ఒక ఆ డ ధి మోగాన్నీ గొప్పవాణ్ణి కానీ లేధంటే పిచ్చి వాణ్ణి చెయ్యగలదా ?
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9Rr22vmk1vs
Transcript:
(00:08) సొసైటీలో ఉన్నటువంటి విస్ఫూటనమైనటువంటి మాట ఏందంటే ఒక ఆడది మగాన్ని అయితే మహానుభావుని చేయగలదు లేదంటే పిచ్చోని చేయగలదు అని అంటారు. వాస్తవానికి అది ఎంతవరకు నిజం అందులో ఉన్నటువంటి అసలు విషయం ఏంది ఆడవాళ్ళు అలా చేయగలరా మొగడు కచ్చితంగా ఒక ఆడ దాని చేతిలో కీలు బొమ్మలా ఉండగలడా అసలు వాస్తవాలుఏంటి అయితే వాస్తవానికి ఈ మాట పట్టుకొని మనం కొన్ని కొందరి విషయాలను గమనిస్తే వాస్తవ మే అనిపిస్తుంది.
(00:51) ఎందుకంటే ఒక ఆడదాని విషయంలో ఒక మగాడు తన ఇష్టాన్ని పెంచుకొని ఆడదాని కోసం అయితే ఆ ఆడదాని విషయం లోపట అయితే గొప్పవాడు అవుతాడు లేదంటే పిచ్చివాళ్ళలా తయారవుతాడు. అంటే కొన్ని కొందరిని గమనిస్తే అలాగే అనిపిస్తుంది. అది వాస్తవమే ఆడవాళ్ళు అలా చేయగలరు అయితే గొప్ప పని చేయగలదు లేదంటే ఒక ఎదలా తయారు చేయగలరుని ఇక్కడ వాస్తవం ఏంది అంటే జరిగేది వాస్తవానికి ఆడవాళ్ళు ఎప్పుడు గాని వాళ్ళు ఫోకస్ చేసేది కేవలం వాళ్ళ అలంకరణ
(01:35) ఎదుటి వాళ్ళతోని పోల్చుకుంటూ వాళ్ళకంటే ఎక్కువగా ఉండాలనటువంటి ఒక ఆలోచన అందరికంటే తనదే అన్ని ఎక్కువగా ఉండాలి ఏ విషయంలో కానీ డబ్బు విషయంలో కానీ ఇల్లు విషయంలో కానీ ఇంకా ఇతరతర ఏ విషయంలో కానీ కాన ఎదుటి వాళ్ళ కంటే నేనే ఎక్కువగా ఉండాలి అని ఒక తాపత్రయం ఆరాటం ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఆడవాళ్ళ ఇలాంటి క్రమంలో ఇవన్నీ సాధించుకోవాలంటే ఒక మగాడు అవసరం ఖచ్చితంగా ఆ మగాడిని దగ్గర చేసుకున్న తర్వాత ఫస్ట్
(02:19) వాళ్ళు తనకి దగ్గరైనటువంటి మొగాడి విషయం లోపట వాడికి కావలసిన అన్నీ అందిస్తుంది ఫస్ట్ ప్రతి విషయంలోనూ ప్రేమ విషయంలో కావచ్చు ఆ కేరింగ్ విషయంలో కావచ్చు ఆ శృంగారం విషయంలో కావచ్చు ప్రతి విషయంలోనూ చాలా గొప్ప అనుభూతిని అందించే చే ప్రయత్నం చేస్తుంది. అలా చేసినప్పుడు మగాడు ఆ ప్రేమకి ఆ సంతోషానికి ఆ ఆ అమ్మాయి తీసుకున్నటువంటి కేరింగ్ ఏదందో దానికి ఆ ప్రేమకి ఆ శృంగారంలో తను
(03:06) అనుభవించేటువంటి అనుభూతికి అన్నిటికీ కంప్లీట్ గా ఆడవాళ్ళకి దగ్గరైపోతారు. చాలా ప్రేమగా ఆ అమ్మాయి లేకుంటే అలాంటి సంతోషం దొరకదనే కోణంలోకి దేర్పుతాం. ఇక్కడ టిస్ట్ ఏందంటే ఆ అమ్మాయి ఒక మగాన్ని మహానుభావుని చేయగలదు లేదంటే అవసరమైతే పిచ్చోడిని చేయగలదు అనే మాటకి ఇక్కడ జరిగే వాస్తవం ఏంది అంటే ఆ అమ్మాయి విషయం లోపట వీడు అమ్మాయిని అమ్మాయి చూపించే ప్రేమని అమ్మాయి అందించేటువంటి శృంగారానికి సంబంధించినటువంటి అనుభూతిని
(03:51) అన్నింటిని ఆస్వాదించే పనిలో ఉంటాడు. ఇక్కడ వాడు చేసే పని ఆమె జోక్లేసిన పరహాశలాడిన ప్రేమ చూపించినా శృంగారంలో అనుభూతిని అందించినా ఏది చేసినా వాడు ప్రతిదీ ఆస్వాదించే పనిలో ఉంటాడు అనుభవించే పనిలో ఉంటాడు. అదే ఆడవాళ్ళు ఏం చేస్తారంటే తనకు కావలసిన అన్నింటి కోసం ఆ మగాడిని ఎలా అందులో పైకి లేపోవాలి వాటన్ని తనకు కావల్సిన అన్నింటిని ఆ ఒక సామర్థ్యంతోని ప్రతిదీ చేసి
(04:40) పెట్టగలిగేటువంటి స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ వాటి మీద ఫోకస్ చేస్తుంది వీడు మిషయంలో అమ్మాయిలు దాదాపుగా చాలా తక్కువ ఫోకస్ చేస్తారు. వీడు అందించే అనుభూతి గానీ వీడు అందించేటువంటి ప్రేమ కానీ ఏ విషయంలో కూడా వాళ్ళు పెద్ద ఫోకస్ చేయరు ప్రతిదానికి దగ్గరగానే ఉంటారు కానీ వాళ్ళ ఆలోచన మొత్తం ఏంది అంటే వాళ్ళకి కావాల్సిన విషయాల పైన ఉంటుంది.
