న రైటర్లు ఉన్నారు డైరెక్టర్లు కూడా ఉన్నారు. సో ఇదన్నమాట దేన్నైనా గాని స్క్రిప్ట్ే అంటారు. ఇక వాని లైఫ్ అంతా స్క్రిప్టే అది నిజమైన స్క్రిప్ట్ే వాళ్ళంతా ఇ స్క్రిప్ట్ పేజ్ల కలిపేసేయాలి వీని బాధలు వీ ఎమోషన్స్ అన్ని అప్పుడు డైరెక్టర్ ఏమని చెప్తాడు రైటర్ ఏం చెప్తాడు కళాకారులు లేరు నటినటు లేని అప్పుడు ఈ డైరెక్టర్ కి ఉన్న ఎమోషన్స్
(19:53) అన్ని ఏం చేయాల అదే స్క్రిప్ట్ లో కలిపేసి వాడికి కనిపించినయి వినిపించినయి వాడిలో అనిపించినయి వానికి వాటిలో పెరిగే ఎమోషన్స్ అన్నీ కలిపి స్క్రిప్ట్ పేజీలోనే కలిపేసేసి ఒక సినిమా తీసుకుంటాడు ఇ వానికి అలవాట అయిపోద్ది ఎమోషన్ అనేది బ్లాక్ అయిపోద్ది కంప్లీట్ ఎందుకంటే బయట చెల్లేయి కదా చెల్లనప్పుడు ఏం చేస్తారు పాపం వా సినిమాలో అయితే జలుతున్నాయి కదా అని చెప్పేసి సినిమాల్లో వాన ఎమోషన్స్ ని వాని ఆలోచనలు అన్నిటిని చెల్లించుకునే ప్రయత్నం చేస్తా బయట ఎక్కడ చెల్లయి ఇగ దానికి నో వాలిడ్ అది తీసుకపోయినా చెల్లదు చెల్లనప్పుడు ఏం చేస్తాం
(20:28) అది ఎమోషన్స్ ఆ ఆలోచనలు అన్ని ఎక్కడ వెళ్తాయో అక్కడనే పెట్టుకుంటాడు ఇగ ఇది డైరెక్టర్ ఆలోచన అందుకే వాడిని పర్సనల్ ఆలోచనలను కూడా వాని పర్సనల్ ఎమోషన్స్ ని కూడా కొన్ని సందర్భాల లోపట స్క్రిప్ట్ చేసేసి సినిమాగా రెడీ చేసి అలాంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. ఎందుకంటే మరి బయట చెల్లవు వాని ఎమోషన్స్ వాని ఆలోచనలు వాని ప్రవర్తన వాని మాటలు చెల్లవు అప్పుడు ఏం చేయాలి వాడండి ఇక డైరెక్టర్ అని ముద్ర ఉంది వాళ్ళు ఎందుకంటే చూసేవాళ్ళు ఇంట్లో వాళ్ళయినా ఒకవేళ నమ్మకం లేకపోతే బయట వాళ్ళయినా అదే పర్సెప్షన్ లో చూస్తుంటారు కాబట్టి
(21:12) దాదాపుగా చెల్లవు కాబట్టి చెల్లే కడ అన్నా చెల్లించుకొని దాని ద్వారా ఎంత సాటిస్ఫాక్షన్ హ్యాపీనెస్ అది సంపాదించుకొని బిందాసగా ఉండొచ్చని ఆలోచన చేస్తాడు డైరెక్టర్ ఇది డైరెక్టర్స్ యొక్క బాధ ఇటు దూరమే ఎమోషన్స్ కి కంప్లీట్ గా వా పర్సనల్ గా వానికి ఎన్ని బాధలు మగ్గి మగ్గి మగ్గి ఏమైతాయి అంటే ఒకరోజు పేపర్ వైస్ కి వస్తాయి పేపర్ వైస్ కి వచ్చేసి ఆ పేపర్ మీద ప్రింట్ అయిపోయి సినిమా రూపంలో థియేటర్లో బయటికి వస్తాయి.
