ప్రేమలో మోసం అవసరం ఉండవు ..ప్రేమ ప్రకృతి అవసరం
Author Name:A D insight talks
Youtube Channel Url:https://www.youtube.com/@adinsighttalks
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_YTMtF4Gwws
Transcript:
(00:09) ప్రేమ జంటల మధ్యలో కానీ భార్య భర్తల మధ్యలో కానీ ఎక్కువగా వినిపించేది ఏంది అంటే మోసం మోసం అనే మాట ఎక్కువగా వినపడుతుంది. ఆ ప్రేమ జంటలు అయితే అమ్మాయి మోసం చేసింది కానీ అబ్బాయి గాని అబ్బాయి మోసం చేసిందని అమ్మాయి కానీ ఎక్కువగా ఫీల్ అవుతా ఉంటారు. భార్యా భర్తల విషయానికి వస్తే ఇంట్లో ఉన్నటువంటి ఎన్నో పరిస్థితుల్లోపట వాళ్ళు కొన్ని టైంలలో వాళ్ళద్దరూ కలవాల్సిన పరిస్థితుల్లో ప్రేమగా ఉండి కలవడం అయిపోయిన తర్వాత మళ్ళీ యదావిధిగా సమస్యల్లో ఇరుకొని ఒకరినఒకరు
(00:54) కొట్లాడుకోవడం తిట్టుకోవడం అనేది జరుగుతా ఉంటది. అప్పుడు వాళ్ళ మధ్యలో ఏర్పడేది ఏంది అంటే నీ అవసరం కోసమే నాకు దగ్గర వస్తావ్ అవసరం తీరిన తర్వాత మళ్ళీ అలాగే ఉంటావ్ నీ బుద్ధి ఓనించుకో నువ్వు నీకు నా మీద ఇష్టం లేదు నీ అవసరం కోసమే నన్ను అలా ఉపయోగించుకుంటున్నావ అని చెప్పేసి భార్య భర్తలు అన్నాడు ఎక్కువ ఇలాంటి గొడవలు జరుగుతా ఉంటాయి.
(01:18) అతే విషయాలకి వస్తే అది వాస్తవమా నిజంగానే అమ్మాయిని అబ్బాయి అబ్బాయిని అమ్మాయి ప్రేమలో ఉన్నప్పుడు మోసం చేసుకుంటారా భార్య భర్తల విషయానికి వస్తే ఇద్దరు ఉద్దేశ పూర్వకంగానే అవసరం ఉన్నప్పుడే దగ్గరయి అవసరం లేనప్పుడు దూరం అవ్వడం అనేది జరుగుతుందా ఇటు ప్రేమికుల్లోనూ భార్య భర్తల్లోనూ అవసరం తీరేంతవరకు ప్రేమగా ఉండి అవసరం తీరిన తర్వాత మోసం చేయడం అనేది ఉద్దేశం పూర్వకంగానే జరుగుతుందా అనేది వాస్తవాలను గ్రహిస్తే ప్రకృతిలో ప్రతి జీవి యొక్క ధర్మం ఏంది అంటే తన యొక్క జాతిని పునరుత్పత్తి చేయడం ఎందుకంటే ప్రకృతిలో
(02:04) ప్రతి జీవికి పునరుత్పత్తి చేసేటువంటి ఒక కర్తవ్యం ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని అనుసరించి కచ్చితంగా ప్రతి జీవి డెఫినెట్ గా శృంగారంలో పాల్గొనడం వాటి యొక్క జాతిని అభివృద్ధి చేసుకోవడం అనేది జరుగుతది. ఇది ప్రకృతి ధర్మం ప్రకృతిలో ప్రతి జీవి విషయంలో జరిగేది అది ఎందుకంటే ప్రతి జీవి అభివృద్ధి చెందాలంటే కచ్చితంగా ప్రకృతి ధర్మం ప్రకారం శృంగారంలో పాల్గొనడం అనేది ఖచ్చితంగా జరగాల్సిందే.