(05:08) వాళ్ళ మైండ్ లో ఏ ఆలోచన అయితే ఉంటుందో ఏ కోరికలుైతే ఉంటాయో వాటి మీద ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఈ మగాడి మీద ఈ మొగాడు చూపించే ప్రేమ మీద ఈ మొగాడు అందించేటువంటి ఆ విషయాలు ఏ విషయాల్లో కూడా అమ్మాయి ఒక చేదు ప్రతి విషయానికి దగ్గరగానే ఉంటుంది కానీ వాటిని ఆస్వాదించే పనిలో ఉండదు చాలా దగ్గరగా ఉంటుంది. మెచ్చుకుంటుంది. చాలా బాగా చూసుకుంటుంది.
(05:37) కానీ ఆస్వాదించే పనిలో ఉండదు. అంటే ఈ చెప్పే విషయం అందరికీ వర్తించొచ్చు వర్తించకపోవచ్చు నాకు తెలిసిన కొన్ని విషయాలని నేను పరిశీలించి చెప్తున్నటువంటి విషయం అన్నమాట అయితే అలా ప్రతి విషయాన్ని అమ్మాయి దగ్గర దొరికే ప్రతి విషయాన్ని ఆస్వాదించే పనిలో మగాడు ఉంటే మొగాడి దగ్గర దొరికేటువంటి ప్రతి విషయానికి దగ్గరగా ఉంటూనే తన మనసులో ఉన్నటువంటి కోరికల్ని ఎలా సాధించుకోవాలి ఆ మగాన్ని ఆ స్థాయికి ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచనతోని
(06:22) ఆ మనసులో ఉన్న ఆలోచనలు ఆ కోరికలను ఆస్వాదిస్తూ వాటి భ్రమల్లో ఉంటుంది. అందుకే మగాడి మీద అమ్మాయికి పెద్దగా ఆ దాన్ని ఏమంటారు పిచ్చ అనేది ఉండదు చాలా తక్కువ మందికి మొగాళ్ళ మీద పిచ్చ అనేది ఉంటుంది అయితే ఇలా ఏ మొగాడైనా గాన ఒక ఆడవాళ్ళ ఒక ఆడదాని విషయంలో లోపట ప్రతి విషయంలోనూ ఆస్వాదించలో ఆస్వాదించే పనిలో ఉంటే మాత్రం డెఫినెట్ గా ఆ అమ్మాయికి అడిక్ట్ అయిపోతాడు.
(06:56) అడిక్ట్ అయిపోయి ఆ అమ్మాయి విషయంలో లోపట ఆ అమ్మాయి గనుక ఒకరోజు అందుబాటులో లేకపోతే ఆ అమ్మాయి కోసం పింపాలాడే ప్రయత్నం చేస్తాడు. ఆ అమ్మాయి లేకుంటే నాకు సంతోషం లేదు ఈరోజు గడవదనే స్థితికి జేదారిపోతాడు మగాడు అదే ఆడవాళ్ళు మొగాడి విషయం లోపట తన మనసులో ఉన్న ఆలోచనలు కోరికల పైన ఫోకస్ చేస్తూ వాటన్నింటిని సాధించుకోవడానికి ఆ మొగాడిని ఎలా పైకి తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనలు బ్రమల్లో ఉంటూ వాటిని ఆస్వాదించే పనిలో ఉంటుందే తప్ప ఈ మొగాడికి దగ్గరగా ఉన్నప్పటికీ మొగాడి విషయంలో లో మనస్ఫూర్తిగా ఏది ఆస్వాదించదు.
(07:41) సో ఆ కారణంగా మొగాడికి ఆడది అడిక్ట్ కాదు అయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువ ఎందుకంటే తన మనసులో ఉన్న విషయాలపైనే ఫోకస్ చేస్తూ వాటినే దృష్టిలో పెట్టుకొని వాటినే ఆస్వాదిస్తూ ఉంటుంది వాటితోనే ఆ ఆలోచనలతోనే సంతోషపడతా ఉంటుంది ఆ ఆలోచనలతోనే ప్రతిదాన్ని మనసులో అలా అలా ఒక రకమైనటువంటి మురిపలో ఉండిపోతుంది తప్ప మొగాడికి ఎంత దగ్గరగా ఉన్న వాడితో ఎన్ని అనుభవించినా వాడి విషయంలో ఏది మనస్ఫూర్తిగా ఆస్వాదించదు.
(08:20) ఆ మగాడి విషయంలో వ్యసనానికి గురవ్వదు. మొగాడు ప్రతి విషయాన్ని ఆడవాళ్ళ విషయంలో లోపట ఆస్వాదించే ప్రయత్నంలో ఉంటాడు కాబట్టి అనుభవించే ప్రయత్నంలో ఉంటాడు కాబట్టి ఆ అనుభవించే విషయాలపైన ఫోకస్ చేస్తూ వాటిని పూర్తిగా మనస్ఫూర్తిగా అనుభవిస్తూ ఆస్వాదిస్తుంటాడు కాబట్టి ఆ సంతోషానికి ఆ విషయాలకి బానిసగా మారిపోయి అమ్మాయి లేకుంటే సంతోషం లేదు రోజు గడవదు అనే పరిస్థితికి దిగదారిపోతాడు.