(21:45) సినిమాగా మారిపోయి స్క్రీన్ మీద బయటికి వస్తాయి. అంతే ఇగా అదే వాాలిటీ ఇగ దాని వల్ల నష్టం లేదు కదా వాని ఎమోషన్స్ కి వాలిడ్ ఉంటది సినిమా ద్వారా సినిమా సక్సెస్ అయితే హ్యాపీనెస్ ఉంటుంది. వానికంటే ఒక మంచి గ్రేట్ నేమ్ ఉంటుంది. అన్ని రకాలు ఉంటాయి అందులో కాబట్టి వాడికి ఎలాంటి నష్టం లేదు. ఎవరో నమ్మకపోతే వాడికి వచ్చే నష్టం ఏమ లేదు కానీ కాకపోతే ఏందంటే రియల్ ఎమోషన్స్ అనేటి బయట చెల్లట్లేదంటే ఏ మనిషి తట్టుకోలేడు కాబట్టి డైరెక్టర్స్ వాళ్ళ ఎమోషన్స్ ని సినిమా ద్వారానే చెల్లించుకునే ప్రయత్నం చేస్తారు దాదాపుగా ఒక హీరోయిజం రెడీ అవుతుంది అంటే దాని
(22:27) వెనుకాల డైరెక్టర్ ఎమోషన్ే ఉంటుంది. సినిమాలో ఉండే హీరో డైరెక్టర్ యొక్క బావద్వేగడే కాబట్టి ఈ విషయం చాలా మందికి అర్థం కాక కొన్ని అపార్థాలతోని వాళ్ళ ఎమోషన్స్ ని నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు కానీ అది తప్పు కాబట్టి ఇలా ఉంటుంది జీవితం కొన్ని కొన్ని సందర్భాల్ లోపట ఈ రకంగా వాని సొంత ఆలోచనలు కూడా బయట చెల్లించుకోలేని పరిస్థితిలో జీవిస్తుంటారు.
(23:03) అవన్నీ చెల్లాలంటే వానికి మార్గం ఉంది కాబట్టి అదే మార్గంలో వాడు వాటిని చెల్లించుకునే ప్రయత్నం చేస్తాడు. అక్కడే వాలిడ్ అవి అక్కడనే చెల్లుతాయి కాబట్టి చెల్లెకాడ వాడు దాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసుకుంటాడు హ్యాపీనెస్ వస్తుంది సక్సెస్ వస్తే పేరు వస్తుంది అన్ని రకాలు కదా దానికి కాబట్టి అందుకే చాలామంది దర్శకులు దగ్గరగా తిరిగే ప్రయత్నం కూడా చేయరు.
(23:33) ఎందుకంటే వాడు ఏది మాట్లాడినా వేరేలా అనుకుంటారు బాగా ఎమోషన్స్ మాత్రం చెల్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక డైరెక్టర్ ఎమోషన్ ఏందంటే అది రియల్ నాటకం అని ఇంకో డైరెక్టర్ కి అర్థం అవుతుంది పాపం ప్రేక్షకులక వాళ్ళు ఒకటే కోణంలో చూస్తారు ఫస్ట్ వాళ్ళు స్క్రిప్ట్ చేయగలుగుతారు నటించగలుగుతారు డ్రామాలు చేయగలుగుతారు. ఎన్నో అబద్ధాలు చూపించగలుగుతారు ఎన్నో కథలు అల్లగలుగుతారు అని వాళ్ళకి తెలుసు అదే కోణంలో చూస్తారు వాళ్ళు అంతే వాళ్ళ తప్పు లేదులే ఈ రకంగా డైరెక్టర్ తన ఎమోషన్స్ ని క్యారీడ్ చేసుకునే అవకాశం ఉంది.
(24:09) కాబట్టి డైరెక్టర్స్ ని అంత ఈజీగా ఎవరు నమ్మరు. ఆ ప్రాక్టికల్ గా అదే చిన్ని ఫీల్డ్లో జీవిస్తూ చిని కళాకారులుగా బతికే వాళ్ళకి మాత్రమే దాదాపు ఒకరి గురించి ఒకరికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో కూడా అర్థం చేసుకుంటారు కానీ కొంతమంది ఒకవేళ ఎక్కడనాయనా ఏదైనా సందర్భంలో ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. అది తప్పదు.
(24:35) ఇంట్లో వాళ్ళు కూడా నమ్మే అవకాశం ఉండది వాళ్ళు ఏది చెప్పినా ఏది చేసినా వాళ్ళు కూడా నమ్మరు. అన్నిటి రావాలే అనుకుంటారు అప్పుడు అక్కడే చెప్పుకోలేక ఇక్కడే చెప్పుకోలేక అవన్నిటి అవన్నిటిని పేపర్ ప్రింట్ చేసుకోవాలి స్క్రీన్ ద్వారా చూపించుకోవాలి అప్పుడు అవి వాాలిడ్ సినిమాలో హీరో ఏంటి అంటే డైరెక్టర్ యొక్క బావద్వేగమే డైరెక్టర్ యొక్క ఎమోషన్ే అది ఆ ఎమోషన్ లోనుంచి వచ్చేదే సినిమాలోని హీరోయిజం సో ఇదన్నమాట ఒక దర్శకుడు ఏ రకంగా ఒక సినిమా రెడీ చేస్తాడు అనేది ఇదిఒక కోణం ఇంకా చాలా ఉంటాయి దాంట్లో

No comments:

Post a Comment