(02:37) సో ఆ రకంగా ప్రతి జీవి ఎదిగిన తర్వాత ఇంకో జీవితానికి జన్మనిస్తే స్థాయికి అభివృద్ధి చెందిన తర్వాత ఆడ మొగ రెండు జీవుల మధ్యల శృంగారాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఒక జీవిని ఒక జీవి అర్థం చేసుకోవడానికి మధ్యలో ఉపయోగపడేది లవ్ అనే సిగ్నల్ ఈ లవ్ సిగ్నల్ తో ఒక జీవి గురించి ఇంకో జీవి అర్థం చేసుకొని దాని ద్వారా ఒక జీవికి ఒక జీవి దగ్గరయి శృంగారంలో పాల్గొని తర్వాత వాటి కర్తవ్యం అనేది పూర్తఅయిన తర్వాత ఆటోమేటిక్ గా అటు లవ్ అనే సిగ్నల్
(03:25) మాయమైపోతుంది. శృంగారంలో పాల్గొనే అవసరం తీరుతుంది కాబట్టి లవ్ సిగ్నల్ అనేది ఆటోమేటిక్ గా మాయం అయిపోతుంది. అలా మాయం అయపోయిన తర్వాత రెండు జీవుల మధ్యల అప్పుడు అవసరం అనేది ఉండదు కాబట్టి లవ్ సిగ్నల్ అనేది మాయం అవుతుంది కాబట్టి ఆ ఎమోషన్ అనేది ఉండదు కాబట్టి రెండింటి మధ్యల ఆడ మగ మధ్యల ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు శ్రద్ధ అనేది ఉండదు ఒక జీవి మీద ఇంకో జీవికి ఎలాంటి శ్రద్ధ అనేది ఉండదు ప్రతి జీవి విషయంలో జరిగేటువంటి చర్య అదేవిధంగా మనుషులు కూడా మనుషులు ప్రత్యేకం కాదు కాదు మనుషుల జీవితాల్లో కూడా ప్రతి మనిషి ఇంకో జీవితానికి జన్మనిచ్చే
(04:12) సామర్థ్యాన్ని పొందిన తర్వాత ఆ టైంలో ఇద్దరు మనుషులు కలవడానికి ఆడ మగ కలవడానికి ఆ ఇద్దరి మధ్యలో లవ్ అనే సిగ్నల్ ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడుతుంది. ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడుతుంది. లవ్ అనే సిగ్నల్ ఇద్దరి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఏర్పడుతుంది. ఆ ఎమోషన్ తోని ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకొని దగ్గరయ్యి శృంగారంలో పాల్గొనడం అనేది జరుగుతుంది.
(04:42) అలా జరిగిన తర్వాత ప్రకృతి పరంగానే ప్రకృతి ధర్మాన్ని అనుసరించే లవ్ అనే ఎమోషన్ తగ్గిపోతుంది లవ్ అనే ఎమోషన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఆడ మొగ మరో జీవితానికి జన్మని ఇవ్వడానికి దగ్గర అవ్వాలంటే శృంగారంలో పాల్గొనాలి. అలా పాల్గొనాలంటే కచ్చితంగా రెండింటి మధ్యల ఆడ మగ మధ్యల లవ్ అనే ఎమోషన్ డెవలప్ అవ్వాలి అలా డెవలప్ అయిన తర్వాత ఆ లవ్ అనే సిగ్నల్ ద్వారా ఆడ మగని అర్థం చేసుకొని దగ్గరై శృంగారంలో పాల్గొని మరో జీవితానికి జన్మనిచ్చేటువంటి అవకాశాన్ని ఏర్పరుస్తారు.
(05:28) ఈ రకంగా ఉపయోగపడేది లవ్ దాన్ని అర్థం చేసుకోకుండా మనుషులు లవ్ ని ఒక పర్మనెంట్ ఎమోషన్ గా భావిస్తున్నారు. ఈ ప్రేమికుల మధ్య ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ప్రేమించుకుంటారు. పాలు శృంగారంలో పాల్గొనేంతవరకు కూడా కచ్చితంగా ఒకరినొకరు విడిచి ఉండలేరు. దూరంగా వెళ్ళలేరు ఒకరినొకరు చూడకుండా ఉండలేరు. ఎందుకంటే లవ్ అనే ఎమోషన్ వాళ్ళని ఆకర్షించుకుంటుంది అలా దానికి కారణం ఏందంటే ఆ లవ్ అనే ఎమోషన్ అంతా ఆకర్షించుకోవడానికి కారణం ఏందంటే ప్రకృతి ధర్మం ప్రకారం ఆడ మగ దగ్గర అయ్యే శృంగారంలో పాల్గొనడానికి మరో బిడ్డకి జన్మ ఇయడానికి
(06:12) పునరుత్పత్తిని అభివృద్ధి చేయడానికి ప్రకృతి ధర్మం ప్రకారం ఏర్పడేటువంటి చర్య కాబట్టి ఆ ఇద్దరి మధ్య లోపట లవ్ అనే ఎమోషన్ ద్వారా ఆకర్షణకి గురవుతా బాగుంటారు. అలా శృంగారంలో పాల్గొనేంత వరకు ఉంటుంది. శృంగారంలో పాల్గొన్న తర్వాత అక్కడ కామన్ గా సర్వసాధారణంగా ప్రకృతి ధర్మాన్ని అనుసరించి ఏర్పడేటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది శరీర ధర్మం ప్రకారంగా కచ్చితంగా శృంగారంలో పాల్గొన్న తర్వాత మాయమైపోతుంది.
(06:47) దాని పని గడి వారికి ఆ తర్వాత వీళ్ళు అలా జరిగిన తర్వాత వీళ్ళు వీళ్ళలోపడ ఏర్పడేటువంటి అశ్రద్ధ ఒకరి మీద ఒకరికి ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి లేకుండా ఫీలింగ్స్ అనేటివి తగ్గిపోయి లవ్ అనేది తగ్గిపోయి ఒకరి మీద ఒకరికి ఉండేటువంటి ఆ బాండ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా కనిపించకుండా పోయిన తర్వాత నన్ను మోసం చేసిన అమ్మాయి నన్ను మోసం చేసిందని అమ్మాయి ఇలా ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుంటా ఉంటారు.