(08:50) ఇలాంటి పరిస్థితుల్లోపట ఒక మగాడు డెఫినెట్ గా ఆ అమ్మాయి గనుక వ్యతిరేకంగా ప్రవర్తిస్తే తనకు నచ్చినవి చేయకపోతే తనకు ఇష్టమైనవి చేయకపోతే తనకు అనుకూలంగా ఉండకపోతే ఏ విషయంలో కానీ వాడు ఏ విషయానికైతే దగ్గరయ్యి ఏ విషయంలో అయితే ఆస్వాదిస్తూ చాలా దగ్గరయ్యి సంతోషాన్ని అనుభవిస్తూ అడిక్ట్ అయిపోయిండో ఆ విషయాలు వాళ్ళపై అడ్డంకులు పెడతా ఉంటది.
(09:29) ఆ అమ్మాయి అందించి ఏ విషయంలో అయితే వాడు దగ్గరయి దేనికైతే బానిసగా మారిపోతాడో ఆ విషయంలో ఆ అమ్మాయి అడ్డంకులు పెట్టినప్పుడు వీడు తట్టుకోలేదు. అవి కావాలి వాటిని మళ్ళీ మళ్ళీ అనుభవించాలి అలాంటి సంతోషాన్ని పొందాలి లేకపోతే వీడి మైండ్ కరెక్ట్ గా ఉండదు ఆ సంతోషం దొరికినప్పుడే మళ్ళీ వీడు పర్ఫెక్ట్ గా రెడీ అయితాడు. మళ్ళీ సూపర్ గా ఉంటాడు.
(10:04) ఆ సంతోషంతోనే వీడు బాగా షార్ప్ గా ఉంటాడు. ఆ సంతోషం అనేది దొరకని టైంలో డెఫినెట్ గా వీడు డల్ అయిపోయే అవకాశం ఉంటుంది వీక్ అయిపోయే అవకాశం ఉంటుంది ఏది సరిగ్గా ఆలోచించలేడు ఏది సరిగ్గా చేయలేడు ఎవరితోన సరిగ్గా కలవలేడు ఏ విషయంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేడు ఎందుకంటే ఏ మనిషికైనా గాని కచ్చితంగా సంతోషం అనేది ఉన్నప్పుడే బ్రే షార్ప్ గా పనిచేస్తుంది.
(10:32) సో ఈ విషయంలో వాడు సంతోషాన్ని అక్కడ పొందే ప్రయత్నం చేస్తాడు కాబట్టి సంతోషం అనేది అక్కడ ఉంటుంది కాబట్టి సంతోషాన్ని పొందే కారణాలు అక్కడ ఉంటాయి కాబట్టి వీడు ఆ సంతోషం కోసం అమ్మాయి విషయంలో అలా తయారయ్యేటువంటి అవకాశం ఉంటది. ఆ అమ్మాయి ఎప్పుడైతే వీడికి కావలసిన సంతోషానికి అడ్డుకట్ట వేస్తుందో ఇబ్బంది పెడుతుందో దూరం పెడుతుందో ఏ విషయంలో అయినా కానీ కేరింగ్ తీసుకునే విషయంలో కావచ్చు శృంగారం విషయంలో కావచ్చు ఆ ఎప్పుడు ప్రేమగా అలా జల్సాగా అలా సరదాగా పరవేషకాలు ఆడడం ఇలాంటివి ఇచ్చేస్తుందో వీటన్నింటికీ అడ్డుకాట వేస్తూ మొఖం మార్చుకొని దూరం
(11:19) పెడతా ఉంటుంది. అలాంటి టైం లో వీడికి సంతోషం అనేది దొరక్క సంతోషం అనేది బ్రెయిన్ లో లేకపోతే మీకు డల్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఏ మనిషికైనా సంతోషం అనేది అందినప్పుడు ఆ సంతోషంతోని బ్రెయిన్ అనేది బాగా షార్ప్ గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ ప్రతి అడుగులోనూ చాలా తెలివిగా జాగ్రత్తగా చాలా టాలెంటెడ్ గా ముందుకు పోయే అవకాశం ఉంటుంది.
(11:45) లేకుంటే సంతోషం అనేది దొరక్కపోతే అది ఏ విషయంలో గాని అమ్మాయి విషయంలో గాని వాడు చేసుకునే పని విషయంలో కానీ ఏ విషయంలో గాని డెఫినెట్ గా సంతోషం అనేది దొరక్కపోతే డెఫినెట్ గా డల్ అయిపోతారు సో ఈ విషయంలో అమ్మాయిలు ఏం చేస్తారంటే వాళ్ళని అడ్డుకట్ట పెట్టే ప్రయత్నం చేస్తారు అంటే కావాలని చేయరు అక్కడ పని ఇలా ఇబ్బంది పెట్టాల అలా ఇబ్బంది పెట్టాల అని చేయరు.
(12:11) వాళ్ళకు కావల్సినవి చేసి ఇవ్వకపోతే తనకు నచ్చినవి చేయడానికి ఆ మగాడు అనుకూలంగా లేకపోతే అప్పుడు వాళ్ళు ఏ బ్రహ్మంలో అయితే ఉండి సంతోషాన్ని పొందుతూ వాటిని నేను దక్కించుకోగలుగుతున్నాను దక్కించుకోబోతున్నాను అని చెప్పేసి కలలు కంటుంటారో ఆ కలలు నిర్వీరం అయిపోవడం వల్ల వాళ్ళలో ఏర్పడేటువంటి ఒక బాధ ఏదైతే ఉంటుందో దానివల్ల వల్ల వాళ్ళు ఆ మగాడి విషయంలోపట అలా అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఆ విషయం లోపట వాటిని సాధించలేకపోతున్నాను వాటిని దక్కించుకోలేకపోతున్నాను అనేటువంటి బాధ ఏదైతే అయితే ఉందో ఆ కలలనేటి అన్నీ
(12:56) నిర్వీర్యం అయిపోయి ఏర్పడేటువంటి బాధ ఏదైతే ఉంటుందో దానివల్ల వాళ్ళు ఆ మగాడి విషయంలో పటనే కాదు ఏ విషయంలోనైనా ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయి డల్ అయిపోి పోయి ఏ విషయంలోనూ చురుగ్గా పాల్గొనే ప్రయత్నం చేయరు. సో ఆ కారణం చేత ఆ మగాడికి కావాల్సినటువంటి సంతోషం ఏదైతే ఉందో ఈ అమ్మాయి ద్వారా దొరకదు అప్పుడు వాడు డెఫినెట్ గా డల్ అయిపోతాడు.
(13:22) ఇలా జరుగుతుందన్నట్టు ఇది ఇద్దరి మధ్యలో జరిగేటువంటి ఒక చిన్న తేడా ఇది. ఏర్పడిన గీత లాంటి తేడా ఇది. ఇక్కడ అమ్మాయి ఎందుకు డల్ అవుతుంది ఎందుకు అలాంటి సంతోషాలని మొగాడికి ఇవ్వలేకపోతుంది ఎందుకు దూరం పెడుతుంది అంటే కారణం కావాలని కాదు ఆ అమ్మాయి తనకు కన్న కలలు ఏవైతే ఉన్నాయో వాటికి నేను దగ్గర కాలేకపోతున్నా అవి నేను సాధించలేను భవిష్యత్తులో అవి నాకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో తన కన్న కలలన్నీ నిర్వీరం అయిపోయి మనసుఅనేది డల్ అయిపోయి ఆ విషయంలో బాధకరమైనటువంటి ఒక ఆలోచనలు అనేటి మనసులో లో మెదులుతూ వాళ్ళు ఏ విషయంలోనూ సురిగ్గా
(14:09) పాల్గొనలేరు భర్త విషయంలో కూడా లేదా ప్రీడి విషయంలో కూడా అప్పుడు ఆ మగాడికి తక్కే సంతోషం దక్కకపోగా ఆ మగాడికి కావాల్సిన దొరికేటువంటి సంతోషం ఏదైతే ఉంటుందో వాడు ఈ అమ్మాయి దగ్గర దొరకపోవడం వల్ల వాడికి ఏమనిపిస్తుందంటే కావాలని ఇది అడ్డు పెడుతుంది. తనకు కావాల్సింది ఏదో నేను ఇవ్వట్లేదు. అందుకే నన్ను ఇలా ఇబ్బంది పెడుతుంది కావాలని దూరం పెడుతుంది వాటిని తెచ్చేయాలని దూరం పెడుతుంది.
(14:45) ఇట్లా ఇలా నాకు ఈ విషయంలో అడ్డు పెడితేనే వీడు అవన్నీ చేస్తాడు అనేటువంటి ఒక కుట్రతో ఇవన్నీ చేస్తుంది అని అనుకుంటాడు. వాస్తవానికి అక్కడ అమ్మాయి కావాలని చేయదు. సెన్సిటివ్ ఉంటారు కాబట్టి తాను అనుకున్నది ఎదుటు వాళ్ళ కంటే గొప్ప స్థాయిలో నేను ఎదగలేకపోతున్నా అనేటువంటి ఒక ఆలోచన ఏదైతే ఉంటుందో దానివల్ల తన కన్న కలలన్నీ నిర్వరం అయిపోయి డల్ల అయిపోయి ఏ విషయంలోన చురుగ్గా ఉండలేదు.
(15:16) సో ఆ కారణంగా ఆ మగాడి విషయంలో కూడా అంత చురుగ్గా మాట్లాడలేదు శృంగారం విషయంలో కానీ ప్రేమ విషయంలో కానీ కేరింగ్ తీసుకునే విషయంలో కానీ డల్ అయిపోతుంది అంత శ్రద్ధ చూపెట్టలేదు. చురుగ్గా ఉండలేదు కాబట్టి అవన్నీ వాడు అందుకోలేకపోతాడు కాబట్టి వాడు డల్ అయిపోతాడు వాడికి కోపం వస్తుంది దొరికే సంతోషం వాడికి దొరక్క ఈ అమ్మాయి విషయంలో అపోహ అనేది పెంచుకుంటాడు ఎందుకంటే వాడికి కావల్సిన సంతోషం ఆ సంతోషం అనేది ఆ అమ్మాయి దగ్గర అందట్లేదు వాడికి ఆ అపోహ వల్ల వాడి లోపట యంజైటీ అనేది పెరుగుతుంది కోపం పెరిగిపోతుంది అంటే ఒక ఏదో మోసం చేస్తున్న ఫీలింగ్ వాడిలో వస్తుంది ఎందుకు
(15:53) అంటే వాడికి సంతోషం లేదు అక్కడ సంతోషం అనేది ఉన్నప్పుడే మైండ్ చాలా బాగుంటుంది. ఆ అమ్మాయి కూడా ఎందుకు డల్ అవుతుంది అంటే తను కన్న కలలన్నీ నీ కలల్లోనే నిర్వీరం అయిపోతే తట్టుకోలేక ఇక నేను ఇంకోళ్ళ కంటే ఎక్కువ కనిపించలేనేమో అనేటువంటి ఒక బాధలో ఇరుక్కొని ఏ విషయంలోనూ షార్ప్ గా ఉండలేదు కలిసిపోలేదు.