(07:19) భార్యా భర్తల విషయానికి వస్తే ఇద్దరి మధ్య లోపట వారి జీవితం లోపట ఏర్పడే ఒడిదుడుకులు కష్టాలు నష్టాలు బాధలు సంతోషాలు అన్నింటిని అనుసరించి వాలలో ఉన్నటువంటి ఒత్తిడి ఇవన్నిటికీ కారణంగా వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితులలోపట ఇద్దరి లోపట మరో బిడ్డకి జన్మించే సామర్థ్యం అభివృద్ధి చెందిన తర్వాత మళ్ళీ శృంగారంలో పాల్గొనాలి కాబట్టి లవ్ అనేది వాళ్ళద్దరి మధ్యలో ఏర్పడుతుంది.
(07:47) అలా ఏర్పడ్డ తర్వాత ఆ ఆకర్షణతో దగ్గరయ్యి శృంగారంలో పాల్గొంటారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ గా లవ్ అనేది మాయపోతుంది. మళ్ళీ యదావిధిగా వాళ్ళు ఒత్తిల్లో ఉంటారు కాబట్టి మళ్ళీ ఆ బాధలకు ఒకరినొకరు తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది జరుగుతా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నీ అవసరం ఉన్నప్పుడే దగ్గరికి వస్తావ్ అవసరం లేకపోతే అవసరం తీరిన తర్వాత మళ్ళీ అలాగే ఉంటావు.
(08:13) నా మీద నీకు ఏ మాత్రం ప్రేమ లేదు అని మాట్లాడుతారు ప్రేమ అనేది అక్కడ ఏజీ విషయంలోనూ పర్మనెంట్ కాదు అది కేవలం శృంగారంలో పాల్గొనడానికి మాత్రమే ఉపయోగపడేటువంటి ఎమోషన్ అది జరిగిన తర్వాత ఆటోమేటిక్ గా అది తగ్గిపోతుంది. అది పర్మనెంట్ కాదు. ఇలా భార్య భర్తల మధ్యల ప్రేమికుల మధ్యల ఏర్పడేటువంటి గొడవలు మోసం చేసినవు అవసరం కోసం దగ్గరికి వస్తావు మోసం చేసినవని ప్రేమికుల మధ్యల అవసరం కోసం దగ్గరికి వస్తావని భార్య భర్త అన్నాడు గొడవలు అనేటివి జరుగుతా ఉంటాయి.
(08:54) కారణం ఏందంటే నేచురల్ గా ప్రకృతి ధర్మం ప్రకారం పునరుత్పత్తి అనేది జరుగుతా ఉండాలి. అలా జరగాలంటే ప్రతి జీవి ఇంకో బిడ్డకు జన్మనిచ్చే సామర్థ్యం ఏర్పడ్డ తర్వాత అప్పుడు ఆడ మొగ రెండు ఒక్కరి దగ్గరికి అయ్యి శృంగారంలో పాల్గొనాలి ఆ పునరుత్పత్తి జరగాలంటే కచ్చితంగా వాళ్ళఇద్దరి మధ్యల ఒక ఆకర్షణ అనేది ఉండాలి ఆ ఆకర్షణ ఏంటి అంటే లవ్ ఆ లవ్ అనే ఆకర్షణ దగ్గర శృంగారంలో పాల్గొంటారు ఇది ప్రకృతి ధర్మం అంతే దాని ద్వారా శృంగారంలో పాల్గొంటారు అప్పుడు మరో బిడ్డకు జన్మనిస్తారు. అది ఏ జీవిలో అయినా అంతే
(09:38) మనుషుల్లో అయినా అంతే ఈ రకంగా ఆడం మొగ మధ్యలో ఏర్పడేటువంటి లవ్ ఎమోషన్ కేవలం శృంగారంలో పాల్గొని పునరుత్పత్తి చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అంతే అది ప్రకృతి ధర్మం అది శరీర ధర్మాన్ని అనుసరించేట ఆడ మగ మధ్యలోపట ఆకర్షణ అనేది ఏర్పడి ఆకర్షణతోనే శృంగారంలో పాల్గొనడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అప్పటి వరకే ఉంటుంది ఆ తర్వాత మాయమైపోతుంది అది లవ్ సిగ్నల్ అనేది అంత మట్టికే అది పర్మనెంట్ కాదు అది పర్మనెంట్ అనుకొని ఆ మోసం చేశమని లేకపోతే అవసరం కోసం దగ్గరికి వస్తాం అనేది తప్పు
(10:21) అది అంతే అది పునరుత్పత్తి కోసం జరిగేటువంటిదే అందు అలాగే జరుగుతా ఉంటాయి అంతే ఎవరు ఎరు అవసరాల కోసం దగ్గర రారు ఎవరు మోసాలు చేయాల ఈ విషయంలో మాకు
No comments:
Post a Comment