(16:17) ఆ రకంగా ఆ అమ్మాయి బాధ అమ్మాయిది వాడి బాధ వాడిది ఈ రకంగా ఆ సంసారంలో కావచ్చు లేదా ఆ ప్రేమ బంధంలో కావచ్చు ప్రియుడు ప్రియుడాల విషయంలో కావచ్చు ఒక రకమైనటువంటి భయంకరమైన యుద్ధాలు మానసిక పరమైనటువంటి ఎమోషన్స్ అనేటి బ్రేక్ అయిపోయి తట్టుకోలేనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడొచ్చు. సో ఈ రకంగా వాళ్ళ మధ్యలో అవసరమైతే ఆ బంధమే విడిపోవచ్చు లేదంటే అలాగే నెట్టుకుంటూ నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకసారి మైండ్లో ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపోహలు అనేటివి మొదలైన తర్వాత ఫిక్స్ అయిపోయిన తర్వాత మైండ్లో అవి మర్చిపోవాలంటే చాలా కష్టం. ఏ విషయం
(17:04) జరిగినా ఏ పరిస్థితి ఎదురైనా ఇవి అందుకే చేస్తున్నారు. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి అనేటువంటి ఒక అపోహ అనేది కొత్త కొత్త అపోహలు అనేటివి మొదలవుతూనే ఉంటాయి ఎక్కడ ఫస్ట్ ఎక్కడైతే వాళ్ళకు బ్రేక్ వచ్చిందో ఏ కారణాలైతే మైండ్ లో వాళ్ళలో అపోహల్లా డెవలప్ అయినాయో ఆ కారణాలే కొత్త కొత్త కొత్త కొత్త కారణాలని డెవలప్ చేస్తూ అలా బంధాలని విచ్చిన్నం చేసేటువంటి పరిస్థితులు ఎదురైతాయి.
(17:34) అయితే ఈ విషయం పక్కన పెడితే అమ్మాయి మహానుభావుని చేయగలదా లేదా పిచ్చోడిని చేయగలదా అంటే చేయలేదు ఎందుకంటే అమ్మాయి తనే ఏదో కన్న కలలు నిర్వరం అయిపోయి వాటిని నేను పొందలేనేమో అనేటువంటి బాధలోపట ఆ అమ్మాయి డల్ అయిపోయి ఏ విషయంలోనూ అంత షార్ప్ గా కలిసిపోలేక హుషారుగా ఉండలేక డల్ అయిపోయి ఉంటే వీడు వాడికి కావలసిన సంతోషం అనేది దొరక్కపోవడం వల్ల సంతోషం అనేది లేక పిచ్చోడై వాడు ఉంటాడు అంటే వాడికి కోపం
(18:19) వస్తుంది అంటే అక్కడ వాడికి కావాల్సిన సంతోషం ఇంకా వేరే ఆధారం లేదు వాడికి ఎందుకంటే ఇక్కడ అడిక్ట్ అయిపోయిండు కాబట్టి ఇక్కడనే వాడికి ఆ సంతోషం అనేది దొరకాల వీడికి వేరే ఆప్షన్ లేదు అంటే చొరవ తీసుకొని మైండ్ ఆలోచనలు మార్చుకుంటే ఎక్కడైనా సంతోషాన్ని పొందొచ్చు కానీ అక్కడ వాడు ఆ పరిస్థితుల్లో ఉండడు. ఆవేశంలో ఉంటాడు కాబట్టి ఆలోచన అనేది రాదు అక్కడ కాబట్టి వాడు ఇక్కడే సంతోషం దొరకాలి.
(18:49) ఎలా అనేటువంటి ఒక ఆవేశంలో వాడు కూడా ఏవో ఆపోహాలు పెంచుకొని అలా ఒక రాక్షసుడిలా తయారవుతాడు. ఇది జరిగేది అక్కడ ఒకవేళ వీడు ఎలాంటి విషయంలోనూ ఆ అమ్మాయి యొక్క ఆలోచనలకి ఊహలకి అడ్డు లేకుండా అనుకున్న పనులన్నీ ఆమెకు చేస్తూ వీడు వెళ్ళిండు అనుకో అప్పుడు ఆ అమ్మాయి ఇంకా హ్యాపీగా ఉంటది ప్రతి విషయంలోనూ హుషారుగా కలిసిపోగలుగుతుంది ఇంకా ఇంకా రెట్టింపు ప్రేమను అందించగలుగుతుంది.
(19:30) అప్పుడు వాడు ఆ సంతోషాన్ని పొందుతూ వాడు ఇంకా గొప్పోడు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే సంతోషం అనేది ఉన్నప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు హ్యాపీనెస్ లో బ్రెయిన్ అనేది బాగా షార్ప్ గా ఉంటుంది. అప్పుడు ఆలోచన విధానాలు గాని ప్రతి విషయంలోనూ చాలా క్షుణణంగా చాలా పద్ధతిగా చాలా టాలెంటెడ్ గా ముందుకు నడుచుకోగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి.
(19:55) కాబట్టి వాడు కూడా హ్యాపీగా ఇంకా ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఇలా ముడిపడిపోతాయి. ఎక్కడ అంటే మెయిన్ సంతోషం వల్ల ఇవన్నీ ఏర్పడేటువంటి పరిస్థితులు ఎందుకంటే వాడు ప్రతి విషయాన్ని అమ్మాయి దగ్గర సంతోషాన్ని పొందుతాడు. అలా ప్రతిరోజు అమ్మాయి దగ్గర పొందినటువంటి సంతోషానికి దగ్గర అయిపోయి అడిక్ట్ అయిపోయి ఆ అమ్మాయి దగ్గర ఏదైనా పరిస్థితుల్లో కూడా సంతోషం అనేది దొరక్కపోతే ఆ ఆవేశంలో వాడుఒక రాక్షసులా తయారయ్యే అవకాశం ఉంటుంది.
(20:31) ఆ అమ్మాయి ఎందుకు అలా తయారవుతుంది అంటే ఏ విషయంలో అయినా అబ్బాయిల మీద సంతోషానికి దగ్గర అవ్వరు. ఆ అమ్మాయి మనసులో ఏవైతే కోరికలు ఆలోచనలు బ్రమలు ఊహలు ఏవైతే ఉంటాయో కోరికలు వాటి మీద ఫోకస్ పెట్టి వాటిని నేను జీవితంలో నేను అన్ని అనుభవించే అవకాశాలు దగ్గరగానే ఉన్నాయి ఇంకోళ్ళ కంటే నేను గొప్పగా ఉండే పరిస్థితులు దగ్గరికి రాబోతున్నాయి అని చెప్పేసి ఒక ఊహల్లో అలా ఆనందాన్ని పొందుతూ అలా తేలాడిపోతుంది ఆ ఊహల్లో ఆమె సంతోషాన్ని పొందుతుంది ఆ ఊహల మీద ఫోకస్ చేస్తుంది కాబట్టి వాటి ద్వారా సంతోషాన్ని పొందుతుంది కాబట్టి ఈ మగాడికి బానిస అయ్యేటువంటి అవకాశాలు
(21:18) చాలా తక్కువగా ఉంటాయి. ఏ ఊహల్లో సంతోషాన్ని పొందుతూ అందులో తేలియాడుతూ ఆనందాన్ని పొందుతుందో అవి ఇక జరగవని ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ అవకాశం లేదు అవి చేసి పెట్టేవాడు నాకు అందుబాటులో లేడు ఆ ఉన్నోడు చేసే అవకాశం లేదు అని అనిపిస్తుందో అప్పుడు ఆమె కన్న కలలన్నీ నిర్వీర్యం అయిపోయి మనసు డల్ అయిపోయి ఏ విషయంలోనూ చురుగ్గా పాల్గొనలేదు.
(21:48) ఆ ముగాడితో హ్యాపీగా సంతోషాన్ని పంచుకోలేదు ఏ విషయంలోనూ కలిసిపోయి ఉండలేదు ఆమె బాధలో ఆమె ఉంటుంది సో అలా ఆమె డల్ అవుతుంది. ఆమెకు సంతోషం ఉంటేనే వీడితో ప్రతి విషయంలోనూ చురుగ్గా పాల్గొంటూ ప్రతి విషయంలోనూ సంతోషాన్ని ఎంత అంటే అంతా ఇంకెక్కువ రెట్టింపులో ప్రేమని శృంగారాన్ని అన్నింటిని అందించగలుగుతాయి. వీడికి అమ్మాయి ద్వారా సంతోషాన్ని పొంది పొంది అడిక్ట్ అయిపోయి ఉన్నాడు కాబట్టి అమ్మాయి అందించే సంతోషం వీడికి అందుతేనే వీడి మైండ్ వీడి బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది వీడు కూడా ఏ పనియనా గొప్పగా చేయగలడు
(22:34) ఎంత కష్టమైనా వీడు ఆ పనిని సాధించే కెపాసిటీ ఆలోచన విధానం అన్నీ పర్ఫెక్ట్ గా ఉంటాయి కాబట్టి వీడు కూడా బాగుంటాడు. ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంది అంటే ఆ అమ్మాయి ఒక లోకంలో సంతోషాన్ని అనుభవిస్తుంది వీడు అమ్మాయి విషయంలో సంతోషాన్ని అనుభవిస్తాడు. ఆ అమ్మాయి కావాల్సింది తన కోరికలు ఏవైతే ఉంటాయో అవి తన జీవితంలో సాధించుకున్నప్పుడు ఎదుటి వాళ్ళు ఎవరితోనైతే పోల్చుకుంటుందో వాళ్ళకంటే తను ఎక్కువగా ఉండే పరిస్థితి వచ్చినప్పుడే ఆమె హ్యాపీగా ఉండగలుగుతది.
(23:08) లేదు అంటే వీడు చేసే అవకాశం లేదుఇక అని ఎప్పుడైతే అనిపిస్తుందో ఆ అమ్మాయి డల్ అయిపోయి కంప్లీట్ గా తను తన ఆలోచనల విషయంలోపట నిర్వీర్యంతో నిరాశతో కంప్లీట్ గా ఏ విషయంలోనూ చురుగ్గా ఉండలేదు కాబట్టి ఆ మొగాడి విషయంలో కూడా అంత చురుకుదానాన్ని చూపెట్టలేదు ప్రతి విషయంలోనూ హ్యాపీగా పాల్గొనలేదు కాబట్టి వాడికి కూడా సంతోషం అనేది దొరకదు.
(23:33) ఇక్కడ ఈ అమ్మాయి డల్ అయిపోతే అక్కడ వాడు కూడా ఈ అమ్మాయి ద్వారా సంతోషం అనేది దొరక్క వాడు డల్ అయిపోతాడు ఇలా ఈ రకంగా ఇద్దరు డల్ అయిపోతారు. ఆ అమ్మాయి కావల్సింది అమ్మాయికి వీడు అందించే అవకాశాలు ఉన్నాయి అన్నప్పుడు ఆమె హ్యాపీగా ఉంటుంది ఆమె కూడా ప్రతి విషయంలో సురిగా పాల్గొంటే ఇంకా రెట్టింపు ప్రేమని రెట్టింపు విషయాలని అవన్నీ చూసుకోగలుగుతది.
(23:56) అప్పుడు వాడు ఇంకా హ్యాపీగా డెవలప్ అవుతాడు ఇక్కడ జరిగేది ఇది మ్యాజిక్ అమ్మాయి కావాలనే ఇచ్చేదు వాడు ఏది కావాలని చేయడు. ఎవలకైనా గన సంతోషం అనేది దొరక్కపోతే డల్ అయిపోతారు. ఏ విషయంలోన ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఏ విషయంలో అయితే ఎక్కువ ఇష్టం ఉంటుందో అవి అందుబాటులో ఉండాలి అవి లేకపోతే ఎవరికైనా ఆవేశం కోపం బాధ దుఃఖం అన్నీ మొదలైతాయి.
(24:19) వాళ్ళక కావాల్సింది ఏదైతే అందుబాటులో ఉంటుందో అప్పుడు సంతోషం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి బ్రెయిన్ కూడా చాలా షార్ప్ గా ఉంటుంది. వాళ్ళు చేసుకునే ప్రతి పని షార్ప్ గా చేయగలుగుతారు. ఇంకా ఇంకా రెట్టింపు అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది ఆ సంతోషం ద్వారా సో ఇక్కడ జరిగేది ఇది వాస్తవానికి ఆ అమ్మాయి కావాలని చేయదు.
(24:41) ఆమె బాధలో ఆమె ఉండి ఏ విషయంలోన చురుగ్గా పాల్గొనలేదు. అలా చురుగ్గా పాల్గొనకపోవడం వల్ల వాడికి కావలసిన సంతోషం ఆ అమ్మాయి దగ్గర దొరకదు. ఎందుకంటే వాడు ఇక్కడ అడిక్ట్ అయిపోతాడు. ఆ అమ్మాయి ఎక్కడ అడిక్ట్ అయిపోతుంది తన ఊహల్లో తన ఆనందాన్ని పంచుకుంటుంది తన ఆనందాన్ని పొందుతుంది కాబట్టి ఆ ఊహలు ఆ కోరికలు ఏవైతే ఉంటాయో అవి తీరే అవకాశం లేదుఅన్నప్పుడు ఆ అమ్మాయి కూడా డల్ అయిపోతుంది అలా అమ్మాయిలు డల్ అయితే ఆ అమ్మాయి వీడి దగ్గర డల్గా ఉంటుంది.
(25:09) ఆ అమ్మాయి వీడి దగ్గర డల్గా ఉండడం వల్ల వీడు ఎలాంటి సంతోషాన్ని ఆనందాన్ని మనస్ఫూర్తిగా పొందలేక వీడికి ఆవేశం డెవలప్ అవుతుంది. ఆవేశం డెవలప్ అయిన తర్వాత వాడు కంప్లీట్ గా ఒక రాక్షసుల తయారవుతాడు అదే అమ్మాయి కావాల్సిన వీడు కాస్త అందించే అవకాశం ఉంది చేసి పెట్టే అవకాశాలు ఉన్నాయని చేసి పెడుతూ ఏదో కొంత కొంత చేసి పెడుతూ వెళ్తా ఉంటే ఆ అమ్మాయి కచ్చితంగా హ్యాపీగా ఉంటుంది.
(25:37) వాడి విషయంలోనూ చాలా చురుగ్గా ఉంటుంది. ఇంకా రెట్టింపు ఆనందాన్ని అందించే అవకాశం ఉంటది. ఆ ఆనందంతోన వాడు ఇంకా రెట్టింపు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అప్పుడు మహానుభావుడు అయతాడు. ఆమె డల్ అయితే వీడు డల్ అయిపోతాడు అప్పుడు రాక్షసుడు అవుతాడు. ఆ అమ్మాయి సంతోషంగా ఉంటే వీడు సంతోషంగా ఉంటాడు. అప్పుడు వీడు మహానుభావుడు అయతాడు. ఇక్కడ జరిగేది ఇది ఇక్కడ జరిగేది ఇది వాడు రాక్షసుడు ఎందుకు అయతాడు మహానుభావుడు ఎందుకు అయతాడు అంటే ఎందుకు ఆ అమ్మాయి కూడా కావాలని ఏం చేయదు అనుకోకుండా తన మనసులో ఏర్పడే బాధ వల్ల ఆమె అలా తయారవుతుంది తప్ప వాని విషయంలో ఏ విషయంలోన అలా కావాలని
(26:12) చేయాలని అనుకోదు. ఇది జరిగే విషయం. చూసేవాళ్ళకి అలాగే అనిపిస్తుంది ఒక ఆడది మగాని మహానుభావుని చేయగలదు లేదా రాక్షసుని చేయగలదు అంటే దాని వెనకాల జరిగేది ఇది కానీ చూస్తే అనిపించేది అదే వాస్తవంగా ఇది ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు అంటే ముఖ్యంగా వాడు వానికంటూ ఒక లక్ష్యం వాడు కెరీర్లో వాని జీవితంలో వాడు ఏదైనా గొప్ప విషయాన్ని సాధించాలి వానికి నచ్చిన పని చేసుకోవాలి ఆ పనితో నేను గొప్ప వ్యక్తిగా నిలిచిపోవాలని ఇలాంటి కోరికలు వాడికి ఉంటే
(27:00) వాడు వాడి పనితోనే వాడు చేసే పనుల విషయంలోనే వాడు ఎక్కువ డిఫెండ్ అయిపోయి వాడు చేసే పనుల విన్నే వాడు సంతోషాన్ని అనుభవిస్తుంటాడు కాబట్టి అమ్మాయిల విషయంలో వాడికి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు. వాడు హ్యాపీగా ఉంటాడు ఎందుకంటే సంతోషం కావాలంటే వానికి ఇంకోళ్ళ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదు అమ్మాయిల విషయంలో వాడు వాడికి చేసే పనులతోనే చాలా సంతోషం అనేది దొరుకుతది కాబట్టి ఒక అమ్మాయి విషయంలో డల్ అయిపోయేటువంటి పరిస్థితి అస్సలు రాదు వాడికి ఎందుకంటే వాడు చేసుకునే పనుల్లో వాడు సంతోషాన్ని పొందుతూ ఉంటాడు కాబట్టి వాడి లక్ష్యం విషయంలో నేను
(27:33) ఇంత గొప్ప విషయాన్ని సాధించగలుగుతున్నాను అనేటువంటి ఒక ఆనందంలో ఉంటాడు కాబట్టి వాడి మీద వాడు ఆధారపడి ఉంటాడు వాడి సంతోషం వాడి చేతుల్లోనే ఉంటుంది కాబట్టి వాడు చేసుకునే పని మీద వాడు డిఫెండ్ అయితాడు వాడు చేసుకునే పనుల మీద వాడు ఆధారపడి వాడు చేసుకునే పనులతోనే సంతోషం దొరికే పరిస్థితుల్లో వాడు ఉండగలగాలి అప్పుడు అమ్మాయిల విషయంలో బెండ్ అయిపోయి డల్ అయిపోయి జీతాన్ని సంకనాచుకునేటువంటి పరిస్థితులు వాడికి ఉండవు.
(28:06) కాబట్టి ఏ మగాడైనా గాని వాడు వాడికి నచ్చిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని చేసుకుంటూ ఆ పనుల్లో సంతోషాన్ని పొందుతూ వాటికి అడిగిట్టు కావాలి చేసుకునే పనులకి అడిగిట్టు కావాలి వాని లక్ష్యాన్ని సాధించే విషయంలో లోపట ఇంకా ఇంకా షార్ప్ గా తయారవుతూ ఇంకా ఇంకా సంతోషాన్ని పొందుతూ ఒక్కటి సాధిస్తే ఇంకొకటి సాధించే గొప్ప ఆలోచనలు వాడికి వస్తా ఉంటాయి కాబట్టి ఇంకా ఇంకా గొప్పోడు అయతాడు.
(28:29) ఈ రకంగా వాడి లక్ష్యం విషయంలో వాడు చేసుకున్న పనుల విషయంలో సంతోషాన్ని అనుభవిస్తూ ఆస్వాదిస్తూ పనులకి లక్ష్యాలకి బానిస కాండి ఇంకో మనిషికి బానిస కావద్దు తెలివైనోడు ఎవడైనా గాని వాడు ఒక లక్ష్యానికి బానిస అవుతాడు వాడు చేసుకున్న పనులకు బానిస అవుతాడు వేరే వ్యక్తులకు బానిసలు కావద్దు ఇంకొకరి దగ్గర సంతోషాన్ని పొందే పరిస్థితికి దిగజారద్దు ఇలాంటివన్నీ అపోహల్లో ఉండి ఏవేవో అనుకుంటూ అది అలా చేస్తుంది ఇది ఇలా చేస్తుంది అవన్నీ కరెక్ట్ కాదు ఆడవాళ్ళకు కూడా నేను చెప్పేది ఏందంటే ఊహల్లో కాదు మీరు కూడా అన్ని సాధించుకునే గొప్ప అవకాశాలు
(29:15) ప్రపంచంలో ఉన్నాయి. ఊహల్లో ఉంటూ బ్రహ్మల్లో ఉంటూ ఇంకొకడి మీద ఆధారపడి నాకు నచ్చిన నేను చేసుకోవాలంటే ఇంకొకడు ఆధారం కావాలని చెప్పే అటువంటి ఆలోచనలు చేయొద్దు ఎప్పుడు గాని మీకు మీరు గొప్పోళ్ళు కావాలి మీరు అనుకున్న పనులు మీరే సాధించుకోగలగాలి అప్పుడు ఇంకొకడు చేసి పెడితేనే సంతోషం తక్కే పరిస్థితుల్లో ఆడవాళ్ళు కూడా ఉండరు.
(29:38) వాళ్ళు వాళ్ళు అనుకున్నయన్నీ వాళ్ళు కోరుకున్నయన్నీ వాళ్ళు ఊహించుకునేవన్నీ వాళ్ళే చేసుకోగలిగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకొక మొగడు వచ్చి నాకు ఈ పనులన్నీ చేసి పెట్టాలే అనేటువంటి దుస్థితి వాళ్ళక కూడా ఉండదు. అప్పుడు వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకునే పరిస్థితి లేనప్పుడు ఇంకొకడి విషయంలో డిఫెండ్ అయిపోయి ఉండడం వల్ల డల్ అయిపోయేటువంటి పరిస్థితి ఉండదు.
(30:02) కాబట్టి ఆడవాళ్ళు కూడా వాళ్ళు కావాల్సినవన్నీ వాళ్ళే చేసుకోగలిగే కెపాసిటీతో ముందుకు నడవండి అప్పుడు ఇంకొక మగాడి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అప్పుడు ఇలాంటి వాళ్ళఇద్దరు ఇలాంటి సొంతంగా వాళ్ళ పనుల్లో వాళ్ళు నివజ్నం అయిపోయి వాళ్ళు చేసుకునే పనులతో వాళ్ళు సంతోషాన్ని పొందుతూ ఉండేటువంటి ఇద్దరు ఆడ మొగ దగ్గర అయితే వాళ్ళకి ఏ లుదు.
(30:27) ఎందుకంటే వాళ్ళకి సంతోషం అనేది సెల్ఫ్ అలా సంతోషం విషయంలో లోపట వాళ్ళ మీద వాళ్ళే ఆధారపడి ఉంటారు కాబట్టి ఇంకోరి విషయంలో అపోహలు అనేది పెరిగే అవకాశం ఉండదు. ఇంకొకరిని దేహ్య అనే సంతోషం కోసం మగాడు దేహి అనే సంతోషం కోసం ఆడది ఉండాల్సిన పరిస్థితి ఉండదు కాబట్టి వాళ్ళద్దరి బంధాలు కూడా చాలా బాగుంటాయి. ఇలాంటి ఆలోచన చేస్తే బాగుంటది అనేది నా ఉద్దేశం ఓకేనా థాంక్యూ.
No comments:
Post a Comment